మంద కృష్ణకు దిమ్మతిరిగే కౌంటర్ !! | Digamber Kamble Speech | Manda Krishna Madiga | N9 Media

  Рет қаралды 22,952

N9 Media

N9 Media

Күн бұрын

మంద కృష్ణకు దిమ్మతిరిగే కౌంటర్ !! | Digamber Kamble Speech | Manda Krishna Madiga | N9 Media
#digamberkamble #mandakrishna #n9media #scsubclassification
Join this channel to get access to perks:
/ @n9mediatelugu
Contact Us for Interviews, Debates and More Information:
Email:n9mediatelugu@gmail.com
N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
Follow Us :
/ @n9mediatelugu
/ @n9mediatelugu
/ @n9media_telugu
whatsapp.com/c...

Пікірлер: 301
@nageswararao9257
@nageswararao9257 21 сағат бұрын
Jai beem sir
@arvasantha7628
@arvasantha7628 10 күн бұрын
రాజ్యాంగం మేధావులు అందరికి వందనములు జై భీమ్ లు
@thekingrdr
@thekingrdr 3 күн бұрын
దొంగ తనానికి అలవాటు పడ్డవానికి... సిగ్గనిపించదు... నీది నువ్వు తీసుకో మాది మేము తీసుకుంటాము. జై మంద కృష్ణమాదిగ...❤❤❤❤❤
@Princelucas2020
@Princelucas2020 9 күн бұрын
ఒక్క వర్గీకరణ విషయానికి ఇన్ని మిటింగ్లు... ఇన్ని చారిత్రక సంఘటనలు.. ఇన్ని ఆలోచనలు. లాభం లేకపోతే మాలలు ఎందుకు ఇంత వేదన... ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... అవును మరి అందులో ఆంతర్యం ఏంత దాగి ఉంది.... మిగతా అన్ని కులాలు ఉపకులాలు ఆలోచిస్తున్నాయి.
@tgangadharam3067
@tgangadharam3067 9 күн бұрын
మంద చదివింది 10th ఫెయిల్ ఎలా వస్తాయి రా జాబులు
@raniramu8791
@raniramu8791 8 күн бұрын
చదువుకుంటేనే ఎవరికైనా జాబులు ఎస్సీలు అందరికీ ఒక్కటే హాస్టల్ ఎస్సీ హాస్టల్ దానిలో మాదిగలికి ఒకలాగా మాలలకు ఒకలాగా చదువు చెప్పలేదు మాలలకు కులవృత్తి లేక చదువుపై దృష్టి పెట్టి చదువుకుని ఉద్యోగాలు సంపాదించారు అంతేకానీ ఎవరిది దోచుకోలేదు ఎవరిది లాక్కోలేదు
@rakeshesampally9885
@rakeshesampally9885 10 күн бұрын
జై భీమ్ జై బుధయ్య జై bsp జై భరత్
@rakeshesampally9885
@rakeshesampally9885 10 күн бұрын
సార్ మీకు వచ్చిన ఇబ్బంది ఏంది చెపండి నీవు మాదిగా వానివో మాల వని వో కాకుండా నీ గుండె మీద చేతు వేసుకొని చెపు
@rakeshesampally9885
@rakeshesampally9885 10 күн бұрын
మీరు నిజాయితీ గా ఉంటే తెలంగాణ టైగర్ మా రెంజర్ల రాజేష్ అన్న మీ సంగం నుండి సౌథ్ ఇండియా ప్రెసిడెంట్ నుంచి ఎందుకు బయటకు వచ్చిండు అది చెపు
@maredunarayana4740
@maredunarayana4740 10 күн бұрын
జై భీమ్ నమో బుద్ధాయ సార్
@devendardarshanam6105
@devendardarshanam6105 9 күн бұрын
Jai krishna Madiga Garu % kavali
@srinivasaraog4352
@srinivasaraog4352 Күн бұрын
Yes, we will support always sir
@ravikanthperumalla3119
@ravikanthperumalla3119 10 күн бұрын
Super kamble sir
@pushpakmanthena2291
@pushpakmanthena2291 7 күн бұрын
బీసీ వర్గీకరణ న్యాయమైనది అయితే ఎస్సీ వర్గీకరణ కూడా న్యాయమైనదే కదా
@matrudevobhavababu8868
@matrudevobhavababu8868 10 күн бұрын
సోదర ! దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయచ్చుగా.
@mahanandi5059
@mahanandi5059 5 күн бұрын
S c రిజర్వేషన్ వర్గీకరణ అనేది వారి యేక్క ఇష్టమే కానీ సమానమైన రిజర్వేషన్ కల్పించాలి
@arlasrikanth6422
@arlasrikanth6422 9 күн бұрын
Super spech sir Kamble sir🎉
@sundaramdasari2139
@sundaramdasari2139 10 күн бұрын
జై భీమ్ కాంబ్లె గారు. 👍👍👍మీ విశ్లేషణ చాలా బాగుంది, అంబెడ్కర్ వారసులు, న్యాయానికి గుర్తులం. మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతం పెంచాలి.మన రాజ్యాంగ రక్షకులం మనమే. నమో బుద్దాయా. 🙏🙏🙏నశించాలి బ్రాహ్మణ భావజాలం.
@ChandrasekharaMuni-eh1cd
@ChandrasekharaMuni-eh1cd 10 күн бұрын
జై bheemlu anna Malalu andaru ఏకంకావాలి ప్రసానించే గొంతుక కావలి భవితరాలకు మార్గ దర్సులుగా నిలవాలి మాలలు ఇకనైనా మేలుకోండి
@sreenumarrisupers0ng772
@sreenumarrisupers0ng772 10 күн бұрын
మాలలు సమాజ సేవకులు జై భీమ్ సార్
@KanteNiranjan-l3j
@KanteNiranjan-l3j 5 күн бұрын
Jai Bheem Buddaya Annayya Garu Very good speech. ❤
@rjbeatstelugu7016
@rjbeatstelugu7016 2 күн бұрын
Jai Bheem Digambar dAdA garu chala manchi speech iccharu thankyou milanti nayakulu maku kavali jai Bheem jai Buddha jai Bharath....
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 5 күн бұрын
Super Super Super Super Super Speach. Meeku Naa Danyavadamulu. Jaibhim. Jai Mala. Jai Ambedkar garu.
@SankaraihBoddu
@SankaraihBoddu 4 күн бұрын
Super super super
@ShayamShayam-h5o
@ShayamShayam-h5o 10 күн бұрын
మాలలు మీటింగ్ పెట్టుకుంటే ఎందుకో మంట? ఎవడి హక్కుల కోసం వాడు ఫైట్ చేస్తే తప్పు ఏంటి!!!!!!!!!!
@sudhachrysolytebheemagari8630
@sudhachrysolytebheemagari8630 10 күн бұрын
వేరే వాడీ రిజర్వేషన్ మీకు కావలి మాదిగలు ఏమైనా మీ సొత్తు అడిగారా మా రిజర్వేషన్ మాకూ కావలి అని అడుగుతున్నారు మీవి అన్ని అహంకారపు మాటలు కంబ్లె మాటలను బట్టి చుస్తే దేశాన్ని మొత్తం మీరే ఉద్దారించినట్టు మాట్లాడుతున్నాడు
@praveenkumarshaganti9779
@praveenkumarshaganti9779 10 күн бұрын
Anyayam ga andari hakkulu dhochukodaniki meeting endhira kukka, nyayamaina dhanikosam poradalo kani anyayam kosam poraduthaarera
@krishnamohan3332
@krishnamohan3332 2 күн бұрын
దోపిడీ చేసేవాడు ఎప్పుడు అవకాశవాదానికి దాసుడు.
@ikonicfactstelugu
@ikonicfactstelugu 3 күн бұрын
Very analytical sir digambar garu 🎉❤❤❤
@emman4101
@emman4101 8 күн бұрын
Excellent..very clear and daring message....
@GoutamSunny-n5f
@GoutamSunny-n5f 10 күн бұрын
Jai bhim camble sar
@durgamsuresh4368
@durgamsuresh4368 7 күн бұрын
Sir Jai Bheem
@GurralaRamulu99
@GurralaRamulu99 9 күн бұрын
Jai Krishna Madiga
@pakrelakshitha7386
@pakrelakshitha7386 10 күн бұрын
Jai bheem
@mnagaraj6087
@mnagaraj6087 10 күн бұрын
జై భీమ్
@sureshm1369
@sureshm1369 4 күн бұрын
🙏🙏🙏
@munna-ih9ik
@munna-ih9ik 10 күн бұрын
జై మాల...
@sugunasowmya914
@sugunasowmya914 4 күн бұрын
Great sir😮🎉
@Y.PRAJINESH
@Y.PRAJINESH 10 күн бұрын
మాదిగల మీద ఎంత విషం కక్కుతున్నారు అన్న వీళ్లంతా ఐకమత్యం అయితే నువ్వెంత నీ సొల్లు పురాణం ఎంత జై జై మంద కృష్ణ సార్ ప్రత్యేక ధన్యవాదాలు కుక్కలు మొరుగుతాయి కృష్ణ అన్న నువ్వు పట్టించుకోవద్దు పందులు గుంపుగా వస్తాయి అవి బురదలోనే పండుతాయి జై మాదిగల ఐక్యమత్యం వర్ధిల్లాలి జై జై భీమ్ జై ఇన్సాన్ జై మంద కృష్ణ మాదిగ
@prakashr7459
@prakashr7459 10 күн бұрын
Neekentha kaavali thisko. Enduku mala ante neeku kopam.
@dabbetayaladri2232
@dabbetayaladri2232 3 сағат бұрын
ఆపు నీ సోల్లు పురాణం... దున్నపోతు లా ఉన్నావ్.. 👊👊👊 జై మాదిగ జై జై కృష్ణ న్న
@SatyalaYacobu
@SatyalaYacobu 10 күн бұрын
Jai Bheem Sir
@dravidianculture22
@dravidianculture22 10 күн бұрын
మీరేం చేసుకున్నా ఉన్నదే నలుగురు 😂😂 మూసుకొని ఎవరి జనాభా % వాళ్ళు తీసుకోండి 😂😂
@BegariGangadhar-r4u
@BegariGangadhar-r4u 9 күн бұрын
Jai Bhim
@W.Rashtrapal
@W.Rashtrapal 2 күн бұрын
సిగ్గు లేదా నీకు 15% జనాభా లో ఎవరు బాగా కష్టపడతాడో వారికీ వస్తది. నీకు Job కొట్టె దమ్ములేదా ?
@Brainexacademy
@Brainexacademy 10 күн бұрын
Right words delivered by you Jaibheem 🎉
@surendrababu7784
@surendrababu7784 10 күн бұрын
Nijam chepparu sir jai mala jai jai mala
@laxmanarelly7376
@laxmanarelly7376 10 күн бұрын
జై భీమ్ జై ఇన్సాన్ జై భారత్ భారత రాజ్యాంగం జై మందకృష్ణ మాదిగ జై మాదిగ జై జై మాదిగ అన్నా కంప్లైంట్ నేనంటే గౌరవం ఉందన్న కానీ ఇప్పటికి భారతదేశంలో భారతదేశాన్ని సగంలోనే మానవుడు ఉన్నాడన్న ఏంట్రా అన్న తదితరులు బతకాలి బాంచన్ కాల్ మొత్తాన్ని మాలలు బతుకుతారు బతుకమ్మ కష్టపడి బతుకుతారు అప్పటి చదువుకొని చిన్నపాటి ఉద్యోగాలకు ఆశపడుతున్నారు తప్ప పొద్దునే ఆస్తి కావాలని కోరుకోవటం లేదు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న నీవు కంప్లైంట్ నా మాట్లాడే విధానం చక్కగా లేదన్న ఇప్పుడు జై మాల అంటావే తప్ప జై ఇన్సాన్ అని ఒకసారి జై జనసేన ను ఒక్కసారి జై జనసేన మానవుడు వర్ధిల్లాలి తప్ప మానవుడు వర్ధిల్లాలి కాదు లాలీ మానవుడు వర్ధిల్లాలి బాగా బలిసి పోయిన మస్తు
@KONDANAGARAJU-t8e
@KONDANAGARAJU-t8e 9 күн бұрын
Kurramasam jindhabadh
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd 3 күн бұрын
Sir, whatever you said/Analysation is 100% fact, because un civilised person(Sri Mandakrishna Madiga) we the SC people lost their reservations since 30 years. Madiga brothers and sisters please realise and accompany with the MALAS,then only we will fight for our rights otherwise we loose everything.
@ravulalakshmipathy8785
@ravulalakshmipathy8785 8 күн бұрын
Handsup Anna ❤
@ramanababukokkiligadda1899
@ramanababukokkiligadda1899 10 күн бұрын
Manda Krishna Maadiga is great leader and speaker. He is God of Rajiv Arogyasree and heart disease children and pensioners
@jithenderjithender9216
@jithenderjithender9216 10 күн бұрын
Jai bheem Sir 👌🙏
@sonkamblesaayilu6164
@sonkamblesaayilu6164 9 күн бұрын
🙏🙏నమో బుద్ధయా 🙏🙏
@RajendhardubasravRajendhar
@RajendhardubasravRajendhar 10 күн бұрын
😊✊✊👍👍👌
@manikumarigollamandala9042
@manikumarigollamandala9042 9 күн бұрын
Awesome analysis.
@thummachinna6397
@thummachinna6397 9 күн бұрын
Sir super Speech🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jangamsekharbabu6275
@jangamsekharbabu6275 9 күн бұрын
జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై జై మాల
@prasadgummadi4836
@prasadgummadi4836 10 күн бұрын
Anna you are correct 🙏
@SanthoshPatil-x5g
@SanthoshPatil-x5g 10 күн бұрын
Jai bheem, namo Buddhay 🙏 dada కార్య క్రమంలో పాల్గొన్నా మాలలు ఇక రాం రాం అనకుండా Jai bheem, namo Buddhay అనాలి దయచేసి గమనించగలరు Dada Thumacha speech Bagun Radaleya ఏడుపు వస్తున్నది అన్నగారు ❤❤❤❤❤ touching
@sasisakile18
@sasisakile18 10 күн бұрын
Jai Kamble ji
@KanteNiranjan-l3j
@KanteNiranjan-l3j 5 күн бұрын
Jai Bheem Namo Bhuddaya sir garu
@RambabuBeera-b6w
@RambabuBeera-b6w 10 күн бұрын
కాంబ్లే గారూధన్యవాదాలు.. మీరు good knowledge person... విషయ పరిజ్ఞానం ఉన్న మీరు మీ మెసేజ్ చాలా చక్కగా ఉంటుంది..
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 10 күн бұрын
Wonderful analysis Sir
@Brainexacademy
@Brainexacademy 10 күн бұрын
Real hero you are kamble bhai Go on 🎉
@munna-ih9ik
@munna-ih9ik 10 күн бұрын
Super sir...
@mailathirupathi6972
@mailathirupathi6972 10 күн бұрын
జైభీమ్ జై కంబ్లె సార్
@tunganashankarrao9293
@tunganashankarrao9293 9 күн бұрын
Jaibheem Sir✨
@Rambabu-z8n7x
@Rambabu-z8n7x 8 күн бұрын
Jai Bheem Kamble Anna garu Mee message charithrathmakam. Meelaga mana leadership attack chesi vunte Manda krishna eppudo silent ayyevadu
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 10 күн бұрын
మన వాళ్లకు అందరికీ ఒక్కటే కొరికి అందరు ముఖ్య నాయకులే కావాలంటారు 😅
@babasahebaude2781
@babasahebaude2781 7 күн бұрын
Jaibhim dada
@neerudubalaraju5205
@neerudubalaraju5205 9 күн бұрын
👍
@jallibalarajeswar8647
@jallibalarajeswar8647 10 күн бұрын
Super sir
@vigneshhaindava4907
@vigneshhaindava4907 10 күн бұрын
Super Kamble Annaya jai bheem jai Maala ajai baba saheb Ambedkar Jai Mahar
@Vijayalaxmibitla-j7d
@Vijayalaxmibitla-j7d 7 күн бұрын
Jaimala jai beem
@tgangadharam3067
@tgangadharam3067 8 күн бұрын
గీ మాదిగలు బాబు జగజీవన్ నుండి మాలలకు వెన్నుపోటు పొడవడం అలవాటు నేటి మంద వరకు వీళ్ళు వెన్నుపోటుగాళ్ళు వీళ్ళతో జర జాగ్రత అన్నో
@manjumanjunatha8092
@manjumanjunatha8092 9 күн бұрын
ఇరువురు అన్నదమ్ములుగా ఉండవలసిన వారు, ఎందుకు ఒకరిలో ఒకరు కలవరు,మీ స్వార్దాల కోసం విడదీస్తున్నారు ఇది మంచిది కాదు. అందరూ కలిసి పోయినప్పుడు అందరి అభివృద్ధి ఉంటుంది గానీ.ఇది ఇరవురికీ మంచిది కాదు.
@surendrababu7784
@surendrababu7784 10 күн бұрын
Jai mala jai jai mala jai bheem jai br Ambedkar jai jai br Ambedkar ma dhevudu ayyana br Ambedkar garu
@madhubabudundi7585
@madhubabudundi7585 10 күн бұрын
Exlent speech anna..
@praveensalvadi1138
@praveensalvadi1138 10 күн бұрын
Nijamga malala raktham lone undhi poratam.. మాది అజిలాపూర్ గ్రామం , నాగర్కర్నూల్ జిల్లా. 30 సంవత్సరాల కిందజరిగిన పోరాటం ఒక గొప్ప చరిత్ర.మా ఊర్లో ఈ రోజు 900 ఎకరాల భూమి రెడ్ల చేతుల్లో నుండి కేవలం మాలల పోరాటం వల్ల ఊరు మొత్తం అనుభవిస్తున్నారు..
@sainathambedkar5348
@sainathambedkar5348 10 күн бұрын
Namo Buddhaya❤️👍
@SivakumarKurapati
@SivakumarKurapati 10 күн бұрын
Excellent speech sir
@chuttugullanarasimha5933
@chuttugullanarasimha5933 9 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ జై
@venkatdaida4174
@venkatdaida4174 6 күн бұрын
జై భీం... కత్తి పద్మారావు గారి ప్రసంగాలు ఒకసారి వినండి బ్రదర్ అంబేద్కర్ ని అంబేద్కర్ అంబేద్కర్ అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా తన ఓన్ చేసుకున్నారు కాబట్టి అంబేద్కర్ అన్నారు... దాన్ని మీరు చించుకు0టారు ఎందుకు... మీరు ఏ ఫలాలు అందకపోతే ఇంత ఎందుకు బాధా పడుతున్నారు.... సుప్రీంకోర్టు తీర్పు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎవరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏబిసిడి వర్గీకరణ జరిగి తీరుతుంది..
@bangaramsweety4392
@bangaramsweety4392 8 күн бұрын
Jai bheem anna
@urajkumar2727
@urajkumar2727 9 күн бұрын
Jai భీమ్ అన్నగారు.
@prasanthkumar6919
@prasanthkumar6919 10 күн бұрын
Hats off sir
@prasanthkumar6919
@prasanthkumar6919 10 күн бұрын
కన్నీళ్లు వస్తున్నాయి సర్
@KumarSamanta
@KumarSamanta 9 күн бұрын
Good
@nageswararao6909
@nageswararao6909 5 күн бұрын
విశాల దృక్పథం కలిగిన బుద్ధుడు, అంబేద్కర్, అశోక చక్రవర్తులను స్మరించి, స్వార్థ కుల తత్వాన్ని భుజాన వేసుకున్న మీరు చెప్పేది ఏ కోణంలో చూడాలి మహప్రభో...
@kolligangadhar4153
@kolligangadhar4153 10 күн бұрын
నువ్వు వక మహర్వి మహారులు కులవృత్తి చర్మాలని బాగుచేయడం కానీ ఇక్కడ మాలలు చర్మాలని బాగుచెయ్యరు నీ ఉనికిని కాపాడుకోడానికి నీ ప్రయత్నం.
@jadeshankar
@jadeshankar 10 күн бұрын
జైభీమ్ ఖంబ్లె అన్న
@bhargaviVelishala
@bhargaviVelishala 10 күн бұрын
కట్ చేసి పెట్టు అన్న..... మేము అన్ని గ్రూప్ లల్లో పెట్టుకుంటాం
@prabhakarmethari6565
@prabhakarmethari6565 Күн бұрын
మీ దగ్గర డబ్బులు ఎక్కువై విర్ర విగుతున్నారు, వర్గీకరణ అన్ని సమస్య లకు పరిష్కారం
@vavalkarsantosh803
@vavalkarsantosh803 2 күн бұрын
Jai bheem sir
@rajendarmaddela5722
@rajendarmaddela5722 10 күн бұрын
Jai mala rajender mala telangana ❤️🎉🎉💯🙏
@prabhakarmethari6565
@prabhakarmethari6565 Күн бұрын
అరె బాబు కంబ్లే, నువ్వు చదివినా చదువు వాడు వీడు అని మాట్లాడటానికే నా
@rajannagadhari7992
@rajannagadhari7992 10 күн бұрын
Sir 🙏chala bagachepparu sir
@srinivastadepalli1323
@srinivastadepalli1323 9 күн бұрын
Jai bheem. Jai mala
@VijayKumar-qr9hf
@VijayKumar-qr9hf 9 күн бұрын
We will do sir
@mbkmurthy1986
@mbkmurthy1986 3 күн бұрын
Yes correct. Obc reservation ante reservation ki bad. Reservation samajaka ki మాత్రమే. వారు డెవలప్ అయ్యేవరకు రిజర్వేషన్ పెంచాలి పాపులేషన్ పెరిగింది కనుక.
@sivajiregina2303
@sivajiregina2303 3 күн бұрын
Jai Bhim... Namo Buddhaya....
@Sateeshgunte-hx4wr
@Sateeshgunte-hx4wr 10 күн бұрын
Jai . Mandakrishna anna ku jai ho💐💐💐🙏🙏🙏
@yeerlavenkatarao7810
@yeerlavenkatarao7810 10 күн бұрын
గౌరవనియ కాంబ్లే గారు. డాక్టర్ అంభేద్కర్ గారు బోదిసత్వుడు మాత్రమే. అంభేద్కర్ గారు బుద్దుడు కాదు. ప్రస్తుతం భగవాన్ బుద్దుని సాసనకాలంలోనే ఉన్నం. గమనించగలరు.
@satyasatya2917
@satyasatya2917 9 күн бұрын
15:53 జై మందా క్రిష్ణ మాదిగ...జై మందా క్రిష్ణ మాదిగ
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 8 күн бұрын
Kablegaru mi sweech chala bagundi
@boligddalasudhakar4688
@boligddalasudhakar4688 10 күн бұрын
Jai bhim 💙💙
@mauryaboya787
@mauryaboya787 10 күн бұрын
ఓక బుద్ధిస్ట్ గా ఉన్న మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడాలి కానీ ఒకే కులానికి పరిమితి లో మాట్లాదిటే మీరు బుద్ధిష్ట్ ఎలా అవుతారు. ఒక కమ్యూనిస్టు ల కు ఉన్న అవగాహన లేకపోతే ఎలా sir. అయినా మీకు నమో బుద్ధాయ. జై భీమ్.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@matrudevobhavababu8868
@matrudevobhavababu8868 10 күн бұрын
భారత్ దేశములో అత్యున్నత న్యాయస్థానం కూడా మనరాజ్యాంగాన్ని అనుసరించి జడ్జిమెంట్ యివ్వాలి.ఆర్టికల్ 341అమోండమెంట్(పార్లమెంట్లో)ప్రొసీజర్ ప్రకారం చేసినతర్వాతకద ఈవిధమయిన జడ్జిమెంట్ ఇవ్వవలసివుంది.
@tunganashankarrao9293
@tunganashankarrao9293 9 күн бұрын
Namo Buddhaya ✨
@Girishwareeda
@Girishwareeda 4 күн бұрын
Jai bheem ✊
@bethalababurao4824
@bethalababurao4824 9 күн бұрын
ప్రధాన మంత్రి మాట వినాలి. మంద కృష్ణ మాదిగ మోదీ నీ కౌగలించుకొని ఏడిస్తే ,ఆయన పార్లమెంట్ లో చట్టం తేవాలి.కానీ సుప్రీమ్ కోర్టు రాజ్యాంగం వ్యతిరేఖంగా తీర్పు ఇస్తుంది.. ఈ సారి చూడు కూడా మంత్రి కావచ్చునేమూ ఏమో గుర్రం ఎగరావచ్చు
@reddymallas1793
@reddymallas1793 8 күн бұрын
😅Denam Priyadashi Samrat Ashoka Namo budhaya Jai bheem 🌺🙏🌺
@prabhakarmethari6565
@prabhakarmethari6565 Күн бұрын
90% ఉద్యోగాలు, మాలలవే అని ఒప్పుకుంటున్నారు, రిజర్వేషన్ లు మొత్తం మిరే అనుభవించారు అందుకే వర్గీకరణ అంటే జిర్నిచ్చుకోలేకపోతున్నారు
@dreamBoychandankumar3995
@dreamBoychandankumar3995 Күн бұрын
చదివితేనే కదా జాబ్స్ వచ్చేవి😂😂😂
@RajuMrps
@RajuMrps 9 күн бұрын
అన్నా ఎన్ని రోజులు ఎక్కడున్నావే నువ్వు పెద్ద స్పీచ్ చేస్తున్నావ్
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 60 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39