Manasu Aagadu Song | Hemachandra, S. P. Sailaja Performance | Swarabhishekam | 30th June 2019

  Рет қаралды 601,290

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 156
@raniashok2377
@raniashok2377 4 жыл бұрын
అన్నకు తగ్గ చెల్లెలేవీ అమ్మ సూపర్ వాయిస్ హేమచంద్ర కూడ సూపర్ వాయిస్ చాల బాగుంది
@sarvillikumar7024
@sarvillikumar7024 Жыл бұрын
Good night
@reddyreddy4120
@reddyreddy4120 5 ай бұрын
​@@sarvillikumar7024🎉😂😂😊😂❤😊😊
@ansarbasha5044
@ansarbasha5044 3 жыл бұрын
మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఎందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లి గిచ్చి కజ్జాలు లవ్లి లావా దేవీలు అబ్బబ్బ నెమ్మది ... మదన మన్మది ... వలది నేడది... హా... మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఎందమ్మో జంటగా చిలక వాలదు ఎద ఉరుకులు పొదలకు ఎరుపట పొద ఇరుకులు జతలకు చెరుపట తొలి వలపులు తొలకరి రుతువట చలి పిలుపులు చెలిమికి రుజువట సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసికాటో హా మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలి మాటు చూపుకు చూపే చుమ్మా ఊపిరి వేడే చమ్మ ముద్దుకు ముద్దే గుమ్మా ముచ్చట నేడెనమ్మా వయసు లేడిరో... వలపు తాడుతో... నిలిపి చూడరో....హా మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఎందమ్మో జంటగా చిలక వాలదు రుచులడిగెను పెదవిని పెదవులు కోసరడిగెను వలపుల ముడుపులు తనువడిగెను తపనల చనువులు జతనడిగెను మదనుడి మనువులు ఉలి తగిలిన గిలి రగిలిన శిల అడిగెను నీ రూపం హా నిను తగిలిన సోన లెగిరినా వయసడిగెను నీ తాపం మనసే మల్లెల కోక పొంగే తేనెల కేక తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట మెరుపుమెడలో ... ఉరిమి చూడరో... కరుకు చుపరో...ఆఆ … హా మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఎందమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లి గిచ్చి కజ్జాలు లవ్లి లావా దేవీలు అబ్బబ్బ నెమ్మది ... మదన మన్మది ... వలది నేడది... హాఆ..ఆ ఆఆ హా... హా హా హా
@venkatesh.d7636
@venkatesh.d7636 2 жыл бұрын
Mistakes unnai
@djpathi1660
@djpathi1660 4 жыл бұрын
Shailaja garu Fantastic voice meedi
@mahalaxmi2709
@mahalaxmi2709 5 жыл бұрын
హాయ్ శైలజ గారు మీ వాయిస్ సూఫర్
@devallakarthik7527
@devallakarthik7527 2 жыл бұрын
Sailamma garu matalu levu Excellent
@bille2210
@bille2210 4 жыл бұрын
Sailaja gari voice full domination ga vundhi
@meenakshib4097
@meenakshib4097 5 жыл бұрын
mam elanti song miru padatam first time chusthunna ...bhale expretion...miru greate
@bhanuchandergurram2051
@bhanuchandergurram2051 5 жыл бұрын
Super voice madam meedi
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 4 жыл бұрын
Real ga movie padaru
@vinod2720
@vinod2720 3 жыл бұрын
శైలజ గారి వాయిస్ చాల అద్భుతం గా వుంటుంది..ఈ పాటకి ఆమె తప్ప వేరే ఆప్షన్ లేదు
@chiranjeevireddy3063
@chiranjeevireddy3063 Жыл бұрын
Singer Sumangali gaaru kooda
@bhavaniprasadmatsa4062
@bhavaniprasadmatsa4062 4 жыл бұрын
Zee sa re ga ma pa lo ee song sailaja gari performance chusaka ,ee vedio watch chesina vallu like cheyandi
@krishnanarmeta5259
@krishnanarmeta5259 4 жыл бұрын
శైలజ మేడం గారు ❤️🙏🙏🎤🎤🎤
@riyazbasha1098
@riyazbasha1098 3 жыл бұрын
Only sp shailaja amma fance 👍
@vijayraghuteja786
@vijayraghuteja786 4 жыл бұрын
Simply Super Sylaja Madam Garu.Radu Sp balu Bhai Lanti Viswa vikhyatha Gaana Gandharvudu Eka puttaleru.Jai Balu Anna.🕺🕺🕺.
@riyazbasha1098
@riyazbasha1098 5 жыл бұрын
Super Amma shailaja Garu exlent
@vinayam223
@vinayam223 4 жыл бұрын
Sailaja mam supper voice tqsm
@gopeslekkala5406
@gopeslekkala5406 5 жыл бұрын
Sailaja garu is an example of simplicity.
@MusicLover-we5vo
@MusicLover-we5vo 4 жыл бұрын
Yes...😊
@srinubontgabontha2849
@srinubontgabontha2849 4 жыл бұрын
Hemchandra garu voice super
@funvibeswithdhevu6638
@funvibeswithdhevu6638 3 жыл бұрын
Correct
@ramkrishnareddy5714
@ramkrishnareddy5714 3 жыл бұрын
Wow awesome Sheila Garu flute person n smooth class music by Raj Koti n play back singers are very good here
@madhu2011tr
@madhu2011tr 5 жыл бұрын
Lovely expression Chandu..... U r sooooo sweeeeet......
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
excellent song in nbk's career thanks to singer and etv for composing this song in swarabhishekam
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.
@nenavathradhakrishna9913
@nenavathradhakrishna9913 4 жыл бұрын
Sailaja garu superb super super..........
@sureshvs5200
@sureshvs5200 4 жыл бұрын
Sailaja garu mee voice super hema chander assalu maa balaiah padinatu padinavu excellent ma
@SangeethaSangeetha-cc4zj
@SangeethaSangeetha-cc4zj 5 жыл бұрын
Super sailajama ❤️❤️❤️❤️🎼🎤😘😘😍😍🌍
@hemanthKumar-wl7hb
@hemanthKumar-wl7hb 4 жыл бұрын
S.p.sailajamma miru great good voice amma 😊😊😊😊
@maddulavenkat8234
@maddulavenkat8234 2 жыл бұрын
Super voice sailja madam song kuda excellent
@venkataswami6674
@venkataswami6674 3 жыл бұрын
శైలజ అమ్మ మీరు సూపర్ అమ్మ
@BhaskarBhaskar-hx9un
@BhaskarBhaskar-hx9un 5 жыл бұрын
Superr shilaja mam.. Expression s superrr.. Hemachandra 👌👌
@hasansheik9723
@hasansheik9723 4 жыл бұрын
Audio vini video chudalanipinchindhi madam..great voice
@ruthubalthoty487
@ruthubalthoty487 Жыл бұрын
Chala chala baga padaru excellent singers in India...
@nsudhakar2050
@nsudhakar2050 3 жыл бұрын
S. P sailaja garu is an example of simplicity
@bhanuchandergurram2051
@bhanuchandergurram2051 5 жыл бұрын
Super voice madam
@mallikarjunayadav3122
@mallikarjunayadav3122 4 жыл бұрын
2020 who is whacth there like it
@vijaysrinivas9123
@vijaysrinivas9123 3 жыл бұрын
2021 😍
@krishnanarmeta5259
@krishnanarmeta5259 4 жыл бұрын
SP శైలజ మేడమ్ ❤️🙏🙏🙏
@riyazbasha1098
@riyazbasha1098 4 жыл бұрын
Please avakashalu evvandi shailaha amma gariki
@RuthuJanumalaJanumala
@RuthuJanumalaJanumala 10 ай бұрын
Yenni vandala sarlu vinna inka vinalane untadi naku e song❤
@SaiRam-rq9ww
@SaiRam-rq9ww 2 жыл бұрын
Super voice shailaja garu and hema Chandra gaaru
@shanthipavan2741
@shanthipavan2741 2 жыл бұрын
Shailaja Amma👌👌👌👌
@venugopal940
@venugopal940 3 жыл бұрын
Hema chandra voice suite kale sailaja gari pakkana.. sailaja Gary high pitch lo energetic ga paduthunte.. chandu edo melody duet songs ki padinattu padutunnadu
@chbhimaraju6011
@chbhimaraju6011 4 жыл бұрын
Raj-Koti garu please comeback againfor me kam your fan
@ramakrishna-ez8ge
@ramakrishna-ez8ge 3 жыл бұрын
Super voice shylaja gaaru
@venugopal3101
@venugopal3101 4 жыл бұрын
అమ్మ సూపర్ పా డారు
@puledulamaheshpuledulamahe321
@puledulamaheshpuledulamahe321 3 жыл бұрын
sailajamma sprr
@mandapaparao6288
@mandapaparao6288 2 жыл бұрын
Super.voice.sp.sailaja.gaaru
@kalyanivinnu3156
@kalyanivinnu3156 3 жыл бұрын
Super sailaja medam song
@Shiva-Y6999
@Shiva-Y6999 2 жыл бұрын
Madam meku take a bow.... 👏👏👏👏
@saiduluyallamala6298
@saiduluyallamala6298 3 жыл бұрын
Shailaja mam ur voice sooooo sweet
@ravindram5330
@ravindram5330 2 жыл бұрын
Both of you forfomance amazing👍
@pullababu6679
@pullababu6679 3 жыл бұрын
Madam gaaru super gaa paadaru
@doddieranna9797
@doddieranna9797 9 ай бұрын
🙏🙏🙏 voice super Amma 🙏🙏
@dilipkarkalla6305
@dilipkarkalla6305 3 жыл бұрын
2021 వింటున్న వారు ఉన్నారా 👍
@cherlapallibellampalli1448
@cherlapallibellampalli1448 3 жыл бұрын
Salija amma garu meru inka akuva padalani korukuntunanu amma meru nak sangeetam nerpichandi my request kani m voice super amma kokila ganam 🍯honey voice
@jajiravikumar1638
@jajiravikumar1638 4 жыл бұрын
Super medam garu
@hariprasadp2440
@hariprasadp2440 4 жыл бұрын
Nice hemachamdra garu
@kingoflanka3435
@kingoflanka3435 2 жыл бұрын
Super voice Hema Chandra garu
@venkatrao8514
@venkatrao8514 3 жыл бұрын
Super voice brother 🙏🙏🙏🙏🙏
@hema711
@hema711 4 жыл бұрын
This song dominated by sailaja amma, then ramya....
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Sailajagarivoicesuper
@nageswararaokilaru9902
@nageswararaokilaru9902 3 жыл бұрын
Login Lyrics: manasu aagadu Balakrishna _ElonReeve_ మనసు ఆగదు వయసు తగగదు ఓలమ్మో ఒంటిగా నిదుర పటటదు మనసు మారదు ఉడుకు తగగదు యెనదమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనేప్రచ్చీలు రాత్రేకిమాతేం రాజీలు గిల్లిగిచిీ కజజా లు లవ్లిలావాదేవ్లలు అబబబ నెమోది... మదన మనోదిద... వలదినేడది...హా... " మనసు " ఎద ఉరుకులు పొ దలకు ఎరుపట పొ ద ఇరుకులు జతలకు చెరుకట తొల్ల వలపులు తొలకరిరుతువట చల్ల ప్ిలుపులు చెల్లమికిరుజువట సొ గసరిఇటు మగసిరిఅటు కలబడినదికసికాటోవా మనసులు ఇటు కల్లసినవటు మనుగడకిదితొల్ల మాటు చూపుకు చూప్రచుమాో ఊప్ిరివేడేకుమో ముదుద కు ముదేదగుమో ముచీట నేడేనమో వయసు లేడిరో... వలపు తాడుతో... నిల్లప్ిచూడరో....హా " మనసు " రుచులడిగెను ప్ెదవిని ప్ెదవులు కోసరడిగెను వలపుల ఉడుకు తనువడిగెను తపనల చనువులు జతనడిగెను మదనుడు మనువులు పుల్ల తగిల్లన గిల్ల రగిల్లన శిల అడిగెను నీ రూపం నిను తగిల్లన సో నల్లదివయసడిగెను నీ తాపం మనసరమలలి ల కోక పొ ంగేతేనెల కేక తొల్లగా తుమ్మోద వేట జజరేఅలి రిప్ెైటా మ్మరుపు మ్ేడలో... ఉరిమి చూడరో... కరుకు చుపరో... మనసు ఆగదు వయసు తగగదు ఓలమ్మో ఒంటిగా నిదుర పటటదు మనసు మారదు ఉడుకు తగగదు యెనదమ్మో జంటగా చిలక వాలదు ప్రేమంటేనేప్రచ్చీలు రాత్రేకిమాతేం రాజిలూ గిల్లిగిచిీ కజజా లు లవ్లిలావాదేవ్లలు అబబబ నెమోది... మధన మనోదిద... వలదినేడది...హా...హ హ హ
@siriteja8441
@siriteja8441 3 жыл бұрын
Lovely dhevilu vuntayanukunta kadha naku theliyadhu vuntayymoo anukuntunna ..
@anilajay1034
@anilajay1034 4 жыл бұрын
Pls comeback raj-koti
@marynayagi8078
@marynayagi8078 3 жыл бұрын
I love u sailaja mam
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 2 жыл бұрын
Evergreensong
@r.mallappamallappa4101
@r.mallappamallappa4101 3 жыл бұрын
Shylaja garu ,👌
@vinod2720
@vinod2720 3 жыл бұрын
హేమచంద్ర 3.59 దగ్గర కొంచెం నిరాశపరిచాడు
@ramanamurthyvanapalli270
@ramanamurthyvanapalli270 3 жыл бұрын
Super madam👌👌👌
@chakradharreturi13
@chakradharreturi13 3 жыл бұрын
Supervoice of. Sailaja garu
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Sailajagarivoiceexcellent
@prakkisatyamurty953
@prakkisatyamurty953 2 жыл бұрын
Great pop music
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Ай бұрын
Super medam voice ❤
@mustyalabalakrishna4332
@mustyalabalakrishna4332 2 жыл бұрын
My dear friend hemachandra voice super cute
@sureshyadavbhonagiri364
@sureshyadavbhonagiri364 3 ай бұрын
Sister sp sailaja greatesinger
@kmsreenath6140
@kmsreenath6140 3 жыл бұрын
Super mam
@gawthamreddysavara9310
@gawthamreddysavara9310 3 жыл бұрын
Suppar medam
@harikishore7968
@harikishore7968 3 жыл бұрын
Extraordinary exlent bro
@ruthubalthoty487
@ruthubalthoty487 Жыл бұрын
Matching music 🎶
@simhadrimosali4711
@simhadrimosali4711 2 жыл бұрын
అమృత ధార
@rajup8806
@rajup8806 2 жыл бұрын
Super
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Excellent song
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 3 жыл бұрын
Superrrrrrrrrr
@siriteja8441
@siriteja8441 4 жыл бұрын
Kavi Entha matter chepputhundu , experience total use chesadu..
@jyothijyo5166
@jyothijyo5166 3 жыл бұрын
Super super songs sir,p, sairaj 👌👌👍👍🎤🎧🎵🌹🌹🌹
@sivakumarimandadi743
@sivakumarimandadi743 3 жыл бұрын
wommo medam meeru ilanti songs kooda padathara... medam mi voice yenta high pich lo vundi medam... medam meeru antha serious ga paduthunnaru... smile tho padithe inka bagundiddi medam...
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Excellent song, superrrrrrrrrrrrrrrrrrr
@alwayshappy8421
@alwayshappy8421 3 жыл бұрын
E paata appatlo balu garu and sailajamma yemduku padaro ardham kavadam ledu. E paata anna chellellu aina balu sir and sailajamma padakumda vumte bagundedi ani na abhiprayam.
@jaanuakhil5319
@jaanuakhil5319 4 жыл бұрын
Super medam
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Hemachandravoiceexcellent
@ramalakshmipavanumamahesh9836
@ramalakshmipavanumamahesh9836 Жыл бұрын
So swet 🙏🙏🙏🙏🙏
@saikumarborr8580
@saikumarborr8580 Жыл бұрын
Sp Balu S/of "సంగీతం"
@annamvalluramma5221
@annamvalluramma5221 4 жыл бұрын
సూపర్ అమ్మ
@sureshyadavbhonagiri364
@sureshyadavbhonagiri364 2 ай бұрын
Very nice song sister sailaja + He ma. Good coordination I am very like
@Vihanagandham23
@Vihanagandham23 4 жыл бұрын
S p super.... H m........ .....
@ashokmoorathoti2062
@ashokmoorathoti2062 5 жыл бұрын
Super singers
@somu3767
@somu3767 Жыл бұрын
Kick iche voice .s.p sailaja medum.
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@ManiNuti
@ManiNuti 7 ай бұрын
Jai balayya
@Mr.KrishnaGarikipati
@Mr.KrishnaGarikipati 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@siriteja8441
@siriteja8441 3 жыл бұрын
India is my country
@kanakareddyreddy7489
@kanakareddyreddy7489 4 жыл бұрын
Ee pata shailaja mam dhe
@balamurugan-fn5uv
@balamurugan-fn5uv 3 ай бұрын
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Ramyakrishnaactionsuper
@murthykkirthan3030
@murthykkirthan3030 3 ай бұрын
👍👍👍👍
@sureshbattula9690
@sureshbattula9690 3 жыл бұрын
Awesome
@venkateswararaoveerla8811
@venkateswararaoveerla8811 4 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrsong
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН