ఈ ఇయర్ లో నేన్ ఏకువా సార్లు విన్న పాట ఇదే అన్న 100 సార్లు వినుంటా ఇంకా ఏకువ సర్లే కావొచ్చు రోజు వింటూ ఉంటా టోటల్ సాంగ్ ఒకేతు లాస్ట్ సాడ్ వెర్షన్ వాయిస్ థో యెడిపించావు బ్రో tq సూపర్ సాంగ్ ఇ
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం ఓం
@prasadm2191 Жыл бұрын
ఈ పాట ను రోజూ వినకుండా ఉండలేను అంతగా అడిక్ట్ అయిపోయా ను కానీ ఏంపాట అన్నా 🙏 మనసు చాలా ప్రశాంతం అనిపిస్తది ఈ పాట వింటుంటే....
@nkpboyslocal8 ай бұрын
I think your love failure
@experttilesworks62082 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్న పాట రాసిన వ్యక్తి అనుభవించి రాశాడా లేక ఊహించో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది అద్బుతం
@konentiramaswamy66932 жыл бұрын
TQ bro..mee vaallandariki share cheyandi.. nenu ee song writer ni
@johnnydil60482 жыл бұрын
@@konentiramaswamy6693 part 2 apudu vasthundi bro....
@rithikladdu2890 Жыл бұрын
@@konentiramaswamy6693 ok p
@praveenpittala6399 Жыл бұрын
@@konentiramaswamy6693 super brother meeru....Mee talent ki hatsoff....
@SureshArukonda Жыл бұрын
ఏదేమైనా నిజమే రాశాడు కదా
@Fishlover-14312 жыл бұрын
చాలా చాలా బాగుంది బ్రో సాంగ్ విన్నకొద్దీ వినాలనిపిస్తున్నాయి సాంగ్ ఈ సాంగ్ నచ్చినవారు ఒక లైక్ వేసుకోండి
@boyavinay5655 Жыл бұрын
aiethie vinu
@boyavinay5655 Жыл бұрын
aiethie vinu
@nmalleshmalleshyadav5490 Жыл бұрын
😊
@nmalleshmalleshyadav5490 Жыл бұрын
😮
@nmalleshmalleshyadav5490 Жыл бұрын
😢
@puttaraju1762 жыл бұрын
నాగరాజు సూపర్ రా చాలా బాగా చేశావు యిలాటి మరెన్నో పాటలు చేయాలని మంచి వున్నత స్థాయిని చేరుకోవాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు వుంటాయి 👏👏👏👏👏🙌🙌🙌🙌
@rajeshtalari5806 Жыл бұрын
ప్రేమలో పడితే మూడు పుటల బోజనం కూడ తినలేము అన్న నేను అనుభవింఛను కాబట్టి తెలుసు
@narsaiahmende94544 ай бұрын
Nenu kuda 😢😢😢
@PrashanthBethiprashanthyadhav4 ай бұрын
Me also
@user-wd5zp4hr5b2 жыл бұрын
ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నారన్న మీరు అద్భుతమైన పాట అందించారు సింగర్, కొరియోగ్రాఫర్,సాంగ్ టేకింగ్ అల్టిమేట్ అన్న 🙏🙏❤️❤️❤️
@gollapallichinavenkatesh54152 жыл бұрын
ఈ పాట చాలా చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా కోరుకుంటూ అల్ థా బెస్ట్ అన్న ఒక్క అమ్మాయి ప్రేమ వల్ల ఒక్క అబ్బాయి ప్రాణం పోతుంది మీ పాటలు ద్వారా గా అబ్బాయి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్న ఇట్లు మీ అభిమాని
@jangitikishan95022 жыл бұрын
పాటకు ప్రాణం పోశావు అన్న నీ యాక్టింగ్ తో 🙏🙏🙏
@pranaymakkapally2470 Жыл бұрын
ప్రతి రోజు ఒక్కసారి అయినా ఈ సాంగ్ వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు లైక్ చెయ్యండి
@mahilatte84614 ай бұрын
😢😢
@Pappy9292 жыл бұрын
సూపర్ ర నాగరాజు మరెనో సాంగ్స్ చేయాలని కోరుకుంటున్న యటింగ్ సూపర్ నెంటి సమాజంలో ఉన్న పరిస్తులను కళ్ళకు కటి నటుగ చుపించవ్ లవ్ యూ రా బామ్మర్ది 👍👍👍
@anapureddysai26212 жыл бұрын
Kodi
@reddysri9442 жыл бұрын
👍👌
@vamshipottivp37602 жыл бұрын
Avunu bro
@vishunuette34102 жыл бұрын
Anna love lo natinche vallu happi ga ne untinnaru.sinceyer ga love chesena Valle Ela badha anuba vistunnaru anna
@BVR27092 жыл бұрын
సూపర్ తమ్ముడు సాంగ్ నీ యాక్టింగ్ చాలా బాగుంది మా లవర్ మంచిగా ఉంది యాక్టింగ్ చేసింది సాంగ్ మాత్రం సూపర్
@shivapoloju2905 Жыл бұрын
మత్తు కి బానిస అవుతారని తెలుసు కాని.. పాట కి కూడ బానిస అవుతారని ఈ పాట విన్నాకనే తెలిసింది..... 👌👌👌👏👏
@hf7ggm350 Жыл бұрын
😎👌👌💘
@nagendragurijala5973 Жыл бұрын
Hi
@VijayKumar-no8cd Жыл бұрын
😘🪓🥱🤔🙏🪓🙏🙏🥱🪓🙏🙏🥱🙏 ok 🪓🙏🪓🪓
@yadagiri4384 Жыл бұрын
ఈ పాట పడిన వారికి అది వందనాలు రాసిన రచ ఈతకు.
@narayanaswamynallaboyanapa6797 Жыл бұрын
❤❤❤❤
@ts9newschannel Жыл бұрын
ఈ పాట విని కింద కామెంట్స్ చదువుతుంటే వందల,వేల మంది అబ్బాయిలు అమ్మయిల చేతిలో మోసపోయినవారు ఉన్నరని తెలుస్తుంది.ఇంకా బయటకు చెప్పుకోలేకుండా లోపల కుమిలి పోయే అబ్బాయిలు ఎంతమంది.....ఈ లోకంలో.....ఒక్క అమ్మాయి కూడా అబ్బాయి కోసం ఏడ్చిన సందర్భం నేను ఎక్కడ చూడలేదు.....అమ్మయి అంటే మోసం.....జాగ్రత్త ఫ్రెండ్స్
తెలిసినవాళ్ళు alage😭 చేస్తున్నారు తెలియని వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం
@MSusmitha-wz4ls3 ай бұрын
Soo... Super మాటల్లో చెప్పలేనంత అర్ధం ఉంది . చాలా ఏడుపు వచ్చింది నా లైఫ్ లో కూడా ఇలానే జరిగింది 😭😭😭😭
@ramukondru35042 жыл бұрын
అన్న ముందుగా పాడిన వారికి నా పాదభి వందనాలు....ఈ పాట అంత అద్భుతంగా ఉంది..music ఇచ్చిన వారికి కూడా వందనాలు. ..చాలా emotional గ tutch చేశారు...
@mallepagasowmya75932 жыл бұрын
🙏Tq Anna
@mallapagarkmusic53012 жыл бұрын
Tq Brother 🙏
@u.venkatesh23212 жыл бұрын
kzbin.info/www/bejne/a5SagHaKbreLh6s
@srikanthgoudcz63532 жыл бұрын
66 తు y
@mdvijay90992 жыл бұрын
@Keshava Prakash mi
@allibillirajashekar88352 жыл бұрын
ఇలాటి సగంటన నా జీవితం లో జరిగింది అన్న సూపర్ సాంగ్ అన్న మళ్ళీ ఎవరు మోసపోకుండా చూపించినదకు పదభివధానళ్ళు అన్న
@mbnrrkmusic72472 жыл бұрын
Thank you Thammudu 🙏 నేను ప్రొడ్యూసర్ రామకృష్ణ
@battanaveen1892 жыл бұрын
Super anna
@jinimusic10042 жыл бұрын
@@mbnrrkmusic7247anna plz send singer number urgent
@cnareshcnaresh29232 жыл бұрын
Hi
@cnareshcnaresh29232 жыл бұрын
@@mbnrrkmusic7247 super music
@Madhu_Raina2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది నాకు నచ్చిన కొన్ని సాంగ్స్ లో టాప్ 3 ఉంటది ఇది 💙💙
@macha__mana_videos__macha.2 жыл бұрын
00 se7 se
@challa.syamprasad8774 Жыл бұрын
ఈ ప్రపంచలో మనల్ని తల్లి తండ్రి లాగా ఎవరు ప్రేమించలేరు ❤ అమ్మ. నాన్న.❤
@MyOwnUniverse0072 жыл бұрын
గాయమైనా ప్రతి మనసుకు ఈ పాట ఒక గుణపాఠం💥💥💥
@9NAYADUNIYA2 жыл бұрын
ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నవాళ్ళు ఒక like వేసుకోండి ....🙋♂️
@suryavlogs36212 жыл бұрын
Same😭
@SriramSriram-hl7kn2 жыл бұрын
Super bro prajent jarigedi ede
@srinusrivlogs64932 жыл бұрын
Some 😳😢
@anjianjiyadav34482 жыл бұрын
Z, car while ET lii Llskkj crrrfrr
@medigasabitha64202 жыл бұрын
@@suryavlogs3621 dd
@anilbooruguphysicaldirecto792 жыл бұрын
నీ సిరచుక్కలతో రాసావో, లేక నీ అనుభవాలతో రాసావో ,నీకు జరిగిన సన్నివేషాలతో రాసావో తెలియదు కాని,ప్రాణం పెట్టవు అన్న, రాయడం ఒక్కటే కాదు ,సింగర్,మ్యూజిక్, కొరియోగ్రాపి సూపర్ అన్న🙏🙏🙏🙏
@joguraghujoguraghu55872 жыл бұрын
Very good song na bro
@madasuraghu63742 жыл бұрын
Supar song brother
@dunnasanthosh51112 жыл бұрын
@@madasuraghu6374 b N Y Mo
@kumarm90032 жыл бұрын
₱CD
@krishnakittukrishnakittu11352 жыл бұрын
Ann super 👌
@ganeshgoleti58369 ай бұрын
నువ్వే నా ప్రేమ అని మనసును మరిచి........❤❤❤ నీవే నా ప్రాణమని ఊపిరి విడిచి.......❤❤❤❤❤ అద్భుతమైన ప్రారంభం......
@tonynayak15232 жыл бұрын
అన్న సూపర్ songs 😥 మీకు శతకోటి 🙏🙏🙏🙏 ఏడీపించినవ్ అన్న 🥲🥲🥲🥲🥲 🥲🥲 మనుసులో ఏదో తెలియని బాధ అన్న
@venumandala47322 жыл бұрын
Super bro
@p.thabrejbasha62142 жыл бұрын
Avunu brother
@kattaraju14682 жыл бұрын
Super awesome 👍🤝
@GaneshGanesh-qm4km2 жыл бұрын
@@venumandala4732 ⁰
@sadabkhan2697 Жыл бұрын
Nijam bhai 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@ravandevarakonda23872 жыл бұрын
ఈప్పటికీ 1000 సార్లు విన్నాను సాంగ్ అద్భుతం
@kashinathnetha7772 жыл бұрын
Ee song kosam wait chesina vallu ok like kottandi plz for all team members
@eslavathlaxman2 жыл бұрын
Nice song thammudu
@moviesclub8394 Жыл бұрын
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధ పడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టక పోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు కచ్చితంగా వస్తుంది
@UdayKiran-u6n Жыл бұрын
😅..😅😅😅😅😅😅😅😅
@UdayKiran-u6n Жыл бұрын
........
@pravalikakoluguri2342 Жыл бұрын
Ei rojullo ala ravatledu anna.walle happy ga untunnaru
@Simha777Yt Жыл бұрын
అలా అనకు బ్రో ఎప్పుడు తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకునే వాడిని తను చాలా ఆనందంగా ఉండే కోరుకునే వాడిని నా మనసులో మాత్రం అలాంటి ధ్యాస అనేది లేదు బ్రో ఐ లవ్ యు మా ఇది నా మనసులో వచ్చిన మాట తను నీ జన్మలో గాని ఏ జన్మలోనైనా మర్చిపోను ఐ లవ్ యు నందు ఐ లవ్ యు❤❤😢😢
@Shagmaswar10 ай бұрын
Super 😢
@acharlasivanarayana62262 жыл бұрын
ఈ ప్రపంచములో మనల్ని తల్లి ,తండ్రి లాగా ఎవరు ప్రేమించలేరు ❤ amma, nanna.
@prajuniranjanprajuniranjan17252 жыл бұрын
Yes your correct bro I love mom dad
@anumalamallesh912 жыл бұрын
Inkokaru unnaru, mana thallidandru laga preminchey vallu unnaru, Manam pelli chesukuney ammai, Thananu kanni penchinna thalli dandru kuda, marchi poyelaga premisthundhi. Thana bhartanu...
@d.rajumoulali33252 жыл бұрын
D Raja Moulali
@msureshyadav302 жыл бұрын
Nijam super
@akepatimanikumarreddy86962 жыл бұрын
@@anumalamallesh91 bharya aina nuv money techi estyny vandipedutundi amma adukkoni vachi aina bidda aakali teerustundi that is mother love 😍😍😍😍😍
@kjagan8942 жыл бұрын
అన్న ఈ సాంగ్ లాస్ట్ంలో నాకు కన్నంలో నిన్ను వచ్చాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ సాంగ్ అన్న💔💔💔💔
@lalithap11852 жыл бұрын
Gkdipyofof కూడా అంతే ముఖ్యం bxlgjdkgyhhh vvjcjghkfkkfkcvkghiiogv
@satraboina.raju.s99772 жыл бұрын
super 👌 songs
@durga66392 жыл бұрын
1000&
@anjisanju1432 жыл бұрын
Kanam kadhu bro
@tsomeshsai102 жыл бұрын
రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట వినానదే మనసు ఊరుకోదు బాయ్. పాట బాగా రాశారు ప్రేమ లో ఓడిపోయిన, అమ్మాయి, అబ్బాయిలకు లకు ఈ పాట అంకితం.
@charancherry1503 Жыл бұрын
Nenu kuda broh
@gudiyaganapathi249 Жыл бұрын
ప్రపంచంలో అతి ప్రమాదకరమైన & శక్తివంతమైన ఆయుధం.. ఒకే ఒక్కటీ... అది అమ్మాయి చిరునవ్వు.... Be careful
@panduvalmiki27342 жыл бұрын
అమ్మని నమ్ముకుంటే అకేసి అన్నం పెడుతుంది... అమ్మాయిని నమ్ముకుంటే అన్ని నాకేసి వదిలి పెడుతుంది..... అందరూ అమ్మాయిలు కాదు. ❤
అన్న voice మాత్రం superb ఆ తమ్ముడికి బాలే set అయింది voice too good 👌
@kalyanpavankalyan47492 жыл бұрын
ప్రేమలో మోసపోయిన ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ అంకితం 💔 😥
@ganil708 Жыл бұрын
Yes yes yes yes 💯 anna
@prashanthgoud5860 Жыл бұрын
Yes 100% caretu
@sravanibhashaveni8357 Жыл бұрын
It's real
@harishdandikayadavtelangan9407 Жыл бұрын
Not good love 😡
@Yadavbhanu644 Жыл бұрын
Super song anna 🥺🥺🥺
@powerstar20038 ай бұрын
ఆడవారి ప్రేమ అంటే అది తల్లి ప్రేమొక్కటే ❤❤
@venkykottapalli1413 Жыл бұрын
తల్లిదండ్రులు ప్రేమించు అన్న ఈ లోకంలో అంతా భాగ్యం ఎక్కడ దొరుకుదన్న మన తల్లిదండ్రులే మనకి లోకం ఆ తల్లిదండ్రులు చూపించిన ప్రేమే నీకు నిజమైన ప్రేమ చూపించే భార్య దొరుకుతుంది
@ganeshgajanaboina8999 Жыл бұрын
❤❤❤❤❤
@autlasuresh8493 Жыл бұрын
తల్లితండ్రులు. చూపించిన ప్రేమ. ఎక్కడ. దొరకదు.
@sreedharsree24442 жыл бұрын
Voice is different from all folk and sad album songs.. awesome voice brother 👌👌👌👌
@dhoomdhamraja11322 жыл бұрын
ఈరోజు ఒక 30 మందికి స్టేటస్ వీడియోస్ పెట్టాను బ్రో వాళ్ళు న స్టేటస్ చూసి సెండ్ చేయమని 55 కాల్స్ వచ్చాయి బ్రో ....సాంగ్ బ్లాక్ బాస్టర్ హిట్ కాంగ్రచులేషన్స్💐💐💐💐
@rkmusic27702 жыл бұрын
Tq u 🥰
@purushothamburra71512 жыл бұрын
Thank you so much bro ❤️
@mallapagarkmusic53012 жыл бұрын
🙏🙏Tq Annagaru
@ShivaShiva-m3u8 ай бұрын
Nenuv kuda oka amaei ni priemichi mosapoyainuv anna e song 50 times Vina anna super song anna❤❤😂😂
@prakash-Naidu2 жыл бұрын
వినే కొద్ది ఇంకా ఇంకా వినాలి అని పించే పాటను మాకు ఆలపించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు 🙏
@shesugiri75052 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️అన్న అన్న
@djrajeshofficial16232 жыл бұрын
@@shesugiri7505 qqq
@sandeeprowdy39582 жыл бұрын
@@djrajeshofficial1623 t
@kommuvishnu48892 жыл бұрын
@@shesugiri7505 22waaaaaaaaaqaaaaaaaa
@surendranaidupalegar43782 жыл бұрын
@@shesugiri7505 ఆ
@SonYSonY-zk5zo2 жыл бұрын
Instagram lo chusi Ochina vallu oka like veskondi ✨♥️
@kothamaheshgadu20612 жыл бұрын
Concept bagundi acting bagundi dop and all team all the best song bagundi nice lyrics and editing hero acting ❤️ Nithu always Qween anthe 🤩🤩
అన్న ఈ సాంగ్ సూపర్ అన్న ఈ పాట వింటుంటే న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి బ్రో ఇప్పుడు ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు
@ShivakumarShivakumar-kd7un Жыл бұрын
నటిచడం ఏమో..కాని సింగర్ సింగింగ్ 👌👌
@mallapagarkmusic5301 Жыл бұрын
TQ Soooomach Brother
@vishnualyana46232 жыл бұрын
Super song.. congratulations....... entire team..... Singer voice chala bhagunadhi 😍😍😍😍.
@dashok9982 Жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నాకు పాత జ్ఞాపకాలు గూర్తుకు వస్తాయి 😢😢😢
@GangondoraDippala11 ай бұрын
😂😂😂😂😂😂😂😂❤
@vepurichennakeshavulu64792 жыл бұрын
ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు song సెలక్షన్ సూపర్ చాలా బాగుంది సార్ డైరెక్టర్ దేవ గారు మీ ద్వారా ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలి సార్ రైటర్ రాము సార్ మీరు వ్రాసిన పాటలో చాలా బావం ఉంది సార్ ప్రతి పదం కూడా చాలా బాగుంది సింగర్ రామకృష్ణ గారు చాలా సూపర్ గా పాడారు సార్ పాటకు తగ్గట్టు వాయిస్ ఉంది సార్ ఇక నటన నాగరాజు క్వీన్ గారు చాలా బాగా నటించారు మొత్తం మీద సాంగ్ చాలా చాలా బాగుంది సార్ ఇలాంటీ సాంగ్స్ మరెన్నో మీ ద్వారా రావాలి సార్🎉🎉
రోజు ఒక్కసారైనా వింటాను....superb.... హర్ట్ టచింగ్ సాంగ్👌👌👌
@naninaga67402 жыл бұрын
క్రింద మీద ఊపు ,మా purshotham అన్న తోపు ,అన్నది ఇంకోచము వుంటే super ఉండేది .. people star purshu anna ki జై ✊✊✊
@naninaga67402 жыл бұрын
Purshu anna pls reply ivvu anna ,maa lanti fans ki
@purushothamburra71512 жыл бұрын
@@naninaga6740 ok Anna
@maheshbabu670 Жыл бұрын
నువే నా ప్రేమ అని మనసు నీ మరచి నీదే నా ప్రాణం అని ఊపిరి విడిచి..... మనస్సు ఇచ్చినానే మరచిపోయినవే ప్రేమనంత దార పోసి దూరమైనవే కలలు మోసి ననే కథలు చేసినవే నిజము నంత నీరు గార్చి నీరమై నవే నువ్వు నా లోకమని నీకు తెలుసు గా నేను నీ కోసమని అలుసు ఐతి గా నా గుండె లోతుల్ల గుబులు ఉనదే ఇలా నా మనసులోని ఊహాలని ఆపుతునదే//2// చినుకు కనులు అనీ నాను చిన్న బోయి చూస్తూ వుండి నాయే తన వెలుగు నువ్వానీ చెరగి పోని జ్ఞాపకాలు గుండెల్లోనా దాగి ఉండినయే తన తలుపు నువానీ గోడు తోనే గుండె అగినక గుడు కట్టి నిన్ను పిలవలేక నేనే ముగాబోతిని నీలో అగమైతిని నాలో భారమై బాధనై మిగిలిపోతిని//2// తలుకుమన్న కలలు అని తనివితీరా దూరమైనయే తన నిజము నువ్వని మనసులునా ఆశలని ఆవిరై అగిపాయినయే తన ధ్యాస నువ్వని చేరువైన చెలిమి చెంత లేక చేరుకున్నా చెలిమి విడలేక నేనే గాయమైతినే నీలో మయమైతినే నన్నే కోరుకున్న కోయిలమ్మ కుత మరిచేనే //2//
@RadiSrinuvasulu Жыл бұрын
😅
@I_Am_an_Indian_761 Жыл бұрын
TQ
@ashokgoud2350 Жыл бұрын
❤❤❤
@sirikondasandya9056 Жыл бұрын
Tnq bro
@saicharan9518 Жыл бұрын
Supar bro
@jannuharish78632 жыл бұрын
అబ్బాయిలకు ఈ వీడియో చూస్తుంటే గుణపాఠం రావాలి ఎందుకంటే అమ్మాయి ప్రేమలో మోసపోవద్దు ఎందుకంటే మానాలని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటాది మనం వాళ్లను ఆగం చేయొద్దు ఇది నాకు అనిపించింది 🙏🙏🙏🙏🙏👍👍👍
Superb Story Direction Deva ji🙏🏻... Hero acting... Awesome 🙏🏻🙏🏻🙏🏻 Excellent song👍👌👌👌
@lavdiyareddynayak73362 жыл бұрын
వినే కొద్దీ వినాలనిపిస్తుంది బ్రో సూపర్ సాంగ్
@mallapagarkmusic53012 жыл бұрын
🙏TQ Soooomach Anna
@BeemasenaLingamaiah Жыл бұрын
Assalu boru kottatle enni sarlu vinna 9 months nundi roju vintunna ❤❤❤❤😊😊 3:19
@Anji-qk7qg2 жыл бұрын
సూపర్ సాంగ్ అబ్బా సింగర్ కు ప్రొడ్యూసర్ కు డైరెక్టర్కు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సాంగ్ లవ్ ఫెయిల్యూర్ పాటలు ఇంకా చేయాల కోరుకుంటున్నాను పాట వింటుంటే నా మనసు మొత్తం గాల్లో తేలినట్లు అనిపిస్తుంది చాలా బాధ వేస్తుంది👌👌❤️❤️❤️
@ankurishyam87522 жыл бұрын
వెరీ వెరీ సూపర్ సాంగ్ చాలా చాలా బాగా పాడినారు సింగర్ RK 😊 బావ మీకు ఇంకా మరెన్నో మంచి అవకాశాలు రావాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సాంగ్ చాలా మంచిగా హిట్టు కావాలని 🙏🙏🙏🙏
@padalaprashanth322 жыл бұрын
We need rk number
@myvillagebalannayuvasena49242 жыл бұрын
ఈ ప్రైవేట్ సాంగ్స్ హీరోలను హీరోయిన్లను చూస్తుంటే నేను కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా💰👉🎬🎥 కావాలనిపిస్తుంది ఈ కామెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రవేట్ సాంగ్స్ వింటుంటే నా మనసు ఎక్కడికో వెళ్లిపోయింది 💓💓❣️❣️❣️ కానీ ఇన్ని సాంగ్స్ చూశాను కానీ ఇప్పుడు మాత్రం ఈ సాంగ్ వింటుంటే నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి BROTHER'S 😢😢😭😭😭 ఈ సాంగ్ డైరెక్టర్ కొరియోగ్రఫీ యాక్టర్స్ కు నా హృదయపూర్వక వందనాలు ఇంత మంచి సాంగ్ చేసినందుకు 🙏🙏🙌🙌🤝🤝😍😍😍💞💞💞💞❣️❣️❣️ all the best all I am waiting next song
@mbnrrkmusic72472 жыл бұрын
Thank you bro నేను టి రామకృష్ణ ప్రొడ్యూసర్
@massraaja37562 жыл бұрын
Super super comment 👌👌 Brother ❤️❤️
@srikanthms55312 жыл бұрын
Super Mera Bhai 👌😍
@mallepagasowmya75932 жыл бұрын
Tq Brother 🙏🙏
@tprabhudeva72592 жыл бұрын
Super comment Balanna❤️❤️❤️
@VachavaiVeeraswami8 ай бұрын
సూపర్ సాంగ్ అన్న 👌👌👌👌😢
@vivgamingyt2 жыл бұрын
Nothing can beat this song.!! Bro that feel in your voice is just 🔥🔥🔥
@madhayamadhaya71302 жыл бұрын
Pppppppppppll OK
@madhayamadhaya71302 жыл бұрын
L
@madhayamadhaya71302 жыл бұрын
"l
@madhayamadhaya71302 жыл бұрын
Pppppppllpllllppppllppl OK plpppllllllllllllllllpllllllllll
@madhayamadhaya71302 жыл бұрын
Pppp
@ultimatevillageboys52702 жыл бұрын
Promise bayya......daily okkasari aina e song vinakunda padukoni ...kachithanga rojulo okkasari aina e song vinta....ippatiki more then 100 times chusaaani...still I'm enjoying this song .....congratulations for 5M views ❤️😍🥰
@MaiStudio2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది... ప్రతీ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసారు.... ప్రత్యేకంగా తల్లి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది... ఆవిడ మొత్తం లీనమైపోయింది ఆ పాత్రలో
@shaikazeem25872 жыл бұрын
super. songs bor
@raghuregunta65498 ай бұрын
అన్న రామ్ అన్న పాట ఏం రసవన్నా యెన్ని సర్లు పాట విన్న గాని వినాలనిపిస్తుంది నేను ఒక లిరిక్స్ రైటర్ కాని నీ పాట చూసి ఇంకా బాగా రాయాలని వుంది జై హింద్
@maheshpailwanrock52392 жыл бұрын
వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్లు ఓక లైక్ వేసుకోండి ఎంత మందికి ఈ సాంగ్ నచ్చింది ఒక లైక్ వెకోండి
@@kalavathi978 Ha avunu adhe chaala Bagunnay aa lines ani petta
@Narayana-dv6rj Жыл бұрын
సూపర్
@Rajashekarmamidala-nb1nb Жыл бұрын
Entha opikatho rasavsnte endhulo nuvvu ardanni vethikav ganukane eyla opikatho cmnt lo type chesav
@nagaraju10126 Жыл бұрын
పాట బాగుంది అటువంటి మనస్తత్వం వున్న ఆడవాళ్ళను పిచ్చిగా ప్రేమించడం మూర్ఖత్వం
@SoujanyathurpatiSoujanyathurpa4 ай бұрын
ప్రేమించిన వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకండి 😔😔
@pagillashiva66362 жыл бұрын
ఈ వీడియో లో ప్రియురాలి ప్రేమ కంటే మనకు ఏమైనా అయితే మన తల్లి ఎంత ఆవేదన పడుతుందో కళ్ళకు గట్టినట్లు చూపించినవ్ అన్న. తల్లి ప్రేమ కిందికి ఏ ప్రేమ పనికి రాదు. 🙏🙏🙏🙏
@kambalashiva00692 жыл бұрын
It's 100%currect
@aruncheeti96782 жыл бұрын
Yes it's 100% correct
@MaiStudio2 жыл бұрын
నిజం బ్రో . ఆ తల్లి పాత్ర జీవించేసింది.... ఆమెకు పాదాభివందనం
@pagillashiva6636 Жыл бұрын
Yes bro
@jampalasomanna63212 жыл бұрын
ప్రేమ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. జీవితంలో ఏదో ఒక దశలో భరించలేని బాధను (నొప్పిని) ఇస్తుంది.
@gshiva3922 Жыл бұрын
Abba
@RaviRavi-kj5lj2 жыл бұрын
Great lyrics fantastic..mind-blowing lyrics .alage producer director singer..Great work...all the best 👌
@sowmyanalling77728 ай бұрын
నాని అన్న ni ఆక్టింగ్ కి 🙏 సూపర్ చేసావ్ అన్న అసలు మూవీ లో ట్రై చేసే అంత బాగుంది చాలా ఇంకా చాలా వీడియో చేయి అన్న ❤️
@a.vivekananda-c-02652 жыл бұрын
Neethu queen Voice was Super and excellent fab Voice From the total Acting and All the best for the Total performance by the god grace
@kothamaheshgadu20612 жыл бұрын
Nithu Always Qween anthe 🤩🤩🥰🌹
@chinthalarameshcpi...a.r5312 жыл бұрын
నమ్మించి మోసం చేసే అమ్మాయిలకు ఈ పాట అంకితం ప్రేమలో నేను కూడా మోసపోయా💔💔💔
@funnyshort95562 жыл бұрын
Inka aa ammai gurinchi marchipo anna ne family ni baga chusuko
@smartsandy12702 жыл бұрын
nenu kuda bayya
@swapna23622 жыл бұрын
Sorry andharu ala undaru andi
@dattykumaraswami36492 жыл бұрын
Love
@suren.g16872 жыл бұрын
nen kuda bro💔💔
@SuchiKorra4 ай бұрын
Fabulous song ...lyrics vere level ..I use to listen this more than 20 times then a day
@uttejrithwik41432 жыл бұрын
Superb song Nice Sadness Broken heart 💔💔 Speach less Manaauku touch ayyindhi bro
@shekar502 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఇది కాదు కానీ ఎంత పొగిడిన తక్కువే లవ్ లో పెయిల్ అయినా వారు ఈ వీడియో చుస్తే మాత్రం ఏడువకుండా వుండరు
@Ramyadav.47912 жыл бұрын
💘💘ఈ పాట పాడిన వాళ్లకు యాక్టర్స్ కి సెల్యూట్ బ్రో నీ పాట ప్రతీ రోజు వినాలని అనిపిస్తుంది iam a love Failure 💘💘💘💘
@dileepnayakbanavathu8221 Жыл бұрын
ఈ సాంగ్ నేను 50 సార్లు విన్నాను ఇంక వినాలి అనిపిస్తుంది చాలా బాగా నచ్చింది ఈ సాంగ్
@ak.gang_star.6562 Жыл бұрын
✨🥺
@gani28272 жыл бұрын
ఛీ అమ్మాయిలు మోసం చేస్తారని తెలుసు కానీ మరి ఇంత రాక్షసి ల ఉన్నారని ఇప్పుడు ఏ తెలుస్తుందే 😘😘
@kalavathi978 Жыл бұрын
Abbayilu mosam chestaru mem ammayi lam kadu
@STAR-ei5so2 жыл бұрын
మరో కీరవాణిలా పాడారు మీరు....మీ గొంతు బాగుంది అన్న....
@dhesamenasrikanth54142 жыл бұрын
Die hard fan of mm keeravani sir bro nenu🙏🏻🙏🏻🙏🏻
@md.shamsheer14322 жыл бұрын
మనసు ఇచ్చినవే మరిచిపోయిన.... నిజంగానే అన్న ఈ సమాజంలో 90% అమ్మాయి ఇలాగే ఉన్నారు అందుకే అమ్మాయి ప్రేమ వద్దు అమ్మ ప్రేమ ముద్దు❤️.... నాకు తెలిసిన వారికి... పాట వినగానే ఏడుపొచ్చింది
1st love mosapoyina ప్రతీ అబ్బాయి కీ నిజమైన ప్రేమ 2nd love దొరుకుతుంది
@veera9043 Жыл бұрын
అసలు ఆడవారు అంత మోసం మోసం
@bandinagarajubandinagaraju1059 Жыл бұрын
నిజంగా లవ్ చేసి పిచ్చిగా మూస పోయిన్న వలు ఉంటే like వేసుకోండి 😭😭😭😭... ఇంకా లవ్ వదు అమ్మ నాన్న ప్రేమ సారి పోతుంది అనుకునే వాలూ కూడా like వేసుకోండి 🙏🙏🙏😭😭💕💕
@edigaashokkumar7820 Жыл бұрын
𝐅𝐝𝐝𝐝𝐠𝐡𝐡𝐠𝐟𝐝𝐝𝐞𝐞𝐞𝐞𝐝𝐝𝐝𝐠
@maninaradala Жыл бұрын
Love is blind
@laxmanyellapuram Жыл бұрын
@@maninaradala l
@laxmanyellapuram Жыл бұрын
Ll
@srinivassuper7664 Жыл бұрын
🇮🇳
@humanisamofbharath26852 жыл бұрын
ఎంత భాద పడ్డానో...ఇప్పటికీ అదే భాదతో ఉన్నా...ఈ పాట ఒక మెడిసిన్ లా పని చేసింది బ్రో....
@meenigavenkataramana49612 жыл бұрын
Some to bro
@vasanthvi6257Ай бұрын
2024 lo chuse vallu like ❤
@venkey_pspk16 күн бұрын
17/11/24 ❤️🔥
@KaliaPradhana-l9n13 күн бұрын
😀😆
@gk999creation22 жыл бұрын
దయచేసి టైంపాస్ కి ప్రేమించొద్దు... జీవితాలుతో ఆడుకోవద్దు...ఫ్రెండ్స్
@saikumar43162 жыл бұрын
Vaale manaki time pass chestunnaru annaya
@dharmendarpulipaka2488 Жыл бұрын
Daddy I like u
@kvijaykumar48582 жыл бұрын
వేరి వేరి స్పెషల్ సాంగ్ సూపర్ మేకింగ్ డైరెక్టర్ అన్న All the Best 👍💯
@aramesh38922 жыл бұрын
Singing and lyrics 👌👌👌👌👌Super All the best All members
@KakaLaxminarayana Жыл бұрын
ఇలాంటి మోటివేషన్ వీడియోస్ వస్తేనే తెలుస్తుంది కానీ ఏమి చేదాం dj పాటలు కావలి అంటారు ఇలాంటివి చూసి నేర్చుకోరు
@krishnackrishnac12072 жыл бұрын
ఇలాంటి సాంగ్ ఎన్నడు వినలేదు సమాజంలో ఇలానే ఉంది సాంగ్ పాడిన సింగర్ కి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏
@mallapagarkmusic53012 жыл бұрын
🙏🙏
@modelboyking86452 жыл бұрын
@@mallapagarkmusic5301 ,
@pradeepmuthhamolla78262 жыл бұрын
అన్న మస్తు తీసినవ్ అన్న ఈ సాంగ్ చాలా బాగుంది నన్ను బాగా బాధ పెట్టిన సాంగ్ ఇదే సూపర్ ఉంది అన్న ఇంకో పార్ట్ కోసం ఎదురుచూస్తున్న అన్న తొందరగా పెట్టండి
@rrrdancer91082 жыл бұрын
సింగర్ వాయిస్ కీ ఫిదా🤗.సాంగ్ బా ఉంది స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవల్
@vannesaikumar4678 ай бұрын
Super ❤
@ssmm49672 жыл бұрын
Super acting..Team work...Dop nxt level... Direction excellent..Music ..Singer ..హీరో పాత్రలో జీవించాడు.....ప్రోడషన్స్ వాల్యూస్ సూపర్... Congratulations to enter team