ఈ ఛానల్ పేరు తొలి వేలు గాని పెట్టుకునే బదులు కాంగ్రెస్ వెలుగు అని పెట్టుకోండి బాగుంటుంది
@pamuganimohan63536 сағат бұрын
రైతుబంధు డబ్బులు ఇప్పటి వరకు రాలే వాన కాలం పంటలు వచ్చా
@pamuganimohan63536 сағат бұрын
నీ ఆత్మ సాక్షిగా చెప్పు బ్రదర్ ఏమైనా మార్పు వచ్చింద
@nallamasaleela22616 сағат бұрын
Vachindi (swechcha)
@Akshay131345 сағат бұрын
@@nallamasaleela2261Em sveecha ochindi cheppu
@rsadvocate12346 сағат бұрын
మూసి గురించి రేవంత్ రెడ్డి 1లక్ష 50 వేల కోట్లు అని చెప్పిన మాటలు వినిపించు రా రఘు వాడికి
@venkannagoudgandamalla7686 сағат бұрын
రఘు గారు గ్రామీణ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి కదా అప్పుడు ఏందో తెలుస్తది ఒక సీసీ రోడ్ ఏ లేదు ఆర్ అండ్ బి రోడ్లు ఎక్కడ ఏ లేదు ఈయన చేసిందల్లా కరెంటు ఫ్రీ కొంతవరకు రుణమాఫీ కొంతవరకు బస్సు ఫ్రీ కొంత వరకు తప్పితే ఇలా చేసింది శూన్యం ఒక ప్రాజెక్టు కట్టింది లేదు ఒక కాల్వ తీసింది లేదు మంత్రులకు ముఖ్యమంత్రి సంబంధం లేకుండా అనూహ్య ప్రకటనలు ఇచ్చాడు లో తోపు మూడు నెలలు ప్రజా తీర్పు స్పష్టంగా తెలిసింది బిజెపి 8 ఎంపీ స్థానాలు గెలిచింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారుడు ఉందో తెలుసుకోవాల్సిందే కోరుచున్నాను
@Jaikisan0076 сағат бұрын
వేణుగోపాల్ గారికి పదివి వచ్చెను కాబట్టి ప్రజలు కూడా హ్యాపీ గా ఉన్నారు అని అనుకుంటున్నారు నెక్సట్ రఘు గారికి కూడా వస్తది
@rsadvocate12346 сағат бұрын
ఒరేయ్ రఘు ఆ వేణు గాన్ని అడుగు గట్టిగా రైతు బంధు ఇవ్వటం కోసం సంవత్సరం పట్టినా మళ్లీ గుట్టలు పుట్టలు అంటున్నాడు వాడు. గవర్నమెంట్ దగ్గర రైతుల లిస్ట్ ఉంటది కదరా. కనీసం 10 ఎకరాలు ఉన్న వారికి ఇవ్వమను రా ముందు. అదే విధంగా 2023 డిసెంబర్ 9 తేదీ రెండు లక్షల రుణమాఫీ మొత్తం ఒకేసారి చేస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి వీడియో చూపించు రా వేణు గానికి
@RaviTimmangaari-wb1hs7 сағат бұрын
ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో వాలే గవర్నమెంట్ జాబ్ కు అర్హులు ఒక చట్టం తేవాలి
@pradeepwww52445 сағат бұрын
భజన టైమ్ 😂😂😂
@narsinghrao40324 сағат бұрын
Aim. 🤍🇮🇳. Elu. Vaydyam. Nothing Mushenadi. Relax... 👀👍
@narsinghrao40324 сағат бұрын
Elu. Vaydyam. Kavali. Sirrrrr👁🤍🇮🇳👍
@VijayaRegaty2 сағат бұрын
ముఖ్యమంత్రి voorlo పెడితే చాలా baguntadi
@JANAHITHACHANNEL-li7vr5 сағат бұрын
ఈయన ముఖ్యమంత్రి కాదు,, ఇవ్వన్ని సి ఎమ్, ఉప ముఖ్యమంత్రి నీ అడుగాలి..
@naraharisoppari65425 сағат бұрын
రైతులు చాలా మోసపోయినారు. నువ్వు గనక గవర్నమెంట్ ను పొగిడితే మాత్రం నిన్ను నీ స్టూడియో కి వొచ్చి మరి చెప్పు తీసుకొని తంతారు జాగ్రత్తగా ఉండు.
@gurlaanil67488 сағат бұрын
హామీలు తర్వాత మీ లాంటోళ్లు మల్లన్న గానికి పదవులు అయితే వచ్చింది కదా
@gangarajuyadav78046 сағат бұрын
Runa mafi ayyindhi 10 years ma mummy dhi 40000 kuda runamafi kaledhu revanth anna government lo mummy dhi nadhi kalipi 198000.next time kuda Congress ke vote vestha jai Congress 🎉🎉
@vemulasrinivas44874 сағат бұрын
రఘ నీ ఛానల్ రోజు మార్నింగ్ 7:30 కి చూసేవాన్ని..కాంగ్రెస్ భజన.. టిఆర్ఎస్కే బురదలని పనిగా పెట్టుకున్నావు.. కాంగ్రెస్ పార్టీ యాడాది పాలన గురించి ఇంటర్వ్యూ చేస్తున్నావ్.. ఒక ఏడాదిలో అత్యంత అవినీతికర ప్రభుత్వంగా మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. నేను రేవంత్ కాంగ్రెస్ పార్టీ టిడిపి అభిమానిని..పాలన చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం కింద₹ 2500/- బరస పించను ₹4000 కు పెంచుతానని.. 1/1/2024 నుండి అమలు చేస్తానని రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క నమోనా చెక్కులపై సంతకాలు చేశాడు.. ఒక సంవత్సరం గడిచిన వాటిని అమలు చేయకపోయారు వాటి గురించి మీరు ప్రశ్నించరు. ఎందుకంటే మీరు భజన బ్యాచ్ కాబట్టి . చల్లనినమూనా చెక్కులు ఇచ్చినందుకు. మీపై కేసులు ఎందుకు పెట్టవద్దని ప్రశ్నించలెవా.. RTC సూపర్ లక్సరి లో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చారు సువర్ ఎక్సప్ప్రెస్ కే పరిమితం చేశారు.. ఎక్ష్ప్రెస్ బస్సు లను తగ్గుచారు.. ఇక గృహ జ్యోతి.. నెంబర్లు తప్పుగా ఎంట్రీ చేసి వారిని కరెంట్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీసులో చుట్టూ తింపుపుతున్నారు.. అర్హులను గృహ దూరం చేస్తున్నారు.గ్యాస్ 500 కి గ్యాస్ సిలిండర్ వట్టి బోకస్ సిలిండర్ బ్యాంకు కుల చుట్టూ తింపుతున్నారు..ఈ చేతగాని దద్దమ్మ హామీల అమలు చేయని హిందూ వ్యతిరేక కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం. ముక్తి కావాలని నా అటువంటి ఓటు వేసిన ప్రతి ఒక్కరిది ఇదే అభిప్రాయం..రఘు కేటీఆర్ ను తిట్టడం రేవంత్ ప్రభుత్వానికి భజన చేయడం మానుకో... చరిత్ర హీనులుగా మారకు..