ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Sir please meeru extra examples ivvakunda direct ga vishayam cheppandi. .. We can understand
@srini_veera5 жыл бұрын
You are giving unnecessary examples and making the video lengthy and we loose interest..
@chandrakalareddy81134 жыл бұрын
ఆయన అభిమానులు అందరూ కలిసి ప్రభుత్వానికి డిమాండ్ చేసి మంతెన గారికి పద్మశ్రీ అవార్డు వచ్చేలా చెయ్యగలగాలి. చాలామంది పొలిటీషియన్స్ కంటే నిస్వార్థంతో సలహాలు మంచిసూచనలు, విలువైన విషయాలు చెప్పగలిగే గొప్ప వ్యక్తి మంతెన గారు
@raveendranadhtagore51923 жыл бұрын
👌👌👌
@vinodn.1403 жыл бұрын
I think padma vibhusan.. Is perfect
@sknar37623 жыл бұрын
S
@tamadavishwanatham41023 жыл бұрын
S
@meghanamurali66673 жыл бұрын
Yes
@songavisweswararao1723 Жыл бұрын
మన ఆరోగ్యాన్ని కాపాడు కొనడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గా రి అమూల్యమైన సలహాలు వారికి మా కృతజ్ఞతలు .
@boyaravi36302 жыл бұрын
తెలుగు ప్రజలకి దేవుడిచ్చిన వరం 🙏 సార్ మీరు 👍
@dmkjava4 жыл бұрын
సర్, మీరు మానవాళికి చేస్తున్న సేవ, కృషికి హృదయపూర్వక నమస్కారం.
దేవుడు మిమ్మల్ని మా కోసమే పుట్టించారు. డాక్టర్ గారు మీకు మా వధనములు
@venugopalchennareddy7658 Жыл бұрын
చక్కని మంచి సలహాలు తెలుగులో చక్కగా చెప్పారు
@kurmapuramanajee344014 күн бұрын
ఇలా ఏ డాక్టర్ గారు వివరంగా తేలికగా చెప్పలేదు. మంతెన గారి్కి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
@sarangadeepak88152 жыл бұрын
పేదవారికి సంబంధించిన విదంగా విడియో పెట్టండి.
@teddudasu74563 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మీ సలహాలకు హ్యాండ్ సాప్ 🙏
@ADITYA-vg6gl6 ай бұрын
you are a god-gift to us
@VelagaKondababu-n5d5 күн бұрын
❤❤❤❤vandanalu❤❤
@mmkgandhimaddali87244 жыл бұрын
మంచి ఆరోగ్య ప్రయోజనాలు చాలా బాగా చెప్పారు.
@vhemalatha7174 жыл бұрын
HI SIR I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP chesthanu Cell : 9666752670
@gamingsanjay3603 Жыл бұрын
చాలా మంచి విషయం గురించి తెలియజేశారు గురువు గారు మీకు ధన్యవాదాలు నమస్కారము🙏🙏🙏
@ravinderb89813 жыл бұрын
Sir, useful information about our liver functioning system, valuable suggestions for good health and I really appreciate ur efforts to improve health society. Thank u so much sir 🙏
@PrakashMande-cl7uv2 ай бұрын
ఉన్నతమైన ఆరోగ్య ప్రధాన మైన లివర్ గురించి వివరించి, లివర్ మెయిన్టెనెన్స్ చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు
@malliksripathi84014 жыл бұрын
Sir you are a pioneer.So many other doctors are following your path.Thank you.God bless you
@lakshmiprasannamdevarakond54363 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు రాజు గారు.
@amienihanumathrao89803 жыл бұрын
Doctors daggariki velli mana problem vallu medicine matram rastaru kani intha vivaranga medicines emi lekunda prathi vakka vishayam chala baga cheptunnaru sir meru chala great
@kanthammab3474 Жыл бұрын
Sir you’re god gift of nature excellence for your advice gennice. Record. Of India’s you are.
@shivabattula24363 жыл бұрын
ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏
@byash43773 жыл бұрын
U r a great person Sir 🙏
@prasadchitta30703 жыл бұрын
నమస్కారం గురువు గారు. మీరు చెప్పిన Monday . Tuesday.. remedies chala బాగున్నాయి. కానీ నాకు irritable bowel syndrome and fatty liver unnayi. Irritable bowel syndrome valana fasting undalenu. Only juice 🥤 tagadam valana malli malli twaraga Aakali avutundi. Naku oka manchi remedy cheppagalaru.. ధన్యవాదాలు
@sugunakarmanchala78643 жыл бұрын
Good valuable messages regarding liver. Thanks doctor ji. Thanks vedio
@gangadharallolla20142 жыл бұрын
చాలా భగ చకాగ చెప్పారు మీకు ధన్యవాదములు
@jech58545 жыл бұрын
Content start from 4:51
@haripriyam95774 жыл бұрын
Tanq.
@shivak85514 жыл бұрын
Tna
@nandakishore4794 жыл бұрын
Tq
@sreepaljsp4 жыл бұрын
you need to know the complete background to make it 100% useful or apply ur self.... so, its better not to skip a single second.. such useful & wonderful info
Title చూస్తే "తిన్నది అరగట్లేదా" అని ఉంది, ఔనూ, మా రాజు గారు ఏమిటి ఇలా చివాట్లు పెడుతున్నారు, అని అనుకున్నాను, కాదు కాదు, చాలా మంచి విషయం లివర్ management మీద తెలిసి ఉత్సాహంగా వింటున్నాం, రాజు గారి కి కృతజ్ఞతలు.
@karniprashanth8214 жыл бұрын
Really sir u r all conditions and food rules working good for health it is my own experience sir thank you sir
@drprasad9018 Жыл бұрын
6
@maheswararaoalajangi20153 жыл бұрын
మీ అమూల్యమైన సలహాలకు , సూచనలకు ధన్యవాదాలు
@srspecials1851 Жыл бұрын
Ur words are very precious sir i thankful till my ladt breath
Rajugaru Thank you Sir. Very good information. Dhanyavadamulu.
@madhagangadhar5146 Жыл бұрын
Thanks dr గారూ
@ramsytchannel55023 жыл бұрын
Satyanarayana raaju garu meeru chepindi dabulu unna valla gurinchi baga cheparu pedavallu emcheyalo chepandi
@kusumakumarip92544 жыл бұрын
Thank u verymuch sir really it's platinum information and suggestion also......u r great sir
@nageshyadavg75903 жыл бұрын
Ur god gift Raju Garu
@deepthikanukula31564 жыл бұрын
Thanqq you so much sir for ur valuable service🙏🙏🙏
@kingsrt20095 жыл бұрын
Sir, meeru chesthunna samaaja seva nijamga abhinandaneeyam. Hats off to you sir. Many many thanks for your suggestions.
@KumarKumar-vq5id4 жыл бұрын
Chala baaga chepparu Raju gaaru.
@samanamamatha99204 жыл бұрын
Meru super chepparu
@syamalamindi62793 жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏
@majjitejeswararao50242 жыл бұрын
Great wellwisher...for all human beings
@brmkumari33695 жыл бұрын
Good message. God bless you sir. Thank you sir.
@maripiajay99955 жыл бұрын
Thank you for your .service
@deepakpatiya96684 жыл бұрын
Sir ma nanna gariki.. Digest problem undhi.. Suggest plz
@ghattamanenipavanakumari22275 жыл бұрын
Tq so much sir for ur valuable suggestion sir
@raviramoji364 жыл бұрын
Concl: liver cleaning. Early dinner fruits. Mon: Maintainance day n Fasting. Tue: Fruits / Juice day.
@besthasriramulu624910 ай бұрын
తెలుగు ప్రజలందరికీ గొప్ప ఋషి సార్ మీరు మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలను పాటించిన వాళ్ళందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యవంతులుగా జీవించగలరు మీకు శతకోటి నమస్కారములు మీకు దేవుడు చల్లగా చూడాలని దేవుని పార్వతీ పరమేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఆలయ పూజారి ఈ తాండ్రపాడు గ్రామం కర్నూలు జిల్లా
@vinnyreddy35623 жыл бұрын
No words Sir 👌👌👌🙏🙏🙏
@boyalinganna9734 Жыл бұрын
Guruvu garu...🙏🙏🙏🙏🙏🙏🙏
@yeedarasivashankar94273 жыл бұрын
🙏🙏🙏 మీ ఋణం తీర్చుకోలేనిది sir. Good imprametion sir. 🙏👌🌹
@pennetidivya15762 жыл бұрын
Sir wine valla chedda vishayalu cheppandi please 🙏🏿🙏🏿🙏🏿🥺🙇
@abrahamlincoln81022 жыл бұрын
Chalabagachepparu sar TQ doctor garu
@darbarbasha63874 жыл бұрын
Very nicely explained 👌👌👌👌👌👌👌
@NerusuVenkateswararao Жыл бұрын
Sir Pegu pootha gurinchi vedio cheyandhi ela taggichukovalo em em aharalu teesukovalo
@ShankarShankar-dj8tk3 жыл бұрын
No more words to say sir, you are my teacher+ doctor+god
@muneersk838710 ай бұрын
YOUR LORD WORDS SIR G
@ch.prabhakerraju90842 жыл бұрын
Dr మంథెన గారి కి ఆశీస్సులు మ న్చి సలహాలు ఇస్తున్నారు శుభం!
@sandhyasree75365 жыл бұрын
Is it possible to do fasting for bp and with other problems of medication sir plz explain more and elaborately
@ganandraj76592 жыл бұрын
Veri good solution sar
@vijaybingi86464 жыл бұрын
Thank you so much for your valuable information sir...
@suneethajeedimalla7490 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 satyanarayan Raju gari for the most valuable information, saying thanku is the very smallest word thanku very much 🙏🙏🙏
@gmnmurthy64724 жыл бұрын
Doctor Rajugaru All your messages are very useful in my life Thank you very much sir
@nagamanipatru9722 Жыл бұрын
Mee videos chustuntanu raju garu
@sirishas50344 жыл бұрын
God bless you doctor garu
@nagamanipatru9722 Жыл бұрын
Mee vakyalu naku chala estam raju garu
@sujininagalapuram8734 жыл бұрын
అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు. తప్పకుండా పాటిస్తాను. మీరు చెప్పేది అందరి మంచికొసమే కదా. మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు కదా ఆరోగ్యంగా ఉండటానికి. కానీ వెంటవెంటనే జ్యూస్ fasting kashtam గురువుగారు. Monday honey fasting. Tuesday Malli juice fasting ante kashtam kada.😃😃😃😃😃😃😃😃😃😃😃😃
నమస్తే డాక్టర్ రాజు గారూ..... నేను lunch...చేసిన తర్వాత.,. ఏమీ తినను... తాగను.... అయినా నాకు చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్.... అరగదు.... రాత్రి ఏమీ తినకపోయినా కూడా మధ్యాహ్నం తిన్న ఆహారము అరగదు. Liver ఫంక్షన్లో. ఏదో తేడా ఉంది అని. మందులు వాడమన్నారు. వాడుతున్నాను... అయినా పెద్ద తేడా ....ఏమీ లేదు...చేయించమన్న పరీక్షలన్నీ చేయించాను...పెద్ద problem emi లేదన్నారు.కానీ నాకు మాత్రం చాలా ... బాధ గా వుంటుంది....దానికి తోడు. ఒళ్లంతా...విపరీతమైన నొప్పులు....భరించలేని మంటలు... అస్తమానం.... ఫీవర్... వున్నట్లే అన్పిస్తుంది....ఈవిషయం లో మీరు నాకేమైనా....diet,..food habits ఏమి follow avaalo చెప్పి సహయపడగలరా sir.... నేను జీతెలుగులో ...ప్రతిరోజూ 8.30 కి వచ్చే ప్రోగ్రాం చూస్తాను....వీలైనన్ని ...మి సూచనలను పాటిస్తున్నాను...నాకు ఏదైన...సహాయం చేయండి sir.... మీరు అందరికీ...మంచి సలహాలు చెప్పి చాలా సహాయపడుతున్నారు,,🙏
@MutyalaMaheshKumar5 жыл бұрын
మీరు దేవుడు సర్
@nareshbodire77254 жыл бұрын
Meru currect ga chepparu
@MutyalaMaheshKumar3 жыл бұрын
Devil's కి అది joke లాగే అనిపిస్తుంది
@themoneyhistboy49163 жыл бұрын
Gastric problem unna vallu honey water fasting cheyacha
@livingstonsalagala71693 жыл бұрын
Sir , Please do a video on how to cure bladder glader
@pandu_rangad49183 жыл бұрын
Really wonderful. Billion thnx
@pandu_rangad49183 жыл бұрын
Pl forward PDF 9148736279
@devendragorantla00885 жыл бұрын
Thanks SIR giving valuable information
@ramgattu77605 жыл бұрын
Devendra Gorantla wa
@ramgattu77605 жыл бұрын
Wat about. Shugar peshents
@medurumunirajachari86253 жыл бұрын
@@ramgattu7760 Fasting lo b. P., sugar medicine vesuko vacha sir
@laxmikorada76405 жыл бұрын
1..Early mng drink 2 Lester's of water 2..Early dinner only fruit snacks before 7 pm 3.. Monday fasting with lemon and honey water 4.. Tuesday only fruits fasting