డైనమిక్ లీడర్... కొంతమంది కుల గజ్జి వల్ల జీర్ణించుకోలేకున్నారు.. వ్యక్తిగా ఎంఎల్ఏ గా చాలా మంచి సేవా భావం ఉన్న వ్యక్తి... పేకాట ఆడేవాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాకుండా మన పార్టీ వాళ్ళే ఆడించి ఎంకరేజ్ చేస్తుంటే ఒక ఉన్నత అభ్యసించిన మంచి వ్యక్తి అది భరించలేక సస్పెండ్ చేస్తే సదరు వ్యక్తి మరో కొంత మంది తన లాంటి వాళ్ళని తన కులం వారిని పోగేసుకొని అసభ్యకరమైన కేసు తనమీద పెట్టించారు... ఎంతో మందిని ఐఏఎస్ లుగా తీర్చి దిద్దిన ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. అంటే సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా తొక వూపినా చూస్తూ వూరుకోవాలి... బయట వాళ్ళు ఏదైనా చేస్తే రచ్చ చెయ్యాలి. ఇదెక్కడి న్యాయం.. అయినా మీడియాలో ఇప్పుడు మాట్లాడుతున్న మీరు ఒక mla మీద అభియోగం చేసేటప్పుడు వాస్తవాలను పూర్తిగా తెలుకొని న్యూస్ ఇవ్వాలి సార్.. తెలియని వాళ్ళు ఇది చూసి నిజం అనుకుంటారు. ప్లీజ్ దయచేసి నిజాలు ప్రచురం చెయ్యండి... ఆ స్థాయి నాయకుల గురించి ఏది పడితే అది ఎలా పడితే అలా స్టేట్ మెంట్ ఇవ్వద్దు హంబుల్ రిక్వస్ట్...
@sivaprasadmukkamala4091Ай бұрын
కొలికిపూడి ఇలా ప్రవర్తిస్తారు అని నేను అసలు ఊహించలేదు కొందరు పదవి వచ్చిన తరువాత వాళ్ళ తత్వం తెలుస్తుంది వెరీ bad శ్రీనివాసరావు గారు బాగోలేదు మీ నడక
@veerabhadraraoseelam9003Ай бұрын
Okko saari adhikaaramadham nilabadanivvadhu
@bhanuprasad734Ай бұрын
తెలియని వాడు బురద ఒకచోట అంటించు కుంటే అన్నీ తెలిసిన వాడు వొళ్ళు మొత్తం అంతించు కున్నట్టు ఉంది కొలికపుడి శైలి బాగా చదువుకున్న వ్యక్తి సమస్యలపై అవగాహన తో మాట్లాడే వాడు ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉంటే అటు పార్టీకి ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది అని ఆశించే నాలాంటి వాళ్లకు తన దుందుడుకు తనంతో విలువను కోల్పోవటం చాలా విచార కరమ్....
@RK-pk6slАй бұрын
ఆయన మీద చాలా అభిమానంతో ఉండేవాళ్ళం, తిరువూరు constituency లో ఆయన వుండం వాళ్ళ అద్రృష్టం అనుకున్నాం... పరిస్థితి లు ఇలావస్తాయని కలలో కూడా ఊహించలేదు...
@ChalapathiRaoBheemavarapu-o8cАй бұрын
GG TC😢@@RK-pk6sl
@subbaraokv4629Ай бұрын
వెరీ బాడ్. శ్రీనివాసరావు గారు. What happend? ఐ never expect. శ్రీనివాసరావు ఎడికేటెడ్. He మస్ట్ కీప్ హిస్ వాల్యూస్. ఐ dont నో.
మద్ది తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు వచ్చే వార్తలలో నిజం ఎంతో మేరు తిరువూరు నియోజకవర్గం వచ్చి తెలుసుకొండి సార్ ఆయన పెద్ద విద్యార్ధులకు ఎంత మందికీ చదువులకోసం డబ్బులు ఇచ్చారో ఎన్ని లబ్టోబ్స్ పంచారో ఎంత మంది పెద్ద వాళ్లతో కలసి నదిచారో మాకు తెలుసు మేరు తిరువూరు నియోజకవర్గం వచ్చి నిజం ఎంతో తెలుసుకొండి 10 మందు రైట్ అంటే ఎవడు రైట్ అవ్వడు సార్ అది తెలుసుకొని మరో నేత్రం ప్రోగ్రాం చెయ్యండి సార్
@krishnavenisaladi4991Ай бұрын
@LakshmanReddyRudrరెడ్డిగారు బహుశా జగన్ పార్టీ ఏమో వాళ్ళు చేసేవన్నీ దరిద్రపు పనులే avarapu
@pvrao1182Ай бұрын
He is a good person.dont take.action.he is a amaravathi fighter. K s sir please please act.wisely.and show ur efficiency in development and prove ur self as a idel politician
@polisettyrahulАй бұрын
I am from Tiruvuru every thing is false he is obedient and sincere we stand with him
@srinivasmodugu4662Ай бұрын
, కోలికపూడి గారు చాలా మంచి వ్యక్తి, కావాలనే కుట్ర చేస్తున్నారు. పేదల పాలిట దేవుడు. తిరువూరు లో ఇప్పటి వరకు ఏ ఎంఎల్ఏ చేయని మంచి పనులు చేశారు.
@aswathakumarnr6909Ай бұрын
కొలికిపూడి గారూ మీ నుంచి ఇలాంటి ప్రవర్తన ఎవరూ ఊహించలేదు. మీరు ఉన్నత విద్యావంతులు మరియు అర్హత కలిగిన వ్యక్తులలో ఒకరు. దయచేసి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి.
@srivenkatacharyulut8332Ай бұрын
ఊహించని వ్యక్తి మీద ఊహించని ఆరోపణలు. నా అనుమానం నిజమైతే ఇది లోకల్ నాన్ లోకల్ కుట్ర
@anjaiahkamatam6946Ай бұрын
Yes
@srinivasaraoBellamkonda-v2qАй бұрын
Yes
@srinivasaraoBellamkonda-v2qАй бұрын
కొలికిపూడి మీద అధిష్టానం తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. రాజకీయాలలో లోకల్ నాన్ లోకల్ అనేక అంశాలు ఉండవొచ్చు....
@meesalaprasadarao7156Ай бұрын
హాస్యం.. వికటిస్తే.... పేలవంగా.. ఎబ్బెట్టుగా... ఉంటుంది... అలాగే.... అధికార దర్పం,..తో అహంకారం,... అతిస్పందన, అనాలోచితంగా మాట్లాడటం,... పొగడ్తలకు పొంగడం, తెగడ్తలకు.... తెగించడం... ఇవి ఉంటే... తప్పు కోవడం.. తప్పించబడటం .... చివరకు జరిగేది ఇదే!....". వికటించిన అతి.."వికృత రూపందాల్చింది...కొలికపూడి వారిని... ఇరుకున పెట్టి.. ఇబ్బంది పెడుతున్నవి.." అతి సర్వత్ర వర్జయేత్ ...అంటారు పెద్దలు... అత్యహంకారమే జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారానికి అందనంత దూరంగా నెట్టి అధః పాతాలానికి తొక్కి పాతరేసింది.. చరిత్ర... ఇది..స్వయంకృతాపరాధాలు.. అతివిశ్వాసాలు.మూర్ఖత్వం, మొండి తనం.. కొలికపూడిశ్రీనివాస్ గారికి.... ఆస్తిత్వ ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయి..." మారాలి... మనుషులు మారాలి ".. ప్రజలు మార్చారు.. బాబు గారిని, పవన్ గారిని... మరెందరో నాయకుల్ని.... వారి రాజకీయ వ్యవహార శైలిని.. సైతం.... మార్పు... సహజ ప్రక్రియ ".... ప్రజల్ని తక్కువ అంచనా వేయవద్దు... ఎవరైనా...!...హద్దు మీరితే... అవతల పారేస్తారు.... ఆంతే!🙏🙏🙏
@sirionegramgoldjewellery5384Ай бұрын
కొలికపూడి గారి తప్పు ఏమి ఉండదు నా అంచనా ప్రకారం ఆయన ఒక డైనమిక్ లీడర్
@dasarinageswararao4694Ай бұрын
CBN గారు మా విన్నపం చెప్పుడు మాటలకు విలువ ఇవ్వకండి, కోలికిపూడి గారి మీద తొందర పాటు నిర్ణయం తీసుకోకండి.
@godavarthinagaraju4848Ай бұрын
Kamma vs srinivas fight babu
@NageswaraoRamАй бұрын
An honest man is always emotional iam very very unhappy He should come out of it safely May god bless him
@durgaraobanavatu6903Ай бұрын
కొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి సంక్షిప్త వివరణ ఈ మధ్య తిరువూరు MLA గారి గురించి అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారు మొదటిసారి MLA గొప్ప అవకాశం వచ్చి గెలుపోందారు. ఈ గొప్ప అవకాశంతో నియోజకవర్గం అభివృద్ధె లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక MLA గా నియోజకవర్గంలో మంచి చేయాలి అనే ఉద్దేశ్యంతో కొన్ని నిర్ణయాలు తిసుకున్నారు ఉదాహరణకు పేకాట శిబిరాలు ఉండకుడదు, నాటు సారా తయారీ అమ్మకాలు చేయకుడదు మొదలైనవి ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా సమాజానికి కీడు కల్గించే కార్యక్రమాలు ఆగకపోవడం, ఇక్కడ ఇంకోక కోణం ఏమిటంటే MLA గారు వద్దు అన్న పనులు చేసి ఒక రకంగా రెచ్చగొట్టేలా చేశారు దిని మీద MLA గారు ఆవేశంతో కోపంగా మాట్లాడారు పరిస్థితితులు అలా దారి తిశాయి, తప్పుడు కథనాలకు తివ్రంగా ఖండించారు, MLA గారు నిజం గెలవాలి కార్యక్రమంలో తనపై అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి అని వివరణ ఇచ్చారు. మిడియా మిత్రులకు క్షమాపణలు తెలియాజెశారు. ఇక నుండి నా మాట తిరు మార్చుకుంటాను ఇతరులు ఇబ్బంది పడేలా మాట్లాడాను అని వివరణ ఇచ్చారు నేను సామాన్య కుటుంబం నుండి వచ్చాను మా నాన్న రైతు, మా అమ్మ, చెల్లి ఆడవారితో ఎలా ఉండాలి అనేది నాకు తెలుసు విలువలు గురించి మాట్లాడుతూ భావేద్వగానికి లోనయ్యారు. ఇంకా నేను వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాను రైతులకు పనులు చేశాను మాటలో మాటగా నోరులేని జీవాలకు (కుక్కలు)మచ్చిక చేసుకుంటే విశ్వాసంగా ఉంటాయి కాని మనిషికి మంచి చేసిన విశ్వాసం లేకుండా పోతుంది. మంచికి గుర్తింపు లేకుండా పోతుంది అనే కోణంలో మాట్లాడారు. మాట్లాడే మాటలను రాసే రాతలను మనిషి మెథస్సుకు తగ్గట్టుగా అర్థాలు అభివ్యక్తపరుస్తారు.
@muraliKasi-c7wАй бұрын
పద్ధతి మార్చుకుంటే బాగుపడతాడు... లేకపోతే...
@venkataramayyakhanderayani1803Ай бұрын
ప్రపంచ బ్యాంక్ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్! జై CBN !
@srtwsrtw1735Ай бұрын
Kolikapudi is a good man! I agree he has aggressiveness but he has ethics and morale!. I believe something has gone wrong with local leaders. Good luck to him!!🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@arunv2719Ай бұрын
definitely there is something happening behind him... we can definitely say Kolikapudi Srinivas garu is genuinely a good & ethical person, he don't do such things deliberately
@meesalaprasadarao7156Ай бұрын
దూకుడు..., దురుసు,. దుడుకుతనం,... రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు.. ఏమాత్రం మంచిది కాదు ... హద్దు మీరితే... ఎవరైనా.... కాల గర్భం లో కలుస్తారు... జాగ్రత్త గా ఉండాలి...కొలికపూడి వారికి తిరువూరు.. పై గ్రిప్ లేదని తెలుస్తుంది.. కొంత కుట్రలు చేసేవాళ్ళు ఉంటారు.. విచక్షణ, వివేకం లేకపోతే అందరికీ.. ఇబ్బందే!.. పార్టీ కి, ప్రజలకు... తలనొప్పి గా మారిన తీరు..,,....ప్రత్యర్థులకు దొరికిపోతారు... వాళ్ళు ఆడుకుంటారు ... మాది గంపలగూడెం.. ఎంతో మంది MLA లను, MP లను చూశాను... ఈయన తీరు... అతిగా ఉందని... వార్తలు... కొన్ని వినడం కూడా జరిగింది....బయటి వ్యక్తి ఈయన...మారాలి......, మార్చితేనే మంచిది.... మరొక సారి... పరిస్థితి సమీక్షించి... మెజారిటీ అభిప్రాయంతో...క్రమశిక్షణ చర్యలు /నిర్ణయం చేస్తే మంచిది... ఆపస్వరాలు...ఉండకూడదు 🙏🙏🙏మీసాల ప్రసాద రావు... Rtd. టీచర్. 🙏
@visuarja5257Ай бұрын
మాస్టారు బాగా చెప్పారు.
@meesalaprasadarao7156Ай бұрын
@@visuarja5257 🙏🙏
@sivaprasadmukkamala4091Ай бұрын
తిరువూరు లో సరిఅయిన పర్సన్ ని mlc గా నియమించి అతనికి పవర్స్ ఇచ్చి తే ఇతను ఆటోమాటిక్ గా డౌన్ అవుతాడు ఆతని మాట ఎవరు వినరు
@Pawantelugu195Ай бұрын
Kolikapudi great leader
@ramnani1289Ай бұрын
Kolikapudi great
@Zsjanilkumar_4766Ай бұрын
GOOD DECISION
@abiVijay-rm2qlАй бұрын
అన్ని అబద్ధాలు ఇదంతా కుల సంబంధమైన కుట్ర
@atmakursrinivasatmakursrinivasАй бұрын
నమ్మకం ద్రోహం చేస్తివి కదరా కొలికపూడి శ్రీనివాస్.
@sominaidu8730Ай бұрын
కొలికిపూడి గారికి కాస్త ఆవేశం పళ్లు యెల్క్కువ ఆయన అదింతగ్గించుకోవాలి
@csubramanyammani3425Ай бұрын
Sir ఒకసారి కొలికిపూడి గారిని విచారించి ఓపన్ దిబెట్ పెట్టండి.
@123kirruАй бұрын
Eeyana chala good leader.... very well educated only issue is little anger management issues. we support kolikapudi...
@sreeram6074Ай бұрын
ఉద్యమ సమయం టీవీ5 లో ఇలాంటి కథలు ప్రచురించి ఉంటే మేము సంతోషించే వాళ్ళం.
@godavarthinagaraju4848Ай бұрын
Kamma vs Srinivas sir
@RameshMalisettyАй бұрын
కొలిపుడిగారు మంచివారు
@baburavi-xt9reАй бұрын
జై కొలికపూడి
@arunkumarchadarasupalli3607Ай бұрын
మీరు చెప్పినన్ని తిట్లు లేవులే
@dovagovardhangovu2181Ай бұрын
Tv 5 మీరు చెప్పిన విషయాలు వింటే కొలికపూడి పై ఆరోపణలు చేసినోళ్ళు అందరూ ఏదో ఒక అవినీతి చట్ట వెతిరేక పనులు చేసే వారే అని రుజువైంది. దీనిని బట్టి కొలికపూడి నిజాయితీగా పని చేస్తున్నారనే అనుకోవాలి.
@arjunaraochichula762Ай бұрын
N:ijam ledu Very good man
@ramsb2010Ай бұрын
Viishnu గాడిని చెప్పుతో కొడితే హీరో అనుకున్నాం..కానీ ఇలా😢
@venkateshm2989Ай бұрын
You must realise at this time only, there is no guarantee he will not take slippers on CBN or PSPK
@vadlamudivenkateswararao4900Ай бұрын
పార్టీ కోసం కష్ట పడ్డవాళ్ళని ప్రక్కన పెట్టి ఎవడికైపడితే వాడికి mla సీట్లు ఇస్తే ఈ మాత్రం గుణపాఠం అవ్వాలికదా మరి 😢
@nimmarajupurshothamraju8802Ай бұрын
చేసినోళ్లకు చేసినంత 🌹🌹🌹🥰🥰🥰🙏🙏🙏 😭😭😭
@venkatarrАй бұрын
కనకపు సింహాసనమున శునకము..😂😂😅😅
@haribabudoppalapudi7728Ай бұрын
Kolikapuudi garu meeru 5y mla ga undali.recagnig it sir.
@dasaradhd4910Ай бұрын
అసలు ఇంతవరకు టీడీపీ అధిష్టానం అతని పిలిపించి, అతని మీద ఆరోపణలు అన్నీ చెప్పి, ఎందుకు అయన వివరణ తీసుకోవటం లేదు? అవి సంతృప్తికరంగా లేకపోతే, అప్పుడు కొన్నాళ్ళు సస్పెండ్ చేసి, ఆయన మారడానికి టీడీపీ వాళ్ళు ప్రయత్నించవచ్చు. కానీ అవేమి ఎందుకు టీడీపీ అధిష్టానం చెయ్యటం లేదో అర్ధం కాదు.
@sivaprasadmukkamala4091Ай бұрын
చెచారు వార్నింగ్ ఇచ్చారు వర్ల రామయ్య గారు palla శ్రీనివాసరావు గారు చూస్తున్నారు ఆ విషయం
@dasaradhd4910Ай бұрын
@@sivaprasadmukkamala4091 phone kadu, direct ga party office ku pilichi adagachhu kada, tiruvuri ki guntur tdp office yekkuva duram vundadu.
@kjhfg-fv6ubАй бұрын
Tanaki edanna problem unte tanudirect ga CBN garini kalisi matladavacchu kani Athanu leste deeksha Ani party ki badname testunnadu ikkada opposite person good Ani nenemi cheppadam ledu iddaru godava pettukoni party ni nasanam chestunnaru
@subbaramadas9436Ай бұрын
Correct sir.
@kodavaliramu3277Ай бұрын
Very good
@yvraovisweswararao361325 күн бұрын
Good governance. CB next pm and pavan AP would be CM
@SatyanarayanaBekkamАй бұрын
Dursugapravaristeyekkadakoodapanikiravu
@srinivasaraodudary1159Ай бұрын
ఈయన మీద కంప్లయింట్ రావడం చాలా ఘౌరం.Debate నందు చాలా
@shivaprasadmiriyala9042Ай бұрын
మంచి వాడు.... కొంచం ఆవేశం.... ఎమోషన్స్ ఉన్న వాడు..... ఎందుకు ఇలా జరుగుతుంది.... కుంట నక్కలు కాచుకు ఉన్నారు... టీడీపీ జాగ్రత్త పడాలి 👍
పార్టీలో చాలామందికి తలపొగర్ ఉందిసర్ శ్రీనివాస్‌కే కాదు.
@KSatyanarayana-gz7xsАй бұрын
Take Nessasary.Action
@NewTeluguMovies-xx6fbАй бұрын
టీవీ డెబిట్ లో చెప్పు తో బీజేపీ నేతని కొట్టాడు, మీరు ఒక పెద్ద లెక్క 🌹
@vsnraju467720 күн бұрын
నమస్తే, కొలికిపూడి గారు ప్రజాసంక్షేమ నాయకులు. ప్రస్తుత పరిస్థితిలో ఆయన రాజీనామా సమర్పించి వివాడాల ప్రక్షాళన జరిగితే ప్రజలే ఆయనను కూరి నాయకులను చేస్తారని అంటున్నాం. ఆయన కూడా కొన్ని పద్ధతులు, తూలుడు వంటివి వీడడం ఉత్తమం అని తెలుసుకోవాలి.
@janakiramaiahmukkala9195Ай бұрын
నిజాయితీగా పని చేస్తే ఇలానే ఉంటది
@akanasatyanarayana5950Ай бұрын
శ్రీనివాస్ విషయంలో నమ్మ లేని నిజం లా వుంది
@subbus3342Ай бұрын
Well said. Siva garu. Well said
@SaiYaswanth-i5tАй бұрын
Maa kalyanadurgam MLA Surendra Babu Garu 💯💯 very good sir✌️✌️✌️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandranaidu5728Ай бұрын
Nice
@NageswaraoRamАй бұрын
Unfortunate to hear about you like this Hope it will be solved soon
@BossPinky-r6oАй бұрын
అవునా మరి లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికార దూర్విని యోగం చేస్తున్నారే మరి అతన్ని ఏమి మాటాడరా
@srilakshmi9217Ай бұрын
ఇలాంటి నిర్ణయం వైస్సార్ వాళ్ళ పై కూడా తీసుకోండి అందరూ హర్షిస్తారు 😒
@clapokchannelАй бұрын
Idi kottemi kadu.., Nenu munde oohincha.., TDP lo idi sahajam. Kamma vallaki Ticket ivvandi..!! 😂
@ROLEX-yq7qoАй бұрын
The wonderful leader
@subbaraomedasani6065Ай бұрын
idamtha plan prakaaram chesindi isttam Leni vallu andaru kalisi chesaaru
@srinimba7656Ай бұрын
Don't know .what exactly happend
@subbaraomedasani6065Ай бұрын
Vedio chese mundu nuvvu thelusukuni maatlaadu Yedi padithe adi vagamaaku
@777ganesh80Ай бұрын
We respect SRINIVAS GARU... KINDLY DON'T REPEAT AGAIN...😢
@drtprchowdary266Ай бұрын
If Kolikapudi Srinivas has any repentance, let him tender a public apology to the People of Tiruvur constituency. Let him behave with utmost discipline from now onwards.
@jangaprasad5461Ай бұрын
తిరువూరు పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి
@sv2200Ай бұрын
ఆలోచన కు ఆవేశము తోడు అయితే ఇంకేముంది , అగ్నికి వాయువు తోడు అయినట్లు గా అవుతుంది , ఒక నిమిషము ఆగ్రహఆవేశాలతో చేసిన తప్పు పనికి వంద జన్మలు ఎత్త వలసిన అవసరం కూడా పడవచ్చు , అందుకే భయము భక్తి అనవసరము అని అనుకోకూడదు మనిషి , ఆగ్రహ ఆవేశాలు అందరికీ ఉండేవి అవే , వాటిని అదుపులో పెట్టుకో గలిగితెనే కదా మనిషి ప్రజ్ఞావంతుడు కాగలడు అనిపించుకోగలడు 👍
@hothasubrahmanyam39729 күн бұрын
9:24 9:25 9:27 9:29
@Chowreddy786Ай бұрын
TDP mlas worst behaviour 😢😢
@ravisankarnaidu7163Ай бұрын
Sir is this true ????? If it is true then it is very very bad.. But we never expect this from him.. Jai sree ram
@HyderabadInfraАй бұрын
🤣🤣🤣🤣🤣🤣, Enni Rojulu ayana oka Medhavi, epudu emo mee politics kosam vesukuntunaru
@okajeevithamАй бұрын
You should telecast his clarification on the issues
@sakthiss999Ай бұрын
If it is the case. He is to be thrown out. CBN is right.
@srinivasgaddam344Ай бұрын
మాంసం తిని బొక్కలు మెడలో వేసుకున్నట్టు ఉంది అధికారంలో వచ్చినం అని ఉచ్చిళ్ళు పడుతున్న కొందరు MLA లు కొద్దిగా సహనం లేకపోతే పాతాళంలో జారిపోతారు తస్మాత్ జాగ్రత్త
@srinimba7656Ай бұрын
I heard all his videos.pls srinivas gaaru just think on the concern
@morampudikc5998Ай бұрын
Jai TDP Jai Chandra Babu down down mla.
@bpclkrАй бұрын
5:03 5:03 5:03
@parthasarathipartha947Ай бұрын
Vaaru elaanti vaaro maaku thelísu meeku thelusu. Mari kotthagaa enti vyathirekamgaa maatlaaduthaatu meeru soo It is not correct
@bhaskarrao9847Ай бұрын
కొలికపూడి శ్రీనివాస్ మేధావి ఐనా ప్రజల విశ్వాసం కోల్పోవడం విచారకరం.ఆయన గెలుపుకు చంద్రబాబు కారణం అని తెలీసి వినయంతో కూడిన సేవలు చేయాలి.
@PakkaLocal2.OАй бұрын
ఇంతకు ముందు రాజేష్ మహాసేన మీద కుట్ర… ఇప్పుడేమో కొలికపూడి మీద… ఇలా చేసుకుంటూ పోతే టీడీపీ close అవ్వటం కాయం
@imumaryratnammummidi4198Ай бұрын
He is a good man.kani avesam ekkuva.
@PsravpАй бұрын
సొంత నియోజకవర్గంలో వాళ్లకి ఇస్తే బాగుండేది బయట నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ ప్రస్తుతం సీట్లు ఇవ్వడం ద్వారా తిరువూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
@srinivasmodugu4662Ай бұрын
ఏ ఇబ్బందులు లేవు ,చాలా బాగా చేస్తున్నారు, ఇప్పటి వరకు తిరువూరు లో ఏ mla చేయని మంచి పనులు చేశారు
@PsravpАй бұрын
@@srinivasmodugu4662 వైసిపి వాళ్ళకి చాలా బాగుంది
@sreeramgt5120Ай бұрын
ఏమిటిది కొలిక పూడి గారు. ఎందుకు ఇలా ప్రవర్తన!?
@VenkatReddy-t8wАй бұрын
SUSPEND him IMMEDIATELY,,,, Party paruvu teesaadu,,,, Asalu MLA seat veediki avaru ivvamannaaru,, DOWN DOWN KOLIKELAPUDI...
@Cuity_Ай бұрын
తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే శిక్ష పడాలి
ఆయన ఏ తప్పు చేయలేదు. కావాలనే బురద జల్లుతున్నారు. తిరువూరు లో ఏ mla చేయని మంచి పనులు చేశారు . డేర్ వున్న లీడర్
@AMARAVATHISASIKUMARАй бұрын
Chalaa manchi MLA anukonnamu.
@FreebirdvarmaАй бұрын
దళితుడు ఎదగడం నచ్చడం లేదు ఏ మిగతా mla ల మీద లేవా ఇలాంటి ఆరోపణలు!!
@sirivlogs123Ай бұрын
Sc,st లు అంటే రాజకీయాల్లో చిన్న చూపండి😢
@kethabalakrishna2916Ай бұрын
aha sc st aite yedinaa cheyyochha
@FreebirdvarmaАй бұрын
@@kethabalakrishna2916 kammollu aithe cheyochu kada mari
@TimothyPalleАй бұрын
ఆయన చేసిందేమిటి,దోంగసారా కాయెద్దనటమా,నకిలీ పురుగుమందులు, నకిలీ విత్తనాలు అమ్మొద్దనటమా,పేకాట శిబిరాలు పెట్టిన వాళ్ళను మందలించడం నేరమా, ఇవన్నీ ముఖ్యమంత్రి సామాజిక వర్గం చేస్తుంటే చూస్తూ ఉర్కోవాలా, ఇదేనా అయిన చేసిన నేరం@@kethabalakrishna2916
@srinivasmodugu4662Ай бұрын
@@kethabalakrishna2916తిరువూరు లో ఇప్పటి వరకు ఏ ఎంఎల్ఏ చేయని మంచి పనులు చేశారు.
@chaladipurnachandrarao6290Ай бұрын
ఇందుకే జనసేనానులు ఇంకొక వ్యక్తిని angeekarinchaledanta
@somesh.4257Ай бұрын
ఇక మొదలైంది
@ramaraju2530Ай бұрын
Kukkanu simhasanam .
@mohangollapudi4393Ай бұрын
కొలికపూడి శ్రీనివాస్ ని గెలిపించి మోసపోయాం
@yadavakrishna8928Ай бұрын
Very ego personality and decisive nature destructive ideals
@venkatdaida4174Ай бұрын
మాది తిరువూరు నియోజక వర్గం....కొలికపూడి... పేకాట లో దొరికిన ఓ సర్పంచి సస్పెండ్ చేయటం వల్ల అతను oc కూల నాయకుడు అవ్వడం వల్ల... ఓ ఎస్సీ ఎంఎల్ఏ గాడు చెబితే మేము వింటాం ఏంటి అన్ని kolikapudi మిద భారీగా జరుగుతున్న కుట్ర.... వాస్తవాలు వక్రీకరిస్తున్నారు మీరు అందరూ కలిసి....దమ్ము ఉంటే నియోజక వర్గంలో కి వచ్చి.. సర్వే చెపించ0డీ.... మహిళా వెదిపులు అనేదే చేసిన వారిని చెప్పు తో కొట్టాలి..
@MrIndee4uАй бұрын
Setting example unlike jagan
@nageswararaobethapudi5848Ай бұрын
అమరావతి ఉద్యమం ముందుండి బాగా నడిపించాడు debates లో బాగా presentation క్లియర్ ga ఉండేది మంచి intelectul but ఎవరు expect చెయ్యలేదు but మీరు ఎప్పుడు MLA ga ఉన్నారు words జాగ్రత్తగా ఉండాలి అందరూ menundi చాలా expect చేసారు honest ga ఉంటారని baga work చేస్తారని అనుకున్నారు present situation very bad వీటిని మీరు ఎలా అధిగామిస్తారు చుడండి villages చాలా sensitve ga ఉంటాయి నందిగామ lo కూడా SC MLA ఉన్నారు ఇప్పటివరకు differences రాలేదు వాళ్లే daggara ఉండి గెలిపించుకుంటారు
@srinivasmodugu4662Ай бұрын
తిరువూరు లో మంచి మార్పు తేవాలని డేర్ గా నిర్ణయాలు తీసుకున్నారు.ఏ ఎంఎల్ఏ చేయని మంచి పనులు చేశారు . అందుకే అందరూ కలిసి అతన్ని వెనక్కి లాగాలని చూస్తున్నారు
@BoyapatiManasaАй бұрын
Worst MLA... vasthunna aropanulu prove avutaei ready ga undamanandi kolikapudi ne tiruvuru nunchi vellipovadaniki 👍
@srinivasmodugu4662Ай бұрын
మానస గారు, ఎంఎల్ఏ గారు చాలా మంచి వారు. తిరువూరు లో ఇప్పటి వరకు ఏ ఎంఎల్ఏ చేయని మంచి పనులు చేశారు. ఇప్పటికే 20 సం లు పార్టీ తిరువూరు లో చాలా నష్టపోయింది. ఆయన డేర్ చూసి మేమంతా ఓట్లు వేసాము. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేస్తే తిరువూరు లో పార్టీ ఇంకా ఎప్పటికీ గెలవదు.ఎస్సీ, st ఓట్లు ఎలాగూ వైసిపి లో వున్నాయి మిగిలిన ఓట్లు కూడా వైసిపి లోకి వెళ్తాయి ఎస్సీ జనాభా ఎక్కువ వున్న నియోజకవర్గం కాబట్టి bad ఇంప్రెషన్ వస్తుంది పార్టీ మీద.