అన్న ఇలాంటి పాటలు , ఎన్నో రాయాలి మన మాదిగలో చైతన్యం మరింత నింపాలి... జై మాదిగ.....
@KrishnaK-fz5vvКүн бұрын
అన్నకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తల ఇంత సహాయం చేద్దాం ఇలాంటి పాటలు రాసే రామ్ నర్సన్నను మనమే కాపాడుకుందాం🙏❤
@ShivaKumar-jy2uo11 сағат бұрын
@@KrishnaK-fz5vv ఏమైంది సోదరా పాటలో నీకు తప్ప ఏమనిపించింది జర చెప్పరాదే
@RamaKrish-g7e4 сағат бұрын
@@ShivaKumar-jy2uo emaindi bro oka jaathini thittukuntu paadatam correct yenaa???
@ShivaKumar-jy2uo4 сағат бұрын
@@RamaKrish-g7e అరే అవునా బ్రో, మరి మొన్న మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏడ పండుకున్నావా బ్రో నువ్వు
@palepublessy2018Күн бұрын
జై మందకృష్ణ జై మాదిగ జై సుఖం నర్సయ్య
@bhaskarchandragiri4620 сағат бұрын
చుక్క రాం నర్సయ్య అన్న
@minarbabuk108011 сағат бұрын
❤❤❤❤❤❤❤ ఇలా నీకు ఎన్ని పెట్టిన ఎంత చెప్పిన తక్కువే రామ్ నర్సయ్య....నువ్వు బాగుండాలి...సమాజ శ్రేయస్సు దృష్ట్యా మీరు ప్రజలను, జాతిని చైతన్యం చేసే ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను....జై భీమ్
@mykkhealshrren7113 сағат бұрын
Tq బ్రదర్ ఈపాటలో నడుము నొప్పి విపరీతంగా బాధపెడుతున్నా, ఆ బాధను బరిస్తూ, షూటింగ్ పూర్తి చేశాడు, నా తమ్ముడు రాంనర్సన్న ✍🏻🎼✊🏻🙏🏻🙏🏻🙏🏻
@KrishnaK-fz5vv12 сағат бұрын
ఇప్పుడు వర్గీకరణ జరగకుండా ఆగింది అంటే వర్గీకరణ సాధించలేం మాదిగలమంతా ఒక తాటిపై నిలబడదాం మందకృష్ణ అన్నకు మద్దతుగా ఉందాం మన న్యాయమైన వర్గీకరణ సాధించుకుందాం జై మాదిగ🙏
@MK-en3px18 сағат бұрын
Wow superb Anna ❤❤ ...Jai madiga Maharaj ❤❤❤... Jai Manda krishna garu.... AP lo mana madigalu ... Telangana lo miru unattu unity ga undaru Anna❤❤😢😢😢
@Pranayc-d6j16 сағат бұрын
ఇది ఇది మనకు కావల్సింది మాల మను వాదుడు ఒకడు నెగటివ్ గా పెట్టిన ఉంటది కామెంట్ బాక్స్ లో వాడికి అందరూ ఏకమై reply ఇవ్వాలి మాదిగ ఆణిముత్యాలరా.. జై మాదిగ దండోరా
@aayodhyathandra23112 сағат бұрын
జై భీమ్ జై మాదిగ అన్న
@MadhuGorre3610023 сағат бұрын
70 ఇయర్స్ నుండి అన్యాయం బీసీ లు అవ్తుర్రు
@RajuchinnaSR2vlogs23 сағат бұрын
Super super song ANNA GOOD 🙏✊✊✊
@navodhayam..teluguchanel388822 сағат бұрын
మాదిగ విశ్వరూపం
@doctorkmm22 сағат бұрын
జై భీమ్ జై ఎమ్మార్పీఎస్... రామ్ నర్సన్న నీ పాటకు వీరఅభిమానిని.. నువ్వు మాదిగ జాతిలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా ఎందుకంటే నువ్వు సమాజం వైపు ఉన్నావు కాబట్టి న్యాయం వైపు ఉన్నావు కాబట్టి.. నీకు తోడుగా యావత్ సమాజం ఉంది. ఈ న్యాయబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరిగేంత వరకు నీ పాట నీ రాత నీ గలం సమాజానికి ఉపయోగపడాలి
@PANDUmotivation22 сағат бұрын
చుక్క.రాం నరసన్న ఆణిముత్యం లాటి వాడు ప్రజల పక్షం పోరాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకోవచ్చు 👌👌🤝✊✊
@AjayTejaTheddu20 сағат бұрын
Madhiga's on 🔥
@mrmallannateluguyoutubecha914522 сағат бұрын
Super super 👌
@M.ravinderRavinder-y7m20 сағат бұрын
Jai madiga Jai Ram Anna garu
@vinayaderla6427Күн бұрын
Jai🔥Madiga👑⚔️
@babuindian2176Күн бұрын
Super bro.... lyrics..
@sureshmuppidi453121 сағат бұрын
దమ్మున్న మాదిగ సింగర్
@nuthananithya23 сағат бұрын
Jai sukkaramnarsanna
@rajeshkumarnamu9855Күн бұрын
Super ❤
@KandakatlaPrabakarКүн бұрын
Supar.bro❤❤❤
@kolatam137612 сағат бұрын
Anna super
@MC-rc4lx22 сағат бұрын
ఈ "ఆట,పాట" వరకే మన బతుకులు...సింహాసనం పై కూర్చుని "మాట" చెప్పే రాజ్యాధికారం మళ్లీ వెనక్కు వెళుతుంది...తస్మాత్ జాగ్రత్త...!
@gershommelodies986622 сағат бұрын
ఏం చెప్పావు సోదరా...ఈ అజ్ఞానులకు బోధించేదెవడు... చాలా చాలా బాధగా ఉంటుంది.. రాజ్యాధికారం తోనే ఏదైనా సాధ్యం.. రిజర్వేషన్లు కాదు మనకు కావాల్సింది..గత పది సంవత్సరాలులో మనం సాధించిన ఉద్యోగాలు ఎన్ని, వచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, ఒక్కసారి ఆలోచించండి... ఉద్యోగాలు లేని చోట వర్గీకరణ లొల్లి ఏంటి.. అంబేద్కర్ గారి కల రాజ్యాధికారం..దాని కోసం శ్రమపడండి,మీ తెలివితేటలు దానికి వినియోగించండి
@ravianna747521 сағат бұрын
cunning words
@sureshmuppidi453121 сағат бұрын
Frist జాతి తర్వాతే రాజ్యధికారం
@gershommelodies986621 сағат бұрын
@@sureshmuppidi4531 అవును బ్రో,మనువాదుల ఆశ కూడా అదే,మొదట జాతే.. అందుకే వాడి జ్ఞానం తో మనల్ని బానిసలు చేశాడు, రాజ్యాధికారం పొంది నేటికీ వాడే పాలకుడు.. ఎన్నటికీ పాలితులం మనమే.. మనకీ బానిసత్వం సరైనదే..
@MC-rc4lx20 сағат бұрын
@@gershommelodies9866 "అసమాజ" సృష్టికర్త బ్రాహ్మణుడు...! మనం వారితో పోల్చుకుంటే,సమసమాజ నిర్మాణం జరిగేది ఎలా...?
@nagiripatinagaraju0nagirip444Күн бұрын
Super bro ❤❤❤❤
@KrishnaK-fz5vvКүн бұрын
సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీ పెన్నుకు నీ కంటానికి 🙏🙏
@leealaramkrapa88329 сағат бұрын
Jai madiga jai mrps ❤super song 🎵
@gershommelodies986621 сағат бұрын
ఎన్నాళ్ళు కొడదాం డప్పు.. ఇంకెన్నాళ్ళు..ఎవడి జేబులోవి ఎవడికి పంచాం.. మన లోనైనా,వారిలోనైనా చదివిన వారికే కదా ఉద్యోగాలు వచ్చాయి... ఏమిటీ అజ్ఞానం
@panumatisathish774210 сағат бұрын
జై భీమ్ జై మాధిగ
@bnagarjuna98012 сағат бұрын
Good song
@newvideos1081Күн бұрын
Super song anna jai madhiga✊
@shankarbandaru3123Күн бұрын
Superrrr
@ankurisp389810 сағат бұрын
జై సూరన❤❤❤
@ramamoorthiandy48887 сағат бұрын
Really song
@panthaganiravichandra71616 сағат бұрын
మాల వ్యకి గతం అంటే గూటం పెద్దత్తమం. వారీగాకర్ణ చేసుకో చుక్క
@prabhakarjeripothula-o9k4 сағат бұрын
👌🙏🙏🙏🙏
@PSNani550Күн бұрын
👍👌💐
@chinthaiahk.c.s376720 сағат бұрын
మాల జాతి మీద ఎందుకు నీకు 30 సంవత్సరాల లో ఎం తిన్నారో చెప్పండి మీకు వర్గీకరణ విభజన కావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రా ప్రభుత్వాల మీద పోరాడాలి మాల జాతి మీద కాదు
@narayanatholla603113 сағат бұрын
అడ్డు పడుతున్నది మాలలే.ప్రభుత్వాలు కాదు.మీరు అడ్డుపడకుంటే మీ మీద మాకు బాధ ఉండదు. జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@Balaswamy-ox4dv10 сағат бұрын
వ్యతిరేకించేది మీరు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వాలు
@maheshlingampellymahesh28578 сағат бұрын
jai MRPS Jai mandha Krishna ✊✊💪
@gouthams403720 сағат бұрын
Mundhu cjaduvukondi baga... Malala mida padi yediche badhulu
@Samratchakravarthy14 сағат бұрын
57 కులాల సొమ్ము అన్యాయంగా 30 సంవత్సరాలుగా తింటున్నారు. ఇంకా ఈ పనికి రాని మాటలు యెందుకు?
@mspnews22 сағат бұрын
Super
@sumanraj-sv2df7 сағат бұрын
జై మాదిగ 🔥🔥🔥🔥
@ImBunnyonlineКүн бұрын
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
@sangamsrikanthreddy668323 сағат бұрын
* బీసీ - ఎస్సీ - ఎస్టీ - మైనారిటీ ల్లారా తాత్కాలిక ప్రయోజనాలకు - ప్రలోభాలకు లొంగి విడివిడిగా ఉద్యమాలు చేస్తున్నతవరకూ - మనం పిడికెడు మంది లేని విదేశీ వలస వాదులైన బ్రాహ్మణులకు బానిసలంగా ఉండక తప్పదు ! * అందుకే బహుజన ఐక్య ఉద్యమాలతో ముందడుగు వేద్దాం - బహుజన రాజ్యాధికారం సాధిద్ధాం ! * బహుజన డెమొక్రటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా * * జై పూలే జై భీమ్ * జై బహుజన జై బి ఎస్ పి 🐘🐘🐘🐘🐘🐘🐘
@ShivaKumar-jy2uo21 сағат бұрын
బాగానే చెప్పావు సోదరా, ఎస్సీ వర్గీకరణ గురించి నీ ఒపీనియన్ చెప్పు
@sangamsrikanthreddy668315 сағат бұрын
@ShivaKumar-jy2uo పొలంలో పంట మొత్తం తీసుకుందాం అంటున్న బ్రదర్ సమ సమాజ నిర్మాణం చేద్దాం ఎవరికి దక్కవలసిన వాటా వారికి పంచుకుందాం సంఖ్యా ప్రాతిపదికన అందరికీ సమానంగా.. జై పూలే జై భీమ్ జై బహుజన జై జై బి ఎస్ పి 🐘🐘🐘
@sangamsrikanthreddy668315 сағат бұрын
@@ShivaKumar-jy2uo ప్రశ్నించనిదే సమాధానం దొరకదు సోదరా ప్రయత్నం చెయ్యనిదే విజయం దక్కదు సోదరా..... జై పూలే జై భీమ్ జై బహుజన జై బి ఎస్ పి 🐘🐘🐘🐘🐘
@ShivaKumar-jy2uo11 сағат бұрын
@@sangamsrikanthreddy6683 సోదరా మీరు ఏమన్నారంటే ప్రలోభాలకు లొంగి విడిగా ఉద్యమాలు చేస్తున్నంత వరకు అని అన్నారు కదా, అయితే ఈ సమస్య మాదిగ మాదిగ ఉప కులాలకు దక్కవలసిన వాటాను అడుగుతున్నారు దీనికి మన సోదరులైన మాల వారు అడ్డు చెబుతున్నారు, ఈ అడ్డు చెప్పడం దేనికోసం దీని గురించి చెప్పండి
@gatturavi113510 сағат бұрын
జై మాదిగ 🐯🐯🐯
@editingboyshivaeditor22 сағат бұрын
🔥🔥🔥
@Balaswamy-ox4dv10 сағат бұрын
❤❤❤❤❤❤❤❤
@maheshkothapelli245220 сағат бұрын
Jai మాదిగ
@JillalaSrikanth6 сағат бұрын
Jai Madiga 🙏 annalu comment pati song vintu vugadam kadhu munduku randi meku dandam padatanu A B C D vargikarana jaruguta mana batukulu marutaei eipudu kuda eintlo kuchuta mana pillalu batukulu Aagam ayeitaei plz 🙏🙏🙏🙏🙏🙏🙏
@regulaswamy742523 сағат бұрын
జై మాదిగ జై జై మాదిగ ✊
@padigampraveen530223 сағат бұрын
madiga gunam bayata petukuntru kada
@NageshChitikeri8 сағат бұрын
జై మాదిగ
@chinthakalamgalam90654 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉
@c.praveenkumarbrilliencesa13954 сағат бұрын
Veedu real AVESHAM STAR
@nagiripatinagaraju0nagirip444Күн бұрын
Jai Manda krishna madiga ❤❤❤❤❤
@sivakumar-gt5sc23 сағат бұрын
Super anna
@sureshbhupathip504316 сағат бұрын
Ampataradhi
@raviteja-jq4qw20 сағат бұрын
Inka enni rojulu ra dalitha dalitha ani chepukoni bratukutaru🤦♂️🤦♂️
@lingampalliramesh62966 сағат бұрын
Jai madhiga ❤
@AVERENDLARAVI1995-v8p11 сағат бұрын
Anna Jai madiga
@nikhiljinna293021 сағат бұрын
JAI MALA
@sureshbhupathip504316 сағат бұрын
Oray palthuga
@sandeepyarlagadda364520 сағат бұрын
🔥
@ganeshbhanuteja795423 сағат бұрын
Super anna jai bheem
@BarigalaNarshima20 сағат бұрын
❤✍️✊
@TanvithKumar23 сағат бұрын
A noti kada adhe kutha na ra sukka apuri medha m ani padinav ra tammi
@VenkiteshSirra19 сағат бұрын
✊✊✊
@gershommelodies986611 сағат бұрын
మీ మాటలతో సజాతీయుల మధ్య వైరం.. మనం ఇద్దరం అంటరాని వారిమని మరచి పోతున్నావు రాం నరసయ్య.నీ జ్ఞానాన్ని అణగారిన వర్గాల భవిష్యత్తు కోసం వాడు.. అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే ఈ స్వేచ్ఛా, సమానత్వం మన కెక్కడిది? ఆయన రిజర్వేషన్ మాలలకే ఇచ్చాడా..సజాతీయులమైన మనందరికీ కదా.. మరి మాలలు దోచుకున్నారని ఎలా అంటావు ,నీ అజ్ఞానం ఏంటి? దేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలలో ఉంది ఎవరు అగ్రవర్ణాలే కదా.. అది చాలదన్నట్లు వారి మేధస్సు తో 10% EWS రిజర్వేషన్ తో కుక్కల్లా దోచుకు తింటుంటే.. అవి నీ కళ్ళకు కనబడక పోగా..మనువాదుల ఉచ్చులో చిక్కి మన సోదరుడ్ని దూషిస్తున్నావు.. ఇదేనా నీ మేధస్సు..మీ అజ్ఞానాన్ని వీడండి..మన జేబులో ఉద్యోగాలు మాలలు దోచుకున్నారా..?ఉద్యోగాలు చేసే మనవాళ్ళు ఎవరిని దోచుకుంటే వచ్చింది.చదువుకున్న వాడే ఇన్నాళ్ళు ఉద్యోగాలు పొందాడు.. కాదని డప్పు కొట్టేవాడు బ్రతుకంతా డప్పుకే పరిమితం తప్ప ఉద్యోగం పొందగలడా..? ఆలోచించు,నీ పాట తో జ్ఞాన జ్యోతిని వెలిగించు,నా వాళ్ళు మెహర్లు మాత్రమే అని అంబేద్కర్ గారు అనుకొని ఉంటే మాదిగలమైన మన స్థానమెక్కడ? రెచ్చగొట్టే పాటలు, మాటలు కట్టిపెట్టి,సమ సమాజం లో మనల్ని ఈ రీతిగా తొక్కేసిన మనువాదులపై నీ కలం ఎక్కు పెట్టు.. అణగారిన జాతుల్లో చైతన్యం రగిలించు
@Balaswamy-ox4dv10 сағат бұрын
అందుకే మీరు జ్ఞానవంతులు అందుకే మీరు ఒప్పుకోవటం లేదు ఏబిసిడి
@hanman012623 сағат бұрын
👍👍👍
@prathapecotraveller19928 сағат бұрын
mundu SC , BC laki reservation penchela prajalaloki alochana tisukellali...and miru ela SC lo ABCD vargikarana ani fight chesukuntunte....madya lo EWS reddy OC vallu free ga reservation ni anubavisthunnadu....so fight for SC BC reservation
@PSNani550Күн бұрын
🎉❤
@SureshSuresh-cl6vy22 сағат бұрын
Jai bheem Jai dhandora
@hayathithungena395922 сағат бұрын
Jai madiga ,Jai madiga
@rajeshkumarnamu9855Күн бұрын
Jai Madiga
@NarsingammaNani23 сағат бұрын
Jai bheem
@Eedulasuman749323 сағат бұрын
Jai bheem madiga 🔥🔥
@ImmuImmu-tt9szКүн бұрын
❤❤❤
@ramadevibattu700623 сағат бұрын
Jai bheem lu anna
@c.praveenkumarbrilliencesa13954 сағат бұрын
Mari amma da ne nana da bey lovedeke bal
@RamaKrish-g7e4 сағат бұрын
Anna politics lo sc lu Leru kada, vere kulam vaallapai ede pourusham tho okka paata paadu nv mogonive...