Hai sir మాది ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం, ఐలాపూర్ షేడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయితీ సాగు చేసే భూములు భూ రైతులు ఉన్నారు కానీ సరైన నీటి సౌకర్యాలు లేక ఆకాశవాయి మీద ఆధారపడి ఒక దపే పంటలు పందిస్తాము, రెండో పంటలకు తావు లేదు మా గూడెం లాంటి రైతులకు రైతు భరోసా వచ్చేనా sir 🙏
@MarapabheemraoMarapabheemrao14 күн бұрын
ఆదిలాబాద్ జిల్లా పారష్టి భూమి పొడిపట్టలు సాగుచేస్తున్నారు వాళ్ళను కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నాము
@Krishna999-Sanatani16 күн бұрын
రుణమాఫీ ఏం అయింది అన్న
@NaveenaVadde10 күн бұрын
Ok❤❤😊
@gkavitha180514 күн бұрын
రైతు భరోసా 2 ఎకరాలకు సాగులేకుంన రైతు భరోసా వెయలి సార్ మీరు
@MahipalReddyMallanagari2 күн бұрын
రేవంత్ కు సలహాలు ఈవాడి రైతు నోటో మాట్టి కొట్టాకండి