ద్వాపరమంతా సవతుల సంత జ్ఞాపకముందా గోపాల కలియుగమందు ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల కాపురాన ఆపదలను ఈదిన శౌరీ ఏది నాకూ చూపవా ఒక దారి నారి నారి నడుమ మురారి నారి నారి నడుమ మురారి ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి, తల మునకలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవీ, నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవీ, నీ పరువును తీసిన కథ విన్నా గోవిందా... గోవిందా... గోవిందా సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా, అన్నాడు ఆ యోగి వేమన నా తరమా భవసాగరమీదనూ, అన్నాడు కంచెర్ల గోపన్న పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ఆ మాటలు విని ముంచకు స్వామి గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా, అన్నాడు ఆ నంది తిమ్మన ఒక మాట, ఒక బాణము, ఒక సీత నాదని, అన్నాడు సాకేత రామన్న ఎదునాథా భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథా సీతనుగొని విడు శూర్పణఖన్ రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి, తల మునకలుగా తడిసితివా గోవిందా... గోవిందా... గోవిందా
@sivarjunamekala66283 жыл бұрын
థాంక్యూ బ్రదర్
@kirangottipati52623 жыл бұрын
Super
@samalayakaswamy12183 жыл бұрын
👍👍👍
@yaswanthjillelamudi59613 жыл бұрын
Suuuuuuper
@aluriramesh11863 жыл бұрын
Excellent
@sivarjunamekala66283 жыл бұрын
ఎక్సలెంట్ మ్యూజికల్ హిట్. బాలకృష్ణ గారు చాలా చక్కని అందగాడు అని చెప్పే సినిమాలలో ఇది ఒకటి. బాలకృష్ణ నటన ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
@durgeshthakur27693 жыл бұрын
Best classic hit movie from Balayya and KRR combo ... Jai Balayya
@sudarshanams89263 жыл бұрын
Beat classical song, Jai Balayya 🙏.
@abdulravoof6732 Жыл бұрын
E genaration valaki telavadu balayya ki ituvanti movies unnayani
రాసాలీలలాడాలని నాకు లేదులే భయ భక్తులున్న భామ ఒకటే చాలులే
@dharanichowdary7584 жыл бұрын
నందమూరి నటసింహ బాలకృష్ణ గారి ఈ సినిమా చాలా ఇష్టం ఈ పాటను ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. జై బాలయ్య జై జై బాలయ్య 👌👌
@2oodeep2 жыл бұрын
Yes 😂
@nlrchnrao50169 ай бұрын
😅
@ibrahimkhaji4 жыл бұрын
ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాలా కలియుగమందూ ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల కాపురాన ఆపదలని ఈదిన శౌరీ ఏదీ నాకూ చూపవా ఒక దారీ నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసినా కథ విన్నా గోవిందా... గోవిందా... గోవిందా... సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదనూ అన్నాడు కంచెర్ల గోపన్న పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా అన్నాడు ఆ నందితిమ్మనా ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని అన్నాడు సాకేత రామన్న ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్ రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా గోవిందా... గోవిందా... గోవిందా...
@rayapatieswar90244 жыл бұрын
Nice
@gaddupallia22004 жыл бұрын
Good Anna
@gopiallda47804 жыл бұрын
Nice
@vikkurthichinna25484 жыл бұрын
Wandar full
@ibrahimkhaji4 жыл бұрын
@@vikkurthichinna2548 Thank you sir
@rajasekharvanam50522 жыл бұрын
ఇలాంటి సంగీతం, సాహిత్యం ఉన్న సినిమాలు ఇప్పుడు కూడా రావాలి అని కోరుకుంటున్నాను
@eravi59312 жыл бұрын
ఈ పాట నీ.. తిరుపతి ఊరి అయిన మేము ఎప్పటికీ మరిచి పోలేము...😍😍😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏
@krishnakumbharkar60563 жыл бұрын
నాకు చాలా బాగా బాగా నచ్చిన పాట
@balajinagapuri36994 жыл бұрын
ఈ పాటకు సంగీతం అందించిన KV మహదేవన్ కు,సాహిత్యం అందించిన వేటూరి,పాడిన బాలు,సుశీల,నటించిన బాలయ్య,నిరోషా, శోభన.గార్లకు నా పాదాభివందనం👋👋
@narasimhareddypodduturi433 жыл бұрын
@Bruce Wigle by
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya ❤️🙏...
@nnarasimha1492 жыл бұрын
@@narasimhareddypodduturi43 nnnn
@razarihan42312 жыл бұрын
Coriyoghaforku kuda
@kirany22232 жыл бұрын
@@sudarshanams8926 f. Mmnvcddd HP
@csudhakar6973 жыл бұрын
నేను చిరు ఫ్యాన్ కానీ ఇంత మంచి పాట చిరు and బాలకృష్ణ జయహో మంచిగా ఉండాలి ఇద్దరు
@BabuLovely-dv4ul Жыл бұрын
B.l.c.❤
@puchakayalakrishnakittu69426 жыл бұрын
ఇలాంటి మంచి తెలుగు హిట్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు
@veerababubaireddi7213 жыл бұрын
All time super hit
@pittalaprathusha47523 жыл бұрын
ఫ్.
@sudarshanams89262 жыл бұрын
Super melodious song, Jai Balayya 👍.
@RohitSharma-kx5er Жыл бұрын
2024 lo e song venavallu oka like chayandi 👍❤😊
@omsagarragiwar91555 жыл бұрын
ఇంటిలోన పోరంటే ఇంతింత కదయా.. అన్నాడు ఆ యోగో వేమన.. ఇది ముమ్మాటికీ నిజం...
@venkatlifestyle31314 жыл бұрын
అనుభవంతో చెబుతున్నారా .😂😂😂😂😂
@venkysworld5004 жыл бұрын
అవునా
@janakiramireddymittapalli34784 жыл бұрын
@@venkatlifestyle3131 v Ģbjhhh Hjhhbn 13qoiiqiii8qoooooòpoiqqiqkooopp000000lkooooqoqxX zxzxx ⅔29
@sudarshanams89263 жыл бұрын
Jai balayya...
@abdulravoof67323 жыл бұрын
Correcte
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
పాట లో స్ s p బాలు గారి టాలెంట్ 🙏👍
@MahendraReddy-ty6uw5 жыл бұрын
ఇలాంటి పాటలు వ్రాసిన కవులకు, పాడిన గాయకులకు కృతజ్ఞులం.
@madhumandli7 ай бұрын
రాసింది వేటూరి కానీ ఆత్రేయ పేరు వేశారు
@suryasubrahmanyam14613 жыл бұрын
NO DOUBT SHOBHANA WAS A QUALIFIED AND PERFORMING DANCER. BUT SURPRISINGLY NIROSHA MATCHED HER WITH THE SAME GRACE AND STEP FOR STEP IN THIS SONG. THAT IS THE BEAUTY OF THIS SONG.
@ganeshpunna51224 жыл бұрын
ఇలాంటి మంచి పాటల్ని అందించిన స్వర్గీయ కెవి మహదేవన్ గారికి పాదాభివందనం 🙏
@satyanandam34444 жыл бұрын
Sri KVMahadevan Gari tunes always heart touch, very good movie...Gsn vsp
@krishnamahankalimudhiraj21386 жыл бұрын
అద్భుతమైన పాట... పెద్దలు స్వర్గీయ కెవి మహదేవన్ గారికి పాదబివందనలు...
@srinivaskadali86424 жыл бұрын
G
@satyanandam34444 жыл бұрын
Mama Sri KVMAHADEVAN garu legendry music always heart touch.... Satyanandam vsp
@badapudivya11284 жыл бұрын
@@srinivaskadali8642 f
@vemulasathanarana2782 жыл бұрын
@@satyanandam3444 1
@sureshaare73082 жыл бұрын
@@satyanandam3444 d
@vamsi8884 жыл бұрын
సాహిత్యం... సంగీతం.. బాలకృష్ణ నటన అద్భుతం
@guduranuprasadreddy44973 жыл бұрын
L
@venkatarmanavenkatarmana62533 жыл бұрын
Mn
@littlelegendsaarki2 жыл бұрын
Jai Balayya
@dasaradharajudhommaraju78012 жыл бұрын
@@venkatarmanavenkatarmana6253 ½
@sunkarivamshikrishna13854 жыл бұрын
చాలా మంచి పాట నాకు చాల బాగా నచ్చింది. ఎంతైనా మన లెజెండ్స్ ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు, గానకోకిల పి.సుశీలమ్మ గారు పడితే పాట కచ్చితంగా బాగుంటుంది.
ఎంత అద్భుతంగా రాశారు ఈ పాట ఈ పాటే కాదు చిత్రం లోని మొత్తం పాటలు అద్భుతంగా రాశారు అద్భుతంగా పాడినారు
@prashanthi90943 жыл бұрын
ఇలాంటి సాంగ్స్... మూవీ ఇప్పుడు రావు... రాలేవు
@maheshbabumannempalli31792 жыл бұрын
S
@sirikondasatti2 жыл бұрын
రోజు అంతా పని చేసి రాత్రి పడుకునేముందు ఎస్పీ బాలు గారు పాడిన ఇలాంటి పాటలు వింటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది
@BabuLovely-dv4ul Жыл бұрын
B.l..s..❤❤❤🎉
@vkumarraja147910 ай бұрын
aaaax
@vkumarraja147910 ай бұрын
aaaaxx
@vkumarraja147910 ай бұрын
c 3:49 3:59 4:01 4:03
@vkumarraja147910 ай бұрын
c😅
@dsuperbabu47736 жыл бұрын
Kv Mahadevan gaaru. .SUPER
@bhashag3904 Жыл бұрын
నటసింహం బాలకృష్ణ గారి సినిమాలలో గొప్ప సంగీతం,సాహిత్యం ఉన్న సినిమా. బాలకృష్ణ గారికి,కె.వి.మహదేవన్ గారికి, యస్.పి.బాలు గారికి పాదాభి వందనాలు 👍👍🙏🙏🙏🌹🌹🌹
@చౌదరిఫిల్మ్స్6 жыл бұрын
సూపర్, అనటం కన్నా మనం చేయగలిగింది ఏమి లేదు
@shankarappala53624 жыл бұрын
Super
@sivapothuraju83254 жыл бұрын
.
@varahalababumedisetti73764 жыл бұрын
I'm
@raajasri92324 жыл бұрын
Yes
@nsrreddys96863 жыл бұрын
@@raajasri9232 hiii
@aashok26724 жыл бұрын
No figthts in this movie....Balayya blockbuster...we wnt Vintage Balayya back..Jai Balayya 🙋🙋
@Kumar-rk2mu4 жыл бұрын
Tamil
@ashokkumargajula4283 жыл бұрын
That 50th film... Mass hero and Mass director
@umasahukar8409 Жыл бұрын
I love balaya
@rajamrajam1197 Жыл бұрын
@@Kumar-rk2mu vv*N If
@rajamrajam1197 Жыл бұрын
o@@Kumar-rk2mu
@rameshpande91835 жыл бұрын
ఈ లాంటి అర్థం వంతమైన పాటలు ఇప్పుడు ఎక్కడ?
@pvsaiphaneendra3 жыл бұрын
100%kadu 200% correct...
@vinodsivanoor69504 жыл бұрын
Industry hit.....Jai balayyaaa ✊✊✊✊✊✊..........
@rayalasemayouth70163 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించె పాట.
@ernestkairo60043 жыл бұрын
i guess im asking the wrong place but does someone know a way to get back into an instagram account..? I somehow lost the password. I would appreciate any tricks you can offer me.
@terrencekohen4453 жыл бұрын
@Ernest Kairo instablaster =)
@ernestkairo60043 жыл бұрын
@Terrence Kohen I really appreciate your reply. I got to the site thru google and Im in the hacking process atm. Seems to take quite some time so I will reply here later when my account password hopefully is recovered.
@ernestkairo60043 жыл бұрын
@Terrence Kohen It did the trick and I finally got access to my account again. I'm so happy! Thank you so much, you really help me out!
@terrencekohen4453 жыл бұрын
@Ernest Kairo glad I could help =)
@pavankumarbhattaram4804 жыл бұрын
Peddalu swargiya k.v.mahadevan Garu is a legend to south cinema.
@DASARICHOWDAIAH-90142411156 жыл бұрын
అల్ టైం సూపర్ హిట్ సాంగ్
@mangomusic6 жыл бұрын
Thank you. We promise you to keep entertaining as always. For more latest Telugu songs please stay tuned & subscribe to Mango Music.kzbin.info.
@arasavallilaxmanarao82954 жыл бұрын
Vvvvvvvvvvvv super
@venkatvidyasagar11713 жыл бұрын
Nice
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya shobana❤️❤️❤️...
@kishor27603 жыл бұрын
క్లీన్ మూవీ...... ఒక్క ఫైట్ కూడా ఉండదు, అన్ని సాంగ్స్ బాగుంటాయి, బాలయ్య బాబు 50th మూవీ, మ్యూజికల్ హిట్ మూవీ...
@venkythalluri6498 Жыл бұрын
ఇ పి నా కవిత కి క kmljhjkm klk KKK chk😢ka
@utkart7 жыл бұрын
Search for 'thirupparankundrathil nee sirithal muruga'. I think it was also composed by KV Mahadevan.
@rameshgoud21506 жыл бұрын
ఇటువంటి పాటలు వింటూ ఉంటే మాటలు రావు....మౌనమే సమాధానం. 👌👏👍
@anagarajuakuthotanagaraju54226 жыл бұрын
lachmi katachm
@kampamadhavi57095 жыл бұрын
What.a.song.it.is.soooooo.goooooood
@gurubrahmamkovilampati32845 жыл бұрын
Ramesh Goud kguru
@gsuryanarayanagoudgoud99345 жыл бұрын
Ramesh Goud
@gsuryanarayanagoudgoud99345 жыл бұрын
Ramesh Goud
@hemasundararaoy76065 жыл бұрын
Who is watching in 2019? I doubt if we get an opportunity to hear such lyrics ever
@venkataramana1222 жыл бұрын
బాలకృష్ణ గారు మీ నటన అద్భుతం. మీరు అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికైనా లెజెండ్
@chandragiriramu3414 Жыл бұрын
ఈ పాట నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు 4 వ తరగతిలో మా తెలుగు మాస్టారు గారు ఈ పాట అప్పుడప్పుడు పడుతూవుండేవారు......
@dullajammibabu34864 жыл бұрын
చాల మంచి పాటలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు.
@raajasri92324 жыл бұрын
Yes
@nsrreddys96863 жыл бұрын
@@raajasri9232 hiii..gud..mrng...chat..
@boddulaxman17513 жыл бұрын
S
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya Shobana...
@pratapyerrapragada49546 жыл бұрын
What a song,photography,dance composed,music really superb
@mallimalli42675 жыл бұрын
జై. బాలయ్య జై జై బాలయ్య. super
@maheshvijjagiri87266 жыл бұрын
సూపర్ హిట్ పాట
@jyothikrishna86872 жыл бұрын
E andham okka Ma balayya ke sonthame
@middemadduleti29453 жыл бұрын
సంగీతం సాహిత్యం గాత్రం నటన కలిసి పరిపుష్టి అయిన పాటలు ఈ చిత్రంలో కలవు. మళ్లీ ఇలాంటి పాటలు ఎప్పుడు రాగాలవో చెప్పలేము.
@krishnakumbharkar60564 жыл бұрын
బాలయ్య బాబు మంచి ప్యామిళి హీరో కానీ ఇప్పటికీ యూత్ తెలియదు
@shivareddykoppula68804 жыл бұрын
Apptlo anni family moveis chesadu balayya he is all rounder
@Ramesh-gp5zo3 жыл бұрын
Yes jai balayya
@bodasatyam40683 жыл бұрын
After 2003 directors Balaiah Babu image ni destroy chesaru.Malli Boyapati Srinu life echhadu.
@durgeshthakur27693 жыл бұрын
Family best movies from Balayya .. Nari Nari , thallii thandrulu , and Sita Rama kalyanam .... All super hits .. jai jai Balayya..
@rajeshboddeti96263 жыл бұрын
@@shivareddykoppula6880 aaaaaaaaaaaaaaaaaaa@11q
@durgeshthakur27693 жыл бұрын
Best family comefy , sentiment entertainer.. Super hit movie.. Super song .. Jai Jai Balayya...
@raviallapuram13415 жыл бұрын
బాలకృష్ణకి ఇలాంటి పాటలు ఉంటాయి అని ఇప్పుటి యూత్ కి తెలియక పోవచ్చును
@gottipatiragamma1344 жыл бұрын
Telusu sar
@rajeshkolluri72834 жыл бұрын
Telusu 90s lo thopu waste directors vala craze poyyindhi anthe
@venkyram8764 жыл бұрын
Super song jai balaya
@nagamanipidaparthi36704 жыл бұрын
Talusandi
@pokururajusupermadamok69384 жыл бұрын
Aunu annya
@dasarinarasimhulu1074 Жыл бұрын
అమృతం తాగిన ఎంత మధురంగా ఉంది ఈ పాట ఏది ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అని పెద్దవాళ్లు ఊరికే అనలేదు
@bhaskarkonamki51274 жыл бұрын
Super movie it was.Excellent acting by Nirosha& Shobana madams
@shivugowda98435 жыл бұрын
ಸೂಪರ್ ಜೈ ಬಾಲಯ್ಯಾ.All time hit song
@shivub67104 жыл бұрын
yes
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya ❤️🙏...
@durgeshthakur27693 жыл бұрын
Lorry driver lanti mass action super hits e kadu..... Classic movie without fights tho kooda super hit chesi choopincharu .... jai Balayya..
@ramakrishnasrk36596 жыл бұрын
This movie 50th movie of balayya k.vmadhen given extraordinar music and spb sang by very well this song
@ramalingaiah90904 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్ బాలయ్య బాబు from GRL ముదిరాజ్
@ravindertokati35133 жыл бұрын
No?nll"9
@ganga95626 жыл бұрын
100%SONG EXCELLENT SUPER
@mangomusic6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to bit.ly/MusicSubscribe
@akshayrao46556 жыл бұрын
Supar
@jayakrishnareddy16916 жыл бұрын
G jayakrishna reddy bkk
@jagadeeshgurrum61156 жыл бұрын
Iilanti patalu super
@pailasankar5465 жыл бұрын
బాలయ్య బాబు మీ పాటలు సూపర్
@balakrishnaboyapati16 жыл бұрын
compose - dramatic! lyrics - nirvana. song took to be another world.
Observe the play of words @ 3:00 "ముంచకు గంగన్" has two meaning: 1. "Dont immerse in Ganga (river)", 2. Don't immerse Ganga (wife) 👌🙏
@mahendra04293 жыл бұрын
Ok all these days I know only second one
@abcd41972 жыл бұрын
క్లాస్, మాస్, మెలోడీ సాంగ్ ఏదైనా యాక్ట్ చేయాలంటే బాలయ్యే
@RajKumar-dp5fp Жыл бұрын
💞🌺2023💞🌺 lo vintunna vaaru vunnara 🦁Jai Balayya 🦁song vere level🔥 music super 💞❤️
@chandunbk14504 ай бұрын
NBK legendry actor in Indian cinema industry
@jeevanreddy43823 жыл бұрын
ఇంటిలోని పోరంత ఇంతింత కాదయా అన్నాడు చూసారా..నిజమే
@sureshchatriya18482 жыл бұрын
What a lucky man on Earth he is. He got both Venilla and Chocolate flavour. Nirosha is small, dark, and modern girl while Sobhana is tall, fair, and traditional girl in this movie. Both the sisters get hooked to their relative Balakrishna. Movie can appease more classy people than masses as there are no superhuman stunts, over heroism, vulgar item songs. This is a simple family story.
@gopalreddy91887 жыл бұрын
E song nenu oka school fastval lo padi 2 priz kottinanu madi karnataka anduke 2 nd priz ledu ante 1 priz vachhidi I love this song jay balaya superrrrrrr
@mprathapkumarchinni88535 жыл бұрын
Gopal Reddy
@kumarnerella21225 жыл бұрын
Very very nice song 👌
@gopichandar57254 жыл бұрын
Telugudanam uttipadela tune chesina mana mama kv mahadevan gariki padabivandanam.... malayali aina tamil music director telugulo intagoppa tunes cheyadam mana adrustam
@nagireddyyannam7763 жыл бұрын
Balayya...ans Both Heroines Super ..Acting...in this Song
@subbarayudu79152 жыл бұрын
Super songs c/o kodandarami Reddy Garu 🙏🙏🙏🙏🙏 great great great director
@aashok26725 жыл бұрын
Jai balayya 🔥 🔥🔥
@sureshkatkuri2935 ай бұрын
ఈనాటి రణ గోన ధ్వనుల మధ్యన ఒయాసిస్ లాంటి గీతం
@ushanandhini92504 жыл бұрын
The tune of this song has already been taken from the tamil song (thiruparam kundrathil nee sirithal muruga -----song)
@prajesh4u3 жыл бұрын
Because that song was also done by same Music director KVM Sir (mama)
@neytintigangarao81186 жыл бұрын
Wow pranam lechivastundi prati song oka abdhatam
@gourisankarartikatla37225 жыл бұрын
Hats off to Lyricists, Music directors and singers....
@sivaputti233 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍
@sivaputti233 жыл бұрын
Super 👌
@sudarshanams89262 жыл бұрын
Super song, Balayya super 👍.
@VenkateshPN-lv3bp Жыл бұрын
@@sivaputti23😮😮😮😮😮😮😮9😮😮😮😮😮😮😮😮9😮 😮😮😮😮😮to doi
@kandichinna6095 Жыл бұрын
👌👌👌👌
@rnarasimhamurthy46893 жыл бұрын
Sobhana యాక్షన్ super
@MallepulaHorini56715 жыл бұрын
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు
@appannaappannarayithi56504 жыл бұрын
Hii
@baabubodaguru31734 жыл бұрын
Supar
@boddulanagaraju68704 жыл бұрын
Balakrishnan so buetifull song
@mittapallisathyanarayana37364 жыл бұрын
Super duper song
@pavankumarbhattaram4804 жыл бұрын
All time industry hit song .
@veereshvarun15633 жыл бұрын
ఇలాంటి సినిమా తీసినందుకు బాలయ్య బాబు ధన్యవాదములు
@pillasrinuvasrao6 жыл бұрын
అందరికీ నచ్చిన పాట
@RamuRamu-bn8wo4 жыл бұрын
I love allsongs in this movie very meaning full words
@rampallichandu54196 жыл бұрын
All time record . super song
@mangomusic6 жыл бұрын
Thank you.....keep listening Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
@eastgodavari53333 жыл бұрын
90 ఏప్రిల్ మే ల లో వచ్చింది అనుకుంటాను..ఈ సినిమా.అప్పుడు రాష్ట్రము భయంకరమైన తుఫాను లో చిక్కు కుంది దాదాపు వారం పాటు మే మొదటి 10 రోజులు లో....అయిన ఈ సినిమా విజయము సాధించింది...యువ చిత్ర సంస్థ లో పాటలు ఎప్పటికి బావుంటాయి అనే నానుడి నిజం చేసింది
@durgempudisaidhareddydsred67274 жыл бұрын
ఎన్నటికీ చెరిగి పోనీ 1990... సాంగ్స్
@sadhiksadhik59412 жыл бұрын
F
@sudarshanams89262 жыл бұрын
2022, Jai Balayya 👍.
@chandrababupati4826 Жыл бұрын
2023 లో ఈ పాట వినే వారు ఒక్క లైక్ చెయ్యండి
@srinivasaraopatchimala94913 жыл бұрын
ఎన్ని సార్లు సూచినా తనివి తీరని పాటలు ఈ సినిమా లో పాటలు అన్నీ
@RamaKrishna-pt9pv3 жыл бұрын
చాల చాల బాగుంది
@kanakadurgavenki65152 жыл бұрын
Very beautiful song and wonderful music 🎶🎼🎶🎼🎶🎼
@rameshbabu98923 жыл бұрын
రీమేక్ కావాలి అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి....
@vinodsivanoor69504 жыл бұрын
Jaii balayyaaa ✊✊✊✊✊........
@trinadhkumar30685 жыл бұрын
With all the Respect to achary atreya garu, this song lyrics credit's should go to veturi garu, because he is theoriginal lyricist for this song..
@PraveenKumar-hm5gi5 жыл бұрын
Neeku nuvve saati Balayya ee generation lo eh role ina nuvve cheygalav, hats off BALAYYA
@saitejaswipechetti86166 жыл бұрын
beautiful nirosha and Shobana 👌👌👌👌all time evergreen song 😍😍😘😘
@bejjamkruparao17345 жыл бұрын
sai tejaswi peche tti
@mohankmohank85704 жыл бұрын
Km
@sudarshanams89262 жыл бұрын
Super melodious song, Jai Balayya 👍.
@narasimhakolla76443 жыл бұрын
2021లో వినేవారు లైక్ చేయండి
@rajugopi63123 жыл бұрын
Nice song
@manikanthchowdary32424 жыл бұрын
జై బాలయ్య.........
@53184 жыл бұрын
Total credit director kodandarami reddy garu and kv mahadevan
@raavilokesh58994 жыл бұрын
Mari ni amma mogudu vachi act chesada
@53184 жыл бұрын
@@raavilokesh5899 ni amma ranku mogudu act chesadu lanjakodaka
@sivasattiraju1865 Жыл бұрын
అద్భుతమైన పాట జై బాలయ్య మా బాలయ్యబాబు
@durgaprasad-rf7oq2 жыл бұрын
సూపర్ సాంగ్ ఇది👌👏👍👌👌💞💞💞
@bakkasomasekharreddy22333 жыл бұрын
సూపర్ సాంగ్ అన్నా
@punatinarasimharao36716 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి
@mangomusic6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to kzbin.info