ఇలాంటి వారి వల్ల ఎవరికైనా దయ,జాలితో సహాయం చెయ్యాలంటే అసహ్యం,విరక్తి వేస్తుంది.
@RaviRekandhar-e2i3 сағат бұрын
👌👌👌 ఆ అమ్మాయి కిలాడిగా ఉందిలే బ్రదర్ అర్థమైపోయింది తన మాటల్లో సాయం చేసి బాధ అనిపించుకోవడం అంటే ఇలాంటిదే ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరు సహాయం చేయరు కౌశిక్ తల్లి గారు తను మొఖం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది
@moghalabbas687413 сағат бұрын
Jai NTR Anna ❤
@yarannayaranna320713 сағат бұрын
Jai ntr anna❤❤❤❤❤
@KakarlaRaja-xf5rj13 сағат бұрын
నేను నందమూరి ఫ్యాన్ tv 5 ద్వారా చెబుతున్న ntr కు మేసేజ్ evande avariki హెల్ప్ చేయవద్దు అనే చెప్పండి Ples
@Ramanaganta5213 сағат бұрын
Jai NTR🎉🎉
@NarasimhaG-e1y12 сағат бұрын
జై.NTR.మిరు.చపింది.నిజమె.సర్...జై..NTR
@laxmisaidulu584013 сағат бұрын
Ji ntr
@ankamprabhakara889813 сағат бұрын
Great 🎉
@ayyalasomayajulanarasimham149812 сағат бұрын
మా తరం అంటే NTR, ANR, SV రంగారావు గుమ్మడి, కాంతారావు, కృష్ణ వంటి కళాకారులు act చేస్తున్నప్పుడు, రాముడు,కృష్ణుడు, రావణాసురుడు, శ్రీకృష్ణదేవరాయలు, మహా మంత్రి తిమ్మరసు, తెనాలి రామలింగడు, అల్లూరి సీతారామరాజు ఎలా వుంటారో కూడా తెలియనప్పుడు వీరంతా ఆ మహానుభావుల గురించి కళ్ళకు కట్టినట్లు మనందరికీ చూపించారు. వారంతా కారణ జన్ములు. ఆయా సినిమాలకు పాటలు, సంభాషణలు సమకూర్చిన వారు శ్రీ సముద్రాల రాఘవాచారిగారు, శ్రీ దాశరధి గారు, శ్రీ C. నారాయణ రెడ్డి గారి లాంటి తెలంగాణకు చెందిన మహమహులతో తెలుగు చిత్ర సీమ ప్రజల గుండెల్లో ఈనాటికీ మారు మ్రోగుతూనే వుంది. ఆ దేవ, దేవుళ్ళ కళాతపస్సుల ఫలమే నేటి తెలుగు చిత్ర సీమ. వారి కృషికి సమ్మోహతులైన వారే అభిమానులు. రాను, రాను అభిమానులు కాస్తా FANS అంటే, లాభం ఏతుంటే అటే తిరిగే వాళ్ళుగా, స్వార్ధపరులుగా అభిమానులు (Fans) తయారయ్యారు. ఎవడ్రా మిమ్మల్ని ఫలానా హీరోకి ఫాన్స్ కావాలని అడిగింది. అ particular హీరో చేసిన action మీ హృదయాలను కదలించింది కాబట్టే మీరు ఆ తనికి అభిమానులు. అభిమానాన్ని మీ వరకే గుండెల్లో ఉంచుకుంటేనే నిజమైన FANS. ఒక ప్రక్కే తిరగండి.
@chebroluvijaykymar30308 сағат бұрын
JAI NTR anna Jai fans NTR
@vankalaasirinaidu38188 сағат бұрын
జై ఎన్టీఆర్ అభిమానులు 🙏
@Chinnachinnachennachenna11 сағат бұрын
రైతు కి సహాయం చేస్తే జీవితం మొత్తం గుర్తిపెట్టుకుంటాడు కదా
@vankalaasirinaidu38188 сағат бұрын
జై ఎన్టీఆర్ అన్నయ్య
@sekhar_sudheer834911 сағат бұрын
Jai NTR
@dilepkumar19179 сағат бұрын
Kudos to fans really great ❤❤❤
@venkateswarludasari73425 сағат бұрын
Jai NTR Anna
@pvsnraju51649 сағат бұрын
Super junior ntr
@prasanthivenugopal5797 сағат бұрын
ఇప్పుడు jr NTR meeda పడ్డారా ఏంటో ప్రతిదీ వివాదమే
@Devi-Yenumula3 сағат бұрын
Hats off to NTR & his fans👏🏻👏🏻👏🏻 అన్నం పెట్టిన చేతిని నరకటం అనే నానుడిని సరస్వతి నిజం చేసింది. ఇలాంటి వారి వలన లేనిపోని భయం పుట్టి హీరోలు తమ అభిమానులకి తాము చేయగలిగిన సహాయాలు చేయడానికి కూడా వెనుకాడతారు. అలాగే అభిమాన సంఘాల నాయకులు కూడా ఇటువంటి అనుభవాల వలన ఆపదలో ఉన్న అభిమానులను హీరోల దృష్టికి తీసుకొని వెళ్ళడానికి భయపడతారు.
@vamsikrish65013 сағат бұрын
Adhi yevaru ayyina elaney tayaru ayyi natu vunnaru
@SilarShaik-tb3cm12 сағат бұрын
వడ్డీకి ఇచ్చిందో ఏమో మీరు ఇచ్చేటప్పుడు నేరుగా హాస్పిటల్ కే ఇవ్వండి వీళ్ళకు ఎందుకు ఇవ్వటం
@TulasiSangadi-x5t14 сағат бұрын
Meeru echina amount mee Sonta kharch laki Ishara MaaANNA.NTRni bad chestunnaru
@KakarlaRaja-xf5rj13 сағат бұрын
చెప్పు to kottande
@Naarieg13 сағат бұрын
ఎన్టీఆర్ సహాయం చేస్తన్నారు కదా! మరి ఎంత మొత్తం ఇచ్చారు?
టీటీడీ ఇచ్చింది అంటే ఎంప్లాయి కాబట్టి వాళ్ళు ఇచ్చారు ఎన్టీఆర్ ఫాన్స్ ఇచ్చారు అని చెప్పేరు గా....ఆ ట్రీట్మెంట్ కేగా ఇచ్చింది అదే ఖర్చు పెట్టేరు దానిలో తప్ప ఏమి కనిపిస్తుంది మీకు... ❓ ఫండ్ కలెక్ట అయింది ట్రీట్మెంట్ కే గా... ❓ సొతంగా ఆ మేడం డబ్బు ఖర్చు పెట్టలేరు ఏమొ.... ❓ఎన్టీఆర్ ప్రతేకంగా ఇవ్వ లేదు అనే ఆ మేడం ఆరోపణ....ఫండ్ మనీ అయిపోయింది ఏమొ..... ఎన్టీఆర్ నీకు ఎమన్నా బాకీన అని అనకండి... మీరు గవర్నమెంట్ తో కాంటాక్ట్ అవ్వండి అన్నారు అంట.... అప్పుడు మీరు గవర్నమెంట్ కి అప్పు ఇచ్చారా.... ❓అడిగి తీసుకోండి అంటున్నారు.. 🤣🤣
@soyamsomaraju804812 сағат бұрын
నీలాంటి వారి వల్లే ఇటువంటి పెంట.
@saiviswaksen56658 сағат бұрын
ప్రభుత్వం ఉందీ ప్రజల తరపునా , ప్రజల కోసం కాబట్టీ ప్రజల కోసం ఆదుకుంటోంది..ఈమె డబ్బు అప్పులకు కట్టుకున్నా 9 లక్షలు అంటుందీ అప్పులు కట్టుకోవడానిక ఇచ్చింది ?బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఎందుకు చూయించలేదు.
@pavanentertynement6 сағат бұрын
Em manishivi amma nuvvu thu adhi oka bhrathukena Mee abbayi health addu pettukuni aa dabbulatho appulu teerchukunnava chi nee lanti valla valle nijanga sayam avasaramayina vallaki sayam andhakunda potundhi chi em manushulu ra babu bhrathukutunnnam ante konchemanna viluva undali
Andariki 50lakhs evalante NTR Anna dagara bank ledhu 😭
@mr.attitude..11 сағат бұрын
@@jagadeeshpotteli అందురు వెళ్లి సినిమా చేస్తున్నారు కదా, అందరికీ ఇవ్వాలి అనలేదు తన అభిమానిగా తనకోసం వస్తె గాయపడ్డాడు కాబట్టే అడిగారు, మారి ఇంత ఎర్రి గొర్రెలు ఏంట్రా😂😂😂