శ్రీదేవి తో ఆడేసుకుంటున్న ముసలి అవ్వలు || Anchor Sridevi || Helping Srideivi || MS Sridevi Thank You For Watching.........! Follow Us On FaceBook : / sridevianchor Instagram : / sridevihelping #AnchorSridevi #SrideviHelping
Пікірлер: 207
@TMB353028 күн бұрын
వీడియో చూసిన వారంతా లైక్ చేయొచ్చు కదా మనం సహాయం చేయకపోయినా సహాయం చేసే వారికి ప్రోత్సహిద్దాం.
@user-ez9yi5eh3z27 күн бұрын
Nuvvu like kottu. Ame trust vallaku America maalantivallu dabbu pampisthe venuka vesukoni avida sokulaki dachukoni ame Edo sahayam chesinadanila natakalu. Ameke oka tikkanaledu. Kani andari dabbutho car lo enjoy. Patha videolu chudandi ame bathuku okappudu ameki cheppulu kone gathikudaledu, Hyd anthatirigi akkadikivochindi
@AnithaLancy21 күн бұрын
Neku video nachithe like chey, anthe gani notiki vachindhi matladaku, okavela, nv cheppindhi nijame aina, maku aavida medha kopam radhu, endhuku anedhi nenu cheppanu, ninnu nv okkasari question chesuko, neke ardham ayyiddhi
@jhansiraninukabattini650218 күн бұрын
@@user-ez9yi5eh3zManam Ela unna parledu pakkollu bagupadite ammo entha darunam ga matladataro....mari nuvvu cheygalava vere job fmly lekunda Ila tirigi...aame mny vadukokunda brathakakunda Ela sahayam cheytaniki velliddi...aame antha Leni sthithi nunchi vachindi so ala ne brathakali bagu padintlu kanipiste nelanti nollu enni meeda padatayo
@saradabai518816 күн бұрын
@@user-ez9yi5eh3z.
@AnithaLancy3 күн бұрын
@@jhansiraninukabattini6502 yes correct
@SimhachalamSingidi28 күн бұрын
హాయ్ అమ్మ చాలా సరదాగా వీడియో తీశారు చాలా సంతోషంతో మామా మీరు చాలా చక్కగా మాట్లాడుకున్నారు ఆమెకు మీరు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@santhilakshmimunaga253128 күн бұрын
Super చెల్లీ బాగా ఆడుకుంటున్నారు గా మంచి సేవ చేస్తున్ననీకు ధన్యవాదాలు
@anandhinchudi28 күн бұрын
అంత వయసువఛ్చిన బామ్మా చాలా సంతోషంగా ఉంది దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏
@gayathriparitala28 күн бұрын
దైవం మనుషరూపేణ🙏 అదీ మీరే మేడం చక్కని సేవ..💓
@ramanamaha662828 күн бұрын
అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏
@jannusanthosh15 күн бұрын
Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️
@KummariVenkateswarareddy-cx6cg28 күн бұрын
శ్రీ దేవి గారు మీరు చాలా గ్రేట్ అండి
@chinthapallyjanaiah457328 күн бұрын
Telangana రావడం లేదు మేడం.రండీ ఇక్కడ చాలా మంది పేద ప్రజలు ఉన్నారు.
@msaikiran67728 күн бұрын
అమ్మ శ్రీదేవి గారు భలే సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ వీడియో ముగించారు సూపర్
@gangaisettysrinu724023 күн бұрын
శ్రీదేవి గారు ఇలాంటి వారికి చాలా మందికి సహాయం చేస్తూ ఉంటాది.. తనకంటూ ఒక పెళ్లి ఒక కుటుంబము అనేది లేకుండా ఎవరైతే సహాయం అందకుండా ఉంటారు ముసలి వాళ్లు బిడ్డలు వదిలేసి సహాయం చేయకుండా అన్నం పెట్టుకుని ఉంటారు. వాళ్లందరికీ సహాయం చేస్తూ ఉంటాది శ్రీదేవి లాంటి వారు చాలా అరుదు గా ఉంటారు గ్రేట్ శ్రీదేవి గారు
@Balakota9528 күн бұрын
మాంచి మనసున్న శ్రీదేవి గారికి నమస్కారాలు
@greencityIND22 күн бұрын
మాంచి కాదు 'మంచి'.
@Baboo-fc3ex28 күн бұрын
మీ సహాయానికి కృతజ్ఞతలు అక్క
@vatsalak63028 күн бұрын
Very good Sridevi garu meerut 👌 👍
@himasindhuadduri35028 күн бұрын
Mamma garutho papau sridevi garu funny ga bhale matladutunnaru felt very happy after seeing this viedo
@madhusudhanrao209428 күн бұрын
Fantastic very comedy 😃 service by Sri Devi garu 🎉🎉🎉🎉❤❤❤
@maryamaryaa38128 күн бұрын
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@TSujata-iu7fk27 күн бұрын
చాలా హ్యాపీ గా ఉంది. ఈ వీడియో సిస్టర్ 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽
@kishorop814528 күн бұрын
Dhevudu manushullo vunttaru anttaru Sreedevi Mam meru chesthunna service ki 🙏 memu koda athi thowralo kochem amount pemppethey maku entho kontha punyem vasthundhe we are inspiration for all tq so..much Mam ❤
@Ushasravani27 күн бұрын
Quety bamma Lovly Sridevi happy God bless you Amma
@vodhurisridevi672228 күн бұрын
Good morning Sridevi thalli God bless you nana 💖
@nethalastella665528 күн бұрын
God bless you sister
@Panuvenky22528 күн бұрын
హాయ్ మెడం నమస్తే ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు ఇలాగే అందురుతో హ్యాపీగా ఉండాలి మెడం గారు ఆ అవ్వు నవ్వు సూపర్ 😂😂😂😂
@dasariramajyothi401628 күн бұрын
కల్మషం లేని బామ్మ ❤
@philips297415 күн бұрын
Hi sridevi u r doing amazing work" GOD Bless you ".....
@konreddyanji367728 күн бұрын
Manchi service chesthunnaru madam tq
@sudha899728 күн бұрын
Sri Devi Garu 👍👌 🙏🙏
@barbha379625 күн бұрын
Bamma bale sarada ga unnaru👍😄😄❤❤god bless you stidevi garu💞💞💞💞
@salendrisunitha422228 күн бұрын
Nenu first like kottina tharuvatha video chustha 👍
@user-gy8lu1qy7b28 күн бұрын
Grandma's smile ❤is so cute 🥰 may god bless her
@GaddeGangadhar-et4vo27 күн бұрын
హాయ్ రచన గారు మీరు ఎలా ఉన్నా బాగానే ఉంటారు ఈ వీడియో ప్రతి రోజులు చూస్తాను మీ వీడియోస్ బాగుంటాయి చిన్న చేపలు నాకు చాలా ఇష్టం అండి మీరు భీముడు అడుగు చూపిస్తాను అన్నారు చూపించలేదు దయచేసి క్షమించగలరు మేము ఎప్పుడూ అక్కడికి వెళదాము అనుకున్నాము వెళ్లలేక పోతున్నాము మీరు కచ్చితంగా చూపిస్తారు అనుకున్నాను మరో వీడియోలో అయినా చూపించండి ప్లీజ్ ప్లీజ్ రచన గారు👌👌👌🇮🇳👍🙏🙏🙏🙏
Happy ga undali meru akka im big fan of you akka ❤❤❤❤
@kammulasarojini508228 күн бұрын
Mee manchi manasuku johar sister
@ruparupa632826 күн бұрын
God bless you Sridevi akka
@Doman2724928 күн бұрын
Super andi
@keerthanaaddi19028 күн бұрын
Akka nvu super ❤
@srilalithambikachannel28 күн бұрын
Sri devi garu🙏🙏
@ssudareddy333628 күн бұрын
What a natural smile.super avva
@madeena274828 күн бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnisudhavolgos924328 күн бұрын
God bless you sridevi sister
@jaisri314416 күн бұрын
Superr
@nandunandu688528 күн бұрын
ശ്രീദേവി നിങ്ങൾ ചെയുന്ന സഹായം നിങ്ങളെ ഉയരങ്ങളിൽ എത്തിക്കും നിങ്ങളെ നേരിൽ കാണണം റിയാദിൽ വർക്ക് ചെയ്യുന്നുജാൻ കേരളത്തിൽ നിന്നുള്ള ഫാൻ ആണ്
@madhupriya98728 күн бұрын
Tqs akka
@seemakhan313423 күн бұрын
Sridhevi gariki koti koti salaam
@hanireddyalochanalu786526 күн бұрын
Bamma గారి స్మైల్ స్వచమ్ గా ఉంది లవ్ యూ బామ్మా గారు అక్క నా దగ్గర ఇంటి రెంట్ కి కూడా చాలా ప్రాబ్లెమ్ పేస్ చేస్తున్న బయ్ మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది
@rajulapudimani612428 күн бұрын
God bless you
@kmaryhelen428428 күн бұрын
May God bless you sridhevi Garu 🎉🎉
@user-yz5ds6nd5k18 күн бұрын
SridevigaruGodblessyou
@badugumamgasrihari636728 күн бұрын
God bless you akka...
@suryarangareddy507727 күн бұрын
God may bless you sridevi garu
@katyayanidassri239228 күн бұрын
GODBLESS YOU SISTER
@g.v.lakshmig.v.lakshmi468528 күн бұрын
God bless you thalli
@Karthikparikirala69439 күн бұрын
Enth cute ga matladthundhi a ammamma.❤
@jhansibezawada737028 күн бұрын
Thank you sri.
@AnithaLancy21 күн бұрын
Your really great sister, melanti vallu ee society ki chaala important, god bless you akka
@dhanab277428 күн бұрын
God bless you ❤️ ❤️❤️
@reshmasiddu315228 күн бұрын
God bless you akka
@venkatraodokkara142628 күн бұрын
❤❤ god bless you ra talli
@harinarayana87526 күн бұрын
God bless you madam ❤❤❤
@alukapallithirupathi197828 күн бұрын
THANKS MADOM. GOOD SERVICE.
@Nagh45628 күн бұрын
మీ సేవకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ky6vc7rv8g27 күн бұрын
GOD bless you Akka 🙏🙏 From Parvathipuram ( manyam District ) ...... SALUR Town......🙏
@gopireddy236128 күн бұрын
Dabbulu ichi ravadame kakunda vallaki thappu oppulu cheppatam lo neeku neeve sati akka everyone should inspire from you
@Avyanth28 күн бұрын
❤ super akka
@user-pw5lf2bs5p27 күн бұрын
సూపర్ అక్క 💐💐💐🙏
@DhanasEbook28 күн бұрын
గ్రేట్ మ్మా ♥️♥️
@DurgajiParamata-hd2yj28 күн бұрын
God bless ra sridevi
@raizelkusuma670727 күн бұрын
God bless you medam 🎉🎉
@nagarajutekkala461728 күн бұрын
Akka nv great akka chala ne helping chala chala Mandi ki help avuthundi ne devathavi akka amma ki nenu okadane akka nv na akkavi akka help chesatha akka nenu naku unna Danilo akka
@jaidurgabhawani28 күн бұрын
సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🎉
@user-gi2gc8il6y27 күн бұрын
Bamma navvu 👌👌👌👌👌👌👌
@AffectionateMonsterTruck-bf3zn28 күн бұрын
Bujji 🥰👈👌🍫🍫🍫💖🌹
@Dammusubhadra19 күн бұрын
Good job sister ur great sister keept up sister
@snehalatha595328 күн бұрын
God bless you sridevi garu
@tejapondara852528 күн бұрын
Good morning akka okariki help cheyali akka please helpme chinna pillatho badha paduthundi
@RaviPrasadY-xw8fc27 күн бұрын
So good job
@kalpananaveen64427 күн бұрын
God bless you sister
@AnuAnu-sb7oj25 күн бұрын
Madam nuvvu 👌👌💐 🙏
@duvvarapupaparao132127 күн бұрын
Very good meadam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@nagarajuukanti28 күн бұрын
Pirrappa taruvata ee video ne famous avthadi
@suryakumarinareddi480328 күн бұрын
😂
@bharathpestcontrolservices861627 күн бұрын
మీరు గొప్పరె మెడం
@user-ky7eq6ig6m28 күн бұрын
Super
@laxmipenimitcha536326 күн бұрын
Super 👌🙏🙏🙏🙏🙏
@prasannau37334 күн бұрын
E maamma mamulu humorous ga ledu. Hyd vastademo adagandi. Ma intlo maatho petteskuntam eevidani... Baa chuskunta ma ammammani chuskunnattu❤❤❤