శ్రీ సుబ్బయ్యార్ర్ గారి భక్తి పారవశ్యం జేసుదాసు గారి.కంఠం లో నాట్యం చేస్తుంటే కృష్ణయ్య కల్లెదుటనే నిలిచాడో.అన్నట్టు. చిన్నతనంలో మాపెద్దమ్మ పాడుతుండగా నేను నాట్యం చేయటం గొప్ప అనుభూతి ఆ రోజులూ గుర్తుకు వచ్చాయి. .
@akkinapalliraghu2018 ай бұрын
మధురాతి మధురంగా ఆలపించేరు
@lalithakarumuri22427 ай бұрын
సర్వం కృష్ణ మయం స్వామివారు జేసుదాసు గారి కంఠంలో రాగంగా వెలువడుతుంటాయి కన్నయ్య ఆడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం
@csnsrikant69252 ай бұрын
కూచిపూడి నాట్యంలో చేస్తున్నారు అనుకుంటా సరిగ్గా గుర్తులేదు, ఈ కీర్తనకి 🤔
@rameshbusettyАй бұрын
ప్రతిమట ఒక ఆణి ముత్యమే కదా మరి ? తన పాటలు ద్వారా అందరి మనస్సులు రంజింప చేసారు.
@shivachandra65648 ай бұрын
హైందవ జాతికి దొరికిన త్యాగ రాజు ఏసుదాసు గారు, క్రైస్తవుడు ఐనా హైందవ భక్తి గీతాలు పాడుతూ కర్ణాటక సంగీత కచేరీలు చేసి దేశం గర్వపడే భరత రత్నం ఆయన
@jaishreeradhekrishna94257 ай бұрын
Malli hinduga ainadu kada esudasu garu
@NageswaraRaoKopparthi-oz1nrАй бұрын
సంగీతానికి భాషా బేధాలు,కులమత భేదాలు,ప్రాంతీయ భేదాలు ఉండవు, అన్నింటికీ అతీతమైన మాధుర్యం
@PavanThippaluruАй бұрын
జేసుదాసు గారు సనాతన ధర్మం లోకి ఘర్ వాపస్ అయ్యారు bro.. ముఖ్యంగా అయన అయ్యప్ప స్వామికి వీర భక్తుడు... 🙏🙏🙏
@bhavanim.n.d.74510 ай бұрын
Chala chala prasantham ga vundi vintunte
@goldiehans76839 ай бұрын
🙏🙏🙏 Music has no boundaries or foolish barriers of caste,creed,religion! I bow to Shri. Jesu Das most humbly.🙇♂️
@Ramnambiarcc9 ай бұрын
Not Jesus Das, he's Yesudasan.
@chrajeshwari79165 ай бұрын
జేసుదాస్ గారికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కల సంగీత జ్ఞానం ఆయన సొంతం . అద్భుతమైన , అమోఘమైన వ్యక్తి ఆయన . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GovindaPrasadTulasiАй бұрын
Krishna bagavanudiki vandanam cheppandi
@balajin54909 ай бұрын
superb i like this type of songs thank you very much
@ashokkarne914710 ай бұрын
Super 👌 👍
@msrikanthyadav92215 ай бұрын
జేసుదాస్ గారికి ప్రణామాలు 🙏🙏🙏
@sitaperi81417 ай бұрын
Eee keerthana Aarabhi ragam.
@karumuripadmavathi9 ай бұрын
జేసుదాస్ గారి పాట అంటే నాకు చాలా ఇష్టం ఎంతో బాగుంది
@NAGIREDDYRAMANAREDDY-g1v10 ай бұрын
Really surprised
@lakshmijammi54689 ай бұрын
చాలా బావుంది. 👌🙏
@erra.ramcharan85093 ай бұрын
Hare krishna krishna krishna Hare hare 💐💐💐🙏🙏🙏
@PavanThippaluruАй бұрын
జేసుదాసు గారి పాదాలకు నమస్కారం.. 🙏
@GovindaPrasadTulasiАй бұрын
Krishna paramatma ki vandanam cheppara
@PavanThippaluruАй бұрын
@GovindaPrasadTulasi ఈ లోకమే కృష్ణయ్య చిన్ని పాదాలకు దాసురాలు.. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా... జై శ్రీకృష్ణ... 🙏🙏🙏
@sitadevata57129 ай бұрын
Super super ga vunade Krishna Swamy Yeduruga feeling
@pobbatigovindappa7295 ай бұрын
జై శ్రీ రాం. శ్రీ రాముని జన్మను ఎక్కడికో తీసికెళ్ళావు తల్లి. షహభాష్.
Our ears are fortunate enough to hear the Krishna song from the charming tone of Yesudasu garu. My humble pranams to him.
@prabhakarjanakiraman95486 ай бұрын
Wow..... Wonderful singing.Hare Krishna ❤❤👌👏👏🌿🙏🙏 Feel blessed to listen to Yesudas devotional songs always.
@b.srinivasreddy4989 ай бұрын
Hare krishna
@nageshd67659 ай бұрын
Super super
@palakodetyvenkataramasharm21949 ай бұрын
అత్యద్భుతం, నమస్కారం
@subbalakshmi61824 ай бұрын
❤ma tandri garu gontu oka adbhutha.❤
@subhadrakasthuri29855 ай бұрын
అనేక నమస్కారములు జే సు దా సు గారికి.
@Brahmaji-lz4zd5 ай бұрын
Jaisrikrishna
@SathishKumar-uv6lc10 ай бұрын
Mesmaraizing song very rare song, thank you sir
@prasannaanjali44789 ай бұрын
శ్రీ కృష్ణ ముకుంద మురారి
@Skhassan-ll6zj10 ай бұрын
Ultimate boss
@UshaKaspa5 ай бұрын
Aatana ragam
@braghuchandar8 ай бұрын
Excellent Singing
@ramanaraomv72689 ай бұрын
Super
@muralikrishnabhuvanagiri57669 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! No words to express my joy. My senses "Transcended". The Recital is Impressive. The Recital is Interesting. The Recital is Inspiring. The Recital is Devotional. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@mbkdevotionals68629 ай бұрын
This is God Grace Sir
@mbkdevotionals68628 ай бұрын
Thank you Sir
@jahnaviperavali61293 ай бұрын
Divyananda dayini e pata shravanam.
@prakasaraochinta75199 ай бұрын
🙏🙏🙏👌
@bhagavatulagangadhar529110 ай бұрын
ADBHUTAM
@ramanayerraganti7138 ай бұрын
7.02 ఆది మధ్య అంత రహిత అని ఉండాలి ఆది మధ్యా నందరహిత అని టైప్ పడింది.ఆయన ఆనంద రూపుడు. ఆనందరహిత అనడం అపచారం. మన ఆనందం పాడవుతుంది. సరిచేయగలరు.
@nootyramamohan29115 ай бұрын
Very correct.
@manjulakudiri89794 ай бұрын
HARE KRISHNA
@shyamsunder-tj7jt9 ай бұрын
Sri Krishnarpanam
@venugopalramulapalli26809 ай бұрын
జై శ్రీ రామక్రిష్ణ
@anjireddykurri16352 ай бұрын
Excellent sir
@Ramnambiarcc9 ай бұрын
Hare Krishna.... ❤🙏🙏🙏
@YasaswiniChitta-gj1il9 ай бұрын
😂chala bagundi
@ShobaRani-mc9me9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤superb bharath
@sailajapamidi67598 ай бұрын
Adbhutaha
@saibaba44669 ай бұрын
Melodious voice!God bless you sir!❤❤❤❤❤
@kanchimahaperiyavaraksha91624 ай бұрын
Sabhash K.J.Esudas garu namaskaramulu
@Brahmaji-lz4zd5 ай бұрын
Jaisrirama
@eriboyanagopal9 ай бұрын
Super song
@mididhoddimuralidharrao19079 ай бұрын
Excellent
@umarania95139 ай бұрын
🙏🙏🙏🌹🌹👌👌
@jayachandrareddy68957 ай бұрын
🙏👌👌🙏
@pmadhavi22359 ай бұрын
Krishna keerthna madhuryam amrita mayam
@chandramouliputtoju34348 ай бұрын
ఈ కీర్తన ఈ రాగంలో కూర్చబడినాడో తెలిసినవారు సూచించగలరు
@ParupalliRanganathOfficial5 ай бұрын
ఆరభి రాగం అండీ
@chintalapallisrinivasamurt5435 ай бұрын
నాకు తెలిసినంత వరకు, ఇది ఆరభి రాగంలో కూర్చబడింది. కూచిపూడి భాగవతులు తమ నాట్యంతో దీనికి ప్రాణం పోశారు.