Increases Eyesight Naturally | Strong Bones | Calcium Rich Ponnaganti Aaku | Manthena's Health Tips

  Рет қаралды 352,655

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Increases Eyesight Naturally | Strong Bones | Calcium Rich Ponnaganti Aaku | Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#bonehealth #eyesight #Alternantherasessilis #eyevision
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
ponaganti kura,ponaganti kura pachadi,how to cook ponaganti kura,ponaganti kura recipes,ponnaganti kura,ponnaganti aaku,ponaganti,eyesight foods,improve eyesight,improve eyesight naturally,how to improve eyesight,eyesight,improve your eyesight,eye health,eye care,strong bones,food for strong bones,bone health,healthy bones,calcium rich foods,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер
@sitamurthy4193
@sitamurthy4193 2 жыл бұрын
మీకు చాలా చాలా ధన్యవాదాలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిండా నూరేళ్లు మంచి ఆరోగ్యముతో ఉంచాలని. మాలాంటి వారికి ఇంకా మంచి విషయాలు చెప్పాలని mee నిమిత్తం ప్రార్ధిస్తన్నా.
@SureshKumar-un9xy
@SureshKumar-un9xy 2 жыл бұрын
మీవంటి గొప్ప వైద్యుడు తెలుగుజాతికి దొరకటం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. కృతజ్ఞతలు 💐
@kalyaniarelli3982
@kalyaniarelli3982 2 жыл бұрын
tq sir meru cheppina akukuralu thentam tq tq soomach
@SrinivasaRaoDoijode
@SrinivasaRaoDoijode 2 жыл бұрын
@@kalyaniarelli3982 💋
@singiresuadithya8973
@singiresuadithya8973 2 жыл бұрын
అద్భుతమైన ఔషధ గని సార్ మీరు 💕
@siddilisuri8067
@siddilisuri8067 2 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు. మీకు వందనాలు.🙏🙏🙏
@kvjagadeeswari9163
@kvjagadeeswari9163 2 жыл бұрын
Nenu , Daily Chustanu Mee Channal ni Guruvu Garu. Health. Point of View lo Mimmulanu Anusarichi, Meeru cheppe pratidhi patiste,. Manchi ga Arogya Vantulu ga Vuntaru Prati Okkaru.🤝🤝🙏💐.
@sarathbabunalam5931
@sarathbabunalam5931 2 жыл бұрын
WHAT A GREAT INSIGHT!!!!WE ARE ALL FULLY GRATEFUL FOREVER!!!
@nagarajupolamuri4896
@nagarajupolamuri4896 2 жыл бұрын
మంచి విషయం తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు జై శ్రీరామ్
@Rangarao602
@Rangarao602 2 жыл бұрын
ponnagantikoora poorvakalamununde ప్రజలు కోరగా తినుచున్నరు, ganjeru koora,payil koora,kooda బలవర్ధకమైన కూరలు మన poorveekulu ఎంతో kalamunundi వడుచ్చున్నరు👌nice infermatione 🌻
@gorleraju9287
@gorleraju9287 2 жыл бұрын
Thank you doctor for your valuable advice
@beegalurajasekar3506
@beegalurajasekar3506 2 жыл бұрын
Yes sir u r right...i am using it in my diet.eye sight challa Baga control lookii vachendi...
@aartik9247
@aartik9247 Ай бұрын
Hie sir.. Eeh kura daily tintunte meeku eye sight tagginda?? Plz reply
@prasad9652
@prasad9652 2 жыл бұрын
Raju garu u r great sir. Mee speech chala valuable sir. Prasad
@kharish2452
@kharish2452 2 жыл бұрын
Anchor is very traditional , very impressive
@nageswarasarma3206
@nageswarasarma3206 2 жыл бұрын
Very very useful information Rajugaru.
@ramakrishnareddy1259
@ramakrishnareddy1259 2 жыл бұрын
వందనములు గురువుగారు అందరికి మంచి ఉపయోగం 🙏🙏🙏🙏🙏
@p.santhoshreddy3206
@p.santhoshreddy3206 2 жыл бұрын
Pl
@rebecaveernapu506
@rebecaveernapu506 2 жыл бұрын
Thank you doctor very tasty msg🙏
@sjrai3038
@sjrai3038 2 жыл бұрын
quite informative, sir...thnkq.
@narayanaraju3505
@narayanaraju3505 2 жыл бұрын
Thank you very much guruji 🙏🙏🙏🌹🌹🌹
@dkrishna1150
@dkrishna1150 2 жыл бұрын
Super Sir God bless you ji
@yasmeen4063
@yasmeen4063 2 жыл бұрын
Thank u sir for your important sugation
@bnrao9787
@bnrao9787 2 жыл бұрын
భారత్ మాతాకీ జై
@malleswaridundu2207
@malleswaridundu2207 2 жыл бұрын
I like very much this leafy vegetable🥦🥕🌽
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 2 жыл бұрын
మా దేవుడు గురువు గారు దేవుడు
@lpd4363
@lpd4363 2 жыл бұрын
Meru chese arogyakaramiña vantalu chupinchandi please
@k.govindppa9248
@k.govindppa9248 2 жыл бұрын
Very very thanks sir.
@kvjagadeeswari9163
@kvjagadeeswari9163 2 жыл бұрын
Nenu Mee Abimanini. Mukyanga Na Health Vishayamu lo, Memmulanu Anusaristanu. Anaga Mee Salahalanu, Suchanalanu Nenu Anusa ristunnanu.
@subrahmanyamhari5159
@subrahmanyamhari5159 2 жыл бұрын
Ponnaganti. Good for eye,bone.
@mohanalla143
@mohanalla143 2 жыл бұрын
నేను ఎక్కువగా తినేవాడిని చాలా బాగుండేది
@kvjagadeeswari9163
@kvjagadeeswari9163 2 жыл бұрын
Sir ,,,🙏🙏💐. Guruvu Garu. Meeru Health Para mga ichchey Suchanalu, Aku kuraluu + Vegitables + Non Vegetarian mariu Vati Viluvalu Gurinchi Explain Cheyadamu lo Meeku Meerey Sati.
@anasuyareddy2983
@anasuyareddy2983 2 жыл бұрын
Tq guruvu garu
@malleshamp4528
@malleshamp4528 2 жыл бұрын
Raju garu meeru cheppedhi bagundhi sir,kani meeru ponaganti kura aakulanu chupinchandi please.
@ratnakumari9872
@ratnakumari9872 2 жыл бұрын
ఆకుకూరలో అమ్మే వాళ్ళు చూపిస్తా రండి మీరు మరి ఏ ఊరిలో ఉంటారు, పొన్నగంటి కూర గురించి యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మీకు ఇంతవరకు పొన్నగంటి కూర ఆకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విరివిగా దొరికే ఆకు పొన్నగంటి కూర
@kalakotisudhakarareddy6224
@kalakotisudhakarareddy6224 2 жыл бұрын
Thank you raju garu
@saraswathisaru2546
@saraswathisaru2546 2 жыл бұрын
Thank you🙏 sir
@ppaandu6794
@ppaandu6794 2 жыл бұрын
Video narayono Hari vandanm
@balupadarti6478
@balupadarti6478 2 жыл бұрын
Good information ji 👍
@familypicsfamily2997
@familypicsfamily2997 2 жыл бұрын
Thank you Rushi garu. Can I take this leaves as raw juice
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 2 жыл бұрын
రాజు గారి మాట చద్దన్నం మూట.
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
రాజుగారి మాట "రాజాజ్ఞ గా పాఠించండి - నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతులుగా జీవించండి." -ఆరోగ్యమస్తు.
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 жыл бұрын
Thanks raju garu gani ponnaganti kura konni chotla dorakatam ledu sir
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
కొన్ని ప్రాంతాల్లో లభించక పోవడమనేది వ్యవసాయరంగలో వచ్చిన మార్పులే కారణం. కలుపుజాతి మొక్కలను నివారించే క్రమంలో విషరసాయనాల వినియోగిస్తుండంవల్ల మనకు ప్రకృతి ప్రసాధించిన ఎన్నో విలువైన ఔషథీమొక్కలు అంతరించిపోతున్నాయి. మీకు వీలుంటే పొన్నగంటి కాడలు తెచ్చి ఇంటివద్ద మట్టినేలపై పడేస్తే చాలు అవి మొలకెత్తుతాయి. జాగా లేకుంటే కుండీలోనైనా, ప్లాస్టిక్ టబ్బ్ లోనైనా చాలా ఈజీగా బ్రతికేస్తాయి. కావలసినప్పుడల్లా భూమినుండి రెండంగుళాలు వదిలి కట్ చేసి వాడుకోవచ్చు మనం వదిలిన కాడ మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.
@kvjagadeeswari9163
@kvjagadeeswari9163 2 жыл бұрын
Adhi kuda Normal Stage. Vachchestundhi Ilanti Aharam Night teesu Kunte Kluptanga Vivarincharu. Meeku Na "Dhanyavadhamulu" teliya chestunnanu Guruvu Garu.
@kvjagadeeswari9163
@kvjagadeeswari9163 2 жыл бұрын
Fasting lo Sugar, yekkuvaga kanpinchey Vallandhariki, yelanti Aaharamu Teesu kovalo, chala kluptanga Vivarincharu
@madhavagorrelvankatamadhva7959
@madhavagorrelvankatamadhva7959 2 жыл бұрын
Thanks
@peramallaramesh127
@peramallaramesh127 2 жыл бұрын
Thanks sir
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 жыл бұрын
But in the market that ponaganti kura not available. My child wood it is available. Good advices doctor garu.
@gontireddysatyakumari843
@gontireddysatyakumari843 2 жыл бұрын
Namasthe sir ma nanna gari ki brain lo blood clot ayye kallu kanipinchatam ledu sir tablets vadina use ledu sir meeru Amina suggestions evvagalara sir.
@narsinguchoutpelly5893
@narsinguchoutpelly5893 2 жыл бұрын
Nice sir
@qsdrfghgujfddyffguff
@qsdrfghgujfddyffguff 2 жыл бұрын
SIR ..kotlalo okkaru maatramey. meelantivaaru vuntaru.
@narayanaswamiss1653
@narayanaswamiss1653 2 жыл бұрын
Sir asthama patient diat ( food and fruits) A A fruits thinochu adi thinakudadu Ane Dani paina video cheyyanddi sir plz 🙏
@sureshthotla227
@sureshthotla227 2 жыл бұрын
Good morning doctor girl
@SirishaK-z3v
@SirishaK-z3v 9 ай бұрын
How to make juice with ponnaganti?
@chandinibegum3272
@chandinibegum3272 2 ай бұрын
kidney stones vunnnavaru thinavachha sir
@SirishaK-z3v
@SirishaK-z3v 9 ай бұрын
Juice cheyawacha? How to make juice?
@murthypasala7274
@murthypasala7274 2 жыл бұрын
Ponnaganti aaku grinder lo rasam chesi thraga vaccha sir ?
@zareenabegum2964
@zareenabegum2964 2 жыл бұрын
Show the leaves in video
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
గూగుల్ లో పొన్నగంటి కూర అని సెర్ఛ్ చేయండి. మీకు అనేక ఇమేజ్ లు దర్శనమిస్తాయి అవి చూసాకా ఓస్ ఇదేనా ఇదైతే మా ఇంటి కి దగ్గర్లోనే ఉంది అని మీరు దాన్ని అతి సునాయాసంగా తెచ్చేస్తారు. ఇది నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లోనూ , పొలాల గట్లపైనా, పంటకాలువలగట్లపైనా విరివిగా లభిస్తుంది. ఒక్కసారి మీ ప్రాంత రైతుల్ని అడిగి మొక్కను గుర్తు పట్టండి.
@radhikaemmidisetti7289
@radhikaemmidisetti7289 2 жыл бұрын
Tq Dr garu
@sai-yq8pw
@sai-yq8pw 2 жыл бұрын
👌👌👌
@pastor___naresh
@pastor___naresh 2 жыл бұрын
👍🙏
@andb-sp4vo
@andb-sp4vo 2 жыл бұрын
👌🙏
@vijayakrishnasama6820
@vijayakrishnasama6820 2 жыл бұрын
Ponnaganti kura lo rakalu vunnai Antunnaru plants chupinchandi
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
రెండు రకాలు ఉన్నాయి రెండింటి ఔషథీయత ఒక్కటే రెండూ ఒకేలా ఉంటాయి కాకపోతే ఒకటి పెద్దఆకుగాను మరొకటి చిన్న ఆకుగా ఉంటుంది చిన్నఆకు రకంలో కాడకు ఇరువైపులా కణుపు కణుపుకు ఎదురెదురుగా ఉండే ఆకు మొదట్లో రెండు చిన్నచిన్న తెల్లని పూలు మాదిరి ఉంటాయి. ఎక్కువగా పెద్ద ఆకు ఉన్న దాన్నే వాడుతుంటారు. మీ ప్రాంత రైతులనడిగి పొన్నగంటి ని గుర్తుపట్టండి మీకు ఏరకం దొరికినా ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా వాడుకొండి.
@satyanarayanakomatineni4123
@satyanarayanakomatineni4123 2 жыл бұрын
🙏🙏🙏
@bunnyyaga3602
@bunnyyaga3602 2 жыл бұрын
Shin bone and leg joint pain gurinchi emaina solutions chepandi.. Running problems
@psraoponugumatla3773
@psraoponugumatla3773 2 жыл бұрын
🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@polascreation7156
@polascreation7156 2 жыл бұрын
Ponnaganti kura
@vlgsarma5901
@vlgsarma5901 2 жыл бұрын
🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏
@RamAditya4774
@RamAditya4774 2 жыл бұрын
ponaganti kura
@mayurigera5583
@mayurigera5583 2 жыл бұрын
Sir arikalaku arichetulaki chematalu postunayi sir solution chepandi sir
@dittakavisanthasrinivasara2644
@dittakavisanthasrinivasara2644 2 жыл бұрын
Ponnaganti koora
@kvrao4630
@kvrao4630 2 жыл бұрын
English name?
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
*"Alternanthera sessilis."* చెడిపోయిన కంటిని బాగుజేసే కూరగా దీనిని చెబుతారు. పోయినకంటికూర = పొన్నకంటికూర (పొన్న గంటి కూర) సంస్కృతంలో :- మత్యాక్షి, పత్తూర్ హిందీ :- గుద్రిసాగ్, కన్నడ :- వోనుగొనె సొప్పు, మలయాళం :- మీనన్నాని, పొన్నన్నాని, తమిళం :- పొన్నన్కన్నిక్కిరై అని పిలుస్తారు. ఆంధ్రాలో :- పొన్నగంటి కూర తెలంగాణాలో :- పోయినకంటికూర గా ప్రసిద్ధి లో ఉంది.
@narasimharaokusuma2568
@narasimharaokusuma2568 2 жыл бұрын
😎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@radhakishan165
@radhakishan165 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@nehamodi5148
@nehamodi5148 2 жыл бұрын
Kuch samajh me nahi aata hai... Please give Hindi or English subtitles
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
* अंग्रेजी में "Alternanthera sessilis" * हिंदी में " गुदरीसाग " * तेलुगु में " पोन्नागंटी "
@mirajadhar
@mirajadhar 2 жыл бұрын
కిడ్నీ.. కి.. పనికి వస్తుందా.. ఆన్సర్ ఇవ్వండి... గురువుగారు..
@nagireddy214
@nagireddy214 2 жыл бұрын
కిడ్నీ కి పునర్నవా లేదా అటక మామిడి సూపర్ గా పనిచేస్తుంది పప్పు లో వాడుకోవచ్చు లేదా ఫ్రై లా చేసుకొని తినొచ్చు లేదా కాషాయం రూపం లో తీసుకోవచ్చు బాగా పనిచేస్తుంది
@mirajadhar
@mirajadhar 2 жыл бұрын
@@nagireddy214 థాంక్స్ సార్
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
@@nagireddy214 చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. (తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, అటుకమామిడి ఈ మూడూ "పునఃర్నవ" కోవకు చెందినవే ఇందులో ఉత్తమమైనది తెల్లగలిజేరు, రెండవ స్థానం ఎర్రగలిజేరు , ఇక మూడవదైన "'అటుకమామిడి''' ఇది కిడ్నీ రోగాలకేకాకుండా లివర్ పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఎంత అవసాన దశలో ఉన్న లివర్నైనా తిరిగి బాగుచేయగల సత్తా ఈ మూలిక ప్రత్యేకత.) థన్యవాదములు. -ఆరోగ్యమస్తు.
@raghuraghu7716
@raghuraghu7716 2 жыл бұрын
Akulu tho patu kadali tinavacca
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
దీని పంచాంగాలు తినవచ్చు. మేలేతప్ప కీడుచేయదు. * కాకపోతే మనం 72వేల నాడుల్లో నాలుక అనే ఈ ఒక్క నరానికి (రుచికే) విలువిచ్చి మిగతా నాడుల్ని భ్రష్ఠుపట్టిస్తున్నాం. -ఆరోగ్యమస్తు. *రాజుగారికి ధన్యవాదములు*
@parusharamkotakonda5545
@parusharamkotakonda5545 2 жыл бұрын
Market lo dorakadam ledu sir
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
Pk.సర్ ఈ ఆకును మార్కెట్ లో కొనాల్సినవసరంలేదు. గ్రామ పొలిమేరల్లోను, చేలగట్లపైనా , కాలువగట్ల వెంబడి , నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాల్లోను విరివిగా లభిస్తుంది. ఒక్కసారి కొంచెం శ్రద్ధావహించి తెచ్చుకుని దాని ఆకును తుంచి మిగిలిన కాడలను చిన్న కుండీల్లోకాని వీలుంటే నేలపై గాని ఆకాడలను గ్రుచ్చితే అవి తిరిగి జీవంపోసుకుని మీకు నిత్యం ఆకు లభిస్తుంది.
@sriadn8076
@sriadn8076 2 жыл бұрын
Dorukutundi. Kani,duplicate do kakunda chusukovali.Raju garu original,duplicate chupiste inka bagundedi. Duplicate tho chala pramadam. Ammevariki kura teli yadu. Jagrattaga chusi tesukovali. Duplicate kabbati 10/-ki hand full of kattallu 3 yichestunnaru.
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
@@sriadn8076 గారూ! పొన్నగంటి (పోయిన కంటి కూర) కూరలో అసలు , నకిలీ అనేది ఏం లేదు. ప్రకృతి ఎప్పుడూ నకిలీది అందివ్వదు. ఆకు కూరలు అమ్మే వాళ్ళు లాభాపేక్షతో వేరే మొక్కలను పొన్నగంటికూర మొక్కలుగా అమ్మేస్తున్నారేమో? చూసుకొండి. పొన్నగంటిలో రెండురకాలున్నాయి. ఒకటి పెద్ద ఆకులు గలిగి ఏకవార్షికంగా కాండం ముదురు ఆకుపచ్చరంగులో నీటిశాతంతో అల్పంగా ఉంటుంది. రెండవరకం చిన్న చిన్న ఆకులతో బహువార్షికంగా రెండుమూడు శాఖలు కలిగి కాండం ఎరుపు, ఊదారంగు కలగలుపుతో పెళుసుగా ఉంటుంది. దీని కణుపులకు ఎదురెదురుగా ఉన్న ఆకుల మొదట్లో చిన్నచిన్న కుచ్చులవలే తెల్లని పూలు కలిగి ఉంటుంది. రెండురకాలు ఉన్నప్పటికీ రెండూ అసలువే రెండింటి ఔషథీయత ఒకే విధంగా ఉంటుంది. ఒక్కసారి మీ ప్రాంత పెద్దలనుగాని, రైతులనుగాని అడిగి పొన్నగంటికూర మొక్కలను బాగా గుర్తుపట్టండి. అప్పుడు ఆకుకూరలమ్మే వాళ్ళ మోసాలనుండి బయటపడవచ్చు. ఇది దశదిశలా ఉచితంగా చాలా విరివిగా దొరికే వనసంపద కాబట్టి ₹10 రెండుమూడు కట్టలు ఇచ్చేస్తున్నారేమో అంతమాత్రాన నకిలీదిగా జమకట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించకండి. అవి వేరే మొక్కలేమో గమనించండి. -ఆరోగ్యమస్తు. (పొన్నగంటికుార మొక్కలను గుర్తించడంలో నా సహాయసహాకారాలు అవసరం అనుకుంటే మీ whatsapp no. Coments లో పెట్టండి. నేనే ఫోన్ చేసి మీకు మరిన్ని వివరాలు సేవా థృక్పధంతో తప్పకుండా అందిస్తాను.)
@chandrasekharbonela3821
@chandrasekharbonela3821 2 жыл бұрын
Yela unttindi
@srinivasareddy2898
@srinivasareddy2898 2 жыл бұрын
Chandra Sekhar మీ ప్రాంత రైతులను గాని పెద్దలను గాని అడిగి తెలుసుకొండి. ఇది ఎక్కడపడితే అక్కడ చాలా విరివిగా లభిస్తుంది. కొన్ని కాడలను తెచ్చి కుండీలో పడేస్తే అతి కొద్దిరోజుల్లోనే అవి మొలకెత్తి (జీవంపోసుకుని) మీకు మీ జీవితాంతం మీఅవసరం తీరుస్తూనే ఉంటుంది.
@jaganavula2334
@jaganavula2334 2 жыл бұрын
పొన్నగంటి కూర అసలు ఎలా ఉంటుందో చూపించకుండా సుత్తి తప్పితే ఏమీ లేదు
@gunupudijyothievangeline1059
@gunupudijyothievangeline1059 2 жыл бұрын
yekkada aynaa dhorukuthundhi adhe sunday market s lo.
@karisamkari2776
@karisamkari2776 2 жыл бұрын
sir asalu nijamina ponnaganti aku yalvuntundo teliyadu Aligeter veed anedi tintunnaru antunnaru ponnaganti aaku yala vuntundo chupinchndi sir you tube video vetikina dorakatledu sir🙏
@kalyani7758
@kalyani7758 2 жыл бұрын
Thank you sir 🙏
@ratnasri8530
@ratnasri8530 2 жыл бұрын
Super sir good information 👍👍👍👌👌
@AnandKumar-jw4jw
@AnandKumar-jw4jw 2 жыл бұрын
Thanks sir
@vijayamareedu1896
@vijayamareedu1896 2 жыл бұрын
🙏🙏🙏
@tumulurivenki3309
@tumulurivenki3309 Жыл бұрын
👌👌👌
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 9 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 22 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН
I thought one thing and the truth is something else 😂
00:34
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 9 МЛН