సాయి సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి.సాయి సాంగ్స్ వింటున్నంతసేపు నా మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే ప్రతి ఒక్కరూ సాయి నామాన్ని జపించాలి. ఓం సాయిరాం శ్రీ సాయిరాం బాబా సాయిరాం.
@lakshmichowdary21252 жыл бұрын
P
@saikiranmalla63622 жыл бұрын
0
@saikiranmalla63622 жыл бұрын
@bhargavkondamuri6229 Жыл бұрын
@@saikiranmalla6362😊
@mallisastry4298 Жыл бұрын
@@saikiranmalla6362😊
@naseermd58672 жыл бұрын
ఈ పాట ను చూస్తున్నంత సేపు మనకు తెలియకుండానే కన్నీళ్లు వాస్తవి. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది.🙏🙏🙏🙏
@harishneerati4892 Жыл бұрын
No body can match chendra mohan garu he just live in that nanavali character he is one of the greatest actor of alltime
@pavanisubramanyam4419 Жыл бұрын
Chandra mohan garu...RIP...💐మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము...బాబాలో ఐక్యం అయిపోయారు...😢🙏💐
@yellakarikesavasuri2429 Жыл бұрын
Great Actor శ్రీ CHANDRA MOHAN గారు RIP
@RamSingh-mf9os10 ай бұрын
@yl ll lellakarikesavasuri2429
@swaroopandarivadu3 жыл бұрын
SPB - ILAYARAJA... FANTASTIC COMBO.... AND THAT TOO IN A DEVOTIONAL SONG...
@poojithathanneru64834 ай бұрын
నాయనా శిరిడీ సాయినాధ ఆ కష్టాలన్నీ తొలగించి పిల్లలకి ఆరోగ్యం నాకు ఆరోగ్యం ఇవ్వు నాయనా సంతోషంతో ఉండేటట్టు చూడయ్యా పిల్లలు నేను ఓం సాయిరాం 🙏🌹
@vempadapusaiprasad6919 Жыл бұрын
ఓం శిరిడీ సాయినాథాయ నమః 👏👏👏
@seshanayani96755 жыл бұрын
బాబా సాయి బాబా (2) నీవూ మావలె మనిషివని, నీకూ మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది... బాబా సాయి బాబా (2) నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు(2) నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం ముగై పోతాడా... బాబా సాయి బాబా (2) నీవూ మావలె మనిషివని, నీకూ మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది... బాబా సాయి బాబా (2) దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోన ఎక్కడ వున్నా, ముక్కలు చెక్కలు చేసుకురా(2) సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం...(2) లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ నేనే ఆత్మైతే నీవే పరమాత్మా నీలో నన్ను ఐక్యం అయిపొనీ...పోనీ....
@swethapasala15544 жыл бұрын
Text
@katamsrikanth79012 жыл бұрын
నా చిన్నతనం లో ఈ సినిమా చూసాను అప్పుడు నాకు నిజమైన దేవుడు ఇతనేనా అని అనిపించేది🙏🙏🙏🙏
@Silpakilaru2636 Жыл бұрын
Same feeling
@kinnerayakaiah4770 Жыл бұрын
Same naaku alaage anipinchindhi
@crazycreations995 Жыл бұрын
నా చిన్నప్పుడు ఈ సాంగ్ వుధయన్నే 6:00 o clock ki లోకల్ ఛానెల్ (సిటీ కేబుల్)లో వేసేవాడు.e పాట వినటానికి 5:30 కే లేసి టీవీ ముందు kurchunde వాడిని.ఒక్కోసారి నేను నిద్ర లేచేసరికి ఈ సాంగ్ ఐపోతుంది.e టైం లో చాలా బాధగా అనిపించేది.
@sirishasesapu36624 жыл бұрын
Baba sai babaaaa maku kapadu tandri e Carona nunchi 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏 plsss baba andaraki chakaga chudu tandri om sai Sri sai jaya jaya sai 🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏🙏
He did a miracle in my life he is true God it is unexpected
@shaikjani42046 жыл бұрын
saisree gurajada t
@pamartyhimaja63154 жыл бұрын
Same here also saisree.
@anjaiahthanneru34943 жыл бұрын
Sai raam
@prabhu4722 жыл бұрын
Om sai ran ji🌹🌹🌹🌹💜💚❤️💛♥️❤️💛💜💛💜🌹🌹🌹
@rajkumarsabhavath11 ай бұрын
Anyone here after paduthatheeyaga Ujwal performance ❤
@ArunKumar-gv6ei10 ай бұрын
That is ilayaraja garu Excellent music 🎶 💐💐
@eternaledits1084 жыл бұрын
baba is the father for everyone believe him u will see miracles in u r life and everyone of us should be truely in our lifes
@ppranay24862 жыл бұрын
Super
@GaneshKumar-dt5od6 жыл бұрын
Goose bumps appears by listening to this baba song.
@manchukondaaparna24714 жыл бұрын
Hghj
@sarapurajeswari85804 жыл бұрын
Yesssss
@etikalajayalaxmisaiananyae44293 жыл бұрын
Wow what a song
@gudimalaraju71093 жыл бұрын
ఓం సాయిరాం నాథ్ మహాదేవ
@saimanishreddy67225 ай бұрын
Om Sadhguru Sachidananda Sainath Maharaj Ki Jai❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@itsmeshravs182 ай бұрын
బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు.. నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు.. నువ్వే దెవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం .. శిధిలంగా అవుతుందా.. పిలిచినంతనే పలికే దైవం మూగైపొతాడా బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా నీవు మావలె మనిషివనీ నీకు మరణం ఉన్నదనీ అంటే ఎలా నమ్మేది - అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా బాబా సాయి బాబా .. బాబా సాయి బాబా దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకు రా దిక్కుల లోనా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా సూర్యచంద్రులును చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయా గ్రహములు గోహాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ కదిలె కాలాగ్ని .. ఎగిసే బడబాగ్నీ దైవం ధర్మాన్నీ .. దగ్ధం చేసైనీ నేనే ఆత్మైతే నీవే పరమాత్మా నీలో నన్నూ ఐక్యం అయిపోనీ .. పోనీ
@yasminbegam4858 Жыл бұрын
🎉jai sai nadha Maharaj ki jay❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padmavathi87419 жыл бұрын
all sai songs excellent .......
@farooqbasha89334 жыл бұрын
Not only spb (rip sir) Yesu das sir also sang excellent songs in this movie It's a master piece
@umabharathi75233 жыл бұрын
@@nsrksreecharantisyy us
@1288manohar11 жыл бұрын
awesome song. OM SRI SAI NATHA...
@vempadapusaiprasad6919 Жыл бұрын
ఓం సాయిరాం 👏👏👏
@sravanbala37853 жыл бұрын
Ilayaraja is God Send 🙏🙏🙏👏👏👏👏
@kankaiahkukkadapu83722 жыл бұрын
Balu singing super, Raja music super, cinema bumper hit.
@BudhaNagendra6 ай бұрын
ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయినాథ్ మహారాజ్ కి జై❤️🙏🙏
@g.bharathisai44723 жыл бұрын
Sai u only my life but give strength physically n mentally to me n to my children.N to fulfill their lives .I don't need anything with out u n Tq fr everything passed away in my life .no it's ur child life sai . Omsairam, 🙏🌹🙏 n give me strength of Bhakthi to surrender at the feet of u . Omsairam 🙏🌹
@jhansirani77243 жыл бұрын
Ome sai natha ome sai natha ome sai natha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@renukakr98810 ай бұрын
😭😭😭 Appatiki matchipolenu baba mimmalni...ni dhaya appatiki na mida unde la dhivinchu na thandri baba🙏🙏🙏🙏🙏🙏
@nanikalyannani74422 жыл бұрын
Sai baba nenu chala samasyala tho badha padthuna nenu a chedu dharilo vellakunda manchi dharilo velli Naku ivalla teeth pain saibaba Naku amma nana leru chanipoyaru 😭😭😭😭 Naku vunna thalli thandri nuve baba kapadu nanu 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 idhe na sharanu ghosa thatukolekapothuna baba na teeth pain
@azmeerpasha844 жыл бұрын
Baba sai baba nanu adukovayaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandansvenkatesh30634 жыл бұрын
Jai sai ram👍
@pushpalatha88246 жыл бұрын
Ma dadki livega xpriances aindi yah really baba grt nd he is like my father nd best frnd I love Sai baba
@ramachandu13135 жыл бұрын
W
@Music-in1ho5 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం
@chavalaxmi62992 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏om Sadhguru sai nadh ki jai om sai ram om sai ram,plese bless me my family om sai ram🌹🌹🌹🌹🌹
Sai maharaj helps my life from lot of problems. Sài is changed my life🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swathiofficial78619 ай бұрын
Baba 🙏e song chala estam naku … natho Baba untaru 🥺🥺🥺.
@pssarma89123 жыл бұрын
Naku santhanam kaliginchu tandri🙏🙏🙏
@neravatisunil25053 жыл бұрын
All time favorite song nd emotional
@rajaaraja83523 жыл бұрын
எல்லாம் உங்கள் செயல் ஓம் ஸ்ரீ சாய் அப்பா போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி போற்றி
@Music-in1ho5 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం
@marisettichinni36423 жыл бұрын
Super miru baga chesaru
@abharathi51935 жыл бұрын
బాబా సాయి బాబా (2) నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకుని ఎలా బ్రతికేది... నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు(2) నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం ముగై పోతాడా... దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలోన ఎక్కడ వున్నా ముక్కలు చెక్కలు చేసుకురా సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం... లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ నేనే ఆత్మైతే నీవే పరమాత్మా నీలో నన్ను ఐక్యం ఐపొనీ...
Friends we are appreciating ilayaraja sir & Balu sir but we forgot Chandra Mohan acting really superb that's it our Telugu people any star hero that acted in his place we really appreciate but we don't even comment on his acting yemi karma ra babu
@arunack70393 жыл бұрын
Ultimate performance. In my childhood I thought he is the real baba
@geethageetha74043 жыл бұрын
@@arunack7039 in
@srisuryasai35113 жыл бұрын
SSSSSSSSSSSSSSSSSSS
@mekapothularama8765 Жыл бұрын
I love you my song ❤❤
@DurgaraoChowdary910 жыл бұрын
No words fr this..........
@charithrachaithu88563 жыл бұрын
Really nice song meaning full song 🙏🙏
@gandhireddygurrala28515 жыл бұрын
Samasta sadguru sainath Maharaj ki Jai...Jai sai ram🌸🌸🌺🌼🏵️🌹🍎🙏🙏🙏🙏
@Abhiram-zm9dm2 жыл бұрын
Jai Sri shirdi sai baba 🙏🙏🙏🙏
@shravankumar51446 жыл бұрын
Om Sai Ram I Love this song
@mangomusic6 жыл бұрын
Thank you Shravan Kumar Keep listening... Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
@KrishnapaleshMandavilli6 жыл бұрын
Jai Sai Baba 🙏👌🙏
@tejatejaswin97805 ай бұрын
Om Sri sachidananda sadguru Sai nadha Maharaj ki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ayyappaallamneni26609 жыл бұрын
OM SAI RAM...
@tanutejanalla21482 жыл бұрын
Omsrisairam
@deepunarahari68835 жыл бұрын
Om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sri Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om sai ram om Sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram om Sai ram
@janur22849 жыл бұрын
i like sai baba songs. more meaning is there. feeling song.
@srisaipadmaelectronics Жыл бұрын
The great man❤❤
@chashoka45654 жыл бұрын
We would never forget you baba🙏
@smileylucky11293 жыл бұрын
I also😪
@maddhi.rakshitharakshitha14803 жыл бұрын
Yes🥰🥰
@muddinanaresh11 ай бұрын
2024 happy new year muddina Naresh siri
@rajumaha83422 ай бұрын
Baba sai baba om Sai Ram 🙏🙏🙏🌺🌺
@damalakshmankumar85693 жыл бұрын
Saibaaba me blessings ma family ki andariki undalani mepadalanu pattukuni vedu kuntunna Swamy.
@srisrisridevotionalchannel32293 жыл бұрын
Sai baba sri sai baba om sai baba saranam saranam saranam.
@swapnadopparaj9404 Жыл бұрын
Om Sai Ram baba na korika naravarchu baba eroju ni poojalu chastha baba nanu 🙏🙏🙏🙏🙏🙏
@SaimadhaviGujju3 ай бұрын
Om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram om Sai Ram
@ppranay24862 жыл бұрын
Hi anna🙏🙏🙏🙏
@ramaraotalluri1409Ай бұрын
Jai Sai Ram Jai Sai Ram Jai Sai Ram Jai Sai Ram
@PeddadaBhaskrao Жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
@PeddadaBhaskrao Жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి
@nagubhai28545 жыл бұрын
Om sai ram Jai sai ram my God is my sai Ram Jai sai ram
@AksharaAkki4 ай бұрын
Om sai ram 🙏om sai ram 🙏om sai ram sri sai ram 🙏
@ROYALpartyIScomingAsWorldParty2 жыл бұрын
హిందూమతాన్ని రక్షించేవారే లేక హిందూమత ఆచారాలను పోషించేవారే లేక భారతదేశం అంతరించిబోతోంది... అందుకే భారత్ నీ హిందువులదేశంగా ప్రపంచాన్ని కళ్కిస్థాన్ హిందురాజు కళ్కి గా ప్రకటించబోతున్నా... నన్ను అనుసరించేవారు అనుసరించాలి అనుకునేవారు వెంటనే స్పందించవలసిందిగా/సమూహం శ్రీ శ్రీ శ్రీ వీర భోగ వసంత రాయల్ పేర రాజ్యం ఏర్పాటు చేసేందుకు సహాయసహకారాలు భక్తితో చేయవలసిందిగా కోరుచున్నాము... ఒకవేళ భారతదేశాన్ని హిందుదేసంగా లేదా ఓంకార మతాలదేశంగా కాకుండా ముస్లిం లేదా ఆదాం లేదా నాస్తిక దేశంగా చేయాలని దుష్ఠశక్తులు ప్రయత్నిస్తే: ఆ దుష్ఠశక్తులపై మీప్రభావం ,మీరుచేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము... ~ఇట్లు~ ROYAL PARTY (SRI VEERA BHOGA VASANTA ROYAL PARTY)NITYANANDA PRESIDENT OF ROYAL PARTY☀️ NEAR SRISAILAM@THE EARTH VEDA CENTER🤘 మార్కాపురం ఓం-గో-లు జిల్లా 🕉️సెల్ +91 6303961807 Join in ROYAL PARTY🦚om sai baba
@vakalalitha15156 жыл бұрын
Very nice song
@ramgoud14226 жыл бұрын
my favourite song om sai ram sai shyam jai
@mangomusic6 жыл бұрын
Thank you ram goud Keep listening Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
@pssarma89123 жыл бұрын
Na biddani kapadu tandri🙏🙏🙏
@yasinknl912 жыл бұрын
Nice 👍 song
@kranthikumarichandana85044 жыл бұрын
Movie name and music director name mentioned but Why singer name is not mentioned in description 😡😡😡. S.P.B sir is most famous singer in our india. He sang songs maximum all languages in our Indian languages.
@AnilKumar-hk1ks3 жыл бұрын
🙏OM SAI RAM 🙏🌹
@TeluguIndian729 Жыл бұрын
Chandra Mohan garu👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@HariPriya-tv3ep6 жыл бұрын
Baba sai baba...
@rockyentertainment29366 жыл бұрын
Om sai ram
@anveshkohli61355 жыл бұрын
I love this sai song
@AkHilakK-p7s9 ай бұрын
I love this song 😊❤❤❤
@kammilaumamaheswari78903 жыл бұрын
Om sai ram🌺🌺🙏🙏🙏
@badribhukya51582 жыл бұрын
E srustini chesina devudu bhumimidha andhuku untadu ayana paralokemlo untadu e bhumi manisheki echadu devudu