మీరు కొత్తగా అసెంబ్లీకి వచ్చిన బిజెపి ఎమ్మెల్యేలు అందరూ కూడా నాలుగైదు సార్లు ఎంపికైన ఎమ్మెల్యే కన్నా మంచి నాలెడ్జ్ తో ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించ గలుగుతారు. మీలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ఆయా నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టవంతులు.
@mahendark947820 күн бұрын
నిజమైన బాధలు చెప్పారు మీలాంటి శాసన సభ్యులు రైతంగానికి అవసరం శంకరన్న 🙏
@lolambhumanna567320 күн бұрын
పాయల శంకరన్న చాలా బాగా మాట్లాడారు రైతు కష్టం రైతుకే తెలుసు రైతు కుటుంబంలో వచ్చిన పాయల శంకర్ గారు రైతుల గురించి చల్లగా విశ్లేషణ చేశారు ఇలాంటి నాయకుడికి రైతులు అండదండలు ఎప్పుడూ ఉండాలి గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు తన ఆస్తులు కాపాడుకోవడానికి డప్పు కొడుతూ ఉండేవారు కానీ మీరు నిజంగా అన్న రైతుల పక్షపాతి మీరు అసెంబ్లీలో అంశాలపై మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది ఇలాంటి అంశాలను మరిన్ని మాట్లాడుతూ ప్రజలకు మరికొన్ని సంవత్సరాలు సేవలందించిన కోరుతున్నాను మీ అభిమాని ముధోల్ ననియోజకవర్గ ధన్యవాదములు........
@BaluPathuloth10 күн бұрын
😊 2:15
@gangarajkottepelli719420 күн бұрын
రైతుల జీవితాలపై సంపూర్ణ అవగాహన తో మాట్లాడిన ఎమ్మెల్యే శంకర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏 మీ సూచనలు ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు అమలు పరిచి అన్న దాతలను ఆదుకోవాలని ప్రార్ధన 🙏💐
@ErragollaSrinivas-m2j20 күн бұрын
మీలాంటి నాయకులు ఉండాలా సార్ రాష్ట్ర రైతుల తరఫున ధన్యవాదాలు
@agriravi254013 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅
@agriravi254013 күн бұрын
😅😅😅😅😅😅😅
@agriravi254013 күн бұрын
😅😅😅
@agriravi254013 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅
@agriravi254013 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅
@shekharmudirajmanemoni780820 күн бұрын
అన్న పచ్చి నిజాలు మాట్లాడారు మీకు ధన్యవాదములు. మీలా ఆలోచించే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
@sridharrao10720 күн бұрын
బ్రష్టు పట్టిన రాజకీయాలకు శెంకరన్నా ఒక కనువిప్పు... నేను రైతునే.. మీ మాటల్లో 110 % నిజం
@srinivasyadav325120 күн бұрын
మీలాంటి నాయకులు మాకు కావాలి కావాలి 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏
@ramreddy132920 күн бұрын
అన్నా నేను కాంగ్రెస్ కానీ నువ్వు దేవునివి అన్న రైతు పక్షపాతి నీకు ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి
@RickyEdiga20 күн бұрын
సూపర్ స్పీచ్ ఇలాంటి నాయకులు కావాలి
@jevindermeravath856020 күн бұрын
Exllent sir correct ga cheputhunaru raithu gurinchi mi lanti valu okaraina undali sir raithu badhanu ardham chesukunanduku thank you sir
@reddylaxmisrinivasa390620 күн бұрын
రైతు గురించి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు సార్
@renirajamallurenirajamallu96719 күн бұрын
అన్న.సూపర్. చాలా ఉపయోగకరమైన. మాటలు.రైతులకు సూపర్
@mandhadeshivaram694020 күн бұрын
మా రైతు ల గురించి ఇంత చక్కగా అసెంబ్లీ లో ఏ నాయకుడు ఇంత వరకు మాట్లాడలే మీకు ధన్యవాదములు సార్
@AravindGoud-w4r20 күн бұрын
Superb speech
@srinivasyadav325120 күн бұрын
రైతుల గురించి చాలా గొప్పగా మాట్లాడినందుకు పాయల్ శంకరన్న కు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@premkumar999520 күн бұрын
Excellent speech ❤
@krishnamurthy-hn8bk20 күн бұрын
Wonder ful speech sr you are helping for you farmers
@YelluSunjeevareddy19 күн бұрын
ఇలాంటి వారే కావాలి మన విధాన సభలో ఎమ్మెల్యేలుగా ఇలాంటి ఎమ్మెల్యేలు కనుక మన విధాన సభలో ఉంటే ఎంతో బాగుండు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాయల శంకర్ గారిని ఒక రోల్ మోడల్ గా తీసుకుని ఈ విధంగా మాట్లాడి విధాన సభ ఎంత బాగా నడిపితే చాలా బాగుంటది శంకర్ గారు మాట్లాడండి సరిపోలేదు మన వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి తోటి వాళ్లతోటి సమాధానం రాబట్టాలి
@GotlaKanthaiah19 күн бұрын
ఆయిల్ శంకరన్న గారికి మరియు సభలో ఉన్న ముఖ్యమంత్రి అందరికీ నమస్కారాలు రైతుల గురించి మాట్లాడినంత 🙏🙏
@anjijakkula383211 күн бұрын
చాలా చక్కగా మాట్లాడారు అన్నగారు రైతు బాధలు ఒక రైతుకే తెలుస మీలాంటి నాయకులు ఈ సమాజానికి ఎంతో అవసరం
@gangaramgamanwar35077 күн бұрын
Excellent speech.BJP MLA garu రైతుల కష్టాలు అసెంబ్లీలో తెల్పిన మొట్టమొదటి రైతు బిడ్డ రైతు ఎంత కన్నీరు పెట్టుకుంటుండు అనే విషయం ప్రత్యక్సంగా తెల్పినారు మీకు ధన్యవాదములు జై జవాన్ జైజవాన్ జై కిసాన్ జై తెలంగాణ జై భారత్
@kandula.ravinderreddy625920 күн бұрын
Super speech,he may become great leader in future
@VenkannaMoodu18 күн бұрын
మీ లాంటి నాయకులు ఈ రాజకీయం లలో రావాలి సార్ very nice speech.
@bathinisrinivas203616 күн бұрын
అందరూ పార్టీల గురించి రాజకీయ గురించి మాట్లాడారు మీరు రైతుల గురించి మాట్లాడారు మీరు గ్రేట్ 100% మీలాంటి వాళ్లు పదిమంది ఉండాలి
@upenderreddy268519 күн бұрын
ఇది కదా అర్ధవంతమైన చర్చ అంటే. శబాష్ శంకర్ గారు.
@mahesharukala429220 күн бұрын
Great sir this is thru🙏🙏🙏
@ravindarnampalli189117 күн бұрын
కరెక్ట్ sir మీ లాంటి నాయకులు రావాలి. Sir
@gangaramjegga989518 күн бұрын
చాల మంచిగా మాట్లాడారు.సార్
@RK-cc4yp20 күн бұрын
చాలా గొప్ప గా మాట్లడినవ్వు అన్న. రైతుల తరఫున ధన్యవాదాలు
@thirupathireddypotu27408 күн бұрын
చాలా బాగా మాట్లాడినా రు శంకర్ గారు ధన్యవాదాలు
@lingamshankar9818 күн бұрын
రైతుల గురించి చాలా బాగా మాట్లాడారు సార్ మీ లాగా అందరూ ఆలోచిస్తే రైతులు చాలా మేలు జరుగుతుంది 🎉 మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్
@laxmanbaleru996520 күн бұрын
మీలాంటి నాయకులు ఇప్పటివరకు రైతు గురించి మాట్లాడలేరు ధన్యవాదాలు సర్
@medanarasimharao49616 күн бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@danishdane20 күн бұрын
Great, thought out, well analysed speech. All the politicians should learn from him.
@NareshBojja-c7b20 күн бұрын
మా డోర్నకల్ మండలం లో చాల మంది రైతులకు రుణ మాఫీ కాలేదు సార్ ఇంకా... 2లక్షల పైన వున్న వాల వీ ఎవరి కాలేదు..... 2లక్షల లోపు ఉన్న వల వీ కూడా కాలేదు సార్... దయ చేసి మీరు మాకు న్యాయం చేయండి సార్
@ssuresh233420 күн бұрын
Super speech Anna
@pitladas376920 күн бұрын
అన్న రాజకీయాలు కాకుండా నిజాలు మాట్లాడారు మీ పాదాలకు ధన్యవాదములు మీ లాంటి నాయకులు అసెంబ్లీ కి రావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thallasathireddy153920 күн бұрын
Sri రైతు లా గురించి చాలాబాగా మాట్లాడరు మీలాటి నాయకులు ఉండాలి sri p👌👌🙏
@Shivannaik20119 күн бұрын
మీలాంటి నాయకులు ఉండాలి సార్...😢😢
@khajafaqruddinmuhammedbabe802920 күн бұрын
Super Message Sir
@saidibabumode293220 күн бұрын
అచ్చమైన స్వచ్ఛమైన నాయకుడు అంటే ఇలా ఉండాలి
@srinivasjaimodjiarmoor592620 күн бұрын
అన్న సుపర్
@ramojiveeranna599820 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గుడ్ స్పీచ్ సార్
@NarendharSandugari-s7u20 күн бұрын
Super speech🙏 sir
@tekamjagadish660320 күн бұрын
ఫైల్ శంకర్ సార్ ఇది మాత్రం నిజమే ఇప్పటికి రైతులంతా ఏడుస్తున్నారు రైతు భరోసా రాకా రుణమాఫీ కాక😢😭😭😭
@srinivasyadav325120 күн бұрын
అన్న ఇప్పటివరకు రైతుల గురించి ఏ నాయకులు మాట్లాడలేదు
@sathishbanduvla9820 күн бұрын
Super🤟🤟
@kumardaddu3820 күн бұрын
రుణమాఫీ చేయండి
@KumrejanardhanKumre2 күн бұрын
Really handsup PAYAL SHANKER ANNA
@shiliveripraveen24332 күн бұрын
Thank you 🙏🙏🙏🙏🙏
@LaxmanKalthi14 күн бұрын
Supr ga cheppindru sir raithu problams mottham chepparu👏
@UppuAruna-zw4tj19 күн бұрын
Super excellent speach best advice to CM for future Sangappa Bomraspet Kodangal Vikarabad
@ChoppariSaidulu-e3r19 күн бұрын
Supar speech
@RajiReddyAitha16 күн бұрын
Dhanyavadhal
@etikyalaramarajuyadavyadav891220 күн бұрын
మీరు సూపర్ అన్న రైతుల గురించి నిజాలు మాట్లాడారు. ఎవరి ఉనికి కోసం వాళ్లు తపత్రయం
జై శంకరన్న రైతుల గురించ్చి చాలా బాగా మాట్లాడారు ప్రజలకోసం మీరు ఇంకా పోరాడాలి
@ravindharkarre709719 күн бұрын
Super speech Shankar anna🙏🙏🙏🙏🙏🙏🙏
@swamyeswamye284312 күн бұрын
❤super sir
@saireddysingireddy704118 күн бұрын
Thanku sir
@vinnuvinayak989420 күн бұрын
Great Shankar Sir great speech
@gurijanarender900420 күн бұрын
సూపర్ సార్ రైతుల గురించి మీ స్పీచ్ సూపర్ గా ఉంది
@PrasadraoVelumala15 күн бұрын
పాయల్ శంకర్ గారుచాలబాగ సలహాలచ్చారు రైతులకు ఉచితమైన విధముగా వున్నదీ.వ్యవసాధికారుల నిర్లిప్త సలహాలు గూర్చి,రాయితీల గూర్చి,వ్యవసాయ పరిశ్రమల గూర్చి, ఋణమాఫీ గూర్చనబాకిచేల్లించ కుంటె ప్రభుత్వంకు వచ్చేఅపవాదు గూర్చి చాలాబాగా హెచ్చరించారు. ఇంతవరకు ఏశాశన సభా సభ్యులు విషధీకరించలేదు.గ్రేటన్నానీవు.
@ravindharkarre709719 күн бұрын
Good spech anna👍👍👍🙏🙏🙏
@shiliveripraveen24332 күн бұрын
Meeru spr sir devuni laga rayithu gurinchi chaala manchiga cheppiru sir
@PeddaboinaMogalaiah14 күн бұрын
నమస్కారం సార్ రైతుల తరపున నేను రైతుగా చెబుతున్న ధన్యవాదాలు మీ లాంటోళ్లు ముఖ్యమంత్రి అయితే రైతు బాగుపడతాడు అన్నగారు మాది నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రా ఈ పాలెం గ్రామం సాగర్ నియోజకవర్గం
@ramumalothmaloth384519 күн бұрын
Exllent sir correct real
@matrixnexus-o1f20 күн бұрын
Good space for formers thank you sir.
@TSayagoud19 күн бұрын
Verygoodspeechthankssir
@narendarreddy159219 күн бұрын
Great sir❤
@shantanreddy64877 күн бұрын
Yes correct cheparu
@shivaembari648919 күн бұрын
🙏 👌స్పీచ్ అన్నగారు
@RamulumesthriPlumber6 күн бұрын
Payal Shankar anna ఒక్క రైతు గురించి ఇంత బాగా మాట్లాడినందుకు ధన్యవాదాలు
@RamulumesthriPlumber6 күн бұрын
🎉 పాయల్ శంకరన్న మీలాంటి వాళ్లు రైతుకు చాలా అవసరం అన్న
@boyapallysubhashreddy678019 күн бұрын
Super speach mla garu
@gopalaswamidarmapuri643816 күн бұрын
The best political leader in telangana from adilabad sir memu vachi cheppalenivanni meeru chepparu the great MLA
@gopalaswamidarmapuri643816 күн бұрын
Jai sremannarayana shankRanna maa manasulo unnavamni eroju meeru correctga chepparu meeku namaskaramulu
@ravikumarvaspari697520 күн бұрын
Super speach sir🙏🙏🙏👌👌
@SrinivasV-g3t19 күн бұрын
Superb
@srilaxmiagencies158120 күн бұрын
Superb speach sir
@malothuthirupathi600011 күн бұрын
😅😅😅సూపర్ ఎక్సలెంట్ సార్
@jangiliyadagiri567819 күн бұрын
Anna meeru supper speech patel sab
@kumarvarukolu19 күн бұрын
Annasupur
@SrinivasAithe20 күн бұрын
Thank u sar
@athmakuriramanjaneyulu136619 күн бұрын
Supperb words sirs
@ramakrishnam341820 күн бұрын
Excellent .
@PatlollaMahendarReddy2 күн бұрын
Super Ana
@kattasreenivasulu103420 күн бұрын
నీలాంటి వాళ్ళు ప్రజాభివృదిని కోరే రైతులను బాగుపడలని కోరే నీలాంటి నిజాయతీ నాయకులు ఈ రాష్ట్రానికి నర్రా రాఘవరెడ్డి తరువాత మీరే కనపడరు మీకు రైతుల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను