మంచి వాళ్ళకి వీలు అవుతే చేయూత నివ్వండి. కానీ దౌర్జన్యం చేయకండి. వృద్దులకు సేవ చేయడం చాలా కష్టం తో కూడుకుంది. పాపం ఆ వృదురాలికి అందరూ ఉండికూడా ఎవరు ఆడుకొలేదు. బిడ్డలా సేవ చేసిన మంజుల గారిని బాధ పెట్టారు. ఇది మీకు మంచిది కాదు.
@radharadha62214 жыл бұрын
చెప్పుతో కొట్టాలి అమ్మ వాళ్ళని వదలొద్దు వాళ్ళని మీరు చాల గ్రేట్ అమ్మ 🙏🙏పాపం అవ్వ 😭😭😭
@life_in_loop4 жыл бұрын
అక్క మాది విజయవాడ నేను మీ చానల్ నీ ఏ ఒక్కటి మిస్ అవును మీరు చాలా గ్రేట్ అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమీ ఆలోచించవాదు మీరు చేసే పని చాలా మంచిది ఎంతో మంది మీకు అండగా వున్నారు మొదట మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి plz
@neerukattuarunavlogs21004 жыл бұрын
అమ్మ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాగుంటేనే అవ్వ తాతలు బాగుంటారు సంతోషంగా ఉంటారు తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలు సంతోషంగా ఉండేది అవ్యతాతలు మీ పిల్లలు లాంటి వారు వెదవలు గురించి పట్టించుకోవద్దు దేవుడు ఉన్న డు అంతా చూస్తాడు ఇదివరకు ఒక మనిషి పాపం చేస్తే వారి పిల్లలకు తగిలిద్ది అనేవారుకాని ఇపుడు పాపం చేస్తే అది వెంటనే పాపం చేసినవాడికి తగులుతుంది మీ చేతి గాజులు పగిలాయి అని బాధ పడవద్దు దేవుడు అంతా చూస్తున్న డు ఆరోగ్యం జాగ్రత్త అమ్మ మీకు మేము అందరం బిడ్డలు లాంటి వాళ్ళం మీరు ఆరోగ్య O గా ఉండాలి
@sivakumari49524 жыл бұрын
సూపర్ అమ్మ మీరు భలే బుద్ధి చెప్పారు👏👏👏👏👏🙏👍
@BLESSYtravels3 жыл бұрын
Amma Meru బాధపడకండి me లాంటి మంచివాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి 🙏
@dhanu3334 жыл бұрын
అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు బాధ పడదు వాళ్ల పాపాన వాళ్ళే పోతారు దేవుడనేవాడు పైన ఒకటి ఉన్నారు అంతా ఆయన చూస్తున్నాడు
@Veenareddy-g8t7 ай бұрын
ఏనుగు వెళ్తుంటే కుక్కలు చాలా మొరుగుతాయి అవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేం మీరు చాలా మంచి వారు చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీకు దేవుని సహకారం ఎప్పుడూ ఉంటుంది
@Omnamashivaya6353 жыл бұрын
మీరూ సూపర్ అంటి మీరు చేసే సేవకు నా 🙏🙏🙏🙏🙏🙏💐💐💐❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srmsfashiontelugu1433 жыл бұрын
మీ వీడియో లు ఈ మద్య చూస్తున్న, బేవార్స్ గాల్లు అమ్మ, బ్రతికుండగా పట్టలేదు ఆస్తి కోసం మాత్రం చస్తున్నారు, మీరు బాద పడకండి,వాల్ల పాపం పండుతుంది.మీ ఆశయం చాలా గొప్పది,నాకు ఈ thoughts ఉండేవి but ఆచరణలో పెట్టాలంటే చాలా support ఉండాలి financial గ
@anjinareddy1004 жыл бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ ఆ పాట మీరు మళ్ళీ పాడాలి
@padmavathimummadi361624 күн бұрын
మేడం మాది పల్నాడు డిస్టిక్ మీరు చేసే పని చాలా గొప్ప పని ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోని వాళ్లకి అడిగే అర్హత లేదు దాని గురించి పట్టించుకోని బాధపడాల్సిన పని లేదు. ఇలాగే ధైర్యంగా ఎదుర్కోండి మీకు మేము సపోర్టుగా ఉంటాం
@srilathaguduri57504 жыл бұрын
Thanks for uploading this video.......Amma mimlani bada pettina vallau kukka chavu chastharu
@vijayalakshmipendyala98894 жыл бұрын
Goosebumps vasthunai video chysthunte nizamga melanti vallu undalsindhe.
@thotakishorekumar95634 жыл бұрын
మంచి పని చేశారు madam
@rajani41314 жыл бұрын
Erojullo melanti vallu vunarante chala great amma meru challaga vundali me sevalu inka chala mandhiki me anda danda kavali 🙏🙏🙏
@BatchuSubramanyam Жыл бұрын
మంజులమ్మ ఈరోజు మీ మనవరాలు మాట్లాడిన వీడియో చూసి నన్ను చాలా బాగుంది ఆరోగ్యం జాగ్రత్త అందర్నీ బాగా చూసుకుంటున్నారు దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను
@Kumari83064 жыл бұрын
మంచి పని చేశారు అమ్మ ఐదు సంవత్సరాలుగా చిన్న బిడ్డను కాపాడు ఉన్నట్లుగా కాపాడుకుని తల్లికి మించిన ప్రేమ చూపించి ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నా నీ పైన దౌర్జన్యం చేయడం చాలా తప్పు ఐదు సంవత్సరాలలో ఈ పొద్దు కూడా వచ్చి ఆమె ఎలా ఉంది అని చూసిన వాళ్ళు కాదు ఇప్పుడు వచ్చి ఏదో వీడియో తీసుకుంటున్నాము అని మీరు చెప్పి రమ్మంటే వారు అవమానం అవుతుంది అని వెనక్కి అడుగు వేశారు దానికి మీరు చేశారు చాలా మంచి పని చేశారు ఇప్పటికైనా ఇలాంటి వారికి ఇంకా చాలామంది ఉన్నారు వారందరికీ కూడా బుద్ధి వచ్చే విధముగా మీరు మంచి పని చేశారు నాకైతే మంచి పని చేశారని అనిపించింది థాంక్యూ
@Sai-ew6ts4 жыл бұрын
Aunty meeku aappuduu devuduu blessings vuntaayi. Aanthoo Mandi old woman's ni Mee mother leagaa caring ga chusukuntunaaru. You are great madam
@phantomdeluxeplayer93324 жыл бұрын
మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టినందుకు దేవుడు వాళ్లు కచ్చితంగా శిక్ష విధిస్తారు మీరు బాధపడకండి
@VijayaBudde-u4t6 ай бұрын
❤🎉🎉 great 👍 miru
@padmajamanda35074 жыл бұрын
వాళ్లకి పైవాడు తప్పక అవ్వ క్షోభ తెలియ చేస్తాడు.మీ మంచి తనం గుర్తుకు తెస్తాడు
@saradhaakka4 жыл бұрын
భగవంతుడా ఇది అంత అవ్వ బాడీ ఉండగానే అవ్వ సేవం ముందే జరగడం చాలా బాధ అనిపిస్తుంది మంజుల గారూ. నిజం గా మీరు వీడియో తీసుకోవడం చాలా మంచిది. ఈలాంటి వాళ్ళు రేపు మాకు అవ్వ సేవం ఈవలేదు అని అబద్ధాలు చేపిన చెపుతారు మంచి చేసేవారికి కి ఈ ప్రపంచం ఎప్పుడు ఈబంధుల పాలుచేస్తుంటుంది అందుకే మీరు ఈ స్టెప్ తీసుకున్న అంత ఆలోచించే చేస్తారు. అస్సులు ఈలా అవ్వాలా కి తాతల కి ఆశ్రమంలో చూచడం ఎంత ఓపికతో ఎంత సేవాభావం తో ఉండాలో అంతే జాగ్రత్త గా కీడా ఉండాలి అని మీమల్ని, మీ ఛానల్ లో వీడియోలు చూస్తే నే గా అందరికి తెలిసేది. చాలా మంచి పని చేసారు మంజుల గారూ ఇంకా ఎక్కువ ఆలోచించ కండి ప్లీజ్ మీ ఆరోగ్యంగా ఉండాలి pl tc అండి గాడ్ బ్లెస్స్ ఇరు ఫ్యామిలీ
@laxmanramelli90704 жыл бұрын
చాలా మంచిగ బుద్ది చెప్పారు.
@komarerajo88524 жыл бұрын
చాలా బాగా బుద్ధి చెప్పి రు అమ్మ
@yellapragadashakunthala47994 жыл бұрын
Sairam amma. Naku mee video chuste chala badha anipinchindhi. Yendukante meeru niswardhamga service chestu kuda veella tho matalu padatam yemiti ? Yevvaru kuda deenini accept cheyaru. Meeru gattiga vallaki buddhi chepparu. Meeru chesindi 💯 correct. Ippudu meeru ila chesinandu valla future lo yevvaru ika mimmalini ibbandhi petta sahasam cheyaru. Manjula garu Annam petti adarinche talle kadu avasaram aite Aadi Shakthi avutundi ani andariki ante ila chesevariki teliyali kada. Hats off to you amma. Swamy blessed you always.
@chraju60657 ай бұрын
అమ్మ మాది తెలంగాణ మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాము మంచి పని చేశారు మీరు మంచిగా తగిలించారు వాళ్ళకి 😡😡😡
@ARKAHANDLOOMDESIGNERSAREES4 жыл бұрын
మంచి పని చేశారు ఇలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే ఇది చూసి ఉన్న మరి కొంత మందికి అయిన బుద్ధి జ్ఞానం వస్తుంది ఇన్ని సంవత్సరాలు నుండి చూసుకుంటే సంతోషించి అభినందించాల్సిందే పోయి తిరుగు దౌర్జన్యం చెయ్యడం నిజం గా బాధాకరం
@vakadaniraghuyadav44973 жыл бұрын
Medam super service 👌 medam meeru yeppudu elane manchi programs chese dhairam shakthi siri sampadalanu evvali ani aa gods ni manasara korukuntunna all the best gods bless you mee RAGHU YADAV VAKADANI
@joshijajam90164 жыл бұрын
Great medam🙏, alanti vallaki premalu ante dabbutho unna vallu, repatiroju adhe stage lo vallu alage struggle avvali
@rupeshsaisurya79674 жыл бұрын
Manjula garu Meru correct ga chestaru ..... Anuguveluthunte..... Kukka lu moruguthayi.... Evepattenchukone.... Me manasunu badhapettukokandi.... Me veluvyina time ni e worst fealo s kosam weast chesukpkandi....... Manjula garu Edi na opinion matrame mam....
@sivajipotnuru95154 жыл бұрын
Manchi pani chesaru amma...hats off amma...merru great
@nandinigoud60824 жыл бұрын
Amma mem ee video kosam wait chestunam but ur a grt and powerful women and ur a inspiration to us amma
@karimkitchenandhealthtips41574 жыл бұрын
Meeru great Amma 👍👍😊
@thirumalambakarnam6704 жыл бұрын
Manchi ki rojulu kavandi ippudu,feel avvakandi,meeru vallani edurkunna vidanam Chala great,keep going on mdm.
@moravindluanitha40654 жыл бұрын
దయచేసి మంచి పని చేసేవాళ్ళని చేయనివ్వవoడి
@himashome22824 жыл бұрын
Chala chala great amma meeru...god bless you amma🙏
@arundathiarundathi70304 жыл бұрын
Great Amma meeru 🙏🙏👍
@SreeSree-bb8dh11 ай бұрын
బ్రతికున్నపూడు అవసరం లేని అవ్వ చనిపోయాక కావాల్సి వచ్చింది వారేవా ... ఏం మనుషులు రా బాబు..... Take care of your health 🙏Amma 🙏
@sshiva1894 жыл бұрын
Super amma vallaki baga buddi chepparu🙏🙏🙏
@arunakonjeti62183 жыл бұрын
మంచి చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం జై సాయి రామ్
@rathnamalagundu22914 жыл бұрын
Siggu lenivallu chi mi sevalu enalenivi amma god bless your family 🙏🙏🙏🙏🙏🙏
Ekkadaku poyaru these lost 5 years,now you remember her,Manjula garu Is God ,for her so god send her to Sister Manjula
@kumarswamy5376Ай бұрын
మంచి పని చేసావ్ అమ్మ అలాంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి
@lavanyak16814 жыл бұрын
అలాంటి వాళ్ళని మంచిగా వదలకూడదు అమ్మ
@padmasohu37874 жыл бұрын
Meeru badapadavoddu meeru chesedi manchi pani e lantivi vostu untai dhairyanga undandi mee arogyam choosu kondi meeru bagunte ashram lo vruddulu andaru baguntaru meeru lekunte vallu a mavutaro alochinchandi daivam meeku thoduga untadu god bless you
@himabindu43684 жыл бұрын
Aunty Pls take care of your health...ilanti waste fellows valla meru stress teskovadhu aunty.
@m.reddyranirani81204 жыл бұрын
Amma e rojullo kanna vallani kuda pattinchukoru konthamandhi. allantidhi meeku vallu ami kakapoyina meeru antha baga choosukuntunnaru meeru chala great amma .alanti vallani pattinchukokandi
@DeviK-hg7rs7 ай бұрын
Amma meku devudu ayur arogya, ashtaishwaryamulu ninduga,dandiga ivvali🕉️
@hanumanthraokaranam8734 жыл бұрын
Atuvanti valla chetilo samskaralu jaripinchukunna avvaku manassani vuntunda, ayina ameku atma santi kalagalani devudini prartistunnanu, God bless you and others
@sripadasrivallabha78074 жыл бұрын
Manchi pani chesaru amma. Meeru entha manchipani chestunaru ,anthe strong ga kuda unaru and undali. I am learning a lot from you Amma.
@ramyavenu13634 ай бұрын
Amma meeru naaku pedha inspiration ❤
@kedarnadhteegala2113 жыл бұрын
Ontariga chala chakkaga poratam chestunnaru, god always with you, go-ahead
@saradakagita57044 жыл бұрын
Manchi pani chesaru amma .. Love you 😍😍
@gostyt4.04 жыл бұрын
Ilanti vedavala valla evarikaina help cheyalanna bhayam vesthundi. Meeru chesina pani chaala correct
@mittapallipradeep216711 ай бұрын
ముసలమ్మ కి బతికున్నప్పుడు ఆత్మ శాంతి లేదు సచ్చినా కూడా ఆత్మ😢😢
@lakshmisravanthikotakadi97784 жыл бұрын
Meeru great andi Buddi leni vallu anukoni vadileyandi vallanu thalchina kuda papame anukoni mee dharman meeru chskkaga chesaru devude vallaku edo okaronu buddi chepthundi meeru bhadapadi manu kastapettukokandi please God bless you andi mee seva ku vandanalu
@safiyasiddique24484 жыл бұрын
Madem valamedha police case Peta ndi meru super🙏🙏🙏🙏🙏🙏
@santoshaimil78383 ай бұрын
🎉🎉🎉🎉 tq mathrudevobhava heartful blessings for your service
@mangalas25043 жыл бұрын
Meeru challa goppa vallu amma meemalini chuste naki illantidi oka rudharshramamu nadipinchalli ani undi adi ma Nana gari korika meere maki oka inspiration amma
@manikantaguptha2647 ай бұрын
Super Amma, Atlanti valla ki Alage cheyyali
@jayasrinimmala36974 жыл бұрын
Amma santha murthy matrame kaadu,avasaramiete Adiparaashakthi gaa maaruthundani nirupincharamma,god bless you maa
@ramadevi98323 жыл бұрын
Your really great Vallu andharu tapuchesaru, siksha padali Devvudu chusukuntaru
@sugunagandikota59311 ай бұрын
మీరు చాలా మంచి వరు ❤❤❤❤❤❤❤❤
@thulasammat9450Ай бұрын
మీ సేవ కు వంద నాలు 🎉u
@tjanardhan48544 жыл бұрын
God bless you Amma
@tabithatwinkle92654 жыл бұрын
Correct ga chesaru amma malli enkookaru mana aashramam vippu ela rarru
@padmavathipadmavathi4163 Жыл бұрын
వీళ్ళ ను చూసి ఇంకెవ్వరూ అలా చేయకూడదని తెలుసుకున్నా చాలు , పెద్ద వాళ్ళను చూసుకోవడం అంత సులభమైన పని కాదు majula madum చాలా great భాద పడకండి madum
Amma meeru chestunna seva ku Matalu levu🙏🙏🙏🙏🙏 tappa, Swarthm to siggu vadilesaru vallu,
@ramani09110 ай бұрын
Manchi Pani chesaru kotti vadini 🎉🎉🎉🎉
@sricharangoud37354 жыл бұрын
One of the great amma 👱♀️
@tajunnisa98964 жыл бұрын
Manjula garu,you are doing excellent service, people are selfish and escapist,it is their duty to look after her they escaped their responsibilities. Instead of being grateful to you for the nobility their behaviour was horrible. Ignore such worst people. You are a Jem God bless you and your family.
@Varun3-b3m3 ай бұрын
Amma super very good job 🙏🙏🙏🙏👏👏👏👏
@bssheer-angallu.6432 Жыл бұрын
Amma miru chala Baga chusukuntnnaru devudu mimalani chllaga chudali
Chala manchiga service chastunnaru Manjula garu🙏🙏🙏👍👍
@kakumanikrishnaveni12874 жыл бұрын
చెప్పు తెగే దాకా తనీతే సరి. మీ రు అవేమి పట్టించుకో మకండి.❤️🙏🏻🙏🏻👍
@kanyasukku4 жыл бұрын
Hats off madam u done a good job
@sivabujji68414 жыл бұрын
Amma manchi pani chesaru 100% correct
@marniharitha18963 жыл бұрын
Very good amma aanti vallaki baga buddi chepparu
@KrishnaEgalapati11 ай бұрын
Super. Amma ma' amma la chapparu
@subbaramaiahampabathina3617 Жыл бұрын
Mam We are all with you Manchi ki thodundali , untundi kooda. Evaro annatu "devudu choosukuntadu" is very wrong impression. We have to protect our self and support good things and good people. Humanism is collapsing very fast. I like your guts to handle these situation. Please continue asramamu...
@Lavany-b6m7 ай бұрын
అమ్మ మీరు సూపర్ అమ్మ 👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
@Allin1entertaiment4 жыл бұрын
Salute to your guts Amma
@geethajanga15118 ай бұрын
Amma manchidhi...ame nijamgane adhiparashakthi❤
@manaswinivemulapati25334 жыл бұрын
U r v good Manjula garu. God bless your family and ashramam