చంద్రబాబుతో తెలంగాణలో జరిగేది ఇదే ...!! | Chandrababu naidu Impact in Telangana ! | ManaTolivelugu

  Рет қаралды 35,475

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

21 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
చంద్రబాబుతో తెలంగాణలో జరిగేది ఇదే ...!! | Chandrababu naidu Impact in Telangana ! | ManaTolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 51
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Cbn yepudu telangana manche korukuntadu
@rajareddysama8355
@rajareddysama8355 19 күн бұрын
ఇంకా ఎన్ని రోజులు మీ సెంటిమెంట్ , ఉద్యమకారులమని ప్రజలను రెచ్చగొడుతారు రఘు, 10 ఏండ్లు పాలించు అధఃపాతలానికి నెట్టిన మీ ఉద్యమ పార్టీ, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి అని విశ్లేషణ చేయండి.
@PothakamuriVaniramana
@PothakamuriVaniramana 16 күн бұрын
CBN yeppudaina samanyaayam koruthaadu, Telangana kinyayam cheyyaru.
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 19 күн бұрын
ప్రొ హర గోపాల్ వయసు ఎంత ఆయన సంస్కారం చూడు రఘు, ఆయనేమో చంద్ర బాబు గారు అంటున్నాడు, మీరేమో చంద్ర బాబు అంటున్నారు, ముందు మీరు, చింతపండు నవీన్ గౌరవంగా మాట్లాడండి లేదంటే కేసీఆర్ పరిస్థితి చూడండి, ఆయన కూడా ఇలాగే మాట్లాడే వాడు
@KVRRao_02
@KVRRao_02 19 күн бұрын
Jai Telangana Jai Hyderabad Jai CM CBN 1995-2004. Jai AP Jai Amaravati Jai TDP Jai CM CBN 2024-29.
@shyamalakatariroyal
@shyamalakatariroyal 19 күн бұрын
Thappudu interviw
@tigermahi1325
@tigermahi1325 18 күн бұрын
TELANGANA & ANDHRA PRADESH LO BADUGU BALAHEENA VARGALA KI GOURAVA PRADAMAINA JEEVITAM & RAJAKEEYA JEEVITANNI ICHHINA PARTY JAI TDP JAI CBN
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 8 күн бұрын
ఇప్పుడు కేసీర్ సెంటిమెంట్ రాజేసిన ఎవరు పట్టించుకోరు.ఆయన కూతుర్ని 3 నెలలుగా జైలు లో పెడితే ఒక్కరు కూడా మాట్లాడడములేదు. మనం బాగుండాలని అనుకోవడము తప్పులేదు.కాని పక్కనోడు నాశనం కోరుకోకూడదు.అందుకే కేసీర్ కి ఈ పరిస్థతి.అసలు ప్రతి పక్షం అనేది లేకుండా చేయాలని చూసాడు. అందరు తెలంగాణ వాళ్ళే.
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 13 күн бұрын
ఈ వయసు, ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా రెచ్చగొట్టుడే. వాడుకుంటున్న నీళ్ళ కంటే అనేక రెట్లు సముద్రం కే పోతున్నాయి. ఎన్టీఆర్ గొప్పతనం ఇప్పుడు ఇంకా మంచిగా అర్థం అవుతుంది. కన్నడ మరాఠా ... అందరం భారతీయులం. ఇచ్చి పుచ్చుకోవాలి, ఒక మెట్టు దిగాలి అనేవారు. చీప్ ఒర్లుడు బంద్ చెయ్యాలి.
@vatlavaddikasuluvatla9978
@vatlavaddikasuluvatla9978 14 күн бұрын
❤❤❤❤❤❤❤❤s
@prapulsai
@prapulsai 14 күн бұрын
Jaitdp
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 14 күн бұрын
cbn want s is good development for both state's sri but he is not selfish leader
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 7 күн бұрын
ChandrBabu. Pawanu telanganumarchipovali apmeeda onsentationcheyali.
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 8 күн бұрын
AP is on ICU Still Telangana want Telangana to be benefited?
@nareshnoone1632
@nareshnoone1632 19 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:27
@kvrangacharyulu3279
@kvrangacharyulu3279 14 күн бұрын
😊
@varaprasadization
@varaprasadization 19 күн бұрын
TDP and chandra babu always thought of Telugu people Welfare and development. CBN never ever do injustice to telangana people. Raghu garu stop using CBN for Telangana politics. He conceptualised So called Cyberabad, genome valley, which are knowledge centres. This cyberabad is providing Telangana 40 % of Revenue. If you can't appreciate good leader, you will always get a bad leader, who use sentiment or any other emition.
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Telanagana medavula ki chala mandi Cbn gelavadam istam ledu adento..Andhra vallu telangana andhra rendu bagundali anukuntaru..telangana so called medhavilu not ppl vallaki jagan kavali
@KPS9341
@KPS9341 18 күн бұрын
Telangana vallaki telusu Andhra develop ayithe variki competition untundi Ani. Brain Drain from Andhra to telangana May get stopped. Anduke Telangana Intellectuals KCR Jaganni korukuntaru. Our ANDHRA Should get developed at much greater speed. This is the only way we can earn respect from Telangana people.
@cinefan3422
@cinefan3422 18 күн бұрын
TDP+JSP+BJ will form the government soon in Telangana. If BJP ready to tie back with TDP and JSP. Don't worry sir, CBN will not do any damage to Revanth reddy government.
@ravikirany2k
@ravikirany2k 17 күн бұрын
Maatladithey CBN Peru enduku meeku??TDP has all the right to contestant in telangana.cbn sign cheyakapothey Telangana ela vachedi??
@rajareddysama8355
@rajareddysama8355 19 күн бұрын
రఘు నీవు ఎంతసేపు చంద్రబాబు ను తెర మీదకు తెచ్చి brs కు అస్త్రం ఇయ్యలని ప్రజల మదిలో నాటే ప్రయత్నం చేస్తున్నారు
@ravikirany2k
@ravikirany2k 17 күн бұрын
Kaneesam age lo pedda ayina CBN ni garu anatamiki enti Raghu garu Mee problem?
@vatlavaddikasuluvatla9978
@vatlavaddikasuluvatla9978 14 күн бұрын
😂😂😂😂😂😂😂old.man.full.s
@pavankumarvlv
@pavankumarvlv 18 күн бұрын
emi edupura nayana inka andhra meeda , enni roojulu andhra ni titti politics chestaru
@samueljacob2289
@samueljacob2289 4 күн бұрын
CBN always think about two states, he is not like KCR. I have full respect on CBN
@parvathichittineni620
@parvathichittineni620 18 күн бұрын
మన తెలుగు మేధావులు ఎంత భావ దారిద్రంకు వెళ్లారు? చంద్రబాబు గారు తెలంగాణలో అడుగుపెట్టడానికి ప్రాంతీయ సెంటిమెంటు అడ్డు వస్తుందని చెప్పటంలో అర్థమవుతుంది . నాయకుడికి అవినీతి మచ్చ ఉండకూడదు క్వీట్ ప్రోకో ఉండకూడదు. ఎదుటివారి మీద దాడులు చేశారు అక్రమ కేసులు పెట్టారు అని ఉండకూడదు. కానీ అభివృద్ధి చేసిన నాయకుడు కింద ఒక పార్టీ ఉండకూడదు అని, మీరు చెబుతున్న కొత్త ప్రాంతీయతత్వం చూస్తుంటే, మీరు పౌర హక్కుల సంఘం ముసుగులో దోపిడీదారులను కాపాడుతున్నారని కెసిఆర్ ని జగన్ ని మీరు సపోర్ట్ చేస్తున్న విధానం! షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు మీరు సపోర్ట్ చేసి , ఇప్పుడు చంద్రబాబు గారి కింద తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్లే అక్కడ టీ టీడీపీ అయ్యేలాగా, ఒక టీ కాంగ్రెస్ ఉన్నట్లుగా ఒక టీ బీజేపీ ఉన్నట్లుగా, టి టీడీపీ ఉండి పోటీ చేసి ఒక నాయకత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. అని చెప్పలేకపోయినా పర్వాలేదు గానీ. పోటీ చేసే అర్హత లేదు పోటీ చేస్తే నష్టపోతారు అది బిజెపి చెప్పాలి అంటున్నారు. మీరు గమనిస్తే బిజెపి చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్న 2014లో ఐదు సీట్లు గెలిచింది. పొత్తులేనప్పుడు 2018లో ఒక అసెంబ్లీ గెలిచింది. చంద్రబాబు గారి పొత్తులో లేనప్పుడు అసెంబ్లీలో 8 సీట్లు గెలిచింది. పొత్తు పెట్టుకున్నాక ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది అని ప్రొఫెసర్ గారు గమనించాలి. అది ఆంధ్రాలోను కదా! తెలంగాణలో కాదు కదా? అంటే అరెస్ట్ అప్పుడు జరిగిన ఎన్నికలలు ప్రొఫెసర్ గారు మర్చిపోయినట్టున్నారు. తెలంగాణలో ఆంధ్ర ఓటర్లు ఉన్నది మర్చిపోయినట్లున్నారు. టిఆర్ఎస్ ఓటమిని ఇంకా కూడా జీర్ణించుకోలేక బిజెపిని ముందుకు తెస్తూ. 2023లో ఎంపీ సీట్లు గెలిచింది అది చంద్రబాబు గారు అక్కడ పోటీ చేయకపోవడం మాత్రమే కారణం కాదు .చంద్రబాబు గారు సపోర్ట్ ఇవ్వటం కూడా కారణం . ఇక్కడ మీరు గమనిస్తే ఆంధ్రాలో కానీ కేంద్రంలో కానీ చంద్రబాబు గారి మీద ఆధారపడి కేంద్రం ప్రభుత్వంలోకి వచ్చింది. అలాంటప్పుడు తెలంగాణలో కూడా చంద్రబాబు గారికి వచ్చిన సీట్లు బిజెపికి అనుకూలమవుతాయి. గాని కాంగ్రెస్ గాని పొత్తు పెట్టుకోకుండా అక్రమ పొత్తు పెట్టుకున్న కేసీఆర్ కు వచ్చిన సీట్లు గాని. బిజెపికి లాభ పడవ కదా? తెలంగాణలో సామాజిక ఆర్థిక విప్లవాలు చేసిన టిడిపికి ప్రాంతీయతత్వం అంటగడతారా? తెలంగాణ వచ్చుం లక్ష్యం నెరవేరింది కదా? ఇంకా ప్రాంతీయతత్వం ఎందుకు ఉంటుంది అందరం భారతీయులం కానీ కేవలం తెలంగాణ తెచ్చి ఎంతో దోపిడీ చేస్తున్న నాయకుడు కి తెలంగాణని సొంతం చేసే మీ రాజకీయ నీతి ఇదచెప్పేది? తెలంగాణ ప్రజలకు అంటే మీ కంటే తెలంగాణ ప్రజలు ఎంత విజ్ఞులు? మీకు బుద్ధి వచ్చేలాగా చేస్తుంది లెక్క స్కాం లో అరెస్ట్ అయిన టిఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి , తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను అధికారంలో పెట్టినందుకు . అలాగే ఆంధ్రాలో మీరు సపోర్ట్ చేస్తే జగన్ రెడ్డిని ఓడించడం ద్వారా, ఈ ప్రజలు ఎంత చైతన్యముతో మీ భావ దారిద్రం కంటే అధిగమించి ,ఫలితాన్ని తెచ్చుకునే లాగా చేస్తా? దోపిడీ నాయకులకి ఉన్న అర్హత అభివృద్ధి చేసే నాయకుడిని ప్రాంతీయతత్వంతో నష్టపోతారు అని చెప్తారా ? దానికి బిజెపి చర్యలు తీసుకోవాలి అంటారా? ఇగ మీరు ఇచ్చే సలహా రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్ అని చెప్పుకునే హరగోపాల్ గారు?
@govindraopendyala8402
@govindraopendyala8402 14 күн бұрын
Telugudesham teluguvari parti badugubalaheena vargaalaa parti jai telugudesham jai chandrababu
@parvathichittineni620
@parvathichittineni620 13 күн бұрын
@@govindraopendyala8402 తెలంగాణ హలో లేకుండా చేయాలి అని కుట్రలో భాగంగా ప్రాంతీయ పార్టీ అని మసి పుయ్యాలని చూస్తున్నారు. అందుకని తెలంగాణ టిడిపి వాళ్ళు చేసిన అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్న వారు అది ప్రజలు మర్చిపోకుండా గుర్తు చేయడానికి అయినా. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి అది రైతుబజారుల రూపంలో లిఫ్ట్ ఇరిగేషన్లు చెక్ డాములు రూపంలో వలో స్టేడియం రూపంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రూపంలో సైబరాబాద్ రూపంలో ఔటర్ రింగ్ రోడ్ రూపంలో ఫ్లై ఓవర్ల రూపంలో ప్రపంచాన్ని హైదరాబాదుకు తెచ్చిన చంద్రబాబు గారిని . ప్రాంతీయ ప్రాంతానికి పరిమితం చేయాలన్న కుట్రను తెలంగాణ ప్రజలే తిప్పిగొట్టాలి. తెలంగాణ సాధించటం వేరు . కానీ నాయకుడికి ప్రాంతీయతత్వం అంటగట్టి ఆయన చేసిన అభివృద్ధిపై చర్చ జరగకుండా. ఆయన వేరే ప్రాంత నాయకుడిగా చిత్రీకరించి ఆ పార్టీ రాష్ట్రంలో పోటీ చేయకూడదు అని చెప్పే మేధావులని ,తెలంగాణ సమాజమే ప్రశ్నించాలి. ఎందుకు అంటే తెలంగాణ సాధించిన తర్వాత ఇంకా తాము రాజకీయ పార్టీ అని తెలంగాణ సాధన సమితి డి ఆర్ఎస్ గా మార్చుకున్నప్పుడు భారతదేశ స్థాయిలో పోటీ చేయాలి అని అనుకున్నప్పుడు. తెలంగాణలో అందరికీ పోటీ చేస్తే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందులో అభివృద్ధి చేసి చూపించే నా టిడిపికి ప్రథమ స్థానం ఉంటుంది అందుకని టిడిపి కంటే మెరుగైన ఫలితాలు చేసే వాళ్ళని చెప్పుకోవడం వేరు. టిడిపి చేసింది చెప్పకుండా చేసే అవకాశాన్ని .ప్రజలకు ఆ పార్టీ సేవలను అందకుండా చేయాలనుకుని వాళ్లను. ప్రజలే బుద్ధి చెప్పాలి .తెలంగాణలో యువత దీనిపై ఎక్కువగా స్పందించి చైతన్యముతో ఆ పార్టీని కాపాడుకుంటే వాళ్లకు మెరుగైన ఫలితాలు వస్తాయి. చైతన్యవంతమైన యువతే అందులో భాగం పంచుకోవచ్చు
@govindraopendyala8402
@govindraopendyala8402 13 күн бұрын
@@parvathichittineni620 abba Super comment
@saipallaki
@saipallaki 18 күн бұрын
Sir as a senior u have to see how amicably resolved. Some Assets to be given to AP reasonably
@user-dl2bi2bq4f
@user-dl2bi2bq4f 7 күн бұрын
He is communist and doesn't expect him to be generous
@vasu0870
@vasu0870 13 күн бұрын
CBN letter ivvakapothe leader of opposition gaa emi ayyedi… entho mandi T state ki sahakarinchaaru… AP people koodaa… TDP chesina manchilo vere political parties anni kalipi 10 percent koodaa chesi vundavu Telangana ki.. Patel patvaari vyavastha ni theeseyyadam, Rs 2 kilo rice by NTR and building new hyderabad which had frequent old city riots etc Shamshabad airport, ORR, Genome valley, Hitec city, Cyberabad and financial district, Fiber connectivity, ICICI Knowledge park, Pharma clusters around Hyderabad Jadcherla SEZ etc
@sarathchandra7189
@sarathchandra7189 17 күн бұрын
BRS kuda central party kada like BJP and Congress
@bhanuchander4107
@bhanuchander4107 18 күн бұрын
Raghu kcr 10 years lo AME pikinadu jagan close kada
@rowdytv7614
@rowdytv7614 4 күн бұрын
Kcr out dated..tdp upcoming telugu jathi ki tdp okate undali
@crkr1955
@crkr1955 19 күн бұрын
Professor garu Employees nu alienate chesukundi brs 4 da pending pettaaru Election mundu e party ayinaa release chesthunde Atlage insulting ga 5% ir icchaadu Kcr took employees votes granted. Employees don't talk aloud but they act. So far kcr did not admit his mistake
@saimaharaj2325
@saimaharaj2325 18 күн бұрын
Nothing will happen
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 18 күн бұрын
Kon tha mandi patrikeyullo samskaram lopisthondi. Ye party varayina tama kanna vayasulo peddalanu gauravinchada nerchukovali. CBN Revanth la sannidhyam ubhaya telugu rashtralaku manchidi. BRS Jagan ayidellu cheyagaligindemi ledu, sodyam chuddame vallu cheya galigindi.
@SckandSiva
@SckandSiva 19 күн бұрын
తెలంగాణ లో TDP🤝BJP 🤝 BRS =👑
@venkatmuddam5966
@venkatmuddam5966 18 күн бұрын
Kcr & Brs party are expired There is no subject for corruption king KALESHVAR RAO,people of Telangana knows what is kcr
@mallibilla
@mallibilla 19 күн бұрын
Raghu sir inka enduku meeku chandra babu gurunchi. Andhra ni vadiley inka. telangana vachi 10 years ipoindhi. Chandra babu vasthe telangana prajalu change avuthara, avaru kadha. Please sir discrimination politics vadhu.
@shankarmagapu4152
@shankarmagapu4152 18 күн бұрын
Avuna me sollu entra babu apadi time bokka 😂😂😂😂
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Raghu neku inka vere topic leda..jagan gurinchi yenduku adagaledu inni rojulu
@rajukaranam1389
@rajukaranam1389 11 күн бұрын
Evadee errihook
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 18 күн бұрын
Meerentha sollu Pracharam chesina chattam prakaram ap ki ravalcina aasthulu panchali
@kadiyalanageswararao2503
@kadiyalanageswararao2503 18 күн бұрын
ఇంకా ఎన్ని రోజులు మీ సెంటిమెంట్ , ఉద్యమకారులమని ప్రజలను రెచ్చగొడుతారు రఘు, 10 ఏండ్లు పాలించు అధఃపాతలానికి నెట్టిన మీ ఉద్యమ పార్టీ, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి అని విశ్లేషణ చేయండి.
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 100 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 148 МЛН