Evariki evarayya eswara song | Best Ever Devotional song |

  Рет қаралды 2,206,211

Mana Samskruti - Mana Kalalu

Mana Samskruti - Mana Kalalu

Күн бұрын

Пікірлер: 967
@ramasarmametikota3982
@ramasarmametikota3982 4 жыл бұрын
అహా....అహా.... ఏమి నా భాగ్యం ఇది కదా ఎన్నటికీ అరగని తరగని తెలుగు వారి భజనావళి మధురం మధురం నా తెలుగు సంగీత సాహిత్యం మధురం.
@vasutalks7726
@vasutalks7726 4 жыл бұрын
kzbin.info/www/bejne/d4W7Y6eOncysnrs
@hushenbasha3219
@hushenbasha3219 4 жыл бұрын
Super anna A uvri bjana brundam anna edhi
@shaikameer4452
@shaikameer4452 3 жыл бұрын
Hi
@gudalavenkatesh2993
@gudalavenkatesh2993 3 жыл бұрын
Super
@padmasalemaddileti6068
@padmasalemaddileti6068 3 жыл бұрын
🙏🙏
@tandelajagadeeswararao4579
@tandelajagadeeswararao4579 4 жыл бұрын
గొంతు ఆమోఘo.. కోకిలలాంటి స్వరం.. Excellent meaning..ఒక్క చేత్తో హార్మోనియం వాయిస్తున్న వీరుడు..
@nagurisameer270
@nagurisameer270 4 жыл бұрын
ఆర్యులారా ఆన్నలారా పేధ్ధలకు నా తరుపున నమస్కారములు.ఆబ్బాయికి.నా ఆసీర్వాధములు. ఆర్యులారా ఆన్నలారా.మీలాంటివారు ఇక మీదట​ కనబడే అవకాశమే లేదు కాబట్టి.మీకు మీటీమ్కు .ఆ శివయ్య.సల్లగా చూడాలని నేను ఆమె భగవంతుని కొరుతున్నాను.
@kguravaiah9611
@kguravaiah9611 4 жыл бұрын
Sivaiah assisulu ellappadu undali
@adireddyg469
@adireddyg469 2 жыл бұрын
Bhajana chala bagundi.shivayya asheesshulu vundali.
@ejjigirirajkumar7528
@ejjigirirajkumar7528 4 жыл бұрын
మీ భజన బృందానికి శుభాకాంక్షలు మీ భజన చాలా బాగుంది మీరందరు ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను ముక్యంగా చిన్న పిల్లాడు 💕❤️👌👌👌👌
@naveensai3251
@naveensai3251 4 жыл бұрын
Llllllllllll
@galreddy2132
@galreddy2132 3 жыл бұрын
👌
@goravavaruntej7896
@goravavaruntej7896 3 жыл бұрын
ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర నీ దయవుంటే చాలు ర ఈశ్వర నీ దయవుంటే చాలు ర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర. ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విదీమార్చతరమా బ్రహ్మదేవ పరమేశ్వరా....పరమేశ్వరా.... కరుణించర. హరహర మహదేవ శంభోశంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర నేను నేననే అహము నాది నాదనే స్వార్థం. కలుషితం అయ్యే ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం. లయకారకా....లయకారకా.... ఇకచాలిక అర్థనారీశ్వర గౌరిశంకర... ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటేనేమయ్య ఈశ్వర మరుజన్మ రాకుండా చూడరా నీ దయవుంటే చాలు ర హరహర నీ దయవుంటే చాలు ర ఈశ్వర నీ దయవుంటే చాలు ర పరమేశ్వర.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 4 жыл бұрын
మీ భజన బృందానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్మోణియం వాయిస్తున్న అబ్బాయి కి మా ప్రత్యేక అభినందనలు.
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 жыл бұрын
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@rameshbadaveni2340
@rameshbadaveni2340 4 жыл бұрын
Nice
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 4 жыл бұрын
👌👏
@sivakoti2099
@sivakoti2099 4 жыл бұрын
Super
@gdbabu6241
@gdbabu6241 4 жыл бұрын
Very good 👍
@rameshp2845
@rameshp2845 4 жыл бұрын
అంతరించి పోతున్న మన ప్రాచీన భజన కార్యక్రమం చేస్తున్న ,వీక్షిస్తున్న,మరియు ఆ బాలునికికి శివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ
@vasutalks7726
@vasutalks7726 4 жыл бұрын
kzbin.info/www/bejne/d4W7Y6eOncysnrs
@s.sanjeevarayudus.sanjeeva9976
@s.sanjeevarayudus.sanjeeva9976 4 жыл бұрын
Veri God boy
@SrinivasSrinivas-ck4mz
@SrinivasSrinivas-ck4mz 4 жыл бұрын
Bhajan కార్యక్రమం బృందానికి vandanalu
@mavidiramakrishna1896
@mavidiramakrishna1896 4 жыл бұрын
Bhajanalo Bhagavntudu vuntadu
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.భజన మండలి.
@dikkalavinodkumar4704
@dikkalavinodkumar4704 4 жыл бұрын
బాగా లీలమై వాయిస్తున్నవు బాబు, నాకు అర్ధం అవుతుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది
@newcreativeinteriors115
@newcreativeinteriors115 4 жыл бұрын
Yes
@sureshnaidu1057
@sureshnaidu1057 4 жыл бұрын
No undadhu industry lo thokese vallu ekkuva
@jayapaly8205
@jayapaly8205 4 жыл бұрын
ఈ పాట తప్ప పడావూ
@kothapalliramanjineyulu4976
@kothapalliramanjineyulu4976 4 жыл бұрын
శివ నామ స్మరణ చేస్తున్న భజన బృందానికి హార్మోనియం వాయించే చిన్నపిల్లాడికి ఆ సదా శివుని ఆశీస్సులు మీపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@sreereddybashkarreddy2081
@sreereddybashkarreddy2081 3 жыл бұрын
Hqqqqu1q
@raghuraghavendra126
@raghuraghavendra126 3 жыл бұрын
Super కామెంట్
@ShivaKumarButta
@ShivaKumarButta 2 жыл бұрын
kzbin.info సార్ ఈ భజన పాటలు కూడా వినండి
@RamaKrishna-nx9gm
@RamaKrishna-nx9gm 2 жыл бұрын
super harmoniyam🙏
@molamidiharishreddy1242
@molamidiharishreddy1242 2 жыл бұрын
Super
@sainathmummadi3578
@sainathmummadi3578 4 жыл бұрын
తమ్ముడా... నా ఆయుస్సు కూడా నీకే నయ్యా. శతాయుస్మాన్ భవతి.👏👏👏👌👌👌🙏🙏🙏 హరిః ఓం.
@vasutalks7726
@vasutalks7726 4 жыл бұрын
kzbin.info/www/bejne/d4W7Y6eOncysnrs
@kasanikrishnaswamigoud111
@kasanikrishnaswamigoud111 3 жыл бұрын
మీరుకూడా మహన్ భావులె ఏమిటి మిమాట స్వామీ మీ లాంటి వాళ్ళు భూమిమీద చీరన్ జీవీవై వెలగాలని కొరుకుంటునాను జై శ్రీ రాం
@premkumar777mummadi3
@premkumar777mummadi3 3 жыл бұрын
@@kasanikrishnaswamigoud111 మన్నించండి.. తెలుగు లో టైపు చేసినప్పుడు కీ బోర్డ్ సరిగా పని చెయ్యలేదు. అందువలన శతాయుస్మాన్ భవ., అని టైపు చెయ్యవలసినది.. భవతి అని వచ్చింది. హరిః ఓం.🙏💐
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
హా సూపర్.ఏమి ఆ భక్తి పారవశ్యం.
@bmurali2691
@bmurali2691 4 жыл бұрын
అధ్భుత గానామృత భజన పెధ్దలందరీకీ నమస్కారాలు మరియు హార్మోనియం వాయిస్తున్న చిన్న బాలుడు కి నాయొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు
@gajulanarasimha8675
@gajulanarasimha8675 4 жыл бұрын
Super
@anandacharapalle2568
@anandacharapalle2568 4 жыл бұрын
Super baya
@bandiadinarayanareddy6272
@bandiadinarayanareddy6272 4 жыл бұрын
Nice
@vasutalks7726
@vasutalks7726 4 жыл бұрын
kzbin.info/www/bejne/d4W7Y6eOncysnrs
@sailajajampani7151
@sailajajampani7151 4 жыл бұрын
Subscribe
@praveensriramoju7336
@praveensriramoju7336 4 жыл бұрын
ఈ కాలంలో పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలు చేస్తునటువంటి వారు ఒకసారి చూసి కొంచెం ఐన మారాలి అని నా అభిప్రాయం
@msv9824
@msv9824 2 жыл бұрын
Currect sir meru chapinde.
@trimurthuluyelisetti
@trimurthuluyelisetti 2 ай бұрын
Nuv super bro ❤❤❤
@ramakrishnareddy4902
@ramakrishnareddy4902 4 жыл бұрын
అద్భుతమైన సంగీతం మహాద్భతమైన గానము హర హర మహదేవ శంభో శంకర చిన్న వయసులోనే ఎనలేని ప్రతిభ
@prabhakargoud3225
@prabhakargoud3225 4 жыл бұрын
మీ భజన మండలికి నాహృదయ పూర్వక శుభాకాంక్షలు
@vishnukurva2026
@vishnukurva2026 4 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మీలాంటివారు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇంత చక్కగా పాడి వినిపించారు చెవుల్లో అమృతం వస్తున్నట్టు ఉంది మీకు టీమ్ కు పాదాభివందనం
@vasugoud9892
@vasugoud9892 4 жыл бұрын
ఎన్నో జన్మల పుణ్యం మీ స్వరం. మీ పాటతో మా జన్మ ధన్యం..
@upendrasanapala2091
@upendrasanapala2091 3 жыл бұрын
హార్మోనియం చాలా బాగా వాయిటున్నాడు బుడ్డోడు.. ఆ భగవుతుండు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి భజన బృందానికి నా అభినందనలు
@mallaiaht
@mallaiaht Жыл бұрын
Z
@praveensriramoju7336
@praveensriramoju7336 4 жыл бұрын
భజన అంటే ఇలా ఉండాలి ఆ గ్రూప్ కి నా హృదయపూర్వక అభినందనలు,,
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@veereshn8652
@veereshn8652 4 жыл бұрын
అంతరించి పొయే అపూర్వ సంపద....🙏👏
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 3 жыл бұрын
Good
@jkvideos1378
@jkvideos1378 3 жыл бұрын
Super
@talarichinna7603
@talarichinna7603 3 жыл бұрын
@@jkvideos1378 ఎంబిబిబి. ప్
@maruthiyarlagadda9497
@maruthiyarlagadda9497 4 жыл бұрын
తమ్ముడు నువ్వు లైఫ్ లో గొప్ప సంగీత విద్వాంసుడు అవాలి అల్ ది బెస్ట్.👌👌👌👌
@podilisrinu8789
@podilisrinu8789 7 ай бұрын
బ్రహ్మాండంగా ఉంది హార్మోనియం కుర్రాడికి మెండుగా ఆశీర్వాదములు
@dudekulahussainaiah9566
@dudekulahussainaiah9566 4 жыл бұрын
సూపర్ ,🙏🙏🙏🙏🙏 దేవుడిచ్చిన వరం .
@mcunews3391
@mcunews3391 4 жыл бұрын
Chinna సూపర్👌👌👌👌హార్మోనిస్టు
@sahsravolgs4048
@sahsravolgs4048 4 жыл бұрын
మీ భజన బృందానికి అభినందనలు.అలాగే హార్మోన్ వా ఇంచే పిల్లవాని సూపర్
@hussaind7258
@hussaind7258 3 жыл бұрын
Pallelaku andham elanti programs really superb👏👏👌👌👌
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 4 жыл бұрын
అద్బుతం ఆమోగం అద్వితీమైన పాట పాడిన గాయకులకు , హర్మని వారికి కృతజ్ఞతలు.
@ravivarma8363
@ravivarma8363 2 жыл бұрын
భజన పాటలు Vizag లో ఎవరైనా ఉన్నారా... నేను నేర్చుకోవటానికి నాకు ఆసక్తి ఉంది...
@venkyummareddy5415
@venkyummareddy5415 4 жыл бұрын
సూపర్ భజన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ నాకు భజన పాటలు పడాలనీ ఇష్టం మీరు ఎక్కడ వుంటారు సార్ నాకు కోడా ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్
@pallevenkatasivareddy4483
@pallevenkatasivareddy4483 4 жыл бұрын
Uyyalavada manadalam uyalavada village kurnool dt
@rjayalaxmireddyrayapola6723
@rjayalaxmireddyrayapola6723 4 жыл бұрын
@@b.amaanjeneyulu6658 𝚓𝚘𝚐𝚞𝚕𝚊𝚋𝚊 𝚐𝚊𝚍𝚠𝚊𝚕 𝚍𝚒𝚜𝚝𝚛𝚒𝚌 𝚐𝚊𝚍𝚠𝚊𝚕
@lakshmiaddamki9493
@lakshmiaddamki9493 4 жыл бұрын
Ad
@lakshmiaddamki9493
@lakshmiaddamki9493 4 жыл бұрын
Savage,
@mopuriamarnathreddy1848
@mopuriamarnathreddy1848 3 жыл бұрын
@@b.amaanjeneyulu6658 number massage chayi చరణ్ నీది
@brkbrk207
@brkbrk207 4 жыл бұрын
అద్భుతం మిత్రమా.. మీకు మీ తోటి సహచరులకు... ఆ చిన్నారి చరణ్ కి నా దీవెనలు... అద్భుతం... very nice... excellent 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhareddy2850
@narasimhareddy2850 4 жыл бұрын
అందరి దృష్టీ ఆ బాబు మీదే.... ..... అంతా ఈశ్వర కటాక్షం.....
@thrishulgoud6317
@thrishulgoud6317 2 жыл бұрын
ఆహ...ఆహ....ఎమి అద్బుతం మీ భజన భ్రుంధానికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 👏🏻👏🏻👏🏻 హార్మోనియం వయించే బాబుకీ నా ప్రత్యేక ధన్యవాదాలు 💐💐💐🤝🤝🤝🤝
@maliksinger1357
@maliksinger1357 2 жыл бұрын
పరమేశ్వరా..... అన్నప్పుడు ప్రతిసారీ ఉప్పొంగే నా హృదయము
@Sreedhar1976
@Sreedhar1976 4 жыл бұрын
అద్భుతం...మహాద్భుతం.... చిన్నారి...అందరికీ 100 సంవత్సరాల ఆయుస్సు....కానీ నీకు ఈ సృష్టి ఉన్నంత వరకు అయుస్సు కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ....
@thupallikumar4488
@thupallikumar4488 4 жыл бұрын
మంచి భవిష్యత్ వుంది. చిన్నారి కి అభినందనలు
@venkatmalotu7278
@venkatmalotu7278 4 жыл бұрын
సూపర్ ఆ బాబు ఇంత చిన్న వయసులో ఇంత మంచిగా ప్లే చేస్తున్నాడు! నీకు నా అభివందనాలు
@varaprasadg5571
@varaprasadg5571 4 жыл бұрын
సూపర్ రా చిన్నా.,, బాగా చదువుకో
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.
@venkannababuimmaneni8147
@venkannababuimmaneni8147 Жыл бұрын
మీ బృందానికి నా ధన్యవాదములు.🙏 ఈ పాట నన్ను ఒలలాడించింది. నాకు గిర్తొచ్చినప్పుడల్ల వింటూ ఉంటాను. ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు.
@praadiarts6436
@praadiarts6436 4 жыл бұрын
కళ్లలో నీళ్ళు తెపిస్తాయి ఇలాంటి భజన పాటలు.
@raghavendragoude7378
@raghavendragoude7378 2 ай бұрын
ఆయన భగవంతుని లో లినమై పడుతున్నాడు,గ్రేట్ పర్సన్ ,ఓం నమః శివాయ,ఇలాంటి మహాను బావులు చాలా అరుదు,మే ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రధిస్తూ. ...
@dwarakthatimakula9415
@dwarakthatimakula9415 4 жыл бұрын
Excellent performance by elders and little legend ,hatsup who are protecting our tradational devotional music
@karunakarkaruna4088
@karunakarkaruna4088 3 жыл бұрын
Keep it thammudu
@jannadamohanarao3907
@jannadamohanarao3907 4 жыл бұрын
ఈ పాట పాడిన వారికి మా ప్రత్యే ధన్యవాదాలు ...... పాట మాత్రం చాలా బాగా పాడారు......
@rrrnaidu2858
@rrrnaidu2858 3 жыл бұрын
God bless ra bujji neeku manchi talent vundhi
@prabhababu4776
@prabhababu4776 4 жыл бұрын
చిచ్చర పిడుగు... భళ తమ్ముడు
@shankarreddy8149
@shankarreddy8149 3 жыл бұрын
Chala baga padaru. Babu harmony baga vayinchadu. Bajana andaru baga chesaru. Wish you All the best.
@chaitanyamedia5778
@chaitanyamedia5778 4 жыл бұрын
సూపర్ చిన్నా సూపర్
@subhadraedlapelli848
@subhadraedlapelli848 4 жыл бұрын
Chala baga padaru dhanyavadhamulu meku appudu vinali anipinchepata tqvery much
@veereshachari7868
@veereshachari7868 3 жыл бұрын
మాటల్లో వర్ణించలేనిది,🤐🤐🤐👌👌👌
@Pvr919
@Pvr919 4 жыл бұрын
చేవులలో అమృతం పోసినట్టు ఉంది అద్భుతం ఆమొహం
@g.nagarajug.nagaraju7854
@g.nagarajug.nagaraju7854 4 жыл бұрын
Super anna
@tastyRavi0457
@tastyRavi0457 4 жыл бұрын
Hi Venkat Raman I think your there in some business should if it's current please call me my number 9440075045
@Pvr919
@Pvr919 3 жыл бұрын
@@tastyRavi0457 noted
@SomunaiduViyyapu
@SomunaiduViyyapu Ай бұрын
Supar Hari Bajana
@venkataramakrishnakotra7170
@venkataramakrishnakotra7170 4 жыл бұрын
మీది ఏ ఊరో చెప్పండి...ఆ పిల్లోడిని ఒక్క సారి కలుసుకొంటాం
@surendram3113
@surendram3113 4 жыл бұрын
Uyyalawada ...kurnool dist .....sye ra narasimha Reddy born place
@sainathmummadi3578
@sainathmummadi3578 4 жыл бұрын
గిద్దలూరు వెళ్లే దారిలో ఉన్న ఉయ్యాలవాడ ...?
@jayalaxmireddyrayapolla5962
@jayalaxmireddyrayapolla5962 4 жыл бұрын
Jogulaamba gadwal distik my 9346447122
@kavurisridhar8798
@kavurisridhar8798 4 жыл бұрын
Mi
@sivaramanjaneyareddyb4653
@sivaramanjaneyareddyb4653 2 жыл бұрын
Super annaya
@MaaRangasthalam
@MaaRangasthalam 3 жыл бұрын
అద్భుతంగా పాడాడు సూపర్
@patanmharinath1177
@patanmharinath1177 3 жыл бұрын
Super babu
@tirunagarammanohar2308
@tirunagarammanohar2308 3 жыл бұрын
Wow superb extraordinary, super Tallent especially hormoniam salute the Guruji
@gomadasurya3307
@gomadasurya3307 3 жыл бұрын
Ayya meeku vandhanalu very. Good
@ramaraomadugula9111
@ramaraomadugula9111 3 жыл бұрын
Excellent. Congratulations to all group
@narenderbabu8166
@narenderbabu8166 2 жыл бұрын
Excellent..
@rkkrishna6714
@rkkrishna6714 4 жыл бұрын
Excellent talent keep it up, Good bless you my boy
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 жыл бұрын
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@jagannathaboini4955
@jagannathaboini4955 4 жыл бұрын
సార్ ఈ పాట చాలా మంది పాడారు కానీ మీలాగా ఎవ్వరు పాడలేరు లేరు చాలా అద్భుతంగా పాడారు మీ యొక్క కంఠము చాలా అద్భుతం ఆ పరమశివుని ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జగన్ nallampalli రైకోడ్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించేది గొంతు మీది చాలా అద్భుతంగా పాడారు థాంక్యు సార్ థాంక్యు వెరీ మచ్
@jagannathaboini4955
@jagannathaboini4955 4 жыл бұрын
నేను రోజు కనీసం 10 టైమ్స్ పది సార్లు వింటారు
@ganapatineyyala3840
@ganapatineyyala3840 4 жыл бұрын
సూపర్ అద్బుతం
@srinivasaraom7712
@srinivasaraom7712 3 жыл бұрын
అద్భుతం! ఆ పిల్లవానివాయిద్యం.ఆ సింగర్ గాత్రం పాడే విధానం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralik1567
@muralik1567 3 жыл бұрын
Om namasivaya 🙏👏🙌
@pushpaawt7332
@pushpaawt7332 2 жыл бұрын
Suupar song Thanku so mach I'm very happy
@k.p.mreddy5143
@k.p.mreddy5143 4 жыл бұрын
I love the way boy playing harmony god bless him to succeed for his future🙏
@srinivaskona8855
@srinivaskona8855 11 ай бұрын
అద్భుతమైన అనుభూతి కలిగింది.చాలా బాగుంది.సూపర్
@srreddys
@srreddys 4 жыл бұрын
Meeku naa hrudhaya purvaka dhannyavadhamulu chalaa baaga paadaru and Harmony playing boy neeku chalaa future undhi continue chey nee talent nee....!
@ychennakessavulu5936
@ychennakessavulu5936 2 жыл бұрын
Ee bajana brundaniki ,harmonist ki na hrudaya purvaka abhinandanalu teluputu .ee kala antarinchi pokudadani mukkotidavatalanu veedukuntunnanu 🙏🙏🙏
@venkateswarlumanikala5404
@venkateswarlumanikala5404 4 жыл бұрын
Really super and excellent.
@maleechetiurukundhuurukund4167
@maleechetiurukundhuurukund4167 3 жыл бұрын
Super Thamudu
@chemalasatyam9189
@chemalasatyam9189 4 жыл бұрын
Super Chinna
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 жыл бұрын
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@ramupolireddi8929
@ramupolireddi8929 3 жыл бұрын
Mana aachara sampradayanni niluputunna mee kallaku namaskaralu
@devannayak996
@devannayak996 4 жыл бұрын
ఆహా ఏమని వర్ణింతును🙏🙏
@jagadeeshbabu6878
@jagadeeshbabu6878 3 жыл бұрын
Suppr bajna harmony wishes sada 🙏🙏👍
@shankarpulseofpublic3648
@shankarpulseofpublic3648 4 жыл бұрын
Good performance of team. Appreciable.
@laxmanfolksinger6752
@laxmanfolksinger6752 4 жыл бұрын
కొంన్నిటి దగ్గరా పాదాలు వినబడటం లేదు.... లిరిక్స్ ఉంటె పంపండి సర్.... సాంగ్ సూపర్ గా ఉండి.... నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను.
@gopalvad2776
@gopalvad2776 4 жыл бұрын
ఇలాంటి భక్తి గీతాలు సమూహం గా పాడడం సంతోషంగా ఉన్నది
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 3 жыл бұрын
Chala Bhaga Paadaru Guruvugaaru Meeku Dhanyavadamulu
@G.Amarnathreddy
@G.Amarnathreddy 4 жыл бұрын
Amazing voice Anna......
@jayaramv2663
@jayaramv2663 4 жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
@SRK-SunDiego
@SRK-SunDiego 4 жыл бұрын
Singer's voice is extremely good. Keyboard/ Harmonium is simply superb
@ssubbarao9976
@ssubbarao9976 4 жыл бұрын
Babu niku manchi future vundhi all the best kanna
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 4 жыл бұрын
ధన్యోస్మి దన్యవాదమలు
@venkataramana9044
@venkataramana9044 2 жыл бұрын
Super👌👌👌👌
@ganjilakshmanarao7522
@ganjilakshmanarao7522 4 жыл бұрын
మీ బృందానికి అభినందనలు ఆ కుర్రాడు కి మా ఆశీస్సులు
@pmuneendra8487
@pmuneendra8487 3 жыл бұрын
Super chinna
@lakshminarayanadunna7081
@lakshminarayanadunna7081 2 жыл бұрын
భజన బృందానికి మరియు అబ్బాయికి శతకోటి వందనాలు
@narasmlunas2282
@narasmlunas2282 Жыл бұрын
A
@ShankarReddy-fx1io
@ShankarReddy-fx1io 3 жыл бұрын
SUPPER NANA.#BAJANAPATA CHALABAGUNDI°HORMONIAM BAGA VAYINCHAVU.
@tvenkatanarayana1684
@tvenkatanarayana1684 4 жыл бұрын
సూపర్ god bless you
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 жыл бұрын
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@sureshakuladuggayapalli1746
@sureshakuladuggayapalli1746 4 жыл бұрын
@@ManaSamskrutiManaKalalu bro harmonium eakkda konnaru bro naku kavali please address chupputhara
@prasulakkarsu
@prasulakkarsu 3 жыл бұрын
Superb thammudu , Om nama shivaya
@modduvenkat4634
@modduvenkat4634 4 жыл бұрын
Great job
@vaddeyellakrishna3773
@vaddeyellakrishna3773 4 жыл бұрын
Super bajana song. Meku me bajana brundaniki na namasumanjali.
@gopijogi6401
@gopijogi6401 2 жыл бұрын
Shathakoti vandhanalu miku super
@harendarreddy5441
@harendarreddy5441 4 жыл бұрын
Super ee mana culture ni eppatki italne continue cheddam
@narapareddypalapala4359
@narapareddypalapala4359 4 жыл бұрын
Super
@tech_with_siddardh9013
@tech_with_siddardh9013 2 жыл бұрын
Super tammudu 👏👏💗
@mnr9creations60
@mnr9creations60 4 жыл бұрын
Nuvvu keka armanist tammudu
@ShankarReddy-fx1io
@ShankarReddy-fx1io 4 жыл бұрын
E PATANU PADINAVARANDARIKI NA NAMASKARAMULU. CHARAN SUPER NANNA
@gowrisankararao.p
@gowrisankararao.p 4 жыл бұрын
Nice harmonium playing charn
@ManaSamskrutiManaKalalu
@ManaSamskrutiManaKalalu 4 жыл бұрын
నాటకరంగానికి మరియు కళలకు సంబందించిన అప్డేట్ల కోసం మన ఫేస్బుక్ పేజీ ని ఫాలో అవ్వండి 🔗 facebook.com/svsproductions999 ఏదైనా పద్యానికి లిరిక్స్ లేదా భజన పాటలను డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైటుని సందర్శించండి (డౌన్లోడ్ ఆప్షన్ త్వరలోనే తీసుకువస్తాం) 🔗 telugukalalu.in
@battinaravikumar4235
@battinaravikumar4235 4 жыл бұрын
Super
@srideepu7003
@srideepu7003 4 жыл бұрын
ఇది అద్భుతం...💐💐💐💐🕊️🕊️🕊️
@vemulasrinivas8098
@vemulasrinivas8098 4 жыл бұрын
Chala chala bagundi group andharu baga alapincharu
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 15 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 12 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
KOTHAKOTA BAJANA BRUNDAM 12
7:09
NAVEEN SAGAR @ MAHENDER SAGAR
Рет қаралды 743 М.
Bharya matalaku kuliga Maari ammanu Marichavu Bhupathi Naidu bajana songs
18:44
#Sri Vimalanda Venkatadasu Garu Bajana Patalu #Manava Ee Janma Malli Radhura With Lyrics
11:55
Jayasindoor Bhakti Thatvalu
Рет қаралды 1,5 МЛН