నా చిన్నప్పటి నుంచి ఈ మొక్క చూసాను కాని మాకు బజ్జీలు మాత్రము చేస్తారు అని తెలుసు కాని మీరు చాల చక్కగా వివరించారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@జైగురుమహారాజ్2 жыл бұрын
జై గురు మహారాజ్. ధన్యవాదాలండి ఇలా ఎన్నో మంచి విశేషాలు తెలుపుచున్నారు.
@urekhadantuluri3059Ай бұрын
నమస్కారం అండి 🙏మీరు ఎన్నో ఏళ్ళు కష్టం మీ ప్రతి అనుభవం మీ ప్రతి ఎపిసోడ్ లో కనిపిస్తుంది అండి. అన్నీ సామాన్యులు కూడా వాడుకునేలా ఉంటాయి అండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏💐
@velagavenkataramana66632 жыл бұрын
నేనూ ఓ విషయం గమనించాను. తులసికైనా తెగులు పడుతుంది కాని వాముఆకుకు తెగులుపట్టదు. ఈఆకు నలిపి వాసనచూస్తూ రసాన్ని ముక్కులోపల రాస్తూంటే ముక్కుదిబ్బడపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఈఆకురసాన్ని లేదా తులసిఆకురసంఒంటిపై రాసుకుంటే అక్కడ దోమలు కుట్టవు. మంచి నిరపాయకర శానిటైజర్. ఒంటిపై సారాయి పులుముకునేకన్నా ఇది ఎంతో గొప్ప సహజ శానిటైజర్.
@savitriy26822 жыл бұрын
మీరు ఏది చెప్పిన సైంటిఫిక్ గానే చెపుతారు. చేసి చూపిస్తారు. ప్రకృతి సహజమైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో, చెప్పడంలో, చూపుచ్చడంలో మీరే ముందు. ఎన్నో రోగాలకు సాధారణ డాక్టర్స్ దగ్గర తగ్గనివి మీదగ్గర తగ్గాయి. సమాజ ఆరోగ్యానికి మీరు చేసే సేవ అద్భుతం మీకు సదా 🙏🙏🙏
@srinivaspatnaik68782 жыл бұрын
నిజమే మీరు చెప్పేది .....జై శ్రీరామ్
@kanakaratnamp75452 жыл бұрын
P
@ramanakumarikatru37762 жыл бұрын
@@srinivaspatnaik6878 chala bagundi
@bandakavitha43102 жыл бұрын
@@ramanakumarikatru3776 ✋✋✋✋👌
@dillivenkatasai34482 жыл бұрын
@@srinivaspatnaik6878 ok ooo oooo ooo oooo ooo O'Toole motor Oooooooooommo oo h
@brahmaiahchinna69662 жыл бұрын
అది మా దగ్గర ఉంది మేము శరీరానికి అప్పుడప్పుడు తినిపిస్తూ నేతింటూనే ఉన్నాను ఉన్న మొక్క ఇబ్బంది లేదు వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి ❤️❤️❤️ ఓం శాంతి 🙏🙏❤️ ఓం శాంతి ❤️🙏 ఓం శాంతి ❤️ థాంక్యూ 🙏🙏🙏👍
@santhoshiponnaganti8512 жыл бұрын
Om Shanti 🙏
@psychoshiva8852 жыл бұрын
ఓం శాంతి
@sukanyakunduru113410 ай бұрын
Nice useful information andi Thanks 🙏
@raviechandrabulusu49902 ай бұрын
Great service by you Sir…respect to you..
@bhaskarmerimi782 Жыл бұрын
నమస్తే సార్ డా,మంతెనసత్య నారాయణ రాజుగారు మీ యొక్క సామాన్య ఆరోగ్యానికి మరియు హాయిగా సులువుగా ఉంటుంది కాబట్టి తను ఇచ్చాడు గతంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి కాని సై0ట్ పీక్ గా ప్రూప్ అయిన దాన్ని క్లారిటీతొ చెబుతారు మిరు డా ,ది గ్రేట్
@kavyasreemg2097 Жыл бұрын
U are very great sir. No one will give right information to the welfare of human beings health as easily as given by u sir. Salute u sir🙏🙏🙏
@811832 жыл бұрын
🙏sir. You r giving very useful information to people, that too natural ingredients. Thank you sir
@sivakumar-ud8ss2 жыл бұрын
Thank you guru for your very valuable information
@Dharmam-sd6dg2 жыл бұрын
Thank you sir 🙏
@dragonbooster4353 Жыл бұрын
Ma pillalu ki tharachu vamu aku mariginchi paduthunta kapham ki chala Baga Pani chesthundhi thank you for your information sir
@jaggaraopatnala740 Жыл бұрын
Z తెలుగు వారికి రాజు గారి కి ధన్య వాదములు
@lavanyaprathima6838 Жыл бұрын
Yes doctor garu, what you said is 💯 true, even my mother followed vomu 🌿.. she grew it in her garden
@narmadapapeti9298Ай бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏
@bhavanidevinaelluri35392 жыл бұрын
yelaa vaadaaloo chebithe baavuntundi
@mehermanibandela19392 жыл бұрын
Thank you so much sir. I'm your follower since sixteen years. Sir lam now in Australia, can l mix avocado in chapati flour and make chapati?
@satyaprasad372 жыл бұрын
Many Thanks for Good Information 🙏🙏🙏
@shamshadshaik20702 жыл бұрын
Thank u sir good information
@abdulhafeez20695 ай бұрын
డాక్టర్ గారు ప్రకృతి అని అనకూడదు మాటిమాటికీ అనకూడదు ఇదంతా మన కోసం దేవుడు అందించిన వరం మన కోసం ఆ సృష్టికర్త ఇచ్చినది దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు అనండి మన కోసం అన్నీ ఇచ్చాడు కానీ
@umasrinivasbobbili66124 ай бұрын
@@abdulhafeez2069 మనకి అన్నీ ఆ దేవుడే ఇచ్చాడు... 🙏🕉️🙏... ప్రకృతి కూడా దేవుడే... 🕉️🙏🕉️
@raviechandrabulusu49902 ай бұрын
😊
@mryadav_022 жыл бұрын
Dr. garu anni vishayalu baga chaputaru meeku na namaskaralu🙏🙏
@kavithadileep552412 күн бұрын
Below one year age kids caugh ki use cheyacha emina side effects untaya use chesthe
@p.eswarreddy9594 Жыл бұрын
Good morning doctor Garu
@plnsarma64122 жыл бұрын
Pl. Clarify the difference between Karpuravalli and Aijwan leaves
@Dorashettysiva2 жыл бұрын
Both are same bro I SEND one link also
@unknownuser112672 жыл бұрын
Thanu youtube siri 🙏🙏🙏🙏🙏
@mjunknownfacts.nmoments3693 Жыл бұрын
Smell masth untadi e tree andaru thechkondi jendu balm laga chalaa powerful n healthy untaru😊😊
@HemaLatha-rr8wn2 жыл бұрын
Thank you sir good infermation
@srinivasaraomavilla20112 жыл бұрын
Excelent sir Raju garu thank you
@sivaramgaddam86582 жыл бұрын
Excellent information sir
@hithasrikota35692 жыл бұрын
VERY GOOD NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
@yadalaxmigattu45552 жыл бұрын
Pregnancy women can drink vamu leaf water for cough..cheppandi sir
@neelimarentala44562 жыл бұрын
Tq guruvugaru Tq universe
@kalyan66002 жыл бұрын
Very useful information
@HemaLatha-ec1gn2 жыл бұрын
direct ga vaamu aaku nu tinavaccha
@craftwithamena22122 жыл бұрын
Sir namaste naku hipo thiroid undi weight and Belly undi dinikidiet chppandi
@bhimashankar46482 жыл бұрын
Colorful program
@cvr72162 жыл бұрын
how to use , how much to use, when to use, who can use such information is missing in most of his videos... please give us detailed information.
@adimulamsreedevi80382 жыл бұрын
Any time no limits
@kavyabillu8114 Жыл бұрын
@@adimulamsreedevi8038 pregnant women vadocha
@ravulasriramanjaneyulu74612 жыл бұрын
Best scientific solution.
@sreenivasaraomahankali8952 Жыл бұрын
You r the real hero manthena garu,u can be compared with the saints(rushi).
@lodangisaritha5657 Жыл бұрын
Supersir
@krishnamurthy73732 жыл бұрын
థాంక్స్ గురువు గారు 🙏🙏🙏
@jayanthij40712 жыл бұрын
All advance very very super brother
@swapnamuppidi72892 жыл бұрын
Exlent sir
@nirmalamary1702 Жыл бұрын
Sir vamu kashayam drink theesukovacha?
@ylakshmi4739 Жыл бұрын
Aasalu*vishayem*cheppakunda*boorkottaru??
@syedrauf49856 ай бұрын
Vamu aku tea chesukovaccha sir
@rajuvallur52762 жыл бұрын
Good evening sir how many leaves is good per day or week and directly washing and eating is correct or not correct please confirm
@Vaasi19712 жыл бұрын
Good infiormation Raju garu.🌹🌹🌹
@multiverseofmadness76432 жыл бұрын
Raaju gaaru జిల్లేడు raaku కోసం చెప్పండి
@kalakotisudhakarareddy62242 жыл бұрын
Thank raju garu
@prasadraothandra13102 жыл бұрын
Vamu akulu and thamalaku morning pudina kottimeera lo kalipi juice laaga theesukovaccha sir