Marachipo Nesthama Song - Jeevana Poratam Telugu Video Songs - Sobhanbabu,Vijayashanthi

  Рет қаралды 11,985,170

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
Jeevana Poratam .Starring Shobhanbabu , Rajni Kanth,Vijayashanti,Radhika . Direction : Rajachandra .Music : Chakravarthy.
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 200
@srikrishnatravels1713
@srikrishnatravels1713 9 ай бұрын
మళ్ళీ మళ్ళీ ఈ పాట ను చూసి ఇనే వారు "LIKE" చేయండి ఎంత బాగుందో చాలా ఫిల్ ఏడుపు వస్తుంది. ఈ పాట పాడిన వారికీ కోటి దండాలు, సూపర్ సూపర్బ్. Thank you శోభన్ బాబు సార్ విజయశాంతి గారు...😭😭😭😭💔💔💔
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 5 ай бұрын
👌👌👌👌👌👌👌
@Manukondashyam
@Manukondashyam Ай бұрын
Yesu dasu garu singer
@rayanavenisateesh407
@rayanavenisateesh407 10 ай бұрын
ప్రపంచ సుందరి కాంపిటీషన్ ఉన్నట్టే సుందరాంగుడు కాంపిటీషన్ ఉంటె శోభన్ బాబు నెం 1
@patwarigopal4282
@patwarigopal4282 2 жыл бұрын
శోభన్ బాబు లాంటి చంద్ర బింబాన్ని మళ్ళీ చూడలేము...! అందగాడే కాదు...గొప్ప నటుడు...!!
@prathizna97
@prathizna97 Жыл бұрын
అవును బ్రో నిజం....
@GhspBook
@GhspBook Жыл бұрын
@@prathizna97 no pp
@GangapuramSambaiah
@GangapuramSambaiah Жыл бұрын
❤🎉❤
@shaiksoooooperrrrrrzameer4926
@shaiksoooooperrrrrrzameer4926 11 ай бұрын
​@@GhspBook1:32 😊టలరఫపఙఙో వజమ ఏ😢?????ఈ క🎉 ఆ ఛఖ😅❤రయషభసూవ😂యఖఖ❤యరర]😊😂00]0😂😂+]😂90😂$
@srinukoran5505
@srinukoran5505 8 ай бұрын
❤️❤️👌👌👋👋
@udayabhaskar0513
@udayabhaskar0513 Жыл бұрын
ప్రాణం లా ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనే నిజమైన ప్రేమికుడి మనసు. ఎంతమందికి అర్ధమవుతుంది?
@sdanwar7860
@sdanwar7860 8 ай бұрын
అసలు ప్రేమ అనేది ఉన్నదా
@MaheshLanka-zh8ko
@MaheshLanka-zh8ko 6 ай бұрын
Yes❤😂😂
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 5 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@JanagamaRavi-oi2lj
@JanagamaRavi-oi2lj 3 ай бұрын
Qeti❤😂😢😮❤🎉😢😅😊asfhkadgjlkadgjl
@shiva12k
@shiva12k 2 ай бұрын
👌
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
ఇప్పుడు కూడా హృదయాన్ని హత్తుకొనే ఇటువంటి మంచి సాంగ్స్ చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి.👍❤🙏 శోభన్ బాబు గారికి & జేసుదాసు గారికి వందనాలు🙏❤🌹శోభన్ బాబుగారి వంటి అందగాడు ఇక పుట్టడు.
@AbdulhamimAbdhulhamim
@AbdulhamimAbdhulhamim Жыл бұрын
😅 in
@sailaja4553
@sailaja4553 11 ай бұрын
Maa dad favorite hero shobhan baabu
@Sweet-sweet-soniya
@Sweet-sweet-soniya 5 ай бұрын
Nenu
@pvrrao6041
@pvrrao6041 3 жыл бұрын
హృదయాలను కదలించి వేసే సన్నివేశాలలో అద్భుతంగా నటించడం రెండవ తరం నటులలో శోభన్ బాబుకే దక్కింది. మల్లె పూవు, దీపారాధన లాంటి అనేక చిత్రాలలో తన ప్రత్యేకతను చాటు కున్నారు. ఈ పాట సాహిత్యం,సంగీతం,గళం,అభినయం అద్భుతంగా ఉన్నాయి. ఇక ముందు రోజుల్లో దొరకని అవకాశం పాత తరం వారికే దక్కింది.
@shaikdawood9398
@shaikdawood9398 Жыл бұрын
👌
@GujjalaMadhavaiah
@GujjalaMadhavaiah 11 ай бұрын
​@@shaikdawood9398⁰ⁿ⁶
@venkatesh-dd8dl
@venkatesh-dd8dl 2 жыл бұрын
మరచి పోయాను, మళ్లీ మీరే గృతుచేస్తున్నరు సార్, Soban బాబుగారు,
@mahenaidu3042
@mahenaidu3042 3 жыл бұрын
నువ్వు ఎవరితో ఉన్నా ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు నాకు నువ్వు నాకు మిగిల్చిన బాధ చాలు ఈ జీవితమంతా బతికేస్తాను "మన్నిస్తున్నాలే మాజీ ప్రేయసి‌"
@satwikraju5304
@satwikraju5304 3 жыл бұрын
SABHASH MAHE NAIDU
@chnagamalleswari7419
@chnagamalleswari7419 3 жыл бұрын
Nainu kuda marnichanu...lai ..ne gurinchi allochichatam kuda time waist.....nv na name kuda marchi poyee antha happy ga vuntai nainu ne kosam adavatam waist ...po..poyee bathuku...na name kuda mahi nai...
@mahenaidu3042
@mahenaidu3042 3 жыл бұрын
@@chnagamalleswari7419 👎
@shaikramzan3241
@shaikramzan3241 Жыл бұрын
Xdt
@saikumari9556
@saikumari9556 11 ай бұрын
​@@chnagamalleswari7419 garu what happens u r reply
@suvarnareddy4585
@suvarnareddy4585 3 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఈ పాట ను చూసి ఇనే వారు like చేయండి ఎంత బాగుందో చాలా ఫిల్ ఏడుపు వస్తుంది ఈ పాట పడిన వారికీ కోటి దండాలు సూపర్ సూపర్బ్. Thank you శోభన్ బాబు సార్ విజయశాంతి గారు కేక 🙏🔥🔥❣❣☺😚🌹
@gogulaharini2218
@gogulaharini2218 3 жыл бұрын
E song k.j.yesudas garu padaru
@sivaprasad7032
@sivaprasad7032 3 жыл бұрын
Kj yesudas
@gmnarasimha.narsimhagmnara8
@gmnarasimha.narsimhagmnara8 3 жыл бұрын
ఐ లైక్ ద సాంగ్
@gmnarasimha.narsimhagmnara8
@gmnarasimha.narsimhagmnara8 3 жыл бұрын
మై ఫేవరెట్ సాంగ్
@rameshgutla9990
@rameshgutla9990 3 жыл бұрын
@@gogulaharini2218l
@sivayakuppampati2880
@sivayakuppampati2880 3 жыл бұрын
నా ప్రాణం నా బంగారం ఎక్కడ ఉన్నా సంతోషంగా వుండాలి Love you రా మనిస్తునలే Moni
@maruthisurya8949
@maruthisurya8949 4 жыл бұрын
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా. మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా. జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో. గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యలు... ఇక వినిపించునా కనిపించునా వినిపించునా... కనిపించునా మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా. ఆ... ఆ... ఆ. ఆ... ఆ... ఆ... ఆ... ఆ. నీ కంటి పాపతో... నీ కంటి పాపతో... కన్నీరు చల్లకు. పన్నీట వెన్నెలా జల్లుకో. కొత్త ఆశలే తీగలల్లుకో మన్నిస్తున్నాలే మాజి ప్రేయసి పచ్చని సిరులు... వెచ్చని మరులు... నచ్చిన వరుడు... నూరేళ్ళు నీ తోడుగా వర్దిల్లగా. నీ తోడుగా వర్దిల్లగా. మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా. ఆకాశ వీధిలో... ఆకాశ వీధిలో ఏ తారనడిగినా. చెబుతుందిలే ప్రేమ గాధలు. భగ్న జీవుల గుండె కోతలు గెలుపే నీదమ్మ... జొహరందుకో పగిలిన హృదయం. చిలికిన రక్తం. కుంకుమ తిలకం. ఈనాడు. నీ శోభలై వర్దిల్లగా... నీ శోభలై వర్దిల్లగా... మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా. జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో. గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యలు... ఇక వినిపించునా కనిపించునా వినిపించునా... కనిపించునా
@LakshmiPrasad_Vizag
@LakshmiPrasad_Vizag 2 жыл бұрын
Thanks
@BonpallyRaviKumar
@BonpallyRaviKumar 11 ай бұрын
🙏🙏
@appalanaidu2104
@appalanaidu2104 10 ай бұрын
❤❤❤
@ramprasad6325
@ramprasad6325 2 ай бұрын
Super
@kakumanibalajyothi1029
@kakumanibalajyothi1029 20 күн бұрын
❤❤
@bhukyarajkumar873
@bhukyarajkumar873 4 жыл бұрын
ఇలాంటి యాక్టర్స్ రారు రాలేరు
@maheshreddylanka8031
@maheshreddylanka8031 2 жыл бұрын
Yes bro i love shobanbabu sir mi
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
Nijam
@వందేమాతరం-వ5భ
@వందేమాతరం-వ5భ 3 жыл бұрын
"గుడ్డిప్రేమాల్లో మూగ సాక్ష్యాలు". లిరిక్స్ అద్భుతం. ఎంతైనా old is gold కదా
@madugulasrinivas4666
@madugulasrinivas4666 3 жыл бұрын
1
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 2 жыл бұрын
మహ అద్భుత రచన📝 👌👌👌
@kganga6129
@kganga6129 3 жыл бұрын
శోభన్.బాబుగారు.జేసుధాస్.గార్లు.మీకు.వందనాలు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
నీకు వద్దా
@ShashikalaTammishetty
@ShashikalaTammishetty 10 ай бұрын
శోభన్ బాబు గారు మీ సినిమాలు చాలా బాగుంటాయి సాంగ్ అంటే నాకు చాలా
@sureshbejugam1971
@sureshbejugam1971 2 жыл бұрын
శోభన్ బాబు గారిని, అసలే మరిచి పోలేము🤝🤝🤝, ఇంత అర్థవంతమైన పాటలు ఇక రావు 😭😭
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 Жыл бұрын
Correct bro
@KondaMahesh-h6s
@KondaMahesh-h6s Жыл бұрын
😂 😂😂
@N.krishna0869
@N.krishna0869 2 жыл бұрын
మహానుభావుడు శోభనబాబు గారి మరుపురాని చిత్రం జీవనపోరాటం
@berilaaamanjunathh4154
@berilaaamanjunathh4154 4 жыл бұрын
జేసుదాస్ గారు ఇలాంటి పాటలు పాడాలంటే మీకే సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@avulakuntaganeshkumar7534
@avulakuntaganeshkumar7534 3 жыл бұрын
0ల్
@haperi4699
@haperi4699 3 жыл бұрын
Why
@berilaaamanjunathh4154
@berilaaamanjunathh4154 3 жыл бұрын
A song అయినా ప్రాణం పెట్టి పాడతారు anduke naku a singer అంటే ఇష్టం
@trendstrends2797
@trendstrends2797 3 жыл бұрын
Pahahahaha
@vishleindia5303
@vishleindia5303 3 жыл бұрын
@@haperi4699 w
@kakarlalinkan9502
@kakarlalinkan9502 3 жыл бұрын
ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@mahendranathvankeswaram1294
@mahendranathvankeswaram1294 2 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మను ప్రార్ధన చేస్తూ ఉన్నా...
@chandunelaturi
@chandunelaturi 4 жыл бұрын
పాట రాసిన వారు వేటూరి... ఇలాంటి అద్భుత సాహిత్యం ఆయనకే చెల్లుతుంది
@charan.k7300
@charan.k7300 4 жыл бұрын
Neelam koyyana ప్రేమ విఫలమైన పాత్రలలో శోభన్ బాబు లా ఎవరూ నటించలేరు.ఈ పాట వింటుంటే ప్రతి ఒక్కరి జీవితంలోని గతం గుర్తుకువస్తుంది.ఇలాంటి పాత్రలు శోభన్ గారే చేయగలరు.
@user-ml9ix4cu2c
@user-ml9ix4cu2c 4 жыл бұрын
Ssssssss
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
Yes sir
@kumartumuluri4126
@kumartumuluri4126 3 жыл бұрын
Good song of stylish & natural star acting
@anuradhaerukumbattu9425
@anuradhaerukumbattu9425 2 жыл бұрын
మరచి పో నేస్తమా పాట, గాలివాన లో వాన నీటిలో పడవ ప్రయాణం పాట ఒక్క సోగ్గాడు శోభ న్ బాబు గారికే సొంతం
@VenkateshK-sb4ig
@VenkateshK-sb4ig 4 жыл бұрын
పవిత్రత అనేది పాత పాటలలో నే చూడగలం
@shivaramulu3133
@shivaramulu3133 4 жыл бұрын
ఇంత మంచి పాటలు ఎప్పటికి మర్చిపోలేము
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
ప్రేమ ఉన్నంతవరకు మరువలేని పాట 🙏🙏
@VenkateshK-sb4ig
@VenkateshK-sb4ig 4 жыл бұрын
మన్నిస్తున్నానే.... మాజీ ప్రేయసి గెలుపే నీదమ్మ జోహర్ అందుకో... I dedicate these lines for my ex
@P.munilakshmi
@P.munilakshmi Жыл бұрын
😊
@sriniwasvideos8199
@sriniwasvideos8199 9 ай бұрын
Lamjalni namakudaddanna
@cramanjini5631
@cramanjini5631 4 жыл бұрын
సూపర్ ఇలాంటి నటుడుని మల్లీ చూడలేం
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
100 years gurnte malli ituvanti andha gadini chuda lemu
@somusekhar9382
@somusekhar9382 3 жыл бұрын
Super
@suryasamar8520
@suryasamar8520 2 жыл бұрын
He is evergreen
@nkraovideos411
@nkraovideos411 3 жыл бұрын
మనసులోని భావాలు మరువలేని జ్ఞాపకాలు మనసును ఉల్లాస పరిచే ఆ పాత పాటలు 👍👍❤️❤️
@nawinkumar7578
@nawinkumar7578 2 жыл бұрын
👍👍
@naikrajesh1689
@naikrajesh1689 4 жыл бұрын
ఎన్నటికీ మరువలేని మన అండగాని నటనకు హాట్స్ ఆఫ్
@banaidu1
@banaidu1 5 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట .... సూపర్
@pravallikapravallika1142
@pravallikapravallika1142 3 жыл бұрын
.
@guravaiahvamula8791
@guravaiahvamula8791 3 жыл бұрын
జేసు దాసు Excellent
@Ramesh-kw6us
@Ramesh-kw6us 3 жыл бұрын
2021 లో ఈ సాంగ్ చుస్తున్నవాళ్లు లైక్ కొట్టండి
@deekshithakomal9708
@deekshithakomal9708 2 жыл бұрын
Suprb
@prasadvara3752
@prasadvara3752 2 жыл бұрын
Prathi roju chusthuna vintunaaa
@chiranjeevululukkani6652
@chiranjeevululukkani6652 7 ай бұрын
2024
@knarasimhareddyknreddy8273
@knarasimhareddyknreddy8273 3 жыл бұрын
శోభన్ బాబు గారు 🙏🙏🙏
@sravanineelapu6666
@sravanineelapu6666 Жыл бұрын
.
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
Sobhan babu garu 🙏🙏🙏
@madhusudhanpulijala4962
@madhusudhanpulijala4962 2 жыл бұрын
ప్రేమ ఉన్నంతవరకు మరచిపోలేని పాట
@sailudevalla2524
@sailudevalla2524 Жыл бұрын
1975-1995 Golden era and golden songs.
@vanaugandhar7931
@vanaugandhar7931 4 жыл бұрын
విజయశాంతి గారు బెస్ట్ యాక్టర్... My Fav
@commonman2085
@commonman2085 Жыл бұрын
వాంప్ కి ముందు, వాంప్ తరువాతా..?🤔🤔
@bommenasrinivas2286
@bommenasrinivas2286 4 жыл бұрын
ఈ పాట వింటే కళ్లలో నీళ్లు వస్తాయి ఎందుకంటే నిజమైన ప్రేమికులకు ఈపాట‌‌ గుండెనుతట్టెవిదంగా వుంటుంది
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 2 жыл бұрын
నిజమే
@mdmujeebali5279
@mdmujeebali5279 2 жыл бұрын
🙏🙏🙏🙏
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
నిజమే
@venkateswaraonaidu7931
@venkateswaraonaidu7931 Жыл бұрын
@@jeevaangalakurthi9723 a pani ki tanki a time in my airtel live 9
@kairagangadhar6362
@kairagangadhar6362 5 жыл бұрын
ప్రేమించిన అమ్మాయి దూరమైన ప్రతీ ఒక్కరూ చూడవలసిన పాట
@davulurichalamdavulurichal2221
@davulurichalamdavulurichal2221 4 жыл бұрын
Avunu
@janicreativechannel4103
@janicreativechannel4103 4 жыл бұрын
Nut
@venkateshpilla3908
@venkateshpilla3908 4 жыл бұрын
కరెక్ట్ బ్రదర్ నేను లవ్ ఫెయిల్యూర్ 💔💔💔💔💔💔
@akulamanideep8196
@akulamanideep8196 3 жыл бұрын
Shanti
@nagasumuka5422
@nagasumuka5422 Жыл бұрын
Sobhanbabu lanti hero never before ever after
@hanifsk1827
@hanifsk1827 4 жыл бұрын
మరచి పోవటం ఎలా ప్రాణం పోతే తప్ప
@puranambhumesh3976
@puranambhumesh3976 4 жыл бұрын
అన్న య్య. సూపర్ పాట లు
@swethabujji7476
@swethabujji7476 4 жыл бұрын
Yes sir😥
@SumathiSumathi-hy2wx
@SumathiSumathi-hy2wx 4 жыл бұрын
Avunu sir
@SumathiSumathi-hy2wx
@SumathiSumathi-hy2wx 4 жыл бұрын
Meru yentha badapaduthunnaro
@216_naveen6
@216_naveen6 4 жыл бұрын
T reddy
@YASHWANTHTEMPLERUNNER1
@YASHWANTHTEMPLERUNNER1 4 жыл бұрын
ప్రేమించిన అమ్మాయి దూరమైతే ప్రతి ఒక్క మగ వాడి వేదన ఇంతే అని ఒప్పుకునే వాళ్ళు లైక్ కొట్టండి
@venkateshmaridi6883
@venkateshmaridi6883 4 жыл бұрын
Naga lakshmi I miss you
@dorababu6255
@dorababu6255 3 жыл бұрын
@@venkateshmaridi6883 aaàaàaaàaaàaaaaaa7jaàaàaàaààaaaaàaàaaaaaaaaaaaaaààaààaaa2ààa2ààa22a0
@peketichinakrinareddy6702
@peketichinakrinareddy6702 3 жыл бұрын
Super duper song
@mkpasha4137
@mkpasha4137 3 жыл бұрын
Prati okkariki elaanti jyanapakalu untaie❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
😭😭😭😭 ప్రజెంట్ నేను అదే వేదన అనుభవిస్తున్నాను
@bknews2700
@bknews2700 5 жыл бұрын
శోభన్ బాబు హావ భావాలు ఆకర్షణగా ఉంటాయి.
@jagadishvaja9965
@jagadishvaja9965 4 жыл бұрын
Abhimanulu hruudayalu pagelai
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
Legend mana soban babu
@sivakumarchanti1088
@sivakumarchanti1088 3 жыл бұрын
Curect original acting
@satyas3168
@satyas3168 2 жыл бұрын
He is only one natural actor/hero who can act with his eyes and give natural expressions in his face. 🙏🙏🙏🙏🙏
@pokoorisudarshan395
@pokoorisudarshan395 3 жыл бұрын
నీ పాటకు దాసోహం అయ్యాను బాబు గారు
@thotarani.3099
@thotarani.3099 4 жыл бұрын
Evergreen Handsome hero is alive still ....in all these wonderful heart touching songs..... and excellent Movies. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@konadurgaprasad2096
@konadurgaprasad2096 5 жыл бұрын
శోభన్ బాబు గారి పాటలు చాలా బాగుంటాయి. జోహార్ శోభన్ బాబు గారికి (రెబల్ కింగ్)
@venkataiahejeevanataragalu7769
@venkataiahejeevanataragalu7769 4 жыл бұрын
Sobanadre gare songs very nice
@thirumalabommuthirumalabom8158
@thirumalabommuthirumalabom8158 4 жыл бұрын
Sogadu. Sobhanbabu
@VijayKumar-st4rb
@VijayKumar-st4rb 4 жыл бұрын
Bagundhj
@rajeshnarala6739
@rajeshnarala6739 4 жыл бұрын
Superhit
@sushmaka4905
@sushmaka4905 4 жыл бұрын
Shobhan is not rebel he is “Andhrula Andhagadu’ for ever.
@marysaroja7212
@marysaroja7212 11 ай бұрын
ఇలాంటి మంచి పాటలు చాలా పాడినారు హృదయానికి హత్తుకునేలా పాడినారూ ఎన్నో జ్ఞాపకాలు చిన్ననాటి గుర్తుకు వస్తున్నవి జేసు దాసు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు
@jeevaangalakurthi9723
@jeevaangalakurthi9723 2 жыл бұрын
నా హృదయ కరిగించి నీ పాట🎶 ☹️
@talariprasadarao6145
@talariprasadarao6145 4 жыл бұрын
My favorite Hero gari Natana adbutham. He is a legend
@anasuyammab5099
@anasuyammab5099 5 жыл бұрын
Excellent song though old but golden melody shoban babu Garu lives in the song expression of feelings unforgettable great and handsome hero shoban babu Garu not with us today that is only our misfortune all his songs are meaningful heart touching sensational and jesudas voice is more suitable for him any how hats off to you sir
@jyothikarimulla6671
@jyothikarimulla6671 4 жыл бұрын
ప్రతి ఒక్కరికి ఇలాంటి జ్ఞాపకాలు ఉంటాయి
@jayarajuparakala4539
@jayarajuparakala4539 3 жыл бұрын
చాలామందికి ఇలాంటి అనుభవాలు అనేకం ఉంటాయి
@mdsuleman2644
@mdsuleman2644 3 жыл бұрын
yes
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
మీకు వున్నాయా. ఎంటి. ఇప్పుడు గ్నాపకం. చేసుకోకండి. సంసారాలు పోతాయి
@swethabujji7476
@swethabujji7476 5 жыл бұрын
E song ante Nachina varu like kotandi 👍super song చాలా ఏడుపు వస్తుంది లవ్ రియల్లీ గ్రేట్ ఐ లవ్ యు శోభన్ బాబు గారు మిస్ యు సార్😥
@kasivisweswarakumarkondati5565
@kasivisweswarakumarkondati5565 5 жыл бұрын
hai
@rajamkotthapelly2719
@rajamkotthapelly2719 4 жыл бұрын
Spr
@vijaybabu2294
@vijaybabu2294 4 жыл бұрын
Hello
@venkateshreddy381
@venkateshreddy381 4 жыл бұрын
Excellent beautiful song 👌👌👌
@swethabujji7476
@swethabujji7476 4 жыл бұрын
Hi
@RajeshKumar-uq4sz
@RajeshKumar-uq4sz 5 жыл бұрын
అప్పట్లోనే ప్రేమకథ సాంగ్ very excellent ఈ కాలంలో ఇటువంటి ప్రేమ ప్రేమికులు ఎంత వెతికినా దొరకరు
@prasannayaksiri4857
@prasannayaksiri4857 5 жыл бұрын
S bro
@ramuvodapalli8710
@ramuvodapalli8710 5 жыл бұрын
Excellent love song
@trinadhanangeeru1108
@trinadhanangeeru1108 5 жыл бұрын
100 percentage same feeling
@jonnagantidevaiah7443
@jonnagantidevaiah7443 5 жыл бұрын
J, Devendar
@penchalpenchalaiah4227
@penchalpenchalaiah4227 5 жыл бұрын
supur
@kanthetisrinivas7584
@kanthetisrinivas7584 4 жыл бұрын
నీ మౌనం నా గుండెలను గాయం చేసెను కనురెప్పల విసురునకు శ్వాస భారంమాయి మదిలో కలతగా కన్నీటిని ఆపలేక నాలో నేను మరచి నా తోనే నేను ఒంటరిగా సాగలేక పోతున్న
@bhaskarmedoju6387
@bhaskarmedoju6387 3 жыл бұрын
👋
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
అవును అన్న
@sujathabolladi9963
@sujathabolladi9963 2 жыл бұрын
wow nice 👍
@ubbanishanthi9597
@ubbanishanthi9597 2 жыл бұрын
Hi sr
@DurgaPrasad-hs9yq
@DurgaPrasad-hs9yq 2 жыл бұрын
Excellent💯👍
@mdfaqruddin7688
@mdfaqruddin7688 4 жыл бұрын
Shobhan babu garu.... really we miss you...
@vanaugandhar7931
@vanaugandhar7931 4 жыл бұрын
Legendary combo packed song
@gunnamdevi5789
@gunnamdevi5789 2 жыл бұрын
సూపర్ సాంగ్స్ ఇలాంటి పాటలు పెట్టండి
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
ఎందుకండి. ఫీలౌతారు. అవసరమా
@kameshsastry2832
@kameshsastry2832 2 жыл бұрын
SOBHANBABU ALIVE FOREVER
@karrieswararao3964
@karrieswararao3964 Жыл бұрын
మరచి పోవడం చాలా కష్టం?
@bseetaramaiah.lingasamudra7624
@bseetaramaiah.lingasamudra7624 5 жыл бұрын
మనసుకు మరపు లేదు, రాదు
@snagiya2260
@snagiya2260 5 жыл бұрын
పాట వి౦టుా ఉంటే మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుా ఉన్నాయి
@snagiya2260
@snagiya2260 5 жыл бұрын
మనసుకు నచ్చిన వారు పక్కన ఉంటే చాలు ప్రపంచంలో ఏమి జరుగుతున్నాయో తెలియదు
@snagiya2260
@snagiya2260 5 жыл бұрын
మనసుకు నచ్చిన మనిషి ఒక్కరు ఉంటే చాలు పక్కన ఎ౦త మ౦ది ఉన్నా లాభం లేదు
@prudhvirajuraju6553
@prudhvirajuraju6553 5 жыл бұрын
@@snagiya2260 romantic pagal qawwali
@prudhvirajuraju6553
@prudhvirajuraju6553 5 жыл бұрын
@@snagiya2260 .
@nambarusatyarao3401
@nambarusatyarao3401 5 жыл бұрын
Excellent love song
@masnrt.3867
@masnrt.3867 5 жыл бұрын
ఆ రోజులు, ఆ పాటలు, అలాంటి ప్రేమ కథలు, ఇంకెప్పుడూ చూడలేము
@rameshmeru8591
@rameshmeru8591 4 жыл бұрын
Yes
@pandagasatyanarayana6283
@pandagasatyanarayana6283 4 жыл бұрын
Super me
@pardhu6452
@pardhu6452 4 жыл бұрын
గ్లామర్ కింగ్ శోభన్ గారికి హేండ్సప్ 👨‍👩‍👦
@nandumadhava5623
@nandumadhava5623 3 жыл бұрын
Yes
@venkatreddyyanala8000
@venkatreddyyanala8000 2 жыл бұрын
Well hatsof
@srikanthyelchuru4032
@srikanthyelchuru4032 2 жыл бұрын
Handsup endi ra Jaffa gaa
@haribabu7143
@haribabu7143 2 жыл бұрын
దాన్ని హాట్స్అప్ అంటారు అన్నా
@sadireddysadireddy198
@sadireddysadireddy198 2 жыл бұрын
@@nandumadhava5623 ......
@gajulasrinivas4009
@gajulasrinivas4009 5 жыл бұрын
Shoban Babu Garu Miss you ever forever
@ChandraSekhar-nu6so
@ChandraSekhar-nu6so 4 жыл бұрын
shobhan babu gare songs old is gold super superb ring master shobhan babu memmalnu marchipomu maa manusulo padilam meee Pavithra mina atma Shanti cheakuralani Aa deavunni korukuntunanu 🌹🌹🌹🌹
@arunarachakatla3069
@arunarachakatla3069 Жыл бұрын
Yesudasu gari voice Ni ayana songs goppathananni enthaga pogidina thakkuve avutundi,Balu garu Yesudasu garu poorva janmalo enni punyalu chesaro intha goppa swaram to puttaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@snagiya2260
@snagiya2260 5 жыл бұрын
జీవితంలో మరచిపోలేని పాట
@chanduseelam9255
@chanduseelam9255 4 жыл бұрын
జీవితంలో మరచిపోలేని పాట
@ashokchary8157
@ashokchary8157 3 жыл бұрын
marachipondi
@snagiya2260
@snagiya2260 3 жыл бұрын
మరచి పోలేము అండీ మరచి పోవాలంటే నామనసును గెలుసుకునే మంచి మనసు ఉన్న మనిషి దొరకాలి
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
Yas
@tvasharman8914
@tvasharman8914 4 жыл бұрын
🙏 జేసు దాసు గారు 🙏
@challapareddysrinivasarao2245
@challapareddysrinivasarao2245 3 жыл бұрын
Good luck y. I hope p
@kolimishadaf5421
@kolimishadaf5421 3 жыл бұрын
Nicr
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
super song .... lady super star emotional acting awesome... One of the best movie in her career..
@praveenkumar-ye9lj
@praveenkumar-ye9lj 3 жыл бұрын
Das Sir Thank You I love this Song New Genaration also Very impressed 💐
@vaniboddukolla393
@vaniboddukolla393 5 жыл бұрын
మరచిపో ఎలా
@pallesasidhar7957
@pallesasidhar7957 4 жыл бұрын
Tappadu
@botsaganesh6640
@botsaganesh6640 4 жыл бұрын
love failur song
@girimatcha5375
@girimatcha5375 Жыл бұрын
పాట వింటే మనసు హాయిగా అనిపిస్తుంది
@ramamohanareddy5057
@ramamohanareddy5057 4 жыл бұрын
What a song Yaar, Even after so many years ?? no many decades,,,
@venugopalaraokanigiri9217
@venugopalaraokanigiri9217 3 жыл бұрын
1986.Aprial.Super Hit Sir
@baluvangapati5579
@baluvangapati5579 3 жыл бұрын
Super lyrics 👌❤💕
@laxmisrinivas3477
@laxmisrinivas3477 5 жыл бұрын
What a voice
@maheshwarjannu4917
@maheshwarjannu4917 2 күн бұрын
ఇలాంటి సాహిత్యం ఈ రోజూ లో రావడం కష్టం.....
@sanakaniranajan2420
@sanakaniranajan2420 5 жыл бұрын
ఇలాంటి పాటలు ఇకరావు
@sambasivarao3019
@sambasivarao3019 5 жыл бұрын
పొరపాటున కూడా రావు సర్
@ashokchary8157
@ashokchary8157 4 жыл бұрын
jivithalosamashyaluvasthaikanijivithamsamashyakakudaduenniaddakuluvachhinapremamaradu
@nagaraja7877
@nagaraja7877 4 жыл бұрын
Super
@gogulaharini2218
@gogulaharini2218 3 жыл бұрын
Elanti patalu kadandi. Elanti movies eppudu levu ga...
@parupallykrishna3968
@parupallykrishna3968 5 жыл бұрын
Super song IMiss u Shobanbabu
@nagireddyyannam776
@nagireddyyannam776 3 жыл бұрын
My favourite...Song...😗😗😗
@pedaprolusrinivas3007
@pedaprolusrinivas3007 5 жыл бұрын
Shoban babu gari expressions is marvelous in this song...
@vijayprakashtirunagari4634
@vijayprakashtirunagari4634 2 жыл бұрын
నిజమైన ప్రేమ చలా బాగా padaru🌹🌹🌹🙏🏽👍🤝
@laxmanboorja858
@laxmanboorja858 2 жыл бұрын
Memorable song in entire life
@bashag8803
@bashag8803 5 жыл бұрын
❤Preminchi mosam chesina ladies ku Guna patham ee song.❤ Preminchina lover ni praanam pothe thappa marachipoleru. ❤ Very, Very love meaning Song 🎵👌. Nenu Every day Ee song Choosthaanu. 👀Ee rojullo Ee song choose vaallu oka like vesukondi. 🌹'Soggadu' SOBHAN BABU Gari laanti Actor Malli puttadu. 👍🌹
@lakshman6052
@lakshman6052 2 жыл бұрын
Joharlu shoban baabbuu 🙏🙏🙏🙏🙏🙏🙏
@renukareddybabureddybabu1513
@renukareddybabureddybabu1513 5 жыл бұрын
Old is gold
@chkumar1983
@chkumar1983 4 жыл бұрын
A LEGEND SINGER
@ambatiseshukumari8956
@ambatiseshukumari8956 5 жыл бұрын
Soban babu garu chala manchi cinemalu chesaru super sir meru epatike me lanti varu puttaru
@Samudarpolitical
@Samudarpolitical 2 жыл бұрын
అబ్బాయి నాకే సొంతం అవ్వాలని అమ్మయి కోరిక అవ్వచ్చు..., కానీ ఒకరిని ప్రేమించి మరొకరి తో తప్పని పరిస్థితులలో పెళ్లి అయినా ఆ అమ్మయి ఎక్కడువునా క్షేమంమం గా ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
అవునా తెలిరదే. నీవు. అబ్బాయి. యా. అమ్మయా
@ravikrishnasegu2291
@ravikrishnasegu2291 3 жыл бұрын
Rip Andhra soggadu sobhan babu garu jesudas sir hats of to you
@raviprakashravi9518
@raviprakashravi9518 4 жыл бұрын
In olden days people r with good heart and there love is also true, in those days they can understand each other, but in this days everything depends on acting 🎭.. 😄.. రవి ప్రకాష్ 👋..
@adhikbhagat4392
@adhikbhagat4392 5 жыл бұрын
తోలి ప్రేమ దూరం ఆయతే చాల బాధ గా ఉంటాదీ
@shaikanwer1657
@shaikanwer1657 5 жыл бұрын
Old.songs ...gold..song
@shyamkumareranna9616
@shyamkumareranna9616 5 жыл бұрын
Super and heart touching song
@jogapilliramu799
@jogapilliramu799 5 жыл бұрын
Nic
@hiranmahimadhu5571
@hiranmahimadhu5571 5 жыл бұрын
@kallajaganmohanreddy7596
@kallajaganmohanreddy7596 5 жыл бұрын
Yes bro
@pasunutisatheesh280
@pasunutisatheesh280 4 жыл бұрын
❤️ touching song I remember my old days
@sateeshguptabaratam8469
@sateeshguptabaratam8469 4 жыл бұрын
Once again old memories remembered
@hifriends3607
@hifriends3607 5 ай бұрын
ప్రాణం లా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే..... మనస్సు పడే భాద కన్నీళ్లు ☀ నాకు తెలుసు ☀ అందమైన నటుడు శోభన్ బాబు గారి నటన అద్భుతం 🙏 ఈ పాట వింటుంటే కంటి నిండా నీళ్లు వస్తున్నాయి. ప్రేయసి సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేసిన సినిమా ☀ ప్రేమ❤️ ఎంత విలువైనది నాకు తెలుసు. ప్రేమిస్తే అమ్మాయి ని కంటి పాప లా చూసుకోవాలి☀ తను సంతోషము గా ఉండేలా జీవితమంతా చూసుకోవాలి☀
@swathisri1174
@swathisri1174 5 жыл бұрын
J Yesudasu gariki salute
@narasimhulub7220
@narasimhulub7220 4 жыл бұрын
super
@volunteersisindri2461
@volunteersisindri2461 4 жыл бұрын
K j yesu das garu bro
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
అవునాండీ
@muthaiahregallamuthaiah8152
@muthaiahregallamuthaiah8152 4 жыл бұрын
ఎలా మరిచిపోతారు అన్న
@vijayvijju2879
@vijayvijju2879 3 жыл бұрын
Love you❤❤❤ song🎤🎤🎤
@jaffarsadiqalishaik6333
@jaffarsadiqalishaik6333 4 жыл бұрын
Super
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
నువ్వు కూడా సూపర్ రే
@meeravalli6794
@meeravalli6794 4 жыл бұрын
ఇప్పుడు ఎవరికీ హృదయం లేదు ఆడదానికి ఏమి తెలుసు నిజమైన ప్రేమ విలువ
@nalifenaestam9167
@nalifenaestam9167 4 жыл бұрын
Love u anna
@ravipudinagedra5528
@ravipudinagedra5528 3 жыл бұрын
Nijam bro
@prabhareddy6563
@prabhareddy6563 Жыл бұрын
No your thinking wrong
@raghavendraambatipudi82
@raghavendraambatipudi82 Жыл бұрын
All time song from the legendary actor ❤
@getfitwidme
@getfitwidme 3 жыл бұрын
Exact situation song in "Abhinandana" movie. Sharath babu is common in both movies.
@kanakalasadanand2108
@kanakalasadanand2108 3 жыл бұрын
Super song of Sobhanbabu by the voice of Jesudas.
Sobhan Babu Golden Hits Songs - Video Songs Jukebox - Volga Video
36:23
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 72 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 33 МЛН
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
MANCHIMANUSHULU-NINNU MARACHIPOVAALANI
4:27
acharyaathreya
Рет қаралды 2,9 МЛН
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04
Best Telugu Songs of Sobhan Babu - Sridevi | Elluvochchi | Kudikannu Kotagaane
26:38
Anubandham Movie || Aa Nati Video Song || ANR, Sujatha, Karthik || Shalimar Songs
4:38
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 72 МЛН