మనస్సుకు విశ్వానికిఉన్న సంబంధం | Guided Meditation | Dr.Suman Kollipara With Ravi sastry

  Рет қаралды 32,919

Niravi Tv

Niravi Tv

Жыл бұрын

#niravitv #niraviastro #ravisastry #mantra #PeacetreeCentre #adanishares
మనస్సుకు విశ్వానికి ఉన్న సంబంధం | Relationship Between Mind & Universe | Dr.Suman Kollipara Interview With Ravi Sastry ‪@niravitv‬
#Universe #Mind #ravisasthry #MarellaRaviSastry #Meditation #NiaraviTV
.
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
మనస్సుకు విశ్వానికిఉన్న సంబంధం,guided meditation,dr.suman kollipara |ravisastry,ravi sastry,niravi tv,meditation,మనస్సుకు విశ్వానికిఉన్న సంబంధం|guided meditation| dr.suman kollipara |ravisastry,niravitv,Sookshma,s uman kollipara,dr.suman kollipara,yoga,pmc,dr.suman kollipara interview with ravi sastry,universe,niravi channel,niravitv ​,free yoga,dr.suman kollipara with ravi sastry,sookshma,meditation guided,relation of the mind to the universe,morning meditation,మనస్సుకు విశ్వానికిఉన్న సంబంధం | Guided Meditation | Dr.Suman Kollipara With Ravi sastry @niravitv ​

Пікірлер: 40
@praveenbussa7979
@praveenbussa7979 Сағат бұрын
సుమన్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@praveenbussa7979
@praveenbussa7979 Сағат бұрын
రవి గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@bharathibotla6033
@bharathibotla6033 11 ай бұрын
Namaste guruvugaru
@sujathadurgam4260
@sujathadurgam4260 Жыл бұрын
Wonderful class master
@sujathadurgam4260
@sujathadurgam4260 Жыл бұрын
Tq somuch Ravi master gaaru
@shanmukhaprem2618
@shanmukhaprem2618 Жыл бұрын
శక్తి గురించి అక్షరాలతో అల్లిన పదాల రూపంలో శబ్ద తరంగాల ద్వారా అద్భుతంగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు....🙏🙏🙏
@anuradhachavali8571
@anuradhachavali8571 Жыл бұрын
Thank u for bringing suman garu andi
@shanthakadabam
@shanthakadabam Жыл бұрын
Excellent Explanation Dr. Suman Kollipara Right questions by Ravisastry Thanks to both of you !!!
@ashagupta7293
@ashagupta7293 Жыл бұрын
Super Questions n Super Answers Thank you very very much sirs both of you 🙏🙏🙏
@jjanaknowledge4095
@jjanaknowledge4095 Жыл бұрын
About Awareness your explanation super Ada ika maraadi kaadu thankyou
@ramvanka
@ramvanka Жыл бұрын
Thank you Ravisastry gaaru for valueble videos 🙏🏻
@swathireddy9330
@swathireddy9330 Жыл бұрын
శివాయ గురవే నమః 🙏 పంచుతుంటే పెరిగేది జ్ఞానం, sir చేస్తున్నది ఒక జ్ఞాన యజ్ఞం ......... విని తరించి సాధన చేద్దాం సదా దైవదీవనలతో సర్వత్రా శుభం అగుగాక🙏
@bapoojiv4585
@bapoojiv4585 Жыл бұрын
DHYANENAA ATHMANI PASHYANTHI....LISTEN REFLECT ABSORB...MUCH GRATITUDE TO RAVI SASTRY garu...GOD BLESS good heart s to divine.
@dnr662
@dnr662 Жыл бұрын
Super. Speech. 👍👍👍👍
@damodharrao5955
@damodharrao5955 Жыл бұрын
Thank you ravi sastry garu
@subramanyamnanjundaiah4803
@subramanyamnanjundaiah4803 Жыл бұрын
Very good explanation sir.thank you very much🙏🙏🙏
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏 thankyou ravisastrygaru
@deekondaravi6658
@deekondaravi6658 Жыл бұрын
🙏🙏🙏👌👌
@talariramu2235
@talariramu2235 Жыл бұрын
Thank you sir very good
@satya1472
@satya1472 Жыл бұрын
Good information thank you sir. this program very good.
@gurrammgovvindraju900
@gurrammgovvindraju900 Жыл бұрын
exactly correct about meditation sir. thank you very much
@krishnavenimadhavareddy5205
@krishnavenimadhavareddy5205 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@materracegarden3466
@materracegarden3466 Жыл бұрын
🙏💐
@paravasthujyothi4
@paravasthujyothi4 Жыл бұрын
Namaskaram andi ravi shastri garu Meeru chese videos valla naa doubts chala clear ayyayi.. nenu chala lucky mee videos chusi chala manchi vishayalu mukyanga meditation gurinchi telusukuntunanu
@anithamerugu2597
@anithamerugu2597 Жыл бұрын
మనం ఏ సాధన చెయ్యాలి అన్న ఒక మార్గదర్శి కావలి అని బాగా చెప్పారు ధన్యవాదాలు
@RamaRao-qu7te
@RamaRao-qu7te Жыл бұрын
ఇవన్నీ మనకు అనుకూలంగా మంచిగా జరిగి మేలు లాభం పొందాలంటే గురువుతో పాటుగా మన యొక్క విశ్వ మానవ సామాజిక స్పృహ చైతన్యం ఊహ ఆలోచన జ్ఞాన విజ్ఞాన విచక్షణ ఇంగిత లోక బ్రహ్మ అనుభవ జ్ఞాన సాధన కూడా మనం చేయాలి అప్పుడే మనకు తగిన విధంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది
@srinivasaraju2363
@srinivasaraju2363 Жыл бұрын
సదా అంతర్ముఖం అయి ఉన్నప్పుడు.. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒక్కటే.. వారికి ఏ మురికి అంటదు.
@gudurutejovathi1616
@gudurutejovathi1616 Жыл бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤
@padmas8268
@padmas8268 Жыл бұрын
Very clear explanation.
@anuradhachavali8571
@anuradhachavali8571 Жыл бұрын
Varu india ki vaccharukada.vari Chetan sookshma workshop pettichagaligite baguntundi kadandi.
@swarnalatatatineni8160
@swarnalatatatineni8160 Жыл бұрын
అవును వారి work shop join అవ్వా లనిఉంది
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
గురువులకి ఆత్మ ప్రణామములు
@ramvanka
@ramvanka Жыл бұрын
One suggestion andi: Please use dark background for the guest, as while watching video, its good for eyes 😊
@karrepadma5508
@karrepadma5508 Жыл бұрын
ఉన్నది ఆత్మనే ఇంకేమి లేదు అని బాగా చెప్పారు 🙏 ధన్యవాదాలు. ఒకసారి మా తల్లిగారు ఒక కథను ఉదాహరణ గా చెప్పారు. చేపలు అమ్ముకునే వాడు అంగడిలో ఒక చెట్టుకింద పెట్టుకున్నాడు. అయితే ఇలా ఒక బోర్డు రాసి పెట్టాడు .ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని. తను రాసిందాన్ని ఒకసారి బోర్డు వైపు చూసుకున్నాడు . తనకు ఇలా అనిపించింది . ఇక్కడ ఉన్నవి చేపలే కదా ? మరీ ఇచ్చట అని ఎందుకు ? చేపలు అందరికీ కనిపిస్తూనే ఉన్నాయిగా అని ఆ అక్షరాలను తుడిచేసాడు . ఇప్పుడు తృప్తి అనిపించింది. అయితే మల్లీ ఒకసారి చూసాడు . తాజా చేపలు . 🤔? ఎందుకు తాజావి కాకపోతే నిన్నటి వి మొన్నటివి అమ్ముతామా . వద్దు బాలేదు అని వాటిని కూడా తుడిచేసాడు . ఇక మిగిలింది చాపలు నేను అమ్మేది చేపలే గా . ఉన్నవి చేపలే కాబట్టీ ఆ అక్షరాలను కూడా తుడిచేసాడు. ఇక బోర్డు మీద ఏమి లేదు . ఇలాగే ఆత్మ తప్పా మరేమీ లేదు. చేపలకు తాజా అని ఇచ్చట అని అమ్మబడును అనేవి ఎలా తగిలింటం జరిగిందో అలాగే ఆత్మకు ధర్మాలు ఆదర్శాలు పాపాలు పుణ్యాలు. శాస్త్రాలు . అని తగిలించ బడినవి. కృష్ణుడు చెప్పాడు సర్వ ధర్మాన్ పరిద్యచ్చ మామేకం శరణం వ్రజ.. అంటే అన్ని దర్మాలను వదిలి నన్నే ద్యానించు నన్నే సేవించు నన్నే చూడు నా మాటలే మాట్లాడు నా ముచ్చట్లే విను నేను నియమించిన నా కర్మలే చెయ్యి. అని చెప్పాడు. అంటే ఉన్నదంతా పరమాత్మనే కాబట్టీ ఏ పని చేసినా ఇది భగవంతుని పని అని చేసి సమర్పించు కోవాలి.‌
@laxmikanthrao8600
@laxmikanthrao8600 4 ай бұрын
బాగా చెప్పారు మీ అమ్మగారు
@nagajapatikommana6809
@nagajapatikommana6809 Жыл бұрын
మనస్సు ను హృదయ స్థానం లో ఉంచటం అంటే ఆలోచనలు లేకుండా ఉండటమే కదా.... మీరు ఎంత సేపు ఆలోచనలు లేకుండా ఉండగలరు? Direct question . Direct answer చెప్పండి.please....
@bonalasaraswati5752
@bonalasaraswati5752 Жыл бұрын
Alochanalu lekunda undatam kadu. Anavasaramina alochanalu lekunda okke alochantho undatame meditation.
@hrmodding
@hrmodding Жыл бұрын
One Pointedness
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
శరీరాన్ని ఒంగోబెట్టి నిల్చోబెట్టి బంధనాలు వేసే ఆసనాలు వేసి కర్మేంద్రియాలు ద్వారా ఏదైనా కర్మలు నిరంతరం చేసి మనసును అలజడితో ఉన్న నేను అలజడి లేని ఆది తో సన్మానము చేసి సమాధి లోకి వెళ్లే అవకాశం ఉందా
@kkbahrain
@kkbahrain Жыл бұрын
he is good business man . don't believe him.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 11 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 196 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН