ఎప్పుడూ చలంగారిని చదవడమే కానీ వినడం మొదటిసారి… ధన్యవాదాలు…
@sivanagarajubezawada92176 ай бұрын
చలం గారి గొంతు వినిపించినందుకు ధన్యవాదాలు 👍👌
@_VenkatC6 ай бұрын
'మరో చలం'.... ఇది చాలండి జీవితానికి !.
@nagamuni74616 ай бұрын
చలం గారి స్వరం వినిపించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు సర్ 🙏
@farmerparvez6 ай бұрын
చలం ఆజరామరుడు... ఆయన కంఠధ్వని వింటుంటే చలం బతికున్నాడనే పించింది . ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరూ ఆ స్వరం విని తప్పకుండా ఎమోషన్ ఫీల్ అవకతప్పదు. కృతజ్ఞతలు వంశీ గారికి !
@seshadrinaidu36456 ай бұрын
చలం గారిని ఇష్టం అనేవాళ్ళు తక్కువే. చలం ఎప్పుడూ ఆరాధింపబడతాడు లేదా ద్వేషింపబడుతాడు. అంతే. మద్యేమార్గం లేదు. కొందరికి ఆయన DH Lawrence, కొందరికి CS Lewis. శృంగారం భక్తి బాటలోకి వెళ్లిపోవడం. మీకు చాలా, చాలా thanks ఆయన voice వినిపించినందుకు. It’s a rare treat. 🙏🙏🙏
@AnoopkumarNelluri5 ай бұрын
Correctly said.
@SreedharIkkurthi6 ай бұрын
చలం గారి గొంతు వినే భాగ్యం కల్పించారు. ధన్యవాదాలు. చలం గారి భావాలు, గొంతు, వారి రచనలకంటే అపురూపంగా వున్నాయి సార్.
@ramonkasturi54866 ай бұрын
సంచలన రచయిత గుడిపాటి వెంకటాచలం తో బాలాంత్రపు రజనీకాంతరావు భేటీ..🙏
@veeraswamybadiganti79416 ай бұрын
చలం గారిని చడవటమే కానీ వినే అవకాశం వస్తుందని అనుకోలేదు. ధన్యవాదాలు
@kakumanichandramouli6830Ай бұрын
ఇంత విలువైన చలం గారి మాటలు వినిపించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@VEERA3846 ай бұрын
గుడిపాటి వెంకటాచలం గారి ఆలోచనలు వారి మాటల్లో మాకు వినిపించి నందుకు మీకు థాంక్స్ గురువు గారు.
@parthasarathi30346 ай бұрын
చలం గారి సాహిత్యం అందరికీ సొక్కదు. గ్రీట్ రైటర్. వారి మాటలు వినడం సంతోషం.ఎప్పుడో 10th చదువు తున్నప్పాడు విన్నట్టు గుర్తు రేడియో లో..థాంక్స్ వంశీ గారు..❤❤
@siddardha37526 ай бұрын
దేవుని మాటలు వినట్టుంది అంతలా ప్రభావితం చేసాయి తన మూసింగ్స్..............!
@cvslsastry37906 ай бұрын
బావుంది sir చలం గొంతు ఇంతకు ముందు వేరే ఇంటర్వ్యూ లో విన్నా. ఇది వినలేదు. మనసులోని ఆలోచలని తట్టి లేపి మనష్యు లను ప్రక్షాళన చేసే రచనలు చేసారు వారు
@kothapalliashok89146 ай бұрын
చలం గారి గురించి వినడమే కానీ ఆయన గారి రచనలు ఎప్పుడూ చదవలేదు. మా ముందు తరం వారిలో కొందరికి ఆయన గారు ఆదర్శ ప్రాయులు 🎉
@satyanarayanaj23206 ай бұрын
పుస్తకాలు దొరుకుతున్నాయి చదవండి, కొన్ని ఆ రోజుల్లో వుండవలసినవి
@LuCipher3216 ай бұрын
18 ఏళ్ళు దాటితే చదువండి. బూతు సాహిత్యమే.
@harishharry38136 ай бұрын
మీరు పంచుతున్న ఈ మీ ఆస్తి వెలకట్టాలేనిది.🖤
@csnmurthy42226 ай бұрын
Thank you so much Vamsee gaaru!! గురు పూర్ణిమ నాడు, ఈ ఆదివారం ఉదయం ఒక మంచి వీడియో చూసిన అనుభూతి మిగిల్చినందుకు ధన్యవాదాలు!! చలం గారి గొంతు ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు!! తెలుగు సాహిత్య రంగ చరిత్ర లో ఆయన దో విశిష్ట అధ్యాయం! పొగడ్తలు, తెగడ్తలు, సత్కారాలు, ఛీత్కారాలు అన్నిటిని స్థితప్రజ్ఞత తో స్వీకరించిన ఆయన దేహం అరుణాచలంలోగడిపిన ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎంతో కొంత సాంత్వన పొందే ఉంటుంది!! ఆయనని చూసి, ఆయన గొంతు విన్న మీరు ధన్యులు!! C S N MURTHY
@sreenivasuluvarada33426 ай бұрын
అనుకోకుండా నిన్న chalam gari samadhi ni darshinchi ayana gurunchi manasulu anukunna naku, ayana rathale chadivina naku, ee roju ayana gonthu nu vinipinchina meeku chala kruthagnathalu
మీరు, చలం గారిని రమణాశ్రమంలో కలిశానన్నారు, ఈ ఇంటర్వ్యూ లో అయన మాటల్ని విటుంటే, రమణ తత్త్వం కనబడుతోంది,, నేను ఎవరు నేనంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నమే ఈ జీవితం, ఎన్నో రచనలు చేసిన ఈయిన, ఎంతో లోతుగా ఆలోచించిన ఈయిన చివరికి ఒక మనిషి చేరుకోవలసిన నిజమైన స్థాయికి చేరుకున్నారు....
@nageswararaokommuri28156 ай бұрын
' మరో చలం ' మీరు సంతోషించిన దానికన్నా నేనెక్కువ సంతోషించాను, ఆ కామెంట్ కన్నా జీవితంలో ఏమీ సాధించఖ్ఖర్లేదనుకొంటా, మీరు ఆయనను కలుసుకోవటం చాలా సంతోషం కలిగించింది, మీ వీడియోల ట్రాక్ తప్పి మాకు ఈ వీడియో మంచి ఛాన్స్ దొరికేట్టు చేసింది, ఆయన గొంతు వినే భాగ్యమే ఎక్కువ, అంత కన్నా విలువైన ఆయన మానవుడు ఏమి చేయాలో చెప్పిన లోతైన అసలు విషయం, చలం గారికి 🙏, వారి పరిచయ భాగ్యం కలిగించిన మీకు 🙏
@srkondru5 ай бұрын
ఇలాంటి గొప్ప అనుభూతిని కలిగించే ప్రోగ్రాం చేసి నందుకు వంశీ గారికి కృతజ్ఞతలు. చాలా ఆనందమైన క్షణాలు ఇవి..
@sriramakrishnaraomangu5456 ай бұрын
శ్రీ గుడిపాటి వెంకట చలం గారి ని భౌతికంగా మేము చూడకపోయినా వారి స్వరం వినిపించినందుకు ధన్యవాదాలు...వారిని ఇంటర్వ్యూ చేసిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వరం కూడా వినగలిగినాము....
@sadashivan896 ай бұрын
మరోచలం! గారికి కృతజ్ఞతలు.... ఆ పెద్దాయన గొంతుక వినిపించినందుకు! ❤❤💐💐🤚🤚
@bhaskarklv5092Ай бұрын
లో లోతుల్లో భావాన్ని,అర్థాన్ని, అనుభూతి ని కవితలు, నాటకాలు, కథలు, నవల, వ్యాసాలు, విసృతంగా చెప్పాయి.
@@divakarc8531 ఎవాల్వ్ ఐన జంతువు.... కొన్ని జంతు-జాతులకు వావి-వరుసలు తెలియవు... కానీ మనలోని బలహీనతలను చెడును గ్లోరిఫై చేసి నవలలు రాసి ప్రభావితం చేయడం వల్ల ఏం జరుగుతుంది?? ఉత్తర తరాల్లో గంజాయి తాగి సర్జరీ చేయటం హీరోయిజం అయ్యే పరిస్థితి వస్తుంది.
@bharatkishor34116 ай бұрын
జంతువు ఏం తప్పు చేసింది...,? తప్పు మనిషి చేస్తున్నాడు..
చలం గారి ఆవేదన ఆ గొంతులో తెలుస్తుంది. సమాజం ఆయన్ను అర్ధం చేసుకోలేదు.
@crisvamc836 ай бұрын
@@జయసుధకోసూరి ఇతర మతంలో పుట్టి ఇలాటి రచనలు చేస్తే బహిరంగంగా పీక తెగేది
@srinivasulunasana5826 ай бұрын
ఆదర్శాలు లేవు, సిద్ధాంతాలు లేవు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే..
@SudhirKumar-li4dk6 ай бұрын
అవి లేకుండానే అనేకమంది శిథిలమైపోయారంటారా..?? మీరు చెప్పిన కోణం వుంటుంది కొందరిలో..
@chinthadabhagyalaxmi48106 ай бұрын
అందరిది వ్యక్తిగత ప్రయోజనాలే
@satishbabu65766 ай бұрын
Chalam gaari gurinchi vinnaanu. Kaanee Chalam gaari voice vinadam nijamga oka aascharyam oka aanandam kaliginchindi. Vamsy gaaru meeku dhanyavaadamulu.
@vamsis9216Ай бұрын
I dont knw why I am ths much interested in ur topics. Previously i heard about chalam Garu but never read any of his books. Bcz dont knw whether I could understand his sense and knowledge. But in this video i understood he is genius and so sensible. My gratitude and respects to chalam garu. Vamsi sir, I addicted to ur videos. All ur videos are superb. Visual treat. Now I am reading ur vamsiki nachhina kathalu 2. The 1st one Raalla mekalu is amazing. All of course. I am wondering sometimes now bcz I am wrkng in Tiruvannamalai since last year. Too much connected with ur stories and videos sir. Tq ❤
@aravindbandila3806Ай бұрын
,dhanyavaadamulu sir. 🙏🙏🙏
@chalapaitrips6 ай бұрын
చిన్నపుడు చలంగారి రచనలు అంటే ఒకరకమైన ఉద్వేగం ,ఆలోచన,మంచి అనుభూతి .. కాని ఈనాటి తరాలకు అలాంటి మహనుబావుడు గురించి తెలియకపోవడం విచారకరం మరియు సమాజానికి మంచిదికాదు.. వంశీగారు వారి ఆణిముత్యాలాంటి పలుకులు వినిపించారు మీకు ధన్యవాదాలు ..🙏🏼
@aadityasree2 ай бұрын
Chala baagundi Sir. O mahanubhavudi swaram vinipinchinanduku dhanyavadalu.
@narasimhareddy85476 ай бұрын
Thank u Vamsi garu
@BandaruVeerrajuGariAmmayi6 ай бұрын
చలం గారి గురించి పేపర్లో చదువుకున్నాం, ఇదే మొదటిసారి నేను వినడం, చలం గారి గొంతు మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదములు. నిజమే మనం ఏమిటో మనకి తెలియాలి అంటే, ఒంటరిగా వున్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవాలి.
@venkataramanakovvuru29536 ай бұрын
వంశీ గారికి కృతజ్ఞతలు....👍🙏👌👏
@manjulathas2446 ай бұрын
థాంక్యూ వంశి గారు❤❤❤❤ నిజాయితీగా స్ట్రైట్ గా చలం గారిని వినిపించినందుకు❤ ఆఖరి కాలంలో చలం గారు తను చేసిన పనికి చాలా పశ్చాత్తాప పడ్డారు అని విన్నాను❤❤❤❤ కానీ ఎలా పడ్డా రో ఆయన నోటి ద్వారా వినడం చాలా బాగుంది😊❤❤❤❤❤
@shaikmuneer7635Ай бұрын
చాలా గమ్మత్తైన విషయం, మీరు చెబితే తప్ప ఎలా తెలుస్తుంది
@neerikshnarao8735Ай бұрын
Meeku vandanalu aa maharshi koasam cheppinanduku
@Funbucket_bhargav2 ай бұрын
Thank you sir .. nerchukune vallaki Manchi vidhyani andhisthunnaru ..❤🎉
@sitadevimaringanti9445Ай бұрын
Great share
@krishnakumar-ku5wnАй бұрын
వంశీ గారు నా వయస్సు 65 yrs మీ సినిమాలు లాగే మీ వాయిస్ తో అప్పటి విషయాలు చెపుతుంటే ఎదో తెలియని సంతోషం నాకు వస్తుంది. ఇదే నా మొదటి కామెంట్.
@Jaisairam135 ай бұрын
Thank you so much, ma mother telugu professor, she use to tell about gv chalam, he wrote the first word of sri sri mahaprastanam, finally liberated at the feet of sriramana maharshi
@vihariranga6 ай бұрын
Awesome to listen great legendary poet
@bhavanievk26886 ай бұрын
చాలా ధన్యవాదాలు ,చలం గారిని వినిపించినందులకు
@tagrampudiganga41044 ай бұрын
వంశీ గార్కి దన్యవాదములు
@natarajd75346 ай бұрын
చలం గారు ఈ interview లో చెప్పినవి అన్నీ అక్షర 6సత్యాలు. అయన మారని మనల్ని చూసే, మరో అన్వేషణ లో పడ్డారు. అయినా తాను చేసిన రచనలపట్ల అవి తనవే అని స్పష్టంగా చెప్పారు. చాలా అభినందనీయం.. ప్రతీ కవి ప్రతీ రవి ఈ చలం గారి మాటలు వినాలి. గొప్ప అవకాసం ఇచ్చారు ఈ విడియో చేసిన వారు
@adurivssubrahmanyam1369Ай бұрын
Chalam ki jaali yekkuva. Pillala meeda, adavaari meeda. He is ever sincere. Chivariki chivari rojullo eeswarudu vaipugaa mallinappudu kuudaa..
@thrimurthulu6976 ай бұрын
చలం గారి అద్భుత ప్రసంగం
@FarzanaShaik-b4f6 ай бұрын
Thanks sir 🎉 Naku ika nundi miru writer director ga kadu Chalam gari matala to Naa chevilo amrutam posi Naa manasu nimpina manishi ga gurtundi potaru
@bvn74906 ай бұрын
Great, thanks for uploading his voice, hope his voice survives even more because of this act (uploading in you tube)
@raviprasadd42126 ай бұрын
గొప్పగా ఉందండి... 🎉❤
@ramachandrarao61776 ай бұрын
Vamsi Garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Vickydirector6 ай бұрын
THANK YOU VERY MUCH SIR.🙏..FOR GAVE US THIS MOST PRECIOUS MANS PRECIOUS VOICE OF MY LIFE 🙏 ❤
@msrinivas142 ай бұрын
మీరు గోదావరి లో బోటు లో ప్రయాణిస్తూ గోదావరి తో మీకున్న అనుబంధం చెపుతూఇంటర్వ్యూ ఇస్తే చూడాలని ఉంది సార్
@polojuramesh93846 ай бұрын
ఆయన వ్రాతనే కాదు , మాటా కూడా వ్రాతలానే వుంది అచ్చంగా ! చాలా thanks ఆయన మాటను అక్షరాలా చూపినందుకు
@LachannaBoddula6 ай бұрын
చలం, గాలిమాటలు, వినిపించినందులకు, 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
@MadhuramRamaneeyam6 ай бұрын
Superb sir
@ravivelpulavision19896 ай бұрын
మీ గొంతక వినిపించి మాలో వున్న 'escapism'..గుర్తు చేసి మా ముర్ఖత్వన్నీ తెలియపరిచిన మీకు ధన్యవాదాలు గురువు గారు ❤❤
@BabuBabu-ej9mh6 ай бұрын
మీకు శతకోటి వందనాలు
@akkayya24986 ай бұрын
Thank you vamsi garu for uploading this video
@josyulavijayalakshmi246 ай бұрын
I can understand the change in Chalam garu. Great!
@ramyatirumala17646 ай бұрын
Thankyou andi
@vivekcloud76576 ай бұрын
Great writer, chalam, best book according to me is Maidanam and Musings
@venugopalreddyyeduguri6403Ай бұрын
"Maidanam" is a revolutionary writing.
@kondababu76936 ай бұрын
tq vamsy gaaru
@apttv6 ай бұрын
చాలా బాగుంది సార్.
@shailakumargunda54046 ай бұрын
థాంక్స్ వంశీ గారు
@Shrinivasgubbala6 ай бұрын
మైదానం చదివి నా కూతురు కి సౌరీస్ అని పేరు పెట్టుకున్నాను సర్
@Ramadevi-pl1gi6 ай бұрын
Mari Mee ammayiki entha freedom ichhaaru jeevitham lo
@sadashivan896 ай бұрын
@@Ramadevi-pl1gi ఫ్రీడం ఒకరు ఇచ్చేది ఏమిటి!? అది ఏమైనా పదార్థమా!? ఏమో... మీ వంటి పెద్దలకు తెలియనిదా! 🤚
@begumchand6 ай бұрын
@@sadashivan89 అంటే ఆయన ఉద్దేశ్యం ఆమె ఫ్రీడంకి అడ్డు తగలకుండా ఉన్నారా అని.
@bharatkishor34116 ай бұрын
సౌరిస్ పాత్ర మైదానంలో లేదు కదా..!
@Shrinivasgubbala6 ай бұрын
@@bharatkishor3411 లేదండి చలం గారి కూతురు
@manapuramsaimanohar82746 ай бұрын
మనలో లేనిది ఇతరులలో చూడలేం...
@nagasyamala2526 ай бұрын
Super....
@karthikcherry97456 ай бұрын
The man , the myth , the legend 😭❤️
@jogaraomangina30826 ай бұрын
మీరన్నా చలం గారన్న చాలయిష్టం
@narenderpanchajanya1668Ай бұрын
సహజాతి సహజం నవ్యత్ నవ్యఓకే ప్రకృతి పలకరింపు వంశీ తెలుగు మురలీ ధనుయిణీ నేను వంశీ నీ video lo chussi Athani ni mata vini
@srilingampalli41196 ай бұрын
Really a great opportunity to hear Chalam
@neeliramchander5 ай бұрын
స్వర్గీయ రజనీ గారు స్వర్గీయ చలం గారి ఇంటర్వ్యూ రెండు భాగాలలో ఇది మొదటిది! దాదాపు చలం గారు రజనీ గారి కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద వారు అయినా చలం గారు రజనీ గారికి అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం తో తన గతం ఏకరువు పెట్టడం ఒక రజనీ కే సాధ్యం అయింది! చలం ఒక సామాజిక విప్లవ కారుడు! ఆయన రచనలను తను ఆశ్రమంలో ఉండి కూడా గట్టిగా డిఫెండ్ చేసుకోవడం గొప్పతనం! ఇప్పటివరకు చలం గారి రెండు ఇంటర్వ్యూలు ఎన్ని సార్లు విన్నానో!
@dscharya9865Ай бұрын
చలంగారిని వంశీ చేసిన ఇంటర్వూ కూడా వినిపిస్తే బాగుండేది...
@MegaVivekchandra6 ай бұрын
Super sir...world class video
@chevurivenugopal28476 ай бұрын
Very nostalgic feeling ❤
@BojjaRamadevishyamaiah6 ай бұрын
Thanks
@padmachelimela58516 ай бұрын
నా ఫేవరేట్ చలం గారు
@rajasekhar11576 ай бұрын
We are so lucky to listen his crystal clear knowledge which I can't express in my words. Please the music is not relevant ,excuse me.🎉
@ghantaramu26996 ай бұрын
NICE SIR THANK YOU.........
@AbhiramLavanya6 ай бұрын
Supersir
@mdgousemohiddin98826 ай бұрын
I think chalam sir make solid life knowledge is Power
@jogaraomangina30826 ай бұрын
ఎంత గొప్పవారండి 😂 ఏడుపొస్తుంది ఎందుకో మీ బావాలు చల్లగా వీచే తూరుపు గాలులు
@N.r.r7282 ай бұрын
Sir super 💯
@bhaskarklv5092Ай бұрын
ఇప్పుడు చెప్పినట్టు క్లియర్ గా చెప్పి వుంటే కొందరు అయినా శిష్యులు తయారయ్యే వారు. పాఠకులు అందరూ మేధావులు కాదుకదా!! శ్రీ శ్రీ లా ఇది విప్లవం.కానీ మార్గదర్శనం చేయడం లో విఫలం అయ్యారు.నేను గురువుని కాదు అన్నారు.కానీ అనుసరించిన,అనుకరించిన వారి సంగతి??😢
@TheChandraak6 ай бұрын
అధ్భుతః
@pn.rajkumar24276 ай бұрын
చలం.. అచంచలం..
@jayamkamalakar96606 ай бұрын
ప్రస్తుతం సమాజం లో మరియెక చలం శ్రీ శ్రీ ఆరుద్ర లాంటి వారి స్తాయి రచయితలు రావడం లేదు. మన దౌర్భాగ్యం.
@trevekrams6 ай бұрын
Waiting
@telugubookworld83686 ай бұрын
❤great సర్
@JagadishYamijala5 ай бұрын
ఇది వింటుంటే నేను స్కూల్ ఫైనల్ వరకూ ప్రతి వేసవి సెలవులకూ చలం గారి రమణస్తాన్ కి వెళ్ళేవాడిని. నాకు పేరు పెట్టింది సౌరీస్ గారే. నేను ఆయన రచనల్లో ఇష్టపడిన పుస్తకాలు... ప్రేమలేఖలు. మ్యూజింగ్స్. భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం. యశోదా గీతాలు. కవిగా చలం. సుధ. లేఖా సాహిత్యం. కొన్ని నాటికలు. - జగదీశ్ యామిజాల
@srinivasulunasana5826 ай бұрын
ఏం విందాం వారి వారి భావాలతో మనల్ని మమేకం చేసి వారితోపాటు మనల్ని నడిపించి వృద్దాప్యం రాగానే అన్నిటిని వదిలేసిన వారినిచూసి ఏమనాలి..
@spiritualheart34556 ай бұрын
తప్పు తెలుసు కోవటమ్ తప్పు కాదు అండీ. అది కొంచెం ఆలస్యం అయ్యింది. స్త్రీ గురించి రాశారు కానీ కొంచెం అతి వాదం తో ఒక వర్గం ని కించి పరచి కానీ స్త్రీ సమస్య లు చెప్పారు
@srinivasulunasana5826 ай бұрын
కానీ ఆయన్ను జీవితకాలం అనుసరించిన వారి పరిస్థితి?
@srinivasulunasana5826 ай бұрын
ఇది విమర్శకాదు.. ఆవేదన
@dreambee69976 ай бұрын
గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలరు కానీ తాగించలేరు.సత్యాన్వేషణ ఏకాకి ప్రయాణం,సామూహికం కాదు... కాలేదు.ఏ రోజూ చలం ఎవరినో ఉద్ధరించడానికి రచనలు చేయలేదు,అవి పూర్తిగా ఆయన అంతర్శథనం.అయనా ఈ ప్రపంచానికి ఆయన ఏ రోజు అర్థం అయ్యాడు గనకనా!!! మీ ఆవేదన నా హృదయాన్ని తాకటం చేతనే పై మాటలు.
@satyanarayanasanipina62496 ай бұрын
మూర్ఖుడు,స్త్రీలోలుడు,పక్కా అవకాశవాది అయినవాడిగురించి వంశీగారిలాంటి వారు ప్రస్తావించడం నాకువ్యక్తిగతంగా యేమాత్రం నచ్చలేదు.
@biologyyagnavalkya26805 ай бұрын
మళ్ళీ సినిమాలు తీయండి ప్లీస్ ❤ atleast OTT లొ
@spiderchinna20076 ай бұрын
చలం
@helloyatrika_chalomarika6 ай бұрын
❤❤
@Ramuanaparthi35316 ай бұрын
చలం గారి రచనలు మనసుని తడితే, శ్రీ శ్రీ గారి రచనలు కూర్చున్న మనిషిని సైతం లేచి పరుగెత్తేలా ప్రేరేపిస్తాయి, వీరిద్దరూ సాహితీ చిరంజీవులయ్యారు
@reddyda6 ай бұрын
Chalam turned to spiritualism from being a rebel. Whereas I was spiritual during college days but turned rebel for the rest of my life.