మేము కూడా ముగ్గురం అన్నదమ్ములం...ఈ మూవీ విడుదలైన సమయంలో చెల్లి పుట్టింది...మా నాన్న గారు ఈ సినిమా చూసి వచ్చి మా చెల్లికి "మీనా"అని పేరు పెట్టాడు..... మా అదృష్టం కొద్ది మాకు వెంకటేష్ లాంటి మంచి బావ దొరికాడు....Really a wonderful song ever in our life
@jammyntr56332 жыл бұрын
🎉🎉 link
@satheeshm80842 жыл бұрын
Super God bless you
@venkateshanusuri25092 жыл бұрын
సంతోషం
@bangarrajukolli56382 жыл бұрын
Nice andi
@seethapaila40972 жыл бұрын
Wow niceee
@prasadvlogs56744 ай бұрын
గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మా తిరునాళ్ళు ఈ పాట వింటుంటే అన్ని tensions మటుమాయం మీరేమంటారు ఔను అంటే లైక్ కొట్టండి
@c727wsamc92 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ రావు అని తెలుసు ఈ పాట రాసిన కవి గారికి పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసిన డైరెక్టర్ గారికి పాటను ఆలపించి మన హృదయాలు దోచుకున్న సింగర్స్ కి నా హృదయపూర్వక అభినందనలు
@PriyaPriya-yz9sv8 ай бұрын
2024 lo ee song chuse vallu oka like veesukondi
@tsthirumala894810 ай бұрын
ఇలాంటి పాత సినిమా లు వొచినప్పుడు ముఖ్యంగా చంటి మూవీ అంటే నాకు చిన్న నాటి తీపి గుర్తులు గుర్తొస్తాయి. మళ్లీ ఆ రోజులు రావు కదా రావు అన్న బాధ కూడా చాలా బాధేస్తుంది
@Hyderabadipilla153 ай бұрын
90's generation chaala lucky...ilanti movies enjoy chesaru.ippudu malli malli raavu ilanti movies
@@sairamsai6543 chalimara ante AC room ani , ac room ki alavatu ina vallu mandu vesavi ni korukoru ga ani
@adarshguptak4 жыл бұрын
Only Veturi garu can write such heart-touchingly beautiful lines on Mother and Motherland: "కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి" and "అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను" 🙏
@alandarpoornima73852 жыл бұрын
Mool mool huuu
@jagajaga376611 ай бұрын
Zabfds
@hussainpidem4363 Жыл бұрын
నేను 7వతరగతిలో ఉన్నప్పుడు ఈ సినిమా విడుదల అయింది. మేము 7వతరగతి కామన్ పరీక్షల సమయంలో వచ్చిన ఈ సినిమా పాటలను మా క్లాస్ మేట్ లందరమూ వింటూ ఎంజాయ్ చేసే వాళ్ళము. ఇప్పుడు ఈ పాట వింటుంటే అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@RaviShankar-fq3en4 жыл бұрын
చిన్నప్పటి రోజులు గర్తుకొచ్చి ఒకవైపు ఆనందం, మరోవైపు ఆ రోజులు మళ్లీ రావనే బాధ....!!!
@gyaneshwarreddybonkolu8874 жыл бұрын
You said correct bro
@srinivasnodagala17222 жыл бұрын
Yes baga chepparu
@sakepavankalyan54912 жыл бұрын
Edi aiete correct 💯💯💯 bro
@madanvirat8618 Жыл бұрын
1
@Anwesh-li5kg Жыл бұрын
Oh correct
@KumariKumari-lq5wh2 жыл бұрын
ఇది విన్నప్పుడల్లా నాకు చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి
@PhalgunaraoVattikullaАй бұрын
Avunu
@sreenivasulusrinivas5441 Жыл бұрын
ఈ సినిమా మళ్ళీ రీ మెక్ చేయాలి. నాగచైతన్య హీరో అయితే చాలా చక్కగా ఉంటాది అని నా అభిప్రాయం. మధురమైన పాట.
మళ్ళీ మీరు మీనా లాగా పుట్టాలి నేను ఎక్కవగా మీనా సాంగ్స్ చూస్తా నాకు చాలచాల ఇష్టం మీసొంగ్స్
@ramJ75-s6h3 жыл бұрын
మీనాగారు నాకు దేవత. నేను మీనాగారికి భక్తుడిని. మీనాగారు నాకు అమ్మ లాంటివారు. అమ్మ మీనాగారు 🙏జై అమ్మ మీనాగారు 🙏
@prakashsuddala8954 жыл бұрын
Ilayaraja knows which kind of music should compose when butterfly flies , he can take direct bucket water for perfection of river flow situations. Raja sir genius . Tabla steps and guitar chords we can't match at same time but raja sir can do simply
@princemahidhar92544 жыл бұрын
Venkatesh and Meena best pair...chanti movie is first industry hit for venky mama...who is listening this beautiful songs in 2020...
@muniyasamy11552 жыл бұрын
Yay and we will good
@HarshaVardhan-wb5sg4 жыл бұрын
After Sridevi,Meena was the only actress who could emote innocence so perfectly in a beautiful and pleasing way!🤗😘 Cute expressions
@myview73464 жыл бұрын
Exactly...
@ramJ75-s6h3 жыл бұрын
Well said. Meena garu is a great actress. She is like a Goddess.
@johnson-88863 жыл бұрын
Yes....after sridevi,meena was only innocent actress
@alladisrinivasulu98744 жыл бұрын
Really venkatesh and Meena combination movie chanti super, all songs and Meena acting super, Iam 1st class standered released this movie, I seen this movie 3rd class time, with my family by walk 8+8=16km go and see this movie, may be I think number of times I seen, my favorite super Meena and venkatesh, I am seen First Move in the theater Chanti. All songs fantastic, Meena is my favorite angel.
@amutharahul94253 жыл бұрын
ஆஹா!! எந்த்த அந்தமு பாட்ட😍 ராஜா சார் மியூசிக் அந்தமு🎶🙏
@elangeswarans32417 ай бұрын
Evaru sir meeru... இங்க வந்து தமிழ் ல message potrukeenga😂😂
@basavarajkurumanal9282 жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾದ ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು
@lifelessonsoflalitha6 жыл бұрын
My favorite singer is janaki garu.. But first ee time vintunte.. Chitra gari voice Valle song ki andam vachindi anipichindi .. Her voice for this song is absolutely apt awesome
@mangomusic6 жыл бұрын
Thanks for taking the time to watch the song :)
@sambaiahorsu64665 жыл бұрын
HIE
@sankranthipandamkollu3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@simhadrima9313 жыл бұрын
E movie lo mana telugudanam enta bagundi.. aa pachati chetlu chenu..wah wah.. and music lyrics super. Na chinnapudu 1rs nela tikt koni e movie chusam..
@tineshrao25753 жыл бұрын
Meena garu acting very cute and natural plus her expressions super
@shashidinnur90022 жыл бұрын
Meena madam and venkatesh sir,s super song .. I love the song sir /This song is evergreen and One more song is Oh Prema Na Prema song
@ramJ75-s6h3 жыл бұрын
I am a big fan of Meena mam. Jai Goddess Meenamma
@hanumanthuhanumanthu27312 жыл бұрын
J
@sitaramiyaramaiah28792 жыл бұрын
Yi song tese samyam lo boat munugi poyadi.Venkatesh and meena lucky save ayaru
@rameshakutotha44673 жыл бұрын
Venkatesh sir born with silver spoon but played these kind of normal roles and justified 200% ...Speechless...I luv Venkatesh
@syamsundarpakala49782 жыл бұрын
Evergreen pain in tollyhood industry Venkatesh Gaaru and Meena Gaaru. I don't know how many times I had watched this movie.
@mazhar85864 жыл бұрын
Very soft voice of chitra ji and sp sir, super music by the legend Ilayaraja sir.
@dineshrajaratnam97822 жыл бұрын
Meena looking so beautiful 🤩 Her cuteness and charm is unmatchable... Superb performer 🙏🙏🙏
@r.kentertaiments96352 жыл бұрын
I love u krishna veni ........naa bangaram raa nuvvu ...నాకు ఈ సాంగ్ వింటే నువ్వే గుర్తుకు వస్తావు బుజ్జి
@princemeeeve454310 жыл бұрын
Cute Meena. One of my fav venki meena song
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు చరణం:1 సిరిగల చిలకలు ఇల దిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు చరణం:2 జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలే కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు చిత్రం:చంటి(1992) నటినటులు:వెంకటేశ్,మీనా Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800 24/03/2020.
@RAJESH..VIYAAN3 жыл бұрын
9666810101 plseee add ur group
@manasapagadala979 Жыл бұрын
Evergreen song I love this song ee song vintuntey chinapatii rojuluu gurtu vasthaii venkatesh meena ee movie loo chala bagaa act chesaru my favorite hero venkatesh my favorite heroine meena venakatesh meena enthamandiki isthamoo oka like vesukondi
@kodirekka.kiran3252 жыл бұрын
నాకు 42 years ఎన్నో సార్లు విన్న ఈ పాటను కానీ ఇంకా2 తృప్తి1 కలగటం లేదు
@sreeramyavangala11122 жыл бұрын
Me too
@baluchinthala15932 жыл бұрын
Super song
@srinubabub5982 жыл бұрын
Aa roojulu super kadaa andi
@balusunrisetraveller2 жыл бұрын
Yes sir.. ప్రతిరోజు ఎన్నిసార్లు వింటానో నాకే తెలియదు.. ముఖ్యంగా మధ్యలో వచ్చే లిరిక్స్ సూపర్ గా ఉంటాయి
@bharatmaddi3892 жыл бұрын
Arey pichhaa na kodka aa movie realise ayee 42 year avaledu nuvu ekkda vinnavu
@nagapitla291810 жыл бұрын
Its a wonderful evergreen song whn i listen this song i remember my childhood
@koshikajyothi11723 жыл бұрын
Ijjhy433uo0
@seethapaila40972 жыл бұрын
Chalimara gadukalo sukhapadu bratukulu vesave koruna .....superbb no words 👌👌👌👌
@Shaik55992 жыл бұрын
One of the best and wonderful Heroine Meena Gaaru.....nice movie ...👌👌
@VIP-rc9qv4 жыл бұрын
Veturi saahityam, s p b, chitra, ilayaraja. Andharoo kalisthe intha manchi paata and even venkatesh acting in this movie. Its a big feast for all of us.
@reddy15385 жыл бұрын
Ahhh lyrics 😍😍😍❤️.... I Hope nenu 90 ' lo janmiste bagundedi🤤❤️
@rehnumartini30348 жыл бұрын
Always Venkatesh and Meena. One of the best pair in tollywood
@mdaiyaz42936 жыл бұрын
Rehnu Martini
@abhivishnuabhi63305 жыл бұрын
Rehnu Martini 8b
@kavyareddy54245 жыл бұрын
Rehnu Martini 👌👌👌👌👌
@swatilokinindi19792 жыл бұрын
@@abhivishnuabhi6330 q
@puthimadanmohanreddy6792 жыл бұрын
venkstrsh garu and means gaaripaata musical hit song
@PrashanthSvr11 жыл бұрын
bringing back a million memories! Those days , ah my fav! ♥
@shreyashravya3362 Жыл бұрын
ಅದ್ಭುತ ಹಾಡು ಕನ್ನಡ ರಾಮಾಚಾರಿ ಯಲ್ಲೂ ಅದ್ಬುತ ಹಾಡುಗಳಿವೆ
@davidparker39773 жыл бұрын
Starring:Venkatesh, Meena Music :Ilayaraja Lyrics-Veturi Sundararama Murthy Singers : SP Balu, Chitra Producer:K. S. Rama Rao Director:Ravi Raja Pinisetty Year: 1992 ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికున గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం కూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
@karannath893610 жыл бұрын
im jusst 12yr old guy,, when flim relieased,,, even my muslim frnds like dis movie, ,, its a grt musical hit movie at tht age,, i love movie and songs foreverrrrr
@rameshkumardv78633 жыл бұрын
ఈ పాట వింటుంటే నాకు మా నాన్న గారు గుర్తుకొస్తారు.మా నాన కు పెళ్లి కు ముందు ఈ సినిమా చూసి మా నాన్న ఒక ఆవిడని లవ్ చేసి పారిపోయారని..
@praveenmukkiri63746 жыл бұрын
Victory action,meena action good choreography,maestro raja,gana kokila chithramma,veturi kalam,ravi raja direction super location annikalipithe ee animuthyam
Godaramma paravallu, telugintamma tirunallu! Only veturi can do it so effortlessly
@SNAPCHANNEL0019 жыл бұрын
Eee pataa oka andam...naa chinnappati gnapakalu gurthulu oka andam eee pata vinnavariki andamaina manasu undii...pedavadii premaku apurupam we pataa ..ilayarajgari adbuthamm...idii
@mvakkalagadda6 жыл бұрын
What pleasant and beautiful telugu lyrics !! The lyrics so beautifully blend into the melodious tune !!
@juliusinfant32325 жыл бұрын
Original lyrics is by Mr.Vaali in Tamil
@arjuneditsofficial3 жыл бұрын
@@juliusinfant3232 but telugu lyrics are beautiful
@Moviesadmirer3 жыл бұрын
@@juliusinfant3232 Telugu is sweetest language ever, Telugu Lyrics perfectly sync for the Tune. That Whole credit goes to Legendary Writer Sri Veturi garu ❤️👌🙏
@manickdsmanickds31613 жыл бұрын
bro, in tamil also very nice. we r lucky having multiple languages to vibe.....
@ragavaragava5812 жыл бұрын
@@manickdsmanickds3161in. No k mm NM. Nxnxnxnnxnnxnx. X hñ. Cñ xx x x c c cñ hi Vbv NJc xx xxcn I
@ragimanrajithareddy82632 жыл бұрын
Chala manchi song eppudu kuda ala chetlu unte chala chala baguntunde
@jiteshmayur19343 жыл бұрын
Beautiful meena best performance
@ksayagoud98684 жыл бұрын
అద్భుతమైన పాట... కంగ్రాట్స్..
@gopisaiudayagiri5422 жыл бұрын
Wonderfull movie..Thanks to all make a Gud films.. Love you venkay mama
@sanjaisanjai50732 жыл бұрын
ఇప్పటికి best సాంగ్ and lyirics 👍👌
@havilakeerthana10917 жыл бұрын
Ee song naaku chaala istam idhi vintunappudalla naaku naa chinnanaati gnapaakalu gurthosthunnai chaala baadhaga untundhi i love this song
@vikkyraju51194 жыл бұрын
Telugu loo cheppali antee sendriya sangeetham ( organic music) ...Ilayaraja gaari time loo puttadam mana adrushtam🙏🏻🙏🏻
@sitaramiyaramaiah28792 жыл бұрын
Beautiful song.Good Music by Illayaraja. Balu and Chitra sang the song nicely
@ayyappasabaripeetam9164 Жыл бұрын
ఈ సినిమా కి మా అమ్మ తమ్ముడు విశాఖపట్నం జ్యోతి థియేటర్ చూసాము
@chinnubabu23023 жыл бұрын
Meena evergreen heroin...... After soundarya and savithri
@vandanapupavankumar73167 жыл бұрын
mena acting superb
@muralidonga515011 жыл бұрын
old songs very clear meening wondarful song
@atthegym65663 жыл бұрын
గోదారమ్మ పరవళ్లు తెలుగింటి తిరునాళ్ళు
@ganeshifs-y9v Жыл бұрын
Ganesh CBI (inteligence) ❤❤❤meena * preeti * hebagodi* tirupalya * ❤❤❤i like this song
@sureshbapatla17062 жыл бұрын
Fentastic songs e movi 1991 naku inka gurthu vundhi chaka sarlu chusanu ilayaraja grete music
@kondaiahmaddu95113 жыл бұрын
ఇళయరాజా వారి రాగాలు వర్ణనాతీతం గా వున్నాయి ఎంత చెప్పినా చాలదు