మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
@nancy.934110 ай бұрын
Tnq..
@pkpavan-wq7qv10 ай бұрын
Tq
@Vijaya-v6c10 ай бұрын
Tq
@majjiarchana949 ай бұрын
Tqu
@BhavanaKona9 ай бұрын
Chala baga padaru sisters god bless you
@swamidassmathangi38279 ай бұрын
దేవుడు మిమల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్
@siripenumala59559 ай бұрын
చాలా అద్భుతగా పాడారు సిస్టర్స్.. అవును యేసయ్యా.. దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా అయ్యా..నీ రక్తమే నన్ను నీతుమంతుని చేసింది నాన్న 🙇♀️🙏పరిస్థితులు నన్ను ఎమ్ చెయ్యలేవు నాన్న నాతో నివుండగా
@srilekhakavvati482610 ай бұрын
ఎంత విన్న వినాలనిపించే పాట... మీ గొంతులను దేవునికిసం వాడబడునుగాక... ఆమెన్❤
@teenaavula474611 ай бұрын
అబ్బా తండ్రి... నీకే సర్వ సుతులు మి గొంతులో ... హోలీ స్పిరిట్ మి గొంతు...తో పాటలు వింట్టుంటే యేసయ్య నీ చూసినట్లు ఉంది
@Suresh-12345-j9 ай бұрын
Devunike mahima Amen 🙏🙏🙏 praise the lord sisters.
@pratapvn47209 ай бұрын
Praise the lord akka lu chala athmiya tho paaduthunnaru akka
@SudheerEdward11 ай бұрын
అక్క ఇటువంటి అనేక మైన ఆత్మీయ గీతాలు వినిపించి మాలో దేవుని కొరకు వున్న ఉద్దేశాలు మరలా గుర్తు చేశారు హోలీ మినిస్ట్రీస్ పరిచర్య లో అద్భుతమైన గీతాలు వున్నాయ్ పశ్చాత్తాపం కలిగించే పాటలు వున్నాయ్ అక్క అణువంత పాపమైన నా దోష పాపం నా గుడారము క్షేమామని అనే గీతాలు వున్నాయ్ అక్క మీరు పాడాలని దేవుణ్ణి మహిమ పరచాలని కోరుకుంటున్నాము అక్క దేవుడు మిమ్మల్ని ఇంకా దేవుని పనిలో బహు బలంగా వాడుకోవాలని ప్రార్ధిస్తున్నాను అక్క
@bsfrahul092811 ай бұрын
❤ 😊 ❤
@Satishroy0910 ай бұрын
Yes
@talathotiyesubabu52065 ай бұрын
Yes #holy ministries
@srinuvasulu43149 ай бұрын
Dievenayya garu Rasina Pata Praise the Lord sisters
@nagarjunachukka535510 ай бұрын
Akka mee pata 100 times vini unna mee voice awesome
@PrasanthiMudidana-mj1bo10 ай бұрын
Chaalaa baagaa padaaru akka devunike mahima 🎉
@sirisha48818 ай бұрын
నేను కూడా same
@KallemJampaiah9 ай бұрын
Wonder full song sister, s
@dnkmedia32207 ай бұрын
ఈ పాట బ్రదర్ దీవెనయ్య గారు బుదంపాడు హోలీ మినిస్ట్రీస్ వాళ్ళ పాట. ఈ పాట వ్రాసి పాడిన బ్రదర్ విజయ రాజు అన్నకి వందనాలు
చాలా అద్భుతమైన మీనింగ్, ట్యూనింగ్, సింగింగ్, మ్యూజిక్.. హృదయాన్ని తాకిన పాట 👌❤️❤️..
@MandaKruparani9 ай бұрын
Yene sarlu vena venalane anipesthunde
@gollavasanthakumari82659 ай бұрын
Praise God .Hallelujah 🙌 God bless you 🙌 both.
@rajuarts93502 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ . ఆ యేసయ్య మీమాల్ని ఇంకా ఆయన. సేవలో వాడుకోవాలి🙏🙏🙏🙏🙏
@HemaFreddyPaul11 ай бұрын
పల్లవి: మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు 1.నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయె నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశమా 2. నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటను గొట్టెపిల్లతో పాడి విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశమా 3. నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్ధించుటే నా యెడల నీకున్న ఉద్దేశమా 4. నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలువేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశమా
@bsfrahul092811 ай бұрын
Thanks ❤
@mounikaamudala523910 ай бұрын
Super sisters
@SongaNani-et1tb10 ай бұрын
Super song sisters
@VijjuVijay-tf6rj3 ай бұрын
👌👌♥️
@thewarrior511711 ай бұрын
దీవెనయ్య songs
@manokancharla29915 ай бұрын
Praise the Lord sister's 😭😭😭
@AkashRakesh-tw4qwАй бұрын
Sister devudu deevinchunu me paricheryanu amen
@EEDAJANAIAH7 ай бұрын
మరణము నన్నేమి చేయలేదు మీరుపాడిన song... నాకు కొండంత దైర్యము నిచ్చింది. అమ్మ వందనాలు 🙏🙏👍👍 వందనాలు god bless you
@KarumuruVijayakumari9 ай бұрын
Super singer's 😊😊❤
@posipoyinayegulayya7129 ай бұрын
Prise the lord sister's
@kanakamharish573126 күн бұрын
Deva niky mahima kalugunu gaka amen amen amen
@Dwaraka-ol4lq6 ай бұрын
Excellent song yes in any situation our God can protect us . very sweet voices sister's.
@KallemJampaiah9 ай бұрын
Super waece for you
@madhavich33059 ай бұрын
Sister praise the lord🎉
@abhijujjuvarapu33899 ай бұрын
Price the lord sosters. Super. Song God bless you
@KallemSrinu-lt7dq9 ай бұрын
Song chala chala bhagundi sister's 👌👌❤️❤️
@PrabhuDas-b6b9 ай бұрын
Prabhudas ................. ✝️
@geddamsudarsanrao11919 ай бұрын
Sisrs-wanderfull song and Wanderfull voice god bless you sisters Pastor Rev-sudharsanrao T c f doha-qatar
@samsmary92811 ай бұрын
అక్క సాంగ్ లిరిక్స్ పెట్టండి. దేవుని మహా కృప నీకు తోడై యుండును గాక ఆమెన్ ❤❤❤❤
@kankatimanojkumar469511 ай бұрын
పెట్టండి song bavundhi
@Prabhalathaalige14238 ай бұрын
😂😂
@Prasanthmahi-ds5uv10 ай бұрын
Akka Praise the lord Akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Devni ki mahema
@user-uz6ys9vw7n9 ай бұрын
MEEKI IPRYE MAA ILOVE U MAA JESUS LOVESU SISTERS NAAEXPIRENC
చాలా బాగా పాడారు సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
@miriyalasandhya7 ай бұрын
Praise the lord 🙏 sister's chala athimiyamuga anipinchindhi,bhalaparichindhi devuni krupalo memulanu dhivinchunugakha amen 🙌🙏🙌😇
@joyal-143user2 ай бұрын
Amen amen amen 👏👏👏
@MounikaGrace-ry4pb2 ай бұрын
Amen God bless you sister's praise the lord
@Nagamani986695 ай бұрын
నిజమే అక్క ఎన్ని బాధలు పిల్లలు గురించి అప్పులు గురించి నాకు బ్రతుకు ఎందుకు తగే భర్త అసలు ఎందుకూ అనిపిస్తుంది అక్క బిడ్డలు గురించి ప్రధాన చేయండి అక్క మీ పాట చాలా బాగుంది అక్క 🙏🙏🙏🙏
@ManvithaPinipe3 ай бұрын
Nijame sister na brathuku anthe
@sarellasarathsarath1564Ай бұрын
Praise the lord 🙌🙏 glory to God
@jyothiraju96465 ай бұрын
Amen
@RaviChakrapani-wx4io2 ай бұрын
Amen amen amen
@k.anthalakshmi66353 ай бұрын
Sister s mi dressing chala bagundhi madhiriga
@pauluyarraguntla11 ай бұрын
Keyboard,tabala, saxophone awesome playing and singing
@JhansiraniNarnepati2 ай бұрын
Super ga padaru iddaru akka❤🎉🙏
@Bishopjackmote09K3 ай бұрын
Wonderful key board playing
@PavaniThadikamallaАй бұрын
All Glory to GOD🙌🙌🙏🙏
@princyprincy133810 ай бұрын
Devunike mahima kaulugunugaka
@reenafloric8575 ай бұрын
No words for ur faithfulness sisters.... 😍🙌 I njoy ur worship.... Ur lifestyle n faith inspired me a lot🙌☺ No world in n out completely ur worship drags me to heaven... Heavenly presence 😍🙇🏻♀️🙌
@Suresh-12345-j7 ай бұрын
Ratigundenu kariginche chakkani sweet voice my sister's God bless you 🙌🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏
@Decent-d9d11 ай бұрын
This song author Br. Deevenaiah very nice song
@hosannajayakumar711011 ай бұрын
S Amen 🙌 Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️ PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏
@jeevankumar951711 ай бұрын
Hallelujah.. I felt it heavenly angels Came down.. Thank you Lord.we enjoyed in Holy spirit of God... Thanks To bro. Devenaih garu who wrote this wonderful song... Amen
@marthad15034 ай бұрын
Super song heart touching good singing ❣️
@PrabhuDas-b6b9 ай бұрын
Prabhudas.😀🤳🤝🙏✝️
@PushpalathaPushpalatha-h9c6 ай бұрын
Halleluya praise the lord 🙏🙏🙏🙏👌👌👍👍👍💐💐💐😭😭😭
@VijayGurijala-e8b11 ай бұрын
Akka Mee voice super akka God Grace nijam ga nen 100 times vini unta e song tabala pads keys vala gurimchi chapi kuda weast greatest ❤❤❤❤❤players💕💕💕💕💕💕💕💕💕
@estherranimendem415511 ай бұрын
God bless you 👏👏👏👏👏👏👏👏🎼🎼🎼🎼🎼🎼🎼🎼
@SowmyaLikhithaАй бұрын
Axlant sistar❤👌👏👏
@SwathiSk4 ай бұрын
Sister's mee song chala bagundhi
@Suresh-12345-j7 ай бұрын
E voice devunike ankitham sister's meeru prabhulo vadabadalani tandri ni manasara korukuntunnanu God bless you my sister's 🙌🙏🙏🙏🙏