చక్కని సాహిత్యానికి మధురమైన సంగీతం మృదు మధుర గానం తోడు కాగా తెర మీద చంద్రమోహన్, రామేశ్వరి గార్లు తమ సహజమైన నటనతో సన్నివేశానికి ప్రాణం పోశారు. ఎప్పుడూ ఆనందించగల పాట మనకు అందింది. 😊
@rvsrbsarma Жыл бұрын
చక్కని సాహిత్యం, చక్కని గాన గంధర్వుల గానం, మధురానుభూతిని పంచింది!👌
@rvsrbsarma Жыл бұрын
ఏమి పాట ఏమి చిత్రీకరణ, బాలు గారు అద్భుతం!👌
@sureshkumarpasupuleti73122 ай бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు రావులెండి కొత్త జంటలు వారి యొక్క భావాలు అనుభూతులతో రాశారా అనిపిస్తంది
@rvsrbsarma Жыл бұрын
ఏమయ్యిందంటే... మనసు ఎమోఅయిపోతోంది!👌
@govindinnesreenivasareddy5749 Жыл бұрын
సాహిత్యం,సంగీతం,అభినయం,గాత్రం కలబోసిన పాట
@hemanth71197 жыл бұрын
ఏమయిందంటే ఏమయిందంటే ఏమయిందంటేేే నే చెప్పలేను ఏమి కాలేదంటే నేను ఒప్పుకోను అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు రమణీయమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి మధురానుభూతిని కలిగించారనడంలో ఎటువంటి సందేహం లేదు.
@sreejasakepuram81016 жыл бұрын
Hemanth ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం సార్, ఈ మూవీ కూడా బాగుంది.వీళ్ళ చమత్కరాము చాలా సరదాగా ఉంది. నవ్వు వస్తుంది.👌👌👌👌👌👌👌.
@satyanandam34442 жыл бұрын
Very good tune by Sri Ramesh Naidu nicely sang by Suseelamma and spb
@dupakikamalakar32964 жыл бұрын
Tqs andi very memorable song nice song enni yrs nk movei name kuda thelidu kani song estam mi valla vintunna lot of tqqqqqqqq,,
@raniadam13944 жыл бұрын
ఏమయ్యిందంటే..ఆ !అయిందంటే.. ఏమయ్యిందంటే నే చెప్పలేను... ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ.. ఏమయ్యిందంటే నే చెప్పలేను.. ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ... పదములేమో పద పదమంటుంటే.. బిడియమేమో బిడియ పడుతుంటే... నిలవని నా చేయి కలవర పడిపోయి... నిలవని నా చేయి కలవర పడిపోయి... కొసపైటతో గుసగుస లాడుతుంటే హ హ హ.. ఆ పైన ?.. ఏమయ్యిందంటే నే చెప్పలేను.... ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ.. ఏమయ్యిందంటే నే చెప్పలేను.. ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ... వేచిన పానుపు విసుగుకోగా.. వెలిగే పడకిల్లు మసకైపోగా.. పెదవులు పొడివడి.. మాటలు తడబడి పెదవులు పొడివడి.. మాటలు తడబడి తనువులు తమే పలకరించుకోగా... హా.. ఆపైనా ? హు.. ఏమయ్యిందంటే నే చెప్పలేను ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ...ఊ.. ఏమయ్యిందంటే నే చెప్పలేను... ఏమీ కాలేదంటే నేనొప్పుకోనూ... ఉదయకిరణాలు తలుపు తడుతుంటే ఒదిగిన హృదయాలు వదలమంటుంటే వేళమించెనని పూలపాన్పు దిగీ.. వేళమించెనని పూలపాన్పు దిగి.. కదిలే నిన్ను కౌగిట పొదువుకుంటే... ఆపైనా?... ఏమయ్యిందంటే.. హు హు హూ హూ ఏమీ కాలేదంటే..హు..హు... లా ల ల లా ల.. నే చెప్పలేనూ.. హ హ హ లా లా ల లాల లాలా .. నేనొప్పుకోనూ..
@salalagolden82944 жыл бұрын
ధన్యవాదాలు ...🙏🙏🙏🙏🙏🙏
@hydtechietalks3607 Жыл бұрын
Thank you andi _/\_.. Great Collection of the Lyrics!!
@satyanandam34442 жыл бұрын
Very good tune by Sri Ramesh Naidu nicely sang by Suseelamma and spb
@rainbowsarigama-ni9sw Жыл бұрын
Adbhutamaina సంగీత సాహిత్యం....
@srini38694 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@kamrankhan-lj1ng2 жыл бұрын
Around 65 k film songs for PS. SP gari has more than 75 k film songs to his credit.