Рет қаралды 8,080
#manasuloniBomma_Idi_Mayabommara #BhupathiNaidubajanasongs #telugulyricsbhajansongs #telugubajanatatvalu #telugubajanasongs #manabajanasongs / @shrinijanandaswami
నమస్కారం మన కళాకారులందరికీ ఇది మన భజన సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ మన అని ఎందుకు వచ్చిందంటే అందరూ కలిసి సపోర్ట్ చేసినందుకు అందరూ ఉంటే మనము కాబట్టి దానివలన ఇది మన భజన సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ కలిసి సపోర్ట్ చేసినందుకే ఇది మన ఛానల్ ఎందరో కళాకారులు వారందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారము 🙏 కళాకారులంతా ఒక్కటే అని మీరే నిరూపించారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది ఆ కళ వెనుక కష్టం కూడా ఉంటుంది ఆ కష్టమే వాళ్ల యొక్క ఉన్నతమైన స్థితి అదే వారి యొక్క ఆనందం కళమ్మ తల్లి పుత్రులకు మరొక్కసారి నమస్కారము తెలియజేస్తూ మనకోసం తెలుగు లిరిక్స్ మరియు రాగం వీడియో సాంగ్స్ వచ్చేలా ఎంత కష్టమైనా చేద్దాం🙏