Mango Men

  Рет қаралды 164,539

Village Van

Village Van

3 жыл бұрын

#mangotrees #villageculture #mangogarden #gardenarea #srikakulamculture
రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద తోటలో చిన్న తాత్కాలిక గుడిసె వేసుకొని ఆ కుటుంబాలు తరతరాలుగా బతుకుతాయి. ఎందుకు? ఎక్కడ?
Those families live day and night in a small temporary hut in a big garden for generations. why? where?

Пікірлер: 182
@bosu9995
@bosu9995 3 жыл бұрын
అన్న మీ రూ మర్యాదగా మాట్లాడే మాట తీరు చూపించే పకృతి అందాలు మనసును కట్టిపడేస్తున్నాయి
@chalapathireddyailuri5944
@chalapathireddyailuri5944 2 жыл бұрын
మామిడి వ్యవసాయం చాలా సాధారణ విషయం కానీ కాపలాగా ఉండేవారిని అతిదగ్గరగా పరిచయం చేయటం చాలా మంచి విషయం
@Bharatheeyudu88
@Bharatheeyudu88 3 жыл бұрын
అన్న మీ వీడియోలు ఎంతో ఇష్టంగా చూస్తున్నాను. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మీ కెమెరా క్లారిటీ కొంచెం బాగుంటే మంచిదనిపించింది.
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 3 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం ,ప్రజలు,గిరిజనులు జీవితాలు, ఎలా ఉందో వారి కష్టాలు వెలుగు లోకి మీ వీడియో ద్వారా ప్రపంచంనికి తెలియజేస్తున్నారు, మీకు ధన్యవాదములు🙏
@Bharatheeyudu88
@Bharatheeyudu88 3 жыл бұрын
మనం తినే ప్రతిదాని వెనకాల ఎందరిదో కష్టం దాగుంది. కాబట్టి ఆహార పదార్దాలను దుబారా చేయకండి. 🙏
@sarvanabhoolakshmi6848
@sarvanabhoolakshmi6848 3 жыл бұрын
ఎవరికి తెలియని కష్టాలు వారివి...🙏🙏🙏 ఈలాంటి video's చేస్తున్నా విలేజ్ van ki danyavadalu....👍👍👍🙏🙏🙏🙏🙏
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 жыл бұрын
చాలా భాద్యతగా మాస్కులు పెట్టు కున్నారు. మనం ఎన్నిక చేసుకొన్న మన నాయకుల కంటే, వీరే బాధ్యతగా వున్నారు.
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 жыл бұрын
ఉన్నంతలో చాలా సంతోషంగా ఉన్నారు.
@umaananthanarayan257
@umaananthanarayan257 2 жыл бұрын
ఇలాంటి వాళ్ల గురించి maaku అస్సలు తెలియనే తెలియదు. Mi వల్ల ఇప్పుడు తెలిసింది. Good video.
@prabhakarreddy5765
@prabhakarreddy5765 Жыл бұрын
Back ground voice అద్భుతం sir 👍
@bangiramakrishna8485
@bangiramakrishna8485 3 жыл бұрын
మీ వీడియోలు అన్ని చూస్తూ ఉంటాను
@sarvanabhoolakshmi6848
@sarvanabhoolakshmi6848 3 жыл бұрын
సూపర్ విలేజ్ వన్ గుడ్ videos🙏
@devidevi8437
@devidevi8437 3 жыл бұрын
Me videos anni chusanu chala bagunnayi 👍👌👌👌👌
@srimadhuripilla1842
@srimadhuripilla1842 2 жыл бұрын
I really love your vlogs. I started watching from few days and became a big fan. A great effort, Village Van. Even the narration and voice are very soothing. Stay blessed! Living in concrete jungles we don't get to see their life style and their hard work. Especially children of the present generation are addicted to gadgets and don't value things. I can say their life is very peaceful.
@srinukollu2450
@srinukollu2450 2 жыл бұрын
Supar dupar videos bro
@nvkrishnareddy4483
@nvkrishnareddy4483 3 жыл бұрын
వీళ్లంత అద్రుటవంతులు ఎవరు వుండరు
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
ఇలాంటి వారి కోసం దేవుడు. వున్నారు. వీరి.మంచి. మనసుకి🙏🙏🙏🙏🙏💐👈నాపేరుభాను .వీడియో సూపర్. మీకోసం👨🌹💐🙏👌👏🙏👈👍
@srimusururamakrishnayadav7784
@srimusururamakrishnayadav7784 2 жыл бұрын
👍సూపర్ sir
@rajubabufishing1860
@rajubabufishing1860 3 жыл бұрын
Me videos Chala baguntay
@degondakumar358
@degondakumar358 2 жыл бұрын
సూపర్ అన్న విడియో లు
Rubber Crop
8:44
Village Van
Рет қаралды 422 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН