Mandinchu Prabhuva|Telugu Christian Song|Lyrics & Tune:Bro.Gunaveer Paul|Prashant Rp

  Рет қаралды 20,166

Mahima Kiritam

Mahima Kiritam

Күн бұрын

Lyrics & Tune:Bro.Gunaveer Paul
Music:Prashant RP
Recorded at : AD Studio Eluru
Mix & Mastered by :Bro.Ranjith garu
పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥
అను పల్లవి:
అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥
1)
అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
2)
అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
3)
ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||
Experience the best of Telugu Christian music with this soul-stirring song. Let the powerful lyrics and uplifting melody uplift your spirit and draw you closer to faith. Watch now and feel the spiritual connection. #Teluguchristian.

Пікірлер: 51
@HrajuRaju-c4u
@HrajuRaju-c4u Ай бұрын
పెంతుకోస్తుపండుగ దీనమందు అపొస్తులు 2,4 ప్రకారం మండించు ప్రభువా amen 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Prasad-b5t
@Prasad-b5t Ай бұрын
"నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా" మూడవచరణం చివరి లైన్......లిరిక్స్ పాటవిన్న ప్రతి హృదయాన్ని తాకుతాయి బ్రదర్. Nice song.....🙏
@Divyathethala50628
@Divyathethala50628 Ай бұрын
Glory to God 🙏🏻🙌🏻
@kumaridasari782
@kumaridasari782 Ай бұрын
Atmalo ujjivanni nimpe song very very nice song
@LathaRaj4
@LathaRaj4 Ай бұрын
Mandinchu Prabhuva.🙏... atleast like a candle...... Glory to God for Nice song
@bujjirani2866
@bujjirani2866 Ай бұрын
Nice song nice voice sir
@varunkorra5711
@varunkorra5711 Ай бұрын
అంత్య దినమందు మండించు ఆత్మీయ గీతం దేవునికి స్తుతి కలుగును గాక 🙏🙏🙏
@Sathish7298
@Sathish7298 Ай бұрын
ఇది దేవునిలొ నిజమైన అగ్ని మంట ప్రభావం వందనాలు బ్రదర్ దేవునికి స్తోత్రం🙏🙇‍♂️
@jhansilavanya7882
@jhansilavanya7882 Ай бұрын
అద్భుతమైన పాట చాలా బావుంది ఈ పాటను అందరికి అందించుటకు ప్రయాస పడిన ప్రతి ఒక్కరినీ దివించండి ప్రభువా
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you sister.Please share
@ezekieljohn9899
@ezekieljohn9899 Ай бұрын
Wonderful song praise God 🙏
@christi._1995
@christi._1995 Ай бұрын
Glory to God 🙏🙌
@elishakommara8777
@elishakommara8777 Ай бұрын
Glory to God 🎉🎉🎉🎉
@prasanthroy6106
@prasanthroy6106 Ай бұрын
చాలా బాగుంది బ్రదర్ మీ వాయిస్ ఆమె న్ ❤️,🙏🙏🙏
@Vసంతోష్కుమార్
@Vసంతోష్కుమార్ Ай бұрын
దేవాది దేవునికి స్తోత్రములు 🙏🙏👍👍 ఈ పాట చాలా బాగుంది రాసిన వారు చాలా బాగా రాశారు మిమ్మల్ని ఆ ఏసుప్రభు దీవించును గాక
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@prajwalanalluri5131
@prajwalanalluri5131 Ай бұрын
Wonderful lyrics with wonderful singing glory to God brother
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@elishakommara8777
@elishakommara8777 Ай бұрын
Wonderful song lyrics brother God bless you brother
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@kumaridasari782
@kumaridasari782 Ай бұрын
Entho vujjivani ichhe song thank you and praise the lord 🙏 annaya
@durgaprasad-kk6ns
@durgaprasad-kk6ns Ай бұрын
Praise God 🙌..
@PrasadRao1979
@PrasadRao1979 Ай бұрын
🙏🙏🙏
@VINAYSIRRA-u1z
@VINAYSIRRA-u1z Ай бұрын
"May God's name be glorified."Amen 🙏
@prasannakumardulapalli7680
@prasannakumardulapalli7680 22 күн бұрын
Nice song
@tejaappikatla4279
@tejaappikatla4279 Ай бұрын
Amen✨✝🙌💞🙏
@mchandrasekhar2153
@mchandrasekhar2153 Ай бұрын
Excellent songs sir God bless you sir
@vvrketlvvrketl9938
@vvrketlvvrketl9938 Ай бұрын
Praise the lord 🙌
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@venkatswaram5463
@venkatswaram5463 Ай бұрын
పాట చాలా బాగుంది ప్రతి పాట కూడా ట్రాక్లు విడిచిపెడతారు అని ఆశ పడుతున్నాము మీ ట్రాకర్ కొరకు అనేకులు ఎదురుచూస్తూ ఉన్నారు దయచేసి ట్రాక్లు పెట్టగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you very much
@bro.crreddy
@bro.crreddy Ай бұрын
Good song & Good lyrics
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr Ай бұрын
❤❤❤❤❤👍
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Ай бұрын
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋
@samdav2472
@samdav2472 Ай бұрын
Praise the lord brother song wonderfull meaning and tune very nice keep it up but Pallavi timing missed music composer should check timing
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
Thank you brother.Please share
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥ అను పల్లవి: అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥ 1) అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥ పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా|| 2) అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥ ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా|| 3) ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥ మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||
@MadhuriDadala-b4i
@MadhuriDadala-b4i Ай бұрын
🛐god blesu you👌
@bokkadevid7937
@bokkadevid7937 Ай бұрын
Bagundi
@liyachelsy9014
@liyachelsy9014 Ай бұрын
Excellent.....
@kesavarao1865
@kesavarao1865 Ай бұрын
వందనాలు సర్
@ballavaraprasad2118
@ballavaraprasad2118 Ай бұрын
ఆమెన్
@ambatiprasanth4292
@ambatiprasanth4292 Ай бұрын
Praise the lord
@somucreations1411
@somucreations1411 Ай бұрын
Track పెట్టండి Pastor garu చాలా బాగుంది పాట
@rameshanuchuri1492
@rameshanuchuri1492 Ай бұрын
👍
@kotababuyehovanissi7379
@kotababuyehovanissi7379 Ай бұрын
Song lyrics pampadi
@Mahimakiritam
@Mahimakiritam Ай бұрын
పల్లవి: మండించు ప్రభువా నీ ఆత్మ నాలో -ప్రకాశించెద నీ ప్రతిబింబమై రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను ॥2॥ అను పల్లవి: అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥ 1) అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥ పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా|| 2) అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥ ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా|| 3) ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥ మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||
@chandrikathurangi
@chandrikathurangi Ай бұрын
Glory to God 🙏🏼🙌🏼
@dmrjesussongs762
@dmrjesussongs762 Ай бұрын
🙏🙏🙏
@talipalamusamuel4522
@talipalamusamuel4522 Ай бұрын
🙏🏻🙏🏻
GoppaDevuda|Latest Telugu christian song|Lyrics & Tune:Gunaveer paul
8:53
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 573 М.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН
PARVATHA PRASANGIKHUDA | SIRIVELLA HANOK | B. JOHN SANDEEP | BBC | NEW TELUGU CHIRISTIAN SONG 2024 |
10:49
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 9 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34