సూపర్ రాంబాబు బ్రదర్.... ప్రశ్నించే గొంతుకు......పాటతో పదునెక్కించావ్.........
@kyaramharish56884 жыл бұрын
Bro మరిన్ని స్ఫూర్తిదాయక పాటలు రావాలని మనుసుపూరీతిగా కోరుకుంటున్నాము
@ravindermaloth66863 жыл бұрын
రాంబాబు అన్న ...నీ పాట వింటేనే రోమాలు నిక్కొడుచుకుంటాయి... చాలా బాగా పాడవు అన్న... ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు పాడాలి అని మస్పూర్టిగా కోరుకుంటున్నాను అన్న
@TanvishKitchen3 жыл бұрын
Exactly
@srinivasveludandi88933 жыл бұрын
రాంబాబు గారు చాలా ఎమోషనల్ గా పాడారు
@ssofficial45263 жыл бұрын
Tq💐
@praveendubbaka63114 жыл бұрын
చాలా మంచి పదాలు వాడారూ పాట రాసిన వారికి ధన్యవాదాలు.సూపర్ టీమ్ వర్క్ చాలా బాగుంది పాట.జనాల మార్పునకు ఇది మంచి సందర్భంగా చాలా బాగా చెప్పారు
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@johnybhai76534 жыл бұрын
రాష్టంలో ప్రతిపక్షాలు kcr సంక నాకుతున్న వేళ, ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షం అయి, ప్రజాసమస్యల కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నడు. నీకు అందరం ఉన్నము మల్లన్న.... జయహో..... ఖచ్చితంగా MLC గా గెలిపించుకుందాము....
@gillellaramesh32574 жыл бұрын
Anna exuclent song jaibeem
@narsimhulugoud95433 жыл бұрын
తీన్మార్ మల్లన్న పాట అద్భుతంగా పాడిన రాంబాబు కు ధన్యవాదాలు తెలంగాణ అమరవీరుల కు🇮🇳🙏
ఈ పాట పల్లవి వింటే తెలంగాణ ఉద్యమ స్పూర్తి మళ్లీ గుండెల్లో రగులుతోంది.
@praveenyadav-xu8zy4 жыл бұрын
Superb
@anumulaashwinkumar62604 жыл бұрын
Correct Anna
@vijayvijju91923 жыл бұрын
మరొక అంబేద్కర్ 👍మల్లన్న 💪💪💪💪💪✍️✍️✍️లైక్ కొట్టు మళ్ళీ మల్లన్న కు
@nrmusicnarsareddygajula34944 жыл бұрын
సూపర్ రాంబాబు... నీ పాటకు నీకు పాదాభివందనాలు జై మల్లన్న
@astroidyt4 жыл бұрын
Thank you అన్న.... మరో అద్బుతమైన రూపకల్పన చేశారు..... మల్లన్న పాటతో.
@vainalanaresh64823 жыл бұрын
అన్న ఈపాట పాడిన వారికీ శెత కోటి వందనాలు 💐చాలా బాగుంది 👌
@GALLIBOY814 жыл бұрын
సూపర్ రియల్ హీరో తీన్మార్ మల్లన్న
@iamkartheek70074 жыл бұрын
యుద్ధం మిగిలేవున్నది ....ఉద్యమ నెలన Super lyrics anna
@alone_alone48913 жыл бұрын
Good lyrics .. యుద్దం మిగిలే ఉన్నది.ఉద్యమ నేలనా..good. అన్న .. All the BEST
@koppusrisailam57144 жыл бұрын
అబ్బాబ్బా ఏమీ సాంగ్ అన్న. నీ పాటతో మల్లన్న గెలుపు ఖాయం
@januvenky18103 жыл бұрын
Yes
@adhunoorivenkatesh87543 жыл бұрын
పాట బాగా పాడారు రాంబాబు గారు.... కానీ వ్యక్తి మీద పోరాటం చేసే వాళ్ళతో వ్యవస్థ మారదు వ్యవస్థ మీద పోరాటం చేయాలి అప్పుడే వ్యవస్థ లో మార్పు వస్తది.. తిన్మర్ మల్లన్న అలా చేయటం లేదు
@niyathibanjara50454 жыл бұрын
నేను ఏపీ కానీ తీన్మార్ మల్లన్న గారు ప్రతి సమస్య మీద పోరాడే తత్వం, కృషి, పట్టుదల నాకు బాగా నచ్చుతాయి. ఇలాంటి నాయకులు తెలంగాణ ఖచ్చితంగా కావాలి
@praveeng20594 жыл бұрын
thanks brother
@nikhilshyamala86634 жыл бұрын
Tq bro
@jogulaswamynath54464 жыл бұрын
Thanks brother🙏
@gurucharanjadhav62394 жыл бұрын
Super anna Jai bheem Jai mallanna
@sagartyadav63034 жыл бұрын
Nice
@manthenamahesh33153 жыл бұрын
సూపర్ రాంబాబు అన్న మీరు ఇలాంటి పాటలు మరెనోపడలని మనసుపూర్తిగా కోరుకుంటున్న
@naveenreddy60804 жыл бұрын
ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం మల్లన్న లాగా పోరాడాలి.
@swapna7264 жыл бұрын
ఇ పాట తోని అందరిలో మార్పు రావాలి అందరు మల్లన్న కు సహకరించాలి మన మల్లను ఎం ఎల్ సి లో గెలిపించుకోవాలని జై మల్లన్న జై జై మల్లన్న
@amulyakatta59532 жыл бұрын
తీన్మార్ మల్లన్న గారు ప్రజల కోసం కష్టపడి అందరి గురించి ఆలోచించి నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్ప వ్యక్తి ఇలాంటి ఇలాంటి వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
@बुज्जिबेबी4 жыл бұрын
అన్న నీకు నీ జర్నలిజానికి & ధైర్యానికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@prasad6873 жыл бұрын
✊️✊️ Super Mallanna Sir ✊️✊️
@gangababumacha97824 жыл бұрын
బాబాసాహెబ్ అంబేడ్కర్ వారసులు ఆంటే మీలాగ ఉండాలి . మాకు మీరే ఆదర్శము M. G. BABU ANDHRAPRADESH తుని మండలము హంసవరం
@jaibheemtelaganawarangalsw92934 жыл бұрын
Send me ur phone nub bro
@anvianika23184 жыл бұрын
Send your date of birth &house number bro...
@muraliburrola27134 жыл бұрын
ఈ పాట విన్నాక మల్లన్నకు ఓటు వేయాలని ఫిక్స్ అయ్యా
@chandrashekarsoma31744 жыл бұрын
చాలా చాలా మంచిగా.. పడినవ్... రాంబాబు గారు... ఇలాంటి పాటలు ఇంకా పాడాలీ...
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@MsVenky093 жыл бұрын
S
@chandushekar59003 жыл бұрын
యుద్దం మిగిలేవున్నది, ఉద్యమం నేలన......ఈ పదాలతో వినేవాడికి, యుద్దం చేయ్యాలి అనిపిస్తుంది అన్ని......ఈ పాట రాసి, పాడినందుకు.,.మీకు ఉద్యమ వందనాలు....
@tulasiram39623 жыл бұрын
Jai mallana
@lazarusnsf.rayalaseemacamp72494 жыл бұрын
తెలంగాణ సమాజాన్ని మళ్లీ మీ పాట తో స్ఫూర్తి నింపుతున్న మీకు 🙏🙏..all the best మల్లన్న గారు...and lyric writer nd singer
@vittalmudiraj40693 жыл бұрын
Supper song anna🙏🙏🙏
@saikale75304 жыл бұрын
అన్న మల్లన్న కోసం మంచి పాట పడినందుకు నీకు పాదబివందనం
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@shra1pedduri1733 жыл бұрын
❤️తీన్మార్ మల్లన్న..... 🔥 రాంబాబు అన్న నీ పాటలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఎక్స్లెంట్ సాంగ్ అన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... జై మల్లన్న.....✊
@kejriwa4 жыл бұрын
సూపర్ అన్నా సాంగ్ .....జై బహుజన, జై మల్లన్న.....
@sanjeevreddykankanala3424 жыл бұрын
ఈ పాట పాడినటువంటి రాంబాబు గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు
@tavalaramcharan97453 жыл бұрын
Alk
@venkateshkoshika87203 жыл бұрын
@@tavalaramcharan9745 to
@Aj5547f3 жыл бұрын
Avunu anna
@Narendarsangishetti3693 жыл бұрын
Super song anna
@uppariranganna88573 жыл бұрын
@@tavalaramcharan9745 ko@)
@laksmanaitharaju98343 жыл бұрын
రాంబాబు గారు అద్బుతం చేశాడు.. Song super duper hit
@dayayasarapu78974 жыл бұрын
ప్రతి ఒక్కరు జరిగే అన్యాయాలను ప్రశ్నించే గొంతైతే వారి నోట వచ్చే మాట ఈ పాట👌👌👏👏
@PNKR234 жыл бұрын
Yes...bro 👍👍
@kiran57-B4 жыл бұрын
మల్లన్న Q న్యూసుకి మరియు మల్లన్నకు ప్రజల కోసం పోరాడుతున్న మల్లన్నకు ప్రజలు అందరు కలిసి Suppeort గా ఉండాలి జై మల్లన్న
@munigelanaveen30053 жыл бұрын
ఈ పాట అన్నీసార్ల విన్న వినాలనిపించే పాట యుద్ధం మిగిలే వుంది ఇంకో 10 సంవత్సరాల బాతాలపోసెట్టి వుంటే తెలంగాణ ను మోతానికే కబ్జా పెడతాడు జై మల్లన్న నువ్వు త్వరగకోలుకోవాలని ధేవుణ్ణి ప్రదిస్తున్నానని ఎన్ని ఇబంధులు పేటలానుకున్న న్యాయమే గెలుస్తుంది
@SharathKumar-be1oq3 жыл бұрын
Stand with mallana# #Releasemallannaa
@ira212224 жыл бұрын
Anna ఎవరు రాసారు పాట.. సూపర్ ఉంది.. ఆ గొంతులో అద్భుతం గా పండింది.. 👍👌👌👌👌👌👌
@nageshmedchal4 жыл бұрын
విద్యావంతులైన నిరుద్యోగులరా ఇది మీ బాధ్యత...ప్రశ్నించే తత్వం కలిగిన నవీన్ అన్నగారికి మీ మద్దతు ఇవ్వండి....ధన్యవాదాలు
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@informationadda23213 жыл бұрын
తెలంగాణ ప్రజల నాయకుడు తీన్మార్ మల్లన్న ఎదే తెలంగాణ కోరుకుంటున్న మార్పు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ప్రతిఒక్కరూ ప్రశ్నిచలీ జై మల్లన్న
@pulindergoud1474 жыл бұрын
యుద్ధం అరె యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన, సిద్ధం గమ్మనది మన తెలంగాణలోనా Suuper song
@kayithathirupathi79444 жыл бұрын
Supar song
@chakraanth29394 жыл бұрын
జయహో....తిరుగుబాటు గొంతుకు...
@padigelaramesh59354 жыл бұрын
సూపర్
@prashanthpamaar67994 жыл бұрын
Super
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@orugantisrinivas8844 жыл бұрын
"యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన" అనే పల్లవితో పాట చాలాబాగుంది.
@chakaliyadaiah53274 жыл бұрын
,,,,
@d.mahendard.mahendar58984 жыл бұрын
సూపర్👌👌👌👌అన్నయ్య..
@jathinkumar44733 жыл бұрын
Yesss
@rayarakularaju2633 жыл бұрын
తీన్మార్ మల్లన్నను cm చేయాలి అప్పుడు బంగారు తెలంగాణ అవుతుంది
@SharathKumar-be1oq3 жыл бұрын
Stand with mallana# #Releasemallanna
@RAMESHRATHOD-js9kc4 жыл бұрын
Mallanna we all are with you for everything...Thanks Ram Babu anna. Supper song 💪
@manishbcm4 жыл бұрын
తీన్మార్ మల్లన్న ఆ మజాకా....♥️....🎧
@potharajupandari5094 жыл бұрын
Well said sir
@survisrinivas4859 Жыл бұрын
talagannalo mallanna dayli Q News good Job super song 👌
@gmadhavreddyreddy52094 жыл бұрын
మల్లన్న నువ్వు ముఖ్యమంత్రి కావాలన్నా పేద ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి కోసం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ప్రజలకు న్యాయం కావడానికి నువ్ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నా జై మల్లన్న
@alwaysrockstar14354 жыл бұрын
Mundhu m.l.c ni cheddam bhai Tharuvatha C.m kurchilo Kurcho bedudham
@gmadhavreddyreddy52094 жыл бұрын
@@alwaysrockstar1435 thanks bro from saport ...
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@gummatilingam30974 жыл бұрын
మన తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిన నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి లో తీన్మార్ మల్లన్న ని గెలిపించ లి అందర్నీ కోరుకుంటున్న జై మల్లన్న
@munnalokesh50404 жыл бұрын
@@mr__creations9109Siddipet, dhubkka
@HarishHari-vy7ce3 жыл бұрын
One man show, feeling proud great leader coming from middle of the peoples 👏
@ramaraodheeravath37244 жыл бұрын
ఈ సాంగ్ నేను today మొదటి సారి వినడం.. పాట వింటున్నంత సేపు నర నరాలలో రక్తం పొంగి పొర్లింది... super song అన్నా గారు🙏🙏...
@p.rameshprs39323 жыл бұрын
Nv bakkasikipoinava
@tejuhome91473 жыл бұрын
Na kuda same
@nakkashekar32783 жыл бұрын
S
@ravinderkelothu15483 жыл бұрын
Isha songs
@katukuriraju96082 жыл бұрын
Rambabu anna song ante minimum untadhi
@ramumutilampati98244 жыл бұрын
అన్ లైక్ కొట్టిన వాళ్ళ కు ఉ....పడేలా ఒక లైక్ కొట్టండి
@raju-yq6yx4 жыл бұрын
Jai Mallanna
@knaresh19854 жыл бұрын
dislike kottindi trs kukkalu kavochu
@ganeshmudiraj12113 жыл бұрын
💪💪🙏
@thirupathiraovobinaboina99443 жыл бұрын
నా ఇన్ని ఏళ్ళ జీవితం లో నీలాంటి దైర్యవంతుందిని సినిమాల లొ తప్ప బయట ఇప్పుడే చూడటం... భయమేస్తుంది అన్న నువు అలా మాట‌్లాడుతుంటే నువు జాగ్రత్త అన్న
@AppleNews94 жыл бұрын
రాంబాబు గారు....మల్లన్న శ్రమను,ఆలోచనా విధానాన్ని, నీ పదాలు కళ్ళకు కట్టినట్లు తెలంగాణ నేలపై పరిచిన నీకు వేల దండాలు
@praveeng20594 жыл бұрын
anna rambabu lanti varu nirudyoguluga undataniki luchagadu KCR kada
@kirankumarkommu2664 жыл бұрын
నాది తెరాస పార్టీ చెల్లని నోట్ మళ్ళీ చెల్లిది అందుకే నా ఓట్ మల్లన్న పట్టభద్రులరా భారీ మెజారిటీ తో మనం మల్లన్న ను mlc గా గెలిపించాలి 🙏🙏🙏
@ganeshguguloth90203 жыл бұрын
తీన్మార్ మల్లన్నకు పాట ..రాంబాబు అన్నతో పాడించడం చాలా సంతోషంగా.. ఉంది..పాటకే.. ఒక శక్తీ వచ్చింది..
@chanduentertainmentchannel63714 жыл бұрын
తీన్మార్ మల్లన్న గా ప్రతి ఒక్కరు తయారు కావాలి, ప్రశ్నించే గొంతుక మన తీన్మార్ మల్లన్న.
@bayyamalleshyadav86624 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గారు🌹🌹🌹🌷జై మాస్ మల్లన్న👍👍TS AP ప్రజలు మీకే సపోర్ట్ అన్న గారు👍👍👍🌷🌹😎👇
@mahafolksmusic18033 жыл бұрын
e song ippatiki 25 times vinna bro..supperrr song and music supperrr
@saikumarbonala3134 жыл бұрын
అన్న పాట ఎక్కడికొ వెళ్ళీపోయింది Superb lyrics extradinary
@kethavathramesh27784 жыл бұрын
సూపర్ మల్లన్న గారు విజయం మనదే
@jaganindhanapalli20683 жыл бұрын
🙋♂️తీన్మార్ మల్లన్న ప్రజల కోసం పోరాడుతున్నాడు జై మల్లన్న🤝🙏👍✊️✊️
@jaganindhanapalli20683 жыл бұрын
థాంక్స్ శీనన్న🙋🏻♂️🤝👍🏻👍🏻
@akkivarshatriber20304 жыл бұрын
అన్నా..మీ అక్షరాలు లక్షలాది.మల్లన్నల నిప్పు కనికా.. భరోసా.. దొర గారి గడిలా ధర్వజ..ను మూళ్ళ కకంచెన.లను.తొక్కిపడేసే.. అరుణోదయ రామారావు గారి.. అక్షరాల. తూటాలు ..గుర్తు చేస్తున్నావో.. పో. గ్రేట్... ..గ్రేట్ .వర్డ్స్..సాంగ్స్.
@manchojuparameshachary73554 жыл бұрын
Who is Rama Rao??
@akkivarshatriber20304 жыл бұрын
@@manchojuparameshachary7355 పాటల తోట ..అరుణోదయ... రామరావు... ..
@kiran57-B4 жыл бұрын
అన్నా సాంగ్ చాలా బాగా పాడారు అన్న కోసం మీరు like చేయండి జై భీమ్ జై మల్లన్న🙏👏🙏🙏
@pasulamadhukar63463 жыл бұрын
Super
@tavalaramcharan97453 жыл бұрын
5
@akaramrajendar31143 жыл бұрын
రాంబాబు ఆన్న మీరు పాడిన ప్రతి పాట ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా ఉంటాయి సూపర్ ఆన్న మీరు 👌
@Jorigelasaikiran4 жыл бұрын
తెలంగాణ వొస్తే ప్రజల బ్రతుకులు బాగుపడతాయి అని అనుకుంటే .. తెలంగాణ వచ్చాక కూడా ప్రజల బ్రతుకులు ఏమి మారలేదు .. తెలంగాణ ప్రభత్వం ప్రజలతో ఆడుకుంటుంది
@sureshgajaveni58594 жыл бұрын
Inka darunanga tayaru ayyayi
@kranthikumaramma60013 жыл бұрын
💯
@gangaprasadbandari34904 жыл бұрын
అన్న మనం గెలవాలంటె ముందు మల్లన్న ఎన్నికల్లో గెలవాలి
@ashokkumar-ey2nh4 жыл бұрын
Anna ippudey punadi vestudn mallanna
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@yuvarajubojja51863 жыл бұрын
మల్లన్న నీ పెరు చరిత్రలో నిలువాలి జై మల్లన్న
@maheshvelpula90914 жыл бұрын
ఈపాట కొరకు వైట్ చేసినవారు లైక్ కొట్టండి... జై భీమ్ జై మల్లన్న ✊✊✊🇪🇺🇪🇺🇪🇺
@maratimanideep724 жыл бұрын
Jai bheem
@rafibhai59614 жыл бұрын
Super song
@rafibhai59614 жыл бұрын
అన్న మీద ఇంకా కొన్ని పాట లు రావలి
@sureshaavula92794 жыл бұрын
We are waiting for all qnews and mallanna video's 🥰🥰🥰
@avsalisrinivas16814 жыл бұрын
Jai bim yendi nenu b.ec kani andariki telusu ambdkar manaku manchi chesadu Kani mallannaku sapport cheyyalante andaru kalasikattuga vundali Kani vu ante jai bim aa ante jai bim kadu gole sadinchale ok lekunte vallu jagratha padtharu
@rajagirisravanthi75984 жыл бұрын
రెండవ సారి మూడవ సారి విన్న వాళ్ళు లైక్ వేసుకోండి....
@eerlaraman19084 жыл бұрын
20 tims
@matetisrinivaspadmashali38054 жыл бұрын
50times inka vintune vunna supar song
@nimagolarajunimagolaraju29634 жыл бұрын
👌👌👌
@subbuchanal50404 жыл бұрын
Super song 👌
@sathyanarayana18814 жыл бұрын
50times
@aksharatv44233 жыл бұрын
ఈ పాట వినాలన్నాక కూడా.... మల్లన్నకి సపోర్ట్ చేయని వాడు మనిషే కాదు.... జై మల్లన్న... జై జై తీన్మార్ మల్లన్న.....
@thotakarthikpatel13464 жыл бұрын
మల్లన్న తోడుగా ఉండండి మన బ్రతుకులని మారుస్తాడు🙏🙏🙏
@narenderchintha63804 жыл бұрын
Mana bratukalani avaru marcharu ..manamey marchukovali
@nareshjupally34234 жыл бұрын
Yas
@thotakarthikpatel13464 жыл бұрын
@@narenderchintha6380 bro e donglani yedurkodniki manatho poraday variki oka padavi undali apuday manam em chaysina oka gurthinpu untadi ,ante epdu mallana mlc elactions lo participate chaysthunadu kada gelichadu anko epday adukutandu em laynpuday padavi untay ela untadi
@premsagarksl414 жыл бұрын
పాట వింటున్నంతసేపు నా కన్నీళ్లు ఆగలేవు... 😰😰నిజంగా మాకోసం పోరాడుతున్న మల్లన్న నీకు శతకోటి వందనాలు.. అన్న ఎప్పటికి నీతో నడవడానికి మేము సిద్ధంగున్నం 🙏🙏🙏🙏🙏
@kavaliramesh79743 жыл бұрын
Jai bheem jai mallanna Nice comment anna
@uppesai80513 жыл бұрын
Superb song jai bhim jai mallana jaijai mallana
@shingirikondasrikanth41323 жыл бұрын
70mm థియేటర్లో చూడాలి ఈ సాంగ్ సూపర్ ఉంటది ప్రతి షో కు ముందు ఈ సాంగ్ వెయ్యాలి
@TanvishKitchen3 жыл бұрын
Yes , true
@arundhathidevi88623 жыл бұрын
Yes true
@shivaedits80303 жыл бұрын
S
@angurirajitha23923 жыл бұрын
Avnu yes
@varkoolraju75594 жыл бұрын
అంబేద్కర్ గారు మళ్లీ పుట్టాడు తీన్మార్ మల్లన్న గారు జై భీమ్
@thomasabraham45754 жыл бұрын
తీన్మార్ మల్లన్న వలన జర్నలిజం బతికి ఉన్నది ఇంకా......really he is great ..... Jai bheem....
@thomasabraham45754 жыл бұрын
❤
@sravankumar84084 жыл бұрын
👌
@solmanraj39383 жыл бұрын
రాంబాబు అన్న నీకు జై భీమ్ రచన శైలి చాలా బాగా ఉంటుంది అన్న పాట మల్లన్న మీద పాట రాయడం చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా జై మల్లన్న జై రాంబాబు
@samarambhaicheguvera4 жыл бұрын
సూపర్ రాంబాబు అన్న.... నైనాల వచ్చినప్పుడు కలుద్దాం అన్న
@rajuppr32494 жыл бұрын
మీ స్ఫూర్తితో లక్షలాది తీన్మార్ మల్లన్న లు తయారు అయ్యారు అన్న....జై మల్లన్న💪💪💪💪💪గట్టిగా లైక్ కొట్టండి..💪💪💪
Prathi udyamamlo pata prajala hrudayanni thattuthundi jai theenmar mallanna
@prkumar57774 жыл бұрын
అన్న కెసిఆర్ చేసే అక్రమాలు, అన్యాయలపై పాట పాడాలి అన్న, జై తెలంగాణ జై నిరుద్యోగి ✊✊✊
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@lekamprashanthlekam4589 Жыл бұрын
Supar anna
@koppularamesh45564 жыл бұрын
అన్న చరిత్ర లో నీకు ఒక పేజీ వుంటుంది మల్లన్న 🏹💪💪🌷🌷
@vasanthrao3104 жыл бұрын
అలా నేను కడపలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా పని చేస్తున్నాను ప్రస్తుత సమాజంలో మీలాంటి ఎంతో అవసరం
@raghusunke51653 жыл бұрын
Goosebumps🔥🔥💥 Jounalism🔥🔥✊✊🙏
@dvinodkumar27424 жыл бұрын
పాటమ్మ నిజంగానే ఉద్యమానికి ప్రాణం పోస్తుంది అంటే ఏమో అనుకున్నా. నిజమే అన్నో. జై భీమ్
@decentboy18204 жыл бұрын
Jai beem annagaru
@gangaramgoda36194 жыл бұрын
Your right brother
@kavalivarikalyanavideos3 жыл бұрын
Super super song
@kasupakasumalatha54203 жыл бұрын
Yes jai bheem
@dvinodkumar27423 жыл бұрын
@@kasupakasumalatha5420 Jai bheem
@sneha27444 жыл бұрын
All time super hero ga vundu brother...total Telangana neeku support chestadi....
@naveennayak7147 Жыл бұрын
2024 pakka teenmaar mallanna gaarini oka mlc ga chustham
@nithinaudiosandvideos4 жыл бұрын
wow super song rambabu anna....mallana anna good leader....😍
@ynkvocols64563 жыл бұрын
Anna na daggara oka mallanna song vundhi anna producer kavali plsss help cheyandi anna please am a die hard fan of malla na🙏🙏🙏🙏🙏🙏 plss help cheyandi anna avaraina
@narigangula31864 жыл бұрын
E song 1 million views ravalani heart full korukuntuna...mari meru
@sivasanthoshchennapuram35973 жыл бұрын
అన్న నేను ఒక ఆంధ్రప్రదేశ్ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం నికి తీన్మార్ మల్లన్న ని సీఎం గా చూడాలి అని కోరుకుంటున్న.జై తీన్మార్ మల్లన్న ✊✊✊✊
@samuelebenezerkonala59352 жыл бұрын
#Jai_Telangana #Jai_Mallanna
@sakaraypavan90112 жыл бұрын
@@sagarlakomirelli2595 antha ledhu ley bro
@sakaraypavan90112 жыл бұрын
Yes i am also
@ramudonthi35122 жыл бұрын
Nice Anna
@buthamanil37292 жыл бұрын
@@sagarlakomirelli2595 no brother his genuine
@ashokguguloth614 жыл бұрын
మిమ్ముల్ని ఎమ్మెల్సీ గా గెలిపించుకునే బాధ్యత మా నిరోద్యుగులదే అన్న
@ravisathvik144 жыл бұрын
👏👏👏
@ponakantisatyam82363 жыл бұрын
kzbin.info/www/bejne/hl7TYYWuYr6HqtU
@jangamramesh29022 жыл бұрын
Jai mallanna
@jaganjogu84504 жыл бұрын
💐💐💐 మల్లన్న అన్న కాబోయే MLC 👏👏👏super song Rambabu anna👌👌👌
@శ్రీపల్లెటూరిఅబ్బాయి3 жыл бұрын
చాలా భగపడినవ్ అన్న ఇలాంటివి మళ్ళీ పడలని మల్లన్న అభిమాని.
@akkivarshatriber20304 жыл бұрын
తీన్మార్ మల్లన అండ్ టీం.పై.పాట.. ని..పాడిన... య0గ్.. సింగర్.పాటమ్మతోనే ప్రాణం..... .అనే.పాట.పడిన.మీరు.... ఈ.. సాంగ్. పలానా. date కి తీన్మార్ మల్లన్న పైన్.సాంగ్ రిలీజ్ ..అని.కొంచం.. అనౌన్స్..చేసి ఉంటే..ఇంకా.దద్దరిల్లేది... యావత్ 2 తెలుగు రాష్ట్రాలు..మరియు దేశ వ్యాప్తంగా ఉన్న..ప్రపంచ వ్యాప్తంగా2 ఉన్న.. తెలుగు.బిడ్డలకు.. జయహో.. జైహింద్..జైభీ0.. Iam. from. ఢిల్లీ....
@SRIKANTHKUMAR184 жыл бұрын
Jai bheem brother
@radhikaradhika3894 жыл бұрын
Super 🙋🙋🙋🙋🙋🙋
@CAShankarvlogs4 жыл бұрын
యసరపు రాంబాబు అన్నకు కృతజ్ఞతలు... మా మల్లన్న అన్న కష్టాన్ని అక్షరాలుగా పేర్చి పడినందుకు...
@sanjaisanjai50733 жыл бұрын
ఈ పాట వింటే వొళ్ళంతా పునకాలు వొస్తవి 👌👌🙏
@lazarusnsf.rayalaseemacamp72494 жыл бұрын
Goosebumbs ee పాట తో ..all the best మల్లన్న గారు...NSF విద్యార్థి విభాగం . కర్నూల్
@rajeshmasu78974 жыл бұрын
ఈ పాట ఇచ్చిన స్ఫూర్తితో ప్రశ్నించే మల్లన్న గొంతుక తో కొన్ని లక్షల గొంతులు కలవాలి
@pathlavathrahul23192 жыл бұрын
Chalabagunadhi Anna song super
@gayapakuanthaiah4 жыл бұрын
నిజమైన బహుజన యుద్ద వీరునికి దమ్మున్న పాట... జై మల్లన్న✊✊✊
@sureshnaddi76864 жыл бұрын
Rambabu anna nee voice ante naku 👍❤️❤️❤️chala ishtam... Meeru ilaage eduguthuu Inka marenno songs padalani ashistunnanu...