1ఇప్పటి మనుషులు బిజీ life కంటే ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
@ChandraSekhar-dw4dl10 ай бұрын
అద్భుతమైన పాట కనీళ్లు తెప్పించే పాట...చనిపోయిన నా భార్య గుర్తు వచ్చింది
@doulathbaig53554 ай бұрын
సార్ నా పరిస్థితి అంతే
@guntakasudhakarareddy78564 ай бұрын
Sorry bro
@venkatk196813 күн бұрын
ఇక్కడ ఇదే పరిస్థితి
@abcd41972 жыл бұрын
ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న పెళ్లిళ్ళలో ఇప్పటికీ ఈ పాట లేకుండా బ్యాండ్ ( ఆర్కెస్ట్రా ) ఉండదంటే ఈ పాటకు అంత క్రేజ్. పెళ్ళి, భార్యభర్తల అనుబంధం గురించి పాటలో రచయాత చక్కగా వివరించగా గాయనీ గాయకులు తమ గానంలో పలికించిన వైనం, బాలయ్య బాబు, రజనీ నటన అద్భుతం. ఈ పాట ఒక్కటే కాదు ఈ సినిమాలోని పాటలు అన్నీ వినసొంపైన పాటలే.
@prathyushareddy588510 ай бұрын
పెళ్లికి ఉన్న గొప్పతనాన్ని తెలిపే అద్భుతమైన పాట ఇది ...పెళ్లి మంత్రాలకు జీవితమంతా కట్టుబడి ఉండాలి...చిన్న చిన్న విషయాలకు విడిపోయే వాళ్లకి కచ్చితం గా చూపించాల్సిన పాట ఇది..
@rpr74325 жыл бұрын
ఇంత మంచి సాహిత్య విలువులు వున్న సాంగ్స్ బాలయ్య ఖాతాలో చాల వున్నాయి.కానీ ఇప్పుడు ఆయనలో వున్న కోపం మాత్రమే చూస్తున్నారు జనం.ఇలాంటి మంచి సినిమాలు చేసి ఆయనకున్న కళాభిలాషను ఎవరూ గుర్తించరు.
@gujjalasuri45253 жыл бұрын
6
@lakshmimiriyala6092 жыл бұрын
Prudvii parimalamam🙏🏿☘️
@pasupuletineelamma53942 жыл бұрын
,.. ,,A
@मैहूंहिन्दू Жыл бұрын
నేను నా 17 సం.నుండి చూస్తున్నాను....మరచిపోలేని గోల్డెన్ హిట్స్ ఉన్నాయి ...
@kilarulnrao5971 Жыл бұрын
Yes absolutely correct
@balukaluvarajula3693 жыл бұрын
నా పెళ్ళివేడుకను మరొక్కసారి గుర్తుచేసిన అత్యద్భుతమైన శ్రావనవినసొంపు పాట....అమోఘం.
@ashokr51485 жыл бұрын
తెలుగు బాష గొప్పతనం,మనసును ఓక కొత్త లోకం లోకి తీసుకెళ్లే పాట... జంధ్యాల గారికి పాదాభివందనం.
@kondasrinivas24706 жыл бұрын
ఎంత అదృష్టవంతులం మనం . ఇలాంటి పాటలు ఇకముందు వినగలమా చూడగలమా రాబోవు కాలంలో.
@shaikkhaju3543 жыл бұрын
Movie release date
@sreekanth7755 жыл бұрын
దేశ బాషా లందు తెలుగు లెస్సా.. తెలుగు సాహిత్యానికి నా పాదాభి వందనం.. 🙏🙏🙏🙏
@durgaprasadramayanam80444 жыл бұрын
ఇటువంటి పాటలు వింటుంటే..వంటిలోఉన్న రోగాలన్నీ ఆవిరెై పోయి మానసిక ఆరోగ్యం చేకూరుతుంది.
@GaneshGanesh-dy6bw4 жыл бұрын
Airtel u
@GaneshGanesh-dy6bw4 жыл бұрын
@@durgaprasadramayanam8044 0p
@geethadevi12344 жыл бұрын
@@durgaprasadramayanam8044 we
@anjaiahburgula32724 жыл бұрын
@@durgaprasadramayanam8044 Ay q
@vamulachennaanna59652 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన నటుడు బాలయ్య బాబు ఈ పాటలో ఆయన చాలా బాగా నటించారు
@malleshamyerukala98726 жыл бұрын
తెలుగువాడి జీవితానికి ఈ పాటకు అవినాభావ సంబంధం .....కోట్లు లక్షలు మెడలు మిద్దెలు తలతూగే బంగారం ఏమి వద్దు ...........అని ప్రేమ అన్యోన్యంగా ఉన్న పాట అద్భుతం రాసిన కవికి పాదాభివందనం
@appalareddy7702 жыл бұрын
Adi Lapathi Nakiduku Ataru E Rojulu Nidara Ani Dese Batani padatara Kala maridi A Rojulu E padaki Deni Radamachikunavalu Varu Gopavaru Deni valuva tilese jevatham Afunatam Elama Dabatu jevatham mohasepotidi Apadi Amijaragutudu taliki tadaraki Aradam kani kalam srikossm
@RaviKumar-wb7in2 жыл бұрын
Supaer
@venkateswaraoputti19872 жыл бұрын
@@appalareddy770 00000p0p000
@peddimahesh12812 жыл бұрын
Baga chepparu sir
@prabhakarat69022 жыл бұрын
Grown up in Karnataka… except mother tongue don’t know much about Telugu…. Later realised how beautiful it is …. 🙏🏻🙏🏻🙏🏻
@చౌదరిఫిల్మ్స్6 жыл бұрын
తెలుగు ,తెలుగు పాటలు గొప్పతనం, ఇలాంటి పాటలు వింటుంటే తెలుస్తుంది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ అందరికి నచ్చే పాట ఇది..........అభినందనలు ఈ పాట ఇంత గొప్పగా రావటానికి కృషి చేసిన చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు అందరికి
@anjaneyuluv26285 жыл бұрын
మిత్రా మూవీస్
@peeras66415 жыл бұрын
మిత్రా మూవీస్ nu
@thirupatiraochlla90774 жыл бұрын
He
@sitaramaiahk3034 жыл бұрын
ఇలాంటి పాటలు ముందు ముందు మనము చూడలేము రాశి వారికి పడినవారికి రాసిన కాట్రగడ్డ నరసింహ నాయుడు గారికి నమస్కారములు
@rameshreddyveluri36862 жыл бұрын
👍👍👍
@chiranjeevikalinga65856 жыл бұрын
ఎన్ని తరాలు వచ్చి వెళ్ళినా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపించె మధురంగా నిలిచి ఉండే మధుర గీతం.
@mohanmohan-ix8up2 жыл бұрын
5544444444⁴4433¾4⁴444⅘
@Southsupreme3 жыл бұрын
ఎంత మధురమైన పాట ఎంత వర్ణించినా తక్కువే బాలసుబ్రహ్మణ్యం గారి గానం అద్భుతం
@keshavgoud17224 жыл бұрын
THE GREATE యువచిత్ర వారి పిక్చర్స్ దాదాపుగా అన్ని సినిమాలు సూపర్ హిట్స్ వచ్చాయి.ఇప్పుడు ఇలాంటి పాటలు వస్తున్నాయి????????????
@arvr16472 жыл бұрын
ఇలాంటి kadhu elanti ?
@chennareddyveeraswamynaidu97566 жыл бұрын
యువచిత్ర ఆర్ట్స్ సినిమాల్లో అన్ని పాటలు చాలా బావుంటాయి. ప్రచురించిన వారికి అభినందనలు. పార్టీలు ప్రక్కన పెట్టి ఇలాంటి పాటలు వినండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
@gopalnaiduv92716 жыл бұрын
Chennareddy Veeraswamynaidu
@brahmmamimmidi64786 жыл бұрын
Aadijanfhaj
@narayanak34945 жыл бұрын
Chennareddy Veeraswamynaidu ug
@sharmapavan245 жыл бұрын
All songs composed by great Mahadevan garu as per the taste of producer Murarigaru..
@saiteja95135 жыл бұрын
Kg x Aq AN A
@kodithyalasathis82496 жыл бұрын
మరపు రాని మధురమైన పాటలు ఎన్ని మార్లు విన్న మరల వినాలనిపించే వేటుారి.. బాలు.. సుశీల.. జానకి గార్ల గొప్ప పాటలు..........
@harishchiru16345 жыл бұрын
ఎన్ని మార్లు కాదు ఎన్ని సార్లు అనాలి
@ramanaidumarpu4374 жыл бұрын
Not veturi.. Athreya
@bhashag3904 Жыл бұрын
అప్పట్లో ప్రతి మ్యారేజ్ ఫంక్షన్స్ లో ఈపాట ఉండేది. చాలా గొప్ప పాట.. ఇప్పుడు ఈ చక్కటి పాటను ఎంత మంది వింటున్నారు👍🌹 🙏🙏🎤🎤
@khajapeera-cl1ou Жыл бұрын
Exactly right bro
@kishorenaag Жыл бұрын
Nowadays also
@chvanamma1219 Жыл бұрын
8
@veeraraghavaraoyeluvolu2092 Жыл бұрын
I am also
@sudhakarmallavarapu6402 Жыл бұрын
Ippudu marriages lo kuda ee paata lekunda undadu..atlaane sr NTR gaari Seeta Rama kalyanam nundi marriage song ku..n pelli pushthakam nundi songs kuda..ee 3 songs compulsory prati marriage lo.
@jonnalagaddasrinivasarao27224 жыл бұрын
ఈ సినిమాలోని పాటలు లైటింగ్ మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట ఎంత మధురంగా ఉంటుంది ఎన్నిసార్లు విన్నా కూడా విసుగు అనేది రాకుండా ఉంటుంది సూపర్ సూపర్
@amuralidhar79462 жыл бұрын
Dr 9
@sallaravi58132 жыл бұрын
@@amuralidhar7946 0
@arogyamemahabhagyam11603 жыл бұрын
నా పెళ్లి రోజులు గుర్తుకొస్తున్నాయి పిచ్చేక్కుతుంది ఈ పాట వెయ్యి సార్లు చూసుంటాను
@krishnak7 Жыл бұрын
తెలుగు లో ఉన్న గొప్ప పెళ్లి పాటల లో రెండు సీతారామ కళ్యాణం సినిమాల నుండే. పాత సీతారామ కళ్యాణం లో సాంగ్ ఎన్టీఆర్ గారే డైరెక్ట్ చేసిన మూవీ (సొంత తమ్ముడే ప్రొడ్యూసర్), ఇంకోటి ఈ మూవీ, దీంట్లో పెద్ద ఎన్టీఆర్ సన్ హీరో.
@srijyothidjremix9831 Жыл бұрын
ఈ పాట వింటుంటే ఎదో తెలియని సంతోషం....కానీ నా చిన్నప్పుడు... ఒకరింటిలో పెళ్లి జరుగుతుంది... అప్పుడూ బ్యాండ్ వాళ్ళు ఈ పాట పాడారు.. అప్పుడూ నా చిన్నతనంలో విన్న.. ఈపాట.... ఇప్పుడు వింటుంటే..మరల నా చిన్న తనం గుర్తుకు వస్తుంది... మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం.... ని
@rameshgoud21506 жыл бұрын
జంధ్యాల గారికి జోహార్లు.... ఇటువంటి అచ్చ తెలుగు పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినందుకు.👏👍👌
@pottulasrinivas33946 жыл бұрын
Ramesh Goud
@malleshubathala96266 жыл бұрын
Remeh
@shudhakaruddin15406 жыл бұрын
dhanyawad👏
@raghud81895 жыл бұрын
Jandyala directer ha
@MohanMohan-nl2iy5 жыл бұрын
Just nbbbhjjjhjuhgg just need ঞঞ
@nagarajujammula80124 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన bore కొట్టవు చాలా చాలా బాగుంటాయి పాత పాటలు
@kumudinidevigopireddy65335 жыл бұрын
చిత్రం : సీతారామ కళ్యాణము విడిపోము మనము ఈ ఎడబాటు క్షణము ఆ పైన కళ్యాణము..... కళ్యాణ వైభోగమే .... కళ్యాణ వైభోగమే.... శ్రీ సీతారాముల కళ్యాణమే .... మన మాంగల్య ధారణ శుభ లగ్నమే.... కళ్యాణ వైభోగమే.... శ్రీ సీతారాముల కళ్యాణమే.... మన మాంగల్య ధారణ శుభ లగ్నమే.... కళ్యాణ వైభోగమే.... అనుకున్న కొన్నాళ్ల వనవాసము.... మును ముందు కావాలి మధు మాసము... అనుకున్న కొన్నాళ్ల వనవాసము.... మును ముందు కావాలి మధు మాసము... మన ప్రేమ తుది లేని ఆకాశము... ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము.... మన ప్రేమ తుది లేని ఆకాశము.... ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము.... కళ్యాణ వైభోగమే.... మరులెల్ల మరుమల్లే విరిమాలగా.... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా.... మరులెల్ల మరుమల్లే విరిమాలగా.... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా.... హృదయాల నాదాలె వేదాలుగా.... మన అంతరంగాలే వేదికగా.... హృదయాల నాదాలె వేదాలుగా.... మన అంతరంగాలే వేదికగా.... కళ్యాణ వైభోగమే.... వలచాము నిలిచాము ఒక దీక్షగా.... మనసైన మనసొకటే సాక్షిగా.... వలచాము నిలిచాము ఒక దీక్షగా.... మనసైన మనసొకటే సాక్షిగా.... గెలిచాము కలిసాము దివి మెచ్చగా.... ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... గెలిచాము కలిసాము దివి మెచ్ఛగా.... కలకాల ముందాము నులివెచ్చగా.... కళ్యాణ వైభోగమే.... శ్రీ సీతారాముల కళ్యాణమే.... మన మాంగల్య ధారణ శుభలగ్నమే.... కళ్యాణ వైభోగమే.... ప్రతి కళ్యాణము ఈ గీతముతో ముడి పడవలసిందే కదా! మర్చిపోలేనిది - మరపురానిది ఈ కావ్యం.. 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@kak9714 жыл бұрын
Oka akcharamina miss kakunda vrasaru medam 👏👏👏👏👏
@papannagarisreenath32134 жыл бұрын
Hard work done
@kumudinidevigopireddy65334 жыл бұрын
@@kak971 Thank you Khan garu 🙏
@kumudinidevigopireddy65334 жыл бұрын
@@papannagarisreenath3213 Thank you Sreenath garu 🙏
@kumudinidevigopireddy65334 жыл бұрын
@@vnrfacts9575 Be Optimistic 🙏
@prathyushareddy588510 ай бұрын
భార్య భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని పొరపాట్లు ఉంటె క్షమించుకొని రెండు దేహాలు ఒకే ప్రాణం గా బ్రతకటమే నిజమైన పెళ్లి
@srisuryasai35113 жыл бұрын
ఇప్పుడంటే డిజెలు వచ్చాయి కానీ నా చిన్న ప్పుడు ప్రతి పెళ్లి లో ఈ పాటలు ఖచ్చితంగా వినిపించేవి.ఆరోజులు మరపు రానివి❤️❤️❤️ 1.ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ ❤️❤️❤️ 2. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది❤️❤️❤️ పెళ్ళిపుస్తకం 3. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే❤️❤️❤️
@srinivassri72542 жыл бұрын
.we,w..qw2
@bhashag3904 Жыл бұрын
'సీతారాముల కళ్యాణము చూతము రారండి' పాట కూడా ఉండేది.
@alamurushaikshavalli10803 жыл бұрын
మన *మామ* మహదేవన్ గారి జయంతి సందర్భంగా ఆ సుమధుర స్వర బ్రహ్మ గారిని స్మరించుచూ... ✨✨🎶🎼🙏🌷
@sudhakaru10873 жыл бұрын
ఇలాంటి పాటలు వినాలి అంటే అదృష్టం ఉండాలి ఎన్ని సార్లు విన్న బోరు kotani సాంగ్ అందుకే ఓల్డ్ is గోల్డ్ అంటారు
@venkatarosaiah30069 ай бұрын
ఈ పాట అంటే చాల ఇష్టం.నాకు చిన్ననాటి రోజులు గుర్తుకువస్తుంది.ప్రతి పెళ్లిలో ఈ పాట ఉంటుంది.
@elamanchilieoprrd32397 жыл бұрын
ఈ పాటలో లైటింగ్ చాలా బాగుంది ( విద్యుత్ బల్బులు, సీరియల్ దండలు అంటారు వాటిని) ఈ పాట ఘనత వారికే చెందుతుంది.
@rayudumadhu17456 жыл бұрын
Elamanchili eoprrd career
@rajeshgunti72896 жыл бұрын
Nice song
@bandarupallimallikarjunara91006 жыл бұрын
E pata Ch
@govindaraju44585 жыл бұрын
Yes eoprrd
@durgaprasadpillala58355 жыл бұрын
Cameraman నందమూరి మోహనకృష్ణ గారు....లైటింగ్ మొత్తం రాజమండ్రీ నుండి వెళ్ళింది
@rameshroyal54406 жыл бұрын
బాలసుబ్రమణ్యం ఎం పాడవయ్య బాబు హ్యాట్సాప్ నీకు👌👌👌👌👌👌👌💚💚💚💛💛💜💜
@banigallapatikoteswaraling72225 жыл бұрын
Super song
@swamysuperactorfortollywoo22285 жыл бұрын
Hatsup to s.p.b.sir and susheela gariki padabi vandanalu
@jyothichilamkuri75294 жыл бұрын
Spb sir miru great andi
@upendarchilukuri74474 жыл бұрын
Supr
@sudarshanams89263 жыл бұрын
Super song...
@redmirchicommonman52564 жыл бұрын
*అనుకున్న కొన్నాళ్ళు వనవాసము మును ముందు కావాలి మధుమాసం.* ఏమి పదాలు సామి 👏👏👏👏
@venkatmannam68554 жыл бұрын
K
@pembulaprasad97334 жыл бұрын
Yes
@yaswanthguntaka2249 Жыл бұрын
👏👏👏👏
@munikrishna7742 Жыл бұрын
🙏🙏🙏🙏🙏☘️
@sirikondasatti2 жыл бұрын
నటుడుని తాయారు చేయవచ్చనేమో గానీ ... గాయకుడు గా తాయారు చేయాలంటే కారణంజన్ముడై ఉండాలి...అదీ మన ఎస్పీ బాలు గారు
@gaddamlaxmaiah77822 жыл бұрын
బాలు, జానకిగారి గాత్రసౌందర్యం, అంతకు రెట్టింపైన సంగీతసమర్పణ... కలగలసి ఓ మహాద్భుతం🌺🙏💐
@RAMANARAO19592 жыл бұрын
బాలు గారితో మధురాతి మధురంగా పాడినది మన తెలుగు జాతికే గర్వకారణమైన గానకోకిల సుశీల గారు (జానకి గారు కాదు)
@lavanyalavanya12362 жыл бұрын
Susila gaaru
@prasanthd365 Жыл бұрын
Universal singet janakigaru
@rajuyadav-ub6kh3 жыл бұрын
ప్రతి ఒక్కరి పెళ్లి క్యాసెట్ లలో ఈ పాట ఖచ్చితంగా ఉంటది
@purushothamr17065 жыл бұрын
ಈ ಹಾಡು ಎಷ್ಟು ಸಲ ಕೇಳಿದರೂ ಬೇಜಾರಾಗಲ್ಲ ಜೈ ಬಾಲಯ್ಯ
@sudarshanams89263 жыл бұрын
ಜೈ ಬಾಲಯ್ಯ, ಅತ್ಯುತ್ತಮ ಹಾಡು...🙏...
@ashoknkckummaraashokkumar9 ай бұрын
100 % SIR
@dharanichowdary7584 жыл бұрын
ఈ పాట మధురాతి మధురం పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జై బాలయ్య జై జై బాలయ్య 👌👌👌👌👌
@dharanichowdary7584 жыл бұрын
ఈ పాట మధురాతి మధురం ఈ పాట గురించి చెప్పాలంటే పదాలు సరిపోవు. జై బాలయ్య జై జై బాలయ్య జై జై బాలయ్య 👌👌👌👌
@upendra.N2 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ పాట ప్రతి పెళ్లి లోనూ వేసేవారు, నాకు చాలా ఇష్టం, విన్నప్పుడల్లా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి
@bmcbalu12345 жыл бұрын
ఈ భూమి ఉన్నంతవరకు ప్రతి పెళ్ళిలో ఈ పాట వింటువుంటాము.
@gangadharc83512 жыл бұрын
N nh
@malleshameage985 Жыл бұрын
Ko
@raghavareddy9207 жыл бұрын
we missed jandhyala comedy in this movie... top 10 Balakrishna songs lo untadhi e song ....
@vijaylaxmi49544 жыл бұрын
K Redlakunta village of West a street and
@vijaylaxmi49544 жыл бұрын
A lot of time to learn new technologies and tools we ye shall be very op too
@kalyanramboya14644 жыл бұрын
Yes brother
@sudarshanams89263 жыл бұрын
Yes, super classical song.jai Balayya 👍.
@journalistkedarinath88092 жыл бұрын
ఇంత మధురమైన అనుభూతి కలిగించే పాటను ఎన్ని దశాబ్దాలు గడిచినా మరిచి పోలేము
@indipendent47611 ай бұрын
2024లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
@pamarthivenkat60354 жыл бұрын
E songs ventunta నాకు తెలియకుండానే నా మనసు పులరిస్తుంది సూపర్ సాంగ్ మళ్లీ మళ్లీ చూడాలని వుంది
@hydershaik35016 жыл бұрын
ఆహా! మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ సాంగ్ వింటే.Superb.
ఇప్పటికి ఎవరి పెళ్లి అయినా ఈ పాట తప్పకుండా ఉంటుంది. ❤❤❤❤❤❤❤
@satyagiri12339 ай бұрын
అప్పట్లోనే కాదు, నా మ్యారేజ్ వీడియోలో కూడ ఈ పాట ఉంటుంది....
@kinthalikrishnachaitanya30062 жыл бұрын
మా నాన్న గారికి అత్యంత ఇష్టమైన పాట ఇది 👌👌👌
@meduriravindranath20234 жыл бұрын
Even after 3 decades, still having eforvascence. That's Mama Mahadevan. Evergreen.
@kotemkotem27786 жыл бұрын
పాట రాసిన రచయిత కు సంగీతానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@ashvitaraghu72815 жыл бұрын
💜
@sureshbabuk13995 жыл бұрын
Maduramiana sangeethsmu
@ramanjaneyuluparisekshatri22434 жыл бұрын
Aachaarya Aathreya gaaru adbhuthangaa raasaaru, Mama K.V. Mahadevan gaaru antha kante baagaa music ichhaaru. Hatsoff to them.
@DelightfulFuchsiaFlower-rh9bj9 ай бұрын
CT
@sitaramaraobattina716 Жыл бұрын
"మన ప్రేమ తుది లేని ఆకాశము " అద్భుత అక్షర కూర్పు
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@gopichandar57254 жыл бұрын
Mama k v mahadevan grt music . Rasina tarvata tune chese ekaika music director... tamilian ayi undi enni grt telugu songa icharu... padabivandanam mamaki
@ashokcgl3 жыл бұрын
Susheelamma….Sangeetha Saraswathi. What a sweet voice! Marvellous song
@narentechworld27648 жыл бұрын
Awesome song enni sarlu vinna vinalanipinche adbuthamaina lyrics.
@seshugedala51847 жыл бұрын
Narendra Sidagam 0
@vijayankem21april96 жыл бұрын
Narendra Sidagam
@garjalasailu87776 жыл бұрын
Narendra Sidagam
@satyanandam34445 жыл бұрын
Sri Murari Garu many many thanks in your Yuvachetra banar films evergreen, Especially Sri KvMahadevan gari patalu always 💓 touchful, Seethamaha Lakshmi,Goretaku,Abemanyudu, Trisulam,Muddula Krishnaiah, ,Srinivasa Kalyanam,Sitha Rama Kalyanam,nar nari naduma Murari all the films are love with beautiful melody songs... satyanandam Visakhapatnam
@peeras66415 жыл бұрын
NAREN Tech World dy bu
@RaviKumar-rr6vl7 жыл бұрын
Superb duper song ilanti song malli life lo vinalemuu intha ardam nijanga superb
@crajeshcrajesh73743 жыл бұрын
ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి బ్రో
@maruthisurya89494 жыл бұрын
విడిపోము మనము ..... ఈ ఎడబాటు క్షణము ..... ఆపైన కళ్యాణము కళ్యాణవైభోగమే ..... కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము ..... అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కావాలి మధుమాసము మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే ..... మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా ..... మరులెల్ల మరుమల్లె విరిమాలగా ..... మురిపాలముత్యాలె తలంబ్రాలుగా హృదయాల నాదాలె వేదాలుగా ..... హృదయాల నాదాలె వేదాలుగా ..... మన అంతరంగాలే వేదికగా కళ్యాణవైభోగమే ..... వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా ..... వలచాము నిలిచాము ఒక దీక్షగా ..... మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిశాము దివి మెచ్చగా ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ గెలిచాము కలిశాము దివి మెచ్చగా ..... కలకాలముందాము నులివెచ్చగా కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగల్యధారణ శుభలగ్నమే ..... కళ్యాణవైభోగమే .....
@turakalohitha74833 жыл бұрын
Super
@mnrpgt11902 жыл бұрын
🙏
@mummadiprasad372 жыл бұрын
Super sir
@MallaReddy9752 жыл бұрын
Thankyou 🙏🏼 for lyrics
@bittu_gamer59172 жыл бұрын
సూపర్బ్ లిరిక్స్
@sureshreddy21387 жыл бұрын
తెలుగు భాష గొప్పతనం తియ్యదనం స్పష్టత మరి ఏ భాష కు లేదు.
@janardhananaidu19847 жыл бұрын
suresh reddy . Super Brother
@gousepeeragousepeera19706 жыл бұрын
ఈ పాట వింటే మళ్ళి వివాహం చేసుకోవాలి అనిపిస్తుంది
@vyshnavinagasuri97986 жыл бұрын
Mm l
@eanjaneyulugoudeanjaneyulu10636 жыл бұрын
Veryverygoodsong
@tarakeshwararaom6486 жыл бұрын
Golden song
@u.dastagiri34 жыл бұрын
మనసు ఆనందంతో తేలిపోతోంది ఇలాంటి పాటలు విన్నపుడు
@reddammanc10044 жыл бұрын
Thelugu goppathanam chupinchina pata thelugu 1000endlu ee Pata ni vinalanipistundi super Balakrishna
@nagendrakumar8604 Жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు అలాగే పెళ్లిళ్ల క్యాసెట్లలో బాగా వినిపించే పాట. ఆప్యాయత పెళ్లి బంధం అనే మాటలతో ఎంత చక్కగా వర్ణించబడిన ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.
@ramchandrareddy99456 жыл бұрын
ఈరోజుల్లో ఇలాంటి మధురమైన పాటలు రావడం లేదు.
@mangomusic6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to kzbin.info
@balubandam51964 жыл бұрын
Super
@kondaswamy92364 жыл бұрын
Kondaswamay NBk sangs supe
@gowthamisetti84433 жыл бұрын
Ys
@sujatharupineni17203 жыл бұрын
@@mangomusic bhul
@sreeramuluediga2525 жыл бұрын
Elanti songs ippudu levu ravu super hit songs
@ramanaidumarpu4375 жыл бұрын
1990 ear lo bayya very handsome.. So nice
@sudhakarmallavarapu64022 жыл бұрын
Ee paata Leno pelli ledhu appudu n aa taruwaata n yeppudu..nu..ee paata lekunda marriages jaragavu.. Marapuraani n greatest marriage song.. BALAYYA BABU n RAJANI GAARLA PELLI PRAMANAALU..
@sumathiadire3901 Жыл бұрын
ఈ పాట..... వింటుంటే నాకు...... మళ్లీ...... పెళ్లి...... చేసుకోవలనివుంది...... విుకు ఎలా ఉందో ...... చెప్పాలి..... """"
@pacharamamohanchowdary80212 жыл бұрын
I saw this movie ganga theatre in the year 1986 along with my close friend v Satish Kumar. Evergreen melodious song and eager to listen everyday
@alamurushaikshavalli10805 жыл бұрын
మన తెలుగు..., పొరుగు న ఉన్న తమిళ సంగీత సినీరంగ విద్వాంసుల మేలిమి కలయిక లో.... ఎన్నో మేలిమి చిత్రరాజములు మన తెలుగు సినీ ప్రేక్షకుల సొంత మైనాయి. మన తెలుగు వారి అదృష్ట ము నిజంగా!! *మామగారు* KV మహదేవన్ గారి స్మరణలో.... 🙏🙏🙏
@pappulanagabhushanam78845 жыл бұрын
Yuvaratna NBK gari one of the golden song
@rameshnaidu23494 жыл бұрын
Nice
@sudarshanams89263 жыл бұрын
Jai Balayya 🙏...
@prasanthpvr9166 Жыл бұрын
Maa oorlo prathi sri ramanavami ki ee Pata definite ga undalsinde... old memories...
@sriharikadamanda32836 ай бұрын
మహా అద్భుతం పాట రాసిన,పాడిన కవిగాయకులకు,దర్శక,సంగీత దర్శకులకు పాదాభివందనం🙏
@atpram7 жыл бұрын
ప్రతి వివాహంలో ఇప్పుడు కూడా ఈ పాట వింటూనే ఉన్నాం!!!!
@srinivasaraopuppala71496 жыл бұрын
Ram Chowdary Tiruvedula
@dudekulababayya1116 жыл бұрын
Supar
@subbaraodamacharla61726 жыл бұрын
Dudekula Babayya
@subbaraodamacharla61726 жыл бұрын
Ram Chowdary Tiruvedula
@Jaswithaabejjanki6 жыл бұрын
Ram Chowdary Tirummmjnnved ula
@srinivasmeghavath1833 жыл бұрын
What a song.,such a divine voice., Congratulations to SPB to getting Padma Vibhushan.,
@janjalamuralimohan91636 жыл бұрын
బాలయ్య రజనీ సూపర్ జోడి సూపర్ సాంగ్
@anjaneyuluv26285 жыл бұрын
janjala muralimohan
@anjaneyuluv26285 жыл бұрын
pranama song
@swamysuperactorfortollywoo22285 жыл бұрын
Super song hatsup
@basavapydikrishnareddy33904 жыл бұрын
My favourite song
@Ramesh-gp5zo3 жыл бұрын
Super
@SatyaNarayana-hd8ow2 ай бұрын
ఇటువంటి పాటలు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తేనే ఉంటుంది ఈ సీతారామ కళ్యాణం సినిమాలోని ప్రతిపాట ఒక ఆణిముత్యమే బాలకృష్ణ గారి నటనకు జోహార్
@nandamurivykuntharao596 Жыл бұрын
Maa golden Star balakrishna gari ki congratulations super song play chesinanduku danyavadamulu
@Suresh-jh8re7 ай бұрын
నిజంగా ప్రేమించుకున్నవాళ్లకు కష్టాలు వచ్చిన మళ్ళీ అవన్నీ తీపిగుర్థులుగా ఉంటాయి వాళ్ళు ఒకటయ్యాక
@rameshroyal54406 жыл бұрын
ఈ పాట రాసిన వారికి,పాడిన వారికి,సంగీతం ఇచ్చిన వారికి,నటించిన వారికి నా అభినదనలు 👌👌👌👌💖💖💗💗💗💋💋💚💛💜💚💛💜💙💚💛💜👌👌👌👌
E,song,rasena🎺padena,variki,anek,anka,danyavadalu.THis,SoNG, is. Yevar,green,soNG,MENIG.FUll,SONG❤SONG.VOICE,SUPPAT,HIT,SONG,
@gmctheflash5 жыл бұрын
Mundhu rojullo Prathi pelli video lo undey song...❤️❤️💘
@mastershineboy6 жыл бұрын
This is a timeless melody song. Thanks to music director sri K V Mahadevan garu.
@mangomusic6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to kzbin.info
@rahullingampalliwar94922 жыл бұрын
ఈ పాట 2022 లో కూడా ఎవరూ విన్నారు చేపంది కామెంట్స్ పెట్టండి
@chanduartsakp93179 ай бұрын
2024లో కూడా వింటున్న... 😂
@venkatareddynallamilli40305 жыл бұрын
సంగీతం, సాహిత్యం,గానం,ఫొటోగ్రఫీ ,అద్భుతం. వెంకటరెడ్డి మాచవరం.
@vaikuntaraopappula186 Жыл бұрын
ప్రస్తుతం కె ఎల్ యూనివర్సిటీ లో విజయవాడ లో మంచి జాబ్ లో సెటిల్ అయ్యావు. ని ఉద్యోగం లో పురోగతి చూపించు. గొప్ప యూనివర్సిటీ. ఈ కల్చర్ యాక్టివిటీస్ క్షణికం జీవితం లో తల్లి తండ్రులు కి చేయూత ఇచ్చే వయసు పేదరికం లో పుట్టావు ఆ పేదరికం ని జయించే ప్రయత్నం ఆరంభించు. 🌹
@rajuambari87567 жыл бұрын
Mama mahadevan Thatha jandyala Kaka balayya Best combination
@YuvarajN.T.R3 жыл бұрын
మా బాలయ్యలో ఇలాంటి కోణాలను చరిత్ర తెలియక మాట్లాడెేవాళ్ళు తెలుసుకొవాలి
@alamurushaikshavalli10806 жыл бұрын
KV Mahadevan... Maama Garu Mana Telugu Vaare..! Doubt Ledu🎼🎼👌✌
@satyanandam34445 жыл бұрын
My personal opinion the songs of KvMahadevan Garu always heart'full, legendary music director,he always give importance first liric then he gives tune, Mama Sankuruni Abaranam'...his songs Animutyalu... satyanandam Visakhapatnam
@jayaramreddy5074 жыл бұрын
Super duper melody song
@ramanjaneyuluparisekshatri22434 жыл бұрын
Mama K.V. Mahadevan gaaru anduke " Swarabrahma" birudaankitulayyaaru. My all-time favourite music director Mahadevan gaaru. Hatsoff to " Maamaa ".
@battusunitha29722 жыл бұрын
Superrr song❤😍😍😍🎶🎼🖤jai Balayya 🔥
@vd10304 жыл бұрын
ఇంతటి సాహిత్యం గురించి ఏమని చెప్పాలి దేశభాషలందు తెలుగు లెస్స
@sudramnyamnsudramnyamn7345 Жыл бұрын
2023లోచూసేవాళ్ళు ఒక్కసారి లైక్ ప్లిస్
@VenkatareddyPammi-n8o9 ай бұрын
Mi
@srinivasaraopagadala33979 ай бұрын
❤😊p@@VenkatareddyPammi-n8o
@prasanthiram20435 ай бұрын
Me...2024 కూడా వింటున్న
@sivakrishnaachanta98177 жыл бұрын
the best song forever in Telugu film industry. Hats off to Jandyala garu, sp balu.
@ANILKUMAR-zz4we4 жыл бұрын
Balu gaaru, Mee paatale...maaku amrutham...🙏🙏🙏🙏
@durgempudisaidhireddy80187 ай бұрын
నా చిన్నతనంలో పెళ్లి చేసుకునే ఇంట్లో ఈ పాట మైక్ లో మారు మోగాల్సిందే ఇది ఒక్కటే కాదు అప్పటి పెళ్ళి పాటలు ఎన్ని ఉన్నాయో అన్ని మోగాలే
@veereshsagar55023 жыл бұрын
ಮರುವಲೇನಿ ಹೃದಯಾಲಯ ಗೀತಮ್.. ಅಮರ ಪ್ರೇಮ ಹೃದಯ ಗೀತಂ...2021 ಲೋ ಚೂಸೇವಾರು ಲೈಕ್ ಕೊತ್ತಂಡಿ... ಬಾಲಯ್ಯ is king
@ashoknkckummaraashokkumar8 ай бұрын
SUPER SUPER SIR NEEVU SUPER DUPER SONGS
@sunithareddysurasani50397 жыл бұрын
heart touching song and bhadrachalam swami vari kalyanam gurthosthundi prathi okkari pelli CD lo pettukovalsina song