డప్పుల మీద నిప్పుల దండోరేసి కారంచేడు చుండూరు గుండెల గాయాలను మాన్పి నేను మాదిగోన్ని అని చాటి చెప్పుకునేలా దండోరా ఉద్యమాన్ని నడిపిన అలుపెరుగని బాటసారి దళిత జాతి గుండె ధైర్యం, మాదిగోళ్ళను కొసవాకిట్లోకూడా నిలబడనీయని రోజు నుండి భారతదేశ ప్రధాని పీఎం నరేంద్ర మోడీ సైతం అక్కున చేర్చుకొని క్షణాల్లో అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయికి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎవరు ఎన్ని కుట్రలు పన్నీనా వర్గీకరణ సాధించిన మందకృష్ణ అన్న 30 ఏళ్ల పోరాట పటిమను తన పాటల్లో అక్షర రూపం దాల్చిన డేక్క అశోక్ కు, అంతే అద్భుతంగా మరో మారు మాదిగ జాతి ముద్దుబిడ్డ రాగాల రారాజు కంచు కంఠం జూపాక శివకు, ఇంత గొప్ప చరిత్ర గల పాటను బయటికి తీసుకొచ్చిన గళం టీవి భాస్కర్ కు అభినందనలు 💐💐 జై భీమ్ జై మాదిగ ✊✊✊
@ashokdekka1682 ай бұрын
అన్న TQ
@PSNani5502 ай бұрын
జై మాదిగ జయహో ఆధిజాంబవా❤
@anandraj-vl9we2 ай бұрын
Jai bhim
@ashokkommu18022 ай бұрын
జై మాదిగ
@anjigosala66412 ай бұрын
కారం చెడు చుండ్రురు ఉద్యమంలో మంద కృష్ణ ఉద్యమం లో ఎక్కడ పాల్గొని ఉద్యమం చేశాడు మంద కృష్ణ ఎట్లా వెలివాడాలు కు నాయకుడు అవుతాడు ఉద్యమం పేరుతో మాదిగ జాతి ని అగ్ర కులాల నాయకుల దగ్గర తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ఎట్లా నాయకుడు అవుతాడు
@vainalasongs8417Ай бұрын
మిత్రుడు అశోక్ రచన తమ్ముడు శివ పాడడం విల్సన్ అన్న మ్యూజిక్ చాలా అద్భుతంగా చేశారు
@ponagantinagesh3312Ай бұрын
జై మాదిగా... సూపర్ సాంగ్ అన్న
@gandhamanand6991Ай бұрын
Super song జై మంద కృష్ణ మందకృష్ణ పిలుపు ఇస్తే లక్షల మంది గా వస్తాం జై మంద కృష్ణ అన్న
@krishnamedi4701Ай бұрын
ఏక్ దమ్ము ఉంది అన్న సూపర్ సాంగ్
@daveedugeddam1624 күн бұрын
Jaisupar,song
@rajapallipati662 ай бұрын
మంచి పాట..... మ్యూజిక్ కూడా బాగుంది.... పాడిన అతను చాలా స్పష్టం గా పాడుతున్నాడు.... జై మాదిగ.. జై మాదిగ.. పల్లిపాటి రాజ, వెంకటగిరి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్
@deepakDeepak-ks7ud2 ай бұрын
జై మంద కృష్ణమాదిగ అన్న గారి గొప్పదనాన్ని ఎంత గొప్పగా వివరించి చెప్పారు
@ramuparnika2248Ай бұрын
ఈ పాట పాడిన జూపాక శివ అన్నగారికి ముందుగా నా నమస్కరం మాదిగ గొంతుక పాట రూపంలో వినిపించిన యావత్తు మాదిగ జాతి నీకు రుణపడి ఉంటుంది శివ అన్నాగారు చాలా బాగా పాట పాడారు... రాము..Dr Br అంబేద్కర్ కోనసీమ జిల్లా
@gravindar84092 ай бұрын
జూపాక బ్రదర్ పాట చాలా బాగుంది థాంక్స్.
@jupakasuresh85812 ай бұрын
చాలా బాగా పాడారు అన్న గారు❤ మీ తమ్ముడు జూపాక సురేష్ .
@kambalapallyvenkatesh13472 ай бұрын
నిరంతరం జాతి బాగు కోసం పోరాడే యోధుని పై పాట పాడి ఇంత మంచి పాట ఆందించిన మీకు పాదాభివందనలు 🙏🙏🙏
@durgaraopalivela11112 ай бұрын
జై మంద కృష్ణ అన్న
@ashokkommu18022 ай бұрын
జై మాదిగ
@mahendermahi77622 ай бұрын
జూపాక శివ అన్నగారికి ధన్యవాదాలు ఇంత మంచి పాట పాడినందుకు మరొక్కసారి ధన్యవాదములు ఇంత మంచి పాట పాడినందుకు మరొకసారి ధన్యవాదములు
@golkondabuchanna83712 ай бұрын
చాలా బాగుంది పాట. జాతి పోరాటంలో మందకృష్ణన్న త్యాగాన్ని అద్భుతంగా చూపించారు. పాట కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి దండాలు 🙏🏻
@bankanarayana1228Ай бұрын
జై మంద కృష్ణ అన్న జాజై జాజై నందిగామ సురేష్ అన్న గుంటూరు నారాయణ బంకా మంచిరుజు మనకి వాస్తవి 💐💐💐💐👍👍👍 లివ్ కృష్ణ అన్న
@MunnangiMurali-f4cАй бұрын
అన్నా ఏమి పాడావు అద్భుతంగా ఉంది
@garnepudipraveen73062 ай бұрын
JAIHO MANDA KRISHNA MADIGA JAI MRPS ✊🏻
@MaruthiAdiandra2 ай бұрын
ఇప్పటివరకు ఇంత మంచి పాట మంద కృష్ణన్న కోసం దళిత జాతి మీరు పాడిన ఈ పాటకు ఈ పాట పాడిన మీకు చాలా అంబేద్కర్ యూత్ కృతజ్ఞతలు తెలియజేస్తుంది ❤🎉
@palepublessy20182 ай бұрын
Super.song..bro..jay.madiga.💪.jay.mandhakrishna.🙏
@kethapakaprasad69852 ай бұрын
పాటకు ప్రాణం పోసేది కవి అయితే గాయకుడు తన గళంతో పాటను సజీవం చేస్తాడు డెక్క అశోక్ జూపాక శివ మీ ఇద్దరికీ శుభాభివందనాలు థాంక్యూ గళం టీవీ భాస్కర్ గారు థాంక్యూ విల్సన్ మ్యూజిక్ డైరెక్టర్
@chepurianjaiah13522 ай бұрын
మన కృష్ణ అన్న మీద ఇంత మంచి పాట రాసిన అన్నకు పాట పాడిన అన్నకు జై భీమ్ చాలా అర్థం చూపించారు ✊✊✊
@mahesh52662 ай бұрын
జూపాక శివ అన్న గారికి ధన్యవాదాలు ఇంత మంచి పాట అందించిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు
@nagamrajesh77812 ай бұрын
Supar Song 💐💐💐👍👍👌👌Jai Madhiga✊✊✊✊💐💐💐💐💐💐💐
@suresht50042 ай бұрын
Super song jai madiga❤
@rameshnama1080Ай бұрын
❤❤❤ Dekka Ashok ❤❤❤ ❤❤❤జుపాక శివ❤❤❤
@AjayTejaTheddu2 ай бұрын
👑One and only mandha krishna madhiga 😎
@PALLIPATIRAJU92 ай бұрын
జై మాదిగ జై భీమ్
@sureshmuppidi45312 ай бұрын
జై మాదిగా..
@hetchuravi70872 ай бұрын
సూపర్ పాట బాగుంది, ఇంకా మంచి పాటలు రావాలి, మాదిగ జ్యాతి మన రాష్ట్ర కాదు దేశం కాదు ప్రపంచం స్థాయికి మన జ్యాతిగురించి తెలియాలి, జై మందకృష్ణ, మాదిగ.
@kanakaPramod96862 ай бұрын
Great Song Anna.. మంద కృష్ణ అన్న గురించి ఎంత బాగా రాసి పాడవు అన్న..
@prabhakarmethari65652 ай бұрын
సూపర్ సాంగ్ అన్న 🙏🙏🙏
@ramojiramji4925Ай бұрын
జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ
@venkatgaddala57912 ай бұрын
సూపర్ పాట అన్న
@nrmusicnarsareddygajula34942 ай бұрын
సూపర్ సాంగ్ తమ్ముడు రచన, గేయం, సంగీతం, చిత్రీకరణ అన్ని బాగున్నాయి జై మందకృష్ణ మాదిగ ❤❤🎉🎉
@babukalakonda69272 ай бұрын
జై మాదిగ జై మంద కృష్ణ 💐💐
@sureshyanarathi8237Ай бұрын
జై కృష్ణ మాదిగ
@rishithar4u6182 ай бұрын
Super Song...👌
@adepulingaswamy81282 ай бұрын
సామాజిక ఉద్యమాల పితామహుడు "మందకృష్ణ మాదిగ" అన్న మీద బాగా పాడారు అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌
@ShivaiaSivaАй бұрын
సూపర్ గా పాడిన అమ్మ పాట
@sunchupremkumar85132 ай бұрын
కృష్ణ అన్న మీద మంచి పాట రాసినందుకు పాడినందుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏
@mrnaveenpaul45582 ай бұрын
We see a leader who works for positions but for the first time we see a leader who sacrifices his life for a nation and I am proud to say that I am a Madiga…. ❤❤❤
@prabhakarj185Ай бұрын
JAi Maadiga
@JohnKolliАй бұрын
Jai madhiga 🔥🔥🔥
@maratisanthosh2 ай бұрын
రచన , గానం చాలా బాగుంది
@mayurifolks87302 ай бұрын
సూపర్ లిరిక్స్ మ్యూజిక్ అండ్ సింగింగ్ ఆల్ ది బెస్ట్ 🥰👍
@yesobuyendluri96292 ай бұрын
Super song
@Ramulumaharaj6992 ай бұрын
జై మాదిగ జై జై మాదిగ
@pandarigampallimudira3399Ай бұрын
సూపర్ song ❤
@premprem8056Ай бұрын
చాలా బాగా పాడారు అన్న
@narasa122 ай бұрын
అద్భుతమైన రాగం...❤
@simhashirs8160Ай бұрын
Wonderful song anna jai madiga
@ravindern2352Ай бұрын
మాదిగలను వెలికి తీయడానికి పాట రాసిన డెకా అశోక్ గారికి పాడిన జూపాక శివన్న గారికి గళం టీవీ దాసరి భాస్కర్ గారికి ధన్యవాదాలు