నాకెందుకో ఈయన నిజమే మాటలాడేరు అనిపిస్తుంది..మంచి వ్యక్తి లా వున్నారు.
@thuphanutsunaami13114 ай бұрын
వైకాపా లో మిగతా వెధవలతో పోలిస్తే ఈయన కొద్దిగా జెన్యూన్ పర్సన్ ఏ!!
@Satyanarayana165454 ай бұрын
vip రోడ్ లో సిగ్నల్ వొద్ద రొడ్ బ్లాక్ చేశాడు ఇప్పుడు సుద్ద పూస కబుర్లు చెప్తున్నాడు
@srinivasnagina56634 ай бұрын
What you said is exactly correct. If they won again they might sell not only Vizag total AP they would have sell
@rajukallepalli61714 ай бұрын
డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చెయ్యండి... Plz...
@apparaokona88684 ай бұрын
జాఫర్ గారు మీరు కేతిరెడ్డి గారితో చేసిన ఇంటర్ కూడా నేను చూసా ఆయన నిజాయితీగా కేతిరెడ్డి గారు కొన్ని విషయాలు మీకు చెప్పాడు కానీ ఈ వ్యక్తి అటువంటి వాడు కాదు
@ganevenkatarao71874 ай бұрын
తన గోతి ని తను తవ్వుకోడు కదా?
@ssandeep7404 ай бұрын
As some wiseman rightly said , Politics is the last resort of scoundrels .
@vinaygunnam37474 ай бұрын
జాఫర్ అన్న కొడాలి నాని ఇంటర్వ్యూ తీసుకో అన్న
@b.divakarboda11724 ай бұрын
Jaffar garu meeku nijam telusu.
@bandaruappalanaidu97174 ай бұрын
ఒరియా ఎం వి వి ఇప్పుడు టిడిపికి భజన్ చేయకపోతే నీకు అర్థం అయిపోయింది అందుకే చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నావ్
@bhargavkumar66804 ай бұрын
జాఫర్ అన్న mvvs గారు మా mp గారు అన్న కనిషం మా ఏరియా ki 5years లో ఒక్కసారి kuda రాలేదు anna
@satyasantosh33514 ай бұрын
💯% correct grip ladhu janalo
@sujipattem36384 ай бұрын
Bhuu Kabjalu baga chesadu mvv
@friendscreativesworks57484 ай бұрын
Ravi Mawa Next Meet with our own Deputy CM Saab 😎💥#pawankkalyan sir❤️💯
@manideepkumar55474 ай бұрын
Sir good lovely person
@boyaraghu55914 ай бұрын
రోజా ఆంటీ ని ఇంటర్వ్యూ చెయ్యండి జాఫర్ అన్నయ్య
@ramana76084 ай бұрын
సూపర్ సిక్స్ ఎప్పుడు సార్.. 6000 లాస్ట్ నిరద్యోగ భృతి
@trustmeiamagambler4 ай бұрын
రోజాఆంటీ నా అవ్వ కదా ఆమె భాష లో
@Janasena5554 ай бұрын
Cps radhu chesta anna lanjakodukuni interview chey jaffer Anaa@@ramana7608
@sixer7204 ай бұрын
@@ramana7608jai jagan 175 ki 175 in 2029
@raja2utube4 ай бұрын
నటన ....నటనా చాతుర్యం ...వెరీ గుడ్
@rameshkatukuri62774 ай бұрын
Super excellent bro 👌
@kesavaraobayana44294 ай бұрын
Respected MVV garu, you great, you touched my heart
@ManoharaM-dw7xk4 ай бұрын
జగన్ ఈ భూమికే పెను ప్రమాదం ఇది ప్రకృతికి తెలుసు ఇది నిజం
@vinodkumarvictory46634 ай бұрын
vijay sai రెడ్డి గాడి వల్ల చాలా నష్టం జరిగింది… MVV నీ ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట కూడా అనని MVV🎉🎉🎉
@sivareddykarri94404 ай бұрын
భారీ బడ్జెట్ ఎలక్షన్స్ లో పెట్టిన ఓడిపోయిన ఎంవీవీ
@viveksarvadivyasakthiprapt69694 ай бұрын
Jaffer the great ❤❤❤❤❤❤❤❤❤
@venkatanarayanamadineni1434 ай бұрын
Yes it is correct
@amma-oh2ss4 ай бұрын
Genuinely talking
@RajBharadwaj234 ай бұрын
M. V. V sir as Visakhapatnam M.P give nice service. Good person, respected to all people, helping mind. This is my experience
@jagadishnaidu4u2 ай бұрын
Right
@lakshminarasimhaganta72774 ай бұрын
nice interview Jafar sir
@muralimohanaraopakki33034 ай бұрын
Good job Jaffar gaaru.Meeru navvuthu information laaguthaaru. Hats off sir.👏👏👏
@naanig23414 ай бұрын
జాఫర్ గారు మీకు చేతనైతే వైసీపీ వాళ్ళు చేసిన ఆరాచకాలు కబ్జాలు చేసినవి ఫ్రూప్స్ బయట పెట్టండి అంతే కానీ ఇట్లా పనికి రాని ఇంటర్వ్యూ లు చేయకండి
@AnilKumar-wk6xc4 ай бұрын
అప్పుడు అధికారంలో వుండి తమరు ఏమి చేశారు, ఇచ్చుకుంటినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుంది ఎంవీవీ గారు. వినే వారు వుంటే మీరు చెబుతూనే వుంటారు.
@Mr24619704 ай бұрын
80% అబద్ధాలు.
@Chinnayadavvrm4 ай бұрын
జాఫర్ గారు మన రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి రబ్బరుమూతి ( ఉత్తమూతి ) గాడు బుగ్గన గాన్ని, ఆంబోతు గాన్ని, పాన్ పరాక్ గాన్ని. డైమండ్ రాణి నీ చెయ్యండి
@rajalhindhyderabad18004 ай бұрын
You are doing good job Jafer.
@mallikarjuns41484 ай бұрын
Jaffer Darling....go ahead
@ramakrishna-oe4el4 ай бұрын
కొంచెం inspiring గా ఉండే ఇంటర్వ్యూస్ చెయ్యండి
@sreeharsha6424 ай бұрын
Jaffar bro meru ycp supporter's no doubt once clearly observed your all videos
@lsatyanarayana61794 ай бұрын
MVV గారు 5సవంత్సరాలు మీరు ఏమిచేయాలేనప్పుడు ఆపార్టీలో ఎందుకువున్నారు
@chinthalaiah4 ай бұрын
ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్ చేస్తుంటే ఎక్కడ ఉన్నావ్ మావ
@manojkuchipudi91584 ай бұрын
hyderabad lo
@ammaniyalamandala67704 ай бұрын
సిగ్గూ శరం లేవు.సుద్దపూస కబుర్లు.ఛీ.వీడు (ఎం.పీ . ఎక్స్) పెద్ద ఛీటర్.
@attotisrinivasarao19164 ай бұрын
Do interview with chidatala Rajani
@tirupathirao5674 ай бұрын
Ayya, Interview start కాక ముందే ఆయన అబద్ధం ఆడారు
@nageswararaoattada50334 ай бұрын
విజయ సాయి రెడ్డి స్థాయి మర్చిపోయి నోటికి ఏది వస్తె అది వాగుతాడు
@buddasanthosh4 ай бұрын
I love you MVV SIR. GOOD HUMAN BEING SIR
@suryanarayanasurya9454 ай бұрын
🙏🙏🙏. Jai. Pavanisam. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vsuryabhaskaram11854 ай бұрын
జగన్ చాలా ప్రమాదం తొందరగా జైల్లో వెయ్యాలి
@cherrylagudu72124 ай бұрын
సబ్బంహరి ఎలాంటి లీడర్ ఎంత ఇబ్బంది పెట్టారు
@shaikinthiyaz2034 ай бұрын
రోజా గారి ఇంటర్వ్యూ
@madannewschannel9944 ай бұрын
Super
@Mickeykarthik4fk4 ай бұрын
వి. సా రెడ్డి ఒక నిందితుడు. ఈ డి , సీబీఐ కేసుల్లో జైల్లో ఉండి బెయిల్ పై తిరుగుతున్న వాడ్ని " అంత పెద్దమనిషి" అంతటి వాడు" అని ఆకాశానికి ఎత్తినట్లు మాట్లాడం; నవ్వు వస్తుంది.
@rameshkumarmuthyala85514 ай бұрын
Super interview sir
@drnreddy74 ай бұрын
Tku satyannarayanagaru pakka nijalu jaffar sir samakshamlo cheppi prajalandariki chaitanyam chesaru god bless u sir
@srinivasulu90544 ай бұрын
19:10 మనిషిగా పుట్టి ఒక కుటుంబ బాధ్యత నా రాష్ట్రం అనే వాళ్ళు ఎవరైనా చంద్రబాబునాయుడు గారు గురించి ఆయన విజన్ గురించి మెచ్చుకోవాల్సిందే
@androidphone69724 ай бұрын
Guy maintaining glamour at this age too, great! His projects look nice and quality But he’s shrewd and politics made him opportunistic.
@mahabasha4334 ай бұрын
🙏 Super👌👌👌👌 Anna
@machutareddy72744 ай бұрын
Honest Fellow
@aravindra88494 ай бұрын
MP గా చెయ్యవలసిన వి చాలా ఉంటాయి. అలాంటిది బిజినెస్ ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నాడు
@srinivasag61644 ай бұрын
జాఫర్ లక్కీ ఫెలో వీడికి 100 cr సంపాదించాడు గ్రేట్
@vallurupalliravindrakumar33574 ай бұрын
Jaffer garu excellent vedio please do more vedios like theese
@ganapathiraokolli40824 ай бұрын
మళ్ళీ వైసిపి గెలిస్తే ఇండియా మ్యాప్ లో ap ఉండేది కాదు జాఫర్ గారు.
@jaykanthk4 ай бұрын
True
@prasannalatha244 ай бұрын
Sooo trueeee
@mah541234 ай бұрын
Ippudu AP map lo kamma city matrame vundhi
@vidyasagarreddy29764 ай бұрын
Yippudu kuda Ade jarugutundi
@VENKY9934 ай бұрын
అవన్నీ ఎందుకు ఎంపీ గా ఏం చేసావ్ గురు వైజాగ్ ఒక్కటి చెప్పావా ప్లీజ్ నీకు దండం పెడతా 🙏🤯
@chaitanyavoolapalli17314 ай бұрын
Well done Jaffar
@apparaokona88684 ай бұрын
ఏముంది సార్ నిజాలు విజయసాయిరెడ్డి తో కలిపి ఆయన అండ చూసుకొని నేను మరీ రెచ్చిపోయి భూకబ్జాలు చాలా చేశాడు ఉదాహరణకి సిరిపురం జంక్షన్ లోని ఈయన పెద్ద డాన్
@naidutvk73284 ай бұрын
MVV garu correct
@veerup91514 ай бұрын
👌👍
@harihararao69182 ай бұрын
Vizag వాసిగా చెబుతున్నాను MVV నిజంగా మనస్పూర్తి గా మాట్లాడారు
@mohank63904 ай бұрын
నిజం మాట్లాడుతున్నారు
@suribabu72284 ай бұрын
Nice 👍👍👍👍👍
@shanutarak4 ай бұрын
Finally he spoke out of heart but baagane mingaru sir ma vizag lo lands anni 😮
@nageswararao64913 ай бұрын
జాఫర్ garu ఎప్పుడు ఒక్కసారి లాపకి ని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్
@rangaraollingineni30884 ай бұрын
Ur looking good soft man. Dont fear to support good.
@rammohannamala27922 ай бұрын
పార్టీ పోతే ఇలా పవర్ లొ ఇంకోలా ఏం మనుషులు రా బాబు 🙏
@anupolurajesh64034 ай бұрын
Ammo actor
@dasarishankar43154 ай бұрын
Jaffar Garu Roja Madam ఇంటర్వ్యూ చేయండి
@girishn49084 ай бұрын
Last punch is correct.
@subbaraogubba-c3b4 ай бұрын
జాఫర్ గారికి నమస్తే మీరు జగన్ రూలింగ్ లో వున్నప్పుడు ఇలా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నీతి నిజాయితీ మంచి తనము వైజాగ్ లో జరిగిన మంచి చెడు గురించి ఇంటర్వ్యూ చేసి వారి చేత చెప్పించి ఉంటే బాగుండేది కామెంట్ తప్పు గా ఉంటే సారీ
@ramakrishnaarimilli80064 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@satyamsatyam41954 ай бұрын
Mvv గారు మీరు భూములు కబ్జా చేసారని ఆరోపణలు ఉన్నాయి కానీ మీరు నిజాలు బయటపెట్టండి మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఇవన్నీ నిజం చెప్పండి
@thatamaravi4442 ай бұрын
ఈ జాఫర్ గాడు ఇప్పటికీ అదే దుత్తర, ఆన్సర్ పూర్తిగా చెప్పనివ్వడు కంగారుగా అడుగుతాడు ప్రశ్నలు.
@muralitadi33034 ай бұрын
చంద్రబాబు అధికారం ఉన్నపుడు కన్నా అధికారం లేనప్పుడు ఇంకా డేంజర్
@Srinivas-jh2dz4 ай бұрын
అయ్యా! జాఫర్, నువ్వు ఎన్ని జాకీలు పెట్టినా వైసీపీ ఇక జన్మలో లేవదు. నీ శ్రమ వృధా!!
@bharaniravuri13164 ай бұрын
నీ KID-nap నాటకం తరువాత, పోలీసు చర్యలు లేవు అంటే, " జనానికి జగ్గు దాదా మోసం బిడ్డ " అని తెలిసి-పోయింది.
@harshasaiarmy24984 ай бұрын
I want roja interview
@harshasaiarmy24984 ай бұрын
I want
@harshasaiarmy24984 ай бұрын
I want
@harshasaiarmy24984 ай бұрын
I want
@pchittemma28224 ай бұрын
మా మాజీ ఎమ్ పీ మంచివాడు, సౌమ్యుడు, కానీ యథా జగన్,తథా mvv, రాజకీయాలు లో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయాలి కదా చేసారు అంతే jaffer 😂😂😂
@jtoprojectvijay15304 ай бұрын
అలా షెప్పకూడదు. మంషివాడు, షౌమ్యుడు అని షెప్పాలి.
@KN___4 ай бұрын
😂😂@@jtoprojectvijay1530
@SriLakshmi-lz8zc4 ай бұрын
Well said Satyanarayan garu 🎉🎉🎉🎉 from visakhapatnam
@venkatkondreddygari54062 ай бұрын
Jafar garu ycp nundi odipoina vallanu baga support chesthunnaru.
@Mickeykarthik4fk4 ай бұрын
ఎంవీవీ ప్రొడక్షన్స్ వారి " శ్రీరంగ నీతులు"
@mccreatives95114 ай бұрын
ఎవరినైనా ఇంటర్వూ చెయ్యడంలో నాగరాజు బరిశెట్టి గారు బాగా ఎస్తారు
@ashokjain6814 ай бұрын
Mvv has been a builder in Visakhapatnam from 1998. We and our families have bought multiple flats from him. He’s a hard working person and always visited his work daily to deliver quality. All his projects are good and legal. But after he came into politics all the good work was also showcased as bad work. We wish he never came into politics and continued doing his projects. He should atleast now , move away from politics and continue with his company works and life. Many workers and families are dependent on his projects.
@ramanavenkata55834 ай бұрын
సైకో జగన్ నీ నమ్ముకుంటే ఇంతే లైఫ్
@satyaachintha23404 ай бұрын
అన్నీ అబద్ధాలే. టైకూన్ కూడలి దగ్గర వ్యవహారం గురించి సుద్ద పూసగా మాట్లాడారు. ఇది ప్రజల్లో వ్యతిరేక ప్రభావం చూపింది. దాన్లో విజయ సాయి రెడ్డి ఎక్కడున్నాడు? MP గా లెటర్ రాసానని సాకు చెప్తారు. ప్రజలు చిత్తశుద్ధిని ఈజీగా గమనించగలరు. స్వంత ప్రాజెక్టుల దగ్గర రోడ్లు, అక్రమాల గురించీ అబద్ధాలే. హయగ్రీవ గురించి ఒక చోట తడబడి తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడు. లేకపోతే తనది కాని దాని గురించి అంత స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా గమనిస్తూ పోతే చాలానే ఉన్నాయి. పూర్తి వ్యాపారవేత్త. ఏనాడైనా ప్రజలతో మమేకమైన దాఖలాలు లేవు. డబ్బులు, కానుకలు పంచేసాను. (మా దగ్గరకూ వచ్చారు.)ఎవడి కోసం ఓటెయ్యరు. తర్వాత నా ఇష్టం. సేమ్ జగన్ ఫిలాసఫీ. మళ్ళీ జగన్ తోనే ఉంటాట్ట.😮 ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లన్నీ సైకో జగన్ వ్యతిరేకమే.
@mallikarjunaraobilla94244 ай бұрын
ఈ వివరణ ఎలక్షన్స్ కి ముందే ఇచ్చుంటే బాగుండేది
@tarigopulaayyappa4 ай бұрын
జగన్ విజయసాయి రెడ్డి నీ వైజాగ్ పంపించడం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం...😂😂
@raghavaraonandanampati28934 ай бұрын
వైజాగ్ అనుభవిస్తుంది ఆ కబ్జాల వల్ల దాని నుండి ఈ ప్రభుత్వం విముక్తి కల్పించాలి
@bharaniravuri13164 ай бұрын
జఫర్ మీరు Bangladesh మైనారిటీ హిందువుల గురించి " ఒక్క మాట కూడా లేదు ". కర్మ & ఉసురు, గురించి మీకు తెలుసుగా !