No video

జగన్ ఓటమిపై ప్రొఫెసర్ హరగోపాల్ ! | prof haragopal About Ys Jagan Defeat | ManaTolivelugu

  Рет қаралды 23,187

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
జగన్ ఓటమిపై ప్రొఫెసర్ హరగోపాల్ ! | prof haragopal About Ys Jagan Defeat | ManaTolivelugu
Prof haragopal | Ys Jagan | Chandra babu naidu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 48
@rkg3902
@rkg3902 Ай бұрын
Jagan ahamkaram and his illegal activities and factionist mentality
@cinefan3422
@cinefan3422 Ай бұрын
First thing, janam ki freedom lekunda chesadu last 5 years ga. Second thing government employees ni harassment chesadu baaga. Third thing, nenu biksha vestha daanitho brathakandi avi chusi naaku vote veyandi annadu adi janam accept cheyaledu. Other thing development nil.
@suresh..6659
@suresh..6659 Ай бұрын
Correct 💯
@dharanikumarseege5822
@dharanikumarseege5822 Ай бұрын
Durahankariki jagan
@krishk6240
@krishk6240 Ай бұрын
Chala manchi schemes aapesadu, like Farmer subsidy, foreign education scheme etc.,
@karunakarparupalli7700
@karunakarparupalli7700 Ай бұрын
Well spoke Hargopal sir..
@VolleyballIndia
@VolleyballIndia Ай бұрын
Christian government in andhra pradesh
@niranjanvanka376
@niranjanvanka376 Ай бұрын
Yes avunu bro currect jai sree ram
@NphNph-vi6jp
@NphNph-vi6jp Ай бұрын
ఒక్క లక్ష 30 వేలు సచివాలయాలు గవర్నమెంట్ జాబులు ఇచ్చాడు
@privatek1041
@privatek1041 Ай бұрын
జగన్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు, అతనికి ఎప్పుడు గొడవలు, పాగతీర్చు కోవటాలు ఇదేపని. జగ్గడు మీటింగ్స్ లో టీడీపీ వాళ్ళని గలీజుగ తిడుతుంటే నవ్వుత ఎంజాయ్ చేసాడు, కొంత మందిని భుజంతట్టి మెచ్చుకున్నాడు. ఇలాంటోడు కాబట్టే చి కొట్టారు. అతనొక ఫ్యాక్షనిస్ట్ సభ్యసమాజంలో పనికిరాడు అని ప్రజలు చి కొట్టారు. తు తు అని ఉమ్మేసి, రాష్ట్రము వదిలి వాళ్లమని చెప్పారు. జగన్ ఓడిపోయాడు కాదు, జగన్ అనేవాడు తిరస్కరించబడ్డాడు!! చి కొట్టబడ్డాడు!! ఉమ్మివేయబడ్డాడు!! రాజకీయంగా వెలివేవబడ్డాడు!! రాజకీయంగా అంటరానివాడు అని అందరు దూరం పెట్టారు !! ఓ మూర్ఖుడి, క్రూరుడి, ముష్కరుడి, కక్షలమారి , పరపీడతుడి నిరంకుశ, విధ్వంసకర పాలనా శాశ్వతంగ ముసిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ కి మంచి రోజులు మొదలు అయ్యాయి. ఇక జగన్ కి ఈసారి ఓట్లు 40 % ఇచ్చారు వచ్చేసారి 1 % చైయ్యాలి !! అప్పుడు గాని ఆంధ్రప్రదేశ్ బాగు పడదు!! అప్పుడే ఈ రాష్ట్రానికి శాశ్వేతమైన ప్రశాంతత, సర్వతో ముఖ అభివృద్ధి!! ఈసారి 1 % ఓట్లు జగన్ కి అదే మన నినాదం, అదేమన భవిషత్తు అప్పుడే ప్రశాంతత అప్పుడే భావితరాల కు భరోసా!! జగన్ అనే మహమ్మారి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, అది వైసీపీ కి 1 % ఓట్లతోనే సాధ్యం, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈతరంలో ఉన్న మనం జగన్ అనే ఓ దుష్ట శక్తిని శాస్వితంగా నిర్ములించాలి లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు, వారికి తీరని ద్రోహం చేసిన వరం అవుతాము. 2029 లో జగన్ కి 1 % ఓట్లు, ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో 1 స్థానం అదే మన లక్ష్యం!! ఒక సంస్కారం ఉన్నవాడైతే, నోటికి అన్నంతినే వాడైతే, రోషం అనేది ఎమన్నా వుంటే, నిజంగా YSR బిడ్డ అయితే ఇంతటితో పార్టీ వదిలేసి, తూ తూ అని ఉమ్మిన ప్రజలకి దూరంగా పోతాడు. కానీ వీడు ఓ మూర్ఖుడు , సిగ్గు ఎగ్గూ, పద్దతిగా పెరిగినోడు కాదు కాబట్టే ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాడు .తు అని మోహంమీద కాండ్రించి ఉమ్మిన తుడుచుకొని ఈ అని పళ్ళు ఇకిలిస్తాడు ఎక్కిలి గొడ్డు గాడు !! ఎందుకురా జనం లోకి, చి కొట్టిన జగన్ పొడ ఆంధ్ర ప్రదేశ్ వదిలి.
@ramamohanraomadamanchi8035
@ramamohanraomadamanchi8035 Ай бұрын
Super
@Findthetruth22
@Findthetruth22 Ай бұрын
ఏదో అడిగారు కదా అని చెప్పడం తప్ప ఈయనకు AP మీద సున్న నాలెడ్జ్...AP లొ చరిత్ర లొ ఎప్పుడు ఇవ్వని విధంగా 136000 వేల ఉద్యోగాలు ఇచ్చారు, ఫీ reimbursement, hostel fee ఇచ్చారు...ఒక్క సంక్షేమం మే చెయ్యలేదు
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy Ай бұрын
YCP PARTY NI BHUSTAPITHAM CHESARU AP PRAJALU
@vatlavaddikasuluvatla9978
@vatlavaddikasuluvatla9978 Ай бұрын
❤❤❤❤❤❤❤
@Kish7777
@Kish7777 Ай бұрын
అయ్యా ప్రొఫెసర్ గారు మీకు ఇక్కడ పరిస్థితి అవగాహనా లేదు
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 Ай бұрын
🇮🇳❤️👌👌🙏👏
@vijdon1611
@vijdon1611 Ай бұрын
ఒక బడ్డింగ్ సెఫాలోజిస్ట్ గా పర్సనల్ ఇంటరెస్ట్ తో ఎలక్షన్స్ తరువాత నేను 15 పల్లెలు, ఒక టౌన్ ఎన్నుకొని సర్వే చేసిన: కోటి 32 లక్షల ఓట్లు వొచ్చిన జగన్ కు సీట్లు ఎందుకు తక్కువ వొచ్చినయ్ ?. #1: అమ్మ వోడి తీసుకున్నవాళ్ళు ఇంట్లో వున్న అందరి పిల్లలకి అనేసరికి - ఓట్లు షిఫ్ట్ అయినై - జగన్ ఓటు బ్యాంకు గండి పడింది ఇక్కడ #2: వాలంటీర్లు 10 వేలు అనేసరికి కూటమికి మొగ్గు చూపినారు - జగన్ ఓటు బ్యాంకు గండి పడింది ఇక్కడ #3: నిరుద్యోగులు 3 వేలు ఇస్తామంటే నమ్మినారు #4: 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకు 15 వొందలు నమ్మినారు #5: BC లు, ST లు, SC ల నినాదం - సమాజంలో కొన్ని మార్పులు వొద్దు అనుకున్నారు #6: పల్లెల్లో మహిళలు ఫ్రీ బస్సు మీద ఇంట్రెస్ట్ చూపిచ్చినారు. చంద్రబాబు ని ఎలాగైనా CM చేయాలనీ తయారు చేసిన మేనిఫెస్టో ఇది. #6: 2014 లో బాబు రుణ మాఫీ చేయలేదు, కాపు రిజర్వేషన్ ఇవ్వలేదు. బాబు హామీలను ప్రజలు నమ్మరు అని జగన్ అనుకున్నాడు.
@raghuinturi9741
@raghuinturi9741 Ай бұрын
జగన్ ఏం ఫ్యాక్షనిజం చేశాడండి
@gilakamsettysatyanarayana77
@gilakamsettysatyanarayana77 Ай бұрын
waste analysts
@taxapuone745
@taxapuone745 Ай бұрын
solution is entrepurenuer development programmes must be taken on large scale and financed -- rural development schemes and finacing must be expanded -0 india no 1 in population equally poverty and unemploymemnt at world level
@venkateswarareddyseelam6495
@venkateswarareddyseelam6495 Ай бұрын
Are 10000cr tho amaravathi ayipoyidda ra loochha.....
@ravikumarcheemala6129
@ravikumarcheemala6129 Ай бұрын
మరి ఇపుడు, చంద్ర బాబు కూడ అవే పధ కాలు యెక్కువ మొత్తం లో ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. జగన్ విద్యా వైద్య రంగాల్లో, fisheries, 4 వాడరేవు ల నిర్మాణంలో , veligonda సాగు నీరు ప్రాజెక్టు, vuddanam కిడ్నీ రోగులకు చికిత్స కొరకు స్వచ్ఛమైన తాగు నీరు, హైటెక్ పరిశోధన కేంద్రం, 7:22 హాస్పిటల్ నిర్మాణం, కొత్త గా వచ్చిన పరిశ్రమ లు, పెట్టుబడులు. ఇవి అన్నీ అభివృద్ధి కిందకు రావా?.
@vijdon1611
@vijdon1611 Ай бұрын
నక్క/హైనా లాంటి చంద్రబాబుతో పోరాడటం జగన్ దురదృష్టం. పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టి పవన్ కళ్యాణ్ తో కాళ్ళు నాకిచ్చుకోవడం - చంద్రబాబు చాకచక్యం చంద్రబాబు ఒక రాజకీయా హైనా: #1: తెలంగాణ ఆవిర్భవించిన 3 నెలలకే కొత్త ప్రభుత్వాన్ని కూల్చాలని చూసినాడు - గలీజ్ బుద్ది. #2: ఓటుకు నోటు కేసులో ఇబ్బంది అవుతుంది అని ఆంధ్ర వెళ్ళిపోయినాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినాడు. #3: క్రితం సారి ఎలక్షన్స్ లో రుణ మాఫీ చేస్తాను అని, చేయకుండా మోసం చేసినాడు - మోసం #4: NTR ని వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో కొట్టించినాడు - పాపం #5: పుష్కరాల్లో ప్రచారం కోసం 100 మంది పైన అమాయకులని బలికొన్నాడు - పాపం #6: కాంగ్రెస్ ని బండ బూతులు తిట్టినాడు, బీజేపీ ని గెలిపించామని తిరిగినాడు - విలువలు లేవు #7: బీజేపీ ని బండ బూతులు తిట్టి కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నం చేసినాడు - విలువలు లేవు #8: పదవికోసం ఎన్ని వాగ్దానాలైన ఇస్తాడు, వాగ్దానాలు తీర్చడు - మీడియా సహాయంతో మారిన చంద్రబాబు అని ప్రచారం చేయించి, వాగ్దానాలు తీరుస్తాడు అని నమ్మిస్తాడు - విలువలు లేవు #9: సైకిల్ సింబల్ కోసం జయప్రదని జడ్జి దెగరకు తోలడం - వ్యబిచారం. ఇవి జగన్ చేయలేడు.
@VolleyballIndia
@VolleyballIndia Ай бұрын
Off mind person
@radhakalathur777
@radhakalathur777 Ай бұрын
I entirely disagree with you sir, sankshema karyakramaniki rashtranne takattu pettesadu, andulo kooda 90% tane kottesadu, rashtram purtiga nasanam chesadu. full ga dochukunnadu. tana palace lo kurchoni, ap lo unna prati district lo tana koka palace kattukunnadu. raodla guntallo oka tattedu matti cement poyaledu. anni corruption antata corruption high level lo.
@KPS9341
@KPS9341 Ай бұрын
Haragopal garu oka leftist. Bengal kerala bihar deshamantha lo leftist policies valla nasanam jarigindi. Kani eppudu aa governments ni question cheyaledu. Ippudu Ayana Employment generation meda madladatam oka joke
@KPS9341
@KPS9341 Ай бұрын
Telangana vishayalo Andhra vallu matladakudadu ani ane Mee channelku Andhra Politics tho emi pani. Don't practice Double Standards
@Rajraj-cf8lf
@Rajraj-cf8lf Ай бұрын
Bcoz they don't have content bro.... For making videos need some content how many days they make videos on TG,, need new content for making n earning money.....After AP election sd see Mostly all TG KZbinrs continuously making videos on AP.....
@KPS9341
@KPS9341 Ай бұрын
@@Rajraj-cf8lf this Raghu regularly interviews andhra hating intellectuals. Recently one person said Andhrites are getting majority double bedroom houses in telangana. These people should be regularly exposed.
@suresh..6659
@suresh..6659 Ай бұрын
Please don't devide Andhra & Politics.. we are telugu people .. please continue both states news
@KPS9341
@KPS9341 Ай бұрын
@@suresh..6659 This Anchor Raghu and some of his interviewees believe Andhrites are responsible for all bad in telangana. Ofcourse we are Telugu people infact Indians first. I became andhrite become because they became telanganites. Otherwise we are Indians first. Thank you
@ASHOKNAIDUBELLARY
@ASHOKNAIDUBELLARY Ай бұрын
We are in india
@haneesh_India_uk
@haneesh_India_uk Ай бұрын
ప‌నిచేయ‌డ‌మే కాదు.. ప‌ని చేసిన‌ట్టు కూడా చూపించాలి. ఇదీ.. రాజ‌కీయాల్లో నాయ‌కుల కు ఉండే టాక్టీసు. కానీ.. ఈ విష‌యంలో మాత్రం.. వైసీపీ అధినేత జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. ప‌ని చేశారు. నాడు-నేడు ద్వారా బ‌డుల , ప్రభుత్వ ఆసుపత్రులు రూపు రేఖ‌లు మార్చారు. ఉద్దానం స్వచ్ఛమైన నీటి ప్రాజెక్టు , 4 ఓడరేవులు ,10 ఫిషింగ్ హార్బర్లు , 35 లక్షలు ఇంటి ప్లాట్లు , 2.45 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ,ఇంటింటికీ రేష‌న్ పంపిణీ చేశారు. 104, 108 వాహ‌నాలను విచ్చ‌ల‌విడిగా కొనుగోలు చేశారు. ఆరోగ్య శ్రీని కూడా బ‌లోపేతం చేశారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్టును కూడా తీసుకువ‌చ్చారు. నిపుణులైన వైద్యుల‌ను అందుబాటులో ఉంచారు. ఇంత చేసినా.. ప్ర‌చారం చేసుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌చారం అంటే.. ఆయ‌న దృష్టిలో ఒక ప‌త్రిక‌కు ప్ర‌క‌ట‌న ఇచ్చి ఊరుకోవ‌డ‌మేన‌ని అనుకుని ఉంటారు. కానీ, నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ద్య ఉండ‌డం.. విమ‌ర్శ వ‌చ్చిన‌ప్ప‌డు.. వాటిని వెంట‌నే ఖండించ‌డం చేయాలి. కానీ, అలా చేయ‌లేదు. ఫ‌లితంగా ప‌నిచేసినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌కుండా పోయింది!!.
@radhakrishnamulpuri1970
@radhakrishnamulpuri1970 Ай бұрын
CBN arrest okkate Jagan odipovatani ki karanam …pracharam cheyaledu chesina abhivruddi anatam tappu … prati house ki velli mari chepparuuu
@gandhejanardhan1991
@gandhejanardhan1991 Ай бұрын
Good analysis 🤝
@Kish7777
@Kish7777 Ай бұрын
YCP 40% INC 2.7% TDP+JSp+బీజేపీ 57% వేరు వేరు గా చూస్తే YCP కె ఎక్కువ వచ్చాయి
@venkatp5639
@venkatp5639 Ай бұрын
No. TDP has got 46% as stand alone in 144 constituencies. TDP has got more votes in 144 constituencies than YCP in 175 constituencies
@muchumarriamarnath1858
@muchumarriamarnath1858 Ай бұрын
What professor jee 10k crores padithe amaravathi ayipothund then now cbn is there right..ask him to complete capital with 10k crores...ysj has paid thousands of crores to farmers already...hope you have bit of sence what happend there...thanks for your knowledge on amaravathi.. pls do some more research on that...
@srinivaskadiyala9
@srinivaskadiyala9 Ай бұрын
Soil గురించి మాట్లాడుతారు అన్ని తెలుసినోడు లా
@VolleyballIndia
@VolleyballIndia Ай бұрын
Yavadra veedu
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 19 МЛН