రాజు గారు మరియు సునీల్ అన్నయ్య మీకు కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు
@ranijhansi77214 жыл бұрын
2🚱🚱🚱🚱🤣 to3🚱
@Rizwanashaik124 жыл бұрын
@@ranijhansi7721 h
@Rizwanashaik124 жыл бұрын
@@dr.manthenaofficial3931 happy
@khaleelsd26734 жыл бұрын
Depavali subhakshallu meku sunil annaya
@daaditya4 жыл бұрын
@@dr.manthenaofficial3931 oooo
@srinupalamkurthi6993 жыл бұрын
మంతెన రాజుగారు మన తెలుగు వారు అవ్వడం మన అదృష్టం 🙏🙏🙏
@sivasatyasaikiran3 жыл бұрын
4:05 Even Pavan kalyan garu is MS Raju follower.. But MS raju garu not marketing it. Really great
@msobert48 ай бұрын
yes
@saiprasad58203 жыл бұрын
రాజుగారు ఎప్పుడు మాకు మంచి చెప్పే మీరుసంపూర్ణ ఆయుఆ రోగ్యం తో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను
@muralimangu60904 жыл бұрын
చాలా బాగా ఉంది. సునీల్ గారి గురించిన మరో గొప్ప కోణం చూసాము. ధన్యవాదాలు
@venkatag35024 жыл бұрын
Govt of A.P/IND must encourage and support Manthena gari activities to follow.. , :)
@kalagadilleswararao60253 жыл бұрын
నాకు చాలా హ్యాపీ గా ఉంది నాకిష్టమైన పవన్ కళ్యాణ్ గారు కూడా మంతెన సత్యనారాయణ రాజు గారిని ఫాలో అయ్యారని తెలిసి మంతెన గారు నిజమైన హీరో
@mohankrishna294 жыл бұрын
మంచి మాట చెప్పారు సునీల్ గారు ( తన సొంత మాట కావొచ్చు లేదా పుస్తకాల్లో చదివింది కావొచ్చు... ). మనిషి చెయ్యి తగిలాకనే ఏదయినా పాడవుద్ది.. పండు అయినా, కూరగాలయినా, ప్రకృతయినా...
@kandukuribharathkumar61653 жыл бұрын
సునీల్ గారి మాటలు మరియు ఉదాహరణలు చాలా బాగున్నాయి.... నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు...
@rammmohanreddyysatii37742 ай бұрын
సినిమాలో కంటే నేచర్పతి లో సునీల్ గారిని, అయన మాటలుని బాగా తెలుసుకో గలిగాము. రాజుగారు తెలుగు వారిలో ఆంధ్రప్రదేశ్ వారు కావటం మన అదృష్టం.
@GRaju1234 жыл бұрын
నెచురొపతి అనేది సకల మనవాళికి పకృతి ప్రసాదించిన ఒక వరం ఆ పక్రియని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు చెసే ఇ ప్రయత్ననికి నా హృదయ పూర్వక ధన్యవాదములు సార్ రాజు గారికి సునీల్ గారికి దీపావళి శుభాకాంక్షలు 💐
@VishnuGudupu2 ай бұрын
రాజుగారు సునీల్ అన్న గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్యాన్స్ కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు
@pondunarayanarao60104 жыл бұрын
ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా బాగా తెలిసియజేసారు. మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నాము
@mojjadabhujangarao49774 жыл бұрын
సునీల్ గారు మరియు మంతెన సత్యనారాయణ రాజు గారు కాంబినేషన్ లో ఆరోగ్యాభిలాషులందరికీ నేచురోపతి గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేశారు.. మీ ఇరువురి కి మనస్ఫూర్తిగా నమస్కారములు అభినందనలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@rudrarajusatyanarayanaraju89294 жыл бұрын
ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదములు రాజు గారు. చాలా బాగుంది.
@vankalagopalakrishna6165 Жыл бұрын
సునీల్ గారు బాగా చెప్పారండి థాంక్యూ అండి సునీల్ గారు
@nikhilsadanandan3934 жыл бұрын
Love from Kerala I can't believe sunil sir acted negative role in colour photo and disco raja...
@egraju13344 жыл бұрын
అరవిందసమేత లో చూసినప్పుడు ఇప్పుడు సునీల్ గారు చాలా సన్నబడ్డారు
@suryasrp58634 жыл бұрын
సార్ మీలాంటి నిస్వార్ధ సేవకులు ఉండటం మా అదృష్టం సార్... గ్యాస్ కు సంభందించిన వీడియోలో మీరు చెప్పిన మాటను ఫాలో అవ్వడం వలన ఈరోజు మంచిగా తినగలుగుతున్నా సార్...దయచేసి ఇంకొక ప్రాబ్లెంకు దారి చూపించగలరు...నా age 30yrs.. నాయొక్క జుట్టు బాగా ఊడిపోతుంది సార్ బాగా పలచబడిపోయింది...solution చెప్పగలరు
@umamaheswaraiah9383 Жыл бұрын
వైద్యొ నారాయణో హరి - మంతెనగారు ఈ కాలం దేవుడు.
@prasadaraolic4 жыл бұрын
I am following manthena gari rules since 20 years...GURUVU GARIKI MANY MANY THANKS.....
@Swarna-B4 жыл бұрын
Sunil garu down to earth 🙏🏼
@radhikamadhuri96914 жыл бұрын
సునీల్ గారు ధన్యవాదములు. మీలాటి సెలబ్రిటిలు యొక్క విలువైన అభిప్రాయాలు జనామోదం హర్షణీయం. మంతెన గారు అవిశ్రాంత సహజ ఆహర యోధుడు.vy grt grt personality.
@political9644 жыл бұрын
మంతెన సత్యనారాయణ గారి కి సునీల్ అన్న గారికి దీపావళి శుభాకాంశాలు
@priyaminameeku7879 Жыл бұрын
Satyanarayana gari entha genine ga chepthu untaro alage Sunil garu kuda chala genuine ga matladari🎉🎉
Guru గారు మరియు సునీల్ అన్నయ్య మీకు కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు
@kancharlaSar1king4 жыл бұрын
గురువుగారు మీకు ధన్యవాదాలండి🙏🏿. సునీల్ గారు మీకు ధన్యవాదాలండి🙏🏿.
@sathyaandra31114 жыл бұрын
నమస్తేసార్ నమస్తేసునీల్ అన్న పస్ట్ లోనేను చూడటానికి చిరాకుపడేదాన్ని కానీఇప్పుడు మిమ్మల్ని పాలోఅవుతున్నానండీ నేను గల్ప్ లో ఉన్నాను ఇంటికి వెళ్లగానే మా ప్యామీలినికూడా కాపాడుకుంటాను కానీఆసనాలు ఎక్సైజ్ కుదరదు పుడ్ అలవాట్లు మార్చుకుంటున్నాను
@prasadalapati62703 жыл бұрын
Sunil babu malli comedian bayatakochadu. Raju garu navvaru🙏🙏🙏🙏🙏
@anandkoti11342 жыл бұрын
Sodi Exchange. Grass for Grass. Leaves for Leaves.
@harishyedte99663 жыл бұрын
Same as you Sunil అన్నయ్య and రాజుగారు.tq
@haseenashaik75283 жыл бұрын
Iam Great follower of manthena sir
@mutyalasrinivasarao46993 жыл бұрын
అయ్యా నేను 3months నుండి ఫాలోయింగ్ అవుతున్న నేను చాలా మారాను తరువాత నేను డ్రైవర్స్ కోసం వీడియో చెయ్యాలి 🙏🙏🙏రాజు గారు చాలా వీడియోస్ లో అడిగాను అనకాపల్లి కుర్రోడు 🙏👌👌
@saisrinivas2183 жыл бұрын
Welcome... Sunil Raju garu & Satyanarayana Raju garu..
@syedaslam40763 жыл бұрын
Raju గారు మీ రు సూపర్ 🙏
@lathapolamada67074 жыл бұрын
Video chuse mundhu emuntundi le anukunna but vinakunda undi unte chala manchi matalu miss ayyedanni really very useful information and helpful ideas andi raju garu mi runam theerchukovali ante memu em cheyyanakkarledu just miru cheppina arogya suthralu patinchi arogyanni kapadukunte adhe chalu anukuntunna 🙏thank you so much sunil garu and raju garu
@maniutti57994 жыл бұрын
సునీల్ గారు రాజు గారు ఇద్దరికీ నా శుభా కాంక్షలు 🙏🙏🙏🙏
@matammadhavilatha72304 жыл бұрын
Great guru Garu My kids got habituated to take sprouts during this CORONA holidays I am successful 50%
@MusicWorld-zo1th3 жыл бұрын
I am motivated from Sunil's speach. MSNR is best as usual.
@motikiganapati1341 Жыл бұрын
Sathyanarayana garu super sir
@theshortfilmmakers87684 жыл бұрын
సునీల్ గారు చాలా చక్కగా చెప్పారు ఇలాంటి ఆహారం తీసుకోవాల్సిందే
@nandadevi4963 Жыл бұрын
Hat's off sunel very nice worth Full information confajashan thank you so much God bless you
@suryanarayanacharyv65644 жыл бұрын
Meeru International Motivational legende. Om Shanti divine brother
@nagarajpamarti65552 жыл бұрын
Sunil garu Bhimavaram slang aaay between conversation geniuene ga undi
@BhuvaneshwarSai854 жыл бұрын
My favorite actor sunil garu & my favorite health nutritionist manthena garu good morning sir
@nanna13554 жыл бұрын
First z telugu vallaku na dhanyvadhaalu e pani eppudo cheyalsindhi Chala late aendhi.. Manthena garu e channela lo ravadam chala bagundhi ..he is a really god of health.. My family health god.
@mutyalasrinivasarao46993 жыл бұрын
రీచ్ అయింది మాది అనకాపల్లి దగ్గర ఒక విలేజ్.. నేను మంతెన s follower ❤❤❤🙏🙏🙏
@chandravathi91974 жыл бұрын
Raju Garu meku chala opika Meru matladetapudu opigga cheptaru Vinetappudu opigga vintaru Good speaker and great listener
@krishnavaishnavam584411 ай бұрын
Sunil tea shirts super Mee matalu super 👌 love 🥰
@pkpk49254 жыл бұрын
Sunil garu meeru vachi health vishayam charchinchadam chala bagundi Meelanti endaro mahanubhavulu ( actors) vachi vallu kuda health gurinchi matladalani korukuntunnanu 🙏
@kavitaramana1223 Жыл бұрын
Mantena gaariki namaskaram
@gangadharthoram20824 жыл бұрын
రాజు గారూ 😊👌 మా సునీల్ 😊
@thulasiksrao21214 жыл бұрын
Excellent Sunil guru and raju guru 👏👏👏
@lingarajulingaraju55714 жыл бұрын
Fantastic sir. Im from bangalore im follower of you. Since my childhood but i lost ur contact. Because of maa tv program stopped of u. But my goodness u r available in you tube. Its very happy to me.. Thank you sir for your availability.
@IconicInsights-TechandTrade3 жыл бұрын
sunil garu thanks meeru cheppadam maaku chala effect anipisthundi
@ramsaikollapureddy77744 жыл бұрын
Thank you RAJU Garu SUNIL garu and ZEE Telugu
@shashiswamy623 жыл бұрын
Amazing Health knowledge. Hats off to Sunil!!!
@kondaiahmaddu95113 жыл бұрын
చాలా బాగా వివరించారు సునీల్ అలాగే పాలోఅవ్వండి
@kollojudevikasowmya18224 жыл бұрын
Chala bagundi interview. maa sunil gari tho maa manthena garu.
@kvsatyanarayana99354 жыл бұрын
😃సూపర్ సునీల్ గారు 😃 *దారంతా గ్యాస్ లైట్లు* *పొయ్యి మీద వేసి...శవాన్ని చేసి...పోస్టుమార్టం చేసి...నూనెలో పడేసి....నరకానికి పంపిచేసి* 👏😀😃👌👌 🙏సత్యనారాయణరాజు గారు🙏 👏 *తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు😌ఎక్కువ తింటే తక్కువ బ్రతుకు* 🙏👌
@balamuni54574 жыл бұрын
15:26 ultimate comedy
@mamidisettipavankumar85633 жыл бұрын
Nice message suneel sir jai doctor manthana satyanarayana Raju garu
@narimallashankar39994 жыл бұрын
Thanks for the update video.both of you...💐💐
@kalyanireddy71824 жыл бұрын
Nenu kuda me honey diet follow ayanu Raju Garu Chala Baga use aindi nenu 4 kgs taganu 5 days lo but later 2 kgs tagi maintain aindi Thank you so much Sir. Me dagara memu enno nerchukovali
@RSKR48123 жыл бұрын
Ela chesaru. Please process cheppandi
@shami68774 жыл бұрын
Sunil garu last lo enta baga chepparu natural ga vachindi face glow avtundi..
@haseenashaik75283 жыл бұрын
Sunil garu chala correct ga matladaru ,
@muralipotnuru4414 жыл бұрын
మా గురువు గారి కి సునీల్ గారి కి దీపావళి శుభాకాంక్షలు
@gondesikomali9194 жыл бұрын
మంచి సలహాలు లభించాయి.
@sunil.k5_3 жыл бұрын
నైస్ సర్ ..chalabaga..చెప్పినారు ,
@svs72354 жыл бұрын
హ్యాపీ దివాలి రాజుగారు మరియు సునీల్ గారు
@svs72354 жыл бұрын
@@dr.manthenaofficial3931 thanks sir iam your follower Sir. thanks for the reply 🙏
Na 2nd class lo early morning maa tv lo vachevaru malabaddakam gurinchi baga cheppevaru nenu ma mom , dad molakalu tesukunevallam daily ippudu nenu pg chestunna still following your diet sir
@chikatlabalajivenkataraman5864 Жыл бұрын
షార్ట్ కట్ లో గతుకుల ఉంటాయి.మెయిన్ రోడ్ లో కాస్త లేట్ అవుతుంది.సునీల్ గారు మంచిమాట చెప్పారు
@praveenkumar-fl1dq3 жыл бұрын
Tq sunil anna for sharing ur experience in natural food
@akiranandan80454 жыл бұрын
Sunil is back Pls act as comedian once again
@VenkyMJfordance77 Жыл бұрын
Manthena sir is very great 👍👍
@shivaleelabhandar45313 жыл бұрын
Aarogya yoga devudiki Koti Koti Namaskarm guruji
@vijjismiley74454 жыл бұрын
Raju garu ur the boss sirr...no one can beat uuuu ....miru chepthunte ala vintune vuntanu sirrr...na korikaaa tours ki ekkadiko vellakunda mana asramam ki 3 months undaliii aniii....
@nsru86834 жыл бұрын
Price is more, reducing price will be more helpful
@sarithamosali5624 жыл бұрын
Sunil garu cheppina points chaala baagunnai, & Raju garu is the BEST as we all know , & he’s the best host, the way he allowed sunil to share his experiences, in many talk shows , hosts speak more than guests & hosts are shown on the screen for more time than guests. But here, I felt it’s the proper way of the show. Loved watching the show. Thank you Raju garu for everything. Namaskaram 🙏
@Mkprudhvi4 жыл бұрын
I'm big fan of sunil anna lv u anna
@jahnavirefregerationworks5249 Жыл бұрын
రాజు గారు నిజం గా మా దేవుడు 🙏
@yourtube86144 жыл бұрын
Mee Swaardham Chaala Manchidi Raju Sir, Cinima Artists Kuda Mee vidhaanaalu Mana Prakruthi lonivi paatistunnaru kaabatti Young out and Healthy in And out ga Unnaru, ee program Sunil Artist dwara chesi Inkekkuva Naammakam andariki kalginchinanduku Meeku Naa Hrudaya purvaka Kruthagnyathalu sir. Sagar.
@durgavundurthi80192 жыл бұрын
Excellent sunil garu
@smiles4ever6804 жыл бұрын
Very nice and truthful conversation. Thanks for sunil sir to come forward and share his naturopathy experiences.
@sasikanthgotetigoteti27404 жыл бұрын
Doctor garu I am following your guidelines like fasting & eating daily twice but I have some doubts. So could you please give your contact number to discuss about it .
@mutyalasrinivasarao46993 жыл бұрын
ధన్యవాదములు రాజు గారు 👌👌👌👌
@venkatk27354 жыл бұрын
Paina kindhaa oopu.. Manthena babaai thopuuuu..!!
@varundude10634 жыл бұрын
Thanks for uploading sir I was sad for missing it in tv tanku soo muchhhhh❤️
@syamprashanth18484 жыл бұрын
ఉప్పు పూర్తిగా మానడం అనేది అసాధ్యం.రోజుకి. ఒకరికి 3 గ్రాముల సాల్ట్ కచ్చితంగా అవసరం.ఉప్పు పూర్తిగా మానితే కోమాలోకి వెళతారు.జాగ్రత్త...
@syamprashanth18484 жыл бұрын
@@dr.manthenaofficial3931ఉప్పు పూర్తిగా మానేసిన,ఒక్క సినీ యాక్టర్ ని గాని,క్రికెటర్ ని గాని చూపించండి.కనీసం ఆక్టర్ సునీల్ ని,చెప్పమనండీ ఉప్పు పూర్తిగా మనేసాను అని.
@Surya-fl8ie3 жыл бұрын
Heartful Messages To Heartful Person's
@greeshmaswaraj96024 жыл бұрын
Waiting sir episode kossam 🤗🤗
@rajukumar-fz8bg4 жыл бұрын
Thanku sir, excellent sir
@jagadeeshb55104 жыл бұрын
Really I thank lot for raju sir,l lost 8kgs and also gained good energy, now I won't feel tired of working lot.
@jagadeeshb55104 жыл бұрын
@@dr.manthenaofficial3931 thanks for your concern sir,atleast one time I will visit your ashram sir.
@pavankalyan22514 жыл бұрын
@@jagadeeshb5510 mee diet cheppandi plss sirr
@jagadeeshb55104 жыл бұрын
@@pavankalyan2251 morning sprouts or dry fruits, afternoon two pulkas with very less oil and salt,I use pink salt but not iodised salt and by the evening 6:30 Any fruits,and I won't eat apple and grapes because of high pesticides used in that,also I won't eat foreign country fruits because they have packed long ago,I prefer only seasonal fruits like orange, musambi,papaya,pomegranate, guava, custurd apple which are cheap and much beneficial, and one thing I won't recommend this diet for sugar patients because I am not expert, my father is diabetic.
@pavankalyan22514 жыл бұрын
@@jagadeeshb5510 broo eni roojulo loss ayyaru
@jagadeeshb55104 жыл бұрын
@@pavankalyan2251 I took three months to reduce, some times I don't follow the diet,according to me fast weight loss is not good for health.
@adabalayesuratnam30594 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరిద్దరూ. డాక్టర్ గారు, సునీల్ గారు చెప్పినట్లు అందరూ nature cure విధానం లో ప్రయాణం చేయాలి వారి వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ✨🧨🎇🎆🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Happy deevali 🎆🎇🧨✨👍
@smartsharadasiritech2654 жыл бұрын
Manthan sir I'm ur big fan 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉I'm in Karnataka