రాత్రి మొత్తం బురదలో ప్రయాణం 🚛కొంచెం ఉంటె పల్టీ పడిపోయేది 🤯truck lo off-road journey 😱

  Рет қаралды 468,185

Mana truck vlogs

Mana truck vlogs

Күн бұрын

Пікірлер: 997
@dileepkumars4784
@dileepkumars4784 10 ай бұрын
Really hat's off bro ఇలాంటి రోడ్స్ లో కూడా ఇంత ధైర్యంగా వెళ్తున్న డ్రైవర్ అన్నలకి నా కోటి 🙏
@gopalkrishna5387
@gopalkrishna5387 10 ай бұрын
నాకు తెలిసి ఈ ట్రిప్ మొత్తం లాస్ చాలా రిస్క్ తీసుకున్నారు ఈ వీడియో చూసైనా డ్రైవర్స్ కి గౌరవం ఇవ్వాలని అందరిని కోరుతున్న 🙏
@bannuchowdary7181
@bannuchowdary7181 10 ай бұрын
Loos undadu manchi kerai istharu Relpaer ostha Loos lo padachu
@jinkalakavitha5500
@jinkalakavitha5500 10 ай бұрын
అవసరమా అన్న ఇలాంటి ట్రిప్పు ఇంత రిస్క్ తీస్కొని భయంకరమైన ఘాట్ మరియు బురద గుంతలు రోడ్లు మీరు క్షేమంగా గమ్యం చేరాలని కోరుకుంటున్న
@jigirimallesham299
@jigirimallesham299 10 ай бұрын
ఇంత రిస్క్ అవసరమా అని అంటున్నారు మేం రిస్క్ తీసుకోకపోతే వాళ్లకు సరుకులు ఎక్కడ నుండి వస్తాయండి ఎంత రిస్క్ అయినా ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమైన డ్రైవర్🏍️🏎️🛵🚲🚜🚛🚚🚙🚒🚓🚔🚕🚖🚗🚘🚑🚐🚎🚍🚌🚋🚞🚝🚄🚅🚂✈️🚀🛶🛶🛳️⛴️
@manojkumarpetta1389
@manojkumarpetta1389 10 ай бұрын
Anna nvy driver cheysthunavu trip antha
@surendrar8279
@surendrar8279 10 ай бұрын
Good vark​@@jigirimallesham299
@madhuballepu845
@madhuballepu845 10 ай бұрын
Tf
@reddy28reddy97
@reddy28reddy97 7 ай бұрын
​@@jigirimallesham299 Anna first drivers andariki hat's off meeru inta risk tisukuni mari time ki prajala avasaraalu terrche sarukulu tisukuni vastunanduku. Jaii drivers please andaru drivers ki respect ivvandi.
@nareshveerla4240
@nareshveerla4240 10 ай бұрын
ఒక నిజమైన డ్రైవర్ మాత్రమే బండికి ఇబ్బంది అయినప్పుడు తనకు ఇబ్బయింది అయినదానికంటే ఎక్కువ బాధ పడుతడు ఈ బాధలు ఏవి చూడకుండా కిరాయి మాట్లాడేవాళ్ళు చాలా చీప్ గా మాట్లాడుతారు ఇంతకు రా అంతకు రా అని మా డ్రైవర్స్ బాధ చుడండి ఈ వీడియో చూస్తున్న మహానుభావులు 🙏🙏🙏🙏🙏
@factsbyjb
@factsbyjb 10 ай бұрын
One of the best series in this channel...ee trip vunnatha suspence migatha video leadhu...😮....wow...great anna...
@rajelectricalservice.2357
@rajelectricalservice.2357 10 ай бұрын
అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్లు కూడా చేయాలి బ్రో . నార్మల్ వీడియోలు చూసి చూసి మాకు బోర్ కొట్టింది చూడ్డానికి ఒక థ్రిల్లర్ సినిమాలా ఉంది. మీరు డ్రైవింగ్ చేస్తుంటే మాకు మస్తు టెన్షన్, మంచి త్రిల్ ఫీలింగ్ వస్తుంది. safe drive bro
@sureshkanakala4129
@sureshkanakala4129 10 ай бұрын
మహేష్ అన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి కష్టపడి వచ్చేసరికి సాయంత్రం మీ వీడియోలు చూస్తుంటే పని కష్టం మొత్తం పోతుంది అన్న సాయంత్రం ఎంత వేరంగా అవుతుంది మీ వీడియోస్ వస్తున్నాయి అని చూస్తున్నామన్న
@manatruckvlogs1
@manatruckvlogs1 10 ай бұрын
❤️🫶
@nagarajunm5272
@nagarajunm5272 10 ай бұрын
సుప్పర్ డ్రైవింగ్ అన్నా తాత జాగ్రత్త చాలా బయపడుతుండు మీ మంచి మీ తోడు ఉంటుంది....❤
@venugopalbilla1956
@venugopalbilla1956 10 ай бұрын
సాహసం శ్వాసగా సాగిపో సోదరా.... Love from karimnagar....
@bojjamallesh3757
@bojjamallesh3757 10 ай бұрын
మహేష్ అన్న వీడియో ఎప్పుడు పెడతారా అని చేస్తున్నారు ఒక లైక్ చేయండి జై డ్రైవర్స్ జై జై డ్రైవర్స్
@MBG_AKHIL100K
@MBG_AKHIL100K 10 ай бұрын
Iiiiiiī
@NanduParisa-di2mn
@NanduParisa-di2mn 10 ай бұрын
నీ ఐజవల్లు పాడు గాను బండి ని ఆగమగము చేస్తున్నావు ఇలానటి ట్రిపుల్ పెట్టకు స్వామి నీకు 🙏🙏🙏🙏 పెడతా. మీరు మరియు బండి మాకు రెండు కళ్ళు నీ డై హార్డ్ ఫ్యాన్ నందు పరిశ
@mandapallinagarjunamanda-nc3di
@mandapallinagarjunamanda-nc3di 10 ай бұрын
టైర్లు పంచరైనప్పుడు మార్చుకునేటప్పుడు జాగ్రత్తగా మార్చుకోండి ఎందుకంటే ఈరోజు ఒక లారీ టైర్ పంచర్ అయితే రెండు బండ్లు కలిసి వెళ్తున్నారు సూపర్ లగ్జరీ బస్సు వాళ్లను గుద్దేసి వెళ్లిపోయింది అందుకే అన్నయ్య మీరు జాగ్రత్త
@sivapanchadarla7999
@sivapanchadarla7999 10 ай бұрын
ఈస్ట్ గోదావరి ప్రతిపడు గడ్డరేనా అన్న జరిగింది 😭😭😭😭
@AvinashKumar-fj4vh
@AvinashKumar-fj4vh 10 ай бұрын
Anna Mee Destination Oka Cinema Story La Veluthundhi ....I'm Eagerly Waiting For Next Video 😊😊...
@SantoshMiriyala-f3w
@SantoshMiriyala-f3w Ай бұрын
Annaya miru really heroes Jay darvar ❤❤❤❤❤❤❤
@T.G.A.906
@T.G.A.906 10 ай бұрын
డ్రైవర్ల మీద దాడులు చేస్తున్న వారు ఈ వీడియో చూడండి దేశానికి. రైతు .సైనికుడే కాదు. డ్రైవర్ కూడా దేశానికి ముఖ్యమే.
@teluguwarriorgamer6441
@teluguwarriorgamer6441 10 ай бұрын
Locations superb Ni driving and drivers andhariki hats off ❤❤❤ anna love from Guntur
@bandivenkatesh1927
@bandivenkatesh1927 10 ай бұрын
ఫస్ట్ లైక్ నాది నువ్వు సూపర్ అన్న అందరూ బైక్ తో అడ్వెంచర్ చేస్తే నువ్వు లారీ తో చేస్తావ్
@minitruckanil7730
@minitruckanil7730 10 ай бұрын
అన్న నువ్వు జాగ్రత్త.. అంత ఘాటు రోడ్డులో కూడా నువ్వు వెళ్తున్నావు అంతే గ్రేట్.❤
@somelinagendra116
@somelinagendra116 10 ай бұрын
చాలా ఘోరమైన రోడ్స్ లో నైట్ జర్నీ చాలా అడ్వెంచర్ రైడ్ చేస్తున్నారు మహేష్ బ్రో సూపర్ లారీ డ్రైవర్స్ అందరికీ కూడా పేరు పేరు న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏💁💓
@hemants5822
@hemants5822 10 ай бұрын
Great respect From a class 1 government officer 🙏 You are absolutely spot on , drivers, especially heavy vehicle drivers deserve respect. wish you a safe return journey Mahesh
@Chanti0000
@Chanti0000 10 ай бұрын
ఇలాంటి రోడ్లలో యాది మోడల్ బండి తోలలు అంటే కొంచెం కష్టమే😅😅😅
@VerappaneniRamakrishna-xk3eb
@VerappaneniRamakrishna-xk3eb 10 ай бұрын
ఒక్కోసారి కొందరు డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళని అమ్మనా బూతులు తిట్టాలనిపిస్తుంది కానీ నీకు కష్టం చూడలేకపోతున్న గ్రేట్ మహేష్
@SidduNani888
@SidduNani888 10 ай бұрын
Love from Godhavarikhani anna❣️respect drivers🙏🙏 drive safe anna❣️😊
@j.sureshbabu.surrsh8337
@j.sureshbabu.surrsh8337 10 ай бұрын
నైట్ లో సూపర్ గా ఉంది ఐజల అన్న 👌👌👌💞💞💞🌹🌹🌹
@ramachandraiahpoluru
@ramachandraiahpoluru 10 ай бұрын
మహేష్ అన్న జాగ్రత్తగా 👌👌👌👌❤️❤️❤️❤️ నేను కువైట్ నుంచి మెసేజ్ పెడుతున్నాను డైలీ నీ వీడియో చూస్తుంటాను అన్న నేను ఇక్కడ డ్రైవర్ను
@sainath5555
@sainath5555 10 ай бұрын
Happy ga rest theesko anna continue ga drive chesav Ee vedio lo ayina unloading point reach avuthara ledha anukuna kani finally reached point...RESPECT DRIVERS...❤
@nprasoonkumar4534
@nprasoonkumar4534 10 ай бұрын
Awesome drive Mahesh Bhai, I hope manam okasaari kalavaali, iam from mahabubnagar
@nagireddy2870
@nagireddy2870 2 күн бұрын
మహేష్ బ్రో అది లారీ బ్రో అది టాక్టర్ కాదు
@kummarilingam4248
@kummarilingam4248 10 ай бұрын
బ్రో వీడియోలుచూడడానికి బాగున్నాయి బ్రో లొకేషన్ మాత్రం సూపర్ ఉన్నాయ్ రోడ్లు మాత్రం బాగా డేంజర్ గా ఉంది కొంచెం చూసుకుంటూ వెళ్లండి బ్రో
@lalithajyrm5353
@lalithajyrm5353 10 ай бұрын
Vammo endi a dangerous Ga undi Ghat road.. Inkosari entha risk thisukokandi... Be careful M@hi Garu...
@hyderabadigamerz4953
@hyderabadigamerz4953 10 ай бұрын
Anna...mi struggle chusi badaga undi anna...jagrata anna...my whole family chustam and andaru okate cheptunaru "jagrata beta " ani...
@saisidam151
@saisidam151 10 ай бұрын
Love pram అదిలాబాద్ జాగ్రత్తగా వెళ్ళండి Anna
@ramakrishnaverpula124
@ramakrishnaverpula124 10 ай бұрын
అన్న నీ డ్రైవింగ్ కి ధైర్యానికి🙏🙏🙏🙏🙏 వైజాల్ సిటీ ఆ రోడ్లు చూస్తే నాకు మాత్రం గులాబ్జామ్ జారిపోయినయ్ 👌👌👌👌👌👌
@ramakrishnaverpula124
@ramakrishnaverpula124 10 ай бұрын
R&B
@Akhilsagar3
@Akhilsagar3 10 ай бұрын
జై డ్రైవర్ అన్న మీకు క్షేమంగా ఉండాలి క్షేమంగా వెళ్లి లాభంగా రండి❤❤❤
@veeran5657
@veeran5657 10 ай бұрын
ఈ రోడ్లు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు గుర్తొస్తున్నాయి
@gaddam.kumarreddy123
@gaddam.kumarreddy123 10 ай бұрын
మహేష్ అన్న ఇంత కష్టపడి గాట్ రోడ్ వెళుతున్నారు దానికి అనుగుణంగా కిరాయి డబ్బులు రావాలి అని నేను కోరుకుంటున్న అసలు ఈ ట్రిప్ లో ఒక్కసారి కూడా కిరాయి చెప్పలేదు బ్రో, మీరు క్షేమంగా గమ్యం చేరాలి అని నేను కోరుకుంటున్న జై డ్రైవర్.......
@narsimha9
@narsimha9 10 ай бұрын
పోర్క్ అంటే ప్రపంచంలోనే రుచికరమైన మాంసం.
@LahariDomala-m2g
@LahariDomala-m2g 10 ай бұрын
Anna ela velluthunaru anna a rood lo respect Drivers 🙏🙏🙏safe drive anna ❤
@channaerannaeranna2830
@channaerannaeranna2830 10 ай бұрын
మహేష్ అన్న నేను ను ఒక డ్రైవరుగా చెపుతున్న నువ్వు మాత్రం చాలా రిస్క్ చేస్తున్నావ్ జాగ్రత్త వెళ్లడ్డి జాగ్రత్త గా తిరిగి రడ్డి 💖💖💫💫
@Ilove786Khan78
@Ilove786Khan78 10 ай бұрын
అన్నా సూపర్ అన్నా వీడియో హార్డ్ వర్క్. ❤️❤️. జే డైవర్.❤
@ksanthosh3290
@ksanthosh3290 10 ай бұрын
ఒక్క వీడియో మిస్ కాకుండా చూస్తాను బ్రో
@spradeepkumarschandrasheka672
@spradeepkumarschandrasheka672 10 ай бұрын
Now roads are ok in earlier I use to travel to Aizawl or Agartala from Mysore Karnataka container vehicle With TVS Apache RTR bike road was very bad we use to get stuck like weeks no food and water Army people use to help truck driver s in this road 🛣️.By serving food they use make roads 😊😊😊Army people use give convoy to flow traffic
@abdulazeem636
@abdulazeem636 10 ай бұрын
తమ్ముడు నీను తీసికొని వెళ్ళి వారు కీ దండము తమ్ముడు జాగ్రత్తలు మీరు తిరిగి రండి
@srinivasreddy5755
@srinivasreddy5755 10 ай бұрын
Super hero my friend
@abdulrahimshaik-iv4xu
@abdulrahimshaik-iv4xu 10 ай бұрын
I am watching all your driving videos. How the lorry drivers facing difficulty in their driving fields. You have explained very clearly.
@saieshyeggidi
@saieshyeggidi 10 ай бұрын
Long way to go and need to learn a lott from seniors Nani brother keep it up
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 10 ай бұрын
ఈ వ్లాగ్స్ ఫుల్ అడ్వెంచర్ గా ఉన్నయ్...ఆరు నెలల క్రితం మిజోరంలో రైల్వే బ్రిడ్జి కూలీ ఇరవై మూడు మంది చనిపోయారు...మీరు చూపించిన బ్రిడ్జి అదే అనుకుంటా న్యూస్ లో చూపించిన బ్రిడ్జి లాగే ఉంది మీరు చూపించిన బ్రిడ్జి...
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 10 ай бұрын
Driver's yenni kashtaalu , ibbandulu , avamaanaalanu edurkoni roads elaavunnaa lorry sarikulanu gamya shaanalaku cherchutu prajalaku food's & good's cheravesthu boarder lo sienikula vale public ku yentho seva chesthunna lorry driver annalsku manam andaram oka salyut chesi vaarini protsahinchudamu . Mahesh tirugu prayaanamaa kudaa ide roaddaa, vere vunnademo chusuko . Ok happy journey.
@katamsathish
@katamsathish 10 ай бұрын
Happy journey Bro Jai kisan jai Jawan 🌾🇮🇳❤
@gurumurthi7662
@gurumurthi7662 10 ай бұрын
ప్రతి వీడియో మిస్ కాను జాగ్రత్త మరి
@barayakumar7783
@barayakumar7783 10 ай бұрын
ఆడ ఇంటికాడ ఉండంగా టిప్పర్ నడుపుతున్న టెంపర్ బండి
@VINAYAK.VINAYAK.
@VINAYAK.VINAYAK. 10 ай бұрын
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
@Mohmmadvlogs03
@Mohmmadvlogs03 10 ай бұрын
Exlent driving bro nedi nanu a line lo 10 years driving chasanu mezoram agartala meghalaya Sikkim impala drving chasanu have a safe journey bro
@y.veerababu7318
@y.veerababu7318 10 ай бұрын
తమ్ముడు నీ వీడియోస్ అన్నీ చూస్తాను ఇంత డేర్ డేంజరస్ రోడ్లన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను
@gowrinagavarapu5127
@gowrinagavarapu5127 10 ай бұрын
Road chala goram ga undi bro safe journey Mahe
@kurnisankar273
@kurnisankar273 10 ай бұрын
Very dare driving... Mr Mallesh.. Good luck.. God bless you... Jai Sri Ram
@pilliravinder-4842
@pilliravinder-4842 10 ай бұрын
Hi mahesh ...Jai drivers..Nuv thopu ...Bro ninu devudu challaga chudali ...Sri laxmi narasimha ....
@pramodsanthu7134
@pramodsanthu7134 10 ай бұрын
Jagarathaga Vellu bro god bless you ❤❤ happy journey ❤❤
@kishorealur7856
@kishorealur7856 10 ай бұрын
Really risky trip,take care and drive slowly and confidently,God bless you and save you.
@muralikrishna6508
@muralikrishna6508 10 ай бұрын
Mahesh anna nuvvu chala great
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 10 ай бұрын
ఒకప్పుడు ఛత్తీఘర్ కొంట నుండి జగధల్‌పూర్ రోడ్డు ఈలాగే ఉంటుంది
@potillanarasimha7267
@potillanarasimha7267 10 ай бұрын
Nuvu chesa driving ki na salute anna from Vijaywada
@medavarapumanikantasaisrin4442
@medavarapumanikantasaisrin4442 10 ай бұрын
Your are inspiration to all drivers who are driving the vehicle
@selvarajsandaselvaraj1362
@selvarajsandaselvaraj1362 10 ай бұрын
Be careful Mahesh brother north east roads are very difficult and danger big vehicle's take care
@AdityaLakam
@AdityaLakam 10 ай бұрын
అన్న ఈ వీడియో చూసినంత సేపు నాకు ఆంధ్రప్రదేశ్ రోడ్లో గుర్తొచ్చే అన్నయ్య
@anilbaskayadav3262
@anilbaskayadav3262 10 ай бұрын
Frist like nadee bro Happy journey bro St ghanupur
@shaikbablu838
@shaikbablu838 10 ай бұрын
Anna safe gaa reach avadi anna. 😮 Ee video chusthunaa nakee. Heart attack vasthundhii ella drive chasthunav anna. God bless you anna. Nuvu safe ga reach avali anii. God ke cheptanee untaa anna. ❤❤❤❤❤❤❤❤. Jai driver
@kakamoniramu9417
@kakamoniramu9417 10 ай бұрын
Nuvu chala grate Anna drive care full
@vidyasagarmanchala
@vidyasagarmanchala 10 ай бұрын
Hatts up India Bharath lorry drivers ki owners ki HATTSUP 24/7 LORRY DRIVER Day and night chesstaru congratus
@hemasekara3746
@hemasekara3746 10 ай бұрын
Neee kasthamnanaki naa hatts off Mahesh
@shivashiva-rm2fn
@shivashiva-rm2fn 10 ай бұрын
Mana Hyderabad unnattu undhi😂😂😂❤❤❤❤... like this comment of senior 🎉🎉🎉
@govardhanreddy9134
@govardhanreddy9134 10 ай бұрын
Bro em vastundi broo.. enta darunam.. ma hppy kosam cheyaku bro .. nenu dcm driver.. hppy life. Hppy life broo..
@AdithiNeruvatla-dv4vm
@AdithiNeruvatla-dv4vm 10 ай бұрын
Chalaaa risk chesthunav Mahesh andhukee mana pedhavalluu urikooo anaru kuttii kosam kottiii vidhalaaa panuluuu respect too driver please safe drive Mee kosam entloo valluu chustharuu jagratha ga reach avandii mahesh❤
@nagireddy2870
@nagireddy2870 2 күн бұрын
ఈ వీడియో మామూలు ఇంట్రెస్ట్ గా లేదు బ్రో
@SaradaSavari1984
@SaradaSavari1984 10 ай бұрын
Brother. Lorry ni gulls cheyyaku, adventure Ani ghat sections lo vellithe, Karab avuthundhi
@devidrajutumpati-xz5gi
@devidrajutumpati-xz5gi 10 ай бұрын
Same roads anna maa village lo kuda 😢
@tompeashok2773
@tompeashok2773 10 ай бұрын
ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తాను
@rajaminitransport8293
@rajaminitransport8293 10 ай бұрын
Anna ela velluthunaru Anna a raod and respect driversanna ❤❤❤
@siddiryalasridhar9298
@siddiryalasridhar9298 10 ай бұрын
Big fan ❤ anna ni videos bagavunthai video quality chana bagavunthundhi nidhi anna kani phone upgradation kanna ni deggara gadgets upgrade cheyu anna cinematic shots vasthai oka drone tisuko anna Inka insta 360 kudha 😅
@avagondichannel1317
@avagondichannel1317 10 ай бұрын
నువ్వు గ్రేట్ అన్న గారు...
@ahamedali4540
@ahamedali4540 10 ай бұрын
మీ అందరిలో నేను కూడా ఉన్నాను ❤❤❤❤❤❤❤
@lohithpspk7910
@lohithpspk7910 10 ай бұрын
Adventure ante idhi bro.. waiting for next video...skip cheyakunda chudalanpisthundi take care baya❤
@vidyasagarmanchala
@vidyasagarmanchala 10 ай бұрын
Megalayya raids Lorry ki circas chupistundanni izval trip kondala trip more adventures trip mahesh bro next time izval megalayya trips ki namasteyye petagallaru inni kastallu padi lorry megalayya trip ki no Cheppagalaru
@prasadkodurupati8826
@prasadkodurupati8826 10 ай бұрын
ఇంత రిస్క్ వున్న ఏరియాకు రావడం అవసరమా? డ్రైవర్లుకు శ్రమ, లారీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధమైన జర్నీ మానుకుంటే మంచిది.
@kotikatarapu7189
@kotikatarapu7189 10 ай бұрын
Anna chala jagrathaga vellandi take care happy journey
@rajuch3525
@rajuch3525 10 ай бұрын
Jai driver, don't take risk Mahesh anna.
@shekarmandagalla4093
@shekarmandagalla4093 10 ай бұрын
హై మహేష్ బ్రో బండి మరియు మీరు ఎక్కడ ఉన్నా జాగ్రత డబ్బు కోసం ఎంత రిస్కియన పడాలి బ్రో సేఫ్ డ్రైవింగ్ ❤❤❤❤❤
@aedlaprashanth984
@aedlaprashanth984 10 ай бұрын
Person with zero haters mahesh anna ❤
@balajibalu6297
@balajibalu6297 10 ай бұрын
Mee videos chustunte antha thondaraga aipoyunda anipistundi
@Sbabuk4419
@Sbabuk4419 10 ай бұрын
ఇలాంటి ట్రిపు వల్ల లాభం కన్న నష్టం ఎక్కువగా ఉంటుంది తిసుకోమకు తముడు ఎపుడు
@DurgaPrasadDp-c9k
@DurgaPrasadDp-c9k 10 ай бұрын
Nv atadavuna happy ga undhalee Anna mimandharam nv bagundalani korukuntuntunamm Anna 😢😢😢😢❤❤❤❤
@aparna4740
@aparna4740 10 ай бұрын
I seen about you in a magazine that your videos i forgot your pet name chimpu i really enjoyed watch 🐒 in your videos
@PavanVanarasi
@PavanVanarasi 10 ай бұрын
First like ❤ annaya safe ga vundandi
@mr_sathish_1532
@mr_sathish_1532 10 ай бұрын
Exterior lighting bagundi Anna 🫨
@Ashok-n9i
@Ashok-n9i 10 ай бұрын
సూపర్ మహేష్ బ్రో ఎక్స్లెంట్ వీడియో అడ్వెంచర్ రోడ్డు అడవికి వెళ్లి రోడ్డు మాదిరిగా ఉంది మీ కిరాయి ఎంత మహేష్ బ్రదర్ ఇంత అడ్వెంచర్ రోడ్డుగా వెళ్తున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది డ్రైవింగ్ చేయబట్టి అడ్వెంచర్ రోడ్డు లో ఎంత మీ కిరాయి రిప్లై పెట్టండి
@venkatasairahulmeda5281
@venkatasairahulmeda5281 10 ай бұрын
11:54 రిటర్న్ ట్రిప్ కుధా ఈ రోడ్ లో ప్రయాణం చెయ్యాలి కదా
@srikanthreddy5308
@srikanthreddy5308 10 ай бұрын
Tolls Ani R.t.o Ani money tisukune antha interest Konchem roads repair pina kuda Konchem interest unte bhagunte baguntundhi😊
@srikanth5418
@srikanth5418 10 ай бұрын
Real hero bhayya nuvvu aijwal ki nuvvu buujji anna inko bandi Anna bandi condition lo pettukuni tyrelu condition lo pettukuni ammo nuvvu hero bhayya
@VenkateshGajarla-b7q
@VenkateshGajarla-b7q 10 ай бұрын
Anna go safe we all bless for god to travel safe
@Balu_gaming_YT_77
@Balu_gaming_YT_77 10 ай бұрын
Hi Anna big fan of you from ongole Anna 1 like drive safe anna jagratha❤❤❤❤❤❤❤❤❤❤
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
FULL BUILD VW Beetle Chassis | Complete Start to Finish
1:37:39
$1 vs $100,000,000 Car!
16:28
MrBeast
Рет қаралды 369 МЛН
Ong Bak | Fight Club Scene
15:05
Cinewatch
Рет қаралды 84 МЛН
Kakinada port padavalo un loading 😱 Kanta daggara local bandla hal chal 🥵
16:34
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.