Nuvvu Leka Anadalam Video Song | Sri Shirdi Sai Baba Mahathyam Movie | Chandra Mohan | Ilayaraja

  Рет қаралды 14,377,657

Mango Music

Mango Music

Күн бұрын

Пікірлер: 3 000
@rajashekarakularajashekara2544
@rajashekarakularajashekara2544 2 жыл бұрын
నేను...ఎప్పుడు వింటూ ఉంటా..... మనస్సు .......ప్రశాంతగా ఉంటుంది....జై సాయిరాం
@mahammadhabeedh4169
@mahammadhabeedh4169 Ай бұрын
బాబా నాకెంతో ఇష్టమైన దేవుడు నువ్వే, నీ పాదాలకు కోటి పాదాభివందనలు
@prasad325
@prasad325 Жыл бұрын
BABA నేను ధైర్యం కోల్పోయి ఇక ఈ జీవితం నాకు ఎందుకు అని అనుకొని భాద పడుతున్న సమయం లో నీవు ఇచ్చిన ధైర్యం నాకు వెన్నంటి ఉండి ఒక్కో అడుగు ముందుకు వేయిస్తు నీ మహిమలతో ఒక్కో అడుగుతో నాకు వెయ్యి ఏనుగుల బలం తెప్పించి నా జీవితాన్ని నా పిల్లలకు సంతోషంగా గడిపే అదృస్టం ఇచ్చినందుకు శతకోటి నమస్కారాలు నీ పాదాలకు బాబా🙏🙏🙏🙏
@lavanyakasa3565
@lavanyakasa3565 Жыл бұрын
Om sai ram
@Kpoplover_77
@Kpoplover_77 Жыл бұрын
❤❤❤❤
@maddiletimadhu9917
@maddiletimadhu9917 Жыл бұрын
Om sai ram
@madhavivarshi128
@madhavivarshi128 Жыл бұрын
Om sai ram
@nagalaxmichintakayala7986
@nagalaxmichintakayala7986 Жыл бұрын
Om sairam
@Sippy1508
@Sippy1508 6 жыл бұрын
సత్యం.. సత్యం... నిత్యం.. నిత్యం... నీవే.. నీవే... కావా..కావా... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... బాబా ఓ బాబా... ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి... శ్రీరాముడైనా.. శ్రీకృష్ణుడైనా... ఏ దైవమైనా... ఏ ధర్మమైనా... నీలోనేచూచాము సాయి.... రావా... బాబా... రావా.... రక్షా....దక్షా నీవే కదా మా బాబా... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... బాబా ఓ బాబా... మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని ప్రార్ధనలు చేశామయా నిన్నే... అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలాం సలాం నీకే... గురునానకైనా ... గురుగోవిందైనా... గురుద్వారమైనా... నీ ద్వారకేననీ... నీ భక్తులైనాము సాయి... రావా... బాబా... రావా.... రక్షా....దక్షా నీవే కదా మా బాబా... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... బాబా ఓ బాబా... ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక అనాధలం.. బ్రతుకంతా అయోమయం... బాబా ఓ బాబా... కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి... కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి... అల్లాసాయి మౌలాసాయి... అల్లాసాయి మౌలాసాయి... నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం... సాయి సాయి బాబా సాయి..... సాయి సాయి బాబా సాయి.....
@basavaraju7521
@basavaraju7521 5 жыл бұрын
ఓం సాయి రామ్
@ashokreddy9957
@ashokreddy9957 5 жыл бұрын
Sai Sai Baba sai
@vishwa143gopi9
@vishwa143gopi9 5 жыл бұрын
Ni opika salam sai
@mangallingammangal8957
@mangallingammangal8957 5 жыл бұрын
Magali lingam
@mangallingammangal8957
@mangallingammangal8957 5 жыл бұрын
@@basavaraju7521 😋
@srinuganga4157
@srinuganga4157 8 ай бұрын
ఈ కష్టాల నుంచి తొందరగా బయటపెట్టి తండ్రి. కాలు చేయి తొందరగా కోలుకోవాలని పని చూసుకుని జాయిన్ అవ్వాలి తండ్రి. ఇది చాలా దీవెనలు ఉండాలి తండ్రి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. జై శ్రీ సాయిరాం ఏ తప్పులను క్షమించు తండ్రి
@poojithathanneru6483
@poojithathanneru6483 2 ай бұрын
ఓం సాయిరాం 🙏🌹
@FS1to10
@FS1to10 9 ай бұрын
ఈ మంత్రముగ్ధులను చేసే పాటలను మనం ఎప్పటికీ మర్చిపోలేము !!
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
మనసు భారంగా ఉన్నప్పుడు బాబా వింటే చాలు మనసుకు ఎనలేని హాయినిస్తుంది.
@DilipKumar-cs4ur
@DilipKumar-cs4ur 4 жыл бұрын
Meeru cheppandi nijamey
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@DilipKumar-cs4ur గారు ధన్యవాదాలు.
@kondrupavani9999
@kondrupavani9999 Жыл бұрын
Om Sai Ram vandanalu
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
@@kondrupavani9999 గారు ధన్యవాదాలు.
@suneethachillara1606
@suneethachillara1606 6 жыл бұрын
No words to express 🙏🙏🙏
@rammohanraoummadisetty7973
@rammohanraoummadisetty7973 5 жыл бұрын
I like it
@allururatnamala7336
@allururatnamala7336 4 жыл бұрын
S
@andolelaxman9482
@andolelaxman9482 3 жыл бұрын
Yaaaa
@tejabhai3611
@tejabhai3611 3 жыл бұрын
👍
@shaikhusanbasha2080
@shaikhusanbasha2080 3 жыл бұрын
🙏🙏
@akupatisudheer9
@akupatisudheer9 Ай бұрын
నాయనా నీ వల్లనే నిలబడ్డాం అయ్యా ఇక చాలు ఈ జీవితం నీకే అంకితం
@jyothireddypalempalli118
@jyothireddypalempalli118 4 жыл бұрын
Believe baba definitely he will face ur problems and make u free from All problems
@sushmapodila1307
@sushmapodila1307 4 жыл бұрын
True❤️
@peoplevioce9850
@peoplevioce9850 4 жыл бұрын
Belive your self god is God
@yesurajun9779
@yesurajun9779 4 жыл бұрын
wwwwwwwwwwwwwwwwwwwwwwwywwwwwwwwwww where wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwewwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
@manojk6941
@manojk6941 4 жыл бұрын
@@yesurajun9779 watch from 2.59
@ravulababuroa5701
@ravulababuroa5701 4 жыл бұрын
It's real
@g.bharathisai4472
@g.bharathisai4472 3 жыл бұрын
Omsairam 🙏🌹🙏🙏 Sai nijanga nuvuu leni jeevitam vyardham n without u iam nothing sai ❤️ Sai is always with me since 22yrs .I hve lot of confidence that if anything happen in my life either it's gud r bad I feel that every thing is done by Baba n I share everything in my life to sai 1st .nowords to say about Shiridi Sai .Naa inti daivam sai n naa ista deivam sai . Omsairam .He never leave me alone n my breath n my soul is Sai .We r all sai children .Tq Omsairam 🙏🌹❤️🙏🙏
@prutviyadav1993
@prutviyadav1993 4 жыл бұрын
In past I'm not believe in any gods ..But I don't no how BABA is occupied every cells in my body ..He is my soul now ..He gave me everything,money,health, relationship,and make me one brand ...If I heard the name of BABA suddenly my tears are dropped ...BABA I love u so much ...Protect please protect all the people ..🙏🙏🙏
@nv.peddiraju5561
@nv.peddiraju5561 3 жыл бұрын
Om Sairam
@lakshmibhavya241
@lakshmibhavya241 3 жыл бұрын
ఓం సాయి రామ్
@poornavamsi7783
@poornavamsi7783 3 жыл бұрын
Om sai Ram ❤️❤️
@maheshcamahi2824
@maheshcamahi2824 3 жыл бұрын
Oooooooooo
@sriluchinni4409
@sriluchinni4409 3 жыл бұрын
Andhariki me lage baba pina nammakam undali.
@saisriteja7478
@saisriteja7478 6 жыл бұрын
ఓం శ్రీ సమర్ధ సద్గురువు షిరిడి సాయి నాథ్ మహరాజ్ కి జై........
@chinnachinnarao94
@chinnachinnarao94 6 жыл бұрын
Chinna sai
@khushalnath9345
@khushalnath9345 6 жыл бұрын
Sai Sriteja KB HB
@sunithaaakula8255
@sunithaaakula8255 5 жыл бұрын
Goo
@bhagya-bp2pg
@bhagya-bp2pg 5 жыл бұрын
Jai
@hemalatha6883
@hemalatha6883 5 жыл бұрын
Om sai sri sai jaya jaya sai
@anitaveerabattini5633
@anitaveerabattini5633 2 жыл бұрын
No one can forget n ignore such song... Lovely n heart touching Sai Baba song...
@msrinivasreddy5230
@msrinivasreddy5230 4 жыл бұрын
ఖురాన్, బైబిల్,భగవద్గిత అన్నిటి సారాంశం ఒక్కటే అని తెలియచేసిన దైవం సాయినాద
@mohanrao148
@mohanrao148 3 жыл бұрын
Nice n realistic comment.
@AshokKumar-nf5rl
@AshokKumar-nf5rl Жыл бұрын
TRUE.
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 Жыл бұрын
ఆ విషయం చెప్పేది ఒక్కహిందువులు మాత్రమే. ఆ విషయం గుర్తు ఉంచుకోండి. మీ కంటే ఎక్కువషిర్డీ సాయిబాబాని నమ్మిన దాన్ని.
@prathikd.v8426
@prathikd.v8426 7 жыл бұрын
Hart touching song I really like this song baba is great
@suneethatelugu609
@suneethatelugu609 3 жыл бұрын
Dude it's heart not hart
@leocharan
@leocharan 8 жыл бұрын
A God's human incarnation that taught us to live a kind, loving, helpful, moral, peaceful, balanced, and beautiful life. Thanks for sharing the video @Mango Music
@gullipallicharankumarchara7259
@gullipallicharankumarchara7259 6 жыл бұрын
Charan good
@tirupatiraogogula4485
@tirupatiraogogula4485 6 жыл бұрын
He used abusing language and beat ladies. Kills goats. Eats non vegetarian. This is what u call moral life.?
@leocharan
@leocharan 3 жыл бұрын
@@tirupatiraogogula4485 My sympathy for your knowledge. It's easy to accuse someone without knowing the reality. May Lord Sai answers your questions and concerns soon.
@varshamahendraker8984
@varshamahendraker8984 3 жыл бұрын
Thank you baba for being with us forever.... ❤️✨
@kaligatlavani3100
@kaligatlavani3100 6 жыл бұрын
Iam cried when I heard this song i love baba
@manothnasaiinturi3005
@manothnasaiinturi3005 5 жыл бұрын
U r my world baba.....without u i am nothing💜💜💜
@vollalasridharvollalasridh3480
@vollalasridharvollalasridh3480 4 жыл бұрын
Super words om sai ram
@balakrishnakrishna7866
@balakrishnakrishna7866 4 жыл бұрын
I'm
@vijaytv4905
@vijaytv4905 3 жыл бұрын
@@vollalasridharvollalasridh3480 the day y TV tv on hu tv Zee& CL me
@rameshl3524
@rameshl3524 3 жыл бұрын
@@balakrishnakrishna7866 is
@jyothireddypalempalli118
@jyothireddypalempalli118 3 жыл бұрын
Without bhim I am also nothing❤️❤️
@muthalurimeenakshi2457
@muthalurimeenakshi2457 3 ай бұрын
Om sai sri sai jaya jaya sai. నా కాలు తొందరగా కోలుకొని మరల ముందు లాగా నడిచి నా డ్యూటీ నేను చేసుకునేలా దీవించు సాయి దేవుడా. ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
@gogugowri600
@gogugowri600 4 ай бұрын
బాబా ని ఆసిస్సులు నా కుటుంబసభ్యులు మీద ఎపుడు ఉండాలిని కోరుకుంటున్నాను. Baba
@bhaktiboda1577
@bhaktiboda1577 Жыл бұрын
In 2023 also hit song of Sri Sai Baba❤, I listen everyday. Old songs of all devotees.
@ashaj3550
@ashaj3550 2 жыл бұрын
Sri sachidhandha sadguru Sri sairaj maharaj ki jai no word to explained I really felt his energy... Om sairam
@SaikumarMungara
@SaikumarMungara 9 жыл бұрын
Never forget this song in my life... Jai Sai Ram..
@shyamalagurla5803
@shyamalagurla5803 Жыл бұрын
My favorite song. Evertday i use to listen
@venugopalpallapothu6667
@venugopalpallapothu6667 7 жыл бұрын
the most inspiring devotional songs of Sri Shirdi Sai Baba
@Btechfailureexperiments
@Btechfailureexperiments Жыл бұрын
I heared these song so many times when I was 6-7 years old, again now I heared this song now iam 25 years old..... Very feeling heart touching song......
@lassyakshainie3219
@lassyakshainie3219 5 жыл бұрын
My heart and soul is Lord Sai baba
@sahanashreeg611
@sahanashreeg611 Жыл бұрын
2023 still I am listening this song it's heart touching song
@Shirichandu58
@Shirichandu58 3 ай бұрын
తండ్రీ సంతానం లేక చాలా బాధపడుతున్నాను నాకు ఉన్న ఆశ మీరు ఒక్కరే నా ప్రార్థన ఆలకించి నాకు సంతానాన్ని ప్రసాదించు తండ్రీ నువ్వే దిక్కు నువ్వే తల్లి తండ్రీ నువ్వే సర్వం సాయినాథ నాకు సంతానం ప్రసాదించు 🙏🙏🙏🙏
@chandbasha7941
@chandbasha7941 2 ай бұрын
Oka sari doctor advise thisukondi ....sairam
@s.scooking1532
@s.scooking1532 2 жыл бұрын
భక్తి పాటలు అద్భుతం కానీ.....ఈ సినిమాలో పాటలు అసలు వేరే level.... ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటలు ఎన్ని వందలు సార్లు విన్నా ఇంకా కొత్తగా ఉంటాయి
@gmanvithanaidumanvimanvi381
@gmanvithanaidumanvimanvi381 6 жыл бұрын
I love baba always baba blessings with the and all peoples 🙏🙏🙏 jai Shree shiridi sai naadh maharaj ki 🙏🙏🙏
@neelisreevas6707
@neelisreevas6707 3 жыл бұрын
U can watch Mera Sai serial .. telecasting on SONY , first 50 episodes are there in Telugu from 51 - present Hindi only but Eng Subtitles are there ..very beautiful serial ....if you have time ..watch as u are telling u love baba very much
@nithyanandab9386
@nithyanandab9386 3 жыл бұрын
Jai
@asharajeshpenumudi5975
@asharajeshpenumudi5975 3 жыл бұрын
బాబా రావా కాపుడు తండ్రి.. ఈ కరోనా నుడి సాయి.. నా భారత దేశ నీ
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Ok
@sairavishanmugam1949
@sairavishanmugam1949 6 жыл бұрын
Superb divine song💐
@santumouni5193
@santumouni5193 2 жыл бұрын
The faith you are having in baba is the devotion towards him....Om Sai Ram...
@surathpriya7795
@surathpriya7795 2 ай бұрын
నిజం గా బాబా కు మహిమలు ఉన్నాయి. తల్లి, తండ్రి నీవే బాబా. నీకు శతకోటి నమస్కారాలు. మీ పాద దాసి నేను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤🥰🥰🥰🥰🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@akshyaw7025
@akshyaw7025 9 жыл бұрын
Heart touching song.....
@mahidhar6247
@mahidhar6247 5 жыл бұрын
Love this ❤️❤️❤️ song and i love saibaba.He will be in my heart.
@v.neelima4685
@v.neelima4685 3 жыл бұрын
Since 7th class l became a big devotee of lord saibaba. He is my God father forever.l had came across a lot of live miracles in life happened to me with him. 🙇🙇🙇
@sreenivass1248
@sreenivass1248 2 жыл бұрын
Hi
@gangulashankar9764
@gangulashankar9764 2 жыл бұрын
How can u share 1 miracle with us
@v.neelima4685
@v.neelima4685 2 жыл бұрын
@@gangulashankar9764 whenever I was used to be in critical situations He used to be present there live in the form of a phakir r through known person.
@karthikcyclerider
@karthikcyclerider Жыл бұрын
@gsvkalpana2499
@gsvkalpana2499 Жыл бұрын
It's really a big thing happened to me, that BABA has adopted me as his own child... He used to be always with me---- for each & every thing & at anytime...
@sarmasvali3995
@sarmasvali3995 4 жыл бұрын
Sai baba without you I'm nothing Sai ram no words to express
@kudapalakshamana3696
@kudapalakshamana3696 Жыл бұрын
2013
@sravyabhanu9434
@sravyabhanu9434 3 жыл бұрын
Without sai baba i can't leave I want sai baba blessings till my death and i wish to pray who r in problem so belive sai baba ❤❤
@sharathkumar587
@sharathkumar587 3 жыл бұрын
🙏🙏🙏
@sharathkumar587
@sharathkumar587 3 жыл бұрын
Hello
@sharathkumar587
@sharathkumar587 3 жыл бұрын
Hi
@victory_potti4593
@victory_potti4593 Жыл бұрын
@@sharathkumar587 erg
@victory_potti4593
@victory_potti4593 Жыл бұрын
djndf
@bae_girl_priya9395
@bae_girl_priya9395 3 жыл бұрын
Peaceful song💖💖💖 sai baba ke jai
@Anu143YoutubeChannel
@Anu143YoutubeChannel Жыл бұрын
2023 లో అందరికి మంచి జరిగేలా చూడు తండ్రి 🙏🙏🙏🙏🙏
@GaddmLakshminarayanareddy
@GaddmLakshminarayanareddy 7 ай бұрын
❤ సాయి 😢షీర్డలో😢 కాదు 😮మనలో😢మన😢💓 గుండెల్లె 😅మనస్స😢లో😢ఆడ😮మగ😮తెడా😢 ఆంథరి లో😢వున్నాడు😮మన🎉తల్లీ😢సాయి😢తండ్రీ😮లో😮వున్నాడు😢
@kavyaDairies
@kavyaDairies Жыл бұрын
Baba nijmgane nuv vunnavayya nenu oka problem lo irrukunnapudu nve help chesav baba aa roju nenu eppatiki marchipolenu baba 💐💐🌷🌷🌷🥀🥀🌹
@shaikrasheeda7336
@shaikrasheeda7336 4 жыл бұрын
I love sairam ninnu nammukunavaru apatiki mosaporu .omsai srisai jaya jaya sai. Sainadh maharajki jay
@kosuridileepkumar4927
@kosuridileepkumar4927 8 жыл бұрын
Om Sai Sri Sai Jaya Jaya Sai
@pagndlavenkannaa3168
@pagndlavenkannaa3168 6 жыл бұрын
kosuri Dileepkumar ma
@srinivas396
@srinivas396 4 жыл бұрын
Ee song vinnappudalla yedho teliyani santhosham ... Sai ma gundello yeppudu untadu ...
@rammurty6296
@rammurty6296 7 жыл бұрын
I really Love this song veryyyyyyy much...
@venkatreddy3839
@venkatreddy3839 6 жыл бұрын
Meaningful song Nice lyrics
@mahammadhabeedh4169
@mahammadhabeedh4169 Ай бұрын
సాయినాథ మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి, బాబా నువ్వే నా దేవుడు
@geethakistapuram7138
@geethakistapuram7138 5 ай бұрын
2025 lo evarru vintaroo like cheyyandi !😊
@SatyanarayanaVanjari
@SatyanarayanaVanjari 4 ай бұрын
🙏
@SatyanarayanaVanjari
@SatyanarayanaVanjari 4 ай бұрын
🌹👏❤️🙏ఓ o 👌
@SaiyuluSaiyulu-k7o
@SaiyuluSaiyulu-k7o 4 ай бұрын
Lj​@@SatyanarayanaVanjari
@Saisri557
@Saisri557 4 ай бұрын
Yes
@sabarishbotu1286
@sabarishbotu1286 4 ай бұрын
2025 ఏంటి sir?? మరొక 200 Years ఐన వింటాము, జనాలు వింటారు కూడా.. జై షిర్డీ సాయి బాబా🙏
@Abhi_loft
@Abhi_loft 3 жыл бұрын
No words for this song singer and KZbinr thanks so much for give such wonderful song🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్ నమః ఓం శ్రీ నమో సాయి బాబా నమః ఓం శ్రీ నమ శివాయ నమః ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ దత్తాతరేయుని నమః 🙏💐❤️🌹🤚🙏🙏🍌🪔❤️
@bussasatish5709
@bussasatish5709 7 жыл бұрын
🌻🌼🌹ma baba ve niveanee🌺🌷🌹sai babave niveanee🌻🌼🌹
@pingiletiharsha6753
@pingiletiharsha6753 5 жыл бұрын
Om sai ram
@78932856
@78932856 6 жыл бұрын
Edavkunda vinaleka poyanu e song ni okka sari kuda :'(
@karanamadinarasimha3267
@karanamadinarasimha3267 4 жыл бұрын
Iam all so bro
@ramakrishnap3847
@ramakrishnap3847 4 жыл бұрын
Sai baba is in my heart and life
@balasubramanyamnitturi8297
@balasubramanyamnitturi8297 2 жыл бұрын
Wow👏👏
@srinivasudari8051
@srinivasudari8051 5 жыл бұрын
Sai baba is my favorite God ☺️😇😍👼
@alapatinageswararao1278
@alapatinageswararao1278 7 жыл бұрын
చాలాబాగారాసారు ఈ పాట నాకు నచ్చింది
@munagapatisrinivas8282
@munagapatisrinivas8282 2 жыл бұрын
I always have feeling that it is original sai baba in the songs. The characters are well played. Jai sairam!!
@praveensiddi5932
@praveensiddi5932 6 жыл бұрын
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
@ashwinisapelly3996
@ashwinisapelly3996 5 жыл бұрын
In this movie All songs are my favourite . Sub ka Malik ek hai, om Sai Sri Sai Jaya Jaya Sai.
@tulasitalari7457
@tulasitalari7457 4 жыл бұрын
Om Sri Sai ram.......
@chandrasekharkona1885
@chandrasekharkona1885 23 сағат бұрын
బాబా రావా నీవే కదా రక్షా బ్రతుకు అంతా అయోమయం గా ఉంది
@muthukurupraveen6512
@muthukurupraveen6512 7 жыл бұрын
baba na family nannu Chala kapadavuu thandri
@radharadha1724
@radharadha1724 7 жыл бұрын
Baba baba baba baba baba sai baba
@santhusantosh160
@santhusantosh160 6 жыл бұрын
Ok
@venugopalrao9781
@venugopalrao9781 6 жыл бұрын
Om sai ram
@gollagowthami9784
@gollagowthami9784 Жыл бұрын
Eppatiki iena e song mana mansulo undipothundi om sai ram 🙏🙏🙏🙏
@chandanaprasad631
@chandanaprasad631 10 жыл бұрын
I love this song...... Very great song..
@eranna.meranna.m8287
@eranna.meranna.m8287 3 жыл бұрын
baba no words baba emotionalay heart touching song rellay love you baba 🙏🙏🙏🙏
@shivakumarshhn2807
@shivakumarshhn2807 4 жыл бұрын
Great music and editing
@sksohain2985
@sksohain2985 2 ай бұрын
బాబా న తప్పు లు పోరపట్లాను క్షమించు క్షమించు 🙏🙏 మ భార్యభర్తల మధ్య ఏ గోడలు లేకుండా చుడు బాబా బాబా బాబా బాబా బాబా బాబా బాబా బాబా 🙏🙏🙏😢😢
@ponnagantiprashanth1335
@ponnagantiprashanth1335 8 жыл бұрын
top 1 devotional song heart touching
@tsrinivasaraotsrinivasarao5226
@tsrinivasaraotsrinivasarao5226 8 жыл бұрын
ponnaganti peasants kumar ayyappa
@sankarraobellana5347
@sankarraobellana5347 7 жыл бұрын
Jai sai ram
@chilakammap3603
@chilakammap3603 6 жыл бұрын
kindly
@rameshv9498
@rameshv9498 6 жыл бұрын
Vramesh babu
@ammulabhagyalatha7451
@ammulabhagyalatha7451 4 жыл бұрын
🙏🙏 baba e song vinna na eyes lo water thirugutaay baba dhivenalu ma andaripaina undaalani korukuntunna.............🌹sai ram🌹
@bhargavtarak8053
@bhargavtarak8053 9 ай бұрын
2024 lo kuda vintunna vallu unnara ?
@varuna8748
@varuna8748 7 ай бұрын
Yeppudaina mananam manushulame kada
@BharathiYadav-nk7en
@BharathiYadav-nk7en 7 ай бұрын
111q1111qsqsqsqsqsqsqsqsqsqsqsqsqsqsqsqsqs😂​@@varuna8748
@MaheshMahesh-98499
@MaheshMahesh-98499 7 ай бұрын
2124 ఐనా sai దేవుడు
@chavithisaikumar
@chavithisaikumar 7 ай бұрын
Unnam...
@gangadharp3341
@gangadharp3341 7 ай бұрын
@narsimhareddy4399
@narsimhareddy4399 Жыл бұрын
షిరిడీ సాయి బాబా మహత్యం సినిమాలో నువ్వు లేక అనాధలం అనే పాట అప్పటి నుంచే పెద్ద హిట్టు.. ఈ సినిమాలోని అన్ని పాటలు సాయి బాబా భక్తులను పెంచాయి అనడంలో సందేహం లేదు అయితే ఆ పాటలోని రెండవ చరణం ఇలా ఉంటుంది.. మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని ప్రార్ధనలు చేశామయా నిన్నే.. అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలాం సలాం నీకే గురునానకైనా ....గురుగోవిందైనా... గురుద్వారమైనా...నీ ద్వారకేననీ నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు.. కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి (2) అల్లాసాయి మౌలాసాయి (2) నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ .. సాయి సాయి బాబా సాయి.. పై పాటలోని ఆధారంగా చర్చికి వెళ్ళే ఏ క్రైస్తవుడయినా ఏసే-సాయి,సాయినే ఏసు అని సాయి బాబా ఫోటో పెట్టుకుని ప్రార్థనలు చేయడం మీలో ఎవరైనా చూసారా??? అలాగే మసీదుకి వెళ్ళే ఏ ముస్లిమైనా అల్లానే సాయి-సాయి బాబానే అల్లా అని నమాజు చేయడం మీలో ఎవరైనా చూసారా?? కాని హిందువులు మాత్రం రాముడే సాయి-కృష్ణడే సాయి అని రామ సాయి-కృష్ణ సాయి అని పూజలు చేస్తారు..! పూజిస్తే పూజించారు కాని మరి వాళ్ళెందుకు పూజించరో అని ఒక్కసారైనా ఆలోచించారా! అలాగే ఎవడన్న ఏసు సాయి,సాయి మరియా, సాయి పాదం, ఖాన్ సాయి,సాయి రహమాన్ అని పేర్లు పెట్టుకున్నారా? వేల సంవత్సరాల క్రితం నుండి ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం రూపంలో సనాతన ధర్మం ఆచరించబడుతూ వచ్చింది... మొదటి సారి బౌద్ధ ధర్మాన్ని అనుసరించడం తో ధర్మం స్థానంలో మత భావన ప్రారంభం అయ్యింది.... ఎడారి మతాలు భారత దేశం లో ప్రవేశించడం తో, బలవంతం గానో లేక సమస్త ప్రకృతిని సమభావంతో చూసే సనాతన ధర్మ మౌళిక లక్షణం వల్ల సనాతన వైదిక సమాజం పై ఎడారి మతాల ప్రభావం స్పష్టంగా పెరగసాగింది.... అప్పటి సామాజిక అసమానతలను ఈ ఎడారి మతాలు తమకు అనుకూలంగా మలుచుకుని సమాజంలో ప్రజల మధ్యన మానసిక విభజనను తేగలిగాయి... ఇతర మతాలకు చెందిన వారిలో సగం మంది వారి మత గ్రంథాలను ఒకసారైనా చదివి ఉంటారు లేదా వారి ఇంట్లో ఉంచుకొని ఉంటారు.... అదే హిందువులలో కనీసం పది శాతం మంది కూడా వారి ధర్మ గ్రంథాలైన రామాయణ, భారత, భగవద్గీత లను కనీసం కంటితో కూడా చూసి ఉండరు..... హిందువులలోని ఈ ఉదాసీనత, ఏ మతం గురించి తెలియకుండా అన్ని మతాలు సమానమనుకునే మానసిక దాస్యం వలన క్రమంగా తన అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయి ఇలాంటి కలుపుమొక్కలు పెరగడానికి అవకాశం ఇస్తోంది. తిరిగి మన పూర్వవైభవం పొందాలంటే మన పిల్లలకు మన ధర్మ గ్రంథాలను, మన ఆచార సాంప్రదాయాలను, మన పురాణ పురుషులు, మన నిజమైన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను చిన్నతనం నుండే పరిచయం చేయడం మన తక్షణ భాధ్యత... భారతీయులను మానసికంగా ఏకం చేయగల శక్తి ఒక్క రామనామానికే ఉంది. రామ నామమే తిరిగి భారతీయ ఆత్మను ఉద్దీపన చేయగలదు. జై శ్రీరామ్... జై హింద్... జై భారత్.... *©️ Hindu Dharmika Sena - హిందూ ధార్మిక సేన*
@sarvepallimadhavi8901
@sarvepallimadhavi8901 7 ай бұрын
దయచేసి ఎవరి ఆభి మతం వారిది వారికే వదిలేయండి
@NaveenKumarSai-z5y
@NaveenKumarSai-z5y 4 ай бұрын
Sai babu valle neninka hindu matham lone unnaanu. Matham maarudham ani nenu try chesinappudu baba naaku kalalo kanapadi thitti hindu matham goppathanam theliya chesaaru.ledhante nenu eppudo Christian ga maare vaadni, baba valle neninka hindu mathamlone unnaanu.
@saitejreddy5966
@saitejreddy5966 2 ай бұрын
Babu thammudu nuvvu dattatreya swamy ki chendina Sripada vallabha charitamrutam chaduvu okasari
@priyankapriya1075
@priyankapriya1075 4 жыл бұрын
Sai nuv na namakam nuve na jeevithani ki oka margam chupinchav kani endukayya naku santhanam ivakunda ila andaritho avamanistunav na paina karuna chupi naku santhanam prasadinchu thandri sai baba...
@shivarajgoud6712
@shivarajgoud6712 5 жыл бұрын
Awesome song Om Sai Ram
@sekharpentakota2314
@sekharpentakota2314 6 жыл бұрын
I love sai baba naku e song daily vinaka potha edo la vuntundi sai baba love you😘😘😘
@surendrareddy6012
@surendrareddy6012 5 жыл бұрын
Hiiii
@poojithathanneru6483
@poojithathanneru6483 2 ай бұрын
ఓం సాయిరాం 🙏🌹
@sureshshettigar1245
@sureshshettigar1245 8 жыл бұрын
Om sai Ram
@taruntarun4718
@taruntarun4718 6 жыл бұрын
I feel very cool....this was veryyyynice and l sleep also is called baba magic.....
@saimanishreddy6722
@saimanishreddy6722 7 ай бұрын
Om Samardha Sadhguru Sainath Maharaj Ki Jai❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@bankurunarayanarao8802
@bankurunarayanarao8802 8 жыл бұрын
song rasinavariki namaskaralu chala baga rasaru
@NagaMani-hy9es
@NagaMani-hy9es 6 жыл бұрын
Bankuru narayana rao
@maddiswarnalathareddy8071
@maddiswarnalathareddy8071 6 жыл бұрын
Jai sai ram
@anjipikkili5509
@anjipikkili5509 6 жыл бұрын
OmsaiRam
@danushbujji2997
@danushbujji2997 6 жыл бұрын
Bankuru narayanat rao the
@rameshchakrala7194
@rameshchakrala7194 5 жыл бұрын
🌻🌸Om sai ram🌻🌸
@KamakshiD-v4e
@KamakshiD-v4e 9 күн бұрын
2024 loo chuse vallu❤
@merapureddykanchana1432
@merapureddykanchana1432 6 жыл бұрын
Best devotional song jai sai ram sri sai ram
@jayannaglory1050
@jayannaglory1050 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@likhithamudimela5796
@likhithamudimela5796 5 ай бұрын
Anantha Koti Brahmanda Nayaka Raja Di Raja Yogi Raja Shree Samartha Sadguru Sainath Maharaj Ji ki Jai 🙏🚩🙏🚩🙏🚩 Om Sai Ram Ji 🙏🚩🙏🚩🙏🚩🙏🚩 Para Brahma Sadguru Sainath Maharaj Ji ki Jai 🙏🚩🙏🚩🙏🚩🙏🚩 Happy Guru Purnima to all Sai Devotees 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@mamathadoulaghar5917
@mamathadoulaghar5917 3 жыл бұрын
Heart ❤️ touching song 🙏🙏🙏
@babuchitra3246
@babuchitra3246 5 жыл бұрын
Listening this song I really heart touching good sai
@Naidugsuper
@Naidugsuper 3 жыл бұрын
Jai sai ram Jai sai ram Jai sai ram
@dasarikrishnaiah2726
@dasarikrishnaiah2726 3 жыл бұрын
Elanty songs .malli malli ravali
@dasarikrishnaiah2726
@dasarikrishnaiah2726 3 жыл бұрын
Great song
@jaishankar8296
@jaishankar8296 7 жыл бұрын
baba leni na jeevitham ledu
@pruthviraj7506
@pruthviraj7506 6 жыл бұрын
Exactly
@srilakshmirapala2955
@srilakshmirapala2955 5 жыл бұрын
Exactly
@nagamanibaggamnagamanibagg7726
@nagamanibaggamnagamanibagg7726 5 жыл бұрын
It's true
@g.rameshg.ramesh8728
@g.rameshg.ramesh8728 5 жыл бұрын
Nijam
@bhushansalvi4349
@bhushansalvi4349 5 жыл бұрын
Hii
@ajayroyal5628
@ajayroyal5628 8 жыл бұрын
om sai Jay Jay sai baba
@nagulasupraja7909
@nagulasupraja7909 7 жыл бұрын
Ajay Royal osexalbh
@vikramtrs7086
@vikramtrs7086 7 жыл бұрын
Ajay Royal goob
@akshaybabar8981
@akshaybabar8981 6 жыл бұрын
Ajay Royal so
@mahindermahi4372
@mahindermahi4372 6 жыл бұрын
Om Sai Jay. Jay. Sai Baba
@kasurovs8860
@kasurovs8860 6 жыл бұрын
Ongole Omsairam
@saijayasree
@saijayasree 4 жыл бұрын
Love u baba..tq for always being with me
@DurgaPrasad-vf6mt
@DurgaPrasad-vf6mt 7 жыл бұрын
సాయి పాటలూ చాల బాగుంది
@edigavishwanth8800
@edigavishwanth8800 6 жыл бұрын
Omsairam
@DIXITHKODIREKKA
@DIXITHKODIREKKA 3 жыл бұрын
Please forgive me and heal me totally and completely and immediately and permanently sai baba Amen
@myself1480
@myself1480 11 ай бұрын
Amen ?????.. Om sai ram say
@gulfjobsandNews
@gulfjobsandNews 4 жыл бұрын
My favourite 😊 song , I hearing every day
@suneethatelugu609
@suneethatelugu609 3 жыл бұрын
Dude it's I am hearing every day's
@sandhyaqueen2310
@sandhyaqueen2310 Жыл бұрын
Thanks Sai baby for being with us forever 🙇🙏
@madhavaraokottapalli5524
@madhavaraokottapalli5524 2 жыл бұрын
సాయి అంటె తల్లి.బాబా. అంటె తండ్రి లాగ ప్రేమించే సాయి బాబా హారతులు సమర్పించి నాnuthandri
@swethashs1075
@swethashs1075 7 жыл бұрын
shiridi Jai sai ram
@funtime4875
@funtime4875 8 ай бұрын
2024 listeners like button ✅
@balasubramanyamgajula337
@balasubramanyamgajula337 8 ай бұрын
🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩🙏🏻💐🥥🌷🌹🌸🚩⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🥻🥻🥻🥻🥻🥻🥻🥻🥻🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🎶🎵🎼🎶🎵🎼🎶🎵🎼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😢😢
@balasubramanyamgajula337
@balasubramanyamgajula337 8 ай бұрын
Bad
@srinagaramachandramurthy6518
@srinagaramachandramurthy6518 3 жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
@aruanuroyal375
@aruanuroyal375 7 жыл бұрын
I love baba very much
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Mohan babu saibaba song from kuntiputrudu
4:42
gottipatisreekanth
Рет қаралды 14 МЛН
Devullu Songs - Sirula Nosage - Nitya, Master Nandan - HD
5:19
Volga Video
Рет қаралды 25 МЛН
Sai Baba Video Song - Telugu Devotional Songs - Volga Videos
8:37
Volga Video
Рет қаралды 8 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН