మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను🙏🌹 నేను కొత్త గోపాల్ ముదిరాజ్ సీనియర్ విలేఖరి గండీడ్ మండల్ మహబూబ్ నగర్
@d.surenderdebbadi73433 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మల్లి వినాలని అనిపిస్తుంది.ఇప్పటికి ప్రతిరోజు ఒక్కసారి వింటాను.
@venkateswarlupujari8985 ай бұрын
నారాయణ భజన బ్రిందానికి ధన్యవాదములు మీకు మీ కుటుంబానికి శ్రీమన్నారాయణుడు ఆయురారోగ్యాలతో ధన కనక విద్య బుద్దులు ఇవ్వాలని కోరుకుంటూ వెంకటేశ్వర్లు పూజారి బైలుప్పల గ్రామం
@gv96633 жыл бұрын
అద్భుత గానామృతం. నారాయణ బాజన బృందానికి మరియు ఈ బజన బృందాన్ని ప్రోత్సహిస్తున్న ఆ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
@gangadharp79453 жыл бұрын
Sir namskaram somaseker Reddy garu narayana pata super me phon number enter cheyandi plees sir
@moulalishaik46983 жыл бұрын
సుదర్శన ఆచారి గారు బాషా కాంబినేషన్లో ఎవరు పాడిన అద్భుతం.ఎంత విన్నా వినాలనిపిస్తుంది. అలాగే స్వామి అయ్యప్ప పాటలు వినిపంచర plz. మీ కాంబినేషన్లో వినాలనివుంది.
@chaithuphotography51433 жыл бұрын
చాలా బాగుంది మీ పాట మీ బృందం దురదృష్టం ఏంటి అంటే ప్రస్తుత కాలంలో ఇలాంటి భజనలు మన పిచ్చి జనాలకు నచ్చట్లేదు కాని ఇలా ఇప్పటికి మీరు చేస్తున్నందుకు మా ఆంజనేయ అయ్యప్ప భజనలు చిన్నంపేట వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
@dhamodarkurumu44423 жыл бұрын
అధ్బుతం మీ గానం మీ భజన బ్రుందం....ఇలాగే ఇంకా కొనసాగాలి🙏🙏🙏
@venuparvatala87113 жыл бұрын
ఎవరిని మెచ్చు కోవాలో అర్థం కావడం లేదు సింగర్ నా, లేదా హార్మోనిస్టునా , తభలిస్టునా, కొరస్ పాడేవారినా, మహా అద్భుతం స్వామి,,,అందరికి పాదాభివందనం
@pullaiahgundapaneni811811 ай бұрын
బృందం మొత్తాన్ని మెచ్చు కోవాలి👌
@rajuchary56267 ай бұрын
9😅😅😅😅😅😅😅@@pullaiahgundapaneni8118
@NagarajuManne-x3l4 ай бұрын
Supar@@pullaiahgundapaneni8118
@NagarajuManne-x3l4 ай бұрын
❤
@sarikaapparao84165 ай бұрын
Fantastic whole team of Bhazana .God bless you all. Jai shree Ram.
@PaparaoV-x7e4 ай бұрын
Sudharshan Babu mi harmonium playing basha gari tabala playing soma sekhar Reddy gari ganamu super hit many many thanks for your video presentation miku ammavaru dirgayurarogya bogha baghyalu icchi sada kapadali Ani korukunnanu
@prasadaraodesamsetty81783 жыл бұрын
మీ భజన బృందానికి పాదాభి వందనాలు
@pullaiahgundapaneni811811 ай бұрын
అహ గురువుగారి సింగరింగ్ ఒక ఎత్తు అయితే సుదర్శన్ పింగరింగ్ ఒక ఎత్తు తభల అక్షరాలు పలికించడం ఒక ఎత్తు కోరస్ ఒక ఎత్తు కాంబినేషను అద్బుతం 👌👌
@shivakumarneervani52333 жыл бұрын
Abba Super chaalaa baaga padaru Fantastic Hats off to total team. Perticulerly Singar, Harmaniium, Thblist very super. Very good Bhajana. 🙏👏🤗👌👍
@velpulasaleswari95173 жыл бұрын
Sudharhan gaari, basha gaari combination super
@sarilavenkatesh88943 жыл бұрын
Super👌 🙏🏻🙏🏻
@ramanaollu23953 жыл бұрын
చాలా బాగుంది.
@m.ramesh....9253 жыл бұрын
Super sir 🙏🙏🙏🙏🙏🙏...
@kothagopalmudhiraj7319 Жыл бұрын
మీ భజన బృందం సూపర్ మీ గానం మధురం అమఎగమ్🙏🙏💐🌹👍🤝
@sambamurthivengala49722 ай бұрын
గానం అద్భుతం
@narasimhulumedikurthi17132 жыл бұрын
Mee bajana gurinchi cheppaneeki maatalu levu aa venkatesudu mee andariki ayu varogya isvyaryamulu ivvalani vedukuntunnanu singar hormonist tabalist mugguriki namaskaramulu
@lalaiahlakumalla73943 ай бұрын
Chala Bagundhi super
@teluguvishnuyadavsheepfarm52803 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం చేయాలి అన్న 🙏🙏🙏🙏🙏🙏
@maheswaraomahewarao71713 жыл бұрын
మీ పాదాలకు నమస్కరించాలి గురువు గారు ఏమీ పాడేరు గురువు గారు
@bonalanarayanappa41153 жыл бұрын
బాగ పాడినారు సోంశేఖర్ రెడ్డి గారు
@chandrapeddanna49533 жыл бұрын
చాలా బాగా పాడినారు అన్న
@vagdevidegree87783 жыл бұрын
Y By
@lakshmirudraraju9713 жыл бұрын
Super bhajana very nice
@bvenugopalreddy74363 жыл бұрын
Anna supervis chala bagapadaru mee bajanabrundaniki danyavadamulu Malli ilanti Manchi rojulu gurtukuvastunnai om santi santi santi hi sarvejana sukinobavantu om