MARKATAME FULL VIDEO SONG | HISTORICAL SONG | KJV TRIBUTE SONG | DR.E.SANTHOSH KUMAR GARU |

  Рет қаралды 60,445

BIBLE MESSAGES

BIBLE MESSAGES

Күн бұрын

Пікірлер: 151
@indhurajkumar-kx6rg
@indhurajkumar-kx6rg Жыл бұрын
పల్లవి: మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా? ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి డార్విన్ దొక సిద్ధాంతమా అది మనిషికి వేదాంతమా చెదబట్టిన చరిత్ర పుటలు చెప్పే చోద్యం ఈ కథ! మనుష్యుడు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారే కదా బైబిల్ సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా! మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా? ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి 1. కల్లారా చూసినోడే కేసులో సాక్షవుతాడు ముందు వెనుక తెలియనోడు చరిత్ర ఎలా వ్రాస్తాడు పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినప్పుడు జగతి జననం ఆరంభం అద్వితీయుడే ఆధారం! డార్విన్దొక సిద్ధాంతం హెరిడోటస్ రాద్ధాంతం శాస్త్రమా నువ్వెంత! నీ చరిత్ర నిజమెంత! (రెండు సార్లు) మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా? ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి 2. బ్రతికి ఉన్న జీవికి వేళయేండ్లు చూపించి విఫలమైన కార్బన్ డేటింగ్ విశ్వ జననం చెప్పగలరా భూమి నుండి జీవి పుట్టే నీటి నుండి పక్షి పుట్టే జంతుజాతి జలచరములు దేనికవే జన్మించే విలువే లేని సిద్ధాంతం వినువారికి అది విషతుల్యం ఆది నుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు వాస్తవాన్ని రాశాడు వ్యాజ్యెమాడు అన్నాడు మర్కటమే మార్పుచెంది మనిషి రూపమయ్యిందా ఏకకణము బహుకణము నిమ్న జీవి ప్రౌఢ జీవి 3. మనిషి జన్మ రహస్యం ఆ దేవుడే ఆరంభం! జగతి ముందు నీ జన్మం నువ్వు దేవుని ప్రతిరూపం! ఈ పరిణామ సిద్ధాంతం పనికిమాలిన రాద్ధాంతం కోతి మనిషిగా మారేనన్న రుజువులన్నీ అబద్ధం చరిత్రకారులారా, మీ గతమును చెప్పగలరా? శాస్త్రమా, నువ్వెంత! నీ చరిత్ర నిజమెంత? (రెండుసార్లు) మర్కటమే మార్పు చెంది మనిషి రూపమయిందా? ఏక కణము బహుకణము నిమ్న జీవి ప్రౌడ జీవి
@JangamRaju-ox3fu
@JangamRaju-ox3fu 11 ай бұрын
Super song anna❤
@kavithabarupatla2748
@kavithabarupatla2748 10 ай бұрын
Amazing song❤
@vasanthsykam3240
@vasanthsykam3240 Ай бұрын
​wow nice songs
@sudharshanm4758
@sudharshanm4758 28 күн бұрын
Super super song anna
@SathwikaMokati
@SathwikaMokati 9 ай бұрын
మీ రచినా విధానం అద్భుతం
@danduproluthirupathirao6114
@danduproluthirupathirao6114 11 ай бұрын
మీ రచన మీరు కట్టిన ట్యూన్ సంగీతం అలాగే వీడియో ఎడిటింగ్ ఒక power pack song anna super super super
@nirmalachilka
@nirmalachilka Жыл бұрын
సకల శాస్త్రాలను తలదంనేది బై బిల్ దేవుడున్నాడు జాగ్రత్త
@KDavid-p6u
@KDavid-p6u Жыл бұрын
కోతి నుండి మనిషి పుట్టాడని నమ్ముతున్న వారందరికీ కనువిప్పు కలిగించే పాట సూపర్ అన్న Thank you 🙏
@gonegandlamareshmaresh4964
@gonegandlamareshmaresh4964 Жыл бұрын
సైన్స్ ను నమ్మే...సైన్స్ ప్రేమికులకు వెన్నులో వణుకు పుట్టించే బాణం..... ఈ పాట...అన్నయ్య చాలా బాగుంది...🙏🙏🙏🏹🏹🏹🏹🎯🎯🎯🎯
@payidiraj
@payidiraj Жыл бұрын
ఈ పాటతో ధర్మశాలిగారు గొప్పగొప్ప సంగీత దర్శకుల్లో ఒకరిగా చేరారు, అత్యంత అద్భుతంగా ఈ పాటను రూపించారు, విన్టున్న ప్రతిసారి దేహం పులకరించిపోతుంది, hats off to santhoshgaru and dharmashaligaru
@P.HANOKU46846
@P.HANOKU46846 9 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@snehamanda9609
@snehamanda9609 Жыл бұрын
Awesome song with amazing music.....super song annayaa ఈ పాటతో మీ మీద గౌరవం మరింత పెరిగింది అన్నయ్య ❤
@BBCCHINNI
@BBCCHINNI Жыл бұрын
చరిత్ర కు మేల్కొపు గా కళ్ళు తెరిపిస్తున్నారు కృతజ్ఞతులు అన్నయ్య 🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 9 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@SavaraPrakash-z5t
@SavaraPrakash-z5t 26 күн бұрын
సూపర్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక
@Universalstar691
@Universalstar691 Жыл бұрын
మర్కటమే పల్లవి :- మర్కటమే మార్పుచెంది మనిషిరూపమయ్యిందా ఏకకణము బహుకణము చిన్న జీవి ప్రౌడ జీవి డార్విన్ ఒక సిద్ధంతమ మనిషికి అవి వేదంతమ చెద పట్టిన చరత్ర పుటలు చెప్పే జోద్యం నీ కదా మనుషులు చెప్పిన కల్పిత కథలే పుస్తకాలుగా మారెకదా బైబులు సవాలుకు నిలిచే దమ్ము దానికి కలదా.... ''మర్కటమే" చరణం :- కల్లారా చూసినోడే కేసులో సాక్షవుతాడు ముందు వెనుక తెలియనోడు చరిత్రేల రాస్తాడు పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యంలో ఒదిగినపుడు జగతి జననం ఆరంభం అధ్వితీయుడే ఆధారం డార్విన్ ఒక సిద్ధంతం హెరుడోటస్ శాంధ్రాంతం శాస్త్రమా నీవెంత నీ చరిత్ర నిజమెంత.....(2) " మర్కటమే" చరణం 2 :- బ్రతికి ఉన్న జీవికి వేల యేండ్లు చూపించి విఫలమైన కార్బండేటింగ్ విశ్వజననం చెప్పగలదా భూమి నుండి జీవి పుట్టే నీటినుండి పక్షి పుట్టే జంతుజాతి జలచరములు దేనికదే జన్మించే విలువేలేని సిద్ధాంతం వినువారికది విషతుల్యం ఆదినుండి ఉన్నవాడు అంతయు కలిగించినవాడు వాస్తవాణ్ణే రాసాడు వ్యాజ్యమాడు అన్నాడు...,........... " మర్కటమే" చరణం 3:- మనిషిజన్మ రహస్యం ఆదేవుడే ఆరంభం జగతిముందు నిజన్మం నువు దేవుని ప్రతిరూపం నీ పరిణామ సిద్ధాంతం పనికిమాలిన రాగ్ధంతం కోతి మనిషిగా మారెనన్న రుజువులన్నీ అబద్ధం చరిత్ర కారులారా నీ గతమును చెప్పగలరా శాస్త్రమా నువ్వెంత నీ చరిత్ర నిజమెంత..........(2) "మర్కటమే "
@NareshNaresh-r5u
@NareshNaresh-r5u 11 күн бұрын
Chela bagundi Anna song
@godservent2121
@godservent2121 Жыл бұрын
శాస్త్రవేత్తలను గుడ్డలు ఊడదీసి నిలబెడుతుంది ఈ బైబిల్, goosebumps annayya really 👌👌👌👌👌
@yuvaraju9876
@yuvaraju9876 Жыл бұрын
@bibleparishodhana
@bibleparishodhana 2 ай бұрын
🙏🙏🙏👌👌👌👌
@SeruThirupalu
@SeruThirupalu Ай бұрын
Wow nice nice nice good song lyrics
@umamaheshwarrao4064
@umamaheshwarrao4064 Жыл бұрын
అన్నయ్య డాడీ అనట్టు ఈ సంత్సరమే పాటలు బాగుంటాయి తరువాత ఉండవేమో అన్నారు కానీ ఇంకా ముందు కూడా బాగుంటాయి అన్నయ్య ఎందుకంటే మాకు ఇంకో జాన్సన్ అన్నయ్య దోరికెడు ❤ We loves u annayya thank u 🎉🎉
@umamaheshwarrao4064
@umamaheshwarrao4064 Жыл бұрын
Thank you so much annayya For u r reply 🙏🙏 Nenu gurthunanaa annayya
@santhoshkumare7243
@santhoshkumare7243 Жыл бұрын
God bless you
@umamaheshwarrao4064
@umamaheshwarrao4064 Жыл бұрын
Thank you annaya 🙏
@HarshaVardhan-ky1ts
@HarshaVardhan-ky1ts 10 ай бұрын
Annayya ఈ పాట TRACK కావాలి ప్లీజ్ Annayya🙏🙏🙏✝️☦️🛐
@HarshaVardhan-ky1ts
@HarshaVardhan-ky1ts 10 ай бұрын
Please అన్నయ్య
@rajavelivela9984
@rajavelivela9984 27 күн бұрын
Wonderful song ❤❤❤❤❤❤
@vasanthsykam3240
@vasanthsykam3240 Ай бұрын
wow nice nice nice songs
@POWERFULLGODSAYS
@POWERFULLGODSAYS 3 ай бұрын
Great song.....✝️✝️✝️✝️🏹🏹🏹🏹🙏🙏🙏🙏🏹🏹🏹
@pattika.karthik
@pattika.karthik 12 күн бұрын
Dady mee songs chala bagunnayi
@mrahulmeenuga561
@mrahulmeenuga561 Жыл бұрын
చరిత్ర సృష్టిస్తుంది ఈ పాట అన్నయ్య really super 🎉🎉🎉
@Kimudugansh
@Kimudugansh 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 annaya
@danduproluthirupathirao6114
@danduproluthirupathirao6114 11 ай бұрын
super gaa vundhi 2024 lo top song idhe ani chebhuthanu naa mattuku
@SubharaoSubharao-tb4hb
@SubharaoSubharao-tb4hb 9 ай бұрын
Keerthana. Chala Baga padaru Thanks for singing🥳💯💯💯💯🔥🔥🔥🔥🔥💯❤️‍🔥❤️‍🔥
@srinuatragaddasrinu6062
@srinuatragaddasrinu6062 Ай бұрын
వందానాలు అన్నయ్య దువ్వ ❤❤❤
@rajavelivela9984
@rajavelivela9984 5 ай бұрын
Really wonderful song ❤❤❤❤
@praveenprince8408
@praveenprince8408 9 ай бұрын
Wonderful Song Annayya..@
@nagarajujattu1837
@nagarajujattu1837 Жыл бұрын
BOUI lo unde Andarilo unnaru rachaechalu unnarani arthamauthundi. Annaiah super super ...............
@channuchannu647
@channuchannu647 Жыл бұрын
ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮನುಷ್ಯರೆಲ್ಲರ ಮನೋ ನೇತ್ರವನ್ನು 😊 ತೆರಿಸುವಂತದ್ದು ಆಗಿದೆ,god annayya
@saradhipardhu716
@saradhipardhu716 Жыл бұрын
హాట్సాఫ్
@paulpaulbabu4404
@paulpaulbabu4404 7 ай бұрын
Chala bagundi since kantey mundey devudu Anni rayinchi peditey Edo cheppalani prayatnalu Anni vyardam devudey satyam
@samuelraj7792
@samuelraj7792 9 ай бұрын
It's not just a song,but it's a wonderful message to the world anna🎉🎉🎉
@nithyajeevan-o1y
@nithyajeevan-o1y 2 ай бұрын
Wawawa that a song❤❤❤❤
@ushigallaamruth7477
@ushigallaamruth7477 9 ай бұрын
Super super song Anna.thnku..
@nulkaninagaraju
@nulkaninagaraju 3 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@BibleSolutionsOfTrue.
@BibleSolutionsOfTrue. Жыл бұрын
Excellent song annaiah చాలా బాగుంది వందనాలు
@SureshKumar-sr5tb
@SureshKumar-sr5tb Жыл бұрын
Beautiful song 🎵
@christiansongs3506
@christiansongs3506 8 ай бұрын
❤❤❤❤
@Gouthyam
@Gouthyam 11 ай бұрын
Sangetha simha ❤🎉🎉🎉
@bibleway7582
@bibleway7582 Жыл бұрын
Apavaadi kattina durgam aina Charitra punaadulu kadile Rachana chesi shaastraaniki buddhi cheppina annayyaku vandanaalu super song annayaa God bless you 🙏 🙏🙏
@yjbrcyaragera132
@yjbrcyaragera132 Жыл бұрын
Annayya wandrfullu song annayya supre super super super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@chnagaraju6430
@chnagaraju6430 5 ай бұрын
S👌👌👌👌👌Rrrr
@koyyaramesh1435
@koyyaramesh1435 Жыл бұрын
అన్యయ మీరు maa King annya 😘😘 I love you daddy 😘💞
@santhoshkumare7243
@santhoshkumare7243 Жыл бұрын
God bless you ❤️
@balarajuboodidha1208
@balarajuboodidha1208 Жыл бұрын
పాట అద్బుతం అన్నయు
@venusagar7587
@venusagar7587 Жыл бұрын
super annya gudelu jaripovali sastravetalaki🙏
@gopalking1254
@gopalking1254 Жыл бұрын
అన్నయ్య చాలా చక్కగా రాశారు అన్నా సాంగ్,ఈ సాంగ్ scientists కి ఒక గొడ్డలిపెట్టు వంటిది.
@SPrasad-j6o
@SPrasad-j6o 11 ай бұрын
Wonderful song annayya ❤❤❤❤
@suddaladevender1384
@suddaladevender1384 Жыл бұрын
💐💐💐🙏🙏🙏👑💯💊💉🤝 karimnagar
@naveenkatumalla5486
@naveenkatumalla5486 Ай бұрын
Musical Director King Johnson victor Annayya garu song kadate alaa vuntado ee song alaa vundi Santosh Annayya garu.
@bouiyona981
@bouiyona981 Жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య
@PKumar-hd4nm
@PKumar-hd4nm Жыл бұрын
No words 👏👏🙏🙏
@vinayshaligosala
@vinayshaligosala 8 ай бұрын
Wonderful song...
@rangas7404
@rangas7404 5 ай бұрын
@VanthaljessiVjessi
@VanthaljessiVjessi 9 ай бұрын
క్సలెంట్ సాంగ్
@kavithabarupatla2748
@kavithabarupatla2748 10 ай бұрын
It was a amazing song 🎉🎉🎉🎉
@KManohar-z1y
@KManohar-z1y 11 ай бұрын
Anna super song anna I love you ❤❤❤
@rajmm180j98
@rajmm180j98 Жыл бұрын
This song proof of God creation not created by animal
@BojjaKalyani-j9e
@BojjaKalyani-j9e 11 ай бұрын
Chala bagundi annanya thanks 🙏
@gshanthi730
@gshanthi730 Жыл бұрын
Super annayya 🙏🎉
@universalgod4774
@universalgod4774 Жыл бұрын
Wonderful song అన్నయ్య
@SamuelMallugari-w3m
@SamuelMallugari-w3m Жыл бұрын
Excellent song brother
@sonofgodphilomonlaxman881
@sonofgodphilomonlaxman881 Жыл бұрын
Super Sir Sogs Good👍👍👍
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Жыл бұрын
🥰🥰🥰😘😍😍😍 ఆహా ఎంత అద్భుతమైన పాట..
@msardis1668
@msardis1668 Жыл бұрын
Excellent santhosh annayya excellent lyrics 👌👌
@kirankokkiligadda2698
@kirankokkiligadda2698 Жыл бұрын
Nice song annayya
@SanthiSanthoshBOUIOfficial
@SanthiSanthoshBOUIOfficial Жыл бұрын
Excellent song
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@rajuramateertham2227
@rajuramateertham2227 Жыл бұрын
🎉🎉🎉🎉🎉 super 💯💯 song అన్నయ్య ‌🙏🙏🙏🙏
@yuvarajusaidu5437
@yuvarajusaidu5437 Жыл бұрын
Excellent song Annayya 🙏
@prasadbabu6496
@prasadbabu6496 Жыл бұрын
Wonderfull lyricks super vandanalu brother
@David-nm6hx
@David-nm6hx Жыл бұрын
Super ga vrasaaru annaiah meeku vandanalu
@aaripakaramadevi9915
@aaripakaramadevi9915 Жыл бұрын
వందనాలు అన్నయ్య గారు, సూపర్ సాంగ్.
@KallorBabu
@KallorBabu 8 ай бұрын
Devudu goppavadu ❤❤❤
@adurirajasekhar2516
@adurirajasekhar2516 10 ай бұрын
Annayya song track kavali argent
@sudhakarchinna4056
@sudhakarchinna4056 9 ай бұрын
Already undhi KZbin br check cheyandi
@darasudhakar7445
@darasudhakar7445 Жыл бұрын
Marvelous song,Excellent lyrics and music.Glory to be God, thank you Annayya
@urstrulynothing1137
@urstrulynothing1137 Жыл бұрын
Awesome Music Anna Amazing Visuals Kranthi Anna Keep It up Anna🤍
@narasimhalu1329
@narasimhalu1329 Жыл бұрын
Wonderful song annayya ilanti songs inka raavali ani korukuntunnam 🙏🙏
@mandadasu170
@mandadasu170 11 ай бұрын
Super song anna praise the lord
@GODEVIDENCE5373
@GODEVIDENCE5373 Жыл бұрын
Super Super song annaya 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🎹🎹🎹👌
@PothulaMary
@PothulaMary Жыл бұрын
Wonderful Song Tq GodblessyoBrother 🙏🙌🤝👌💐
@lekhanaadharshchannelgodsg7611
@lekhanaadharshchannelgodsg7611 Жыл бұрын
Exlent copose
@jayapaulpaul1475
@jayapaulpaul1475 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👏👏👏
@danuboui9613
@danuboui9613 Жыл бұрын
Super super super song anna 🎉🎉🎉🎉
@saiduluvallamdasu5011
@saiduluvallamdasu5011 Жыл бұрын
Annayya 🙏🙏🙏song 👌👌👌👌.really sastravettalaku dadaputinche song.
@thametkumararjun6471
@thametkumararjun6471 Жыл бұрын
Junior Sangeeta Singh annaya garu meeru ❤❤
@GODSSCRIPT
@GODSSCRIPT Жыл бұрын
Wonder full song annayya 👌👌👌✌✌🙏🙏💯
@mohanlallatha9956
@mohanlallatha9956 Жыл бұрын
Wonderful song anna garu 100% correct
@YesaiahK-s8v
@YesaiahK-s8v Жыл бұрын
Wonderful songs is 2024 annaya garu thank you so very much annaya
@BRaju-o1u
@BRaju-o1u Жыл бұрын
Super songs and the music Super
@Kveeresh-sw6rv
@Kveeresh-sw6rv 10 ай бұрын
Vandana naya
@godsgravity6146
@godsgravity6146 Жыл бұрын
Exlent explanation 🎉
@thametkumararjun6471
@thametkumararjun6471 Жыл бұрын
Chala Baga undi song brother 😊
@sankatihanok8666
@sankatihanok8666 Жыл бұрын
Wonderful Annayya
@KalyanBabuVemagiri
@KalyanBabuVemagiri Жыл бұрын
Excellent composing ,Lyrics, Vedio. Wonderfully done by team.
@bouidivenking3692
@bouidivenking3692 Жыл бұрын
Super wonderful song annaya🎉🎉👌👌👌👏👏👏👍👍🙏🙏🙏
@konadasamuel3586
@konadasamuel3586 Жыл бұрын
The music was wonderful
@sunilvemagiri8630
@sunilvemagiri8630 Жыл бұрын
Very well written song, good music and fantastic visuals. Well done Santosh Anna and team 👏👏👏
@vasipillitatilu-cl8le
@vasipillitatilu-cl8le Жыл бұрын
Super song
@kingshyam3720
@kingshyam3720 Жыл бұрын
super song dady
#biblevibes #telugubibleversesforlife #telugubible #telugu
0:05
God's words with Gracy
Рет қаралды 6 М.