నా చిన్నప్పుడు చూసాను....చాలా కాలం నుంచి వెతుకుతున్నా......థ్యాంక్యూ
@truthf4all4 жыл бұрын
Same last week kuda idey think chestunna
@maithkumar23854 жыл бұрын
నా చిన్నప్పుడు సంక్రాతి కి దూరదర్శన్ లో ఈ టెలీఫిల్మ్ వచ్చింది. బాగా గుర్తు ఇప్పుడు చాలా సార్లు యూట్యూబ్ లో ట్రై చేశా. దొరకలేదు. అనుకోకుండా అదే కనిపించింది. అప్పట్లో దూరదర్శన్ తప్ప వేరే ఛానల్స్ ఏవి లేవు. చాలా తీపి గుర్తు
@maithkumar23853 жыл бұрын
@Harish Suravarapu i think,,,1990 ఆ టైమ్ లో అనుకొంటా,,7 లేదా 8 వయసు అనుకొంటా క్లారిటీ తెలీదు,, కానీ సంక్రాతి కి అది చూసి సీరియల్ 11 ఆ టైమ్ అవుతుంది ఉదయం,, వేరే పక్కింటి కాడ టీవీ చూసి,, వెళ్లే దారిలో,,,నడుస్తూ రౌండ్ తిరుగుతూ, తల ఊపుతూ, కొంచెం పరిగెత్తి, ఆగి,, ఆహా ఆఆ,, అని కూనిరాగం, చిన్న పిల్లల చేష్టలు తెలుసు గా,,అలా ఇంటికెళ్లి అమ్మా ఏం వండావ్ పప్పులు అంటే,, బెల్లం తాళికులు, అత్తెసర రా అంది ఎంచక్కా తినేసా,,,, వంట లు కూరలు మర్చిపోవచ్చేమో గాని, చుసిన సీరియల్ సినిమాలు గుర్తు ఉండి పోతాయ్, అది సంక్రాతి, తిన్న వంట లు సీరియల్ ను బట్టి గుర్తుంది,, ఆ రోజులు గుర్తుకొస్తే ఎదో వెలితి గుండెల్లో,, అప్పుడే ఇన్ని రోజులు గడిచాయా?? అని,,,,అంతే కాదు,, స్కూల్ నుండి మధ్యాహ్నం భోజనం కు వచ్చాక తినేసి కాసేపు టైర్ లు దోల్లించు కొనే రోజులు,, ఒకసారి స్కూల్ లో అందరం మధ్యాహ్నం అవుట్ బెల్ కి సబ్బియార్, ఇండియార్ ఆడుతుంటే అవుట్ బెల్ ముగిసింది నేను సర్ట్ తీసేసా, ఫ్రెండ్ నాగరాజు కూడ తీసేసి ఆట ఆడామ్,,బెల్ కొట్టారు తొందరలో తిరిగి వేసుకొనే క్రమంలో ఒకల సర్ట్ ఒకరం వేసేసుకొన్నాం, అప్పుడు బట్టన్స్ పెట్టుకొనేటప్పుడు చూసుక్కొని ఒరే ఇది నీదిరా అంటే నిజమేరా అనుకోని చేంజ్ చేసుకొన్నాం అంటే రెండు సర్ట్స్ మేఘం కలర్ లు కానీ డిసైన్స చిన్న తేడా,, ఆ విషయంను ఫ్రెండ్ నాగరాజు ఒరేయ్ అప్పుడు సర్ట్ విషయం లో అలా జరిగింది కదరా అని గుర్తు చేస్తాడు అవున్రా అని ఇద్దరం నవ్వుకోంటాం,, స్కూల్ పక్కనే కొద్దీ దూరం లో సపోటా చెట్టు వుంది దానిపై కోతి కొమ్మచ్చి ఆడే వాళ్ళం,,ఒక రోజు మాస్టర్ పిలిచి ఎవరెవరు చెట్టేక్కి ఆడారు అని ఎక్కిన ఆడిన అందర్నీ కొట్టేసారు,,😪😪😪😪🤔🤔🤔🤔🤔😂😂 ఏంటో ఆ తీపి గుర్తు లు,, ఇప్పుడా కరోనా లు,, ఇంటర్ నెట్ లు,, ఫేసుబుక్ లు,, వాట్సాప్ లు, టచ్ ఫోన్ లు 🙏🙏
@anuradha85963 жыл бұрын
Wow ... Both of you ... Chaala baaga varnincharu mana generation gurinchi .... Aa rojulu , mana aatalu ippati generations ki ardham kaavu ... I pity todays kids ....
@shekharkorukonda3071 Жыл бұрын
Correct sir. మీకు bhale gurthundi. Bhogi రోజు telecost అయింది sir. సుధాకర్ గారి acting super. Nenu కూడా KZbin lo vethikaanu.
@harsha.choragudi4 жыл бұрын
గుప్తుల స్వర్ణ యుగం ante 80s అండ్ 90s. aa కాలములో…నీరు స్వచ్ఛం ...గాలి స్వచ్ఛం...ఒకటేమిటి ..ప్రతిదీ పరిమితం, స్వచ్ఛం..ఒకప్పుడు ఆడుకున్న విశాలమైన వీధులు ఇప్పుడుగుర్తుపట్టలేనంత ఇరుకుగా తయారయ్యయి.4గంటలకు school నుంచివచ్చిన తరవాత అత్యంత కోలాహలంగా cricket ఆడుకున్న వీధులా అని అనిపిస్తుంది ఆ అడుకునె పిల్లలూ లేరు. ఆటలూ లేవు. పెరటితొ కూడిన విశాలమైన ఇళ్ళ స్థానాల్లో భీతిగొలిపే అపార్ట్మెంట్లు!!! పోనీ ఆడుకున్న మైదానలు చూద్దామనుకుంటె సగానికి సగం కట్టడాలతో కుచించుకుపోయాయి. వారానికి 7గంటలకి ఒకసారి వొచ్చే serial కొసం కుటుంబమంతాఎదురు చూసే బంగారు కాలం మళ్లి ఒస్తుందంటరా?.ఇపుడు సినిమాలు కాదుకదా కనీసం serials కూడా కుటుంబమంతా కలిసి చూసే పరిస్తితి లేదు..పరిమితంగా ఉండె ఆకాలపు serials ఐపోతున్నాయంటె ఎంతో బాధ పడేవాళ్లం.. కానీ ఇప్పుడు 5,,,6,,7 ఏళ్లు అగమ్యగోచరంగా సాగే serials గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఆ serials,programs లొ అప్పుడప్పుడు తళుక్కున మెరిసే పాత serial artists లని చూసి అలనాటి మధుర స్మృతులని గుర్తుతెచ్చుకోవడం తప్ప వేరొకటి లేదు. ratri చిత్రలహరి 8 గంటలకల్లా వొస్తోందంటె హొంవొర్క్ ముగించుకొని గంట పాటు అనందంగా చూసే వాళ్లం..ఇప్పుడు 24గంటలు రణ రణ ధ్వనుల తొ పాటల channels.. 92లొ zeetv వొచ్చి ప్రభంజనం సృష్టించినా doordarshan ముందు నిలువలేక పోయింది. అంత క్వాలిటీ గా ఉండెవి మన dd లొ అలనాటి programs ,serials. వాటిని రికార్డు చేసి భద్రపరచుకుందామంటె ఆ కాలపు టెక్నాలజీ కి ఆ ప్రశ్నే తలెత్తదు ప్రపంచంలో ఏదన్నా సరే ఇక్కడ లభ్యం అని విర్రవీగె ఇంటర్నెట్,గూగుల్,యూట్యూబ్ etc లొ ఈ ఆణి ముత్యాలు ఎంత వెతికినా దొరకలేదు. ఇప్పుడు doordarshan వలన ఆ కోరిక తీరింది. dd వారికి శతకోటి వందనాలు. doordarshan వారిని కోరేది ఇంకోటి ...ఈ serials లో ఎ ఒక్కటి ఉన్నా please upload చేయండి...please. 1. నవ్వులు పువ్వులు 2. విచిత్ర కాశి మజిలీ కథలు 3. asok rao and asok kumar heros గా potti veeriah భూతం గా నటించిన serial 4. asok rao hero గా పౌరాణిక serial..(title మయా ఖడ్గం పేరుకి దగ్గరగా ఉంటుంది.) 5. charles sobhraj story ఆధారంగా పాతతరం నటుడు viswas నటించిన serial. 6. space city sigma serial please వీటిలో ఎ ఒక్కటి ఉన్నా upload చేయండి.
@sairrv50424 жыл бұрын
👍
@mmdevi85703 жыл бұрын
You r correct sir..memu అంతే...👍👌
@karanamuprasad95372 жыл бұрын
Golden days
@AnirudhAnumula2 жыл бұрын
Ashok Kumar-Sumitra pampana- potti veeraiah Serial Name is "Idhekkadaina undha" it's very thrilling serial indhulo oka background music kuda vasthundhi adhi super ga untundhi
@kollurusubrahmanyam9861 Жыл бұрын
@@AnirudhAnumulaఅ ఆ,, ఇ ఈ, ఉ ఊ..... హాం ఫట్
@dinkumannely39634 жыл бұрын
Only 90's kids/teens would understand & value these iconic epic telefilms, most of these actors were very popular on TV back in the day as big as movie actors. If someone could upload one more Gem famous serial a man use to cheat innocent people called "FAKIR RAJU" I don't actually remember the name of that daily soap.🙏🙏
@anireddynarenderreddy99373 жыл бұрын
Sir I also watched Pakistan raja and kanthipadam telecast at 6.30pm on dd
@maddyobuntoo12152 жыл бұрын
Fakir raju was a serial of ghost and horror right ??
@2212chinna Жыл бұрын
@@maddyobuntoo1215no, that guy is conman, he cheats people with diff names and identies.
@srinivassastryrangavarjula47824 жыл бұрын
Durdarsan serials anaganea ee serial kosam type chesa chala happy ga vundhi.most inspiration serial.ee serial scenes ippatiki appudappuda na manasulo medhulutu vuntai.
@q21924 жыл бұрын
I was searching for this video since very long, it brought my childhood memories back
@KranthikiranMCA4 жыл бұрын
year plzzzzzzzzzzzzz
@q21924 жыл бұрын
@@KranthikiranMCA 1987
@venachavva7594 Жыл бұрын
my childhood inspiration. becoming perfect businessman ... love this telefilm. manishi.
@malleshindia81862 жыл бұрын
నా చిన్నప్పుడు సీరియల్ " మనిషి " Superb👌👌👌👌.... Manishi. 😊.
@sunnyg33 жыл бұрын
I was looking for this serial from a lot of years... Manishi and Rathigunde are two serials which I will never forget.
@sureshdasari6612 жыл бұрын
Yess
@PVRaju-uo4cm4 жыл бұрын
This telefilm is a real inspiration for those who have self confidence. Thanq DD Yadagiri for uploading these golden days.
@kumar144994 жыл бұрын
abbo
@anuradha85964 жыл бұрын
Nuvvu tiktok chesko bro
@kumar144994 жыл бұрын
@@anuradha8596 evaru nena!?
@bvvsr894 жыл бұрын
I still remember how sudhakar character transforms as the story progresses....
@murali27874 ай бұрын
Ye year o guertuledu.. Ee cinema oka goosebumps cinema. Subhalekha sudhakar adbhutam gaa natinchinaa, ashok rao ki manchi peru techindi
@kumarhotas75534 жыл бұрын
I have been searching for this since many years. I vaguely remember watching this on some festival day and loved the concept. Thanks for uploading
@ramkalyan90103 жыл бұрын
Background music nailed this series... Good message oriented naatika
@idlebrain0024 жыл бұрын
Long awaited telefilm to watch again..
@ramkvs22604 жыл бұрын
I am really happy about DD Yadagiri channel content digitalisation, expecting more content you will add, remembering child days of life, thank you and please add all the telefilms as early as. Thank you DD Yadagiri Channel Team
@VIJAYKUMAR-sj4ch4 жыл бұрын
I am waiting for this so many days thanks for uploading, and please upload 1) ede akkadaina vunda, 2) vichitra kasi manila Nathalie 3) jivitham telefilms film 4) fakir raju....
@kollurusubrahmanyam9861 Жыл бұрын
వీడని నీడలు కూడా బాగుంటుంది.. కుంచే రఘు నటించిన
@sampathraokorukanti1213 жыл бұрын
Old is 🏆🏆🏆🏆 gold my child wood tv actress Ashok rao great👍👏👏👏👏👏 eppudu ashok rao karthika depam. Serial lo vashunnadu super🎥
@gorlamounika30543 жыл бұрын
Watching first time.. Nenu puttaka mundu ochina telefilm.. But it's very nice🥰
@Prakash_Gouds Жыл бұрын
చాలా కాలం తర్వాత మళ్లీ ఈ సినిమా చూస్తుంటే 90 దశకం వరకు వెళ్లినట్టు వుంది 😂😂😂😂❤
@srinivaskuppa87664 жыл бұрын
Thankyou very much. Please upload following serials also: Himabindu, pelli chupulu, Paramanandayya sishyula katha, Vichitra kasi majili kathalu, Mystery etc etc.
@srinu4654 жыл бұрын
yes Mystery also pls
@apparao56554 жыл бұрын
You are really superb bro...those are our child hood memories
@awesome_harish4 жыл бұрын
MEku chala serials gurtu unnai sir
@awesome_harish4 жыл бұрын
Rupa garu natinchina AGAMANAM serial kuda baguntundi ... apudu nenu 4th class or so.. tana acting ki award kuda vachindi
@srinivaskuppa87664 жыл бұрын
@@awesome_harish koddi koddiga gurtuku vastondi 👍
@varanganticm65284 жыл бұрын
ఈ telefilm 1991 లో నంది అవార్డ్ పొందింది. అలాగే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డ్స్ కూడా దక్కాయి.
@awesome_harish4 жыл бұрын
Ninjama
@varanganticm65284 жыл бұрын
@@awesome_harish డైరెక్టర్ మణిశర్మ గారి ప్రొఫైల్ చూడండి. In 1991, his Telugu film, ‘Manishi’ won him the coveted Golden Nandi award for Best Film, as well as Nandi Awards for Best Director and Best Screenplay writer. www.google.com/amp/s/peoplepill.com/amp/people/mani-shankar/
@sarvesh9910004 жыл бұрын
adhbutham e telefilm gurinchi chala rojula nunchi waiting
@coolguypravara Жыл бұрын
నిర్మలమ్మ గారిది ఒక telefilm నాకు బాగా గుర్తు. నిజం అనుకుంటా పేరు. ఒక స్కూల్ దగ్గర తినుబండారాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఒక స్కూల్ పాప పడిపోయి దెబ్బ తగిలితే కట్టు కడుతుంది. తరవాత ఆ పాప వాళ్ళ నాన్నా నిర్మలమ్మను వాళ్ళింటికి తీసుకెళ్దాం అని వస్తే ఆవిడ ఇంక కనపడదు. కన్నీళ్లు వచ్చేసేవి నాకు ఆ సీన్ కి. ఆ telefilm ఉంటే దయచేసి పెట్టండి.
@babukoilada777 Жыл бұрын
టాప్ 100 అలనాటి తెలుగు దూరదర్శన్ ధారావాహికలు 1. భమిడిపాటి రామగోపాలం కథలు 2. మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు 3. మీట్ మిస్టర్ ఆంజనేయులు 4. రుతురాగాలు 5. కాశీ మజిలీ కథలు 6. మర్యాద రామన్న కథలు 7. రాఘవ పాండవీయము 8. మహాకవి భారవి 9. చాణక్య 10. ప్రణయ ప్రబంధం 11. వెన్నెల్లో ఆడపిల్ల 12. క్రైం క్రైం 13. సుశీల 14. ఓ స్త్రీ సంకెళ్లు తెంచుకో 15. హిమబిందు 16. ఫకీర్ రాజు 17. ఆంధ్ర రత్నాలు 18. జీవితం 19. పెళ్లి చూపులు 20. పరమానందయ్య శిష్యుల కథలు 21. బుడతకీచు 22. అద్దంలో చందమామ 23. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా 24. సెల్యూట్ టు సంధ్య 25. రాంబాబు సోంబాబు 26. డామిట్ కథ అడ్డం తిరిగింది 27. గణపతి 28. కన్యాశుల్కం 29. ధరణి కోట 30. స్త్రీ 31. కృష్ణమూర్తి కుక్కపిల్లలు 32. మధురాంతకం రాజారాం కథలు 33. చిన్ని చిన్ని ఆశ 34. అపూర్వ వైభవం 35. భారత భారతి 36. హమేషా తమాషా 37. శ్రీ చక్రం 38. అడవితల్లి 39. లేచింది మహిళా లోకం 40. కోడలూ.. కుడికాలు పెట్టు 41. వెలుగు బాట 42. వాగ్గేయకారులు 43. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 44. కన్నెగంటి హనుమంతు 45. నిజాయతీ 46. సరదాగా కాసేపు 47. స్ఫూర్తి 48. కాంతిరేఖ 49. ఎందరో మహానుభావులు 50. బీర్బల్ కథలు 51. భర్తృహరి జన్మ వృత్తాంతం 52. అప్పు చేసి పప్పు కూడు 53. అమృత వర్షిణి 54. రాజీ బుజ్జి 55. నవ్వులు పువ్వులు 56. అంతరంగిణి 57. తొవ్వ 58. కొమురం భీమ్ 59. పరిణీత 60. నివేదిత 61. జీవితం పరమార్థం 62. చైతన్య స్రవంతి 63. కథాకేళి 64. వైదేహి 65. యశోద ప్రేమ 66. కోటికొక్కడు 67. గురుదేవోభవ 68. అన్నమాచార్య 69. జ్వాలాముఖి 70. సాక్షి 71. బొరుసు లేని బొమ్మ 72. శాంతి నివాసం 73. ముత్యాల హారం 74. భక్త కవి పోతన 75. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు 76. న్యాయపతి రాఘవరావు కథలు 77. రాజశేఖర చరిత్ర 78. పునరపి జననం 79. ఆనందో బ్రహ్మ 80. కాంతం కథలు 81. వేయి పడగలు 82. కాటంరాజు కథలు 83. సాధన 84. ఆనంద ధార 85. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు 86. స్త్రీ పర్వం 87. చిగురంత ఆశ 88. భారతీయ సంస్కృతి శిఖరాలు 89. సరస్వతి 90. అమ్మకో ముద్దు 91. ఉత్తమ నటి 92. నారాయణరావు 93. విక్రమ రావు బేతాళ శాస్త్రి 94. పరిపూర్ణ 95. చాకలి ఐలమ్మ 96. ఆణిముత్యాలు 97. రుణానందలహరి 98. కథా సరిత 99. డాక్టర్ మమత 100. హాలాహలం
@kollurusubrahmanyam9861 Жыл бұрын
List చూసి నా వళ్ళు ఆనందం తో పులకరించి పోయింది అండి...thanku
@bathulakrishna1876Ай бұрын
Tele school undochu
@sandass93514 жыл бұрын
Chala saarlu e telefilm gurtu chesukunevadini inalaku Mali chusa ..na chinapati gnapakam thanks for uploading
@Mk-of7dk4 жыл бұрын
Thanks for uploading old memories
@venkatmothe51512 жыл бұрын
మీరు సీరియల్ upload చేసేటపుడు అది ఏ సంవత్సరం లో ప్రసారం టీవీ లో ప్రసారం అయిందో ఆ సంవత్సరాన్ని description లో రాస్తే బాగుంటుంది
@swarnalatha9008 Жыл бұрын
90s teleschool programs lo grandpa's stories cheppavaru. Avi kuda telecast cheyyandi bavuntayi.
@awesome_harish4 жыл бұрын
1.Plz upload single room NATIKA lu also they are very interesting 2. and sai kumar & narsimha rao telefilm JIVITHAM
@madhuram54444 жыл бұрын
Himabindhu serial upload cheyyandi
@sheshug35454 жыл бұрын
Old is gold an inspiring story
@VijayBhaskar-mi4kr7 ай бұрын
ఇందులో సర్వర్ గా యాక్ట్ చేసిన వారిది, కాసి మజిలీ కథలు అని సీరియల్, యాక్షన్ హారర్ సీరియల్, అదీ ఎక్కడ దొరుకుతుంది
@MadanArigala3 ай бұрын
అవును అందులో మార్కత అని character ఉంది
@allevenkatapathi50832 жыл бұрын
nice memory please try to upload o stree serial
@MrPhanichandra3 жыл бұрын
One of the best film I was for this film from long time at last I found it
@dadmom17124 жыл бұрын
Superb serial na chinnapudu excellent serials undevi Doordarshan lo,malli ipudu upload cheyandi sir
@bhsreeramprasad2 жыл бұрын
today watched thank you movie, it reminded me of this old classic
@sriramlokareddi17804 жыл бұрын
Olden days are goldfndays. Childhood memories
@banana10615914 жыл бұрын
Nenu 10 th class lo vunnappudu chusanu. Duradarshan lo chusanu.thanks lot
@muralideepu24244 жыл бұрын
Thanku sir enka old tele films upload please
@bingirajshekar70493 жыл бұрын
old is gold memories superb serial thank you
@kollurusubrahmanyam9861 Жыл бұрын
వీడని నీడలు upload చెయ్యండి.కుంచె రఘు గారి సీరియల్
@madanmohank16492 жыл бұрын
జీవితంలో నిజమైన మనిషిగా ఎలా ఉండాలని నేర్పిస్తుంది
@rajkiranboggala97224 жыл бұрын
Background music old Hindi movies lo unnatlu undhi. I have rough memories of this program
@Artmeetsoul4 жыл бұрын
Please upload vichitra kasi majli kathalu
@ArunKumar-ym3hq2 жыл бұрын
Iam also waiting
@yourtv27114 жыл бұрын
Many valuable videos are lying in doordarshan studios at last they are realising their value....
@guruteachings16674 жыл бұрын
tq for uploading
@durgaprasadlingam4765 Жыл бұрын
ఇది నా ఫేవరెట్ సీరియల్ దీనిలో అశోక్ రావు సుధాకర్ ల మధ్య డైలాగ్స్ బాగుంటాయి
@rahamathdenis6070 Жыл бұрын
Sir any one tells me name of gundu sudarsh telefilm of garden party please mention that name
@flyeaglehigh4 ай бұрын
తృప్తి from అమరావతి కథలు!
@rajeshkanna46122 жыл бұрын
Mee old serials maaku kavali. Please upload cheyyandi.
@SWAMYKTECH4 жыл бұрын
Upload damit Katha addam tirigindi serial
@nagulasanthoshkumar38904 жыл бұрын
thank u for upload
@sriparu4 жыл бұрын
Please upload Ganapathi serial
@srikanthvakamulla3 жыл бұрын
Nice realistic telefilm
@karthikvadlakonda44184 жыл бұрын
Upload muthyalaharam, 2002-2006 serial s
@akashmukkamala60053 жыл бұрын
Idi complete movie or inka unda ??.. please i want full movie
@madhugokarapu41782 жыл бұрын
Darmavarapu Subrahmanyam Garu 🙏🙏🙏🙏
@sandhya4613 жыл бұрын
Heroine evaru? Tulasi gara?
@VijayKumar-rq2cx4 жыл бұрын
Please please please telecast videos of all famous pilgrims of telangana and Andra, the story behind the pilgrims and famous personalities at kings times
@chandunaidu17194 жыл бұрын
డామిట్ కధ అడ్డం తిరిగింది Upload చేయండి
@SultanaSyed-tu7xc3 жыл бұрын
Kpv prasad rao and ruturagalu serial lo mahadevi actress kalisina oka telefilm undi 15 yrs back doordarshan lo ochedi...yem peru a telefilm di
@santhoshlochar64482 жыл бұрын
🙏🙏
@munikumar7054 жыл бұрын
I like this telefilm music is so good
@vjmrao2 ай бұрын
KZbin is the closest thing to time machine.
@2212chinna2 жыл бұрын
Did any one remeber vichitra Kasi majili kathalu, Ashok Kumar Ashok Rao acted.
@itaahmed84984 жыл бұрын
thumnail lo unna actor di periodic serial vacchedi. Aa serial peru gurtosta ledu.. yevairina help chestara ?. thanks 🙏.adi horror serial ..