ఆవేశంలో సవాల్ చేసి .. పేరు మార్పుకు మరో వైసిపి నేతగా అంబటి రాంబాబు గారు
@sekharganti8544Ай бұрын
💯 correct . ఆ ఆంబోతు ఇప్పుడు ఇంక రాజకీయాలు నుంచి తప్పు కోవాల.
@yasmeensilar3005Ай бұрын
సర్ ఇలాంటి వారంతా, ఈ వైస్సార్సీపీ పార్టీలోనే కనపడతారు. వంకర మాటలు, మాట్లాడి మళ్లీ బుకాయించడం ఎందుకు? అంత పెద్ద నాయకుడినే వీళ్ళు ఇంతలా అవమానించారంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?వీరికి ఓటు వేయకూడదు
@khadarvalidon8678Ай бұрын
సార్ విశ్వా గారు అప్పట్లో కొడాలి నాని కూడా టిడిపి గెలిస్తే బాబుగారి బూట్లు తుడుస్తాను అన్నాడు ఇతను అంతే సార్ చెప్తారు చెప్పిన మాట మీద నిలబడరు
@mukkamulamurthy5700Ай бұрын
Correct
@srinivasb3906Ай бұрын
రెడీ్బుక్ గురించి ఒక్కోడికి ఎకరం తడిచి పోతుంది
@karuturiratnaji8663Ай бұрын
అరగంట గంటకు పెరిగిందేమిటి! అప్పటికి, ఇప్పటికి తగ్గిందా😅
@gowthamkv8758Ай бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం చెయ్యాలంటే ఏదో ఒక కారణం చెప్పాలి కదా అందుకని. ఈ పరిస్థితిని వాడుకోవడానికి తనకు కచ్చితంగా తెలిసిన దానిని కాదు అని పందెం కాశాడనుకుంట.
@sajjarajgopal2885Ай бұрын
🎉కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ భువనమ్మని తిట్టిన దానికి మిమ్మల్ని ఆ భగవంతుడు శిక్షిస్తాడు
@SathyaDoraАй бұрын
అంబటి : అకౌంట్ హ్యాక్ చేశారు అంటాడు ఏం ఉంది రోజా యూట్యూబ్ ఛానల్ నే డిలేట్ చేసింది 😂
@raaa8600Ай бұрын
Cell phone kanipettina medhavi hacking kudaa prove chestadu aa satthaa vundi ayana ki
@cvvrbhanuprasad5742Ай бұрын
నోరు తెరిస్తే అపద్దాలు చెప్పే ఈయన సవాల్ కు విలువ లేదు
డమ్ము, ధైర్యం ఉంటే CBN సార్ తో కానీ లోకేష్ గారితో పోటీపడండి జర్నలిస్ట్ లు మీద ఎందుకు మీ ప్రతాపం..
@kothamikdderamanjaneyulu4499Ай бұрын
అవన్నీ మార్ఫింగ్ అంటాడు 😂
@srinivasaraodudary1159Ай бұрын
సార్, అంబటి,రోజా ఇంకా చాలా మంది ycp పనికిమాలిన నాయకులు గురించి తెలుసుకోవటం waste , వీడియో లు కూడా దండగ
@shaikmunna923Ай бұрын
నారా చంద్రబాబునాయుడు గారు అటు ఏపీ గాని ఆంధ్ర గాని కష్టపడి అభివృద్ధిలో పెట్టిన నాయకుడు ఇలాంటి నాయకుడు మీద అడ్డగోలుగా మాట్లాడే వ్యక్తులని తప్పుడు మాటలు చెప్పి వాళ్ల బరువుని రోడ్డు మీద పెట్టే ఇలాంటి వాళ్ళని కచ్చితంగా చేరే గట్టిగ అయితే ఉండాలా ఇంకొక్కసారి అబద్ధం చెప్పకుండా ఇంకొకడు భయపడాలి
@javvadiprasad175Ай бұрын
Correct
@hariprasadhari342Ай бұрын
శివ గారు వాడు సైకో(పీడ)నీడ ను వదిలించుకోవాలని కావాలనే ఆ ట్వీట్ పెట్టాడు.
@DileepkumarP-j3pАй бұрын
Ambati rajakeeyala nunchi vellipovalani decide ayye Ila annadu
@REALESTATETVCHANNELАй бұрын
❤❤❤
@DamuVajralaАй бұрын
వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నలు చేస్తా వుండే వాడికి అంతకు మించి abandalu వేసి...
@MunnaShaik-q4fАй бұрын
ఇతను ఇలాంటి సవాళ్లు ఎన్నో చేశాడు కానీ మాటమీద నిలిచింది లేదు వై చీప్ బ్యాచ్.
@meenakumariatla3472Ай бұрын
మాట మీద నిలబడే నాయకులు వైసిపి లో ఉన్నారా?
@venkateswararao6211Ай бұрын
He may give new definition to insult.
@charlieadtech3057Ай бұрын
Ambati:- Antha thuchhh … if you prove that I give that challenge I will leave politics 😂
@sriharimgb9532Ай бұрын
Nenu direct ga analedu antadu sir.
@sarmasadyatmikam6438Ай бұрын
రాంబాబు మనిషులు కాదు . వారి సంగ తీ వారి అల్లుడే.
@subhadranamana2073Ай бұрын
Ycp lo rakshasulu andariki antham untene veelu intha rechipoyaru!!!!
@ThanarikaChannelАй бұрын
సార్ ఆ ఆంబోతు గారు రాజకీయం చేస్తేనే కదా చెడ్డవాడికి మంచివాడికి తేడా తెలుస్తుంది ప్రజలకు, అంబటి ఆరాచకాలు బయటపెట్టి లోపలేయాలి ప్రభుత్వం అసలు ఉపేక్షించవద్దు మంచితనం చేతగాని తనంగా భావిస్తున్నాడు
@naidup.a.5548Ай бұрын
Ysr party vallu mata tappru Madam tipparu.😅😅😅
@ijjurothuramaraoАй бұрын
అంబటి గారు గంట అరగంట అనే ముందు యంగ్గా ఉండేవారు, తరువాత ముసలోడు ఐపోయాడు
@subbaraorao3968Ай бұрын
అప్పుడు యంగ్ గా కనబడ్డా నికి రంగు వేసుకున్నా డు.జుత్తుకి రంగు వేసుకున్నా శక్తి మాత్రం రాలేదు.అదంతా బాలనెరుపు అనుకొని వేసుకొన్నాడు.ఓడిపోయిన తర్వాత విరక్తి చెంది రంగు వేసుకోవడం మానేసి నాగేశ్వరరావు స్టైల్లో మనసు గతి ఇంతే అని ఇంట్లో కూర్చుని పాడుకుంటున్నాడంట
@madanmohan6134Ай бұрын
As a sattenapalli voter ambati Sankar Vilas center ku ra
@subbaraorao3968Ай бұрын
ఆంబోతు రాంబాబు ఒక డేన్సర్ గా పనికొస్తాడేమో.వాడు రాజకీయ నాయకుణ్ణి చేసి మంత్రి పదవి కట్టబెట్టారు.అందునా ఇరిగేషన్ మినిస్టర్ వాడికి ఆనకట్ట అంటే తెలియదు . పవిత్రమైన అసెంబ్లీ లో నియోజకవర్గం సమస్యలు కాక వేరే విషయాలు మాట్లాడ డం 2019-24 మధ్య మాత్రమే చూస్తూ ఉన్నాం
@kishoreisonlineАй бұрын
వాడికి తలకాయ ఉంది కానీ గుజ్జు లేదు. ఉత్త షో పీస్ గాడు. 😂😂😂😂
@danger1512Ай бұрын
అంబటి కాదు శివ గారు ఆంబోతు రాంబాబు వాడొక లోఫర్ వాడిగురించి వీడియోలు పెట్టకండి
@udaykiran5742Ай бұрын
Sir....Ambati Rambabu gaaru useless minister andi....
అంబలి స్టేట్మెంట్ అతడి స్టుపిడిటీ సూచిస్తోంది. ఈ సోంబెరికి. ఇంకా ఏమీ నిరూపించాలి. శాసనసభలో జరిగే సన్నివేశాల రికార్డు లో ఉంటుంది. ఈ ప్రబుద్ధుడు కళ్లు పనిచేస్తే ఒకసారి ఆ రికార్డుని చూస్తే సారి. ఇలాంటి అంబోతులు రాజకీయాలకు దూరంగా ఉంటే చాల శుభసూచకం. వీనితో పాటు జగన్ చేత కూడా సన్యాసం చేయిస్తే మరీ మంచిది.
@venkatraoravada5981Ай бұрын
Ysrcp matlaki viluva ledhu
@RajuRajendra-r5iАй бұрын
వీడు మనిషి కాదు డిజిపి చెప్పినాడు ఋషులు కాలంలో ఈడొక రాక్షసుడు డిజిపి సార్ కరెక్ట్ చెప్పినట్టు సార్ మీరు
@4mouliАй бұрын
Vadu cheyadu vurike me time West cheskovadhu
@bhaskarasarma3749Ай бұрын
Ambati ycp nunchi vellatanike ee ettugada vesadu.buildup cheyachhu
@gandikotasankararao335Ай бұрын
కాప్షన్ ఏమిటి మీరు చూపించింది ఏమిటి బుద్ధుందా అబద్దాలు చెప్పి జనాన్ని నమ్మించి ఏమిటి మీరు సాధించిన ఘనత
@Investorspoint77Ай бұрын
Worst fellow I haven't seen
@seekingclarity10Ай бұрын
Boom boom kick alah vunnadhemo
@bathulavenkateswararao4070Ай бұрын
Jagan chellelu Sharmilaane Ishtar vachinatlly matladaru, Jagan garu kooda eam analeadu
@cuatsyam415Ай бұрын
Ambothu😂😂😂 twit is useless to tdp and useful to ycp pay tm batch
గంటో అరగంటో అనేది తన వ్యక్తిగత విషయం, ఆయను మీరు కెలికారు, మిమ్మల్ని ఆయన కెలికారు, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళటం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు, వీటినే పిర్ర గిచ్చి జోలపడటం అంటారు శివ, మీరు అనకపోతే అతను అనేవాడు కాదు కదా...., అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు, మరి పవన్ కళ్యాణ్ తల్లిని లోకేష్ తిట్టిoచారు అని పవన్ కళ్యాణ్ గారే కేకలేసి చెప్పాడు, మరి అందరి తల్లులు అలాంటి వాళ్లు కాద, రాజకీయాలను మీడియా చానల్స్ వల్లు భ్రష్టు పట్టించారు,
@neerajap3205Ай бұрын
Chesey rajinama. Public andaru chusaru. Anduke nuv odipoyav. Enka abadhalu chepte nuv politics ki good bye cheppanavasaram ledu. Abadhalu entha dare ga matlada vallaki public vote veyaru. Assembly lo meru annamaata me wife ni ante adi avamaanam kadu ani vurike vuntara
@mccreatives9511Ай бұрын
అంటే వంశీ కొడాలి నాని కమ్మవాళ్ళు కాబట్టి వాళ్ళను ఏమి అనరు ఏమీ చెయ్యరు కదా
@srinivaskrishnamohanpolire3770Ай бұрын
మర్నాడు.. నేను అన్నదాంట్లో ఏమీ తప్పు లేదు అంటాడు ఆంబోతు కాంబాబు..