నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఈ పాట రేడియో లో వచ్చేది ఉదయం...అది గుర్తుకు వచ్చింది......
@xlentsatyamadhu7753 Жыл бұрын
అసలు ఈ పాట ఎప్పుడు విన్నా ఆ ఆనందం మాటల్లో చెప్పలేను...బాలూ, సుశీల పాటను ఎక్కడికో తీసుకువెళ్ళారు...
@kondaiahmaddu95114 ай бұрын
అవునండీ
@samuelkrupanidhi6981 Жыл бұрын
Hats off rajan ...nagendra గార్లకి మీ సంగీతమే సంగీతం
@MsSasi.10 ай бұрын
Great
@girirao8208 Жыл бұрын
నీకోసం జీవితమంతా వేచాను సందెలలో.....ఎంతో అద్భుతమైన పాట. బాలు గారికి శతకోటి వందనాలు. ప్రేమికుల కు ఉత్సాహాన్ని ఇచ్చేపాట.
@ramanareddy3609 Жыл бұрын
Yeah 👍 yes yes yes exactly 💯 currect song lyrics ok
@ramanareddy3609 Жыл бұрын
Ma entiki randi yehdhuku please 🙏 Meeku vandhanaaluuu well well come please 🙏 please 🙏
@raghupatruniramesh5677 Жыл бұрын
మధురమైన గీతం. ప్రతీ అక్షరం మనసును మీటేటట్లుగా ఉంటుంది. పాత పాటలు ఇప్పటికీ అర్ధం చేసుకునే వారికి కొత్తవే ❤️
@sreekanthsreekanth4338 Жыл бұрын
నా చిన్నప్పుడు 1980's... radio లో వస్తే ఎంతో ఆనందంగా వినేవాణ్ని
@meenakumarimalladhi-11 ай бұрын
Yes naku20
@pranaykumar827310 ай бұрын
Nenu school ki velutu vinevaadini😊😊
@MsSasi.10 ай бұрын
a beautiful song written by Rajan Nagendra
@hanukirandavuluri979210 ай бұрын
Same here
@manjulakanduri38479 ай бұрын
😂😂@@pranaykumar8273
@chennasharathchandraraju6251Ай бұрын
ఈపాట వింటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకువస్తాయి..😊
@polavarupuniharanth4536 Жыл бұрын
ఈ పాటను ఎక్కువగా రేడియోలో విన్నట్టు గుర్తు.మ్యారేజ్ లో కూడా ఎక్కువగా పాడేవారు మా చిన్నతనంలో
@MrDintak11 жыл бұрын
I don't have words to praise Veturi sir for this lyric. "Marulanni mana vi anna manavi chesukunna" - No one can use telugu words better than him in lyrics.
@hemanth71198 жыл бұрын
You are right sir. Thank you.
@MsSasi.10 ай бұрын
No words are needed
@shaiksubhani14295 жыл бұрын
మధుర మనోహరమైన, శ్రావ్యమైన సంగీతం మరియు హావభావాల పాట ఈ పాటంటె నాకు ఎంతో ఇష్టం
@RohitSharma-kx5er10 ай бұрын
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
@gubbalabalabalaji96363 ай бұрын
iam lisioning the song life long ❤
@RadhavocalsАй бұрын
🖐🏻🖐🏻🖐🏻... ఒక event లో 10th DEC ఈ song పాడాలి. వింటున్నా ఇప్పుడు ❤my favt song
@goodchannelmanat.v75034 күн бұрын
Nanu vunaladu
@Radhavocals4 күн бұрын
@goodchannelmanat.v7503 😀
@arjunareddythamalampudi62326 жыл бұрын
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూతి బాలు గారుసుశీల గారుఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం ... అర్జునరెడ్డి...మాచవరం.........రాయవరం మండలం .తూర్పు గోదావరి జిల్లా .ఆంద్రప్రదేశ్ .. 9949938146. .....
@venkatareddynallamilli40306 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. కారణం రచన,సంగీతం, మరియు గానం.
@lemuyl8192 Жыл бұрын
Veturi gaaru created new records in Telugu literature. Hence he is considered top most lyricist in the Film industry.
I m kanndiga. But I love this song . Hatts off to SPB sir. Sir we miss u
@hari143963 жыл бұрын
పల్లవి: నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో చరణం 1: లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా లాలాలాల..లాలా... అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా.. చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా.. నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను! నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో చరణం 2: అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో.. ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా! నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో.. ఆహాహా..హాహాహా..లాలాల లాలలా... ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
@s.venkateswarlusvr6072 жыл бұрын
మనస్సుకి ఎంత హాయిగా ఉంటుందో.....
@ramamurthykandari7331 Жыл бұрын
Super bro
@MIDRaju4 ай бұрын
పాటంతా కామెంట్లో పెట్టినందుకు మీకు కృతఙ్ఞతలు
@srmurthy51 Жыл бұрын
1980 ల లో రేడియో లో నిత్యము వినపడే గీతం..ఈ బల నటుడు అలీ
@sureshkumarvana65579 жыл бұрын
I heard this song at my age of 12 years old...till today iam at 41 years i loving this song very much..
@kamakshiaparna59973 жыл бұрын
నిజం సర్..
@s.venkateswarlusvr6072 жыл бұрын
Me too bro... Iam 44... One of my most favourite romantic song...
aver green song. one of the my favourite song. రాజన్ నాగేంద్ర గారి ట్యూన్స్ లో ఎదో తెలియని గమ్మత్తు ఉంది. ఏ పాటవిన్న ఎప్పుడో విన్నటే ఉంటాయి. ఒకసారి వింటే మనసులో నిండిపోతాయి అందుకే ఆయన బాణీలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి.జంద్యాల సినిమాలకి ఎక్కువగా ట్యూన్స్ ఇచ్చారు. అభినవ శ్రీనాథుడు వేటూరి గారి కలం నుంచి జారిన తేనె చుక్క... ✍ మున్నా
@sivakamakshisuddapalli37377 жыл бұрын
Munna Vilak nice
@pseethaseeta8577 жыл бұрын
Super song very liek
@wisdom28857 жыл бұрын
Munna garu meeru cheppindi 100% correct
@munnavilak13757 жыл бұрын
Shankar Rudravajhala thankq shankarji
@pname9416 жыл бұрын
Munna VDS hiisonglove
@charan.k73005 жыл бұрын
Neelam koyyana ఇలాంటి అద్భుతమైన,ఆహ్లాదమైన పాట చేసే దమ్ము ఇప్పటి మ్యూజిక్ డైరెక్ట్స్ ఉందా
@kamakshiaparna59973 жыл бұрын
అవును సర్
@MsSasi.9 ай бұрын
Never
@MsSasi.9 ай бұрын
Never and ever
@MaginamRamesh-v4w6 ай бұрын
A padam leduga sir
@pagotiramanayya69323 жыл бұрын
Na Degree rojulu gurtukuvastunnai .What a beautiful song .
@Wwr122 жыл бұрын
అలీతో సరదాగా ప్రోమో చూసి సెర్చ్ చేశా..మంచి సాంగ్👌👌👌
@ramanab44227 жыл бұрын
Great composing by Rajan Nagendra garu!! Suseelamma did fabulous rendering as usual !!! Veturi garu gave.awesome lyrics... murulanni manavi anna manavi chesikunna ... please find this at the end of second charanam...
@ramanareddy36092 жыл бұрын
Guppedentha manasu vuntey chaalu
@laxminarayana807 жыл бұрын
What a beautiful song. No words to explain about the song. Just listen the song (don't watch). The Inherent meaning of the lyrics, Simply Superb. Every one can compare the song with their lives. The sweetness of lyrics is mind blowing. Never before and Ever After.
@kiddscaartoonvideosworld82985 жыл бұрын
Nijam sir ,konni patalu kallu musukuni vinte adbhutam
@kamakshiaparna59973 жыл бұрын
బాగా చెప్పినారు సర్
@laxminarayana803 жыл бұрын
Thank you
@laxminarayana802 жыл бұрын
@@kamakshiaparna5997 Thank you
@MIDRaju4 ай бұрын
How true! You are right.
@madasusathyam68724 ай бұрын
Yentha vinna thanivi theeratledu e song ippatiki yenni sarlu vinnano very nice music layaraju great
@anilkashyap158410 жыл бұрын
PB Srinivas's Kannada number - Aakashave Beelali Mele Naanendu ninnavane featuring Dr.Raj and B.Sarojadevi will remain The Immortal Love Song. One of many Rajan Nagendra's Miracles. This Telugu melody rendered by Susila and SPB is a precious Jewel.
@RavinderRajGuru5 жыл бұрын
Yes, kasdhyap most of the Rajan-nagendra Songs in telugu were originally made in Kannada. Telugu people accept any artist across regions unlike tamil industry . I dint see Rajan nagendra's compositions appreciated in tamil languagr . Telugu people liked his composition so much that most of the Telugu audiences rate rajan nagendra higher than Ilaya raja !!!
@krishnadarshu62374 жыл бұрын
Ha...Rajan Nagendra great rip
@satsri21385 жыл бұрын
One of most my fav songs of SP garu. What a great composition in flow of music and lyrics in the song. NO wonder even after 20 years, it appeals me very much.
@shaikmehajabin15314 жыл бұрын
/
@Anonymous-im3425 жыл бұрын
What a dignified performance by great Rajkumar nd sarojadevi in kannada original version,in this Telugu version dignity of the song is missing,
@krishnadarshu62374 жыл бұрын
Alva matte
@mukkara997 жыл бұрын
చాలా అద్భుతమైన పాట. మనసుకు హత్తుకొనే పాట
@ashokvardhankona839012 жыл бұрын
what a song.. been searching for this since long... melody at its peak... thank you uploader
@tirumalaraoponakala64217 жыл бұрын
nice song
@narasimharaokoney576210 жыл бұрын
సంగీత ప్రియులు హాయ విని ఆనందించే పాట గా యున్నది---నరసింహా,కాళ్ళకూరు
@vimaladevit95196 ай бұрын
No words to talk this romantic song hatts up balugaru and susilagaru and movie directer👍👌
@kattasanjaygupta34636 жыл бұрын
Hats off Veturi, Rajan& Nagendra, Balu and Susheela garu.
@balajirao88823 жыл бұрын
All stalwarts
@madhavinandimalla93048 жыл бұрын
it is a duet song but very wonderful lyrics specially atu chudaku lokam vaipu guchuthundhi choopulatho exllent
@hemanth71198 жыл бұрын
Lyrics written by Veturi garu.Music composed by Rajan-Nagendra garu.Thank you very much for remembering great lyricist.
@malleswararao80558 ай бұрын
మ్యూజికల్ హిట్ సాంగ్
@ull8937 жыл бұрын
Geetha what a timeless beauty !!
@narihyderabad13 жыл бұрын
Bad luck she did not make in the big league what a beauty she was
@kondaiahmaddu95114 ай бұрын
సూపర్ రండీ
@sayyadahmad18034 жыл бұрын
మారుతున్న కాలా ని కనుగుణంగా పాత్సాత్య ధోరణితో రంగు,హుంగులు మార్చుకుంటూ వస్తున్న నేటి తెలుగు సినీ గీతాల స్థితి ఇది అందుకే మనకు నచ్చి నచ్చక పోవచ్చు వినదగ్గ గీతం ఇది
@arshadshaik7584Ай бұрын
What a song and rendition. It is evergreen song. I love so much
@TANGELLAMALLIKARJUNARAJU8 жыл бұрын
Malisandhyalu mellepoolu manuvaadina velalo- Nice lyrics: Two women contending for one Hero poetically---
@rajasekharsurabhi45706 жыл бұрын
ఎంత మధురమైన ఇద్దరి ప్రియురాళ్ళ ప్రణయ గీతం
@basireddysudharshanreddy297510 жыл бұрын
BEST LYRICS AND SWEET MUSIC.SPB AND SUSHILA SANGED VERY NICE. ILIKE VERY MUCH.
@c.shivakumar35506 жыл бұрын
Intha manchi sahithyam konchamaina vunda neti paatalalo. Super
@kondavenkatesh47598 жыл бұрын
EXCELLENT MELODY OLD IS GOLD ALWAYS LIVE THIS IS TRUE
@yvaraprasadarao72315 жыл бұрын
I like very much of this song. it's the evergreen memory of my childhood day's. wonderful lyrics & music.
@abdulaleem31826 жыл бұрын
తెలుగు పాట ఇంత కమ్మగా ఉంటుందా.. అన్నట్లు ఉంది పాట, నటన, సంగీతం చాలా బాగున్నాయ్..
@nirmalasirimalle3866 жыл бұрын
balu n Susheela melody kings I love this song from 15 yrs
@laxminarayana804 жыл бұрын
Maduramaina paata. Chevilo Amrutam poste, elaani vuntundabba. Elanti melodious songs malli malli epudu vastayo
@raghuaddanki67811 жыл бұрын
What a find Jhagdeesh! i wonder if in 2013 there are some others who loves oldies! Rajan Nagendra is pure Melody, u can say a Synonym
@SkUmar-oj2rx6 жыл бұрын
Suparu
@mallikharjunaraovelidi52747 жыл бұрын
Rajan-Nagendra garlaki great fan ayyanu. beautiful song eppatiki
@sandhyaprasadsanjuprasad95894 жыл бұрын
What a song.. Ee song vintoo chanipoyina parledhu
@VasuRKims7 жыл бұрын
Never I will missing my favourite songs singers sp balu and sushila janki sailaja all songs my life is a waym every day my ontime
@nar512 жыл бұрын
Came running when i heard this in Bheemla Nayak It took me back the memory lane 😃 somewhere far far away
@sndprasad1236 жыл бұрын
There is something magic directly indirectly...makes you to listen again and again.. Lovely song..
@jagadeeshinavalli61597 жыл бұрын
Ee cinema original oka tamil movie. the great Bhagyaraja sir Hero cum Director. Ide cinema nu telugu lo "Vaddante Pelli" ga dub chesaru. Moodumullu lo Radhika kante Vaddante Pelli lo Urvasi chala baga act chesindi. Cinema kooda Moodumullu kante Vaddante Pelli chala baguntundi. Bhagyaraja gaari direction, aayana dialogues superb. Must watch it.
@mcramu62096 жыл бұрын
One of my favorite songs. Rajan Narendra great music director. He is guru of ilayaraja
@bgraghunatharao6185 Жыл бұрын
G k Venkatesh was guru of Ilayaraja. GKV was Dronacharya for many south Indian music directors like TG Lingappa, Satyam, L Vaidyanathan, Shankar ganesh. Even Nagendra of Rajan Nagendra, worked under GKV. Gkv was a genius.
@krishnachaitanya83276 жыл бұрын
మాటలు రావడం లేదు .great writer hats off
@guruprasad30818 жыл бұрын
hats off to rajan-nagendra for excellent tune
@shafeeq76887 жыл бұрын
intha madura maina sahityam gala song marokati ledanukunta hats up to writer
@wdp302411 жыл бұрын
super composition by rajan nagendra. shot nicely nd good lyrics. spb rocks...
@vpichaiah43046 жыл бұрын
i like this song
@vpichaiah43046 жыл бұрын
+V Pichaiah this song is super melodi
@satyanaranareddy760411 ай бұрын
I❤❤❤ love song, maruva song❤❤ lene
@srinivaspeddinti46432 жыл бұрын
ఈ మూవీ మావూరి లో షూటింగ్ జరుపుకున్నది మాకు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్
@barmaprassu5227 жыл бұрын
wow.....yenta andamina paata kada! when I first happened 2watch it on tv in 2016, immediately fell in love with awesome melody, picturisation n acting....
@bhavanibharadwaj30726 жыл бұрын
Aanimutyam lanti paata.music,singing,lyrics, anni adbhutam gaa unnayi
@wisdom28856 жыл бұрын
ఆణిముత్యం లాంటి ఈ పాట గురించి ...వర్ణించ....మాటలు చాలవు....
@abc-1432 жыл бұрын
Simply superb
@sumayogisumayogi30045 жыл бұрын
One of my favourite song Very happy to hear any time
@chinarajubhimapaka79134 ай бұрын
Wow Super song Most liked
@vinay847111 ай бұрын
💜very. Nis. Song
@sitaramarajukallepalli94267 жыл бұрын
నేను గుంటూర్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు రిలీస్ అయిన సినిమా.
@sureshkumarvana65579 жыл бұрын
Extrordinary song till maintain 40 years...amaging...hatsoff
@pname9416 жыл бұрын
SURESHKUMAR VANA hii
@kamakshiaparna59973 жыл бұрын
Yes
@sridevigsreedevi28583 жыл бұрын
Manishi lo unna chilipi tananni. Urakalu vaestundi e song👌👌👌
@kishormamillapalli65872 ай бұрын
Manchi melody addicted to this song
@mohitsriraj69057 жыл бұрын
super song... lyrics too gud ...
@esrilakshmi5 жыл бұрын
super melody,watched this movie in kasibugga
@satyaallbanks47396 жыл бұрын
I am big fan Rajan Nagedra sir. Beautiful Music.
@shreescreativecabin13123 жыл бұрын
One of my favourite songs, thanks for sharing
@satyanaranareddy76042 ай бұрын
❤❤Always cini moovis ofsuper lo e so gs ❤❤❤my memorible songs,super saritha medamand kamal gaaru
@satyanaranareddy76042 ай бұрын
Moro charitra,lo songs allhit songs,
@lakanavarapujogish40156 ай бұрын
రాత్రి.10.గంటలకి.కడప.ష్టేశన్.లో.వినేవాళ్ళం. సాంగస్ సూపర్
@thallapallysuresh38536 жыл бұрын
Veeturi varu madhuramaina sahityam icharu evergreen song
@bgraghunatharao61858 жыл бұрын
The original song is from film Nyave devaru in Kannada. The Telagu version lacks real melody though it is also composed by great Rajannagendra. In Kannada the lyrics by late Udayshankar is super. In one stanca he has compared marriage with nature. No Indian film song has been written to that level. One more striking difference is PBS rich voice and the ease with which he has delivered the song. Please listen to original in Kannada
@raghuveerashenoy3018 жыл бұрын
+B G Raghunatha Rao : Yes, every one should watch "Akashave Bilali" song from "Nyayave Devaru" a very rich song seriously and romantically picturised. This Telugu song is picturised as comedy song and lyrics not rich as original song,but SPB and Susheelamma voice super.Play the original song, you will also feel same.
@Rammohan_Kasturi7 жыл бұрын
Raghuveera Shenoy good information sir.. thanq
@CvsBobbili6 жыл бұрын
B G Raghunatha Rao sir provide the link of the song
@bgraghunatharao61856 жыл бұрын
@@CvsBobbili Sir, I don't know the link. But if you give " Aakashve bilali mele nanendu ninnavanu " from Kannada film "Nyave devaru" , you will get the song. You can watch in KZbin. It is an extraordinary song of great PB Srinivas and superb expression by Rajkumar. The lyrics by Chi Udayashankar is at very high level. Please try. Thanks for the interest you have shown.
@RajuGogul6 жыл бұрын
@@raghuveerashenoy301 Sir, thank you for the critical review and pointer to he original classic in Kannada. Respectfully yours,
@c.t.nagasrikumarc.t.nagasr66977 жыл бұрын
preminche manasu ki telustundhi ee song value
@raghuveerashenoy3019 жыл бұрын
Compare this song with Akashave beelali mele sung by P B Srinivas from "Nyayave Devaru " kannada film released in 1971-72 acted by Superstar Dr. Rajkumar and B Sarojadevi -one of the greatest melodious song of Kannada film history. Play and enjoy. My dream song.
@shekarveera58779 жыл бұрын
+Raghuveera Shenoy Yes Superhit & Ever green in Kannada
@Maadhavi1237 күн бұрын
What a beautiful song 😊😊❤❤❤
@sreenivasaraor680910 ай бұрын
Again is a kannada tune"aakaashave beelali mele" . Film. Nayavave devaru 1970.
@Rammohan_Kasturi7 жыл бұрын
వేటూరి కలం తోడుగా రాజన్ నాగేంద్ర సంగీతాన్నద్దితే బొమ్మర్షి బాపు బొమ్మ కట్టిస్తే దాన్ని థియేటర్/టివి/యూట్యూబ్ సాక్షిగా తీసుకొచ్చి మూడు ముళ్లతో మనల్ని చిలిపి కలల ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఒకానొక మంచి జంట చంద్రమోహన్ రాధిక.. అందరికీ హ్యాట్సాఫే.. ఎవరూ తక్కువ కాదు.. అందరూ తమతమ రంగాల్లో మహామహులే.. అందరికీ వందనాలే.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *_-Ramon_* 💏
@srinivasaraokondaparla527 жыл бұрын
ఈ పాట కోసం నేను 7 time చూశాను
@Rammohan_Kasturi7 жыл бұрын
SRINIVASA RAO Kondaparla నేను అప్పుడు అన్నిసార్లు చూళ్లేదు కానీ ఇలాంటి కొన్ని బాపు, జంధ్యాల, విశ్వనాథ్ తదితరుల Classics CDల Collection నాదగ్గర ఉంచుకున్నాను. ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడటానికి.. మీస్పందనకు ధన్యవాదాలు..
@wisdom28857 жыл бұрын
Raammohann GARU EXCELLETN
@lakshmidevipuvvadi59387 жыл бұрын
Raammohann K Kasturi annyya Garu good morning
@Rammohan_Kasturi6 жыл бұрын
Lakshmi Devi Puvvadi good morning 🙏
@r.sahasra50602 ай бұрын
అవును srikanth గారు.. నాది same feeling
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs nice picturisation old is diamonds.
@tataraodonepudi16976 жыл бұрын
Legendary director Janjyala & Rajan Nagendra combination movie song, eternal & epic.
@sureshkumarvana65578 жыл бұрын
my favourite memorable song till my childhood when iam studying 8th class
@subbuk.33286 ай бұрын
Original tune was in Kannada movie, sung by PB.Srinivas.
@naazarshaik21792 жыл бұрын
Super song, beautiful geetha,chandramohan.
@sreenivasulusreenivasulu8129 жыл бұрын
excellent song which touch the heart
@nageshbolloju95688 жыл бұрын
naku chaaala ishtamaina paaata,chaala adbhutam
@geethae77175 жыл бұрын
Soooper song...liked this song soo much..nice ,🌸☘️🌹🌴🌸☘️🌹
@AnilKumar-vp6ei2 жыл бұрын
Top best song to my telugu film allwayes to any time best song voting to top 1 best song good producer p seshibhushan garu hats to jandayalagaru
@sangubotlasowmya24969 жыл бұрын
suuuuuuuuuuuuuuuper song i like it very much
@sairk61746 жыл бұрын
Ali and another boy action /expressions sooperrrrrrrrr
@sumanthnaidu25724 жыл бұрын
My favourite favourite favourite song😍😍👌👌
@renukajanaki3494 Жыл бұрын
I too used to hear this song everyday while washing clothes in my home in 1983.