బ్రదర్ చాలా గొప్పగా పాడారు పాట పాట వింటుంటే చాలా చాలా సంతోషంగా ఉంది
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@vayganidurga4765Ай бұрын
Super song ❤
@davidsathyasheel9080Ай бұрын
అయ్యగారు పాట చాల బాగుంది... దేవునికే మహిమా కలుగునుగాక...
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@P.madhusagarMadhumadhuАй бұрын
God Bless you Brother chala Baga padaru
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@sowjanyakasani7242Ай бұрын
Whole glory and praise to the jesus alone
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@AsaphbezawadaАй бұрын
All glory to Jesus alone
@bhavanibandi8801Ай бұрын
Vondhanalu ❤❤❤ అయ్యగారు ❤❤❤❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@Karna-w5cАй бұрын
దేవునికే మహిమ కలుగును గాక...ఆమేన్....మీ స్వరం కూడా బాగా ఉంది అన్న గారు
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@Ramalaxmi-v9cАй бұрын
Wonderful song brother దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏.
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@ANANDANAND-yh3ryАй бұрын
So good so sweet👏👍🙏
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@hayfahamad300525 күн бұрын
Praise the lord amen 🙏
@geddamsudarsanrao1191Ай бұрын
Wanderfull song ayyagaru Hanok garu che padimcharu parvata prasamgituda God bless you all Pastor rev-sudarsanrao geddam doha-qatar
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god
@ravipalisetti1Ай бұрын
Praise the Lord all. Wonderful work.
@rajasekharkoppadi6579Ай бұрын
చాలా అద్భుతమైన song, మ్యూజిక్ చాలా చాలా బాగుంది, అద్భుతమైన లిరిక్స్ తో హానోక్ గారి గాత్రం పాటకు అందాన్ని చేకూర్చింది 💐💐💐💐💐team అందరికి కృతజ్ఞతలు మీరింకా ఇటువంటి ఎన్నో మంచి పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాను ఇట్లు కొప్పాడి రాజశేఖర్ (నరసాపురం )
@simeonsumy5617Ай бұрын
Thank you RAJESH Anna ❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@varalps164varaАй бұрын
Nice song andi
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@jaipaulb7Ай бұрын
Wonderful Lyrics and Music, God Bless Your Team.
@globalgospelchurch.visakha7852Ай бұрын
Superb song.. It will be a great blessing to the Christian community.
@joshuaayyappa778Ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@anandrajveermal9840Ай бұрын
Very very good songs
@AbhishekbezawadaАй бұрын
Praise the Lord
@BBcchurch509Ай бұрын
Wonder full song
@SilpaaranidalaaАй бұрын
Super song
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@teluguchristiansongs3217Ай бұрын
Praise the Lord
@gibeonprayerministries7261Ай бұрын
Wonderful song and good lyrics and very nice singing good music God bless Your ministry Amen 🙌 🙏
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@vijayakumar562Ай бұрын
మంచి పాట.
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@satyanarayanatammisetti9634Ай бұрын
PRAISE THE LORD SIR 🙏🙏 SATTIBABU from TADEPALLIGUDEM 💐👌👏👍🌹🙏
@vijayalakshmiadabala4114Ай бұрын
God bless 🙏🎉 you
@RatnarajuVadlapati-f8yАй бұрын
దేవునికి మహిమ కలుగును గాక...
@MaheshJoelАй бұрын
Glory to GOD all mighty ❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@rameshpotharajula7371Ай бұрын
Super song brother praise the lord.god bless you and team❤
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to the Lord mighty
@shalemurajukorivi9641Ай бұрын
Super super super
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@pastorsudarshan6336Ай бұрын
అద్భుతమైన సాంగ్ బ్రదర్
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@GeethaPandriАй бұрын
Praise the lord 🙏 Glory to God
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@ChilukaJhansi-y4zАй бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా ఎంక చాల పాటలు పాడాలి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@muralikagitha2923Ай бұрын
Praise the lord 🙏🙏🙏 ayya garu🎉
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@daivaprasad4851Ай бұрын
Praise God
@PrasadbabuOfficial2Ай бұрын
వందనాలు పాస్టర్ గారు.. చాలా రోజుల తర్వాత మా హనోకు అన్న నోట మరో కొత్త పాట ❤
@PriscillaPraisyАй бұрын
Praise the Lord ❤❤ Nice song ..... God bless your Team 🎉🎉
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god
@kishoreswamireddy3145Ай бұрын
Praise the lord 🙏 good music
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god alone
@FinnysffАй бұрын
Glory to God
@lahariprateep4862Ай бұрын
Praise the lord Amen ❤
@devaprasanthkiranmusicАй бұрын
Praise the lord ayyagaru nice 👍 wonderful ❤ glory to God
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god
@kirankumarnalla739Ай бұрын
Praise the lord, such a wonderful song
@AbhishekbezawadaАй бұрын
All glory to god
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@sithamahalakshmidovariАй бұрын
Prizethelord godbless u
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@AgapeprayerhousefoundationАй бұрын
Classical masterpiece 🎉🎉🎉❤❤❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@sirishamandapati2703Ай бұрын
Wonderful song ❤
@AbhishekbezawadaАй бұрын
Praise the Lord
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@settianandАй бұрын
Amazing all glory to God
@rameshgurram672Ай бұрын
Glory to GOD
@chintusravya7200Ай бұрын
Praise the lord 🙏
@shalemrajuch1686Ай бұрын
Praise To The Lord
@DeepakBali-p6yАй бұрын
Hallelujah❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@sirivellahanokmessagesАй бұрын
Hallelujah.
@jashu_vaАй бұрын
Super voice ayyagaru and super song and ragam ayygaru❤
@sirivellahanokАй бұрын
దేవునికే మహిమ కలుగును గాక.
@sirivellahanokАй бұрын
పరిశుద్ధాత్ముని సహాయం వలన పదాలు,రాగం, మ్యూజిక్ అన్నీ విషయాలలో సమకూడి జరిగించారు అందుకే ఇంత అద్భుతంగా వచ్చింది పాట. స్తోత్రం
@9625shilohАй бұрын
Vamdanalu 🙏bredhar. Supar songs🎵🎵🎵🎵
@PAUL_NIRANJANАй бұрын
Praise the lord Anna great lyrics and nice music 🙏🎶
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god
@satheeshpaulbattu2229Ай бұрын
Praise the Lord 🙏 Anna
@suvarnagudiseva2620Ай бұрын
Super song nice music praise the lord
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@christypaulbezawada6441Ай бұрын
Glory to God🙌
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@satish999ff4Ай бұрын
Nice Anna
@jedidiahm367016 күн бұрын
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🙏🎷👋👏🤲🤗👌🛐✝️💯🪘⛪🎺🎹🪗🪕❤️🎤🎻🎸🥁🕎🧎🙌🤝👍💅🙇
@PastorSureshPalaparthiАй бұрын
Praise Jesus
@christlovemusicworld286Ай бұрын
Exllent gospel song anna...❤ I like your soulful singing... ❤,,🙏🙏,
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god
@simeonsumy5617Ай бұрын
Glory to be God ❤
@kommuraju9215Ай бұрын
Super lyrics and nice music 🎶🎶🎶 good vocals anna❤❤❤
@bethesdabethelministriesof1978Ай бұрын
All glory to god alone
@bhanuprasad170Ай бұрын
Praise the LORD...🙏🏻
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@ashatirumani7964Ай бұрын
Super song 👌🏻
@pastoryeliahmercy9725Ай бұрын
PRAISE THE LORD 🙏
@MvgvasАй бұрын
Praise the lord aman
@balarajusadanalaofficialАй бұрын
Bueatiful song❤🎉
@pulaparthimadhu520Ай бұрын
Hallelujah 🙌🏻
@SamyukthaK-f9gАй бұрын
Praise the lord 🙏
@Walk_WITH_JESUS691Ай бұрын
All glory to Jesus 🙏
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@SharonchurchesАй бұрын
good and biblical lyrics
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@nallapremkumar1287Ай бұрын
Praise god 💒💒
@bethesdabethelministriesof1978Ай бұрын
Amen
@shalemraj9447Ай бұрын
🎉🎉🎉❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@SureshKumar-ji1hjАй бұрын
🙏🙏🙏
@vayganidurga4765Ай бұрын
,👌👌👌
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@vayganidurga4765Ай бұрын
❤
@bethesdabethelministriesof1978Ай бұрын
Praise the Lord
@beesapoguyesudanamyesu4698Ай бұрын
❤❤❤🎉🎉🎉🎉🎉😢😢😢😢
@susannamadhu89929 күн бұрын
😂praise the Lord tammudu. Debunke mahema
@syamsarilla3104Ай бұрын
❤❤
@godislovefellowshipАй бұрын
పర్వత ప్రసంగికుడా - పుణ్యమూర్తి యేసయ్య పూర్వకాలం నుండే పూజింపబడుచున్న అపురూప దివ్య దైవమా (2) యేసు అపురూప దివ్య దైవమా అ.ప. నీ సానిధ్యమే మా ప్రాణాలకు ఆధారం నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం ఆరోగ్యప్రదాత ఆరాధిస్తా నిన్నే (2) 1. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని కొండ మీద చేసిన మీ ప్రభోదమే ఆత్మీయులకే కొండంత ధైర్యం నింపెనయ్య దేవాప్రభో (2) తరాలు మారిన (నీ) అంతరంగమే మారని - జీవ తరంగమా యేసూ మా తండ్రి ॥ నీ సానిధ్యమే॥ 2. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులని పరలోక రాజ్యము వారిదేనని నీ వారికందరికి జీవమార్గం చూపి నడిపెనయ్య ఈ లోకంలో మార్గము సత్యము జీవము నీవయ్య (2) వాక్య ప్రవాహమా (మా) పరలోకపు తండ్రి ॥నీ సానిధ్యమే॥ 3.విలవెల లాడె - కానా పెండ్లి విందు ద్రాక్షారసముకై కళకళ లాడెను యేసయ్య మాటతో కళ్యాణమే అంతులేని ఆనందం మార్త మరియలు పొందిరయ్య లాజరు యొక్క పునర్జన్మతో (2) ఇలలో కలలో యేసయ్యతోనే (2) వికసించే నా సరికొత్త సంబరం ॥ నీ సానిధ్యమే॥
@RoserudiRudirose15 күн бұрын
అద్భుతమైన ఈ పాటను నేను నేర్చుకున్నాను, సంఘం లో ఆరాధన చేశాను, ఒక ఉజ్జివం వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను తృప్తి పొందుకున్నాను. సో చాలా సంతోషం వందనాలు 🙏అన్న హానోక్ గారు 👍🤝👌💯❤🎉🎊
@arasavallivraoАй бұрын
Praise God మంచి స్వరం, చక్కని లిరిక్స్ పాట లిరిక్స్ పెట్టండి బ్రదర్ 😊
@sirivellahanokАй бұрын
పర్వత ప్రసంగికుడా - పుణ్యమూర్తి యేసయ్య పూర్వకాలం నుండే పూజింపబడుచున్న అపురూప దివ్య దైవమా (2) యేసు అపురూప దివ్య దైవమా అ.ప. నీ సానిధ్యమే మా ప్రాణాలకు ఆధారం నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం ఆరోగ్యప్రదాత ఆరాధిస్తా నిన్నే (2) 1. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని కొండ మీద చేసిన మీ ప్రభోదమే ఆత్మీయులకే కొండంత ధైర్యం నింపెనయ్య దేవాప్రభో (2) తరాలు మారిన (నీ) అంతరంగమే మారని - జీవ తరంగమా యేసూ మా తండ్రి ॥ నీ సానిధ్యమే॥ 2. నీతి విషయమై హింసించబడు వారు ధన్యులని పరలోక రాజ్యము వారిదేనని నీ వారికందరికి జీవమార్గం చూపి నడిపెనయ్య ఈ లోకంలో మార్గము సత్యము జీవము నీవయ్య (2) వాక్య ప్రవాహమా (మా) పరలోకపు తండ్రి ॥నీ సానిధ్యమే॥ 3.విలవెల లాడె - కానా పెండ్లి విందు ద్రాక్షారసముకై కళకళ లాడెను యేసయ్య మాటతో కళ్యాణమే అంతులేని ఆనందం మార్త మరియలు పొందిరయ్య లాజరు యొక్క పునర్జన్మతో (2) ఇలలో కలలో యేసయ్యతోనే (2) వికసించే నా సరికొత్త సంబరం ॥ నీ సానిధ్యమే॥