మను చరిత్ర Part-13 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech

  Рет қаралды 48,236

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер: 71
@umamaheswar5496
@umamaheswar5496 Жыл бұрын
గురువుగారు నమస్కారం. నా ప్రార్థన, మీరు చదివిన పురాణ ఇతిహాసాలు అన్ని ఒక లిస్టు అందించండి మరియు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి దయచేసి తెలుపగలరు ఎందుకంటే తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడింది. కృతజ్ఞతలు గురువుగారు.
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
గరిక పాటి వారి ఉపన్యాసాలు వినని వ్యక్తి ఏ సినిమా చూసినా వ్యర్ధమే
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
కావ్య మీమాంస కావ్యాలోకం మీ వంటి పండితులు నభూతో నభవిష్యతి ఆధునిక కాలంలో చాగంటి నవీనగుణసనాధుడు ఆధునిక పోతన
@chakalinarasimha4783
@chakalinarasimha4783 Жыл бұрын
గురువు గారు, మీరు మీ ఛానల్ ద్వారా సంస్కృతం మాకు నేర్పించే అవకాశం రావాలని ఆ పరమేశ్వరునికి మా ప్రార్థన, ఓం నమః శివాయ...
@TVR9
@TVR9 Жыл бұрын
Avunu
@ggovindaiah9655
@ggovindaiah9655 7 ай бұрын
Allasani Peddana,'s intellect is indescribable lt has been flowing like a great river right from Six/Seven centuries ,dictating famous Dictums for the righteous conduct character of future young generation OM Sri Saradaei. Namaha
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మీకు ఎన్ని ఆచార్య లైనా చేయవచ్చు తెలుగు సంస్కృతం
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మూఢజనులను మహర్షులు గా మార్చే ఉపాన్యసం
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మీరు ఆధునిక శ్రీ నాథుడు
@srividyaramadugu7430
@srividyaramadugu7430 Жыл бұрын
Guruvu garu paadabhi vandanalu….mee memory of reciting poems without carrying any notes. Very impressive 🙏🙏
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Жыл бұрын
Guruvugariki paadabhivandanam
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 Жыл бұрын
Chala baga cheptunnaru 🙏🙏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మనుచరిత్ర ఉత్తమ ప్రబంధం
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
తెలుగు ప్రబంధాలు ప్రత్యేక పఠనం
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
కవులను పోషించే రాజులు లేరు కాని ప్రజలే ప్రభువులు
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
సాహిత్యం జీవ లక్షణం
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మనం ముఖ్యమంత్రి కి అంత ఆలోచన లేదు
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏 Chala Adbhutham Guruvu Garu 🙏
@ChandrashekharRao-v5q
@ChandrashekharRao-v5q Жыл бұрын
Excellent Guruvugaru
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@MaheshMahesh-xh1xw
@MaheshMahesh-xh1xw Жыл бұрын
Meru Naku Manchi vishayalu cheparu guruvu Garu 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
భారత్ మాతాకీ జై 🙏🚩
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
సమస్త జీవరాశిని రక్షించడంలో గే రాజే స్వారోచిస మనువు
@manmadhareddy7164
@manmadhareddy7164 Жыл бұрын
Adbutham ...
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఆంధ్ర రాజకీయ నేతలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని చూసి నేర్చుకవాలి తెలుగు సాహిత్యాన్ని ఏ విధంగా పోషించాలో
@DrBBP
@DrBBP Жыл бұрын
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ🙏🙏🙏🙏🙏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఆశీర్వాదం
@bhanukona9648
@bhanukona9648 Жыл бұрын
Guruvu gariki pranamalu. Guruvugaru manishi puttuka kosam oka video cheyyandi guruvugaru . Anya mathasthulu nannu aduguthunnaru Mee devudu manishi ni Ela srustinchadu Ani naa dhaggara samadhanam ledhu . Dhayachesi naa vinnappam aalakinchagalaru 🙏🙏🙏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
మనుచరిత్ర
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
భవిష్యత్ తరాలకు అందించటానికి
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సినిమా
@venkateswararaobommakanti8175
@venkateswararaobommakanti8175 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఇది సాధ్యం కాక పోవచ్చు
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఆచరించాలి
@manojprabha8853
@manojprabha8853 Жыл бұрын
సరదాలో సందేశం
@mynenisushma6786
@mynenisushma6786 Жыл бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏🪷
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
వసుచరిత్ర కాళహస్తీశ్వర మహత్యం ప్రభావతి ప్రద్యుమ్నం
@katyayanimahalakshmi3573
@katyayanimahalakshmi3573 Жыл бұрын
Om namo bhagavate Vasudevaya
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
కావ్యం వినాలి.
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు మీరే వీడియోలు చేయండి
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఆంధ్ర నుంచి మహాకావ్యాల్ని వీడియో రూపంలో అందించండి భవిష్యత్ తరాలకు అందించటానికి
@DrBBP
@DrBBP Жыл бұрын
Janasenani Ea Pravachanam Vinte Bagunnu
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
చిక్కుల్లో పదవిలోకి వచ్చి చిక్కుల్లో నే సరిపోతోందతనికి మెజారిటీ ఉచితాలే
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఇది ఓ సినిమా
@leelavathik7057
@leelavathik7057 Жыл бұрын
కథ ప్రారంభములో అడిగిన జైమిని మహర్షి ప్రశ్నలు ఉప పాండవులు అభిమన్యుడు యెందుకు చిన్న వయస్సులో మరణించారో దానికి సమాధానం ఇవ్వలేదు .యీ ప్రవచనములో . వాటికి సమాధానాలు ఇంకో ప్రవచనములో అయిన చెప్పండి. ఇది మీకు వినతి.🙏🙏🙏
@anusharreddy5836
@anusharreddy5836 Жыл бұрын
Bharthamu lo dhramsumuksmalu ane prvachanamu vinadi.
@leelavathik7057
@leelavathik7057 Жыл бұрын
@@anusharreddy5836 thank you
@Telugufun427
@Telugufun427 Жыл бұрын
Om namah sivaya
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
Manucharitra
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ప్రతిభకు ఎన్ని కోట్లు ఇవ్వగలరు?
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ఆలోచనా చేసినా ఉచితం అంటే ఉచితమే
@naresh.kanakanaresh.kanaka2845
@naresh.kanakanaresh.kanaka2845 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
పూత మెరుంగులు
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
అంతే కావ్యాన్ని ఎలా ఆపోసన పట్టారో
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
శభాష్
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
నందమూరి తారకరామారావు సంతకం తెలుగు
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
👏👏👏👏👏
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
సాహిత్యం వినే సమయమే లేదు.
@devadasnd1151
@devadasnd1151 Жыл бұрын
Guruvu garu mi pravachanalu prapancham nika leka Indian kena pl telapandi
@srinivassharma8400
@srinivassharma8400 Жыл бұрын
Give pravachan on vedanta panchadashi.aum names shivay
@moyilisriramulu3614
@moyilisriramulu3614 Жыл бұрын
ప్రభువు అనేవాడు
@KvsnFamily-m6y
@KvsnFamily-m6y Жыл бұрын
Intaki manucharitra Dwara nerchukovalisina Neeti Enti .? Allasani peddanna gari Padyala sourabham Pakkana peditee.?
@sureshrachuru1275
@sureshrachuru1275 Жыл бұрын
0
@madhavivissapragada8507
@madhavivissapragada8507 Жыл бұрын
Ma janma dhaniya Mahanadi
@sasikalabathina9395
@sasikalabathina9395 Жыл бұрын
🙏🙏🙏
@Jaishreekrishna1987
@Jaishreekrishna1987 Жыл бұрын
🙏🙏🙏
@prasanthkamatam5696
@prasanthkamatam5696 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 Жыл бұрын
🙏🙏🙏
@rankasaritha9857
@rankasaritha9857 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
మను చరిత్ర Part-11 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech
30:19
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 50 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
మను చరిత్ర Part-9 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech
55:02
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 54 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН