Bharya Biddalu Telugu Movie | Aakulu Pokalu Video Song | ANR | Jayalalitha | Mango Music

  Рет қаралды 6,247,649

Mango Music

Mango Music

Күн бұрын

Пікірлер: 354
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Bratuku teruvu Bharya buddalu rendu okate story. Rendutlonu ANR ye Hero. Both r super hits.
@ThirdEyeHyd
@ThirdEyeHyd 3 жыл бұрын
ఆత్రేయ ,మహదేవన్,ఘంటసాల మాస్టారు,ఎల్ ఆర్ ఈశ్వరి ,జయలలిత మీకు నా కృతజ్ఞతలు రామ భాస్కర్ దేవరకొండ
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
akkineni gari jayalalitha Gari paata. chala.exciting ga undi.
@satyanarayanagannavarapu9280
@satyanarayanagannavarapu9280 2 жыл бұрын
ఆరోజుల్లో సినిమా చూడడం గొప్ప ఆనందం ఆ జ్ఞాపకాలు మహదానందము
@thatipatriravibabu5302
@thatipatriravibabu5302 2 жыл бұрын
L
@swaroopkumar7644
@swaroopkumar7644 2 жыл бұрын
ఆరోజులుఆసినిమాలుగురుతులుమరపురచిపోలెనిరోజులు❤🌹🌷🌺❤️❤️❤️
@prathizna97
@prathizna97 Жыл бұрын
ANR, జయలలిత కాంబినేషన్లో వచ్చిన అపురూప చిత్రం రాజం ఈ సినిమా.... సాహిత్యం, డాన్స్, బాగున్నాయ్. ఇక ఘంటసాల,LR ఈశ్వరి,బృందం అమోఘం.
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలనిపించే మధురమైన పాట, సుబ్బరాయుడు , గడిగరేవుల, కర్నూల్ జిల్లా 🙏
@graghavareddy9574
@graghavareddy9574 2 жыл бұрын
4⁴
@dalasreenivasarao388
@dalasreenivasarao388 Жыл бұрын
👌
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
భార్య బిడ్డలు.ఏ.ఎన్ అర్.మరియు జయలలిత నటించిన.చిత్రము. సూపర్ మూవీ.సూపర్ సాంగ్.
@ch.venugopalreddy3989
@ch.venugopalreddy3989 2 жыл бұрын
Family tho choodalcina movie
@ramachandra3094
@ramachandra3094 4 жыл бұрын
గాయని ఎల్.ఆర్ఈశ్వరి....ఘంటసాల మా ష్టారు కాంబినేషన్ లో వచ్చిన ఈపాట సూపరో...సూపర్. మా చిన్నప్పటి హుషారైన పాటలు లో ఇది ఒకటి.
@rangaraoalp2949
@rangaraoalp2949 2 жыл бұрын
L0pp
@rajusirasana2754
@rajusirasana2754 3 жыл бұрын
A.N.R and Ex.C.M Tamilnaadu Jayalalitha song super hit
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరణీయుడు స్వరస్మరణీయుడు ఏకలవ్య గురువర్యులు మన ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎల్.ఆర్.ఈశ్వరి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@panjamramasubbaiah8238
@panjamramasubbaiah8238 5 жыл бұрын
Very nice Song you
@khemanthkumarkumar8698
@khemanthkumarkumar8698 5 жыл бұрын
Best k
@allusrinubabu1794
@allusrinubabu1794 5 жыл бұрын
Super
@ravichandranravichandran3727
@ravichandranravichandran3727 5 жыл бұрын
@@allusrinubabu1794 qqqqqqqaqqqqaqqqqqqqaaqaaaqqqqqqaaqaqqqqaqqqaqqaaqqaqqqqqqaqqqaqaaaqqqqqqaaqaqqqqqqaqaaqaqqqaqqqaaaaqaqqqqqqqaaqqaqqqqaaqaqqqaqqqaqaaaqqqqqqqaaqaqqaaqqqaqaaaqqqqqqqaaqaqqqqqqaqqqaqqaaqaqqqqqqaaaqqqqqaaqaaqaaaqqqaqqqaqaaaaaaaaqqqqaaaaqaaqaaqaqqqaqqqqqqaqqqqqqqaaqaaqaqqqqaqqqqqqaqqqqqqqaqaaqaaaaaqqqaqqqqqqaqqqqqqqaaqaaqaaqaqqqqqqaqqqqqqaqqqqqqqaaaaaaaaqaqqqaqqqqqqqaaaaaqqqqqqaqaaaaaqaaqaaaqqqaqqqqqqqqqqqaqaaqaaqaqqqaqaqqqqaqqqqqqaqaaaaaqaaaaqaaqaqqqaqqqqqqaqqqqqqaqqqqqqqaaaaaqqqaqqqqqqaqqqqqqqqaaqaaqaqaqqqqqqaqqqqqqqaaqaaaqqqqqqaqqqqqqqaaaaaqaaaaaqqqaqqqqqaaaaaqaaqaaqaqqqaqqqqqqqaaaqaaaaaqaAQAAAQQQAQQQAQQQQQQQAAAAAQAAQAAAAAQAAQQQAQQQAQQQQQQQAAAA
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Beautiful song.. By ghantasala master N L.R.Eshwari amma Nice comment
@mohammadrafi6303
@mohammadrafi6303 4 жыл бұрын
అద్భుతమైన అజరామరమైన ఆణిముత్యం... పాత మంచి రోజులకు నిలువుటద్దం ఈ పాట..
@chaitunani9088
@chaitunani9088 2 жыл бұрын
,
@nagarajakumari1646
@nagarajakumari1646 Жыл бұрын
😮s by 😮😮 it gf DSS à hi AA ko
@mrudulapathi
@mrudulapathi 10 ай бұрын
Maa Amma evala killi kaduthu e song padindhi bhaiya ...maa nanna kosam ❤❤❤
@rajk9329
@rajk9329 8 ай бұрын
Jayalalitha Amma Acting Super.
@prakashcirasala4136
@prakashcirasala4136 4 жыл бұрын
మహానటులకు నివాళులు ... AKKINENI NAGESWARA RAO / JAYA LILITHI ....
@srinivasaraovadlamani1706
@srinivasaraovadlamani1706 4 жыл бұрын
Ak
@udaysankarkudupudi6343
@udaysankarkudupudi6343 3 жыл бұрын
ANR Jayalalitha Super talented Action & Wonderful ferpormence. K.V.MahaDevan(Mama) was multi Tallented music director 🎸🎷🎤🎸🎺🎶🎧📣📢
@gondesisolapuri5691
@gondesisolapuri5691 11 ай бұрын
ఆ సంగీతం ఆ మాధుర్యం ఆ అభినయం అభినందనీయం.
@JinkaRaghuveer
@JinkaRaghuveer Жыл бұрын
ఈ పాట వెనుక..ముందుగల వారి.గొప్పతనం చెప్పే భాష లేదు..వారు మాత్రమే ఇలాంటి మధురాన్ని మనకి అందించగలరు..మైమరపించే గొప్పవాళ్ళు..వారంతా అమరులైనారు..వారి కష్టాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని మనకు పాంచిపోయారు..అందరికీ నివాళులు తప్ప ఏ మివ్వగలం..దేవుడికి కృతజ్ఞతలు ఎందుకంటే మనం ఇక్కడే వుంటూ ఆ మధుర స్వరాలను, సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నాం. ఏ ఎన్ ఆర్ లాంటి మహనీయుడు, మహానుభావుడు, నిండు వ్యక్తిత్వం తోనకని ఆత్మవిశ్వాసం గల మరోకురు లేరు.రారు..ఏ ఎన్ ఆర్, జయలలిత, ఆత్రేయ, మహదేవన్, పుహలెంది గార్లకు ఆత్మశాంతి కలగాలి..పాటకు స్వరంతో జీవం పోసిన ఎల్ ఆర్ ఈశ్వరి గారు నిందు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగి జీవించాలని కోరుతున్నా...
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 4 жыл бұрын
Really L R Eshwari great singer and ghantasala too
@khazarvallit9361
@khazarvallit9361 2 жыл бұрын
అప్పుడు ఈ పాట టీవీలో రికార్డ్ చేసుకుని విన్నాను ఈప్పుడు
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Gsntasala Master 🙏🙏🙏🙏🙏 Very great singer IN India 🌹🇮🇳 Very beautiful singing 🙏🌹🧡👌 Superstar Krishna fan's mori abbulu 🚴‍♂🔧🔧
@sramesh1984
@sramesh1984 2 жыл бұрын
ANR DANCE MUNDU NTR ENDUKU PANICHEYUDU ...ANR UNIQUE STYLE THO STRONG POTTE ECHADU
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 2 жыл бұрын
Yes, you are exactly correct. ANR is unique in action and dances also. ఎన్టీఆర్ అందంగా ఉంటాడు తప్ప నటనలో అక్కినేని గారి ముందు తేలిపోతాడు
@naveengokarla9518
@naveengokarla9518 Жыл бұрын
Mari ntr ni matram no 1 ga endhuku consider chestaru
@sramesh1984
@sramesh1984 Жыл бұрын
@@naveengokarla9518 NTR no1 kadu 2 equal..
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Athmeeyulu Very nice song. AAkulu pokalu Ivvoddu Noru Erraga Cheyoddu. A.N.R.JayaLalitha.
@ravikumarlinga2092
@ravikumarlinga2092 Ай бұрын
Ghantasaala master and L.R. Eswari.....super super (both are all round singers.)
@narsingrajbandari2205
@narsingrajbandari2205 2 жыл бұрын
Excellent action by ANR..
@kollajagankollajagan1241
@kollajagankollajagan1241 5 жыл бұрын
మహా కళాకారులకు పాదాభివందనం నివాళులు
@mukhaparupudi9405
@mukhaparupudi9405 10 ай бұрын
Excellent song by anr and jayalalitha evergreen song and melodies.
@nammiraju125
@nammiraju125 10 ай бұрын
Never before never after again
@jaihojagansite
@jaihojagansite 5 жыл бұрын
జయలలిత అద్భుత నటన తో భార్య బిడ్డలు సినిమా సూపర్ సక్సెస్ సంగీతం మహదేవన్ ఇచ్చిన ట్యూన్స్ గొప్పగా ఉన్నాయి
@marihuligammakurugodu9418
@marihuligammakurugodu9418 5 жыл бұрын
Super songs
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 9 ай бұрын
Romantic king of the telugu industry, stylish king, dancing king, natural acting king, tragedy king, dancing king, Natasamrat Akkineni sir, Johar anr 3
@humbleRaj
@humbleRaj 8 ай бұрын
His performance in Psychologically Critical Roles is at a different level Watch Charanadasi and one would know
@gopivaranasi2287
@gopivaranasi2287 6 ай бұрын
I love you song
@vasuchetlur1037
@vasuchetlur1037 3 ай бұрын
Akkineni gurinchi chakkaga chepparu. Telugu Industry garvinchadagina Mahanatudu mana Akkineni.
@satyanandam3444
@satyanandam3444 4 жыл бұрын
Atreya and Sri KVMahadevan were good combination. Aatrya in his songs remembered Mahadevan as Mava in his liric KVM beautiful tune and Gantasal master & LR eswari awonderfully sang..,Gsn
@tammuvenkateshwarlu2464
@tammuvenkateshwarlu2464 3 жыл бұрын
Ghnta ng 5 4gb vv b b V V b hbu !. 4621 65
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
ఆరోజుల్లో డాన్స్ అంటె ఎ.ఎన్.ఆర్ ,డాన్స్ కోసం అక్కినేని సినిమాలు యువత ఎగబడి చూసేవారు
@sairamgoudthalla9037
@sairamgoudthalla9037 3 жыл бұрын
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya Salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Жыл бұрын
This song is inspiration bolly wood block buster movie Aya Sawan Jhoomekey for the year, 1969.
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 8 ай бұрын
ఈ పాట కు....ఈశ్వరి..గారు...పూర్తి స్థాయిలో ...న్యాయం చేశారు...
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
ఎంతో మధురమైన పాట
@sailendrakumarpuli8304
@sailendrakumarpuli8304 5 жыл бұрын
అక్కినేని, జయలలిత ఈ పాటలో చాలా కష్టపడి నటనతో కూడిన అద్బుత నాట్యం అందించి మనసుదోచుకున్నారు.
@gururajupadhyay7312
@gururajupadhyay7312 3 жыл бұрын
What a super song and zabardast dance by ANR and Jayalalita I like very much
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 2 жыл бұрын
ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు…నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు…నా వయసుకు అల్లరి నేర్పద్దు…పాపా..పాపా.. ఆకులు పోకలు ఇవ్వద్దు ..నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు…నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు…నా వయసుకు అల్లరి నేర్పద్దు…మావా…మావా ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు.. నే నోపలేనంతగా ఉడికించావు.. ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు నే నోపలేనంతగా ఉడికించావు ఊరించానా …నిన్నుడికించానా… ఊరించానా …నిన్నుడికించానా… ఉత్తొత్తి నిందలేస్తే ఊరుకోనూ… నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ…పాపా…పాపా.. ఆకులు పోకలు ఇవ్వద్దు…నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు…నా వయసుకు అల్లరి నేర్పద్దు…పాపా..పాపా.. మావా..పాపా… ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు పంట నొక్కానా…నే వెంట తిప్పానా.. పంట నొక్కానా…నే వెంట తిప్పానా.. గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ…మావా…మావా.. ఆకులు పోకలు ఇవ్వద్దు…నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు…నా వయసుకు అల్లరి నేర్పద్దు…మావా…మావా… పాపా…మావా.. ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను వద్దన్నానా…ననొదలమన్నానా.. పొద్దంతా నీతోటే గడచిపోతది… నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దు పొడిచేది…పాపా..పాపా ఆకులు పోకలు ఇవ్వద్దు…నా నోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు…నా వయసుకు అల్లరి నేర్పద్దు…మావా…పాపా… మావా..పాపా…
@rameshboni3844
@rameshboni3844 2 жыл бұрын
Rasapattu vunna song
@sujathasankuri8639
@sujathasankuri8639 2 жыл бұрын
Ee moovie shoban Babu chesunte enka bagundedi 😁
@rameshbabu3153
@rameshbabu3153 Жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝
@srinivasaraogokaraju9494
@srinivasaraogokaraju9494 Жыл бұрын
Lo
@ankaiahgummadidala1371
@ankaiahgummadidala1371 Жыл бұрын
What an excellent duet and excellent action all actors !!!!!
@nageshwarraobheemuni8336
@nageshwarraobheemuni8336 2 жыл бұрын
Very good entertainment at any time
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
@Anonymous47
@Anonymous47 Жыл бұрын
Ranga Rao garu, Relangi garu kuda
@Narayanarao582
@Narayanarao582 8 ай бұрын
meru Adina matru gaymuku 2 daysu nuchi gudu kuda thinalay adimiku thayludu me adamu me di gani manadali tho miku pani eudadu kadaandi
@nammiraju125
@nammiraju125 10 ай бұрын
Never before never after
@SekharraoBonam
@SekharraoBonam 9 ай бұрын
Super Duper Hit song
@bhaskarudupeddakotla6126
@bhaskarudupeddakotla6126 3 жыл бұрын
what a contrast between Mastaaru and LR Eswari...పాత్రల స్వభావ్నికి తగ్గట్టుగా.. ఆ గాత్రాలు.. అభినయం..
@sivesh14
@sivesh14 3 жыл бұрын
L r eswari has a class of her own. She has a special place which no one can replace. Her voice is so distict that we cannot imagine some other singer singing her songs
@raghureddy7217
@raghureddy7217 3 жыл бұрын
well sad bro i too like her singing her singing style is totaly different her voice is simply super no body can sing like her
@sathyasingaracharyulupeddi9331
@sathyasingaracharyulupeddi9331 Жыл бұрын
@@raghureddy7217 aaaaaaaaaaaaaaa
@sathyasingaracharyulupeddi9331
@sathyasingaracharyulupeddi9331 Жыл бұрын
@@raghureddy7217 aà
@sathyasingaracharyulupeddi9331
@sathyasingaracharyulupeddi9331 Жыл бұрын
@@raghureddy7217 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAaaaaaaaaaaaaaaaaaaaaaaa
@npadmanabham6971
@npadmanabham6971 2 жыл бұрын
Excellent song legend song no comments
@narasimhakumar3757
@narasimhakumar3757 2 жыл бұрын
ఎర్రనీ పెదవినీ పంట నొక్కూ...అన్నచోట ఘంటసాల భలే పాడారు.నేను నిజంగా వెర్రి వాడ్ని చేసారు మాస్టారు తన స్వరమాధుర్యం తో.......నరసింహ కుమార్
@krishvanugowda9530
@krishvanugowda9530 Жыл бұрын
00
@J.GowriPrasad1970
@J.GowriPrasad1970 7 ай бұрын
M ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నానోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపా పాపా F ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దు ఆకులు పోకలు ఇవ్వద్దు నానోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా మావా M పాపా F మావా చరణం: 1 F ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు నే నోపలేనంతగా ఉడికించావు ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు నే నోపలేనంతగా ఉడికించావు M ఊరించానా నిన్నుడికించానా ఊరించానా నిన్నుడికించానా ఉత్తొత్తి నిందలేస్తే ఒప్పుకోను నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ పాపా పాపా F ఆకులు పోకలు ఇవ్వద్దు నానోరు ఎర్రగ చేయద్దు M ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపా పాపా F మావా M పాపా చరణం: 2 M ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు ఎర్రని పెదవిని పంట నొక్కకు నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు F పంట నొక్కానా నే వెంట తిప్పానా పంట నొక్కానా నే వెంట తిప్పానా గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ మావా మావా M ఆకులు పోకలు ఇవ్వద్దు నానోరు ఎర్రగ చేయద్దు F ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా మావా M పాపా F మావా చరణం: 3 F ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను M వద్దన్నానా నన్నొదలమన్నానా వద్దన్నానా నన్నొదలమన్నానా పొద్దంతా నీతోటే గడచిపోతది నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దుపొడిచేది పాపా..పాపా M ఆకులు పోకలు ఇవ్వద్దు నానోరు ఎర్రగ చేయద్దు ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా...పాపా... Mమావా.. Fపాపా... F హేయ్య
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 жыл бұрын
Superrrrrrrrrrr
@dalasreenivasarao388
@dalasreenivasarao388 Жыл бұрын
Excellent Song 👏👏👏👌💯
@ganapathiatyamganapathiaty6021
@ganapathiatyamganapathiaty6021 3 жыл бұрын
Beautiful song a n r jayalalitha
@sidduchittepireddy5114
@sidduchittepireddy5114 Жыл бұрын
ANR Lives On❤❤🎉🎉🎉
@prakashrao8077
@prakashrao8077 Жыл бұрын
This movie is a classic example that life comes to a full circle. First Telugu Brathuku Theruvu later dubbed/ remade in Tamizh decades later in Hindi as Jeene Ki Raah remade in Tamizh with MGR Naan en pirandhen and again in Telugu! How strange!
@chandusd8845
@chandusd8845 3 жыл бұрын
Jayalalitha garu is so beautiful 👌🙏💐
@matchasanyasirao8808
@matchasanyasirao8808 4 жыл бұрын
One of my very much liked songs
@nammiraju125
@nammiraju125 2 жыл бұрын
Wait
@nammiraju125
@nammiraju125 2 жыл бұрын
Never before never after this group song
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
కనువిందైన బ్రుందగానం
@kalyanmatsa3222
@kalyanmatsa3222 4 жыл бұрын
Super Musical Romantic Song
@vav9999
@vav9999 Жыл бұрын
Energy levels nd dynamism of Jayalalitaaa too much కదా...ANR needless to mention always goof
@pangunurisrinivasulu149
@pangunurisrinivasulu149 3 ай бұрын
Alanati telugu kalalu e chitralu
@abdulaleem3182
@abdulaleem3182 4 жыл бұрын
సగం సక్సెస్ కు కారణం ఘంటసాల పాటలు మాత్రమే అని చెప్పవచ్చు..
@Abhiramne
@Abhiramne 4 жыл бұрын
you are correct
@abdulaleem3182
@abdulaleem3182 3 жыл бұрын
@@Abhiramne 👍
@VijayVijay-ty7dh
@VijayVijay-ty7dh 7 ай бұрын
100 percent
@abdulaleem3182
@abdulaleem3182 7 ай бұрын
​@@VijayVijay-ty7dh 😊
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 5 ай бұрын
SAGAMEMITY . 75%
@narsingrajbandari2205
@narsingrajbandari2205 2 жыл бұрын
Excellant singers ghantasala and L R Eshwari...
@radhakrishnaiamlikesaikris1550
@radhakrishnaiamlikesaikris1550 4 жыл бұрын
Akululu pokalu ivvanddu song sangeetha darasakuni abinadanalu. Direction chala roopondichinadu,..
@nallamsettysriramya9966
@nallamsettysriramya9966 2 жыл бұрын
Telugu
@nammiraju125
@nammiraju125 2 жыл бұрын
Anudkey manchi ANR family ki. maccha
@subramaniamm8569
@subramaniamm8569 2 жыл бұрын
గాన గాన గంధర్వులు.
@sammireddy3220
@sammireddy3220 4 жыл бұрын
Beautiful song n extraordinary action by 2 greats lovely action..it's no where now.
@shaikmabusubhani6612
@shaikmabusubhani6612 3 жыл бұрын
Jaylalita super
@srinivasmurthy168
@srinivasmurthy168 2 жыл бұрын
It is one of the best songs and dances
@gundlapallysrinivasreddy6493
@gundlapallysrinivasreddy6493 4 жыл бұрын
Ever green song's of ghantashala
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
Love you jayalalitha ma'am
@nsvdmuraliprasad2316
@nsvdmuraliprasad2316 3 жыл бұрын
What a rhythm.KVM super
@VunnavaKalyani
@VunnavaKalyani 4 ай бұрын
Song padre legs walk cheyestharu. About mama.. Oftenly and coasters. Side pose Lilli Handloss pettukoneevachhevadu hall Lo photoframepettukunnadu.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful songs beautiful jayalaita n bevergreen anr.
@skusmanali9396
@skusmanali9396 3 жыл бұрын
Full. Josh. Hero. ANR garu
@sairamgoudthalla9037
@sairamgoudthalla9037 3 жыл бұрын
🌞🌞🌞🌞🌞🌞🌞 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jawan2512
@Jawan2512 Жыл бұрын
I watched this movie on 16 mm format on open screen. I am one of the luckiest person who have enjoyed the life of those days. Dim street lights sleeping in the open listening to janaranjani radio Ceylon swimming in the canals stealing mangoes and guavas watching the night skies.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 4 жыл бұрын
Ee cinemaku jaya pedda minus. Iyna ANR tana superb acting thi cinema super hit chesadu.
@velilachari987
@velilachari987 2 жыл бұрын
సూపర్ సాంగ్స్ అదిరిపోయింది
@mahboobali-bc8iq
@mahboobali-bc8iq 5 жыл бұрын
Super hit song.i like it.
@alivelumanga3936
@alivelumanga3936 5 жыл бұрын
Super and sweet song.
@harshavardhanb455
@harshavardhanb455 2 жыл бұрын
Swift and super steps make ANR
@thappetaprabhakararao1321
@thappetaprabhakararao1321 3 жыл бұрын
L.r.eswary garu u r so great no one best u
@sivesh14
@sivesh14 Жыл бұрын
నాగేశ్వరరావు , ఘంటసాల లాంటి అగ్రగణ్యులు జయలలిత l r ఈశ్వరి ల దగ్గర వేల వేల బోయిన సందర్భం ఇదొక్కటే నేమో. జయలలిత anr నీ డామినేట్ చేసిపడేసింది అట్లాగే l r eswari స్వరం ఘంటసాల గారి స్వరాన్ని పూర్తిగా తోసి పారేసింది. ఈ పాట తెలుగు సినిమా చరిత్ర లో సువర్ణ అధ్యాయం
@mvsrajaram1246
@mvsrajaram1246 7 ай бұрын
ఘంటసాల గారు ఎక్కడ వెల వెల పోయారో నాకైతే అర్ధంకావటం లేదు. ఆయన ఏమి పాడిన అధ్బుతమే.
@sivesh14
@sivesh14 5 ай бұрын
L r eswari virupulu ghantasala patani dominate cheyyaledaa?
@srideviyerrisani610
@srideviyerrisani610 3 жыл бұрын
Felt very refreshing While seeing this amazing Song Thanks for uploading
@adityak8607
@adityak8607 2 жыл бұрын
How about music
@nammiraju125
@nammiraju125 2 жыл бұрын
Whow can prepare that time this song
@csirazbegum4447
@csirazbegum4447 Жыл бұрын
😮
@csirazbegum4447
@csirazbegum4447 Жыл бұрын
L😅
@csirazbegum4447
@csirazbegum4447 Жыл бұрын
​@@adityak8607 verynlce
@nalluriravikumar3276
@nalluriravikumar3276 2 жыл бұрын
I like this song 🎵 old is gold
@gschari5690
@gschari5690 4 жыл бұрын
Telugu gems. Tempo is maintained from start to finish in the song, wonderful song.
@jagannathpv3397
@jagannathpv3397 4 жыл бұрын
😂🤣🤣
@jagannathpv3397
@jagannathpv3397 4 жыл бұрын
🤔🤔🤔🤔🤔🤔🤔👎👎👎
@karakakannababu9469
@karakakannababu9469 2 жыл бұрын
@@jagannathpv3397TV
@balasarameshbabu2076
@balasarameshbabu2076 2 жыл бұрын
Tq universe yes MyDr darling yes tqlu Yes love you❤😘🤟 Yes MyDr darling Miss you My Angel⭐ Darling yes
@srinivasaprasad9871
@srinivasaprasad9871 2 жыл бұрын
memorable song
@shailajanayak2091
@shailajanayak2091 3 жыл бұрын
Nice n beautiful songs.
@ganeshak5179
@ganeshak5179 4 жыл бұрын
Superb
@challavenkateshwarlu5512
@challavenkateshwarlu5512 5 жыл бұрын
Maravaleym super song appudu mansu lo untundi
@ramulugoud3356
@ramulugoud3356 3 жыл бұрын
Eppateke graet song 30_05_2021🙏
@devarapallisubbarao6788
@devarapallisubbarao6788 3 жыл бұрын
Super
@triveniraghav1073
@triveniraghav1073 2 жыл бұрын
No words to describe such a beautiful song it is
@padmanavath2644
@padmanavath2644 2 жыл бұрын
@padmanavath2644
@padmanavath2644 2 жыл бұрын
ক। ষ।
@prasadtvsrk1662
@prasadtvsrk1662 3 жыл бұрын
We want to see Mega star as an instructor in an ITI.
@raghureddy7217
@raghureddy7217 3 жыл бұрын
y prasad garu
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Anr steppulanu yiinaatikii yevsru beet cheyaleks pothunnaaru anr antr ante adhi ntr goppa vaadannaanani dont think/aayanaku aayanesasti/yiiyanaku yiiyane saati jodiichesi chusthe/samaadhaanam miire cheppaali/
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 6 жыл бұрын
ఈ లాంటి అభినయం ఎవరు చేయగలరు ..మహానటులకు నివాళులు
@thangavelns3469
@thangavelns3469 4 жыл бұрын
நல்ல பாடல்
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 3 жыл бұрын
Pillalanu thalli dhandrulu.vadhilesthe andharu chedu.leka niruchaahamtho dipreshanloki velli poyi 'chedup@nulu asthma hathyalu/hathyalu kudaa cheshaaru paryavadaanamdhesham vugra vaadha dheshangaa mari pogaladhu/
@chinnaiahchowke3712
@chinnaiahchowke3712 3 жыл бұрын
Lo vely&memorable song🙏
@perugurajagopal9289
@perugurajagopal9289 3 жыл бұрын
Balakrishna hit songs
@bunnymadhu8842
@bunnymadhu8842 3 жыл бұрын
ఆటలు పాటలు చూపొద్దు మా మతి పోగొట్టొద్దు మా మనసులో గుబులు రేపొద్దు మామ kv మామ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్ వారికీ ధన్యవాదములు
@bunnymadhu8842
@bunnymadhu8842 3 жыл бұрын
@@kumariguttula7112 మేడం ధన్యవాదాలు.మీకున్న పాత పాటల పై అభిరుచి కి సర్వదా మేము అభిమాన పాత్రులు TQ
@dalasreenivasarao388
@dalasreenivasarao388 Жыл бұрын
🎉
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 43 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 27 МЛН
Allu Ramalingaiah Funny Song - Burripalem Bullodu Movie Video Songs
4:50
Rose Telugu Movies
Рет қаралды 2,2 МЛН
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04
Real Man relocate to Remote Controlled Car 👨🏻➡️🚙🕹️ #builderc
00:24