Who Killed Prof Saibaba? || Thulasi Chandu

  Рет қаралды 31,476

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Description: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబ చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. 90శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను UAPA కింద మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి తొమ్మిదేళ్లపాటు జైల్లో పెట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని అభియోగాలు మోపారు. కానీ పోలీసులు ఎక్కడా అభియోగాలను నిరూపించలేకపోయారు.
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కోర్టు రెండు సార్లు నిర్దోషిగా ప్రకటించింది. 2024 మార్చిలో నిర్దోషిగా విడుదలయ్యారు. అప్పటికీ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డ సాయిబాబా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అక్టోబర్ 12న చనిపోయారు. అకారణంగా జైల్లో పెట్టకపోయి ఉంటే జీఎన్ సాయిబాబా చనిపోయేవారు కాదు. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి కారణం మన వ్యవస్థలేనా అనే చర్చ జరుగుతోంది. ఈ వీడియోలో సాయిబాబా గారి నేపథ్యం, ఆయనపైన నమోదైన కేసు జైలు జీవితం అన్నింటినీ వివరించే వీడియో ఇది.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 558
@akhilakhil4990
@akhilakhil4990 15 сағат бұрын
గ్రేట్ జాబ్ తులసి చందు మేడం, చాలా మందికి ఈ విషయం తెలియదు
@ThyagarajuThunikoju
@ThyagarajuThunikoju 12 сағат бұрын
Oka nirdhoshi ki shiksha padindhi ante mana nyayam vyavastha, rajyangam lo lopalu vunnayi Ani spashtanga ardham avuthundhi.
@KVR-th3jv
@KVR-th3jv 16 сағат бұрын
ఆదివాసీ, దళిత, బహుజన పీడిత ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన professor సాయిబాబా.. నీవు మరణించినా పీడిత ప్రజల హృదయాల్లో జీవించేవుంటావు. RED SALUTES COMRADE 🇦🇹✊✊✊🇦🇹
@srinivaskurapati4698
@srinivaskurapati4698 15 сағат бұрын
బాగా విశ్లేషణ చేశారు తులసమ్మ... TQ
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 14 сағат бұрын
అత్యంత బాధాకరం.. ప్రభుత్వాన్ని కఠినంగా....శిక్షించాల్చిందే..
@Tonivelagapalli
@Tonivelagapalli 13 сағат бұрын
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు..... థాంక్యూ తులసి గారూ
@gogadaramu8817
@gogadaramu8817 15 сағат бұрын
ప్రొఫెషర్ మరణానికి కారణమైన అందరూ మట్టికొట్టుకు పోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
@sudhakarbhagya429
@sudhakarbhagya429 14 сағат бұрын
సాయిబాబా సార్ చావుకు కారణం అయిన ప్రతి ఒక్కరు.. కుడా మాములుగా.. కాదు వాళ్ళ పిల్లలు తో సహా... పురుగులు పడి చస్తారు 👍👍👍👍అమర్ హై సాయిబాబా 👍👍👍👍
@ashokcj4601
@ashokcj4601 14 сағат бұрын
Yavaru devudu yakadunadu
@krmsitaramaiah9950
@krmsitaramaiah9950 14 сағат бұрын
దేవుడా ఎక్కడ పడుకున్నాడు సాయిబాబా గారికి జరిగిన అన్యాయం ఎవరు సమాధానం చెబుతారు ఇలాంటి ఎంతోమంది అన్యాయానికి గురైజ్ జైల్లో మగ్గుతున్నారు అవినీతిపరులు కిరాతకులు దోపిడి దొంగలు నరరూప రాక్షసులు బయట బహటంగా తిరుగుతున్నారు
@pvnarsimha
@pvnarsimha 14 сағат бұрын
🎉 YADAGIRI GUDILO BANDI SANJAY OTTU VESINA🎉MINESTAR MODI TIRUPATI GUDILO OTTU VESI MARO SARI PRIME MINSTER AYNDU
@swamidas8658
@swamidas8658 13 сағат бұрын
Yes
@KumarKumar-wy5yd
@KumarKumar-wy5yd 16 сағат бұрын
చంపింది ఎవరో కాదు....దేశ వ్యవస్థలు..... అందులోను న్యాయ వ్యవస్థ.... పాత్ర చాలా కీలకం..... ఎంతో మంది ఆడవాళ్ళ ప్రాణాలు... మానభంగాలు చేసి...పక్కా ఆధారాలతో దొరికి... జీవిత ఖైదు శిక్ష పడ్డ డేరాబాబా కి ప్రతి ఏటా 2 నెలలు పేరోల్ కింద బయటకు వచ్చి ఎంజాయ్ చేసే స్వేచ్ఛ ని ఇచ్చిన న్యాయస్థానాలు.... ఏ ఆధారాలు లేకుండా 10yrs శిక్ష ని అనుభవించిన professor SAI BABA గారు కి.... న్యాయస్థానాలు ఎంతలా పని చేస్తాయో చూడండి....independence day కి republic day కి....దేశ భక్తి చెప్పుకుని.... ఇలాంటి అన్యాయ వ్యవస్థలు ఉన్న దేశంలో నా నేను బతుకున్నది అని అనిపిస్తుంది.... సాయి బాబా గారి news చూడగానే పొద్దున్నే నాకు భయం వేసింది..... ఎంత అన్యాయం జరిగినా Govt ని Question చెయ్యకూడదు.....చేస్తే.... Just ఎదో ఒక case పెట్టి ఇలా లోపల వేస్తె.... అది చెయ్యలేదు అని నిరూపించుకునే అవకాశం కూడా లేకుండా ఇలా 10,20 yrs జైలు లోనే గడిచి పొతే.... ఇగ జీవితం ఎందుకు 😥😥
@jk.4
@jk.4 15 сағат бұрын
ఇప్పుడు ఈ దేశంలో ఉన్న కొంతమంది మూర్ఖులకి. కొంతమంది విలువ తెలియదు మనుషుల విలువ
@A-afiya
@A-afiya 15 сағат бұрын
నిజం 👍
@RajendraCholaa
@RajendraCholaa 15 сағат бұрын
its bramhanwadi sangh who killed prof.Saibaba
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 15 сағат бұрын
దీనిపైన అయినా సరే తిరుగు బాటే, రక్ష
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 15 сағат бұрын
మనలను మనమే కాపాడుకోవాలంటే ప్రశ్నే అరియిన మార్గం
@swamymtm9273
@swamymtm9273 16 сағат бұрын
బిజెపి govt. కిరాతకం
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@bhukyabalakrishna6063
@bhukyabalakrishna6063 15 сағат бұрын
Vammo Govt & politicians ఇంత డేంజర్ అని నాకు ఇప్పుడే తెలిసింది
@imtiazmohammad9548
@imtiazmohammad9548 14 сағат бұрын
CPM Party rakunda chesina kutra idi
@RS-sz9qw
@RS-sz9qw 13 сағат бұрын
Your very late perhaps
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 15 сағат бұрын
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మన న్యాయ స్థానాలలో న్యాయం అంతే😢
@bhaskarchandragiri46
@bhaskarchandragiri46 14 сағат бұрын
వాళ్ళకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.మీ మాటలు వింటుంటే
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 15 сағат бұрын
పేదల పక్షాన నిలవడిన విద్యా తేజమా జోహార్ 🙏🏻❤😢😢
@jaganmohanraomalka891
@jaganmohanraomalka891 15 сағат бұрын
దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన శిక్ష అనుభవించిన వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా😢😢😢 కసబ్ చాలా మెరుగైన జీవితం జైల్లో గడిపాడు😅😅😅
@xlatro3342
@xlatro3342 13 сағат бұрын
For speaking truth to the power
@NageshDYFI
@NageshDYFI 16 сағат бұрын
జోహార్లు ప్రొఫెసర్ సాయి బాబా గారికి
@nageshreddy2328
@nageshreddy2328 15 сағат бұрын
🥲🥲I’m ashamed of being an Indian citizen! God save my country 🙏
@aasrithadasari9951
@aasrithadasari9951 15 сағат бұрын
దేశ నాయకులే ప్రశ్నించే తత్వాన్ని చంపుతున్నరు, మత రాజకీయాలను చేస్తున్నారు 😢
@Jailernot01
@Jailernot01 13 сағат бұрын
💯
@sureshdattam1601
@sureshdattam1601 14 сағат бұрын
చెల్లెమ్మా నీ వీడియోలు చాలా బాగుంటాయి వున్నది వున్నట్లు నిక్కచ్చి గా మీరు ప్రజంట్ చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 14 сағат бұрын
Deep sorry to సాయిబాబా save common man from జ్యూడిషరీ delay.
@SatyavathiKusume
@SatyavathiKusume 15 сағат бұрын
మన దేశం లో ప్రజాప్రభుత్వాలు మొత్తం దోచెసుకకున్నా ఏమీఅనలేరు వాళు దొరబాభుల్లాగా వుంటారు. సాయిబాబ గారి లంటి వాళు. ఛావును చుడవలసీందే. ఇది మన దేశం ధౌర్యభాగ్యం
@imtiazmohammad9548
@imtiazmohammad9548 14 сағат бұрын
Saibaba garu ashichina communist govt ki vote vesi gelipiyandi ,ayana atma shantistundi
@pinjarinabirasool9539
@pinjarinabirasool9539 15 сағат бұрын
ప్రజల కోసం అడిగేవాడు ఇటువంటి కష్టాలు పడుతుంటారు ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియవు
@srinivaskandrekula3083
@srinivaskandrekula3083 16 сағат бұрын
Sir చనిపోయారు అన్న విషయం తెలిసిన వెంటనే నాకు చాలా బాధ కలిగింది అండి
@ramamankena1935
@ramamankena1935 15 сағат бұрын
Correct madam
@jameslokku7041
@jameslokku7041 14 сағат бұрын
సాయిబాబా గారు జైల్లో అనుభవించిన నరక వేదన మనము ఊహించలేము. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నా ప్రార్ధన. 🙏🙏🙏
@ramakrishnamnaidutarada1388
@ramakrishnamnaidutarada1388 13 сағат бұрын
బహుజనుల ఆశ ధీపమా నీకు శతకోటి జోహార్లు 🙏🙏🙏
@vrattaluri9045
@vrattaluri9045 14 сағат бұрын
దారుణం . ఇంత కన్నా ఘోరం ఉంటుందా . శారీరక వైకల్యం గలిగిన ఆచార్యుడిని ఇలా చేయటం పాపం . 🥲 ;
@vijayanandareddy3638
@vijayanandareddy3638 16 сағат бұрын
Modi ki యావజ్జీవ శిక్ష వేయాలి అప్పుడే ప్రొఫెసర్ సాయిబాబా ఆత్మ శాంతిస్తుంది
@sukumarrapaka1007
@sukumarrapaka1007 15 сағат бұрын
Yes yes yes bro
@udayabhanuallani8433
@udayabhanuallani8433 15 сағат бұрын
బొంగు కాదు ప్రపంచం మోడీ ని పొగుడుతారు ఎదవలు శాపనారదాలు పెడతారు
@hanumanthuramacharan610
@hanumanthuramacharan610 15 сағат бұрын
యావజ్జివం కాదు
@metaverse7305
@metaverse7305 15 сағат бұрын
true
@penumalaratnasambob8203
@penumalaratnasambob8203 15 сағат бұрын
Cunning political leaders have last hope, to keep genuine persons
@raghunath1612
@raghunath1612 15 сағат бұрын
Thank you ma'am for making this video... Your voice for a good nation. Best wishes and support from KAKINADA
@SammaiahSammiah-sx5le
@SammaiahSammiah-sx5le 13 сағат бұрын
తులసి మేడమ్ నిజంగా మీరు నిజమైన జర్నలిజానికి న్యాయం చేస్తున్నారు మేడమ్ మీకు ధన్యవాదములు తప్ప ఏమి చేయలేని వాళ్ళము మీలాంటి జర్నలిస్ట్ మన తెలుగు రాష్టంలో ఉన్నందుకు మీకు పాదాభివందలు మేడమ్
@SammaiahSammiah-sx5le
@SammaiahSammiah-sx5le 12 сағат бұрын
వనజ గారు మరియు మీరు మన తెలుగు రాష్ట్రం లో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేడమ్
@a.p.k.r.s.a.t.p2489
@a.p.k.r.s.a.t.p2489 15 сағат бұрын
దేశంలో కనపడని రూపంలో ఉన్న ఎమర్జెన్సీని ప్రజలందరూ ఐక్యమై కూలదోయాలి
@manjunathmanjunath1177
@manjunathmanjunath1177 12 сағат бұрын
Good joke
@kishoreraja2609
@kishoreraja2609 16 сағат бұрын
చాలా బాధాకరం. ప్రజాస్వామ్య వాదులకు ఉన్న ఒక్క నమ్మకం న్యాయవ్యవస్థ కానీ గత పది సంవత్సరాలుగా రోజురోజుకు న్యాయవ్యవస్థ లో కూడా అనుకున్న స్థాయిలో న్యాయం జరగట్లేదు. దానికి ప్రత్యేక నిదర్శనం సాయిబాబా గారి ఉదంతం.
@bknaresh1106
@bknaresh1106 15 сағат бұрын
ఇది ముమ్మాటికీ మోడీ హత్య సందేహం లేదు ,,,,
@TrueIndian111
@TrueIndian111 13 сағат бұрын
Correct ga chepparu...
@RAAGA47
@RAAGA47 12 сағат бұрын
Prati daniki modi em chestadu,ayana varaku ilantivi vellakunda addukune batch entho mandi madya lo untaru
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@Ravanasura2716
@Ravanasura2716 13 сағат бұрын
దీని వెనక ఎవరున్నా సరే కర్మ అన్నది విడిచిపెట్టదు😢😢
@cnivasbujjee7920
@cnivasbujjee7920 15 сағат бұрын
thank you tulsichandu madam.. after this video there is sickness in my mind and heart about our system failures.
@A-afiya
@A-afiya 15 сағат бұрын
నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితాలను ఊహించుకుంటే భయం &బాధ వేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ నీ మనం వొద్దు వొద్దు అంటే విడగొట్టేసారు కానీ మనం ప్రశ్నించలేము సరే విడగొట్టారు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చలేదు అయినా ప్రశ్నించలేం ఇన్ని మానభంగాలు మర్డర్లు జరుగుతున్నాయి అయినా ప్రశ్నించలేము మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న లుచ్చా రాజకీయాలు వల్ల సర్వనాశనం అయిపోతున్నాం
@srinivasrao2790
@srinivasrao2790 14 сағат бұрын
మామ్ మీ విశ్లేషణ చాలా బాగా చెపుతారు 🙏
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 15 сағат бұрын
అమర్ రహే అమర్ రహే prof సాయిబాబా అమర్ రహే ✊✊✊✊✊✊💐 జోహార్ జోహార్ prof సాయిబాబా జోహార్ ✊✊
@swamyhamsadwani9581
@swamyhamsadwani9581 15 сағат бұрын
మా లాంటివాళ్ళ ఆవేదన అంతా మీ వీడియో ద్వారా తెలిపినట్లైంది, ఈ పరిస్థితి మారాలంటే ఓట్లకు ఎవరు అమ్ముడు పోకూడదు, 70 వ దశకంలో నడుస్తున్న స్వతంత్ర భారత దేశం రోజు రోజుకూ పేదా ధనిక మధ్య అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి, ఒకప్పుడు రాజకీయ నాయకులకు కొంతైనా సామాజిక బాధ్యత ఉండేది ఇప్పుడైతే ఎలా వీలైతే అలా దోసుకుంటున్నారు విచక్షణలేకుండా, యువతను తాత్కాలిక ఆనoదాలతో వెనక తిప్పుకుంటూ ఆలోచించకుండా గుడ్డిగా అనుసరించే దద్దమ్మలను చేస్తున్నారు.
@mpchinna4397
@mpchinna4397 16 сағат бұрын
Mee old video చూసి ఆయనా గురించి తెలుసుకోవడానికి search chesthe సాయిబాబా kannumutha అని vachhindi really it is so sad
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 15 сағат бұрын
సాయి బాబా సార్ ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీస్ లను ఖచ్చితంగా శిక్షించాలి..
@vijayanandareddy3638
@vijayanandareddy3638 15 сағат бұрын
@@ganadhamjanaiah9528 పోలీసులతో పాటు వాళ్ళను ఉసికొలిపిన మోడీ నీ కూడా శిక్షించాలి
@imtiazmohammad9548
@imtiazmohammad9548 13 сағат бұрын
@@ganadhamjanaiah9528 Anduke Maharashtra pedarikam lo maggutundi, communism ledu akkada. Matam ane mattulo unnaru akkada prajalu, manollu telivaina vallu kabatti kanisam communist party vundi ikkada
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@k.karthikkumar4674
@k.karthikkumar4674 13 сағат бұрын
I hearty welcome madem Your analysis is morally excellent. I don't know about him but public society observed government which is doing.
@LakshmanaSatishbabu-qp1gr
@LakshmanaSatishbabu-qp1gr 15 сағат бұрын
అమ్మ meeru జాగ్రత్త వహించాలి mee meeda government పగ పట్టి yemina cheyavachu
@prasadtr9177
@prasadtr9177 15 сағат бұрын
Jagratha andi Tulasi Garu… Meeru nijalu nirbhayanga cheptunnaru…. Justice Hurried is justice buried…
@HkCritics
@HkCritics 15 сағат бұрын
Nijaaalu cheptundaa 😂😂 Gud joke
@Nagendra-xb9uk
@Nagendra-xb9uk 15 сағат бұрын
Petitions and case histories kuda reference kosam istunnaru.. but battais don't understand this
@elthurishankar5387
@elthurishankar5387 15 сағат бұрын
జోహార్లు ఫ్రొఫెసర్ సాయిబాబా సార్ కీ
@jaganbegari7450
@jaganbegari7450 15 сағат бұрын
చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి సంఘటనలు జరగకూడదు వాస్తవానికి ఫర్ కామ్రేడ్ జోహార్
@RaviKondeti-hu1un
@RaviKondeti-hu1un 13 сағат бұрын
ఈదేశ వ్యవస్థ ఇంత దుర్మార్గమా ఈ దేశంలో మనువాదులిని దేవుడు తప్ప క శిక్షిస్తాడు
@RahulRaj-jm9ig
@RahulRaj-jm9ig 15 сағат бұрын
Reality of democracy 😢😢
@satyam...talks...4566
@satyam...talks...4566 15 сағат бұрын
నేటి సమజంలో ఇలాంటి అన్యాయాలు జరుకుతుంటాయ.
@Sudhir_Speaks
@Sudhir_Speaks 15 сағат бұрын
You have Stainless Steel Heart and Dimond like Guts... Thank you leader Tulasi 🙏
@hanumanthuh8095
@hanumanthuh8095 15 сағат бұрын
I love you sir.....your our generation inspiration sir
@goodfriends9962
@goodfriends9962 13 сағат бұрын
మీకు జరిగిన అన్యాయాన్ని బట్టీ చాలా చింతిస్తున్నాము... అలాంటి వ్యవస్థలో ఉన్నందుకు బాధ పడుతున్నాను... సారి సర్ 😔🙏
@TGN14
@TGN14 14 сағат бұрын
ఇది ముమ్మాటికి బిజెపి చేసిన హత్య
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 14 сағат бұрын
Madam u r right.shame on bjp govt. May sai baba sir soul rest in peace
@naveenthinkpn1804
@naveenthinkpn1804 15 сағат бұрын
ఎలాంటి ప్రభుత్వాలు ఉన్న కూడా ఇంత దారుణం చేయకూడదు😢😢
@thammadipadmarao4763
@thammadipadmarao4763 14 сағат бұрын
❤. సూపర్ వీడియో చేశావు తులసి👌
@heymatetala3328
@heymatetala3328 15 сағат бұрын
చాలా దారుణమైన విషయం 😢
@segaluputtistha
@segaluputtistha 13 сағат бұрын
ఈ దేశానికి రాష్ట్రపతి కూడా గిరిజన వ్యక్తి, కానీ..... 😢
@Srinivasmsm
@Srinivasmsm 14 сағат бұрын
ఉన్నత న్యాయస్థానాలు ఎవరి వల్ల ప్రభావితమై తీర్పులిస్తున్నాయో అని ఎవరికీ అనుమానం వచ్చే ఉంటుంది
@mellamvenkatalakshmi8603
@mellamvenkatalakshmi8603 16 сағат бұрын
జోహార్ ప్రొఫెసర్ సాయిబాబా గారికి
@simonpeter4204
@simonpeter4204 15 сағат бұрын
It is very sad to know about Prof Sai Baba's persecution by the hardened policy of BJP Government. He is a human rights revolutionary lifestyle. The great effort on humanity.
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@tsutfsiddipet5277
@tsutfsiddipet5277 13 сағат бұрын
Your great mdm,you have explained without any hesitation.... continue it mam, v vl support you forever
@gershommelodies9866
@gershommelodies9866 15 сағат бұрын
ప్రభుత్వాల హత్య
@kraletiganesh2419
@kraletiganesh2419 14 сағат бұрын
Hi,T.Chandu garu, good topic selected, n explained.
@prabhakarrao2045
@prabhakarrao2045 15 сағат бұрын
Good analysis sister.
@rajeshkare3219
@rajeshkare3219 16 сағат бұрын
Pro Saibaba biography movie తియ్యాలి
@gopalkrishna5447
@gopalkrishna5447 15 сағат бұрын
జోహార్ కామ్రేడ్ సాయి బాబా
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@mohiuddinbasha839
@mohiuddinbasha839 15 сағат бұрын
Johar prof Saibaba garu🇮🇳
@rav1303
@rav1303 15 сағат бұрын
సాయి బాబా గారి ఆత్మ స్వర్గం లో వుంటాది అయన లాంటి వారు వున్నారు బయటకి వస్తారు ఈ రాజకీయ నాయకులు డబ్బుపిచ్చి రాక్షసలు నరకములోకి పోతారు కానీ తెలుగు జాతి కళ్ళు తెరవాలి మీరు మంచి న్యూస్ చెప్పటమే కాదు మాలాంటి వారికీ కాళ్ళు చేతులు బాగావుండి పందుల్ల బలసి తింటున్నాం భారతదేశం నాశనం తప్పదు చేతులు కట్టుకుని కూర్చుంటే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఇలాగే పోతాయి తెలుగువీర లేవరా 😢
@prbabu1255
@prbabu1255 13 сағат бұрын
Justice delayed is Justice denied. Hopeless systems. May his soul rest in peace 🙏
@khajavali64
@khajavali64 14 сағат бұрын
😢very emotional story 😢🎉RIP SAI BABA SIR
@srinivasaraothalluri2759
@srinivasaraothalluri2759 13 сағат бұрын
ప్రజలారా ఇప్పటికైనా మేలుకో,ప్రశ్నించటం నేర్చకో,మన భావితరాలు కోసం
@shravani9158
@shravani9158 14 сағат бұрын
ఏది ఏమైనా వారి ఇంటి చుట్టూ ఉండే జనాలు వారిని బాదించడం చాలా బాధాకరం. ఎలాంటి ప్రజలను కరోనా లో చూశాం నర్సెస్ డాక్టర్ హాస్పిటల్స్ లో ఎంతో పనిచేసి ఇంటికి వస్తే కనీస జ్ఞానం లేకుండా మొహం మీదే తలుపులు వేసుకునే వారు.
@segaluputtistha
@segaluputtistha 13 сағат бұрын
నారాయణ, చైతన్యా యుగం మనది ఐతే ఇంజనీరు లేక పోతే డాక్టరు టైపు సొసైటీలో, ప్రశ్నించే స్వభావం మొగ్గ లోనే తుంచబడుతుంది కేవలం బట్టి బాజానే, జీ హుజూర్. 😢
@telugulegalambrosia4558
@telugulegalambrosia4558 14 сағат бұрын
Justice murdered by judiciary in this case 😢😢😢😢
@suryaana4857
@suryaana4857 16 сағат бұрын
The constitution of India.. totally failed
@gershommelodies9866
@gershommelodies9866 15 сағат бұрын
రాజ్యాంగం స్ట్రాంగ్ గానే ఉంది బ్రదర్,దానిలో ఉన్న కఠిన చట్టాలకు అనుకూలంగా ఎవరి మీద కక్ష్య తీర్చుకోవాలో వారిని ఆ చట్టం ఏది నేరమని సూచిస్తుందో ఆ రీతిగా ఇరికించి రాజకీయ హత్యలు చేస్తున్నారు... ఇది దుర్మార్గ రాజకీయ నాయకుల దమన నీతి
@sateeshsateesh1476
@sateeshsateesh1476 13 сағат бұрын
JAI BHEEM ✊✊✊ JOHAR PRO... SAI BABA SIR😭😭😭😭💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏽👍🏽👍🏽✊✊✊✊
@gandamrajanna6753
@gandamrajanna6753 14 сағат бұрын
Hats up madam... Nijanni nirbhayanga cheputhunnaru
@nagulabhavani826
@nagulabhavani826 12 сағат бұрын
Manchi vallani himsa pette vallaki kalame samadanam chepthadi mee athma ki shanthi kalagali sir😭😭😭😭💐💐💐💐💐💐
@MohammedEasa-w2j
@MohammedEasa-w2j 14 сағат бұрын
అందరూ ప్రశ్నించాలి... అవును, అదే నిజమైన సోల్యూషన్
@T.G.A.906
@T.G.A.906 14 сағат бұрын
ఇది రాజ్య హింస. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన హత్య
@Silver_shades111
@Silver_shades111 15 сағат бұрын
ప్రశ్నించ కూడదు ప్రజల పక్షాన
@ramanabudugu6618
@ramanabudugu6618 16 сағат бұрын
Keep tup madam this is genuine News chanals
@chandunagilla1744
@chandunagilla1744 16 сағат бұрын
Excellent 👌👌👌👌👌 madam superb video
@harishchenna2486
@harishchenna2486 15 сағат бұрын
Good information, thanks for doing proper research. Please do proper research like this for any vedios u are doing. Few vedios u did with out proper research, all the best
@BLakshimi1959
@BLakshimi1959 13 сағат бұрын
Johar pro SayiBaba garu
@naturenaturallove9649
@naturenaturallove9649 16 сағат бұрын
ఇప్పుడు anandraa ఇండియా ఈజ్ democratic country Ani.
@238sneha
@238sneha 12 сағат бұрын
Thank you for bringing up this ❤
@nageshreddy2328
@nageshreddy2328 15 сағат бұрын
Please let us know if there is a way to help the Professor’s family at least financially Ma’am!
@mosespaseddula415
@mosespaseddula415 15 сағат бұрын
Anda cell వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాును మేడం
@penumalaratnasambob8203
@penumalaratnasambob8203 14 сағат бұрын
Thank you so much So many people try to express irregularity, but due to their position in society , keep calm , one day all these people raise . and defeat them in general poling , that is only the silent way
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 15 сағат бұрын
సాయిబాబా అమరహే
@bandarunagaraja2706
@bandarunagaraja2706 15 сағат бұрын
అసలు ఏమైనా చెప్పక పోవడం కన్నా ఏదైనా చెప్పడం చాలు అన్నట్టు ఉంది మన దేశంలో చాలా మంది వ్యవహారం. ఆయన 2014 నుంచి జైలు లో తగ్గుతుంది ఎవరూ ఏమీ చెయ్యలేక పోయారు. ఏ బలమైన ఉద్యమం చెయ్యడానికి ఎవరూ సాహసించలేక పోయారు. ఏవో అప్పుడప్పుడు మాట్లాడి మిన్నకుండిపోయారు. అంత పెద్ద మనిషి మన నుంచి మద్దతు ఆశిస్తాడు అని సీరియస్గా ఆలోచించలేక పోయారు. సాయం చెయ్యలేకపొయ్యారు. అటువంటి వ్యక్తి కి సాయం చెయ్యడానికి మొత్తం ప్రపంచాన్ని అడగొచ్చు. దేశాన్ని తట్టి లేపొచ్చు. ఎవరి ఎజెండా లలో వారంటే పాపం ఈయన బలైపోయాడు. వట్టి మాటలు కట్టి పెట్టోయ్ , గట్టిమేల్ తల పెట్టవోయ్ అన్నాడు గురజాడ. గట్టి మేలు తల పెట్టడానికి ఇదొక పెద్ద సమస్య గా అనిపించలేదు చాలామందికి ఎందుకంటే యూట్యూబ్ వ్యవహారాలలో తలమునకలై పోయారు దేశ జనాభా అంతా. సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఐనా ఆ పెద్ద మనిషిని బయటపడేయాల్సింది. కానీ మనకు చాలా అహంకారం. ఎవరినైనా సిన్సియర్ గా రక్షించాలంటే మన అహం తగ్గించుకోవాలి. ఒక ప్రధాన మంత్రి మంచి మనసుతో ఇలాంటి వారికి సాయం చేస్తేనే దేశం వర్ధిల్లుతుంది.
@SATYANARAYANAMMATADI
@SATYANARAYANAMMATADI 13 сағат бұрын
PM సహాయం తో ఎవరు బయటకు తీసుకొని వస్తారు సార్ లోపల వేసిందే వాల్లు కదా ఢిల్లీ cm కేజ్రీవాల్ కే సాధ్యం కావట్లేదు ఇంక సాయిబాబా లాంటి సామాన్యుడు పెద్ద లెక్కా
@maheshmattewada447
@maheshmattewada447 14 сағат бұрын
Prof. Sai Baba 🙏 Om Shanti. Really Pity on the organisations and agency in the Nation
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 12 сағат бұрын
మానవత్వం కొరవడిన సమయంలో జీవిస్తున్నాం మనం. ఎంతో గొప్పగా చెప్పుకునే మన ప్రజాస్వామ్యం ఎంత లోపభూయిష్టమో ఇటువంటి సంఘటనలు తేటతెల్లంచేస్తున్నాయి.
@vrkanuri6308
@vrkanuri6308 15 сағат бұрын
Long live saibaba my red salute to my friend..
@vanisrimanchu9470
@vanisrimanchu9470 12 сағат бұрын
Your effort is Extraordinari Andi 🙏👋
@Krishna07021
@Krishna07021 15 сағат бұрын
చాలా బాగా చెప్పారు మేడం
@nanig4865
@nanig4865 12 сағат бұрын
*Points hidden* 1)When police raided on prof sai baba house and office? *September 12, 2013* 2)When is prof. Sai Baba arrested? *May 9, 2014.* 3)Who arrested him? *Maharashtra Police.* 4)Who is ruling maharshtra that time? *Ashok Chavan- congress party* 5)Who is ruling at central at that time? *Manmohan singh( Sonia Gandhi)- congress*
@sirishar8739
@sirishar8739 14 сағат бұрын
What u Said 100% True ma'am.....
@Nirsnametlayesudhas
@Nirsnametlayesudhas 13 сағат бұрын
Thank you madam because of the miserable harrible condition of professor history.
@viniashvini9540
@viniashvini9540 14 сағат бұрын
I love you akka ❤❤❤❤❤ Ni confidence Levels ku Love you akka. Miku eppati support chestam, Miru elage fear lekunda matladandi
@TGN14
@TGN14 14 сағат бұрын
జోహార్ ప్రొఫెసర్ సాయిబాబా
@Garlapatijames
@Garlapatijames 14 сағат бұрын
ఏ ఆధారం లేని, ఏ అండ లేని సామాన్యుల పైన ప్రశ్నించే ప్రతి పౌరుడి పైన మన ఇండియన్ ప్రభుత్వం కటినంగా ప్రవర్తిస్తుంది, పనిచేస్తుంది .....
9 Takeways from RATAN TATA || Thulasi Chandu
16:15
Thulasi Chandu
Рет қаралды 93 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 679 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 56 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 16 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН