మందపల్లి సత్యం గారికి ||అశ్రు నివాళి|| ManadaPalli Gariki Ashru Nivali

  Рет қаралды 203

Maa Uniki Telugu

Maa Uniki Telugu

Күн бұрын

Manda Palli Ki Ashru Nivalli Dr.Babu Jagajjeevanaram Employees Association

Пікірлер: 5
@spnm5013
@spnm5013 Жыл бұрын
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము జై మందపల్లి గారి
@shivanipauranikadarbar2736
@shivanipauranikadarbar2736 Жыл бұрын
ఆయనతో మీకున్న ఉద్యమ అనుబంధాన్ని గుర్తుచేస్తూ చాలాబాగా వివరించారు ఆయన్ని మన జాతిమార్గదర్శకులుగా గుర్తించాలని జాతికి గుర్తు చేశారు ధన్యవాదాలు సార్.👏🙏
@spnm3320
@spnm3320 Жыл бұрын
ఆయన గురించి చక్కగా వివరించారు మన జాతిలో ఆయన కీర్తిని ఇంకా పెంచారు. మడికి శ్రీరాములు గారికి, బాబు జగజ్జీవన్ రామ్ ఉద్యోగస్తులకు ధన్యవాదాలు...👌👏🙏
@skavitha8444
@skavitha8444 Жыл бұрын
Super
@dvkdigumarthi
@dvkdigumarthi Жыл бұрын
శ్రీరాములు గారు చక్కని విషయాలు వివరించారు. జాతి ప్రగతి భాగంలో విద్యార్థులను ప్రోత్సహించడం, హాస్టళ్లలో జాయిన్ చెయ్యడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడం చేసేవారు. ఆయన మునిసిపల్ కౌన్సిలర్ గా వుంటూ అనేక మందిని శానిటేషన్ వర్కర్లుగా జాయిన్ చేశారు. ప్రభుత్వ గృహనిర్మాణ పథకం(యిందరమ్మ ఇళ్ళు, స్థలాలు ఇప్పించడం లో ప్రధాన పాత్ర పోషించుట ద్వారా ఇరుకుగా జీవించే అనేక జీవితాలు విశాలత కలిగిజీవిచడానికి తోడ్పడ్డారు. జాతి జాగృతిలో భాగంగా హక్కుల కోసం ఎలా పోరాడాలి, ఎవరికి దరఖాస్తులు చేయాలి, ఎలా చేయాలి వంటి అనేక విషయాలు నేర్పించే వారు. ఆనాటి కాంగ్రెస్ వాదుల జాబితలోనే ఆయన నిలిచిన వ్యక్తి. కాంగ్రెస్ వదులుగా ఉన్న స్థానిక ప్రముఖులతో సత్స్తాంబంధాలు కలిగి ఉండుట ద్వారా జాతి జాగృతికి తన వంతు కృషిని అందించిన ధీశాలి మన మందపల్లి సత్యం గారు. 84 సం. రం. ల వయస్సులో ఆయన నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనః పూర్వకంగా కోరుకుంటూ....వీర కిషోర్.
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 198 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
Dasari Vignan About Pawan Kalyan Daughter's Trolling | Tree Media
11:24
Viral Video of a Man's Crazy Job Interview
16:02
Darryl Vega TV
Рет қаралды 1,4 МЛН
Mistakes Every Creator Should Avoid In Telugu By Sai Krishna
8:58
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36