ఈ పాట నాకు ఎంతో ఇష్టం . ఎందుకంటే వారి ఇద్దరి హావ భావాలూ మరియు నటన మహా అద్భుతం
@sreejasakepuram81016 жыл бұрын
ఆనాటి యుగళ గీతాలు ఎంత మధురం, ఏమి భావం, ఏమి రాగం, ఎంత విన్న ఇంకా వినాలని పించే పాటలు,గొప్ప సంగీతం, పుష్పఅంజలి.😘😘😘😘😘😘🙅🙅🙅🙅🙅🙅💝🎊🎊💝.
@kjagath5182 жыл бұрын
శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఏ పాత్ర అయినా ఏ హీరయిన్ అయినా సరే అని చెప్పే మంచి పసందైన పాట.
@ambaprasadbalisetty59656 ай бұрын
నావ ఊగాడెను.. భావనలు పాడెను మ్.హ్.మ్. ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెను ఎంత ఆనందమే నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము మ్.హుహు.. అహ హ హహ ఆ హాహ
@ambaprasadbalisetty59656 ай бұрын
సి నా రె, గారి ఆహ్లాద భావనల, హాయిగొలిపే , శ్రీమతి భానుమతి, పి. బి శ్రీనివాసుల గార్ల మధురమైన పాట..
@gayatriengineering41093 ай бұрын
మధుర గీతం.2024 లో కూడా....
@జూపల్లి.రావు4 жыл бұрын
నీటిలో ,నింగి క్రింద పచ్చని పృకృతి లో నావ లో పద్మశ్రీ బిరుదాకింత నటీనటులు మీద చిత్రీకరించిన మధుర ప్రణయయుగళ గీతం వీనుల విందు కనులకు పసందు నావంటి పాతతరం తెలుగు సినీ అభిమానులు కు మండు వేసవి లో పన్నీటి జల్లు ఏన్ని మార్లు చూసినా , వినినా , ఆతరం సినిమా లు ,నటీనటులు నటన గాయనీగాయకుల ఆలాపన లు ఈనాటికీ మదినుండి చెరిగిపోని ఆ పాతమధురాలే
@pndranki13 жыл бұрын
చక్కటి తెలుగు ప్రేమ గీతం.పి బి శ్రీనివాస్ గారి శ్రీమతి భానుమతి గారి యుగళ గానం మధురం అద్భుతం.
@UmadeviR-hl8pw10 ай бұрын
P b srinivas patalante naku chala istam.annagari ki baga voice saripotundi
@jayakrishna3552 жыл бұрын
I must have listened to this song more than I million times Still continue to listen I remember my father who looked like NTR,here
@sureshkatravulapalli764 Жыл бұрын
అన్నగారి లో ఆ charm మరే హీరో కి లేదు, ముఖ్యంగా ఈ పాటలో అన్నగారు బెంగాలీ గెటప్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు .
@rameshnagadevara92062 ай бұрын
Mee bokkalo annagaaru. Rajakeeyanni.. Kampuchesaadu... 😢😢😢😢
@subbarayuduvv4625Ай бұрын
Ok, don't comparision to others
@namburinagaseshu1374 жыл бұрын
ఈ లొకేషన్ లో భానుమతి గారు కంఠం హాయిగా ఉంది పిబి శ్రీనివాస్ గారు కంఠం కూడా
@talamudupulasreenathsarma24654 жыл бұрын
A great melody of olden days. Both Bhanumathi garu and PB Srinivas garu sung excellently. A very soothing melody to ears.
@venkatasivakrishnaraoparan22072 жыл бұрын
Correct Sir
@neerajramadasu5510 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bapanaiahchandolu7343 жыл бұрын
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిచే పొగడబడిన pb గారి వాయిస్.
@varanasirajendraprasad46312 жыл бұрын
very very heart touching song
@sekharreddychandra32326 ай бұрын
మహానటుడు, మహానటి కి శతకోటి వందనాలు.
@giridhargopalpratapagiriv.66173 жыл бұрын
Beautiful song by versatile personality dr.bhanumathi garu and p.b.srinivas garu all time favorite song
@madangopal15574 жыл бұрын
Excellent song. Even appreciated by a legend writer great vishwanatha Satyanarayana of Veyi Padagalu A master piece in telugu literature.
@prasannakumar84762 жыл бұрын
Yes true melodious soothing song sung by Bhanumati and pbs, super composed mbs, good tune like to hear many more times
@NagiVY2 жыл бұрын
Initial background music is so good...takes us to somewhere...good melody song.
@chinthalapallekotesh9605 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరదు.పాత పాటలు మధురం 🌹🌹🌹🙏🙏🙏
@superbatman4139Ай бұрын
Bhanumathi acting and melodious singing is very natural, no words to praise beloved and legendary actor NTR. Very versatile actors.
@venkataramana374411 ай бұрын
Super song..Hats of N.T.R garu. Bhanumathi garu...P.B Srinivas garu..
@krishnaramu523411 ай бұрын
పాటతో పాటు ప్రకృతిని చూపించిన తీరు బాగుంది.
@VijayalakshmiMaddineni-vw3rvАй бұрын
Old is always Gold
@shrinesrin96904 жыл бұрын
What a lovely song with humming voice of p b srinivas , banumathi another fantastic singer. I remember my school days.
@simhadrammap22782 жыл бұрын
a very rare composition in music... unique tune
@KSrinivasulu-dn5hy27 күн бұрын
Nava ugadele very good song Bhanumati garu Excellent ga padaru .Which river?river name telupagalaru.K.Srinivasulu.
@bhaskararaodesiraju891411 күн бұрын
Saravathi river western ghats karnataka
@MsSatyasri2 жыл бұрын
No words to describe such wonderful songs
@sreedevivulli63623 жыл бұрын
Naaku chaalaa nachi paata.chaala kalam taruvata vuntuna Thankyou so much 🙏🙏🙏🙏🙏🙏🙏
@kalyanraoandukuri25545 ай бұрын
,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashrao80779 ай бұрын
Shot at Thekadi/Kerala. Few songs of PBS for NTR Remake of a hit Bengali film based on Bengali novel Saat pake Bandh / Suchitra Sen. Remade later as Kora Kaagaz. Lalitha in Tamizh
@narsimharaoganta5335Ай бұрын
Thanks sir, for the valuable information.
@pillaladr2 жыл бұрын
Some wonderful use of bongo drums thru the entire song.
@gautamastro3 жыл бұрын
ఈ పాటకూడా నచ్చని వారున్నారా. 69మంది ...
@vijayabrundayerubandi24466 ай бұрын
లోకం లో ఎన్నో రకాల మెంటల్ రోగుల గురించి అప్పుడే మనకు గుర్తు వచ్చనుకుంటా
@rahul-kn5qd4 жыл бұрын
Excellent ever green best song, NTR BHANUMATHI Super J.V..Rao👍
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful melodious love song of ntr garu and bhanumathi garu. superb.
@zphssrayavaram84063 жыл бұрын
M Srinivas music composition is very very super
@puthimadanmohanreddy6792 жыл бұрын
a musical melody love song of ntr garu and bhanumathi garu. excellent composition of song..superb.
@edreesprinters4775 жыл бұрын
Nice song my most favourite movie song vivahbandham bhanumathi ammas looking very gorgeous in the movie awesome💐💐💐🎂🎂🎂
@sreemukunda44803 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా,విన్నా మనసు ఎంతో పులకిస్తుంది🙏
@ravirajikamaraju19644 жыл бұрын
beautiful song. Very good performance
@udayabhaskarnemani80411 ай бұрын
Very golden days of 1960s. The picture released in 1965-66. Remembering days of my Visakhapatnam stay.
@pandurangarao95024 жыл бұрын
Olden days melodious romantic song great composition
@RaviKumar-wf2nd3 жыл бұрын
Bhanumati she is my favourite .aadapuli all rounder never seen this type of qualitys in women’s.
Best music and super song and location also good,any one tell this location?
@ubbalasrinivasarao3585 жыл бұрын
Super expression and melody...
@ubbalasrinivasarao3585 жыл бұрын
Super music and excellent voice...
@ramachandrasrikantam58783 жыл бұрын
ఎమ్ బి శ్రీనివాసన్ ఈ చిత్ర సంగీత దర్శకుడు. ప్రతిభ వున్న తెలుగు వారు. అతని ఇన్ ప్రతిభనుగుర్తించిన వారు పి రామకృష్ణ గారు. ఈ సినిమా కు ముందు 1963 లో రామక్షష్ణ గారు అనుబం దాలు అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి కూడా ఎమ్ బి శ్రీనివాస్ సంగీత దర్శకుడు. సినారె, గారు పాటల రచయిత. అందులో ఎల్లారీశ్వరి పాడిన పాట నాపేరు సెల యే రు నన్నెవ్వరాపలేరు అన్న పాట వినదగినది గుర్తుంచు కో దిగినది. సినారె, గారి రచన.
Very serene ,soothing and comforting..Flawless melody..SR SANKU, ADVOCATE, HC Of AP& TS
@charisingara25352 жыл бұрын
very nice action by n. t. r and bhaanumathi
@t.shivarajtalwar5694 жыл бұрын
Banu mati voice is a unique
@RamaaGaanam3 ай бұрын
Hemahemeelu ante veerike saripothindi alanati madhuramyna yugalageetham yenni yugalYina rademo a darsakulaku a sangheetha darsakulaku a rachayitjalaku satha koti namaskaramulu
@simhagirikona3118Ай бұрын
ఉదయ భాస్కర్ గారూ,. నమస్కారం నా వయసు 55, నాకంటే మీరు పెద్దవారు అయి ఉంటారు, మేము విశాఖపట్నం ప్రాంతం వాళ్ళము, అప్పట్లో మీరు ఎక్కడ ఉండేవారు, ఆనాటి కబుర్లు ఈమాయినా చెబుతారా?