ధనమే మాయరా..! New Telugu Christian Song || Dhaname Mayara..|| Br.K.Sahasashali || BIBLE VOICE SSM

  Рет қаралды 207,937

BIBLE VOICE SSM

BIBLE VOICE SSM

Күн бұрын

Пікірлер: 538
@subhashinibangaru
@subhashinibangaru Жыл бұрын
పల్లవి :- ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగులేసుకుంటూ... సిరి సంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా పట్టుకుని వెళ్ళలేవురా -చిల్లి గవ్వ కూడా చితిలో నీతో రావుగా -అవి లక్ష కోట్లయినా ధనమే ఒక మాయరా -దానిలో పడకు సోదరా.. సిరియే ఒక మత్తురా -దానికై ప్రయాస వద్దురా... "ధనము" చరణం :1 ధనమంతా నీకు కావాలంటే -అన్ననే చంపమంటుంది ఆస్తి పెంచుకోవాలంటే -అక్రమంగా వెళ్ళమంటుంది "2" తరాలు తిన్నా తరగని ఆస్తులు -సంపాదించమంటుంది తరిగిపోని అస్తోకటున్నదని -మరిచిపోయేలా చేస్తుంది "2" మానప్రాణాలు తీయమంటుంది -అనుబంధాలను తెంచంమంటుంది నీచకార్యాలు చేయమంటుంది- వదిలెల్లాలని మరిపిస్తుంది "ధనము" చరణం :2 ధనాన్ని దాచిన అననీయ -తెచ్చుకున్నాడు మరణాన్ని బహుమనాన్ని కోరిన బిలాము -పొందుకుంన్నాడు శాపాన్ని "2" బంగారాన్ని కోరిన గెహజీ -తెచ్చుకున్నాడు రోగాన్ని వెండిని ఆశించిన యూదా -తీసుకున్నాడు ప్రాణాన్ని "2" ఆరోగ్యలను కోల్పోయారు -ఆత్మీయంగా చనిపోయారు కీడులెన్నో కొని తెచ్చుకున్నారు -నరక యాతనలు పడుతున్నారు "ధనము " ధనమే ఒక మాయరా -దానికై ఆశపడకురా సిరియే ఒక మత్తురా -దాన్ని దేవుని పనికై వాడరా....!
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊very good thank you 🙏🙏
@subhashinibangaru
@subhashinibangaru Жыл бұрын
@@sahasashali9342 Tq u uncle Tq u so much for giving this wonderful song to us 🙌🙏👏🙇🏻‍♀️❣️
@iforgodprasanthirajeshdasa9904
@iforgodprasanthirajeshdasa9904 Жыл бұрын
Last words ❤
@rajurajuraju9501
@rajurajuraju9501 Жыл бұрын
​❤
@KAnantha-ti4dk
@KAnantha-ti4dk 11 ай бұрын
😊😮🎉❤
@YeshapogurajuRaju
@YeshapogurajuRaju 18 күн бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక
@savarakumari7935
@savarakumari7935 10 ай бұрын
Chala baagundhi daddy.... song....
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Thank you nana🙏🙏🙏
@JaldiChandu
@JaldiChandu 4 ай бұрын
Okay
@ShivashankarAnu
@ShivashankarAnu 10 ай бұрын
Anna entha chakagaaundhi pata super song devudu ashishulu undunu gaak❤ Amen🙇
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Thank you...ma kosam Me prayer lo gnapakam chesukondi...
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Devunike mahima ganatalu🙏🙏🙏🙏
@rameshmaligela4043
@rameshmaligela4043 9 ай бұрын
anna e pata petinanduku thanks anna
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Vandanalu 🙏 aneka mandiki share cheyandi
@TRUTHTHEFIRE_CHANNEL
@TRUTHTHEFIRE_CHANNEL Жыл бұрын
నేటి క్రైస్తవ సమాజానికి బుద్ధి చెప్పే విధంగా చక్కగా పాటను రాసి వీడియో క్లిప్స్ తో ఇంత చక్కగా కష్టపడి వాస్తవాన్ని సమాజానికి చూపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏... ధనాన్ని నమ్ముకోవడం ధనం మీద ఎక్కువ మోజు పెంచుకోవడం ఎంత భయంకరమో ఈ పాట విన్న తర్వాత అయినా మార్పు రాకపోతే మరణించిన తర్వాత ఆ దేవుడు కూడా కాపాడలేడు.....
@sahasashali9342
@sahasashali9342 11 ай бұрын
😊😊thank you annayya🙏🙏🙏
@patipraveenreddy2860
@patipraveenreddy2860 Жыл бұрын
నేటి కాలానికి డబ్బుకి పరిగెడుతున్న ఒక మనిషికి సరైన గుణపాఠం లాంటి పాటను చాలా అద్భుతంగా రాశారు పాటను చాలా అద్భుతంగా పాడారు... దేవుని దయలో పాడై పోతున్న సమాజానికి మీరు ఇంకెన్నో పాటలు రచించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము❤❤ గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
అంతా దేవుని దయ Thank you thammudu🙏
@elshaddaiminitries
@elshaddaiminitries Жыл бұрын
Good👍
@kirankodamala8518
@kirankodamala8518 Жыл бұрын
Q
@rajeshch.rajesh2332
@rajeshch.rajesh2332 Жыл бұрын
Music super lyrics super vandanalu annayya
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏🙏
@Ramudu-rd8il
@Ramudu-rd8il 4 ай бұрын
Vandanamu🙏 Anaaya
@sasikala3172
@sasikala3172 8 ай бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి ఆనాయ
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Antha devuni daya🙏🙏🙏
@Jesus03082
@Jesus03082 9 ай бұрын
👌👏👏👏👏👏🙌🙏
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
🙏🙏🙏
@Walkwithgod6311
@Walkwithgod6311 10 ай бұрын
ధనము కలిగి ఉండద్దు మంచి పాటని మా ముందకి వందనాలు అన్నయ్యా
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Vandanalu... Antha devuni daya
@nenuindian3228
@nenuindian3228 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడిండు ఈ పాట చాలా కనువిప్పు అద్భుతంగా ఉంది నా ప్రియ సహోదరుడా గాడ్ బ్లెస్ యు నా ప్రియ సహోదరుడా ✝️❤️🙌🤴,,, 👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊😊antha devuni daya🙏🙏🙏
@GBugganna
@GBugganna Ай бұрын
🙏❤️❤️📖👌🌹👑 దేవుని ప్రకారం ఈ తరంలో బ్రతికారాన్ని దేవుని మాటలు చెప్పారని మార్చారు మంచిది యేసుక్రీస్తు వైపు తిప్పారు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మ ముత త య బి ఒయు హృదయపూర్వకంగా వందనాలు సంఘం కి అం దరికివందనములు అందరికి
@pguravaiah711
@pguravaiah711 3 ай бұрын
సమాజానికి అవసరమైన పాట సూపర్ సెన్సేషనల్ సాంగ్స్
@Kirankumar-e1l
@Kirankumar-e1l Жыл бұрын
ధనము అనేది మనిషిని ఎంతలా నాశనం చేస్తుంది అనేది చరిత్రలో కొన్ని సంఘటనల ద్వారా తెలియజేసి క్రైస్తవ్యాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేసిన సాహసశాలి అన్నయ్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు....🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏Thank you thammudu kiran Antha devuni daya😊😊
@PaddamRuthu
@PaddamRuthu Жыл бұрын
0:50
@Mohanbanoth123
@Mohanbanoth123 2 ай бұрын
అన్న వందనాలు ఎప్పుడు ఉన్న ఈ సమాజానికి సరియైన పాట దేవుడు మీ ద్వారా రహించాడు దేవునికే సొత్రం
@SandySandy-gv6wz
@SandySandy-gv6wz Жыл бұрын
అవును ఈ లోకం లో డబ్బే సర్వ జగిత్తికి మూలం అంటూ పరుగేడుతున్న సమాజం.దేవుని లో నువ్వుంటే అదే వస్తుంది.తెలుసుకోలేని మనుసులు...
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏🙏
@yelishammaaddakula9137
@yelishammaaddakula9137 11 ай бұрын
Super song anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DavidBoui-wq7ok
@DavidBoui-wq7ok 9 ай бұрын
అన్నయ్య చాలా బాగుంది సాంగ్ అన్నయ్య మీరు ఇంకా ఎన్నో పాటలు రాయాలని హ దేవుని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Thank you🙏🙏🙏🙏
@RajeswariKantem-xi5id
@RajeswariKantem-xi5id Жыл бұрын
Wonderful song
@sahasashali9342
@sahasashali9342 11 ай бұрын
😊thank you🙏🙏
@lakshmiraju85
@lakshmiraju85 Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊🙏🙏🙏🙏
@kevinrahul7857
@kevinrahul7857 11 ай бұрын
అన్న క్రీస్తు పేరిట వందనాలు అన్నా పాట చాలా బాగుంది కర్నూలు జిల్లా కొండాపురం గ్రామం
@lakshmimalika9986
@lakshmimalika9986 Жыл бұрын
వడ్రపుల్ సాంగ్ 👌🇮🇳
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊antha devuni daya🙏🙏
@nagarjunanagarjuna3138
@nagarjunanagarjuna3138 Жыл бұрын
వీడియోలో అంబానీ మిగతా ధనవంతులు ఫోటోలో పెట్టారు గానీ నా ఉద్దేశంలో దేవుని పేరు చెప్పుకుని ధనవంతులుగా వున్న ప్రతి సేవకుడు ఫోటో పెట్టవలసిన ఎందుకంటే వారు తెలియక సంపాదిస్తున్నారు మన సేవకులు తెలిసి డబ్బు డబ్బు అని సేవను కూడా వ్యాపారం చేశారు తప్పుగా చెప్తే Sorry brother
@sriramulunarkimilli6172
@sriramulunarkimilli6172 Жыл бұрын
Good baga chepparu
@gadumurep
@gadumurep Жыл бұрын
రియల్ స్టోరీ
@YaparlaVijay-qk3sw
@YaparlaVijay-qk3sw Жыл бұрын
Avunu brother meeru chala chakaga chepparu
@AshokAshok-oi6bi
@AshokAshok-oi6bi Жыл бұрын
Yes
@JNVP115
@JNVP115 Жыл бұрын
Luxury sevakula photos pedithene correct bro
@SilpaMukiri
@SilpaMukiri 29 күн бұрын
Really Heart Touching Song
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 ай бұрын
Life change minig very good సాంగ్
@kingmarennagkl8610
@kingmarennagkl8610 Жыл бұрын
ప్రపంచమంతా ఆలోచించి బ్రతుకులను మార్చే పాటగా దేవుని వైపు బ్రతకాలని పాటని అందించారు థాంక్యూ సో మచ్ అన్నయ్య god bless you
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
చాలా సంతోషం..thank you🙏
@dhevunisainikulu1220
@dhevunisainikulu1220 Жыл бұрын
Song super బ్రదర్ 💐
@sahasashali9342
@sahasashali9342 11 ай бұрын
Thank you🙏🙏🙏
@shivaobbinela
@shivaobbinela 11 сағат бұрын
సూపర్ సాంగ్స్
@SumaSuma-w2i
@SumaSuma-w2i Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏🙏
@anandpal4191
@anandpal4191 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట నేటి సమాజానికి అవసరమైన పాట ధనాన్ని ప్రేమిస్తున్న వారందరికీ పాట ఒక గుణపాఠం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని సమాజాన్ని దేవుని వైపు మళ్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏🙏🙏
@starinternationalcourier6818
@starinternationalcourier6818 Жыл бұрын
దేవుని కృప 🙏🙏 మీ తపన ....... మీ ఆలోచన...... మీ కష్టం........ మంచి పాటను మా అందరికీ అందించారు వందనలు అన్నగారు 🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Antha devuni daya Anna🙏🙏🙏
@perumallanaganna9097
@perumallanaganna9097 Ай бұрын
సూపర్ బాస్
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Жыл бұрын
ధనమే ఒక మాయ సిరి ఒక మత్తు వీటిని ఆశించి అనేకమంది పాడై పోయారు. నేటికీ సమాజంలో అనేకమంది ఈ పాపపు సిరిని ఆశించి పాడై పోతున్నారు ఈ పాట ద్వారా అనేకమందికి కనువిప్పు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా రచించారు అన్నయ్య గారు..
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you సాయి...😊
@samuelmylapalli
@samuelmylapalli Жыл бұрын
Super Sir yes🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏
@lydiadaughterofgod8134
@lydiadaughterofgod8134 Жыл бұрын
Super songg 🎉aNnayya chala meaning full gaa undii annayya 😍 chala baga rasaruu annayy.... Vandhanalu aNnayya... 🙏🙏🙌🏻🙌🏻
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊అంతా దేవుని దయ🙏🙏🙏
@Esvkm
@Esvkm 7 ай бұрын
Anna❤️🙏👏very very nice song🛐🛐✝️Amen
@AmulyaSandy_359
@AmulyaSandy_359 Жыл бұрын
Lyrics chala bagunnayi annayya dabbunu ekkuva preminche variki saraina gunapatam chebuthundhi ee pataa
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏🙏
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 ай бұрын
God bless you all ways my dear brother giving you more days speaking with God
@GOD312
@GOD312 Жыл бұрын
చాల బాగా రాశారు అన్నయ్య wondarfull song అన్నయ్య డబ్బు అన్నింటిని మరిపిస్తుంది good song❤❤❤❤❤🌹🌹🌹🌹
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Avunu🙏🙏
@spawan3715
@spawan3715 Жыл бұрын
Super 👌 Anna Vandanalu 🙏 Anna 😇
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you Vandanalu😊😊😊
@ఉసికెలాmaheshMahesh
@ఉసికెలాmaheshMahesh Жыл бұрын
అన్నయ్య వందనాలు నేటి సమాజానికి ఇలాంటి పాటలు అవసరం మీరు ఇంకెన్నో ఇలాంటి పాటలు చేయాలని మామనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నయ్య వందనాలు థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you🙏🙏🙏🙏
@GullaPriyankalaxmi
@GullaPriyankalaxmi 4 ай бұрын
Vandanalu Anna chala manchi song🎉🎉🎉
@krishnanagati3581
@krishnanagati3581 Жыл бұрын
100/Baga padechara annayya garu 🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
అంతా దేవుని దయ🙏🙏
@salvationkeys4516
@salvationkeys4516 Жыл бұрын
CBT tirupati 🌹🙏🙇
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you CBT Tirupati..
@bouicreations
@bouicreations Жыл бұрын
దేవున్నే మరిచిపోయేలా చేస్తుంది అంటే సూపర్ గా ఉండెధీ SONG
@ManibabuPutchakayala
@ManibabuPutchakayala 4 ай бұрын
Super song ananya jbrc nelaturu
@obulesukk22
@obulesukk22 Жыл бұрын
ధనము గురించి చాలా చక్కగా వుంది అన్నయ్య
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊😊
@kingnagendra3116
@kingnagendra3116 Жыл бұрын
వందనాలు అన్న గారు 💐🙏 అద్భుతమైన గీతం నేటి సమాజంలో ధనం కొరకు పరుగెడుతున్న మనుషులకు కనువిప్పు కలిగించే పాటను అందించినందుకు అభినందనలు🤝
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏antha devuni daya Thank you😊😊🙏🙏
@Chsriharichsrihari7609-b5n
@Chsriharichsrihari7609-b5n 4 ай бұрын
Yes 100 💯
@SUNNYBOUI
@SUNNYBOUI Жыл бұрын
చాలా అర్థవంతమైన ప్రతీ మనిషిని ఆలోచింపచేసే అద్భుతమైన పాట👌👌👏👏 Wonderful Anna.. Thank You 🤝🤝🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊అంతా దేవుని దయ Thank you🙏🙏🙏
@SoSoni-tq5eu
@SoSoni-tq5eu 10 ай бұрын
Anna Vandhanlu CBT Gillesugur camp ..... wonderful song..👏👍👌
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
Thank you antha devuni daya
@ManirajuPerumallapelli
@ManirajuPerumallapelli Жыл бұрын
Super song annaya chala bagundi god bless you
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏antha devuni daya Thank you😊😊😊
@jadavshilpakitchen
@jadavshilpakitchen 5 ай бұрын
Neti taraniki manchi sandesham echaru super song 😢
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Жыл бұрын
❤❤❤❤ చక్కని pata👍 గాడ్ బ్లెస్స్ యూ all
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊😊😊🙏🙏🙏
@perumallapallychandana6460
@perumallapallychandana6460 Жыл бұрын
Chala baga rasaru annaya song mining bagundi god bless you annaya❤
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊antha devuni daya Thank you🙏🙏
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 Жыл бұрын
Wow 😲😲 What a wonderful song Annayya Very very meaningful song Annayya Super super super super super super ఇలాంటి పాటలు మీరు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు 🙏🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
అంతా దేవుని దయ Thank you🙏🙏
@Shankar-d8k1o
@Shankar-d8k1o Ай бұрын
Sir super super super super super
@prasannarani5484
@prasannarani5484 Жыл бұрын
Very good message in this song...In present situations...prise to god 🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊😊😊😊
@kavithareddy1949
@kavithareddy1949 Жыл бұрын
Very nice lyrics and good message to the society 🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you..😊😊😊😊
@istharbale16
@istharbale16 Жыл бұрын
Exlent song vandnaalu❤
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊😊😊😊
@umasankarn1250
@umasankarn1250 Жыл бұрын
యేసయ్యా వుండగా మనకి ఇంకా యేది కావాలి
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊meru cheppedi100%🙏🙏
@rubenruben9789
@rubenruben9789 9 ай бұрын
🎉🎉🎉🎉🙏🙏🙏🙏👌👌👌👌
@sahasashali9342
@sahasashali9342 8 ай бұрын
🙏🙏🙏🙏
@cherryedupula2952
@cherryedupula2952 7 ай бұрын
Super song Annaya and chala meaningfull song Annaya
@mallappamark
@mallappamark 5 ай бұрын
Very good and teachingfull song Sir
@sampogudevadas131
@sampogudevadas131 Жыл бұрын
సూపర్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊,🙏🙏devunike mahima....
@bnaveen9939
@bnaveen9939 Жыл бұрын
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊🙏🙏🙏
@Sunitha-Johnson
@Sunitha-Johnson Жыл бұрын
Meaning full song,praise to God,keepit up
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏thank you
@baluharijana2959
@baluharijana2959 8 ай бұрын
👌👌🔥🔥🔥
@k.thirumal148
@k.thirumal148 Жыл бұрын
Meaningful lyrics Annaiah... super 🎉
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
అంతా దేవుని దయ...
@sureshtumati2916
@sureshtumati2916 Жыл бұрын
Chala chakkaga rasaru annaya vandanalu annaya money gurinchi andariki ardamayye ritilo patanu padincharu
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊😊😊😊😊
@p.eranna452
@p.eranna452 Жыл бұрын
Vandanalu annaya epatanu bhaga rasharu God bless you my annaya thank you so much annaya.👍👍👌👌🙏🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you😊 antha devudinchhina gnanam..🙏🙏
@KilloSiva-fe2np
@KilloSiva-fe2np 11 ай бұрын
Vandanalu.annayya.super🎉❤🎉
@livinggodministry6399
@livinggodministry6399 12 күн бұрын
God bless you brother
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 4 ай бұрын
Wonder fully soung
@gaddapraveen-zq9kd
@gaddapraveen-zq9kd Жыл бұрын
Anna vandhanalu pata chala chakkaga padaru Inka devunni stutinchi pata dwara maku vinipinchalani asha
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊 thappakunda thank you🙏🙏🙏
@perumallanaganna9097
@perumallanaganna9097 Ай бұрын
వండ్రా్ఫుల్ సాంగ్ అన్నయ్య 💐💐💐నా పిల్లలకు నేర్పించా
@paschimodalbehera6161
@paschimodalbehera6161 Жыл бұрын
❤Excellent music very nice song prise the Lord God bless you 🙏
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏🙏thank you😊
@Reena_CBT_chennai_56
@Reena_CBT_chennai_56 4 ай бұрын
Wonderful Song 👌👌🙏
@aeswar1533
@aeswar1533 2 ай бұрын
Vandhanalu anna Chaalaa adhbuthamayina song anna , yilanti marenno kotha paatalu cheyyalani manaspurthigaa korukuntunna anna thank you anna.
@KathiSandhya
@KathiSandhya 4 ай бұрын
Very good song
@ashoksundarashali579
@ashoksundarashali579 Жыл бұрын
ధన మైకం లో ఉండిపోయి కొందరు మోసం చేస్తున్నారు,ఇంకొందరు మోసంలో పడుతున్నారు. మరెందరో అక్రమాలకు కుడా భరితెగిస్తునారు అలాంటి వారందరికి హెచ్చరికగా అవుతున్న ఈ పాటను సమాజానికి అందించిన ఆత్మీయులు సహసశాలి అన్నయ్యకు, composser ప్రశాంత్ అన్నయ్య కు మరియు bible voice team members అందరికి నా వందనములు.
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
మా అందరి తరుపున మీకు వందనములు🙏🙏🙏
@chabthularakesh5985
@chabthularakesh5985 Жыл бұрын
Anna super anna manchi అర్థం ఇచ్చే సాంగ్ అన్న god bless you anna song ku thagga music alane singer voice చేల బాగున్నాయి సమస్తం దేవునికి మహిమ కలుగును కాగా
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Antha devuni daya🙏🙏🙏🙏
@SanthoshaDsanthosha
@SanthoshaDsanthosha 7 ай бұрын
Praise the lord annaya 🙏 song chala bagundi manushulanu alochimpa chestundi🤔 song e song dwara dhananny asha padevaru marunu gaka devudu sahayam cheyunu gaka praise the lord andariki 🙏🙏👌👌wodarfull song ❤❤❤❤
@premkumaranna9349
@premkumaranna9349 Жыл бұрын
May this small effort of yours in this spiritual journey change everyone's mind
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊🙏🙏🙏🙏
@MdhugramaleshChanti
@MdhugramaleshChanti Жыл бұрын
దేవునికే మహిమ పాట బట్టి 👌👌👌🎉
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Yesssss🙏🙏🙏🙏🙏
@EATERFF
@EATERFF 8 ай бұрын
Dabu dabu very danger
@HARIJANAVIJAY
@HARIJANAVIJAY Жыл бұрын
10:47 ¥£B l *51l (52 Description ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ.. మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా..!!! పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా.... చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన {2} ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా..... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ.. ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది {2} తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది {2} మానప్రాణాలు తీయమంటుంది అనుబంధాలను తెంచమంటుంది నీచ కార్యాలు చేయమంటుంది వదిలెల్లాలని మరిపిస్తుంది. ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ.. X ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని {2} బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు రోగాన్ని వెండిని ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని {2} ఆరోగ్యాలను కోల్పోయారు ఆత్మీయంగా చనిపోయారు కీడులెన్నో కొని తెచ్చుకున్నారు నరక యాతనలు పడుతున్నారు. ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా!!! పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా..... చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా{2} ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా ... సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా... ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా......!!!!! Lyrics Tunes & Produced by :- Br.K.Sahasashali garu
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊🙏🙏🙏🙏
@KeerthanaMadda
@KeerthanaMadda Жыл бұрын
చాలా బాగా రాశారు అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకనూ అనేకమైన ఆత్మీయమైన పాటలు పాడాలి
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
😊😊thank you🙏🙏
@ManibabuPutchakayala
@ManibabuPutchakayala 4 ай бұрын
Vadanallu ananya jbrc nelaturu
@sivagodi8589
@sivagodi8589 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@chnagaraju6430
@chnagaraju6430 Жыл бұрын
అన్నయ్య చాలా చాలా వందనాలు గొప్ప అర్ధవంతమైన పాట రాసారు. అందరు ధనం గురించి తెలుసుకునే విధంగా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో చాలా చక్కగా ఈ పాటలో రాసారు. ఇలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ, సమాజాన్ని ఆలోచింపజేసే మరెన్నో పాటలు రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏🌹🌹S👌👌👌👌👌👌👌👌R
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
మీకు మా నిండు వందనములు...మీ మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి🙏🙏
@bro.v.yohanu5257
@bro.v.yohanu5257 Жыл бұрын
అన్న వందనాలు పాట చాలా బాగుంది ❤❤❤👌🏽👌🏽👌🏽👍👍👍🙏🏾🙏🏾🙏🏾
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Thank you🙏
@nareshchinni6372
@nareshchinni6372 Жыл бұрын
Chala manchi song Deva neeku sthrotram
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏antha devadi devuni daya🙏🙏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్,👍👍👍
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏🙏thank you😊
@NllabotulaVenkateswarlu
@NllabotulaVenkateswarlu 2 ай бұрын
N.Roshan 😊❤🎉 Suguna Santhosh
@jedidiahm3670
@jedidiahm3670 Жыл бұрын
PRAISE THE LORD NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🛐🙇🧎💅🤝✝️👏🤲🙌👋⛪🙏🫶
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
Praise the Lord....ma kosam ma paricharya kosam kuda prardinchandi🙏🙏🙏
@suryakarna
@suryakarna Жыл бұрын
మనషుల మనసును మార్చే మాట పాట super anna
@sahasashali9342
@sahasashali9342 Жыл бұрын
🙏🙏thank you😊
@musicofficial5679
@musicofficial5679 Күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 21 МЛН
From Small To Giant 0%🍫 VS 100%🍫 #katebrush #shorts #gummy
00:19
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 22 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 21 МЛН