Thanks talli. Very Good suggestion and solution. Here we have to deal the issue many a time with patience. Regularly we have to spray the organic pesticide as I am facing the same problem. The pest attack is severe. I used to cut the branches of Hibiscus and also trying to kill aphids manually after spraying also. I observed the Aphids may hide beneath plant tub or pot also.. please take care at that place also. Thanks talli for enlightening us.
@gudisrilu2856 Жыл бұрын
Nice and simple video
@yashodayashu3375 Жыл бұрын
Hello gorintaku tree ki kuda mandaram tree ki vachinatu gorintaku tree ki green colour lo purugu nachindi meru chappina tip ni use chiyavacha
@MokkalathoManam Жыл бұрын
Yes
@yashodayashu3375 Жыл бұрын
Hello ela evali one veek ki oka sari evala
@karunakarguntaka46118 ай бұрын
Good Good Go-ahead. 🙏🙏🙏👍👍👍👍🌾🌾🌾🌾🌿🌿🌿💐💐
@Yerelakshmi8 ай бұрын
Na mokkala matti lo 🐜🐜 osthunnaee mokkalu peragakunda em cheyyali cheppandi
@MokkalathoManam8 ай бұрын
ఒక వీడియో చేస్తానండి
@yohithbahurai1232 ай бұрын
A plants ki aena use cheyacha
@MokkalathoManam2 ай бұрын
Yes
@niroshareddy48653 ай бұрын
Mam ma mandaram mokkaki nallani purugu patti flowers chinnaviga vastnnai and ekkuva purugu pattestundi nallaga em cheyali
@MokkalathoManam2 ай бұрын
Edi spray Cheyyandi
@Yerelakshmi8 ай бұрын
Na mokkalaku edi problem undi akka Anni mokkalu chanipothunnaee
@MokkalathoManam8 ай бұрын
మన చానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి
@vijayalaxmisreekanta51506 ай бұрын
Mam ma plants lo snails shankulu(small vi) chala unna
@MokkalathoManam6 ай бұрын
Oka video chestanu
@d.mallikamallika.p192 ай бұрын
థాంక్యూ సో మచ్ మేడం , ప్రెజెంట్ నా చెట్టు ఈలానే ఉందీ ఏమి చెయ్యాలో అర్థం కాలేదు మంచి సలహా ఇచ్చారూ ..
@mounimorla3 ай бұрын
Malli apudu apudu spray cheyachu
@MokkalathoManam3 ай бұрын
Yes 👍🏻
@yashodayashu3375 Жыл бұрын
Meru chepina sprey weekly eni times use cheyali rly me
@MokkalathoManam Жыл бұрын
Weekly twice
@sunitajosyula55918 ай бұрын
Aaku Murata ki emi cheyyali ?
@MokkalathoManam8 ай бұрын
Oka video chestanu
@rajakumari7479 Жыл бұрын
TQ
@kola.subbaraju31317 ай бұрын
ఎడిస్తే ఇంగ్లీషు లో ఎడవాండి లేదా తెలుగులో ఏడవండి
@juturuanasuya32495 ай бұрын
కదా 🙏
@shekharreddygayam96132 ай бұрын
@@juturuanasuya3249😂
@రవీంద్రనాథ్జిడుగు8 ай бұрын
ఫెరమెంట్=పులవడం
@ArunaKumari-s2cАй бұрын
మా ఇంట్లో ఉన్న మందార చెట్టు ఆకులు మొత్తం తినేస్తున్నాయి ఆ పురుగులు ఎలా అరికట్టాలి
@MokkalathoManamАй бұрын
వీడియోలో చూపించినట్టుగా ఒకసారి మొక్కకి స్ప్రే చేయండి
@bhargavathehero5352 Жыл бұрын
మా మందార మొగ్గలు పసుపురంగులో మారి రాలిపోతున్నాయి ఆకులు కూడా అదే విధంగా మారి రాలిపోతున్నాయి ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి
@MokkalathoManam Жыл бұрын
kzbin.info/www/bejne/apvWiYKoabhkgsU
@MajetyUmamaheswarasastry26 күн бұрын
తెలుగు వారుకాదా మీరు... ఆంగ్ల పదం ఎందుకు మాట్లాడుతారు...
@MokkalathoManam25 күн бұрын
నమస్కారమండి నేను అచ్చమైన తెలుగువారమే వీడియోలో కొన్నిసార్లు ఆంగ్ల పదాలను వాడవలసి వస్తుంది ఎందుకంటే మన తెలుగు వాళ్లతో పాటుగా ఇతర భాష వాళ్ళు కూడా నా వీడియోని చూస్తున్నారు వాళ్లకి అర్థం అవ్వాలని కొన్ని పదాలని అనుకోకుండా వాడవలసి వస్తుంది.
@MajetyUmamaheswarasastry15 күн бұрын
తెలుగు వారిలో ఆంగ్ల పదాలకు అర్ధం తెలియని వారు లేరు అని మీ ఉద్దేశ్యమా!!!@@MokkalathoManam
@MokkalathoManam15 күн бұрын
@@MajetyUmamaheswarasastry మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అండి నా ఉద్దేశం అది కాదు.