సార్ మీరు హుందాగా ఇచ్చిన విశ్లేషణ ద్వారా మీ సంస్కారం ఏంటో అందరికీ అర్దం అయ్యింది
@prasadvutnur2133 Жыл бұрын
ఎంత చక్క నివాడు ఈడాక్టరయ..
@vamshijanagam866810 ай бұрын
super
@suryasiva89495 ай бұрын
Yes I agree with your comment.
@venkatalaxmi7032 ай бұрын
NAMASTE SIR JAI BHARAT MATAKI JAI OM SRI DHANVANTRYE NAMAHA ❤❤❤
@pallavis50042 жыл бұрын
సార్ నిజంగా మీరు గొప్పవారు. మీ దయ, సరళత, ఇతరులను గౌరవించడం కోసం. ఉత్తమ వీడియో
@kakaraparthieshwaryesu7445 Жыл бұрын
మధుబాబు గారు మీరు పెద్ద వాళ్ళు కి గౌరవం ఇవ్వడం హేట్సప్ 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@englishmurthy58462 жыл бұрын
చాలా హుందాగా వుంది మీ సందేశం.... నిజంగా అమూల్యం....మీరు నిజమైన వైద్యులు....గౌరవనీయులు శ్రీ మంతెన సత్యనారాయణ గారు సదా అత్యంత అరుదైన వజ్రం లాంటి వారు... డాక్టర్ గారు మీరు కూడా అత్యంత గౌరవనీయులు...
@yasarapusreeramamurthy78282 жыл бұрын
మీరు వివరించిన విధానం చాలా బాగుంది చక్కటి వివరణ ఎవరి విశేషత వారిదే
@gpoornajyothi92652 жыл бұрын
సూపర్ సార్ ఇలాంటి సమాధానం ప్రజలకి డాక్టర్స్ అందరు చెప్పాలి అని నా అభిప్రాయం
@satyamarayanakuppam32442 жыл бұрын
అన్ని ఉన్న విస్తరి అణగిమనిగి ఉంటుంది అన్న దానికి మీ విశ్లేషణ నిదర్శనం. మీరంటే గౌరవం, అభిమానం పెరిగింది. God bless u
@ramadevivemuri9902 жыл бұрын
Good evening sir....మంతెన గారి గురించి ఇంత గొప్పగా చెప్పారు....ఎవరికి వారే.... గొప్పవారు సర్.మంచి వివరణతో.....మంతెన గారి మీద మీకున్న గౌరవాన్ని గొప్పగా చాటుకున్న...మీకు వందనాలు సర్.🙏🙏🙏🙏🙏
@vijayakumargopaluni18822 жыл бұрын
Super Sir dr Your great
@allamvenkataraomusic2 жыл бұрын
హుందాగా సమాధానం ఇచ్చారు sir 👌 👏
@Lalitha_Krishnamurthy2 жыл бұрын
Yes. మంతెన గారు లాంటి పెద్ద వాళ్ల వల్ల ,we got to know the basics. You are really great for respecting seniors in your field. 🙏🙏
@dhananjayareddy18022 жыл бұрын
మిమ్మల్ని కని పెంచిన మీ పెద్దల సంస్కారానికి నమస్సులు..
@PratapMalla-u2f6 ай бұрын
డాక్టర్ మధు బాబు గారు , నమస్కారం మీకు .చాలా చక్కగా వున్నటం గా ఆలోచిస్తూ శ్రీ మంతెన గారి గురించి చెప్పడం అనేది మీ సంస్కారం.
@jambulappajambulu28452 жыл бұрын
చాలా నిజాయితీగా nispackapatanga చెప్పారు ధన్యవాదాలు
@pkiran65712 жыл бұрын
ఇలా ఉండాలి ఎస్ప్లానేషన్ అంటే....గర్వం లేకుండా చక్కగా చెప్పారు
@anandpeddolla58372 жыл бұрын
Very nice sir ఇలాంటి సమాధానం కోసం wait చేసిన very Nice. ఇలాంటి సమాధానం యివ్వడం వలన మీ గౌరవం ఇంకా పెరిగింది.👍
@cnumbnrg65522 жыл бұрын
👍👍👍👍
@kalavathim518115 күн бұрын
Hattsoff to you doctor garu 🙏🙏 Very honest and down to earth. God bless you.
@JaiSriRam972 жыл бұрын
Super humility... And accepting the facts and telling as it is without duplicity.... If a selfish person is there in place of you, he would have used this for slef mileage purpose ... Hatsoff sir
@sudhaarangi19932 жыл бұрын
డాక్టర్ గారి కి అభినందనలు అండి 🙏
@manimangalampalli40792 жыл бұрын
మీ లాగా ఉండాలి డాక్టర్ అంటే చక్కని సమాధానం ఇచ్చారు
@bsnreddy64062 жыл бұрын
Correctగ చెప్పారు
@srinivassns95912 жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు ఓం శాంతిః శాంతిః శాంతి 🙏🙏😊🚩🕉️
@CHANDDRANARAYAN2 жыл бұрын
హ్యాట్సాఫ్ మధు బాబు గారు మీ హుందాతనానికి 💐💐🙏🙏
@divakarjona76032 жыл бұрын
Well said Sir, I respect both of you. Really you are great Sir. Sanjeevini will reach high soon.
@gmkrayalu9322 жыл бұрын
Namaste sir. You are great sir. Manthena garu, మీరు, రామచంద్ర గారు కలిసి గాని, విడిగా కానీ telegram channels పెడితే పకృతి వైద్యం చాలా ఎక్కువ మంది జనాభా కు అందుబాటులోకి వస్తుంది అని నా అభిప్రాయం SIR
@lakshmimanikyam43902 жыл бұрын
excellent sir chala baga chepparu
@nraja33804 ай бұрын
Meeru super sir..chala chala nijayitheega matladaaru...salute sir
@ehsw2 жыл бұрын
Baga chepparu sir, 🙏🙏🙏
@pesalasuryanarayana84052 жыл бұрын
Chala baga chepparu. Sir. ,👌👌👌👌👌
@natarajuyellapu22052 жыл бұрын
Well said sir, you are great, competition is not advisable in medical grounds.
@sowmyareddyp45192 жыл бұрын
యస్ సార్ మీరూ చెప్పినవి బాగున్నాయి
@vijayakumaravula30212 жыл бұрын
బాగా chepparu. Hats off 👌
@venkannap33082 жыл бұрын
Hatsap sir
@sivakrishna77832 жыл бұрын
Your answer and analysis is highly appriciable.
@ramaraju1001Күн бұрын
Madhu garu U R really very very very great Ramaraju Hyd.
@bommireddyvishwanadhareddy5608 Жыл бұрын
Dr Madhu Garu, I like your reply on Dr. M Satyanarayana Garu. We also like Dr. Madhu Gari Efforts to educate viewers.
@y.sudhakararao82772 жыл бұрын
Very dignified answer.He was a pioneer in Naturopathy's.
@KesavaVlogsOfficial2 ай бұрын
మధుగారు మంతెన సత్యనారాయణ గారు ఆరోగ్యం గురించి పాటించే సూచనలు గాని సలహాలు గాని పేదవాడు ఆచరించలేడు ఆయన చెప్పే ఆహారాలు పేదవాడు ఎవడు తినలేడు మరి ఆ పేదవాడికి ఆరోగ్యం ఎక్కడినుండి వస్తుంది.మీరు మాత్రం పేదవాడికి తక్కువ ఖర్చుతో ఇంట్లో సింపుల్ గా కొన్ని పదార్థాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు తెలియజేస్తారు కానీ మంతెన సత్యనారాయణ గారు చెప్పినవన్నీ కొని తీసుకురాలేడు ఆచరించలేడు. తినలేదు
@MRJ10082 жыл бұрын
You are really great . Conveyed fact candidly
@Dvggsbb6 ай бұрын
మధు బాబు గారు మీకు నా ధన్యవాదాలు సార్ మీ మంచి మనసుకు నా నిండు నమస్కారాలు పెడుతున్నాను సార్ అందరూ మీలా ఆలోచిస్తే ఏ గొడవలు లేకుండా సాఫీగా లైఫ్ ముందుకు వెళుతుంది థాంక్యూ సార్ 🙏🙏🙏🙏💐💐💐💐
@radhakonduri327 Жыл бұрын
Super doctor garu chala baga chepperu Me meeda respect inka perigindi
@malliksripathi84012 жыл бұрын
Your culture and dignity are highly appreciable sir !
@madapathi.chandriya.swamys70552 жыл бұрын
Daniyavadallu. Sir 🙏🙏🙏✌️✌️✌️👍👍👏👏👌👌🕉️🕉️🕉️💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌱🌿🌱🌿🌹🌹🌹🌹🤝🤝🤝🤝🤝🚩🚩🚩
@lakkamrajuseetharamaraju9752 жыл бұрын
Nice reply. God bless you Dr. Madhuji.
@padmasavitri1562 жыл бұрын
Really correct ga chepparu bro me vyktitwaniki💯⭐⭐⭐⭐⭐
@rvsnjyothi60359 ай бұрын
Chaala baga clarity icharu doctor garu 🙏🙏🙏🙏
@abdhulsalam1294 Жыл бұрын
Super sir mantena Garu maku Father. Meru maku brother sir 🙏👍
@chswapna35522 ай бұрын
Chala Baga chepparu good nature sir medi
@ajagadamba50722 жыл бұрын
Sir ur answer is good sir Devudu nidaruga divinchunugaka🙏🙏
@karunasrikota2 жыл бұрын
ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చి దిద్దే దిశలో వాళ్లు చేసే ఆలోచన, వాళ్ల తపన, ఆచరణ, ప్రయత్నం, ప్రేరణ గొప్పది. వాళ్లకు లేదు పోటీ, ఎవరికి వారే సాటి. ఒకవేళ వాళ్ల మధ్య పోటీ ఉన్న ఇంకా మన జనాల కి ఇలాంటి మంచి వీడియోస్ ఎలా అందించాలా అన్న తపనలో వాళ్ళకి వారే పోటీ పడతారు మరియు healthy పోటి ఉంటుంది వాళ్ల మధ్య. అయినా ఎక్కడుండే వైద్యవిధానాలు అక్కడ ఉన్నాయి. ఎవరయినా మీ శరీర తీరును బట్టి ఎక్కడ నచ్చితే అక్కడికి వారి వైద్యం కోసం నిర్భయంగా, నిరభ్యoతరం గా వెళ్ళవచ్చు.🙏🏻 మధుబాబు, మంతెన గారి లా ప్రయత్నం చే వారందరికి నా హృదపూర్వక ధన్యవాదములు. Hats off to them.🙏🏻🙏🏻🙏🏻 Firstly i have seen Manthena sir episodes in maa tv nd Madhubaabu sir videos in you tube. Now am watching both their videos in youtube because of my health problems. Nd am finding the ways to cure my health which suits to my body. Nd Am very greatful nd thankfull to both . 🙏🏻🙏🏻🙏🏻💐💐💐🎉🎉🎉🎉🎉
@Devotionalvideos.ikchaithanya2 жыл бұрын
Yes sir
@ravindranathpuvvada19662 жыл бұрын
Humble&Very polite analysis.
@Rama.52812 жыл бұрын
Excellent ga chepparu Andi. Ee words dwara meeru alochana vidananni ala maluchukovalo chepparu. I am really blessed to hear such beautiful words. Mammalni educate chesthu meeru nerchukonna vishayalu Ela teliya cheshunnanduku memantha meeku, Manthena gariki runa padi vuntamu
@ghouseahamad82302 жыл бұрын
Nizanga Mee goppatananiki Naa joharlu Madhu Babu gaaru God bless you
@VASUJOBS Жыл бұрын
గుడ్ సార్ ... చాల మంచి జవాబు ఇచ్చారు
@trend57802 жыл бұрын
You are so humble and ready to accept reality hats off
@loveinfinity42543 ай бұрын
Chala Baga vunnadi doctor garu mi sajishan memu Vijayawada nunchi vachamu dated 15.03.2024 mi Sanjeevani prakruti asramaniki No.25,26,27, and 28 meeru mati chala chala DAMUDU SIR best off luck
@YadlaKrishna-jq1cr Жыл бұрын
Doctor Garu pottalo neeru povdaniki edina Margam cheppandi sir please
@archananelamangala26962 жыл бұрын
Salute sir. Good human being God bless you
@venkatacharychilakamarri58722 ай бұрын
With-out hurting others, given reply. Really great. 👌👌👌
@Dr.MadhuBabuOfficial2 ай бұрын
Thank you sir
@sasikalak1093Ай бұрын
Sir namasthe You're great sir well said sir what an excellent answer given by you sir
@syamprasadtumuluri512411 ай бұрын
Good Explanation by giving respect to elders! Keep it up Sir!
@pattamsettysangameshwar67093 ай бұрын
Your answer is very nice.thankyou sir.
@jhansidevibhupathiraju4472 Жыл бұрын
Great explanation Sir. Huge respect towards you Sir and it is doubled with this Sir
@maryhelenjuan56642 жыл бұрын
Sir u r great sir.well matured& respecting Manthena garu.u r humble & down to earth person God will bless u.
@trivenibalaka20052 жыл бұрын
వెరీ గుడ్ సార్ బాగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్
@srinivasvydadi64292 жыл бұрын
Mee goppatananiki vandanalu sir
@prahaladgundi8451 Жыл бұрын
Yes 200% correct you are right agreed reality
@radhikavikram95102 жыл бұрын
Very good sir 👏 👌 👍. U r good Human 👍 All the best 👍
@bhanumathiachanta67954 ай бұрын
మీరు చాలా హూందాగా మాట్లాడారు. మంతెన గారు అధ్యయనం చెయ్యకుండా ఏదీ చెప్పరు. ఎవరి అభిప్రాయాలు వారివి. మెడమీద కత్తి పెట్టి అనుసరించమని బలవంతం చెయ్యటంలేదు. అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వైద్యులు సమాజ శ్రేయోభిలాషులు. పరస్పరం గౌరవించుకుంటారు. విమర్శలకు తావు ఇవ్వరు
@sivapaturu5784 Жыл бұрын
Just subscribed. U are genuine sir. Thanks for your service 🙏
@srinivassns95912 жыл бұрын
ఎస్ ఎస్ వై రుషి ప్రభాకర్ జి గారి సిద్ధ సమాధి యోగా ఇది కూడా చాలా అత్యుత్తమైనది ప్రక్రియ జై గురుదేవ 🙏😊🚩
@jyothidara15552 жыл бұрын
Jai gurudev
@tekaapp74802 жыл бұрын
జై గురుదేవా🙏
@kusumavegunta1673 ай бұрын
Madhu Babu garu-Excellent Answer.What you said about Manthena garu is 100%correct.I hear to many of your videos.They are very informative yet simple to follow.Thank🎉you
@ranisyamalarao44662 жыл бұрын
Chala bga chyparu hateasup sir very dignified reply
@sathyaprasadati8578 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@ManoharMuthyala-o6y4 ай бұрын
You are great sir we respect mantena garu namaskaram
@shankershivaram68032 жыл бұрын
Your attitude is highly appreciable sir, even though he is d initiator for nature cure, your videos are straightly disease focused , solution oriented, your supporting documents, confidence levels are high, thus most of us following you,👏👏👏
@karkatarajitharani6593Ай бұрын
U r very great sir really I appreciate your real heart of human being Rajitha hyd
@rkrishnamurthy63962 жыл бұрын
Sir, you are great .I think you are not having any jealousy about other natura cure centre's . Your aim is only to take Nature cure treatments because no side effects .once again you are great sir
@malathi5272 жыл бұрын
Your exlent sir bhaga chepparu
@cnumbnrg65522 жыл бұрын
Sir Miru cheppina vidanam chala bagundi, dinto mi meeda respect 100retlu perigindi maa andariki
@SEETARAMASARMA2 жыл бұрын
సంస్కారభరిత స్పందన. శతమానం భవతి.
@vishnududam22182 жыл бұрын
Correct గా చెప్పారు సర్
@chandrashekhar5372 жыл бұрын
Super sir, Chala manchi vivarana ichharu 🙏
@vrrajasimhasimha45362 жыл бұрын
Really a great man. 👍🙏
@yakubishaik14672 жыл бұрын
Sir miru great 🙏
@saideepakmadasu49962 жыл бұрын
Sir malabsorption paina oka video cheyandi sir telugu lo oka video ledhu